Це відео не доступне.
Перепрошуємо.

ఉప్పు దీపం ఏ నియమాలను పాటిస్తూ ఏ సమయానికి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది |Salt Deepam Secrets

Поділитися
Вставка
  • Опубліковано 23 сер 2022
  • ఉప్పు దీపం ఏ నియమాలను పాటిస్తూ ఏ సమయానికి వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది | Salt Deepam Secret
    #uppudeepam
    #iswaryadeepam
    #aishwaryadeepam
    #aishwaryalakshmideepam
    #saltdeepam
    #uppudeepamelapettali
    #aishwaryadeepamelapettali
    #saltdeepamelapettali
    #uppudeepamniyamalu
    #aishwaryadeepamlakshmideepam
    #saltdeepamonfriday
    #saltdeepamsecrets
    #uppudeepameppudupettali
    #uppudeepamekkadapettali
    #uppudeepamatimelopettali
    #uppudeepamintelugu
    #iswaryadeepamelapettali
    #aishwaryadeepamintelugu
    #aishwaryadeepampoojavidhanam
    #amavasyarojuuppudeepamelapettali
    #amavasyauppudeepam

КОМЕНТАРІ • 619

  • @sadguru4059
    @sadguru4059 2 роки тому +47

    మీరు ఈ దీపాన్ని పెట్టి ఫలితం పొందాను అని చెప్పారు. ఆ ఫలితాన్ని మాకు కూడా అందించాలి అనుకోవడం మీ గొప్పతనం

  • @eeswari7846
    @eeswari7846 2 роки тому +7

    ఉప్పు దీపం పెట్టడం వల్ల కష్టాలు తొలుగుతాయి అన్నారు. చాలా సంతోషం

  • @dasariprasanna973
    @dasariprasanna973 2 роки тому +8

    చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు

  • @jeevithalukalapu6484
    @jeevithalukalapu6484 Рік тому +1

    Deenikosam chustunna mi video kanipinchindi, tq anni douts clarity icharu try chesta

  • @user-gc2df4jp2i
    @user-gc2df4jp2i 5 місяців тому

    chala baga చెప్పారు ..థాంక్స్ . ..

  • @lakshminarayana804
    @lakshminarayana804 2 роки тому +2

    మంచి విషయాలను తెలియజేస్తున్నారు మీకు ధన్యవాదములు

  • @anita23152
    @anita23152 2 роки тому +8

    మీరు మా కనిపిస్తున్న ప్రతి వీడియోను మేము మా ఇంటి సభ్యులు పాటిస్తున్నామండి. అప్పటినుంచి చాలా ప్రశాంతతగా ఉంటుంది ముఖ్యంగా వారాహి దేవి పూజ వల్ల

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      మా వీడియోలను చూస్తూ మీరు పాటిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉండండి మీకు ధన్యవాదాలు

  • @bharathi3701
    @bharathi3701 2 роки тому +5

    Excellent explanation given, thanks

  • @vijaya6855
    @vijaya6855 2 роки тому +3

    చాలా బాగుంది

  • @kalledapushpanjali728
    @kalledapushpanjali728 Рік тому +1

    Thanks medam
    Ma intlo chala negitive enargy undhi nenu miru chepina vidhamuga chetanu

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      రేపు శుక్రవారం కదా అమ్మ రేపు మార్గశిర మాసం రెండవ రోజు చాలా మంచిది రేపు ఈ దీపం పెట్టుకోండి

  • @subhasinisantoshi2839
    @subhasinisantoshi2839 2 місяці тому

    E video kosame chustunanu thanku so much sis but husband wife gurenchi em chepaladu valla ki emina niyamalu vuntaya konchem chepandi pls

  • @kanchana4828
    @kanchana4828 2 роки тому +1

    చాలా విషయాలు ప్రస్తావనకు వచ్చాయి.బాగుంది

  • @sunim5783
    @sunim5783 2 роки тому +1

    Prati chinna vishayanni chaala vislesham gaa chepparu

  • @kalyaniarika2902
    @kalyaniarika2902 6 місяців тому

    Meku danyavadalu madam chala manchi vishiyanni chepparu

  • @jai1386
    @jai1386 2 роки тому +20

    అందరికీ మంచి జరగాలనే మీ మంచి మనసుకి 🙏🙏🙏🙏🙏

  • @krishnarao5505
    @krishnarao5505 2 роки тому +4

    ఉప్పు దీపం వలన కలిగే ప్రయోజనాలు గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @gurunath6009
    @gurunath6009 2 роки тому +7

    These days nobody are there without problems. These type of remedies will surely give at least some relief. Thanks for sharing

  • @venkatkiran5061
    @venkatkiran5061 2 роки тому +1

    Aishwarya deepam Ela pettali ani clear gaa chepparu

  • @madhuindhu3187
    @madhuindhu3187 Рік тому

    Chaala baga clear ga chepparandi

  • @yaminireddy1030
    @yaminireddy1030 Рік тому

    Chala clear ga explain chesaru ,tq .

