Really. He is best visionary leader. And. CM. Hope. Lokesh will work same way in future as. CM. People degraded him as he don’t speak fluent in Telugu. But people will know how good leader in future .
CBN సర్ నీ ముందర కంప్యూటర్ కూడా పని చేయదు. ప్రతి పోర్ట్ ఫోలియో లో ఇంత తరోగా మీరు ఉన్నారు అంటే గ్రేట్ సర్. The విజనరీ లీడర్. No 1 Administrator in India .
ఇలాంటి లీడర్ ను 2019 నుంచి 2024 వరకు మనం ఎన్ని లక్షలు కోట్లు ఆస్తులను పోగొట్టు కొన్నామో ఏపీ ప్రజలు ఆలో చించాలి . ఇది మరలా జనరేట్ కావాలి అంటే ఎంత టైమ్ పడుతుందో.
Meekemanna pichhaa? Inni vela ppolling boothlalo okka evidence chupinchandi? Local body elections lo YCP vallu opposition valla naminations chimpesaaru, cadidates ni kidnap chesaaru, bjp cadidate chethu narakaaru ani chadivamu palnadu lo duddu karralatho car meeda attack (horrifying incident), aa attack chesina varike padavulu. Emi ruling idi. Rajyangam eemindi? Thana cadre ni kapadukotaniki Jagan thechhina eppati lane abaddham, abhandam Meeku kuda alochinche sakthi ichhadu Bhagavathudu , plz manchi batalo use cheyyandi@@mrspushpanjali8881
పేద వాళ్ళని సందర్శించండి లాంటి మీ సందేశం చాలా (కలెక్టర్లు) పేదరికం లేని సమాజం కోసం తీసుకోవాల్సిన మొదటి అడుగు. రామానుజ దళిత గోవింద మనీ దళితుల దగ్గరికి దేవుడు వెళ్లాలి అన్నారు . అదేవిధంగా మీరు పేదల పాలన అని పెట్టిన కాన్సెప్ట్ చాలా బాగుంది .చాలా ఆదర్శనీయమైంది . ఇంకొకటి మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ఇంతకుముందు పెట్టాను అన్నారు. దానికి ఒకసారి ప్రొఫెసర్ గోపాల్ గారు చెప్పింది స్వర్ణ అనేది లోహము. ఆంధ్రా అనేది జనజీవనంతో కూడింది లోహంతో పోల్చడమేంటి అన్నారు? అందుకని నాకు మొన్న మీరు సాయి బాబా పూజలో పాల్గొన్నప్పుడు ఆనంద ప్రదేశ్ అయ్యే లక్ష్యంగా అన్నారు. ఆ పేరు బాగున్నట్టు అనిపించింది అందుకే రానున్న రోజుల్లో 2047 లక్ష్యానికి ఆనంద ఆంధ్రప్రదేశ్ అని పెడితే బాగుంటుంది చిన్న సూచన. అందులోనే ఆనందంలోనే అన్ని ఉంటాయి అంటే ఆనందమంటే పరిపూర్ణ స్థితి. కాబట్టి అందులోనే ఆర్థిక పరిపూర్ణత మానవత్వ పరిపూర్ణ నైతిక పరిపూర్ణత అన్ని కూడా దాగి ఉంటాయి .కాబట్టి అలాగా అనిపించింది . స్వర్ణాంధ్ర కాకుండా అంటే చైతన్యము లేని పేరు కాకుండా, విలువైనది అయినప్పటికీ లోహముతో పోల్చడమనేది కేవలం స్టేటస్ సింబల్ కానీ అది ప్రజల ఆనందాన్ని సుఖమయ జీవితాన్ని వ్యక్తం చేయదు అన్నారు. . వస్తువుల పేర్లు కాకుండా చైతన్యముతో కూడిన ఏ పేరైన పెడితే అప్పుడు అది ఎవరి విమర్శలకు లోన్ కాకుండా ఉంటుందేమోనని చిన్న సూచన. ధర్మో రక్షతి రక్షిత.🙏🙏
లైవ్ కార్యక్రమం ప్రజలు కి చేరుకుంటోంది గునుక మీరు ఇలా జీవితం లో జరిగి ఉండదని భావిస్తున్నారు అని కోవచ్చు😊 పారదర్శకత పరిపాలన ఇవ్వాలని సీఎం గారు అనుకో వటం ముఖ్యం
@@riokia8595 అంత ఓపిక , సెక్రటేరియట్ కి పోలేదు తెలంగాణ బాపూజీ, మన సైకో ..ఇంక మీటింగ్ హా . లాస్ట్ 5 ఇయర్స్ లో ఒకసారి కూడా కలెక్టర్ మీటింగ్ జరగలేదు అంట .
