Anantha Sriram Sensational Speech, Comments On Prabhas And Pawan Kalyan | Bharadwaj Talks

Поділитися
Вставка
  • Опубліковано 20 січ 2025

КОМЕНТАРІ • 231

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 15 днів тому +7

    ఏ మాటక ఆ మాట చెప్పాలి ఈ భరద్వాజ పావు నాలెడ్జ్ కూడా లేదు, తెలియనోడు తెలియనట్టు ఉండడు, అనవసరంగా విలువ పోగొట్టుకోవడం తప్ప, సనాతన ధర్మం గురించి ఆయనకేం తెలుసు మూసుకుని కూర్చోక భారత భాగవత రామాయణ ఇతిహాసాలు కానీ ధర్మోపనిషత్ లాంటివి గాని జూరు సామ అధర్వణ వేదాలు ఏమన్నా చదివాడా

    • @kasipurugu
      @kasipurugu 15 днів тому

      కరెక్ట్ గ చెప్పావ్ .. అప్పుడు ఆయన్ని కౌంటర్ చేస్తూ .. వేద, పురాణ, ఇతిహాసాలని ఇలా చదవాలి .. ఈ శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవాలి .. ఇక్కడ misunderstanding వచ్చే scope ఉంది. ఈ శ్లోకం అర్థం ఇది.. ఈ పద్యం ఇంటర్ప్రెటైన్ ఇది అని రెఫరెన్సెస్ ఇస్తూ చదివే పద్దతి.. అర్థం చేసుకోవాల్సిన పద్దతి వివరించవచ్చుగా..నువ్వే ఒక ఎడ్యుకేషనల్ video చెయ్యవచ్చుగా ..
      ఆయనకి తెలియదు అన్న విషయం నీకు బాగా తెలిసినప్పుడు..
      అసలు విషయం ఏంటో నీ ఒక్కడికే బాగా అర్థం అయినప్పుడు..
      మా లాంటి అజ్ఞానులు ఏ శ్లోకం తప్పుగా అర్థం చేసుకొని అపార్థం చేసుకుంటున్నామో నువ్వు విశదీకరించవచ్చుగా..
      ఒకసారి ఆలోచించి.. ఎక్స్ప్లెయిన్ చేసే ఆలోచన చెయ్యి.. కేవలం comment section lo మాట్లాడటం మాత్రమే కాకుండా..

  • @ajagan1390
    @ajagan1390 15 днів тому +9

    అరేయ్ గడ్డం మీ ఆటలు ఇంకా సాగవు

  • @maddelaprabhakar-si9nd
    @maddelaprabhakar-si9nd 15 днів тому +16

    అర్జునుడు కర్ణుని కంటే గొప్పవాడు కాదు ఎందుకంటె కావచకుండలాలు ఇంకా అతని గురువు కోరిన కోరికలు కోరిన విధానం కర్ణున్ని ఎలా చేసారో తెలుస్తుంది కర్ణున్ని అర్జునుడు ఎలాంటి సమయలో చంపాడో మీకు తెలువదా అలాంటప్పుడు కర్ణుడు కంటే అర్జునుడు ఎలా గొప్ప వాడు మీరు న్యాయం చెప్పండి

    • @నూకంరామాంజనేయులు
      @నూకంరామాంజనేయులు 15 днів тому +1

      మితిమీరిన దానం కరెక్టు కాదు ఆకలితో చేసే దానధర్మాలు అవసరానికి చేసే దానధర్మాలు విలువ ఉంటాయి

    • @AnilChinta-j4x
      @AnilChinta-j4x 15 днів тому +2

      Ela goppavadu ayyadu? Tana Anna bharya ani telisikuda Oka stree Cheerani lagamanna neechudu karnudu. Nuvvu Kuda ala lagamantava?

    • @maheeinvest
      @maheeinvest 15 днів тому

      Koncham burra vaadithe haala santosham. Karnudu Arjunudni eroju gelavaledu annisaarlu odipoyaadu.Karnudu daanam chesinattu ekkada ledu..,daana karnudu ani fake narrative choopinchaaru.Karnudu elaanti samayamlo champaado anthakanna daarunamaina samayamlo abhimanyudini champaadu karnudu.Adi revenge.., karnudu mamoolga unnappudu ennosaarlu odipoyaadu paripoyaadu kooda..,

    • @maheeinvest
      @maheeinvest 15 днів тому

      @@నూకంరామాంజనేయులు Karnudu danam ekakda cheyyaledu..,evarandi meeku cheppindi?

    • @GopinadhAllada
      @GopinadhAllada 15 днів тому +3

      మరి ఉత్తర గోగ్రహణంలో ఘోషయాత్ర అప్పుడు ద్రౌపతి స్వయం వరం లో కర్ణుడు ఓడిపోలేదా

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f 15 днів тому +8

    సనాతన ధర్మం అంటూ యుగ ధర్మం మరిచేవారు..ఆధునాతనం అంటూ పురాణ మూలాలను మరిచి పురాణాలను తిట్టడం రెండూ తప్పే..

