Mana desam vundhdhi.... Mana desham lo vundi anna..... Nuv anna dhi ardham aiyndhi.... But those conditions are purely based on econmics and population
Adbhuthamga undi... ee video thanks for posting this .. mamul gane naku prakruthi amte pichhi... alantidi meru america lo kuda elanti video teesi post cheydam chala adbhutham ga undi... really good🙏🏻🌳🌲🍀☘🌿
THIS WAS INDIA ONCE UPON TIME TILL 1980... AND THEY USED TO LEARN FROM US HOW TO GROW FRUITS AND VEGETABLES NOW...THEY STILL WONDER HOW TO GROW RICE INSTEAD THEY LEARNT MANY OTHER THINGS NOW ITS A WOW FOR US AS PEOPLE DON’t CARE ABOUT FARMERS IN OUR COUNTRY... INDIA IS A LAND WHERE WE CAN GROW ALL SPECIES OF FOODS.. SUPPORT FARMERS...!!
Population growth is not good sign for India. All these useless politicians are doing vote based politics (religion/regional/reservation/caste). India will grow when all this crap goes off.
USA loo yee former ayyinaa vehicle ( like tractors jcb etc..) konaalantyee 80 to 90% Subsidy istaarani cheppaaru, Pandinchina pantaki oka gittubaatu dhara untadhi, kaani Mana India loo prathi okkaduu *Former nni* Dhoochukune vaallye.. Ahye akkada alaa dhochukuntye shoot cheyyadam or Jailloo veyyadam jarigiddhi, So Edhi Mana dhavurdhaagyam anukoovaali..
Very very eangjyting veediyo reyally happy now I am thrilling now my name is Ramakrishna cangrates to this veediyo reyally cangrates to u cupuls make meny more veediyos. 👍👍👍👍
అమ్మా మీకు ముందు అప్రిసియేట్ చేస్తున్నాము ఎందుకు అంటే మీరు పల్లెటూరును ఇష్టపడి అక్కడ పొలంలో మీరు పొందుతున్న ఆనందాన్ని చూస్తే మిమ్ములను ఎలా పొగడటానికి మాకుమాటలు రావడములేదు మీ ఆలోచన విదానమునకు అభినందనలు. ఇదే, మరి, ప్రకృతి అందాలు, ఇది నిజం. మీరు గ్రేట్. అలానే రైతుతో, మొదటినుంచి పొలం పంటకుఏలా ప్రిపేర్ చేస్తారు ఏ మెషిన్ ఎందుకు ఉపయోగిస్తారు పంట ఎంత దిగుబడి వస్తుంది మార్కెటింగ్ ఎలా చేస్తారు ఆవివరాలు ఒక వీడియో చేయండి బాగుంటున్ది
Very nice vadinaaaaaaaaaaaaaaaa chala chala telsu kuntunam mevalla America valla gurinchi,,,iam soooo happy asalu akkada ela untundi enty ani chala chala baga chupisthunaru tq tq sooooo mach vadina love you😘❤️😘
మొదటి సారి మీ విడియో చూశాను చాలా బాగుంది, subscribed. 40 ఎకరాల రైతు ఇళ్ళు మొత్తం చూపించారు. చిన్న రైతు కుటుంబం America లో ఎలాగ ఉంటారో చూపించండి . చూపిస్తారా ?
చాలా బాగా వీడియో చేశారు. షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఈసారి వీడియో షేర్ చేసేటప్పుడు traditional డ్రెస్ లో షూట్ చెయ్యండి. మీ వీడియోస్ ని మన ఇండియన్స్ ఇంకా బాగా లైక్ చేస్తారు.
Nice to see. I really feel like will be there. Most of the people dream is to visit USA, but no need you are there. Will eagarly waiting for your next video.
Wonderful message to Indians here especially in villages caste system is still existing we never reach that standards, Have a wonderful life thank you and your.....