భగవంతుడు శ్రీ చంద్రబాబునాయుడు గారికి 100 సంవత్సరాలు ఆయుష్షు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. జగన్ అనే దుర్మార్గులకు రాజకీయ సమాధి కట్టాలి, లేకపోతే మన రాష్ట్ర, దేశ భవిష్యత్ నాశనమవుతుంది. ప్రతిఒక్కరూ ఆలోచించాలి.
C B N గారి సంస్కారం బుజ్జ గింపు అధికారం సహచరులతో కొనసాగటం కలుపుకు పోయే పద్ధతి దిశానిర్దేశం భవిష్యత్తు మీద కమే న్డింగు. ఆశలు బాటలు, ఇవి ఇవన్నీ చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యం. సొంతం.
Probably the only person in the Indian history for whom CM seat is very small. As he said his agendas are vast and knowledge beyond oceans. Brace for the best
Jayaho Nara Chandra Babu Naidu garu 💛🤝✅🤗✌️✌️✌️✌️✌️. This is the visionary leadership . No one person can reach to the efforts CBN sir visionary. 🙏🙏🙏🙏🙏.
చాలా చోట్ల 24 గ౦టలు వీధులలో లైటింగ్ వుంటున్నది. ఇంతకు ముందు లైన్ మెన్స్ వారి పరిధిలో లైట్స్ ఆఫ్ చేసేవారు. ఇప్పుడైతే అలా౦టి పద్దతులు వున్నయో లేదో తెలియదు. ఈ ఎలక్ట్రిక్🕹🔋🔌 విషయములో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకు౦టే, ప్రభుత్వంనకు, ఆదాయ, వనరులు, అభివృద్ధి అన్ని సమకూర్చుకొనే౦దుకు వీలుంటుంది.
That is the Power of Leadership of Legend CBN having Awareness on All the Subjects AP State Required projects, Reforms and Full length of Knowledge none of the CMs (Except Legend CBN) can have such potential capability and Efficiency Levels 🙏🙏🙏🙏
సిఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ కూటమి మినిస్ట్రీ లో అందరి సహకారముతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అబివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుతున్నాము జై టీడీపీ జై janasena జై బీజేపీ జై ఆంధ్రప్రదేశ్
ఓరి ఎదవా, 12:35 దగ్గర జరిగిన మాటలు హ్యాండ్లూమ్ మినిస్టర్ మరియు సీఎం గారి మధ్యలో జరిగినది, అది తీస్కొని ఇష్టమొచ్చిన ఎదవా హెడ్లినేలు పెట్టుకోవడానికి సిగ్గులేదా? కనీసం జరిగిన మాటలు విని, దానికి తగిన హెడ్లిన్ పెట్టుకోవడం దయచేసి నేర్చుకోండి.
Home department and finance department has to settle Agrigold deposits. Data is with home department. Bring it to the notice of Hon. Chief మినిస్టర్ garu
Existing Collectors ki senior retired IAS la tho motivational classes pettinchi vallaki saraina direction lo work chesela chudali CM garu. This is my suggestion.