  • @rangaramasatyanarayana1729
    @rangaramasatyanarayana1729 14 днів тому +3

    ప్రజలు మిత్రులు తెలియక హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని విమర్శిస్తున్నారు. సనాతన దర్మం లో అందరిని సమానంగా చూడాలి అని చెపుతుంది. కులం గోల ఉండదు. ప్రతి జీవి లో దేవుడను చూడమని చెపుతుంది. ధర్మంగా జీవించాలని చెపుతుంది. ఇది నిజం

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 15 днів тому +7

    ఈయనకు మహాభారతం తెలియదు

  • @sadashivan89
    @sadashivan89 15 днів тому +11

    "ఇవి మన మూలాలు" ..... కల్లూరి భాస్కరం గారి పుస్తకం చదివితే.... ప్రపంచంలో వున్న అందరూ మహా సంకర మానవులే! మతం కులం స్వార్థపరులు గీచిన గీతలు..... 🙉🙈🙊

    • @nsrkmurthy2182
      @nsrkmurthy2182 15 днів тому +2

      Recently I read Mana Mulalu. Very factual history book.

    • @subramanyamraju9738
      @subramanyamraju9738 12 днів тому

      Ohoo.. then you should know the history of Abrahamic religions.. you do not know how did they spread?

  • @pvnarasimhulu7652
    @pvnarasimhulu7652 15 днів тому +9

    కర్ణుడు సినిమాలును అంతలా హిట్ చేసింది హిందువులే.. అది మర్చిపోయి ఏవేవో చెప్పేస్తున్నావ్...

  • @varmacpt9263
    @varmacpt9263 15 днів тому +4

    అనంత శ్రీ రామ్ మీద హిందువులుకి అభిమానం సినీ రంగంలో హిందూ ద్రోహులు చేస్తున్న వికృత చేస్తలు చేలా వివరంగా చెప్పేడు ఇక హిందూ వెతిరే సినిమాలు హిందువులు బైకట్ చేస్తారు హిందూ ధర్మం మీద ఇలాంటి తప్పుడు సీన్ వుంది అని టాక్ రాగానే ఆసినిమా చూసే హిందువులు వుండరు ఇంక అ సినిమా హిందువులు చూడరు ఇదే అందరు కోరుకుంటున్న మార్పు జై హింద్ భారత్ మాతాకీ జై 🙏

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 15 днів тому +20

    నేను ఒక హిందువుని కానీ హిందూ మతంలో అన్ని కులాలకి సమానత్వం లేదు

    • @English.comByMadhu
      @English.comByMadhu 15 днів тому

      మరి ఎందుకు ఆన్న విలువలేని చోట జీవించడం... ఒక్కసారి ఆలోచించండి నిన్ను నిన్నుగా చూడలేని మతం నికు దేనికి అని... 😊

    • @maheeinvest
      @maheeinvest 15 днів тому +3

      Hindu matham lo kulame ledu.

    • @English.comByMadhu
      @English.comByMadhu 14 днів тому

      @maheeinvest ఆ పుస్తకాలు చదువు సోదరా, ధర్మం అంటేనే కులాలు, కుల వృత్తులు కాపాడుకోవడం అని... చిన్న జియర్ గాడు కూలలు, కూల వృత్తులు పోకూడదు అని గతంలో వాగింది అందుకే... తెలుసుకోనీ మేలుకో

    • @tenforfun6803
      @tenforfun6803 14 днів тому

      నీలాంటి వారితోనే పెద్ద ముప్పు పొంచి ఉంది. చట్టాలు రాజ్యాంగం ఉన్నా, అవేవి మీకు కనిపించవు.

    • @rangareddy2720
      @rangareddy2720 14 днів тому

      @@shiva-sk8nq Hindu matam lo kulam ledhu adhi kondhari thikka,

  • @jsnartcreations2276
    @jsnartcreations2276 15 днів тому +5

    పావు స పావు విజ్ఞానం కూడా లేనోడు మూసుకుని కూర్చోక ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ఉపనిషత్తులు భారత రామాయణ భాగవత ఇతిహాసాలు ఏమి తెలుసైన్కి తెలియనోడు మూసుకొని కూర్చోవాలి,

  • @vramana1471
    @vramana1471 15 днів тому +30

    నిరుద్యోగం అధిక ధరల గురించి ప్రజాసమస్యలు మర్చిపోవాలంటే ఇలాంటివే అవసరం

    • @sudhakarthitla3343
      @sudhakarthitla3343 15 днів тому +2

      Super comment

    • @sirivennela2765
      @sirivennela2765 15 днів тому +1

      Exactly 👍

    • @jagadeesh9194
      @jagadeesh9194 15 днів тому +1

      Super

    • @Vra-hx4wx
      @Vra-hx4wx 14 днів тому +2

      మీ జగన్ ప్రభుత్వంలో నిరుద్యోగం లేదా? అప్పుడు ఎక్కడికి పోయావ్.

