100లో 99 మంది భక్తులకి ముక్తికి - మోక్షానికి తేడా తెలియదు | @PranavanandaDas | ISKCON Temple |iDream

Поділитися
Вставка
  • Опубліковано 29 жов 2024

КОМЕНТАРІ • 42

  • @jaganreddy1364
    @jaganreddy1364 Місяць тому

    🙏 HARE KRISHNA 🙏

  • @AparnaPinnu
    @AparnaPinnu 2 місяці тому +2

    Very useful information 🙏🙏🙏

  • @chakravarthychallapallisriniva
    @chakravarthychallapallisriniva 2 місяці тому +3

    🕉🚩🙏Hare Krishna Hare Krishna, Krishna Krishna Hare Hare; Hare Rama Hare Rama, Rama Rama Hare Hare🕉🚩🙏 -- C S Chakravarthy.

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 2 місяці тому +1

    Guruji. Chala Baga cheparu

  • @srinivasr467
    @srinivasr467 2 місяці тому

    Chala Baga chepparu Guru ji jai shri krishna

  • @dharanisaisatlinks1374
    @dharanisaisatlinks1374 2 місяці тому

    Hare krishna prabhuji 🙏🙏🙏👏👏👏👏👏❤️❤️❤️

  • @lingaiahlingaiah4426
    @lingaiahlingaiah4426 2 місяці тому +1

    Hare Krishna❤❤❤

  • @durgaprasadmaddali1406
    @durgaprasadmaddali1406 2 місяці тому +4

    ఆధ్యాత్మిక విషయాలలో కూడా పురోగతి కావాలన్నా మనం మత సంబంధం లేని జ్ఞానాన్ని పొందాలంటే ఆధ్యాత్మిక గ్రంథాలు తెలుసు కోవాలి కదా!

  • @kameshwarraobhamidipati3296
    @kameshwarraobhamidipati3296 2 місяці тому +1

    Sree Hare Krishna Hare Rama Karyakramalu Krishnaastami Vedukalu Chala Bhagha Bhakthulaku Vivarishtharu Kani Questions Vestharu Dhaniki Aged Bhakthulu Kodhilo Khodhiga Samadhanalu Cheptharu.Kani Bhaktula Samakshamlo Vyavahralu Nadipevari Aandharmundhu Kinchaparusthu Matladatharu.Eela Vyavaharisthe Eenkokasari Ravadaniki Bhakthulu Bhayapadhatharu.Dheeni Vyavasthapakulu Satidheedhali Hare Krishna Hare Rama🙏🙏🙏🙏🙏🙏🙏

  • @durgamlaxman9458
    @durgamlaxman9458 2 місяці тому +1

    Hare krishn

  • @p.sriramgopal1277
    @p.sriramgopal1277 2 місяці тому +1

    Hare Krishna 🎉🎉🎉

  • @LaxmimaniAki
    @LaxmimaniAki 2 місяці тому

    Tanks

  • @vishualladi8062
    @vishualladi8062 2 місяці тому +1

    హరే కృష్ణ prabhuji

  • @indiraraom8106
    @indiraraom8106 2 місяці тому +2

    Harekrishna radhey krishna seranam mama M Indira Rao HRC valapala

  • @maheshmudigoti9122
    @maheshmudigoti9122 2 місяці тому

    హరే కృష్ణ గురూజీ

  • @svrkumar2003
    @svrkumar2003 2 місяці тому

    Hare Krishna Prabhuji..........

  • @srilathananjala7309
    @srilathananjala7309 2 місяці тому

    ❤ nice

  • @bairojurenuka3199
    @bairojurenuka3199 2 місяці тому +1

    Guruji nenuprastutam అనుభవించేది

  • @saideepika323
    @saideepika323 2 місяці тому +1

    Hare Krishna Krishna Krishna hare hare ❤❤❤

    • @ksr6696
      @ksr6696 2 місяці тому

      😊😊😊0😊😊😊

    • @ksr6696
      @ksr6696 2 місяці тому

      ⁰0😊0😊😊😊🧭👖😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

  • @sasikumaribodapati9292
    @sasikumaribodapati9292 2 місяці тому

    Chinnavaallina chaalaa baa vesina anni prasnalaku explain chesaaru prabhuji.

  • @subbumuvvala4346
    @subbumuvvala4346 2 місяці тому +1

    Harekrishna prabhuji

  • @manimalak6796
    @manimalak6796 2 місяці тому

    Vasudeva

  • @parvathidevisristi1958
    @parvathidevisristi1958 2 місяці тому

    కర్మ సిద్ధాంతం చాల complicated.