  • @shobharanirani852
    @shobharanirani852 Рік тому

    Chala chakkaga cheparu amma

  • @nimmaashwiniashwini2005
    @nimmaashwiniashwini2005 Рік тому

    Thanks andi Chala opikaga cheparu🙏

  • @kavithayerragunta4914
    @kavithayerragunta4914 Рік тому

    చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు అండి

  • @saralareddy6233
    @saralareddy6233 Рік тому

    Thanks andi

  • @durgarao7231
    @durgarao7231 2 роки тому +2

    ఉప్పు దీపం పెట్టడం వల్ల కలిగే ఫలితం గురించి చక్కగా వివరించారు ధన్యవాదాలు

  • @nimmaashwiniashwini2005
    @nimmaashwiniashwini2005 Рік тому

    Chala Baga cheparu opikaga akkaya garu🙏

  • @sadhanandh8309
    @sadhanandh8309 2 роки тому +3

    Excellent explanation given about uppu dipam thanks for sharing

  • @Kiranpadala-
    @Kiranpadala- Рік тому

    Thanks for sharing andi

  • @trinath843
    @trinath843 2 роки тому

    Manasara meeku dhanyavaadalu telupukuntunna

  • @subhasinisantoshi2839
    @subhasinisantoshi2839 2 місяці тому

    E pooja chesamanukuntuna kani a dowt valla cheyadam ladu konchem cheputara pls

  • @sandhyaranimanche5236
    @sandhyaranimanche5236 5 днів тому

    Akka uppu depam puja room lo pedithe devudi vaipu undali annaru kadha ma puja room thurpu mukanga untundhi ala devudu vaipu pedithe padamara vaipu aithadhi kadha ela pettali

  • @venkatasatyavathi
    @venkatasatyavathi Рік тому

    Namaste ama
    Baga explain chesaru

  • @evansganer6314
    @evansganer6314 10 місяців тому

    Dear sasurika,
    Vedio is very helpful! And beautiful 😍
    I'm from SriLanka. I don't understand your language but your guidance is clear.
    Great 👍. Wish you success!

    • @sasurikavlogs
      @sasurikavlogs  10 місяців тому

      Thanks a lot for your valuable feedback 😊🙏

  • @ankita5113
    @ankita5113 Рік тому

    Thanks a lot for the information ☺️ God bless you ☺️

  • @user-mb6qu2sy5p
    @user-mb6qu2sy5p 7 місяців тому

    Akshibtalu dipam Lo veshaka Mali vatini m cheyali mam plz reply

  • @nainadurga1469
    @nainadurga1469 2 роки тому

    Thanks for sharing how to keep uppu deepam and what all to practice in keeping this deepam

  • @murty3911
    @murty3911 2 роки тому +3

    అందరికీ మంచి జరగాలని చక్కగా అన్ని నియమాలను క్లియర్గా చెప్పారండి

  • @ponnadaraju2214
    @ponnadaraju2214 Рік тому +1

    Nice video

  • @shantimopidevi2473
    @shantimopidevi2473 Рік тому +1

    Madam nenu uppu deepam pettaka kunchem tharvatha galli ki konda ekkindhi emanna dhoshama medam please chepandhi ...

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పొరపాటున గాలికి కొండెక్కినప్పుడు అది ఏ దోషము లేదమ్మా ఒకవేళ ఏ దోషమున్న అమ్మవారికి దండం పెట్టుకొని క్షమించమని అడిగి మీరు మళ్ళీ వెలిగించండి

    • @shantimopidevi2473
      @shantimopidevi2473 Рік тому

      @@sasurikavlogs meru chepakay na manasulo andhollana dhagindhandi nenu Frist time uppu deepam peduthunanu ma entlo evaru epudu Dhaka petaledhu andhuke naku kunchem baiyam vesindhi ..... thankyou for reply......🙂🙏

  • @user-mb6qu2sy5p
    @user-mb6qu2sy5p 7 місяців тому

    Akshinthalani m cheyalo chepaledu man plz reply me

  • @Lalithadevi.1
    @Lalithadevi.1 Рік тому

    Baga chepparu🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sridevimanda6213
    @sridevimanda6213 Рік тому +1