చాలా బాగుంది. రైతులు కనిపించలేదు.. వాళ్ళు పనులు చేసే వీడియోలు చేస్తే బాగుంటుంది..
అందమైన అమెరికా గ్రామీణ ప్రాంతాల్లో పర్యటించి వీడియో కోసం ఎంతో సంతోషంగా కష్టపడి, ఇష్టపడి చేసి మమ్మల్ని మెప్పించావు... సూపర్
మనం దేశం లో కూడా అమెరిక లాగే
రైతు రాజుల బ్రతికే రోజు రావలి. అక్క
అమెరికా లో రైతు కు వందల ఎకరాలు ఉంటాయి మనదేశంలో భూస్వామి అంటారు ..
Yes I totally agree
Mana desam vundhdhi.... Mana desham lo vundi anna..... Nuv anna dhi ardham aiyndhi.... But those conditions are purely based on econmics and population
@@924781578 ml
NANI SRi నీ బొంద రా ...అక్క డ weather చూసేక నువు India best la vuntundi
Nijanga naku grapes thota chudalani untunde....
Mi valla neraverindi tq so much
Home out side is heaven no words
థాంక్యూ మేడమ్ మీరు ఇలాంటి నేచర్ చూపించినందుకు చాలా చాలా థ్యాంక్స్ చాలా బాగుంది
మనందరి డ్రీం..
అక్కడ.....
చాలా అద్భుతంగ వుంది..
చాలా బాగా ఉంది మరియు అమెరికాలో గ్రామాల్లో మీరు పర్యటించి నందుకుఎంతో ఆనందంగా ఉంది మేము చూసినంత ఆనందంగా ఉంది
అక్క మీ విలువైన టైం మాలాంటి వాళ్లకు అమెరికా రైతుల తెలియజేయడం చాలా సంతోషంగా ఉంది అక్క మీరు మీ కుటుంబం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను
చాలా నచ్చింది మేడం ఈ వీడియో అమెరికా విలేజ్ లైఫ్ చూపినందు కు మీకూ ధన్యవాదములు
అమెరికాలో చాల బాగా ఉన్నది
Adbhuthamga undi... ee video thanks for posting this .. mamul gane naku prakruthi amte pichhi... alantidi meru america lo kuda elanti video teesi post cheydam chala adbhutham ga undi... really good🙏🏻🌳🌲🍀☘🌿
THIS WAS INDIA ONCE UPON TIME TILL 1980... AND THEY USED TO LEARN FROM US HOW TO GROW FRUITS AND VEGETABLES NOW...THEY STILL WONDER HOW TO GROW RICE INSTEAD THEY LEARNT MANY OTHER THINGS NOW ITS A WOW FOR US AS PEOPLE DON’t CARE ABOUT FARMERS IN OUR COUNTRY... INDIA IS A LAND WHERE WE CAN GROW ALL SPECIES OF FOODS..
SUPPORT FARMERS...!!
Hai , I like your videos
I Love INDIA , watch my INDIAN villages : ua-cam.com/video/LDGnrM5qK94/v-deo.html
,
చాలా బాగుంది. అమెరికా పల్లె టూరు
Akkada bhoomi ekkuva manushulu thakkuva , ikkada manshulu ekkuva bhooomi dhochukune politicians ekkuva.
Super Bro.......
100% currect ga chepparu
Yes
Naaku elaanti places antey pichi eshtam, elaanti plcaes lo stay cheyyali ani naa... Korika,... I love this places so much 😍😍😍😍😍😍😍
మీరు కూడా అమెరికాలో ల్యాండ్ కొని village లో హ్యాపీగా ఉండండి. ఇంకా కొన్ని రోజులకు ఇండియా లో place కనపడదు , జనాభా పెరిగిపోతుంది.