  • @shyamsundermogilicherla9561
    @shyamsundermogilicherla9561 2 місяці тому +4

    Jaya vijayalu vykuntam lo unnaru kada kaani vaaru malli janama etharu kada dinne batti manaku ardhamayindi emitante manam ekkada unna jagrathaga undaali

  • @prasadakki2522
    @prasadakki2522 2 місяці тому

    గురూజీ మీరు పూర్తి గా తెలుసుకొని మాట్లాడండి

  • @seshu1rao338
    @seshu1rao338 2 місяці тому

    Swami ji aa bhagavantudu srustini enduku start chesado cheppandi swameeji

  • @indiradevi5587
    @indiradevi5587 2 місяці тому +1

    అహం బ్రహ్మ అస్మి అంటే ఏం మిటి

  • @sitaramaiahanchula2229
    @sitaramaiahanchula2229 2 місяці тому +12

    మీరు ఇంకా సంపూర్ణమైన జ్ఞానాన్ని పొందలేదు స్వామి ముక్తి అంటే కర్మలనుండి ముక్తి కర్మ అనగా కోరిక ఎప్పుడైతే నీ కోరికలను అధిగమిస్తావో అధిగమించడం అంటే ఇటువంటి కోరిక లేకపోవడం దానినే ముక్తి అంటారు ఈ తీరని కోరికల కోసం మళ్లీ నీవు జన్మని తీసుకోవాల్సిన అవసరం లేకపోవడం భగవంతునికి సేవ కాదు సృష్టి అంతా భగవంతుని స్వరూపమే అయినప్పుడు ఇక సేవ ఎక్కడ ఉంది నీవు దైవం ఎక్కడో ఉన్నాడు అని అనుకుంటున్నావు కదా అది నీలోనే ఉంది అని తెలుసుకోవడమే ముక్తి అది ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే ఇంకొకటి ఏదీ నాకు అవసరం లేదు ఏ కోరిక లేని స్థితిలోకి మనం వచ్చినప్పుడు

    • @plnarayana1942
      @plnarayana1942 2 місяці тому

      ఇదే ప్రాబ్లం. మీకు గురువు ఎవరు అంది, మీరు ఎవరు గురువు దగ్గర అభ్యసించారు.

    • @plnarayana1942
      @plnarayana1942 2 місяці тому

      మనకు ఏది తెలిస్తే అదే కరెక్ట్ .. మనం గురువు దగ్గరి కి వెళ్లి శాస్త్రం చదవాలి. Bhagavad Gita kooda చడవం kaani anni మనకు తెలుసు అనుకుంటాం

    • @bhagavathikaustub5681
      @bhagavathikaustub5681 Місяць тому

      Mir u sampoornamaithe mire vachi cheppandi

  • @bhanutailor1849
    @bhanutailor1849 2 місяці тому

    అసలు దేవుడు. అంటేనే వెతుకుట.... అది జ్ఞానంతో వెతికి నప్పుడు మాత్రమే అనుభవ పూర్వకంగా అర్థం అవుతుంది...... అందుకోసమే బ్రహ్మకు నాలుగు తలలు ధరించారు దాని ఉద్దేశం దైవ శక్తి అనేది నాలుగు వైపులా వ్యాపించి ఉన్నది అని చెప్పడానికి మాత్రమే .... బ్రహ్మంగారి చేతిలో గ్రంధాలు ఉంటాయి దాని ఉద్దేశం జ్ఞానముతో మాత్రమే దైవ శక్తిని తెలుసుకోవచ్చు ...అదేవిధంగా ప్రతి ప్రాణిలో ఉన్న ప్రాణశక్తి విశ్వం మొత్తం ఉంది ప్రాణశక్తి వేరువేరుగా లేదు.... జీవుడే దేవుడు దేవుడు జీవుడు వేరువేరుగా లేదు... అసలు మోక్షము . అంటే మనో నిర్మూలన ..... అర్థం అయ్యే వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది ఇది ఆధ్యాత్మిక మార్గంలో మాత్రమే అర్థమవుతుంది వీళ్ళు ఇలాంటి చెప్పరు

    • @plnarayana1942
      @plnarayana1942 2 місяці тому

      Bhagavad Gita చదివారా అండి? మన సొంత vyakayanalu ఎందుకు ? అదే ఈ వీడియో లో 14. Min daggara చెప్పారు

  • @srisaimadhuravahini8975
    @srisaimadhuravahini8975 2 місяці тому

    Half knoledge guruji

  • @satyalakshmi6368
    @satyalakshmi6368 2 місяці тому

    Mari keerthanam ante.....andaraki keerthanalu padatam raadu kada

    • @plnarayana1942
      @plnarayana1942 2 місяці тому +1

      కీర్తనం అంటే పాటలు మాత్రమే కాదు. మీరు జపం చేయటం, విన్నది మరల వేరే వాళ్ళ కి చెప్పడం, మనం గట్టిగా చదివితే ఇంట్లో వాళ్ళు అందరూ వింటుంటే అది కూడా కీర్తనం

    • @satyalakshmi6368
      @satyalakshmi6368 2 місяці тому

      @@plnarayana1942 🙏 Thank you 💐

  • @VEDASREE-w6p
    @VEDASREE-w6p 2 місяці тому +1

    Hare krisha