    Tq u so much madam chaala baaga explain chesaaru madam chinna doubt ivala morning uppu deepam meeru cheppina vidham gaa veliginchukunnanu ivala sukravaram kadha aa uppu ni ivala sink lo veyyavacha lekapothe peeta meedha ala vunchi repu sink lo veyyala madam please reply ivvandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ముందుగా మీకు ధన్యవాదాలు అమ్మ మీరు ఇవాళ దీపం పెట్టుకున్నారు కదా ఇవాళ పీఠం మీద అలాగే ఉంచేసి రేపు ఉదయం స్నానం చేసిన తర్వాత మీరు ఆ దీపాన్ని తీసేసి ఉప్పుని సింక్ నీళ్లలో వేసేయండి చిన్న ప్రమిదల్లో ఉన్న అక్షింతలు పారే నీటిలో ఎవరు తొక్క చోట వేసేయండి

    • @sridevimanda6213
      @sridevimanda6213 Рік тому

      Sare madam alage chesthanu ventane reply ichinnanduku chaala thanks amma

  • @nimmaashwiniashwini2005
    @nimmaashwiniashwini2005 Рік тому +1

    Chala Baga cheparu akkaya thnks

  • @kalledapushpanjali728
    @kalledapushpanjali728 Рік тому

    Thanks medam

  • @Chvengamma95
    @Chvengamma95 8 місяців тому

    Hi akka naku navambar 18th na papa puttindi panchagam chusi chepandi akka

  • @nagasrinivasraana9057
    @nagasrinivasraana9057 6 днів тому

    Uppu deepam sukravaram tho start chesi ,1 week daily chesetappudu madyalo amavasya vaste uppu marchala leka thurs day varaku continue cheyala telapandi sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      రోజు పెట్టుకున్నప్పుడు మార్చిన అవసరం లేదమ్మా

  • @vyshnavinagula8988
    @vyshnavinagula8988 Рік тому +1

    Akka Friday puja cheskovalnte thrusday night a gadapaki vakitlo muggulu petukocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      వేసుకోవచ్చు అమ్మ గురువారం సాయంత్రమే మీరు ఇంటి ముందు ముగ్గు పెట్టుకోవచ్చు గడప ముగ్గు పెట్టుకోవచ్చు.

  • @foodmaniafoods553
    @foodmaniafoods553 2 роки тому +1

    Nice presentation, thanks for sharing

  • @CHAD_GAMIN
    @CHAD_GAMIN Рік тому

    Hi sis bagunnara, ma intlo devuni shelf thurpu mukhamga undi, devuni patalu thurpu, and utthara mukhamga chustayi, nenu uppu deepam etu vaipu unchali

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు దేవుడి మందిరంలో ఉప్పు దీపం పెట్టుకునేటప్పుడు ఉప్పు దీపం దేవుడివైపే ఉంటేనే మంచిదండి.
      ఒకవేళ మీకు తూర్పు దిశగానే ఈశాన్యం లేదు అంటే ఆగ్నేయం మూల మీకు పెట్టుకునే చోటు ఉంటే మీరు అక్కడైనా పెట్టుకోవచ్చు

  • @prakasaraomotamarri2774
    @prakasaraomotamarri2774 2 роки тому +2

    Excellent information given about uppu dipam, thanks for sharing

  • @ashwathrampeddapelly5316
    @ashwathrampeddapelly5316 2 роки тому

    Tq mam

  • @syamneha299
    @syamneha299 5 місяців тому

    Kobharikaya kotti na tharuvatha haa 2 pces lo dheniko veligistharu

  • @sunithakandhika5185
    @sunithakandhika5185 3 місяці тому

    Akka agneya dhishalo ammavari photo ledu ga mari akkada pettacha

  • @mystylemyfashion4767
    @mystylemyfashion4767 2 роки тому +1

    Thanks for sharing

  • @pendotapravanya3248
    @pendotapravanya3248 6 днів тому

    Upavasam undala evining daka

  • @ushasri5658
    @ushasri5658 Рік тому

    If nenu oka 5 weeks e deepam pedathanu ani anukoni if middle lo yedina out Of station ki vellalsi vasthe ah next month count chesukovachu ah and also if intlo yevarikina periods vachi naaku lekapoina kuda ah roju e uppu deepam pettachu ah??

