మంచుకొండల్లో మహాశివుని కోసం సాగే యాత్ర ఇది. చావుబతుకుల మద్య ఎందుకు ఇంత పోరాటం?

Поділитися
Вставка
  • Опубліковано 22 лип 2022
  • మంచు శివలింగాన్ని చూసేందుకు సాగే తపన ఇది. అమర్నాథ్ యాత్ర కోసం ఎందుకు ఇంత ఆరాటం. చావుబతుకుల మద్య ఎందుకు ఎంత పోరాటం. అమర్నాథ్ యాత్ర యెక్క పూర్తి details videoలో చూడండి.
    అమర్నాథ్ గుహ వెనక కథ!: అమర్నాథ్ కేవలం ఒక గుహ మాత్రమే కాదు. దాని వెనుక ఒక విశిష్ట గాథ ఉంది! ఒకానొక సందర్భంలో శివుని సతి పార్వతి, తనకు అమరత్వం గురించిన రహస్యాన్ని చెప్పమని కోరిందట. ఆ రహస్యాన్ని ఏ జీవి విన్నా కూడా, ఆ ప్రాణికి అమరత్వం సిద్ధిస్తుంది. అందుకని ఎవ్వరూ లేని ప్రాంతంతో పార్వతికి అమరత్వ రహస్యాన్ని చెప్పాలనుకున్నాడట పరమేశ్వరుడు. అందుకని ఏ ప్రాణీ చేరుకోలేని అమర్నాథ్ గుహను ఎంచుకొన్నాడట. అమరనాథ్ గుహకు వెళ్ళే దారిలో పెహల్గావ్ అనే గ్రామం ఉంది. దీనిని ‘బైల్ గావ్’ అని కూడా పిలుస్తారు. పరమేశ్వరుడు ఇక్కడ తన నందిని విడిచిపెట్టాడు కాబట్టి ఆ పేరు వచ్చిందట. ఇక చందన్వారీలో తన సిగలోని చంద్రుడినీ, శేష్నాగ్ దగ్గర తన మెడలో పాములనీ, మహాగణేశ పర్వతం వద్ద కుమారుడు గణేశుడినీ, పంచతరణి దగ్గర తనలోని పంచభూతాలనీ విడిచారని చెబుతారు. ఆయా ప్రాంతాల పేర్లు కూడా శివుడు విడిచినవాటిని తలపించేలా ఉండటం విశేషం. అయితే శివుడు పార్వతికి అమరత్వం గురించి చెప్పే సమయంలో. ఒక పావురాల జంట ఆ రహస్యాన్ని విన్నదట. అప్పటినుంచీ ఆ పావురాల జంట మరణమే లేకుండా అక్కడక్కడే తిరుగుతున్నాయని అంటారు. అమర్నాథ్ యాత్రికులందరికి ఆ పావురాలు కనిపిస్తాయి।
    చరిత్ర
    గొర్రెల కాపరి కథ: ఏడాది పొడవునా ఈ గుహలోకి ప్రవేశించడానికి సాధ్యం కాదు. కేవలం ఎండాకాలం వచ్చేసరికే ఇక్కడి మంచు లింగం ఏర్పడుతుంది. అమర్నాథ్ గుహ మీదుగా జారే నీటిబొట్లు ఆ సమయంలో ఓ లింగాకారంలోకి మారతాయి. ఇలా పది కాదు వందకాదు వేల సంవత్సరాల నుంచీ జరుగుతోందని చెబుతారు. అందుకు సాక్ష్యంగా పురాణాలలో సైతం ఈ గుహ ప్రస్తావన కనిపిస్తుంది.
    300 బిసికి చెందిన రాజు ఆర్యరాజా ఈ లింగాన్ని అర్చించినట్టు చెబుతారు. కాశ్మీర రాజుల కథలను వివరించే రాజతరింగిణి పుస్తకంలో కూడా ఈ క్షేత్ర ప్రస్తావన ఉంది. రాణి సూర్యమతి అమరనాథ్ స్వామికి త్రిశూలం, బాణలింగాలు సమర్పించినట్టు ఈ పుస్తకంలో వివరించారు.[8] ప్రజయభట్టుడు రాసిన రాజవ్లిపతకాలో కూడా అమర్నాథ్ యాత్ర గురించి వివరించారు. ప్రాచీన గ్రంధాల్లో ఈ పుణ్యక్షేత్రాన్ని గురించి ఇంకా ఎన్నో ప్రస్తావనలు ఉన్నాయి.
    అయితే ఈ మార్గం దుర్గమంగా మారిపోవడంతోనో, శత్రురాజులకు భయపడో, 12వ శతాబ్దం తర్వాత భక్తులు గుహ వైపుగా వెళ్లడం మానుకున్నారు. క్రమేపీ ఆ గుహ ఎక్కడుందో కూడా మర్చిపోయారు. 15వ శతాబ్దంలో తిరిగి ‘బూటా మాలిక్’ అనే గొర్రెల కాపరి ఈ లింగాన్ని కనుక్కోవడంతో తిరిగి ఈ క్షేత్రానికి ప్రచారం లభించింది.
    రెండు మార్గాలు: అమర్నాథ్కు చేరుకునేందుకు రెండు మార్గాలు ఉన్నాయి. మొదటి దారిలో పెహల్గావ్ నుంచి పంచతరణికి వెళ్లి... అక్కడి నుంచి ఆరుకిలోమీటర్ల దూరంలో ఉండే గుహకి చేరుకుంటారు. కాస్త దూరమైనా, శివుడు నడిచివెళ్లిన దారి కావడంతో చాలామంది యాత్రికులు ఈ మార్గాన్నే ఎంచుకొంటారు. ఇక శ్రీనగర్ నుంచి బాల్తాల్కు చేరుకుని అక్కడి నుంచి కేవలం 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుహకు చేరుకోవడం మరో మార్గం. అయితే బాల్తాల్ నుంచి గుహకు చేరుకునే మార్గం చాలా కష్టంగా ఉంటుంది.
    ఇలా వెళ్లాలి.... అమర్నాథ్ యాత్ర ఏటా ఆషాఢమాసంలో మొదలై సాధారణంగా రాఖీపౌర్ణమి రోజున ముగుస్తుంది. అలాగే ఈసారి కూడా జూన్ 30న మొదలై ఆగస్టు 11న ముగుస్తోంది.
    #amarnath2022 #amarnathyatra #ontariyatrikudu
    ua-cam.com/users/results?searc...
    profile.php?...
    / srinivas_ontariyatrikudu
    ua-cam.com/users/results?searc...
    profile.php?...
    / srinivas_ontariyatrikudu

