ఈ డిసెంబర్ నెల నీ జీవితం ఆశీర్వాదాలతో నింపబడాలంటే

Поділитися
Вставка
  • Опубліковано 12 січ 2025

КОМЕНТАРІ • 104

  • @ramojunag9
    @ramojunag9 Місяць тому +14

    నీయందు విశ్వాసమే నన్ను బ్రతికిస్తున్నది ప్రభువా, నీవు నన్ను ప్రేమించినంతగా లోకంలో ఎవరు ప్రేమించలేరు ,నీవే నా ధైర్యం, నీవే నా సంతోషం, లోక సమస్యలు వైపు చూసి లొంగిపోక,పరలోకము వైపుగా పయనించే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ❤❤❤

  • @jyothinelapati5902
    @jyothinelapati5902 Місяць тому +5

    విశ్వాసం ఉంచుట ద్వారా నా జీవితంలో దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు దేవునికి ఎన్నో వందనాలు praise the Lord annayya మంచి మెసేజ్ ఇచ్చారు అన్నయ్య tq 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @jyothinelapati5902
      @jyothinelapati5902 Місяць тому

      Annayya na మెసేజ్ కి replay ఇవ్వలేదు అన్నయ్య నేను ఎదురు చూస్తున్నాను please reply Anaya praise the Lord annayya 🙏🙏

  • @LuckyChinnodu
    @LuckyChinnodu Місяць тому +3

    ఆమెన్

  • @yekuladevamani5554
    @yekuladevamani5554 Місяць тому +2

    హెబ్రీయులకు 11:30
    విశ్వాసమునుబట్టి యేడు దినములవరకు ప్రదక్షిణము చేయబడిన తరువాత యెరికో గోడలు కూలెను. Amen 🙏🏻

  • @shamalanadhindla1599
    @shamalanadhindla1599 Місяць тому +3

    Yeseyya Neevu Unnavu Thappakunda Sahayamu Chestavu

  • @ChinniS.chinni-px2hh
    @ChinniS.chinni-px2hh Місяць тому +2

    ఆమెన్ 🙏🙏🙏

  • @siddubabu802
    @siddubabu802 Місяць тому +1

    🤚🤚🤚Amen 🙏🙌🙏Praise the Lord ayyagaru 🙏🙏🙏

  • @devamanichebrolu1589
    @devamanichebrolu1589 Місяць тому +1

    Praise the Lord pastor garu vandanaalu Vijayawada 🙏🙌👐👏

  • @nagamanipalagara4494
    @nagamanipalagara4494 Місяць тому +1

    Praise the Lord ayyagaru yesayya mide nammakam vunchanu naku garbhafalam kosam prayer cheyandi

  • @prabhudaskuraganti364
    @prabhudaskuraganti364 Місяць тому +3

    Praise the lord 🙏 AMEN 🙏🙏🙏❤️

  • @ramojunag9
    @ramojunag9 Місяць тому +4

    మార్కు 9:23
    అందుకు యేసు (నమ్ముట) నీవలననైతే, నమ్మువానికి సమస్తమును సాధ్యమేయని అతనితో చెప్పెను.❤❤❤

  • @florajaykumar8011
    @florajaykumar8011 Місяць тому +1

    Amen Amen Amen I believe in jesus name.yesu naamamlo nammi promises swadinam chesukontunnanu yesaiah

  • @SureshLingala-qk7zg
    @SureshLingala-qk7zg Місяць тому +2

    Praise the lord 🙏 ayyagaru

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Місяць тому +4

    దేవా ఈ నూతన సంవత్సరంలో నూతన హృదయం మా కుటుంబానికి దయచే రక్షణ దయచే ప్రభువా మారుమనస్సు నా నా భర్త రక్షణ లోకి చెడు వ్యసనా నుంచి చిరుతలంపుల నుంచి మద్యం అని దురాత్మ నుంచి విడుదల పొందుకొని దేవాన్ని సాక్షిగా ఉంచండి ప్రభువా యవనస్తుల తో చూడకుండా నీ కాపుదలని దయచేయండి🙏

  • @JohnbabuCherukuri
    @JohnbabuCherukuri Місяць тому +1

    Praise the lord to everyone 🙏

  • @eeraraju1519
    @eeraraju1519 Місяць тому +2

    ప్రైస్ ది లార్డ్🙏🙏🙏

  • @vanjaanithakumari2200
    @vanjaanithakumari2200 Місяць тому +2

    Prise god thank you Jesus thank you brother to day very special message to us thank you brother 🙏🙏🙏🙏🙏🙏