Population growth is not good sign for India. All these useless politicians are doing vote based politics (religion/regional/reservation/caste). India will grow when all this crap goes off.
yrkr _13 means india will never grow 😟
మన రాష్ట్రంలో జనాబా పెరగడం లేదు. It will decrease as fertility rate is 1.7
@@g.narayanareddy1630 yes avunu mortality rate increase avutundhi and birth rate tagipotundhi.so with in 25 years population lo tagutadhi
ఫస్ట్ టైం నేను మీ వీడియో చూస్తున్నా అమెరికాలో రైతులకు సంబంధించిన విశేషాలు షేర్ చేసినందుకు ధన్యవాదాలు చాలా బాగా చూపించారు సబ్స్క్రైబ్ చేశాను.👍
Good information...
Living like a farmer
Great thing & Great job...
Nice Video madam...
SUPER...JAI. FARMOR....KISAAN..IS..KING..ALWAYS...JAI..HINDUSTAN...JAI. KISAAN.
Naaku chaala chaala nachindhi ee vlog
Mee TikTok videos kuda. Naaku chaala estam
God bless you both of you
It's really awesome...Chala nachi na husband ki chupincha..he also enjoyed a lot..thanks for the vedio
Chaalaa goppaga,fresh gaa feel ayyamandi tq vert much..
సూపర్ అమ్మాయి అమెరికా మేము రాలేము.మంచి వాతావరణం చూయించారు.ఇంకా మంచి ప్లేస్ చూపిస్తారని ఆశిస్తున్నాము
అమెరికాలో అమ్మకుట్టి
నా ఎన్నో రోజుల కల నెరవేరింది ఇలా అమెరికన్ విలేజ్ చూడాలనేది
same
Thank you...for this vedio..
Telangana lo me Uru Peru cheppandi..
@@samueljamblekar6641 karimnagar
చాలా బాగా నచ్చింది అక్క
చూడడానికి ఎంత ముచ్చటగా ఉంది
ధన్యవాదాలు మీ ఇద్దరికీ చక్కటి సమాచారం సమాజంలోకి తెచ్చినందుకు carry on best of luck.
తెలంగాణ తల్లి...అమెరికా లో లొల్లి.
😂😀🙏🙈
Lolli annappudu chudatam endhuku andi
@@polamarasettiaruna8492 చూస్తేనే కదా తెలిసేది..పైగా నేను మా ప్రాతం అమ్మాయి కాబట్టి అభిమానం తో అన్న మాట అది. It's not criticize.
@@rajathegreat387 sorry me intension naku teliyadu kada
@@polamarasettiaruna8492 no vi ho pl lp
కృతజ్ఞతలు... చాలా రోజుల నుండి అమెరిక గ్రామీణ జీవితం గురించి తెలుసుకోవాలని ఉండేది. కొంత తీరింది
చాలా బాగుంది మీ show i love this
సూపరు గా చూపించారు చాలా దేగరగ చుసినట్టు వుంది nice
The best best best video..... Loved it ❤️
బాగుందమ్మా కుట్టి రైతు రాజ్యం అంటే నే ఆహ్లాదకరమైన వాతావరణం చాలా చక్కగా చూపించారు
Nijamga Chala Chala bagundi location and valla home.... Miru chupinchinavi Anni Naku Baga nachayi sister
సూపర్ వీడియేా!. మేడం!. చాల చాల బాగుంది!.
Hii Akka excellent ga undi n elanti videos chey Akka... Wt will be different frm India to US ani 😄 Interesting ga untundi ❤😍Lv u n inspired frm u😘
Wonderful time. The difference between Indian and Americans
సూపర్ మేడం...చాలా మంచి information ఇచ్చారు....
USA loo yee former ayyinaa vehicle ( like tractors jcb etc..) konaalantyee 80 to 90% Subsidy istaarani cheppaaru,
Pandinchina pantaki oka gittubaatu dhara untadhi, kaani Mana India loo prathi okkaduu *Former nni* Dhoochukune vaallye..
Ahye akkada alaa dhochukuntye shoot cheyyadam or Jailloo veyyadam jarigiddhi,
So
Edhi Mana dhavurdhaagyam anukoovaali..