КОМЕНТАРІ • 73

  • @mvijayaarts
    @mvijayaarts 3 місяці тому +2

    బాగుంది అమర్నాథ్ యాత్ర చాలా బాగుంది అసలు నడవలేని వాళ్ళది చూస్తే దర్శనం చేసుకున్నట్లు ఉంది ధన్యవాదాలు బాబు

  • @MaheshKumar-oh3vj
    @MaheshKumar-oh3vj Рік тому +9

    👌చక్కగా మన తెలుగులో చెప్పావు 👌👍 నీకు మంచి జరగాలి. ఓం నమః శివాయ 🙏

  • @durgaprasadch9824
    @durgaprasadch9824 26 днів тому +4

    Om namah shivay 🌹

  • @lakshmiratnakumarin667
    @lakshmiratnakumarin667 2 місяці тому +3

    Sir. Meeru chala baga chepparu. Nenu 2023 baltal route lo July 10th darsanachesukunnamu.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏. 👍👍👍👍👍👍👍👍👍👍🍓🍓🍓🍓🍓🍓👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @udayagattu2244
    @udayagattu2244 Рік тому +3

    Jai Bolo Ganesh Maharaj ki jai..
    Bole nath ki jai

  • @sathireddy9142
    @sathireddy9142 9 днів тому +2

    Video chala baagundhi gaani background music baga sound ekkuva ayipoyindhi ome namashivaya i love shiva

    • @srinivasavalabhoju7015
      @srinivasavalabhoju7015 4 дні тому +1

      Correct chepparandi. Chala irritating ga undadu. Asalu background music avasaram ledu.