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు ఎన్ని రోజులు పెట్టగలిగితే అన్ని రోజులు ఉప్పు దీపం పెట్టి మధ్యలో ఊరు వెళ్లాల్సి వస్తే వెళ్లి వచ్చాక మళ్లీ మీరు కంటిన్యూ చేయవచ్చండి.
      ఇంట్లో ఎవరికైనా నెలసరి వచ్చినప్పుడు మీరు కలుపుకోకుండా వాళ్ళని సపరేట్గా ఉంచితే మీరు దీపాన్ని పెట్టుకోవచ్చు ఒకవేళ ఇంట్లో కలిపితే కనుక నెలసరిలో ఉన్న వారి ఐదవ స్నానం అయిపోయిన తర్వాతే మీరు పెట్టుకోండి

  • @Divya-td4iu
    @Divya-td4iu 3 місяці тому

    Mrng 9 lopu petochacha akka

  • @ramana1550
    @ramana1550 2 роки тому

    Thanks thanks for sharing how to keep salt Diya and what are the rules to follow while keeping this diya

  • @lavanyamedi-xz8di
    @lavanyamedi-xz8di Рік тому

    Akka. Uppudipam Ennisarlu iyna pettavavacha. Cheppandi. 🙏🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఎన్నిసార్లు అయినా పెట్టుకోవచ్చు అమ్మ

  • @vedasrimanth9188
    @vedasrimanth9188 Рік тому +1

    Deepam a side ki veliginchali, north south east west

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు దేవుడి గుడిలో వెలిగిస్తే దేవుడి వైపుకు తిరుగుండాలండీ దీపము ఒకవేళ ఉత్తి దీపం వెలిగిస్తే కనుక తూర్పు వైపు కానీ ఈశాన్యం వైపు తిరిగి ఉండాలి

  • @pubgmm-br2qx
    @pubgmm-br2qx Рік тому

    Nenu repu vibavalaxmi pooja chesukovali anukuntunanu aa poojalo e deepam pttavachà

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కామాక్షి దీపంగాని ఉప్పు దీపంగాని ఈ రెండిట్లో ఏదైనా పెట్టొచ్చండి

  • @teellakomali9681
    @teellakomali9681 Рік тому

    First of all thank you for replying me madam .Madam maf ante illu vothalla ani aduguthunna madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఇల్లు మొత్తం కూడా తడిగుడ్డ పెట్టుకునే శక్తి ఉంటే పెట్టుకుంటామా ముందు ఎట్లాగో చూపులతో చిమ్ముకుంటారు కదా పూజ చేసుకుని చోటు మాత్రం తప్పనిసరిగా తడిగుడ్డ పెట్టండి మిగిలిన ఇల్లంతా శక్తి లేకపోతే ఊడ్చుకుంటే సరిపోతుంది

  • @Sandhyarrsandhya
    @Sandhyarrsandhya Рік тому

    🙏ANDE ma intlo puja gade separate ga ledu kitchenlo unde aite devula photos faces anni turpu side chusu untayee konni uttaram dakshinam side chustu untaye ala unte emkads chrpannde nenu nithya puja chesukuntanu daily

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీకు ఎక్కడైనా పడకగది కాకుండా వేరే గదుల్లో తూర్పు వైపు ఏదైనా చిన్న అరమరా లేదా గూడు ఉంటే మీరు దేవుడి మందిరాన్ని అక్కడ పెట్టుకునే ప్రయత్నం చేయండి అమ్మ ఒకవేళ అలా వీలు లేదు మాకు ఇక్కడ ఒక్కచోటే ప్లేస్ ఉంది అనుకుంటే కనుక మీరు ఫొటోస్ ఇంకా ఎలా పెట్టే పెట్టుకున్నారో అలాగే కంటిన్యూ చేయండి.
      మాక్సిమం దక్షిణం వైపుకి మాత్రం పెట్టకుండా ఉత్తరం తూర్పు వైపునే ఉండేటట్టు చూసుకోండి

  • @samba668siva7
    @samba668siva7 Рік тому

    Friday morning uppu dheepam petti.evening deepam petti.saturday morning thiyyavacha uppu.thisina tharvatha intlo dheepam pettukovala.gas pakkana pettochu kadha pls reply chala problems lo unnam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు శుక్రవారం ఉదయం దీపాన్ని పెట్టుకోండి అలాగే సంధ్య వేళ కూడా పెట్టుకోండి మీరు ఆగ్నేయ మూల అండే పోయ్యగట్టు చోట పోయ్య పక్కన పెట్టుకోవచ్చు.
      ముందుగా దీపం పెట్టుకుని చోట శుద్ధి చేసుకోని ముగ్గు పెట్టుకొని అక్కడ మీరు దీపాన్ని పెట్టండి మరుసటి రోజు శనివారం ఉదయాన్నే మీరు ఆ దీపాన్ని తీసేసి ఉప్పును నీటిలో వేసేసి ప్రమిదలన్నీ శుద్ధి చేసుకుని పక్కన పెట్టుకోవాలి.
      నేను చెప్పిన నియమాలు అన్నీ కూడా పాటిస్తూ ఇలా చేయండి అమ్మ తప్పనిసరిగా మీకున్న కష్టం తొలగిపోతుంది భక్తితో చేయండి నమ్మకంతో చేయండి