    • @Vra-hx4wx
      @Vra-hx4wx 14 днів тому +1

      అయినా డైవర్ట్ పాలిటిక్స్ మీ ycheap వాళ్ళకి తెలిసినంతగా ఎవరికీ తెలీవు

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 16 днів тому +20

    హిందువులు ఆశిం చే...సనాతన...ధర్మo..తో
    సాంఘిక అసమానతలు పెరుగు తాయి...

    • @tenforfun6803
      @tenforfun6803 14 днів тому +2

      దరిద్రం ఎక్కువ తలకెక్కితే ఇలానే మాట్లాడుతారు

    • @ramireddysvenkat3326
      @ramireddysvenkat3326 14 днів тому +2

      దరిద్రం వలన మీరు మాట్లాడుతున్నారు

  • @commonmandoubts321
    @commonmandoubts321 15 днів тому +27

    కర్ణుడు కులం తక్కువ వాడు , అందుకని వాడిని ఎక్కువగా చూపిస్తుంటే తట్టుకోలేక పోతున్నారు మనువాదులు....

    • @AnilChinta-j4x
      @AnilChinta-j4x 15 днів тому +2

      Ela goppavadu ayyadu? Tana Anna bharya ani telisikuda Oka stree Cheerani lagamanna neechudu karnudu. Nuvvu Kuda ala lagamantava

    • @nagarajuyediri4703
      @nagarajuyediri4703 15 днів тому +2

      Vadu kuda , kunthi putrudu, neeku telusaaa

    • @maheeinvest
      @maheeinvest 15 днів тому

      Nuvvu kachithamga converted yesupadam gaadivi..,karnudu kulatakkuvayyunte duryodhanudu enduku raju chesaadu, enduku dronacharyudu vidya nerpinchaadu?Nee bible sollu ikkada cheppaku.

  • @Rajamahendri
    @Rajamahendri 15 днів тому +2

    అనంతశ్రీరామ్ గారు ఒక అపర వ్యాసుడు ఆయన మాటలపై చర్చలు బాగున్నాయి కర్ణుడి పాత్రను పల్లెత్తిమాట అనలేదు వ్యాసభగవానుణుడు. పొలిటికల్లి మోటివేటడ్ దీనికి మోడ్రన్ డిప్ర్షన్ లో వున్నవారు మాత్రమే చప్పట్లు కొడతారు పండితులుకారు...శ్రీరామజయం

    • @Bhooshanoo7
      @Bhooshanoo7 12 днів тому

      అంధభక్తులు ఇంత దిగజారడం , ఒక మామూలు గేయ రచయిత ను ఏకంగా వేదవ్యాసుడు తో పోల్చటం జుగుప్సాకరం ,

  • @AbdulqadirUmari
    @AbdulqadirUmari 15 днів тому +2

    ఇవాళ విజయవాడ "హిందూ రక్షణ సభ" కోసం ఏ భారీ పారిశ్రామిక వేత్త తన వ్యాపారం బంద్ చేసి వెళ్ళలేదు వెళ్ళిందంతా పేద మధ్యతరగతి వాళ్ళే...
    హిందూ పీఎం
    హిందూ రాష్ట్రపతి
    హిందూ ఉపరాష్ట్రపతి
    హిందూ హోం మంత్రి
    హిందూ రక్షణ శాఖ మంత్రి
    హిందూ ఆర్ధిక మంత్రి
    హిందూ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఉన్న ఈ దేశంలో
    DK,ADMK,SP ,BSP,AAP,Shiva Sena,Akali Dal,JDS,JDU,RJD,TRS,YCP,TDP ,BJP లాంటి ప్రాంతీయ పార్టీల్లో ముస్లిం సీఎం అయ్యే అవకాశం లేకున్నా "హిందూ మతం ప్రమాదంలో ఉంది" అని భయపడేది మూర్ఖులే

    • @sampathcreatives582
      @sampathcreatives582 14 днів тому +1

      ఏ ముస్లిమ్ పీఎం సిఎం కాకుండానే హిందువులకి ఇంతా ప్రమాదం ఉంటే, పీఎం సిఎం అయ్యే వరకు వస్తె ఇంకేముంది

  • @medical277
    @medical277 15 днів тому +9

    అతనికి సినిమా అవకాశాలు లేక మా హిందుత్వన్ని అడ్డం పెట్టుకుంటున్నాడు

  • @GopinadhAllada
    @GopinadhAllada 15 днів тому +3

    దాన వీర శూర కర్ణ సినిమా నీ ఖండించాల్సింది అప్పట్లో

  • @prasadmannur5070
    @prasadmannur5070 15 днів тому +4

    మనకున్న దరిద్రం ఏమిటంటే.. మనకు నచ్చిన హీరో దుర్యోధనుడు లేక కర్ణుడు వేషం వేస్తే వారు చాలా గొప్పవారు.. మిగతావారు వారి కంటే చాలా తక్కువ వారం నట్లు.. డైలాగులు.. చిత్రీకరణ జరుగుతోంది.. అంటే మన హీరోల కోసం చరిత్రను వక్రీకరించి చిత్రీకరించడం కరెక్ట్ కాదు కదా..