  • @MalleswariG-oo1rq
    @MalleswariG-oo1rq Місяць тому +2

    Praise the lord Anna 🙏🙏 యేసయ్యా ఈ నెల అంతా మా కుటుంబం నీ సన్నిది లో ఉండాలని నీ కృప చేత మమ్మలిని నడిపించండి బలపపరచండి ఆమేన్ ఆమేన్ స్తోత్రము స్తోత్రము స్తోత్రము స్తోత్రము యేసయ్యా

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Місяць тому +2

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా సిస్టర్ పేరు ఉషారాణి అనారోగ్యం కొరకు ప్రార్థన చేయండి దేవుడుకి సంపూర్ణ స్వస్థతనిచ్చి తన ఆయుష్షును పెంచి ఆరోగ్యం ఇచ్చి దేవుడు సాక్షిగా నూతన సంవత్సరంలో తన బ్రతుకును నూతనంగా మారాలని ప్రార్ధన నా సిస్టర్ చాలా అనారోగ్యంగా ఉంది బ్రదర్ చేతబడి ఏదైనా ఆరోగ్యంతో ఉంది ఆరోగ్యంతో ఉంది ప్లీజ్ ప్రార్థన చేయండి😭😭😭😭😭😭😭😭😭

  • @MeenaKumari-eb2ok
    @MeenaKumari-eb2ok Місяць тому +2

    Yessayya Naku miyandu viswasam muncchanu yessayya na job December month lo job pondukunnanu yessayya Amen Amen Amen 🙏🙏🙏

  • @florajaykumar8011
    @florajaykumar8011 Місяць тому +1

    Amen I

  • @SandyaNelapati
    @SandyaNelapati Місяць тому +2

    Praise the lord annayya ma husband marppu koraku prayer cheyandi annayya please 🙏🙏🙏🙏🙏

  • @aradhanat6205
    @aradhanat6205 Місяць тому +2

    Praise the lord ayyagaru 🙏🙌

  • @nandrupriyanka3747
    @nandrupriyanka3747 Місяць тому +2

    Praise the lord anna, anna na kosam prayer cheyandi anna, family problems nanu unnanu, job ledu 2 children s unnaru please prayer cheyandi 🙏🙏🙏🙏🙏🙏please anna

  • @sithamahalakshmidovari
    @sithamahalakshmidovari Місяць тому +1

    Prizethelord ayyagaru God bless you

  • @RinckyLingala
    @RinckyLingala Місяць тому +2

    Amen🙏 praise the lord paster garu🙏🙏🙏

  • @HannahSadam
    @HannahSadam Місяць тому +1

    Vandanaalu Ayyagaaru.🙏

  • @homem6297
    @homem6297 Місяць тому +1

    Praise the Lord brother wonderful msg nice explain 🙏🙏🙏🙏👌👌🙏🙏🙏🙏

  • @joythyikandkatla5724
    @joythyikandkatla5724 Місяць тому +1

    యేసయ్య ఈ డిసెంబర్ నెల అంతట్లో నీ కృపతో మమ్ములను నింపమని అడుగుతున్నాను తండ్రి నేను నా కుటుంబాన్ని పోషించుకోలేని స్థితిలో ఉన్నానేమో కానీ ఈ నూతన సంవత్సరంలో ఇంకొక 10 కుటుంబాలను పోషించే శక్తిని నాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి నా కుటుంబం ఫలించాలి నా పిల్లలు నా భర్త ఫలించాలి నా కుటుంబ అభివృద్ధిలోకి రావాలి నేను వెలుగుగా ఉండాలి ఇతరులకు నేను ఆత్మీయత వెలుగులో ఉండాలి ప్రభువా నా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి బ్రదర్ దేవుడు నా కుటుంబం ఆశీర్వదించి దేవుని చిత్తంలో నేను ఉండడానికి కృప చూపించలేక ప్రార్థన

  • @suneelavuba5527
    @suneelavuba5527 Місяць тому +1

    Amen 🙏🙌 Praise the lord Brother 🙏

  • @Saibaba-n4t
    @Saibaba-n4t Місяць тому +1

    Divya sai ki Rakesh ki Rakshana eavvu thandri

  • @lillygummaku2827
    @lillygummaku2827 Місяць тому +1

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @gracemani007-mi8cs
    @gracemani007-mi8cs Місяць тому +1

    🙏🙏brother 👌👌

  • @pns4517
    @pns4517 Місяць тому +2

    ❤ hallelujah u🙌🙌🙏

  • @jhansirani918
    @jhansirani918 Місяць тому +1

    Praise the Lord brother

  • @purnabandrapalli2973
    @purnabandrapalli2973 Місяць тому +1

    Praise the Lord brother🙏🙏🙏.

