బ్రదర్, చాలా బాగా విశ్లేషణ చేశారు. వందనాలు.దీనినే సద్విమర్శన (మంచికి మంచి,చెడుకు చెడు విడదీసి మంచిగా) విశ్లేషణ చేశారు. ఈసారికి మీరు నాకు నచ్చారు. ఎందుకంటే గతంలో మీ విశ్లేషణ లు ఎదుటివారిలో కేవలం పొరపాటులను ఎత్తి,కావాలనే వారిని నిందించేటట్టు ఉండేవి. ఎవరైనా దైవజనుడు నిజయితీగానే సేవ చేస్తారు మీతోసహా. వారి ఆత్మీయ ఎదుగుదల, అనుభవం,వారి ప్రార్ధనాజీవితం,సేవ కోసం వారు పడ్డా శ్రమలు,కష్టాలు,నష్టాలు అవన్నీ గమనించకుండా కేవలం మన ఎదుగుదల కోసం ఎదుటివారిని దూషించినట్టు, నిందించేటట్టు, అవమానించేటట్టు ఉండకూడదు, అలా ఉంటే వారు దేవునికోసం పడ్డ ప్రాయశ అంతా నిరాశకు గురై , వారిని మనం వెనుకకు లాగిన వరమౌతాము. మీ వీడియోలు ఎప్పడు విశ్లేషణాత్మకముగా ఉంటాయి. సేవకులను నిరాశ పరచకుండా, వారిని దైర్యపరచి ప్రో త్సాహించే విదముగా మీరు శ్రద్ద వాహిస్తారని కోరుచున్నాను, ఎందుకంటే అన్యుడికి మనం చులకన అవుతున్నాము, మనల్ని బట్టి దేవుడి నామాన్ని దూసిస్తున్నారు. క్రైస్తవులముగా దేవుడిని ఘన పారచేవారిగవుందము.గతంలో కామెంటుల ద్వార మిమ్మల్ని అవమాన పరచినందుకు క్షమించండి. సహోదురుల ఐక్యత కలిగి ఉండట ఎంతమేలు ఎంత మనోహరము🙏
అలాంటి ఏసన్న గారి పాటలు Ophir గారు ఇప్పటికీ పడుతూ ఉంటారు..అయన సేవను..మెచ్చుకుంటారు....మీరు చెప్పేది..నిజం...సత్యం.మాట్లాడుకోవాలి....మంచి పాయింట్ చెప్పారు...
అవును బ్రదర్, దైవజనులు ఏసన్న గారు ఒక క్రైస్తవ పుస్తకాన్ని ఆ విధంగా కాల్చివేయడం విచారకరం. ఆవేశంలో అనర్థాలు జరుగుతాయి. తన తోటి సేవకులైనా వారిని నివారించేందుకు ప్రయత్నిస్తే బాగుండేది. ఏది ఏమైనా అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు ఆ సంఘటన గురించి చర్చించడం వలన ప్రయోజనం లేదు. ఇటీవల కాలంలో మనవాళ్ళు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తారాస్థాయికి చేరింది. యేసయ్య నేర్పించిన ఓర్పు సహనం, క్షమాగుణం పాటించేవారు అరుదయ్యారు. మీరు వీడియో చేసే విధానం చాలా బాగుంది. తప్పు ఖండించాలి, ఒప్పును గౌరవించాలని నిష్పక్షపాతంగా మీరు వీడియో సందేశాలను చేయడం అభినందనీయం. వందనాలు బ్రదర్.
Brother present yesanna garu sajivamga leru kada ee vidamga videos chesi hosanna ministries vallaki ophir ministries vallaki godavapade vidamga video enduku... yesanna garu sajivamga vunte velli prasninchu thappuledu kaani ayana ippudu sajivamga ledu kada mari enduku ayipoyina daanini bayataki theesi ee vidamga video cheyadam....please alosinchukoni videos cheyyandi just suggestion Brother...please take it positively...
బ్రదర్, చాలా బాగా విశ్లేషణ చేశారు. వందనాలు.దీనినే సద్విమర్శన (మంచికి మంచి,చెడుకు చెడు విడదీసి మంచిగా) విశ్లేషణ చేశారు. ఈసారికి మీరు నాకు
నచ్చారు. ఎందుకంటే గతంలో మీ విశ్లేషణ లు ఎదుటివారిలో కేవలం పొరపాటులను ఎత్తి,కావాలనే వారిని నిందించేటట్టు ఉండేవి. ఎవరైనా దైవజనుడు నిజయితీగానే సేవ చేస్తారు మీతోసహా. వారి ఆత్మీయ ఎదుగుదల, అనుభవం,వారి ప్రార్ధనాజీవితం,సేవ కోసం వారు పడ్డా శ్రమలు,కష్టాలు,నష్టాలు అవన్నీ గమనించకుండా కేవలం మన ఎదుగుదల కోసం ఎదుటివారిని దూషించినట్టు, నిందించేటట్టు, అవమానించేటట్టు ఉండకూడదు, అలా ఉంటే వారు దేవునికోసం పడ్డ ప్రాయశ అంతా నిరాశకు గురై , వారిని మనం వెనుకకు లాగిన వరమౌతాము. మీ వీడియోలు ఎప్పడు విశ్లేషణాత్మకముగా ఉంటాయి. సేవకులను నిరాశ పరచకుండా, వారిని దైర్యపరచి ప్రో త్సాహించే విదముగా మీరు శ్రద్ద వాహిస్తారని కోరుచున్నాను, ఎందుకంటే అన్యుడికి మనం చులకన అవుతున్నాము, మనల్ని బట్టి దేవుడి నామాన్ని దూసిస్తున్నారు.