  • @anithasrinath5390
    @anithasrinath5390 Рік тому +1

    Akshintalu em cheyali cheppandi madam

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అక్షింతలను నీటిలో వేయవచ్చండి లేదంటే ఎవరు తొక్కనిచోట వేసేయండి

  • @Wellthylife.
    @Wellthylife. 9 місяців тому

    Guru mata salt and akshinthalu river r nadi r kaluvalo veyavocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      అంతేనమ్మా దీపక్ కొండెక్కిన తర్వాత మరసటి రోజు శనివారం మీరు ఉప్పు అక్షింతలు పువ్వులు అన్నీ కూడా నీటిలో కలిపేయండి అది నది కావచ్చు చెరువు కావచ్చు బావి కావచ్చు ఎక్కడైనా కలపొచ్చు. ఇవేమీ కూడా లేకపోతే పూల మొక్కల్లో కూడా వేయవచ్చు

  • @lalithaprasad6583
    @lalithaprasad6583 Рік тому

    Madam, mrg e deepam pettaka, evg malli e deepam veliginchalante uppu marchala?! Leda ade peetam lo pramidha kadigi malli deepam veliginchocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      సాయంత్రం మళ్ళీ ఈ దీపం పెట్టాలి అనుకుంటే ఉప్పు ఏమీ మార్చక్కర్లేదమ్మా కేవలం చిన్న ప్రమిదల్లో ఎక్కడైతే మీరు మోయిన పోసాయి ఒత్తులు వేశారో వాటి ఒక్కదాన్ని మాత్రం ఒకసారి తుడిచేసుకుని మళ్లీ కొత్తగా నువ్వున పోసి కొత్త వత్తులు వేసి వెలిగించండి ఉప్పు మాత్రం అలాగే ఉంచండి

  • @akkisrikanth4934
    @akkisrikanth4934 9 місяців тому

    Madam evening deepam pedite repu morning vuppu ni tiseyoccha ledante ni8 kondekkaka tiyala cheppandi plz oka vela 10'o clock ki kondekkite tiyyocha

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      శుక్రవారం రోజున తీయద్దమ్మా మరసటి రోజు శనివారం రోజున తీయండి

  • @lalithadevareddy6721
    @lalithadevareddy6721 Рік тому

    Akka uppu deepam petteppudu madyalo periods vaste malli modati nundi modalu pettala. Ante 5 vaaraalu ante madyalo gap vaste malli start cheyaalaa adi vadhilesi lekkapettukovaala

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అక్కర్లేదమ్మా ఐదు వారాలు అయిపోయింది కాబట్టి మీకు ఐదవ స్నానం అయిపోయాక మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు మొదటి నుంచి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు

  • @pandirapallimounika9773
    @pandirapallimounika9773 Рік тому +1

    Maku appulu badhalu vunnayi avi tirali ante am pariharam vunte cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      అప్పులు అన్నీ కూడా తొలగిపోవాలి అంటే కనుక మీరు సోమవారం రోజున కొబ్బరికాయ దీపం పెట్టుకోండి అది తప్పనిసరిగా మీకున్న అప్పుల బాధల నుంచి తొందరగా తొలగిస్తుంది
      ఈ కింద లింక్ ని ఒక్కసారి చూసి మీరు అన్ని వివరాలు తెలుసుకొని ఆ దీపాన్ని పెట్టే ప్రయత్నం చేయండి ఇప్పుడు మార్గశిర మాసం నడుస్తుంది కదా మార్గశిర మాసంలో ఈ దీపాన్ని తప్పనిసరిగా వెలిగించుకోండి
      ua-cam.com/video/q4KN_thrsI0/v-deo.html

    • @pandirapallimounika9773
      @pandirapallimounika9773 Рік тому

      Result vuntundha sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      నమ్మకంతో ఏదైనా పెట్టండి అప్పుడే మనకి ఫలితం ఉంటుంది.
      ఒకవేళ కొంచెం లేట్ అవ్వచ్చు ఎప్పుడైనా కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా మీకు ఉంటుంది.
      నమ్మకంతో భక్తితో చేయండి భారం ఆ తల్లి పైన వేయండి

  • @M5nxrt
    @M5nxrt 6 місяців тому

    నమస్కారం అక్క..ఇంట్లో రావి చెట్టు కుండీలో పెంచి.. దీపం పెట్టవచ్చా అక్క చెప్పండి 🙏🙏❤️❤️💐💐

    • @sasurikavlogs
      @sasurikavlogs  6 місяців тому +1

      పెంచుకోవచ్చమ్మ కానీ దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి దీనికన్నా గుడికి వెళ్లి దీపం పెట్టుకుంటేనే శ్రేయస్కరం. కుదరని పక్షంలోనే మీరు ఇంట్లో పెంచుకునే ప్రయత్నం చేయండి

  • @chinniworld4737
    @chinniworld4737 2 місяці тому

    Pelli ayina vare pettala andi

  • @mallika8a257
    @mallika8a257 2 роки тому

    Thank you so much sister 🙏🏻

  • @jangamashokjangam9667
    @jangamashokjangam9667 Рік тому

    Medam uppu deepam kondekkina tarvatha dhanilo vathulu purthiga ayipokunda unte malli ave vathulu eveng veliginchocha Medam plz reply Medam.