  • @nvani9695
    @nvani9695 Місяць тому +1

    🙏

  • @Rebecca-w8t
    @Rebecca-w8t Місяць тому +1

    Praise the Lord Anna

  • @sobharanipidakala8259
    @sobharanipidakala8259 Місяць тому +1

    God bless you

  • @NuthalapatiDhanalakshmi
    @NuthalapatiDhanalakshmi Місяць тому +2

    Amen 💯🙏🙏🙏🙏🙏👏🏼👏🏼👏🏼👏🏼👏🏼👌👍🏽❤

  • @vijaykumar-zq6mb
    @vijaykumar-zq6mb Місяць тому +1

    ✋✋✋✋✋

  • @jampanibhavani8692
    @jampanibhavani8692 Місяць тому +1

    Maa pillala aarogyam kosam preyar cheyandi ayyagaru pls 🙏

  • @SnehaKovvuru
    @SnehaKovvuru Місяць тому +1

    Praise the lord Annayya 🙏🙏🙏🙏

  • @radhikavarla2737
    @radhikavarla2737 Місяць тому +1

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్

  • @vijayakumaripulidindi3413
    @vijayakumaripulidindi3413 Місяць тому

    Praise the lord brother please pray for my health koraku I am suffering from Willson disease mata clear ga vachela prayer chaiyandi nadichela prayer cheyandi Spain bones strength koraku prayer cheyandi lungs problems koraku prayer cheyandi my husband baburao gari health koraku prayer cheyandi my sons Moses and Mark salvation koraku jobs koraku marriages koraku prayer cheyandi

  • @lakshmiummanaboyana
    @lakshmiummanaboyana Місяць тому +1

    Praise the lord brother please pray for my marriage, madi hindhu family na tharupa marriage related ga matlade varu avaru leru
    Please pray for me

  • @radhikavarla2737
    @radhikavarla2737 Місяць тому +2

    నేను కూడా చెయ్య ఎత్తను అన్నయ్య

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  Місяць тому

      దేవుడు మిమ్ములను దీవించును గాక!ఆమెన్

  • @madhavirao4653
    @madhavirao4653 Місяць тому

    Praise the Lord brother naaku garbaphalamu ledhu nenu vishvasinche andhariki santhaanamu kaluguthadhani chepputhaanu kaani 6th months avuchunnadhi garbasanchi theesivesinaaru devuniki asaadhyamayinadhi ledhu prayer cheyandi please TQ jesus amen

  • @jampanibhavani8692
    @jampanibhavani8692 Місяць тому +1

    Naa bhartha maaralani preyar cheyandi ayyagaru pls 🙏 😢

  • @medikondanookaratnam668
    @medikondanookaratnam668 Місяць тому +1

    Praise the lord Brother.Maa papa Priyanka ki 4th na Bank exam vundi.please prayer cheyandi Brother

    • @gospeltelugupodcast
      @gospeltelugupodcast  Місяць тому

      ఏసు నామములో ప్రభువు మీ ప్రయత్నాలన్నిటినీ సఫలీకృతము చేయను గాక ఆమెన్ 🔥

  • @pareeshapareesha1367
    @pareeshapareesha1367 Місяць тому

    Brother ma husband marppu koraku prayer cheyandi please 🙏🙏 🥲🥲rakshana tusukunnadu kani lokamline brathukuthunnadu santhosham samadanam ela vuntundo naku teledhu please pray for us🙏

  • @khosanna7
    @khosanna7 Місяць тому +1

    Praise the Lord Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @HepzibahChinta
    @HepzibahChinta Місяць тому +1

    Praise the Lord brother

  • @ujwalakumar-lq7tl
    @ujwalakumar-lq7tl Місяць тому +1

    Praise the lord brother 🙏 Amen

  • @NaiduP-ii9ij
    @NaiduP-ii9ij Місяць тому +1

    Praise the lord brother 🙏

  • @PrameelaBhupati-mz5us
    @PrameelaBhupati-mz5us Місяць тому +1

    Praise the Lord brother 🙏

  • @devadhanam922
    @devadhanam922 Місяць тому +1

    Praise the lord brother 🙏

  • @florajaykumar8011
    @florajaykumar8011 Місяць тому +1

    Praise the lord brother

  • @prameelarani2109
    @prameelarani2109 Місяць тому +1

    Praise the lord brother

  • @malavishwakala2889
    @malavishwakala2889 24 дні тому +1

    Praise the Lord brother

  • @malavishwakala2889
    @malavishwakala2889 24 дні тому +1

    Praise the Lord brother