  • @mohanaraomongam
    @mohanaraomongam Місяць тому

    మీరు చూపించే విధానం చాలా బాగుంది చాలా చక్కగా ఏదో సినిమా చూసిన అనుభూతి కలిగింది చక్కని దర్శనం మాకు కల్పించారు ధన్యవాదాలు

  • @devayanikasini3075
    @devayanikasini3075 Рік тому +2

    Thammudu nivalla maku dharshanam chesukunnamu thankyou

  • @nithya5644
    @nithya5644 11 місяців тому +2

    i pray god to give opportunity to every one to see chardam

  • @realizenowyogaandspiritual2490

    Beautiful చాలా చక్కగా అందించారు

  • @Nature_Lover_NAGENDRA
    @Nature_Lover_NAGENDRA Рік тому +1

    Om నమశ్శివాయ 🙏🙏
    TQ
    Brother ..yatra గురించి full information ఇచ్చారు..

  • @cherrygouthycherrygouthy8899
    @cherrygouthycherrygouthy8899 Рік тому +1

    Chusthunte ne velali anepesthundhe a paramashevudhe ne darshenchu kovalante adrstam undali om namaha shevaya 🙏🙏🙏

  • @sivabalarameshsiramdasu4967

    Super...amazing trip

  • @venkatramana9399
    @venkatramana9399 27 днів тому

    Very excellent commentry om namashivaya

  • @krishnareddydumpa5285
    @krishnareddydumpa5285 Рік тому +1

    Honestly very beautiful location done great job ❤🎉🎉🎉❤

  • @bramanarao758
    @bramanarao758 Рік тому

    Beautiful Brother. You are truly blessed Soul to visit all these Wonderful Places & Pilgrimages. Thank you so much for uploading.👌👋❤🙏🌲🌳🌴💐🕉

  • @k.k.ryadav8435
    @k.k.ryadav8435 Рік тому

    Bam bam bhole nath 🙏🙏🙏🙏,,,nuvu kastapadi chupinchinandhuku chala chala happy Anna 👍👍

  • @nageshroyal8340
    @nageshroyal8340 Рік тому

    Chala colorful ga undhi broo video superbbbb

  • @alivelubandari6017
    @alivelubandari6017 Місяць тому

    Chala baga cliar ga cheppinavu babu thanks

  • @narayana.k8729
    @narayana.k8729 11 місяців тому

    Om nammassivayya🙏🙏🙏 thanks bro

  • @prasanna9969
    @prasanna9969 Рік тому +3

    అద్భుతం బ్రదర్....
    2024 లో ప్లాన్ చేసుకుంటాను...
    మంచి సమాచారం అందించినందుకు 🎉🎉🎉.

  • @naresh874
    @naresh874 Рік тому

    👌👌 brother..

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 3 місяці тому +1

    Om namah shivaya..
    Peruri venkatesh wer raoo,hyd....

  • @vattikutivenkataratnam6041
    @vattikutivenkataratnam6041 11 місяців тому

    Very good video sir. Your voice is very clear.

  • @kumbamjaganmohanreddy2917
    @kumbamjaganmohanreddy2917 Рік тому

    Adventure trip
    Congratulations

  • @SahasaYatrikudu
    @SahasaYatrikudu Рік тому

    👌👌

  • @nareshkotipadala9206
    @nareshkotipadala9206 10 місяців тому

    OM NAMAHA SHIVAYA .....

  • @sharadareddyriyalgacheppar950
    @sharadareddyriyalgacheppar950 11 місяців тому

    🙌🏻

  • @perurikanakadurga8419
    @perurikanakadurga8419 3 місяці тому

    Om namah shivaya peruri venkatesh wer rao, boduppal.....hyd.......