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      లేదమ్మా అవే వత్తులతో ఎప్పుడూ కూడా వెలిగించకూడదు మీరు పాత ఒత్తులను తీసేసి కొత్త వత్తులు వేసేకే మళ్లీ దీపాన్ని వెలిగించాలి

    • @jangamashokjangam9667
      @jangamashokjangam9667 Рік тому

      Tq Medam

  • @sandhyaranimanche5236
    @sandhyaranimanche5236 5 днів тому

    Akka uppu deepam puja room lo pedithe devudi vaipu pettali annaru kadha ma puja room thurpu mukanga untundhi so ala devudi vaipu pedithe padamara vaipuki avthundhi kadha ela pettali akka cheppandi

    • @sasurikavlogs
      @sasurikavlogs  3 дні тому

      పర్లేదు అమ్మ కుదరనప్పుడు మనం ఇంక ఏం చేయలేం కదా దేవుడి వైపుకే పెట్టండి

  • @gaddamsuguna6799
    @gaddamsuguna6799 4 місяці тому

    Bramha muhurtham lone deep pettala . 8/9 am time lo pettoda.

  • @raghuram9430
    @raghuram9430 Рік тому

    Sister pillalu chaduvu visayamlo. Edina chakati pooja vrathalu unte chapindi sister meri chala baga chapthunnaru ma pillalu 2nd grade papa, and u.k.g babu pls sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      చెప్తానమ్మా తొందరలోనే వీడియో చేసి పెడతాను

  • @bhuvanasurisetti8122
    @bhuvanasurisetti8122 Рік тому

    Uppu dheepam friday morning petti, evening kuda dheepam veliginchi sataraday uppu dheepam thiesesi,malli Ave pramidhalu upayoginchu malli friday chesukovacha,pls reply

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉప్పు దీపాన్ని ఉదయం సాయంత్రం కూడా వెలిగించవచ్చండి మరిసటి రోజున తీసేసాక ఉప్పును నీటిలో వేసేసేయండి ప్రమిదలు పెద్దది రెండు చిన్న ప్రమిదలు కూడా కడిగేసుకుని మళ్లీ వచ్చే శుక్రవారం మళ్లీ పెట్టుకోవటానికి ఉపయోగించుకోవచ్చు

  • @pubgmm-br2qx
    @pubgmm-br2qx Рік тому

    Nenu Friday vibavalaxmi pooja chesukovali anukuntunanu aa pooja lo e deepam pttavachà rply evvandi pls

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      వైభవలక్ష్మి పూజలో కామాక్షి దీపం ఒకటి పెట్టుకోవచ్చు అండి అలాగే ఉప్పు దీపం కూడా పెట్టుకోవచ్చు రెండు పెట్టుకోండి మంచిది

  • @sushmanithinkumar3842
    @sushmanithinkumar3842 Рік тому

    Ee deepam petukunam appudu intlo non chaiyakudadha konchum chepandi.intlo pilala ki chesi petacha nonveg

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఇంట్లో నాన్ వెజ్ వండి మిగిలిన వాళ్ళు తినవచ్చు అండి దీపం పెట్టిన వాళ్ళు మాత్రం తినకుండా ఉంటేనే మంచిది

  • @CHAD_GAMIN
    @CHAD_GAMIN Рік тому

    Alage uppu nu peddha chippalo mathrame veyala chinna chippalo kuda vesi deepam pettoccha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      పెద్ద చిప్పలో ఉప్పు వేయాలండి చిన్నచిప్పలో ఒకదాంట్లో అక్షింతలు వేయాలి దానిపైన పెట్టే ప్రనిదలు దీపం పెట్టాలి

  • @malavika9383
    @malavika9383 2 роки тому +1

    మీరు చెప్పిన నియమాలను పాటిస్తూ తప్పకుండా మేము పెడతామండి

  • @Anushaanu89819
    @Anushaanu89819 8 місяців тому

    Bramha muhurtham lo pettina deepam kondekinaka thirigi Sandhya samayam lo veliginchavacha Andi.