Abba enta baagundo chusinaka akkade vundaaalani pistundi thank u verymuch nana
hai kalyani nenu mimalni subscribe chesina tarvata vachina frist vlog idi.... i really enjoyed...
మేమె అమెరికా లో ఉన్నంట్లు ఉంది...వెరీ నైస్
Just only i want said good.ur almost speak our local slang very great thing.
Super video ...nice place and u looking beautiful
mi brathukamma song pai manchi story rasaru face book lo chudandi a song lo miru super
Very very eangjyting veediyo reyally happy now I am thrilling now my name is Ramakrishna cangrates to this veediyo reyally cangrates to u cupuls make meny more veediyos. 👍👍👍👍
Good Concept, since long back I wanted to know this Tq sister for the video. 😀
Very nice video and very beautiful American village atmosphere.
మీ వీడియో చాలా బాగుందండి
After karona
వీడియో సూపర్ గా చేశారు మేడం.
40 ecars land have one former really great cultivate the grepe forming
పల్లెటూరు చాలా అద్భుతంగ వుంది
Naku villages ante istam... thnq sis..nice video
Super asalu chustunte akkadiki vacheyalani undi akka thanku vedio share chesinanduku n mi tiktok vedios kuda chala baguntay
Very good location I feel very happy to see this type of nature
చాలా బాగుంది సిస్టర్ ఇట్లాంటివి ఇండియన్ వాళ్లు పేదరికంతో చేయడానికి డబ్బుల్లేక చేయలేకపోతున్నారు
గుడ్ జాబ్
ఏ వీడియో తీసిన రైతుకు ఉపయోగకరం ఉండేవి తియ్యలి అని నా అభిప్రాయం అక్క
అమ్మా మీకు ముందు అప్రిసియేట్ చేస్తున్నాము ఎందుకు అంటే మీరు పల్లెటూరును ఇష్టపడి అక్కడ పొలంలో మీరు పొందుతున్న ఆనందాన్ని చూస్తే మిమ్ములను ఎలా పొగడటానికి మాకుమాటలు రావడములేదు మీ ఆలోచన విదానమునకు అభినందనలు. ఇదే, మరి, ప్రకృతి అందాలు, ఇది నిజం. మీరు గ్రేట్. అలానే రైతుతో, మొదటినుంచి పొలం పంటకుఏలా ప్రిపేర్ చేస్తారు ఏ మెషిన్ ఎందుకు ఉపయోగిస్తారు పంట ఎంత దిగుబడి వస్తుంది మార్కెటింగ్ ఎలా చేస్తారు ఆవివరాలు ఒక వీడియో చేయండి బాగుంటున్ది
Super super super super
E video chala bagundhi. Inka ilanti videos post chesi makcu america chupinchu thalli.
Thank you.
నాకుకూడా పల్లెటూరు చాలా ఇష్టం
Chalabagundi
Superb vedeo.usa ante andharu city ye chupistaru.eeppati nundo village chudalani undhi.ippudu chusa.thank u . village vedeos inkonni cheyyandi plz
Very nice vadinaaaaaaaaaaaaaaaa chala chala telsu kuntunam mevalla America valla gurinchi,,,iam soooo happy asalu akkada ela untundi enty ani chala chala baga chupisthunaru tq tq sooooo mach vadina love you😘❤️😘
Vedieo chala bagundhi. Just i felt into another green planet.
Konaseema(Andhra) vachi chudandi Inka Chala baguntundi..
Hlo
మొదటి సారి మీ విడియో చూశాను చాలా బాగుంది, subscribed.
40 ఎకరాల రైతు ఇళ్ళు మొత్తం చూపించారు.
చిన్న రైతు కుటుంబం America లో
ఎలాగ ఉంటారో చూపించండి .
చూపిస్తారా ?
Hey Nuv Telangana pillava..grt..