  • @Nirmalakumari-j5v
    @Nirmalakumari-j5v 16 днів тому +15

    మోదీ నుండి పర్మిషన్ తో మోదీగారు ఏ రాజసభ సీటో ఇంకేదైనా పదవో ఇస్తారనే ఆశతో ఆ బ్రాహ్మడలా అనంతంగా రెచ్చిపోయాడు 🤑🤑🤑🤑🤑

    • @AnilChinta-j4x
      @AnilChinta-j4x 15 днів тому

      Karnudu Ela goppavadu ayyadu? Tana Anna bharya ani telisikuda Oka stree Cheerani lagamanna neechudu karnudu. Nuvvu Kuda ala lagamantava

    • @Magnet55
      @Magnet55 15 днів тому

      ua-cam.com/users/shortsSvcXBVJBtVQ?si=Hv-JallN4DJXlbTj

  • @b.a.narayana1090
    @b.a.narayana1090 15 днів тому +4

    గొప్ప జ్ఞాన సంపదతో చెప్పారు భరధ్వజ గారు వారికి నమస్సులు 🙏🙏🙏🙏🙏🙏🙏💐🌹

  • @VimalaRao-t8f
    @VimalaRao-t8f 15 днів тому +4

    కర్ణుని మీద ఎన్ని సినిమాలు ఉన్నా దుష్టచతుష్టయంలో ఒకడు కర్ణుడు అన్నది నిజం

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 16 днів тому +4

    Very good information, Sir.

  • @avssiva
    @avssiva 15 днів тому +5

    సినిమాలలో హిందూ మతాన్ని కించపరిచేలా సన్నివేశాలు నూరు శాతం కరెక్ట్ ..అర్జునుడితో కర్ణుడిని పోల్చి చెప్పడం అవివేకం..

    • @kasipurugu
      @kasipurugu 15 днів тому

      అరే.. అది హిందూ ధర్మాన్ని కించ పరచటం ఎలా అవుతుంది..
      ఒక ఇతిహాసాన్ని.. ఒక మనిషి తనకు అర్థం అయినంత వరకు తనకు నచ్చిన క్యారెక్టర్ ని హీరో గ చేసుకున్నాడు..
      నాకు అర్జనుడు నచ్చితే.. వేరే వాళ్ళకి కర్ణుడు నచ్చితే. అది హిందూ ధర్మాన్ని కించపరచడం ఎలా అవుతుంది..
      భీష్ముడు దుర్యోధనుడి పక్షాన నిలబడి యుద్ధం చేసాడు.. అంటే హిందూ ధర్మానికి అన్యాయం చేశాడా..
      ఒక పురాణ పఠనం లో.. రీడర్ కి తనకు నచ్చిన క్యారెక్టర్ ని elevate చేసుకుంటూ అర్థం చేసుకోవటం తప్పా?
      ఆ రీడర్ పరిజ్ఞానం అంతంత మాత్రమే అవ్వచ్చు.. కానీ అతనికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉంది కదా.. మనకి నచ్చని క్యారెక్టర్ ని వేరే మనిషి మెచ్చుకుంటే వాడు అవివేకి అని ఎలా అంటారు..
      Avengers సినిమా లో అందరికీ ఒక హీరో నే నచ్చాలని లేదు కదా.. Thanos ని అభిమానించిన వాళ్ళు కూడా లేకపోలేరు.. అంటే వాళ్ళు అవివేకులా?

  • @AP-hp6dv
    @AP-hp6dv 15 днів тому +3

    ధర్మం అంటే కులం కాదు

  • @k.z.s.kumarkarise8278
    @k.z.s.kumarkarise8278 16 днів тому +29

    హైందవ ధర్మం అనగా బ్రాహ్మణ ధర్మం అనగా మనుధర్మం
    ఇదే అనంతశ్రీరామ్ (బ్రాహ్మణుడు) చెప్పిన ధర్మం

    • @firebrand3515
      @firebrand3515 16 днів тому

      అరే ఎధవ తెలిస్తే మాట్లాడు లేకపోతే మూసుకో.

