Humble request to Kanchi Sankaracharya by Sadguru Subrahmanyaananda

Поділитися
Вставка
  • Опубліковано 27 січ 2025

КОМЕНТАРІ • 21

  • @SvraviChaitanya
    @SvraviChaitanya 14 годин тому +1

    జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు 🙏🙏🙏

  • @pottetikoteswaraRao6324
    @pottetikoteswaraRao6324 День тому +1

    సద్గురువులు అనుగ్రహభాషణంలో ప్రస్తావించిన సందర్భాలు... కామాక్షి అమ్మవారి సన్నిధానం, శ్రీ శ్రీ శ్రీ మహాస్వామి వారి బృందావనం, జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి స్వామి దివ్య సన్నిధి వంటి విషయములకు ఆర్ఎస్ శర్మ గారితో కలిసి నేను ప్రత్యక్ష సాక్షీభూతుడను.
    జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు 🙏

  • @SureshKumar-qb8ni
    @SureshKumar-qb8ni 13 днів тому +2

    మంచి వివరణ.

  • @SRIDVPOTTETI
    @SRIDVPOTTETI 11 днів тому +1

    ప్రస్తుత మరియు రాబోవు తరముల వారు కూడా అనాదిగా వస్తున్న సనాతన ధర్మం ఆచరణకు మార్గ నిర్దేశం చేయు విధముగా అనుగ్రహ భాషణ చేయుచున్న సద్గురువులకు సాష్టాంగ ప్రణామములు 🙏
    🙏జయ సద్గురు జయ జయ సమర్థ సద్గురు 🙏

  • @nagavalli7507
    @nagavalli7507 18 днів тому +2

    సనాతన ధర్మం వర్ధిల్లాలి అంటె అందరూ ఒకే వేదికపై సమైఖ్యతగా వుండాలని, అలాగే సర్వజ్ఞ పీఠం ఏది, ఎప్పటి నుండి కొనసాగుతుంది, అనేటువంటి వివరాలను చెప్పారు.మన హైందవ జాతి ఇప్పుడు ఏ పరిస్థితి లో ఉందొ,మా లాంటి సామాన్యులకు కూడా అర్ధం అయే విధంగా చెప్పిన సద్గురువులకు పాదాభివందనములు 🙏🙏🙏

  • @Bharadwaj.Perennial
    @Bharadwaj.Perennial 19 днів тому +2

    Pranam Sadguru,
    It is a blessing to hear your enlightening words during the Parama Acharya Aradhana. Learning about the Kanchi Peetham and the tireless efforts of the 68th and all 70 Acharyas in protecting the Vedic Dharma, spreading Advaita, and guiding disciples is truly inspiring. I prostrate to Shankaracharya with utmost reverence.
    "Jaya Jaya Shankara, Hara Hara Shankara!"

  • @sreepavanichivukula5760
    @sreepavanichivukula5760 21 день тому +2

    ఐకమత్యం, వినయం ఎంత ముఖ్యమో గురువుగారి వాక్కుల ద్వారా అర్ధం చేసుకోవచ్చు, సనాతన ధర్మం ఆచరించి ఆచరింపచేయు శంకర పీఠముల యందు ఎందరో మహానుభావులు, వారి అందరి గురించి ఎన్నో విషయాలు గురువుగారి అనుగ్రహాభాషణం ద్వారా తెలుసుకుంటున్నాము.

  • @prashanthemani2028
    @prashanthemani2028 24 дні тому +2

    Awaiting the conglomerate of Sanathana Dharma. The divine words of our Sadguru have always been fruitful and true🙏🙏. Jai Sadguru Sree Sadguru

  • @dsariramakoti1003
    @dsariramakoti1003 22 дні тому +2

    Jai sadbguru sri sadguru

  • @aKuchibhatla2009
    @aKuchibhatla2009 24 дні тому +2

    సనాతన ధర్మమును ఆచరించి, ప్రచారము చేసే పీఠాధిపతుల నుండి సాధారణ ప్రచారకుల వరకు అందరూ ఐకమత్యంతో ఉంటే సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అని సద్గురువు ల అభిప్రాయం ఎంతో ఉన్నతంగా ఉంది

  • @sriswathipannala
    @sriswathipannala 24 дні тому +1

    Jaya Jaya sankara hara hara sankara
    Jai sadguru Jai Jai samardha sadguru

  • @prathyushaparamathmuni
    @prathyushaparamathmuni 23 дні тому +1

    Hara Hara Sankara Jaya Jaya Sankara 🙏
    Jai Sadguru Jaya Jaya Samardha Sadguru 🙏

  • @rallabandisubramanyam9549
    @rallabandisubramanyam9549 22 дні тому +2

    The very fact that you asked Jagadhuru Sri Sankaravijayendra Sarswati swamy to clear confusion among the generalpublic regarding the controversy of chaturamnaya peethams, it shows your close accessability, love, affection and confidence you enjoy with Jagadhuru. So you only have the liberty and courage to ask His Holiness.

  • @tirupathammaborru2873
    @tirupathammaborru2873 21 день тому

    Jai sadguru sri sadguru mee dharshannani kalpinchandi guruvu garu 😔😔🙏🙏🙏🙏🙏

  • @pranavsubhash83
    @pranavsubhash83 22 дні тому +3

    నమస్కారమండి మాకు స్మృతుగామి పుస్తకము కావాలండి మాది కూడా తెనాలి

    • @srivenkatasubrahmanyananda7344
      @srivenkatasubrahmanyananda7344  22 дні тому

      Please collect Smartrugaami book from the address below
      Sadguru's residence
      Tota vaari veedhi 2
      Ramalingeswara peta
      Tenali=1

    • @maruthimacha1847
      @maruthimacha1847 21 день тому

      emundandi aa pustakam lo, dattatreyuni gurinchaa, entha kharidu

  • @madhusudhanareddyyerragudi9350
    @madhusudhanareddyyerragudi9350 22 дні тому +1

    Gurudevadatta Swamiji how can I get the Smartrugami book

    • @srivenkatasubrahmanyananda7344
      @srivenkatasubrahmanyananda7344  22 дні тому +1

      Please collect Smartrugaami book from the address below in Tenali
      Sadguru's residence
      Tota vaari veedhi, 2
      Ramalingeswaranpeta

  • @bvsboddupalli800
    @bvsboddupalli800 23 дні тому +1

    Please take the name of SRI GOVINDAANANDA SARASWATI INSTEAD OF SRI VASUDEVANANDA SARASWATI WHEREVER IT COMES IN THIS VEDIO

  • @stapovanam
    @stapovanam 21 день тому

    ఏమ్చెప్పబోతున్నారు?