గుంతకల్ నుండి బళ్ళారికి వెళ్లే హైవే రోడ్డును చూడండి 5సంవత్సరాలనుండి గడే కల్లు బస్టాండ్ లో భూమికోట్టుకుపోయింది ఆ రోడ్డు వేయడం మొదలు పెట్టలేదు ఎందుకు ఇన్నేళ్లు పెండింగ్ పెట్టారో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి ఇండ్లన్నీ కూలగొట్టారు కంపెన్సేషన్ కట్టించారు రోడ్ వర్క్ 5ఏళ్ళు స్టాప్ చేశారు ప్రజలు దుమ్ము ధూళికి తట్టుకోలేక పోతున్నారు వెంటనే చర్యలు తీసుకోండి జెట్టి జయరామ్
లోక నాయకుడా you are great visionary leader CBN గారు 🙏
India లో ఇంతా knowledge Cm..Best No 1 ..
Really. He is best visionary leader. And. CM. Hope. Lokesh will work same way in future as. CM. People degraded him as he don’t speak fluent in Telugu. But people will know how good leader in future .
CBN సర్ నీ ముందర కంప్యూటర్ కూడా పని చేయదు.
ప్రతి పోర్ట్ ఫోలియో లో ఇంత తరోగా మీరు ఉన్నారు అంటే గ్రేట్ సర్.
The విజనరీ లీడర్. No 1 Administrator in India .
బాబు గారు మీరు గ్రేట్ అంతే, మేము మీ సమకాలికులం అవ్వడం మా అదృష్టం, మీలాంటి మనిషిని ఈ దేశం మళ్ళి చూడదు. 🙏 💐
Intelligent and constructive meeting. Kudos to CBN gaaru.
మీ పరిపక్వత అమోఘం. నిజంగా ఆంధ్రప్రదేశ్ ఎంత మోస పోయిందో గత ఐదు సంవత్సరాలలో కనిపిస్తుంది. జై చంద్రబాబు, జై టీడీపీ, జై పవన్, జై జనసేన
Super sir
Super sir
Ports ready chesinadi jagan
@@karunakarp6846Adani ki Evadani
గత ప్రభుత్వం గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది
కరెక్ట్ సిబిఎన్ గారు ఐఏఎస్ లకు లెప్ట్ అండ్ రేట్ వారించారు సమావేశం అంటే ఇది విజనరి లీడర్ అంటే
ఒక్క రోజు కూడా ఇలాంటి మీటింగ్ పెట్టీ అభ్వృద్ధి గురించి మాట్లాడిన సందర్భం విన్న జ్ఞాపకం లేదు గత 5 సంవత్సరాలలో
Criminal emi cheyyalo ade chesadu last 5years
ఇలాంటి లీడర్ ను 2019 నుంచి 2024 వరకు మనం ఎన్ని లక్షలు కోట్లు ఆస్తులను పోగొట్టు కొన్నామో ఏపీ ప్రజలు ఆలో చించాలి .
ఇది మరలా జనరేట్ కావాలి అంటే ఎంత టైమ్ పడుతుందో.
ఇంత చక్కగా కలెక్టర్ల సమావేశం గత ప్రభుత్వములో చూడలేదు.CBN గారు ఎన్ని విషయాలు ఎంత అవగాహనతో ప్రస్తావించారు కదా.ఆయన అందుకే visionary leader.Great leader.