Ammakutties American lifestyle story is very interesting.required some more interesting stories.nice.Thanks
మీరు చాలా చక్కగా అందంగా ఉన్నారు
మంచి సందేశం ఇస్తున్నారు
Very good message thank you sister
Chaala baaga chupinchaavu.Nenu eppatinundo US pallelu visit cheyalani anukunnau .naa kala neraverindhi.Thanks amma
Awesome undi ...
Thanks for sharing this beautiful vedio and I really enjoyed by watching
Chala bavundi 👌👌👌👌👌 inka elativi amaina unte vlog cheyandi...
Akka mi videos Chala Baga untay
Sister your videos are awesome
Our indian villages and rural side is more beautiful but sad thing is unecessary buildings on high way unwanted underpass un planned way .
God Bless you Abundantly sis I am very much impressed Thanq
It's a good video we get lot of information about American farmers
One of the best video Kalyani
కళ్యాణిగారు మీ వీడియో చాలాబాగుంది .
American village culter is beautiful I see that UA-cam chanel so very happy Thanque
Soooper akka video chaala bagundhi last video ending lo bava gari tho kalisi walk cheskuntu velladam highlight chaala nacchindi akka
Very nice thank you for showing American farmers house
విలేజ్ లొ అమ్మకుట్టి. 🖒🖒👌👌
మీరూ అమెరికాలో అమ్మ కుట్టి అంటే చాలా స్వీట్ గా వుంటుంది సిస్టర్
Thank you so much for this video, i felt so pleasant watching this and also realised how stressful life we live here in our coutry
I'm so happy with your happy
You have a very sweet voice dear amma kutti
చాలా బాగా వీడియో చేశారు. షేర్ చేసినందుకు ధన్యవాదాలు. ఈసారి వీడియో షేర్ చేసేటప్పుడు traditional డ్రెస్ లో షూట్ చెయ్యండి. మీ వీడియోస్ ని మన ఇండియన్స్ ఇంకా బాగా లైక్ చేస్తారు.
Can here with random recommendation
Nijamga chebuthunna chaala wonderful ga undhi nenu akkade unnana annattu ga chepparu i like america super sister
తెలుగు భాష వాడండి
పర్యావరణాన్ని కాపాడండి
ప్లాస్టిక్ కవర్లు వాడకండి
ప్రకృతి నీ కాపాడండి
I Love INDIA , watch my INDIAN villages : ua-cam.com/video/LDGnrM5qK94/v-deo.html
Murali, found you again here
చాలా బాగుంది అమెరికన్ విల్లే జేస్ ఎలా వుంటాయి అనుకునేవాళ్లం.
7:11 first time kappani chustunna hahahaha
Nice to see. I really feel like will be there. Most of the people dream is to visit USA, but no need you are there. Will eagarly waiting for your next video.
WoW Awesome 🥰😍... Thank You 💐😊
May we know the place please...
Excellent presentation of American rural life and speciality is they are free of thefts and security issues
India Lo alanti Place unaa house konukovali na dream ❤❤
Ala vundadhu ha
Wonderful message to Indians here especially in villages caste system is still existing we never reach that standards, Have a wonderful life thank you and your.....
Hii akka how are you I'm big fan of u I like Ur smile when I m seeing your pair happy .ma pàir là vuntàru meru
Farmars chala rich ga unnaru thank you madamakkadivathavatananni chala baga chupincharu
in india doing agriculture they see them as a fool
@@laxmicnu2950 😂😂 gattiga ichhinav
Your explanation is very nice. I want more Indian temples in America. And rivers and shops. God Bless both of you. Give reply. Thank u.
amma kutti: what's your name mia?
mia: Wtf!!! u know my name n u asked my name????😂😂
Very nice video chala baga chesaru
Same india lo houses ela unttayo alane undi aa ellu
Hi
Sowmy lv u
చక్కటి వివరణ
మీకు నా హృదయ పూర్వక అభినందనలు.🙏