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 Рік тому

    Anna ekkuva videos cheyyandi amarnaath yatra meda

  • @sivasaikiran7439
    @sivasaikiran7439 Рік тому

    Arunachala shiva
    Om namah shivaya

  • @Havelockflyer
    @Havelockflyer Рік тому

    ❤️❤️❤️ from #havelockflyer

  • @kanakuntlalalitha3424
    @kanakuntlalalitha3424 Місяць тому

    Hara hara Mahadeva shambo shankara

  • @raghukothuru5862
    @raghukothuru5862 11 місяців тому

    Om 🕉️ nama shivayah

  • @sharadareddyriyalgacheppar950

    👍🏻

  • @srilakshmijalli2864
    @srilakshmijalli2864 15 днів тому

    🙏🙏🙏🙏

  • @saamratworld5549
    @saamratworld5549 Рік тому

    Anna😁💐💐💐

  • @kanakuntlalalitha3424
    @kanakuntlalalitha3424 Місяць тому

    🙏🙏🙏

  • @DurgaPrasad-gr7mj
    @DurgaPrasad-gr7mj 7 місяців тому

    🚩🙏🙏

  • @ramkiran221
    @ramkiran221 21 день тому

    I wish how much amount of Amarnadh Yatra can you please send me

  • @madhaviindukuri4292
    @madhaviindukuri4292 13 днів тому

    Music ekkuva ayyindi

  • @MukeshKumarDevarla
    @MukeshKumarDevarla Рік тому

    Anna nuvvu Srisailam padayatra ki venkatapuram nundi nadchukuntu velli aa video post cheyu anna
    E year shivaratri padyatra time lo vellu🙏

  • @k.k.ryadav8435
    @k.k.ryadav8435 Рік тому

    Budget kuda antha ayyindho explain chey anna use avutundhii verey vallaki

  • @nagendrakumar-gx7rn
    @nagendrakumar-gx7rn 2 місяці тому

    2024 lo emina plans unte please tell how I can join with you and your team

  • @indianoilramanujam4847
    @indianoilramanujam4847 Місяць тому

    2024 Amarnath యాత్రకు వెళ్తున్నాం మేము. మాకు కొన్ని douts unnai me naumber estara please

  • @p.narasimharaop.narasimhar9978
    @p.narasimharaop.narasimhar9978 3 місяці тому +1

    Anna budget chpu Anna plz.. ❤

  • @user-cb3et3dd1p
    @user-cb3et3dd1p 3 місяці тому

    Tents ki enta amount avutundi bro

  • @mohanaraomongam
    @mohanaraomongam Місяць тому

    అన్నా నేను జూలై 15న శ్రీనగర్ వెళ్తున్నాను నాకు దర్శనం చేసుకోవాలని ఉంది
    కానీ జూలై నెలలో తేదీలు ఖాళీగా లేవు ఆగస్టు నెలలో ఉన్నాయి ఆగస్టు వరకు నేను ఉండలేను
    ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో ఏమైనా అవకాశం దొరుకుతుందా

    • @ontariyatrikudu
      @ontariyatrikudu  Місяць тому

      jammu lo offline registration chesukovachu brother

  • @realizenowyogaandspiritual2490

    TQ andi, బైక్ పై వెళితే బైక్ ఎక్కడ పెట్టవచ్చు, చెప్పగలరు

  • @SunilKumar-yh5iv
    @SunilKumar-yh5iv Рік тому

    అమర్నాథ్ బాల్తాల్ రూట్ మీదుగా 13 జూలై కి స్లాట్ బుక్ చేశాం...కానీ మేము 13 కి జమ్ము చేరుకుంటాం. బాల్తాల్ కు చేరుకోటానికి 15 th date అవుతుంది. మమ్మల్నీ allow చేస్తారా?

  • @padmakosuri2847
    @padmakosuri2847 11 місяців тому

    Nijam edi oka marapurani madura mayna sahasa yatra

  • @Neelachalam
    @Neelachalam Рік тому

    Telugu master laa chebutunnaru

  • @Alr488
    @Alr488 9 днів тому

    You said nicely but back ground music worst... You would have set pleasant music instead of this 😮

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 Рік тому

    కాశీ నగరానికి పోరాధా ముక్తి పొందాలని ప్రయతించా రాధా 😢😢😢

  • @dharmapatnaik5121
    @dharmapatnaik5121 Місяць тому

    Nenu naa Kashmir 3 trips lo amarnath 2 trips darshinchukunnanu

  • @RayalaseemaExplorer
    @RayalaseemaExplorer Рік тому

    👌👌