Andukena anni panulu chesi anni award s theesukuni prajala votes tho gelavaleka evm latho gelichaadu
@@mrspushpanjali8881 PORA POOKAAA
Meekemanna pichhaa? Inni vela ppolling boothlalo okka evidence chupinchandi? Local body elections lo YCP vallu opposition valla naminations chimpesaaru, cadidates ni kidnap chesaaru, bjp cadidate chethu narakaaru ani chadivamu palnadu lo duddu karralatho car meeda attack (horrifying incident), aa attack chesina varike padavulu. Emi ruling idi. Rajyangam eemindi? Thana cadre ni kapadukotaniki Jagan thechhina eppati lane abaddham, abhandam Meeku kuda alochinche sakthi ichhadu Bhagavathudu , plz manchi batalo use cheyyandi@@mrspushpanjali8881
@@mrspushpanjali8881… కొంచెం.. ఆలోచించి.. post పెడితే.. నీ మాటకి గౌరవం ఉంటుంది..!!
Who told you he won through evms if have evidence why don't you go to court. @@mrspushpanjali8881
పేద వాళ్ళని సందర్శించండి లాంటి మీ సందేశం చాలా (కలెక్టర్లు) పేదరికం లేని సమాజం కోసం తీసుకోవాల్సిన మొదటి అడుగు.
రామానుజ దళిత గోవింద మనీ దళితుల దగ్గరికి దేవుడు వెళ్లాలి అన్నారు .
అదేవిధంగా మీరు పేదల పాలన అని పెట్టిన కాన్సెప్ట్ చాలా బాగుంది .చాలా ఆదర్శనీయమైంది .
ఇంకొకటి మీరు స్వర్ణాంధ్రప్రదేశ్ ఇంతకుముందు పెట్టాను అన్నారు.
దానికి ఒకసారి ప్రొఫెసర్ గోపాల్ గారు చెప్పింది స్వర్ణ అనేది లోహము.
ఆంధ్రా అనేది జనజీవనంతో కూడింది లోహంతో పోల్చడమేంటి అన్నారు?
అందుకని నాకు మొన్న మీరు సాయి బాబా పూజలో పాల్గొన్నప్పుడు ఆనంద ప్రదేశ్ అయ్యే లక్ష్యంగా అన్నారు. ఆ పేరు బాగున్నట్టు అనిపించింది
అందుకే రానున్న రోజుల్లో 2047 లక్ష్యానికి ఆనంద ఆంధ్రప్రదేశ్ అని పెడితే బాగుంటుంది చిన్న సూచన.
అందులోనే ఆనందంలోనే అన్ని ఉంటాయి అంటే ఆనందమంటే పరిపూర్ణ స్థితి.
కాబట్టి అందులోనే ఆర్థిక పరిపూర్ణత మానవత్వ పరిపూర్ణ నైతిక పరిపూర్ణత అన్ని కూడా దాగి ఉంటాయి .కాబట్టి అలాగా అనిపించింది .
స్వర్ణాంధ్ర కాకుండా అంటే చైతన్యము లేని పేరు కాకుండా,
విలువైనది అయినప్పటికీ లోహముతో పోల్చడమనేది కేవలం స్టేటస్ సింబల్ కానీ అది ప్రజల ఆనందాన్ని సుఖమయ జీవితాన్ని వ్యక్తం చేయదు అన్నారు.
. వస్తువుల పేర్లు కాకుండా చైతన్యముతో కూడిన ఏ పేరైన పెడితే అప్పుడు అది ఎవరి విమర్శలకు లోన్ కాకుండా ఉంటుందేమోనని చిన్న సూచన.
ధర్మో రక్షతి రక్షిత.🙏🙏
జీవితం లో ఇలాంటివి చూసి వుండరు ,అధికారులు
లైవ్ కార్యక్రమం ప్రజలు కి చేరుకుంటోంది గునుక మీరు ఇలా జీవితం లో జరిగి ఉండదని
భావిస్తున్నారు అని కోవచ్చు😊 పారదర్శకత పరిపాలన ఇవ్వాలని సీఎం గారు అనుకో వటం ముఖ్యం
@@riokia8595 అంత ఓపిక , సెక్రటేరియట్ కి పోలేదు తెలంగాణ బాపూజీ, మన సైకో ..ఇంక మీటింగ్ హా . లాస్ట్ 5 ఇయర్స్ లో ఒకసారి కూడా కలెక్టర్ మీటింగ్ జరగలేదు అంట .