    • @davaleswaraputilaksivapras9910
      @davaleswaraputilaksivapras9910 15 днів тому +1

      బ్రాహ్మణుడు అంటే మన mind,మెదడు లేకుండా మిగతా శరీర భాగాలు పనిచేయగలవు.అనుకోవడం ఎంత అవివేకామో.. సమాజానికి మంచిదే చెడేదో చెప్పేవాడు లేకుండా ముందుకు వెలిపోగాలం అనుకోవడం కూడా అంతే అవివేకం..జైశ్రీరామ్.. జైహింద్.

    • @Sahumerchant
      @Sahumerchant 15 днів тому +3

      అనంతశ్రీరామ్ కాపు. బ్రాహ్మణుడు కాదు

    • @Sahumerchant
      @Sahumerchant 15 днів тому +1

      @@esampelli4543 ithanu kaapu. Brahmanudu kaadu

    • @SuryaNarayana-y7s
      @SuryaNarayana-y7s 15 днів тому

      చాలా తప్పుగా మాట్లాడుతున్నావ్ బ్రదర్. నిజంగా నువ్వు మనుధర్మ శాస్త్రం చదివితే, నిజమైన మన ధర్మ శాస్త్రం అంటే పాత ఎడిషన్ చదివితే, ప్రపంచంలో ఏ గ్రంథం కూడా సరిపోవునటువంటి గొప్ప గొప్ప విషయాలు అందులో ఉన్నాయి. నువ్వు సంపాదించగలిగితే తెచ్చి చదువు. అప్పుడు కూడా నువ్వు ఈ మాట మాట్లాడితే నువ్వు తప్పుడు ఉద్దేశంతోటే ఆ గ్రంథం చదివినట్టు లెక్క

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 15 днів тому +2

    కమ్యూనిస్టులకు మన ధర్మం గురించి ఏమాత్రము అవగాహన లేదని ఈ వీడియో ద్వారా ఋజువైంది. Dr.B.M.Hegde గారు ఇటువంటీవారిని RNIలు అంటారు.Resident Non Indians. Secular ముసుగులో ఈ దేశ సనాతన ధర్మాన్ని తిట్టి మన హైందవ సాంప్రదాయన్ని లేకుండా చేయడానికి కంకణం కిట్టూ కున్న జార్జ్ సోరోస్ తొత్తులు వీళ్ళు. ఏమాత్రం దేశభక్తి లేని Self-styled మేధావులు. 78.సం.ల. ఒక సామాన్యుని స్వగతం.

    • @I_nursingcareer
      @I_nursingcareer 14 днів тому

      నువ్వు rms అంటే resident mental sico... 😆😆😆... మనువు బానిసవు... నీ లాంటి వాళ్ళని రాళ్లతో కొట్టి చంపాలి.... 😡😡😡...

  • @jagannadharaoayyagari4596
    @jagannadharaoayyagari4596 15 днів тому +4

    అనంత శ్రీరామ్ కి జై. అతను చెప్పింది 100 కి నూరు పాళ్ళు CORRRCT.

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 15 днів тому +3

    Chaina Pakistan correct ane varu veeru

  • @padmajakankipati7404
    @padmajakankipati7404 16 днів тому +6

    వాల్మీకి మహర్షిది ఏ కులము. వ్యాసులవారిదేకులం.?

  • @chtrimurtulu3702
    @chtrimurtulu3702 15 днів тому +4

    Excellent explanation.

  • @ramireddysvenkat3326
    @ramireddysvenkat3326 14 днів тому +1

    ఎవరు సినిమా తీసినా అది వాస్తవాలు మూసి పెట్టి తప్పుడు ఆలోచలు కలిగించడం తప్పుకాదా.
    సనాతన ధర్మం గొప్పది. మీరు కమ్యూనిస్ట్ భావాలతో మాట్లాడటం లేదా, మీరు కల్పితాలు మాట్లాడటం లేదా, కర్ణుడు యొక్క నిజస్వరూపం ఏమిటి, సినిమా వాళ్ళు తప్పుగా ఎందుకు చూపిస్తున్నారు. మరి మిగతా వాళ్ళు మీటింగ్ పెడితే మీరు ఏమి మాట్లాడరు ఎందుకు, ఒక వర్గానికి ఎందుకు మీ విమర్శలు.
    ఒకరిని రైట్ వింగ్ అంటే మీరు లెఫ్ట్ వింగ్ మీరు చెప్పకనే చెప్పుకున్నారు.
    🙏

  • @pragnaarts5050
    @pragnaarts5050 15 днів тому +1

    ఎవరు ఒక గడ్డం అయన ఇలాంటి వాళ్ల వల్ల దేశం సంకనకింది.మనం చేస్తే హని వాల్ చేస్తే హక్కు అంటారు.

    • @I_nursingcareer
      @I_nursingcareer 14 днів тому

      నువ్వు చేసేది కుల రక్తపాతం.... అది తెలుసుకో.... అసలు కర్ణుడికంటే దాన కర్ణుడు ఎవరు....

