ఇక్బాల్ గారు చాలా చక్కగా వివరించారు మీ వీడియో చూసిన తరువాత ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియో కోసం వేచి చూస్తూఉంటారు మరొక ప్యానెల్ వీడియో తీయండి సార్ తెలుగు లో ఇంత చక్కగా చెప్పారు సూపర్ Brother👍👌🤲
Chala chakkagaa explain chesaru.panel short ni short killer dwara saricheyavacchani chupincharu.Ekkuvamandi panel internal short ni short killer tho cheste panel damage ipotundani bayam .
రెండు వైపులా సికెవి ట్రాక్స్ కట్ చేసారా లేక ఒన్ సైడ్ కట్ చేసారా పూర్తిగా చెప్పండి.ఇలా చెబితే టెక్నిషియన్ లు పానెల్ పాడు చేసుకొని ఇబ్బందులు పడతారు సికెవి ట్రాక్స్ రెండువైపులా కట్ చేయాలి.ఒక వైపు కట్ చేస్తే కాఫ్ మరియు ic రెండు షార్ట్ అవుతాయి. వోల్టాజ్ ట్రిగ్గర్ చేయాలి. ఇలా ఇవ్వడం వలన పానెల్ లోపల బర్న్ అయ్యే అవకాశాలు వున్నాయి. 560 ఓమ్స్ అంటే షార్ట్ ఎక్కువగా వుంది అని అర్థం. దీనికి 60v పల్సటింగ్ డీసీ 5 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ ట్రిగ్గర్ చేయాలి. 40v లో రిమోవ్ చేస్తే ,పూర్తిగా షార్ట్ రిమోవ్ కాదు.
Sir when short killing ckv lines with machine, is it cul both left and right side tracks, l am confusing. If cut one side track other side connected to pcb.. How?
ఇక్బాల్ గారు చాలా చక్కగా వివరించారు మీ వీడియో చూసిన తరువాత ప్రతి ఒక్కరు నెక్స్ట్ వీడియో కోసం వేచి చూస్తూఉంటారు మరొక
ప్యానెల్ వీడియో తీయండి సార్
తెలుగు లో ఇంత చక్కగా చెప్పారు సూపర్
Brother👍👌🤲
Ok Thank you sir
@@syedekbal9558 సార్ ఒక చిన్న విన్నపము సార్ ckv 2వైపుల షార్ట్ వుంటె ఎలా చేయాలి కొచం చెబుతారు సార్
భయ్యా చక్కగా అర్థమయ్యే విధంగా చాలా బాగా చూపించారు థాంక్యూ సో మచ్ భయ్యా
అన్నగారు చాలా చక్కగా తెలుగులో ఎంత
అద్భుతంగా వివరించి చెప్పారు అన్నగారు
super sir
చాలా చక్కగా వివరించారు మరియు వీడియో తీసి చూపుతూ చెప్పారు థాంక్స్ సర్
సూపర్ సర్ తెలుగులో చాలా బాగా వివరించారు
Super sir🙏
Clear presentation nothing hides
Thanks for sharing knowledge but their is language barrier
సార్ చాలా బాగా వినిపించారు ఇలాంటి వీడియోస్మరెన్నో చేయాలని కోరుకుంటున్నాను
Chala chakkagaa explain chesaru.panel short ni short killer dwara saricheyavacchani chupincharu.Ekkuvamandi panel internal short ni short killer tho cheste panel damage ipotundani bayam .
Wow 😮 very clearly explained with full details, thank you for sharing such knowledgeable video sirji, do more such type of knowledgeable videos 🙏👍
Chaala vivaranga chepparu annagaru chaala confident vachindhi led pannel repair cheyagalamani thanks
Chala clear ga explain chesaru .TQ SIR
Sir nice gud job
Nice and clarity presentation thank you
చాలా చాలా అర్ధం అయ్యేలా తెలియజేసినందుకు దన్యవాదాలు
Please add English subtitles , nice video bro.
చాలా చాలా థాంక్స్ సార్ మీ వీడియో నాకు ఎంతో ఉపయోగంగా ఉంది చాలా గుడ్ వీడియో సార్
చాలా చక్కగా అర్ధమయ్యేలా వివరించినందుకు ధన్యవాదములు సార్. 👌🙏🙏
Superb explaining bhai
Assalamualaikum bhaiya. very exllent. useful tip.
Very good explanation Sir 👍👍👍 thank you
సర్ సూపర్ చాలా బాగా వివరించారు
Thank you sir
Good Job bayaa 👍👍👍👍👍
సూపర్ తెలుగులో బాగా చెప్పారు
Super explain anna👏👏👏
Sir chala chakkaga chepparu thank you ...sir meeru online's classes cheppandi plz...