Correct transparency is CBN policy.. he use to work heard and asking officers to support. This is the way gov should work .
Very dignified Session
Awesome Sir...too good
ఇలాంటి మహానుభావునికి
ప్రజలు కూడా సహకరించగలరు ఎలా????
Iam very proud 👌be andrapradesh citizen 👍. Congratulations our best CM sir& Best government. 🙏🙏🙏
కేవలం ప్రజా వేదిక కూల్చడానికి మాత్రమే జగన్ కలెక్టర్ మీటింగ్ పెట్టాడు
😂😂
Daridrapu. CM. Dorikadau. 2019-24. AP. Karma
😂
అద్భుతమైన అడ్మినిస్ట్రేటర్.
great dynamic leader cbn sir..
విజన్ గల నాయకుల తీరు ఇలావుంటుంది అది cbn గారి నీబదాత
What a knowledge CBN garu
జై అమరావతి జై కూటమి జయహో చంద్రబాబు
Excellent review by CM depicts his knowledge and commitment
Great leader CBN Sir
Very good Coordination Sir🙏🙏🙏
గ్రేట్ చంద్రబాబు నాయుడు
ప్రైవేట్ భవనాల మీద సోలార్ ప్యానెల్స్ ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంది
ఆర్థిక నేరగాళ్ల తో కలసిపోయిన ఏపీ ఐఏఎస్ లు ఐపిఎస్ లు
మరి ఎప్పుడు కమ్మ కులం వాళ్ళు @ganeshneelayavalasa8336
Visionary leader CBN
🎉🎉🎉🎉🎉 ఎక్సలెంట్ ఎక్సలెంట్
భగవంతుడు శ్రీ చంద్రబాబునాయుడు గారికి 100 సంవత్సరాలు ఆయుష్షు ఇవ్వాలని ప్రతి ఒక్కరూ కోరుకోవాలి. జగన్ అనే దుర్మార్గులకు రాజకీయ సమాధి కట్టాలి, లేకపోతే మన రాష్ట్ర, దేశ భవిష్యత్ నాశనమవుతుంది. ప్రతిఒక్కరూ ఆలోచించాలి.
Jai Visionary leader CHANDRABABUgaru
C B N గారి సంస్కారం బుజ్జ గింపు
అధికారం సహచరులతో కొనసాగటం
కలుపుకు పోయే పద్ధతి దిశానిర్దేశం
భవిష్యత్తు మీద కమే న్డింగు. ఆశలు
బాటలు, ఇవి ఇవన్నీ చంద్రబాబు గారికి మాత్రమే సాధ్యం. సొంతం.
అక్షరాలా మీరు చెప్పింది నిజం.... జై తెలుగుదేశం
It's true that CBN gaaru has command over each and every subject. Quite intelligent
పవన్ కళ్యాణ్ ఒక విద్యార్థి లాగా ఎలా వింటున్నాడో చూడండి. We are lucky to have such leaders
Excellent 👌 vision n clarity of mind CM sir
Probably the only person in the Indian history for whom CM seat is very small. As he said his agendas are vast and knowledge beyond oceans. Brace for the best
Good 👍
Our CM is iconic best administration in the world. 👍👍👍
Jayaho Nara Chandra Babu Naidu garu 💛🤝✅🤗✌️✌️✌️✌️✌️. This is the visionary leadership . No one person can reach to the efforts CBN sir visionary. 🙏🙏🙏🙏🙏.
CBN. Is different. 40 years. Politics , 4 times. CM. , educated. And clever CM. AP is lucky to have that much good. CM .
సీబీన్ గారి knowledge సర్వ స్పర్శి,సర్వ వ్యాపి.తప్పా ,రైట్ఆ అనేది తర్వాత విషయం.ఎంత స్టడీ చేసి వచ్చారో చూడండి.