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 місяців тому +1

      వెలిగించొచ్చండి కానీ పాత ఒత్తులు తీసేసి నూనె ఇంకొంచెం కలిపి కొత్త ఒత్తులు వేసి అప్పుడు వెలిగించండి

    • @Anushaanu89819
      @Anushaanu89819 8 місяців тому

      @@sasurikavlogs thank you for your reply andi

  • @pavanimunagala2882
    @pavanimunagala2882 Рік тому

    Tq madam roju dipam a time lo petali roju 2 potala cheyala

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      శుక్రవారం పూట ఉదయం లేదు అంటే సాయం సంధ్య వేళ పెడితే మంచిదండి

  • @neerajakasetty634
    @neerajakasetty634 Рік тому

    Daily uppu deepam pettali anukunte morning, evening petocha andi....pls reply 🙏

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      రెండు పూటలా పెట్టచ్చమ్మా లేదు అంటే ఉదయం లేదా సాయంత్రం ఇలా అయినా పెట్టవచ్చు

  • @lalithaprasad6583
    @lalithaprasad6583 Рік тому

    Madam, ma mavayya garu vala thammudu expire ayaru last month , memu e deepam petukovacha?! Casual ga intlo pujalu chesesukovacha?! Plz chepandi sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      మీకు కేవలం 13 రోజులు మైలు మాత్రమే ఉంటుందండి ఆ మైలు తీరిపోయిన తర్వాత మీరు యధావిధిగా నిత్య పూజ దీపం అన్ని కూడా పెట్టుకోవచ్చు ఉప్పు దీపాన్ని కూడా మీరు పెట్టుకోవచ్చు మీకు ఎటువంటి సూతకము ఇంకా ఉండదు. శూతకం గురించి ఇంకా పూర్తి విషయాలు తెలుసుకోవాలంటే ఈ కింద వీడియోలో పూర్తి విషయాలు ఇచ్చాను ఒకసారి చూసే ప్రయత్నం చేయండి
      ua-cam.com/video/HyH9ZitAkeo/v-deo.html

    • @lalithaprasad6583
      @lalithaprasad6583 Рік тому

      Thank you soooo much andi

  • @spandanamedavarapu8350
    @spandanamedavarapu8350 2 роки тому

    ma husband valla nanamma garu kaalam chesaru andi Tholi ekadasi rojuna. memu bangalore lo vuntam andi. maku kuda yeti suthakam varthisthundha andi?

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      లేదండి మీకు ఏటి సూతకం ఉండదు 11 రోజులు మెయిల్ అయిపోతుంది కదా ఇంక అంతవరకే మీరు పూజలు చేసుకోవచ్చు

  • @lathamohan1043
    @lathamohan1043 Рік тому

    Nigth varaku deepam velagali antaru kada, mari early mrng deepam pettukunte madyalo oil aipothunte oil posukovacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉప్పు దీపానికి అలాంటి నియమం ఏమీ లేదమ్మా మీరు ఎంతవరకు నూనె పోసి దీపాన్ని వెలిగించారు అది కొండెక్కింతవరకు ఉంటే సరిపోతుంది మీరు మళ్ళీ సాయంత్రం వెలిగించుకోవాలి అనుకుంటే మళ్ళీ కొత్తగా దీపం వెలిగించుకోవచ్చు ఇది అఖండ దీపం లాగా కాదు కాబట్టి ఎంతవరకు ఉంటే అంతవరకే

  • @user-gc2df4jp2i
    @user-gc2df4jp2i 5 місяців тому

    మట్టి ప్రమిదలు దేవుడి mundhu పెట్టవచ్చా అక్క

  • @mythilimohithe1541
    @mythilimohithe1541 Рік тому

    Hi akka manam poddunna pettina deepam konda ekkina tarvatha malli saayantram ade deepam veliginchavacha

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      కొంచెం నీళ్ల చుక్క వేసి ఒకసారి కడిగేసి మళ్ళీ పెట్టుకోండి అదే దీపంలో పెట్టవద్దు

  • @gouthamireddy5061
    @gouthamireddy5061 2 роки тому +1

    Matti deepamlone pettukovala brass deepam pettakudada

    • @sasurikavlogs
      @sasurikavlogs  2 роки тому

      మట్టి ప్రమిదల్లోనే పెట్టాలండి దీపాలని

  • @malleswarivemula4054
    @malleswarivemula4054 8 місяців тому

    Hi akka nenu 7 weeks complete iyai ipatiki kani Friday peetam kadapakunda saturday theastunanu deanivalla result vundada akka

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 місяців тому

      అలాంటిది ఉండదు మీరు కరెక్ట్ గానే చేశారు శుక్రవారం పెట్టి శనివారం తీయటమే కరెక్ట్ అయిన పద్ధతి మీకు ఏదైతే కోరుకున్నారో అది తప్పకుండా నెరవేరుతుంది కంగారు పడకండి