Nice work sir🙏🙏
Great SYED Ji super explanation. How to remove Horizontal lines remove ? Please share video & ur phone no👍
Sir aap Kya kahte ho samzame NAHI aata Lekin aap Kya kare ho samzame aata hai video bahot hi accha banaya sir thank you
రెండు వైపులా సికెవి ట్రాక్స్ కట్ చేసారా
లేక ఒన్ సైడ్ కట్ చేసారా
పూర్తిగా చెప్పండి.ఇలా చెబితే టెక్నిషియన్ లు పానెల్ పాడు చేసుకొని ఇబ్బందులు పడతారు
సికెవి ట్రాక్స్ రెండువైపులా కట్ చేయాలి.ఒక వైపు కట్ చేస్తే కాఫ్ మరియు ic రెండు షార్ట్ అవుతాయి.
వోల్టాజ్ ట్రిగ్గర్ చేయాలి. ఇలా ఇవ్వడం వలన పానెల్ లోపల బర్న్ అయ్యే అవకాశాలు వున్నాయి.
560 ఓమ్స్ అంటే షార్ట్ ఎక్కువగా వుంది అని అర్థం.
దీనికి 60v పల్సటింగ్ డీసీ 5 టైమ్స్ ఆర్ 2 టైమ్స్ ట్రిగ్గర్ చేయాలి.
40v లో రిమోవ్ చేస్తే ,పూర్తిగా షార్ట్ రిమోవ్ కాదు.
చాలా చక్కగా వివరించారు కృతజ్ఞతలు అన్న
Good explain
అస్సాలములేకుం bhai a short killing unit cost aur where available please share shop address
Superb sir, Telugu lo cheppadam inka bagundi 👍👍👍
Nice work 👏
GOOD work
thank you for this some pannel have repair has never connected again so it wont last longer
Mashallah.. Superb bhai
Thank you boss excellent practical
Thanks for video sharing sir
Good explanation bhai
Super sir చాలా వివరించారు సార్ మీ నెంబర్ మెసేజ్ చేయండి సార్
Thanks for sharing sir 🙏
Sir... Very useful video
Thank you sir, very beautifully presentation Thank for sharing this information. God bless you.
tnq bro
Nice 👌🏻 explain
Good job bhai
Nice explained sir 👌🙏🙏
Good explanation sir
Chala baga vivarincharu annagaru
Very good video.
Super Sir ur absolutely explained good and easily understand 🌹🙏
Nice work super 👌👌👌👌
👍👍👍👍very good sir
First time really video sir.good job sir
Nice video
Very good sir
సార్ చాలా వివరంగా చెప్పారు వీడియో చూపిస్తూ థాంక్యూ సర్....మీ నంబర్ చేపండి ప్లీజ్
Very nice 🙏
Nice setup... 👌, Nice Explanation 👌
Very nice explained sir.. 🙏
Nice sir
Super👌
assalamualaikum Sir,,,
plz 🙏🙏 make video with Hindi or English subtitles
love 💕💕 from Bangladesh
My channel Hindi video also available
Good super
Thank you sir..
Very good knowledge.
Where we get short killer..
how much the cost
Mere Jaise Pratiyogita video and composer thank you sir Chak De Mundu Telugu cheppan Sharma ko Telugu
Thank you for this
Super sir thankyou sir
Nicy work
super Anna thank you
Hat's off bro very nice useful video
Super sir
Good
Supear sir
Very useful information friends
Good explanation bro....
Jajakallahu khairan
Thanq sir..for this detailed video
Sir when short killing ckv lines with machine, is it cul both left and right side tracks, l am confusing. If cut one side track other side connected to pcb.. How?
Super.sir
Panel working process meeda oka class cheyaandi sir telugulo.
👍👍👍🙏🙏🙏 చేవుటులక్ష్మణ్
ధన్యవాదాలు భయ్యా👍👍👍💐💐💯💯💯🙏🙏🙏
Bhai Syed rafeeq
Nice explanation
Thank you
Super super super 👏
Syed గారు చాల బాగా వివరించారు మొబైల్ nember పెట్టు bai
9573195786
Nice video please sir hindi language
Hindi also available My channel please subscribe
without removing short by short killer we can make ok then why need of short killer
Very nice information sir 🌹
Very nice information book
Congrats master ❤❤❤❤🙏🙏
Please explain in English
We love the way
Syed BAI VERY SUPER. SHORT KILLING MACHINE HOW MUCH SIR. WHEN PURCHASE THIS MACHINE AND WHAT PRICE THANK YOU VERY MUCH SIR
Your video is beautiful but language is problem please create English Dialogue comments💐🙏😀
Thanks sir
Nice...my Mi 55 inches Tv panel little dash... will it repair or it need to change...
నైస్ వీడియో సర్ ...కానీ ఇలాంటి వీడియోస్ కస్టమర్ చూసే అవకాశం కూడా వుంది కదా..
LED TV 43 inches panel repairing please sir ago company screen panel line se usne and such a vidhanam Telugu lo cheppandi
Hello sir. i in Cambodia how mach did your microscope cost? dollar💵$
Super anna short killing price iam from Hyderabad
LG TV 43 INCH KI DISPLAY OFFSCREN BLACK VASTHUNDI REPAR CHAYSTHARA
Sir elanti video s Inka yenno pettalani korukutunna sir