Jayaho.chandrranna
Great vision. Good directions to the officers. Officers can shine with his vision.
The leader
Good IAS meeting
Admirable cm
ఇది సార్. పరిపాలన దక్షత. మేము కోరుకున్న ఆంధ్రప్రదేశ్. ముందు నడిపించే. భావితరాల భవిష్యత్తు. చంద్రబాబు నాయుడు. గారు పవన్ కళ్యాణ్ గారు 🎉🎉
అలానే ఐపీఎస్ లతో కూడా కాన్ఫరెన్స్ పెట్టండి సార్
Tomorrow
What a administration cbn garu
This is Great Visionary Leader CBN Sir ✌️✌️✌️✌️🙏🙏🙏🙏
చాలా చోట్ల 24 గ౦టలు వీధులలో లైటింగ్ వుంటున్నది. ఇంతకు ముందు లైన్ మెన్స్ వారి పరిధిలో లైట్స్ ఆఫ్ చేసేవారు. ఇప్పుడైతే అలా౦టి పద్దతులు వున్నయో లేదో తెలియదు. ఈ ఎలక్ట్రిక్🕹🔋🔌 విషయములో ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకు౦టే, ప్రభుత్వంనకు, ఆదాయ, వనరులు, అభివృద్ధి అన్ని సమకూర్చుకొనే౦దుకు వీలుంటుంది.
This kind of suggestion are good and healthy for good governance🎉
This is what responsible and good Governance is
Highly technically knowledgeable CM Mr Naidu
Great visionary cm cbn , hats off. Please do conference with ips officers also. Thq sir. God bless you all.🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Development gurunchi ilanti meetings chusi 5 years pattindi sir. True leaders CBN and Powan sir
Ami knowledge sir🎉
Jai visionary leader .
Chandrababugaru garu... Jai. Cbn
CBN Sir ❤❤❤❤
That is the Power of Leadership of Legend CBN having Awareness on All the Subjects AP State Required projects, Reforms and Full length of Knowledge none of the CMs (Except Legend CBN) can have such potential capability and Efficiency Levels 🙏🙏🙏🙏
గూడూరు ఫ్లైఓవర్ స్టీల్ పెండింగ్ sir
Take necessary action to brought to People notice of all these discussions .and compare previous government.
Yes cbn sir is a visionary leader, great 🎉🎉🎉
Super rrrrr
Visionary leader CM ayite development gurunchi elane vuntundi
సిఎం అండ్ డిప్యూటీ సీఎం అండ్ కూటమి మినిస్ట్రీ లో అందరి సహకారముతో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లోనూ అబివృద్ధి దిశగా ముందుకు సాగాలని కోరుతున్నాము జై టీడీపీ జై janasena జై బీజేపీ జై ఆంధ్రప్రదేశ్
Our CM - CBN gaaru is not only a poltician but also a good visionary and developement chief minister of ANDHRA PRADESH. ✌✌✌✌✌✌✌
GREAT CM CBN SIR. JAI PAWAN SIR.
Energy saving is more than Energy Generation.
ఇంతగా subject, visionary ఉన్న నాయకుడ్ని వొదిలేసి మూర్కుట్నీ సీఎం గా ఎన్నుకుని 5 ఏళ్ళు రాష్ట్రాన్నీ 20 ఏళ్ళు వెనక్కి వెళ్లేలా చేసారు జనాలు. బుద్ది తెచ్చుకుని మళ్ళీ బాబుగారిని గెలిపించారు. దేశంలోనే అత్యుత్తమ సీఎం బాబుగారు 👌👌👍
Real administrator Real leader
Visionary. Leader. Cbn🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉. Garu namaste
పేద కుటుంబం లో చాలా మంది భూ వివాదములో ఇబ్బందులు పడుతున్నారు వైసీపీ నాయకులు పేదవారి భూమిని భూకబ్జా చేచి ఉన్నారు వారికి తమరు న్యాయం చేయమని కోరుచున్నాను
Very nice good vesinary leaser❤❤😂
Amma baboi evariana adhikarlu salhalu istharu ikkada reverse 😎😎😎CBN BRAND
Because CM is a knowledgeable person
🙏🙏🙏
Please control the commodity rates in bazar and let live the poor in a.p.and in India.