  • @shaiksubhan1909
    @shaiksubhan1909 12 днів тому

    xcellllllllent Analysis

  • @DJ-cm3zm
    @DJ-cm3zm 15 днів тому

    we are proud of ananatha sriram

  • @venugopalm6997
    @venugopalm6997 16 днів тому +3

    సార్ మీరు ఏం చెప్పాలనుకున్నారు సమాజానికి ఉపయోగపడే విధంగా తెలివి వుండాలని మీకు తెలుసు.. విషయాలను భిన్న దృక్పథాలలో చూసి మీ లాంటి మేధావులు వివరిస్తే బాగుంటుంది...వయస్సు వచ్చినా అనుభవాలు వున్న ఇంకా పరిణితి చెందినా యౌవన ఆవేశపు పొంగులతో సిద్ధాంత రాద్ధాంత సుడిలో భావజాలపు సంకెళ్లతో వున్న వారికి మీ లాంటి వారు సరియైన దారి చూపు తారని ఆశించడం అత్యాశగా అనిపిస్తుంది.... వేణు గోపాల్ ముని గోటి

    • @kasipurugu
      @kasipurugu 15 днів тому

      వేణుగోపాల్ గారు.. అటువంటప్పుడు మీరే వేదపురాణేతిహాసాలని విశదీకరిస్తూ, విశ్లేశిస్తూ, విపులీకరిస్తూ, జనాలని జాగృతం చేస్తూ, వీడియోస్ చెయ్యచ్చుగా.. ప్రతీ కఠిన శ్లోకాన్ని ఇలా అర్థం చేసుకోవాలి.. ప్రతి పదార్థ తాత్పర్యాలతో ..ఇది రా వెధవల్లారా చదివే పద్దతి.. అర్థం చేసుకోవాల్సిన తీరు అని నిద్రిస్తున్న జనాలని జాగృతం చెయ్యగలరు..

  • @venkateswarlub7262
    @venkateswarlub7262 15 днів тому

    Well explained sir

  • @cbhaskar4817
    @cbhaskar4817 16 днів тому +2

    Yes you said correct

  • @satyanarayanamurtyduvvuri6507
    @satyanarayanamurtyduvvuri6507 15 днів тому +4

    అనంత్ శ్రీరామ్ వాస్తవం చెప్పారు.

  • @30619
    @30619 7 днів тому

    *3వ భాగం* వ్యక్తి గతంగా, కర్ణుడు తాను చాలా పరాక్రమ వంతుడు అయినా సూత పుత్రుడనై పోయానే అనే ఆత్మ న్యూనతా భావాన్ని పెంచుకొని,దాని పై ఈర్ష్య,అసూయా ద్వేషాలను మూట కట్టుకుని , వాటిని నరనరానా జీర్ణించుకొని, తామసుడై, ఉచితానుచితాలు మరచి, దుర్యోధనుని మెప్పు కోసం, పాండవులపై, ప్రత్యేకించి అర్జునుని పై ద్వేషం పెంచుకొని, చేయని పాపం లేదు. పరశురాముని వద్ద, రాజపుత్రుడనని చెప్పి గురువును వంచించిన ఘోర పాపం, ద్రౌపదీ వస్త్రాపహరణ సందర్భంలో తాను మాట్లాడిన హీనమైన మాటలు, అభిమన్యుడిని చంపడంలో తాను చేసిన అత్యంత హేయమైన పని, కర్ణుడి ని ధీరోదాత్తుడిగా ఒక్క నాటికీ నిలుప జాలవు.ఈ క్రమంలోనే, ధీరుని కన్నా భీరువు గా, ఉదాత్తుని కన్నా కపటుడిగా ,ఉత్తముని కన్నా నీచునిగా,దుష్ట చతుష్టయం లో ఒకడు గా మిగిలి పోయాడు. కర్ణుడి చావుకు ఎన్ని కారణాలున్నా, అతడు చేసిన నీచపు పనులే ఆ లెక్కకు మించి ఉన్నాయి. దాన వీర శూర కర్ణుడు అన్నది తెలుగు వారిలో కొందరి ఊహాపోహల కల్పిత పాత్ర మాత్రమే కానీ,యదార్ధ భారత పాత్ర మాత్రం అది కాదు.
    ఇకపోతే,
    "కర్ణుడు లేని భారతమా!" అని అన్నారు కాబట్టి కర్ణుడు ఎంత గొప్ప వాడయితే, ఆ మాట అంటారు అని కొంత మంది వ్యాఖ్యానిస్తుంటారు. కానీ ,దాని అర్థం కర్ణుడు చాలా గొప్పవాడు అని కానే కాదు. తను అర్జునుడికి సమ ఉజ్జీ కాదని తెలిసి తెలిసి కూడా, తను ఒక్కడే అర్జుడుని జయించగలిగిన వీరుడినని దుర్యోధనుడిని, ఎప్పటికప్పుడు కేవలం మాటల ద్వారా నమ్మిస్తూ, యుద్ధం దాకా తెచ్చాడని, లేకపోతే ఒకప్పుడు కాకపోతే ఇంకొకప్పుడయినా అర్జునుడిని తాను జయించలేననే భావనతోనో, భయంతోనో, భీష్మాది కురు వృద్ధులు చెప్పిన మాటలు విని దుర్యోధనుడు సంధికి సిద్ధపడే వాడేమో అనే అర్థంలో కర్ణుడు లేని భారతమా అని అంటారు. కర్ణుడే కనుక లేకపోతే భారత యుద్ధం జరిగేది కాదు అని దాని అర్థం. భారతం చదువుతున్నప్పుడు నిజానికి కొన్ని కొన్ని సందర్భాల్లో , కర్ణుడు రాజుని మించిన రాజ భక్తిని ప్రదర్శిస్తూ, దుష్ట బుద్ధి లో దుర్యోధనుడినే మించి పోయాడు అని మనకు అనిపిస్తుంది,కనిపిస్తుంది. ఆ విధంగా ఒక సాధారణమైన వ్యక్తిత్వ శీలాలు కలిగిన
    వాడిగనే కర్ణుడు భారతం లో మనకు కనిపిస్తాడు తప్ప,మనం భుజాలకెత్తుకొని మోసినంత గొప్ప తనం కనపడదు..