క్రైస్తవులముగా దేవుడిని ఘన పారచేవారిగవుందము.గతంలో కామెంటుల ద్వార మిమ్మల్ని అవమాన పరచినందుకు క్షమించండి. సహోదురుల ఐక్యత కలిగి ఉండట ఎంతమేలు ఎంత మనోహరము🙏
1990 దాదాపుగా 32 సంవత్సరాలు క్రితం ఏ టెక్నాలజీ, సరిగ్గా అందుబాటులో లేనప్పుడే ఓఫిర్ గారికి దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షత అద్భుతం...దేవునికే మహిమ
అలాంటి ఏసన్న గారి పాటలు Ophir గారు ఇప్పటికీ పడుతూ ఉంటారు..అయన సేవను..మెచ్చుకుంటారు....మీరు చెప్పేది..నిజం...సత్యం.మాట్లాడుకోవాలి....మంచి పాయింట్ చెప్పారు...
Thank you so much క్రీస్తు విజయం. అందుకే ఫాదర్ ముంగమూరు దేవదాసు అయ్యగారు చెప్పారు. ఏ వ్యక్తి ని కానీ ఏ మతమును కానీ దూచించరాదు, ద్వేచించరాదు.
Good talking 👍praise the lord 🙏
వందనాలు అయ్యగారు బాగా చెప్పారు 🙏praise the Lord 💐💐💐
Simply Superb...Straight forward words...thanks to GOD
అవును బ్రదర్, దైవజనులు ఏసన్న గారు ఒక క్రైస్తవ పుస్తకాన్ని ఆ విధంగా కాల్చివేయడం విచారకరం. ఆవేశంలో అనర్థాలు జరుగుతాయి. తన తోటి సేవకులైనా వారిని నివారించేందుకు ప్రయత్నిస్తే బాగుండేది. ఏది ఏమైనా అనర్థం జరిగిపోయింది. ఇప్పుడు ఆ సంఘటన గురించి చర్చించడం వలన ప్రయోజనం లేదు. ఇటీవల కాలంలో మనవాళ్ళు ఒకరిని ఒకరు విమర్శించుకోవడం తారాస్థాయికి చేరింది. యేసయ్య నేర్పించిన ఓర్పు సహనం, క్షమాగుణం పాటించేవారు అరుదయ్యారు.
మీరు వీడియో చేసే విధానం చాలా బాగుంది. తప్పు ఖండించాలి, ఒప్పును గౌరవించాలని నిష్పక్షపాతంగా మీరు వీడియో సందేశాలను చేయడం అభినందనీయం. వందనాలు బ్రదర్.
అయ్యా, ఏసన్న గారి, శిష్యులు, ఇప్పుడు వున్నారు, ఆ time లో ఏమి జరిగింది, వారిని, అడిగి, వివరాలు తెలుసు కోండి
Correct ayyagaru... ఏసన్న గారు అలా చేసి ఉండక పోతే బాగుండేది... చాలా రోజుల క్రితం నుండి నేను కూడా అదే ఆలోచన లో వున్నాను.
Praise the lord ayyagaru
ఆ పుస్తకంలోని నచ్చని విషయాలు ఏమిటి? చెప్పండి సార్.
Hallo brother గతించిన సంగతి లేవనెత్తారు అవసరమా
రంజిత్ అయ్యగారే లేవా నెత్తరు మొన్న ✍️
జై హోసన్నా జై ఏసన్న... జై ఓఫిర్ అన్న ❤🙏
Prise the lord ayyagaru john boda mumbai
😂😂😂 yesanna garu manchi pani chesaruu
Ok brother
Brother present yesanna garu sajivamga leru kada ee vidamga videos chesi hosanna ministries vallaki ophir ministries vallaki godavapade vidamga video enduku... yesanna garu sajivamga vunte velli prasninchu thappuledu kaani ayana ippudu sajivamga ledu kada mari enduku ayipoyina daanini bayataki theesi ee vidamga video cheyadam....please alosinchukoni videos cheyyandi just suggestion Brother...please take it positively...
ఏసన్న గారు అలా చేసి ఉండరు.
రంజిత్ OPHIR is correct
Deeni valla meeku use emiti
Devuni seva ceyyandii, arguments vaddu please
Brother, meeru anevanni andarini anesi, meeru nannu anakandi antaremiti? Yedutivadu anakoodadu ante meeru anakandi,
brother rtf channel lo e book gurinchina vishleshana jarigindi okasari check chesi chudandi brother .
Ophir gaaru raase pusthakaalu parshudhaatma preran tho raasinavenaa
Manishi brathukuni marche dhevuni vakyam cheppandi uncle this video no use
Bhodala lo viroodhaalu endhu kaluguthunnai......bible chadhivetapudu devudu vaaritho matlaadatledhaa
ఆయన చెప్పడం మీరు దానికి వంత పాడడం ఏసన్న గారి ని విమర్శించడం బాగా లేదండి ఒకరిని విమర్శించేవారు తమరిని కూడా విమర్శిస్తారు అని జ్ఞాపకం చేసుకోండి .....
ఇప్పుడు పోయి అడిగి పోండి