Jai AP.
ఓరి ఎదవా, 12:35 దగ్గర జరిగిన మాటలు హ్యాండ్లూమ్ మినిస్టర్ మరియు సీఎం గారి మధ్యలో జరిగినది, అది తీస్కొని ఇష్టమొచ్చిన ఎదవా హెడ్లినేలు పెట్టుకోవడానికి సిగ్గులేదా? కనీసం జరిగిన మాటలు విని, దానికి తగిన హెడ్లిన్ పెట్టుకోవడం దయచేసి నేర్చుకోండి.
That is cm
🙏🙏🙏💐💐💐
chandra babu garu is a visonery leader and best CM in india
Chandra babu garu thopu dammu untte apu ❤
Wow కలెక్టర్స్ where is సోలార్ పవర్స్
Deputy chief follow CM. Next you will be the CM. Get train yourself
Home department and finance department has to settle Agrigold deposits. Data is with home department. Bring it to the notice of Hon. Chief మినిస్టర్ garu
విజయవాడ విమానాశ్రయం నుండి అమలాపురం రాజోలుకు A.P.S. R.T.C.బస్సులు వెయ్యాలి అని చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను
Elephant brain❤ CBN
Economics gold medalist C.M VISION ILAAGE UNDAALI . GO AHEAD ALL DA BEST. WE AR ALL SUPPORT URS TEAM JAI TELUGU DESAM🎉
Existing Collectors ki senior retired IAS la tho motivational classes pettinchi vallaki saraina direction lo work chesela chudali CM garu. This is my suggestion.
చంద్ర బాబు గారు విజనరీ లీడర్
లాస్ట్ 5ఇయర్స్ లొ ఎప్పుడు ఈ విధమైన కలెక్టర్లు తొ మీటింగ్ చూడలేదు జగన్ చూసి తెలిసికో.
Correct
కలక్టర్లమీటింగ్ఇలగేఉంటుంది
గుంతకల్ నుండి బళ్ళారికి వెళ్లే హైవే రోడ్డును చూడండి 5సంవత్సరాలనుండి గడే కల్లు బస్టాండ్ లో భూమికోట్టుకుపోయింది ఆ రోడ్డు వేయడం మొదలు పెట్టలేదు ఎందుకు ఇన్నేళ్లు పెండింగ్ పెట్టారో కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోండి ఇండ్లన్నీ కూలగొట్టారు కంపెన్సేషన్ కట్టించారు రోడ్ వర్క్ 5ఏళ్ళు స్టాప్ చేశారు ప్రజలు దుమ్ము ధూళికి తట్టుకోలేక పోతున్నారు వెంటనే చర్యలు తీసుకోండి జెట్టి జయరామ్
ఎక్కడ సీఎం సర్ ఆగ్రహం వ్యక్తంచేశారు? కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో జరిగిన,జరగాల్సిన వాటిపై సమీక్షలు చేస్తున్నారు.
All sectors pai poorthi avagahana unna goppa leader chandra Babu garu.
Manchi cheyalani aaratam unna manishi CBN gaaru.
Jai cbn
Jai tdp
Jai Modi
Jai Sri ram 🚩
Har har mahdev 🚩
I ❤ CBN sir
Ila epudaina oka CM explain cheyadam chusara...that is CBN
Visionary fore seeing leader
మేడమ్ గారు చెప్పిన తరువాత కూడ మీరు వినలేదు మలి విజయవాడ లో పెట్టినారు బాబు గారు 😂