  • @AP-hp6dv
    @AP-hp6dv 15 днів тому +4

    శ్రీరామ్ చెప్పింది అక్షరాల నిజం

  • @explorenow8736
    @explorenow8736 15 днів тому +3

    Well explained. We wish Bharathwaj Garu speak on National Politics …

    • @AnilChinta-j4x
      @AnilChinta-j4x 15 днів тому

      Ela goppavadu ayyadu? Tana Anna bharya ani telisikuda Oka stree Cheerani lagamanna neechudu karnudu. Nuvvu Kuda ala lagamantava

    • @Magnet55
      @Magnet55 15 днів тому

      ua-cam.com/users/shortsSvcXBVJBtVQ?si=Hv-JallN4DJXlbTj

  • @vijayjournalist6421
    @vijayjournalist6421 15 днів тому +3

    శూద్రుడైన కర్ణుడిని కల్కి సినిమాలో హైలెట్ చేయడం సనాతన వాది అనంత శ్రీరామ్ కు నచ్చలేదు.. అదే కర్ణుడు బ్రాహ్మణుడై ఉంటే అభ్యంతరం ఉండేది కాదు... బ్రాహ్మణుడి కింద కులాలను హైలెట్ చేస్తే వీరు తట్టుకోలేరు... అందుకు అనంత శ్రీరామ్ ఒక ఉదాహరణ మాత్రమే..

