Srikakulam Agenda | రేషన్ సరఫరా సిబ్బంది..బ్రతుకుల్లో చెమ్మ చీకట్లు...| Ration Distribution | RTV

Поділитися
Вставка
  • Опубліковано 6 жов 2024

КОМЕНТАРІ • 27

  • @sbonjubabu
    @sbonjubabu 10 місяців тому +9

    ఉన్నది ఉన్నట్టు మాట్లాడినందుకు సూర్య నారాయణ అన్న గారికి , అభినందనలు,ప్రజా పంపిణీ వ్యవస్థ బాగానే జరుగుతుంది,కానీ మనము పడుతున్న బాధలు కొంచెం పై అధికారులకు తెలియాలని కోరుచున్నాము,మీరు చాలా బాగా చెప్పిందుకు 🤝🤝🤝👌👌👌🙏🙏🙏

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 10 місяців тому

      అన్న పై అధికారులు కి తెలుసు వాలుపెటిన సెలారి వాలకు తెలియదా తెలుసు

  • @BiddikaSudarshan-wr9zz
    @BiddikaSudarshan-wr9zz 10 місяців тому +4

    👍👍👍👍🙏🙏🎉🎉🎉nice anna.... ఉద్యోగా భద్రత ప్రభుత్వం గుర్తింపు పొందాలన్న మనందరం దీనితో పాటు శాలరీ కూడ పేంచాలి so ప్రభుత్వంన్ని మంచి పేరు తేద్దాం నిరుద్యోగులు గా కాకుండా ఉద్యోగా భద్రతగా కలిపించాలని ముందు కు అడుగేద్దాం థాంక్స్ అన్న 🙏🙏🙏🙏👌

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 10 місяців тому +5

    MDU బతుకులు చీకటి తప్ప వెలుగు లేదు బస్తాలు మోస్తూ శారీరకంగా మానసికంగా నలిగిపోతూ పని చేస్తున్నాం ఇదే పని చేస్తే డైరెక్ట్ గా కాటికే 🙏🙏🙏🙏🙏

  • @sbonjubabu
    @sbonjubabu 10 місяців тому +3

    అలాగే మనకు సెలరీ పెంచెట్టటు చేస్తే బాగుంటది 🙏

  • @RaviNalluri
    @RaviNalluri 2 місяці тому

    Super superb speech sair very nice speech 💯👌👌

  • @chsatishbaba7198
    @chsatishbaba7198 10 місяців тому +1

    Super అన్న గారు

  • @tribalyouthdost7380
    @tribalyouthdost7380 10 місяців тому +1

    RTV వారికి నా యొక్క ధన్యవాదాలు
    మరోసారి ఇలా interview చెయ్యలన్ని అంటే రేషన్ డీలర్ నీ కూడా ఇంటర్వ్యూ చెయ్యండి
    డీలర్స్ నీ కించ పరిచే విధంగా రాష్ట్ర MDU లు మాట్లాడం బాగోలేదు. 2014 కు ముందు నుంచే epos మిషన్ వచ్చాయి అప్పటి నుండి కార్డు దారుడు వేలిముద్ర వేస్తేనే బియ్యం ఇవ్వడం జరుగతుందని తెలియని వాళ్లకు ఒకసారి గుర్తు చెయ్యండి. PDS పంచదార అర కేజీ 17 రూపాయలు కానీ 20 రూపాయలకు MDU లు కార్డు దారులకు అమ్ముతున్నారు అని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గారి ఎంక్వారీ వచ్చింది ఎక్కడైనా ఒక్క MDU మీద కేసు ఎందుకు పెట్టలేదు. AAY పంచదార 1 కేజీ 13.50 పైసలు చొప్పున ఏ కార్డు దారునికైన MDU లు ఇస్తున్నారా?

  • @kodiboyinasantosh4649
    @kodiboyinasantosh4649 10 місяців тому +2

    Nice surianna

  • @arunaaruna9688
    @arunaaruna9688 3 місяці тому +1

    👍👍👍👍👍👍👍👍👍👍👌👌👌👌

  • @sayedafjalbashavlogs2072
    @sayedafjalbashavlogs2072 10 місяців тому

    నాకు తెలిసి మా ఊరిలో డిగ్రీ, బీటెక్ చేసిన (MDU )వాళ్ళు లేరు... ఉంటే... దీనికన్నా మంచి ఉద్యోగం ఇప్పిస్తా............

    • @venkirana4831
      @venkirana4831 10 місяців тому

      మీది ఏ ఊరో చెప్పండి అక్కడ ఎంత మంది ఉన్నారో మేము

    • @venkirana4831
      @venkirana4831 10 місяців тому

      మీకు చెబుతాము

  • @RaviNalluri
    @RaviNalluri 2 місяці тому

    NICE funny moments

  • @NidikondaSiva99Kumar.
    @NidikondaSiva99Kumar. 10 місяців тому

    వాహనాలు డ్రైవర్స్ బియ్యం కొనుగోలు చేస్తున్నారు 30% మంది రేషన్ షాప్ వద్ద బియ్యం ఇస్తున్నారు థంబ్ వేసి కొంత మంది పోతున్నారు అయోమయం దేవాలయం లా ఉంది పని చెయ్యాలి చస్తున్నాం డ్రైవర్స్ అని చెప్పి ఇప్పుడు డీలర్స్ చెయ్యవలసిన పని మాతో పాటు చేయిస్తున్నారు

  • @chinnaraochinnarao7367
    @chinnaraochinnarao7367 10 місяців тому +1

    పది రోజులు రా పదివేలు నెల రోజులు కాదు ఇంకేం సాల్దా

    • @rameshbhavanasi7328
      @rameshbhavanasi7328 10 місяців тому

      18రోజులు సార్ ఇద్దరు మనుషులు పని చేయాలి

    • @NidikondaSiva99Kumar.
      @NidikondaSiva99Kumar. 10 місяців тому

      మీరు వచ్చి చెయ్యండి 10 రోజులు

    • @HariKumar-pd9bq
      @HariKumar-pd9bq 10 місяців тому

      అరే బాలరాజు నీయమ్మ మొగుడు ఇస్తునాడ రోజుకి పదివేలు L కొడకా
      లీటర్ పెట్రోల్ కి 5కిలోమీటర్స్ వస్తుంది

    • @venkirana4831
      @venkirana4831 10 місяців тому +1

      పది రోజులకు 10000 చెప్పడానికి బాగానే ఉంటుంది
      కానీ పదివేలు కూడా మిగలాలి కదా నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నారు

    • @SuryanarayanaSanurubotu
      @SuryanarayanaSanurubotu Місяць тому

      Kasta padete teliciddi Nelamangala ac vundevalliki alatelustundi

  • @prasadhukurapati818
    @prasadhukurapati818 3 місяці тому

    19:02

  • @prasadhukurapati818
    @prasadhukurapati818 2 місяці тому

    Maaku. Vadu. Vanu😭

  • @sydulusydulu4356
    @sydulusydulu4356 Місяць тому

    Vachanalavalana..prajadanam.vurda

  • @prasadhukurapati818
    @prasadhukurapati818 3 місяці тому

    Mankuvsdhumaakuvadu. Mdu.