  • @divyagayatri3378
    @divyagayatri3378 Рік тому

    Nenu Tuesday Thursday Friday rojjulo puja cheskuntanu roju cheydam kudardu andi ..alantapudu uppu deepam nen puja cheskune days lo veliginchi remaining days ala veliginchakunda vunchocha andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      మీరు ఎన్ని రోజులైతే వెలిగించారు అన్ని రోజులు వెలిగించిన తర్వాత ఇంకా తీసేసి శుద్ధి చేసుకుని పక్కన పెట్టేయండమ్మా అలా వదిలేయకండి

    • @divyagayatri3378
      @divyagayatri3378 Рік тому

      @@sasurikavlogs ok Andi thank you so much for the reply

    • @ITsmeBujjiamma
      @ITsmeBujjiamma 11 місяців тому

      Akka mari husband lemapudu e poja cheyocha

  • @swapnaswspnasri1052
    @swapnaswspnasri1052 9 місяців тому

    Hi akka friday morning 5:30 ki deepam veligiste konda ekkagane uppuni tiseyala ledante Saturday tiyala alage konda ekkaka vadileste em avvada

    • @sasurikavlogs
      @sasurikavlogs  9 місяців тому

      శనివారం రోజునే తీయండి అమ్మ శుక్రవారం రోజున వద్దు

  • @lalithaprasad6583
    @lalithaprasad6583 Рік тому

    Madam, edu shanivaaram la vratha vidhanam cheppandi plz

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому +1

      తప్పకుండా చేసి పెడతానండి నేను ఇదివరకు చేసుకున్నప్పుడు వీడియో తీయలేదు మళ్లీ మీ అందరి కోసం చేసి వీడియో కూడా తీసి పెడతాను

    • @lalithaprasad6583
      @lalithaprasad6583 Рік тому

      @@sasurikavlogs thank you madam

  • @harishalingampally5125
    @harishalingampally5125 11 місяців тому

    Aa akshintalu m cheyali madam.Malli aa uppu snanam chesaka teyala.

    • @sasurikavlogs
      @sasurikavlogs  11 місяців тому

      ఉప్పును పారే నీటిలో వేయచ్చమ్మా లేదు అంటే మొక్కలు మొదట్లో వెయ్యొచ్చు ఉప్పును మరసటి రోజు అంటే రేపు స్నానం చేశాక మీరు ఆ ఉప్పును కూడా నీటిలో కలిపేసేయండి

    • @harishalingampally5125
      @harishalingampally5125 11 місяців тому

      @@sasurikavlogs aa akshintalu em cheyali amma

  • @user-ev7wf5nt4l
    @user-ev7wf5nt4l Рік тому

    Akka .. santhanam kosam santhana lakshmi puja cheyyali anukuntunna.. puja vidhi vidhanaalu.. eppudu cheskovaali.. ane details clear ga cheptharaa..

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      సంతాన లక్ష్మి పూజ విధానం మీకు ఆల్రెడీ వేరే వీడియో కామెంట్ లో చెప్పానని ఒకసారి చూడండి

    • @user-ev7wf5nt4l
      @user-ev7wf5nt4l Рік тому

      🙏 thanks akka

  • @Anushaanu89819
    @Anushaanu89819 8 місяців тому

    Hi madam ,
    E deepam pettina roju bramhacharyam pattinchala ???

    • @sasurikavlogs
      @sasurikavlogs  8 місяців тому

      అవసరం లేదమ్మా దీపం పెట్టిన మీరు భర్తతో కలవచ్చు

  • @chaituchaitu9810
    @chaituchaitu9810 8 місяців тому

    Money plant daggara ee deepam pettavacha pls reply sister

    • @sasurikavlogs
      @sasurikavlogs  7 місяців тому +1

      ఒకవేళ మీరు ఇక్కడ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టుకోవచ్చమ్మ కానీ లక్ష్మీదేవి ఫొటోలు ఏదైనా పెట్టుకొని పెట్టుకోండి ఆ చెట్టు దగ్గర మొత్తం శుభ్రం చేసుకొని నీట్ గా ఉండేటట్టు చేసుకొని పెట్టుకోండి

  • @nagalakshmi9953
    @nagalakshmi9953 Рік тому

    Uppu deppam ni 41 days petali ante morning ye time lo petali, evening ye time lo petali, chepandi, daily surodhyam lopala petala andi

    • @sasurikavlogs
      @sasurikavlogs  Рік тому

      ఉదయం 10 గంటల లోపు మీరు ఈ దీపాన్ని పెట్టండి అదే సాయంత్రం అయితే గనక సుమారు 5.30 దగ్గర నుంచి 6.30 గంటల మధ్యలో పెట్టండి