  • @hemacnu
    @hemacnu 15 днів тому

    Excellent analysis

  • @30619
    @30619 7 днів тому

    *1వభాగం* ఇటీవలి రోజుల్లో కర్ణుడు అనుకున్నంత గొప్పవాడు కాదని కొందరంటే, ఎంతో మంది పెద్దలు మెచ్చి , హెచ్చించిన కర్ణుని గొప్పతనాన్ని కాదంటారా అని మరి కొందరు; ఈవిధంగా భారతం లోని కర్ణుని గొప్పతనం మీద ఖండన మండన వ్యాఖ్యానాలు బాగా వేడె క్కుతున్నాయి. ఈ సందర్భం లో కర్ణుడి గురించి మరో సారి గుర్తు చేసుకుందాం.
    కర్ణుడు దాన శీలి, వీరుడు . సందేహం లేదు. కానీ, అతడు దాన వీరత్వ, వీర శూరత్వాలకు ప్రతీకా? ఉన్నతుడా?? అన్న ప్రశ్నలకు మాత్రం అవునని చెప్పడం కుదరదు. *కర్ణుడు దాన వీరుడా లేక దాతా?* మహా దాత గా బ్రహ్మాండం గా వాసికెక్కిన పురాణ పురుషుడు కర్ణుడు. కానీ నిజానికి అంత కీర్తి వైభవానికి అర్హుడా అనే సందేహం కూడా అతడి జీవితాన్ని పరిశీలించిన ప్పుడు కలుగుతుంది.
    1) అసలు మొదట చెప్పుకోవాల్సిందేమిటంటే , భారతం మొత్తం లో అతి పెద్ద దాన గ్రహీత కర్ణుడే. తన అర్హతానర్హతలు లెక్కచేయకుండా, దుర్యోధనుడు పాండవుల పట్ల ద్వేష భావంతో కర్ణుడికి ఏకంగా అంగరాజ్యాన్నే (దానంగా) ఇచ్చాడు. ఇది కర్ణుడు ఏ యుద్ధాలలోనో గెల్చుకున్నది కాదు. ఒక కుపిత, ఈర్ష్యాళువు వద్ద పుచ్చుకున్న నికృష్ట దానం. ఇలా ఎందుకు అనవచ్చు అంటే, దానం చేసే వాడు నిర్మల సత్వ మనస్కుడై, నిష్కామంగానో,పుణ్యార్థి గానో చేసిన దానం పవిత్రమైనది. దుర్యోధనుడు ఎప్పుడు, ఏ సందర్భంలో,ఎందుకు, ఈ దానం చేశాడో అందరికీ తెల్సిందే. అసలు ఈ దానం చేసే అర్హత కూడా అప్పటికి దుర్యోధనునికి లేదు. ఒక అనర్హుడు, కుపితుడై, తనది కాని దానిని దానం చేస్తే, ఆ నిక్రృష్ట దానానికి ఒడిపట్టి పుచ్చుకొని, తాను కూడా ఒక రాజే అని చెప్పుకో గలిగినందుకు గాను, ఆ లంపటంలో పడి, జీవితమంతా తన అంతరాత్మను చంపుకొని, ఆత్మ వంచనతో,
    ఒక బానిస (స్నేహితుడి)గా మారి దుర్యోధనుని ప్రీతి కోసం ఎన్నో దుష్కృత్యాలకు ఒడిగట్టిన వాడు కర్ణుడు. అలా, హోల్ సేల్ గా ఒక అపవిత్ర దానం పట్టి, అందులో నుంచి రిటైల్ గా దానాలు చేస్తూ,దాతృత్వాన్ని చాటుకున్నట్టి కర్ణుడు నిజం గా దాన వీరత్వం గల వాడా??
    ఇంకొక విషయం చూద్దాం. ఇంద్రుడు తన కవచకుండలాల కోసం వస్తున్నాడని ముందే తెలుసుకొని తాను ఇవ్వబోయే దానికి, బదులుగా ఏమి తీసుకోవాలో కూడా ముందే నిర్ణయించుకొని సిద్ధంగా ఉన్నాడు. అజేయమని చెప్పబడే తన కవచ కుండలాలను ఇచ్చి, ప్రతిగా అంతకంటే గొప్పదైనది, అప్రతిహతమైన శక్తి ఆయుధాన్ని ఇంద్రుని వద్ద తీసుకున్నాడు. ఇది దానం అనే ప్రసక్తే లేదు.ఇచ్చి పుచ్చుకునే బేరం మాత్రమే. ఇక్కడకూడా పుచ్చుకున్నదే విలువైనది.కవచకుండలాలు ఉన్నప్పుడే చాలా సార్లు కర్ణుడు ఓటమి పాలైనాడు. శక్తి అర్జునుడిని సైతం దెబ్బతీయ గలిగినది. కానీ, కర్ణుడు శాపోపహతుడే కాదు, దైవోపహతుడు కూడా కాబట్టి, విధి వశాత్తూ,అది ముందే వృధా అయింది.అది వేరే విషయం.

  • @kommarajusrinivasu9594
    @kommarajusrinivasu9594 14 днів тому

    ఈ వీడియోతో ఈయన మీద ఉన్న గౌరవం పోయింది

  • @varmacpt9263
    @varmacpt9263 15 днів тому +5

    ఇ జనలిస్ట్ గాడు హిందూ వెతిరేకి ఇ ఎదవని ఎవడు పట్టించుకోకండి జై హింద్ 👍

  • @sateeshb8028
    @sateeshb8028 15 днів тому +1

    Ananth sriram - THANGALAAN movie చూసి కామెంట్ చెయ్యమనసంది???

  • @RameshM-de1gd
    @RameshM-de1gd 14 днів тому

    Excellent andi.

  • @sujathamurali6106
    @sujathamurali6106 15 днів тому

    It's true no doubt about it

  • @VijayaLakshmi-du9ed
    @VijayaLakshmi-du9ed 16 днів тому +4

    కర్ణుడు యోధుడు

  • @thurlapatikalyani7302
    @thurlapatikalyani7302 15 днів тому +5

    చాలా హాఫ్ knowledge తో మాట్లాడుతాడు అనంత శ్రీరాం. ఆయన పాటలు మనకి గుర్తుండి పోయేవిగా ఏమి వుండవు. ఇప్పటి పాటలు సినిమా చూసిన తరువాత గురుతుండవు. హిందూ ధర్మం పేరుతో మానవత్వన్ని చంపేయడం తప్ప మరొకటి లేదు.

  • @GopinadhAllada
    @GopinadhAllada 15 днів тому +1

    ఈడు భరద్వాజ గాడు కిరస్తాని అయివుంటాడు

  • @rangareddy2720
    @rangareddy2720 15 днів тому +1

    Waste discussion theis anchor and the other person are not eligible to do this, they are spoiling society, Hindu darmam ante kulam enti ra nonsense. You people don't want hindus to peaceful

  • @manyfacedonegod7243
    @manyfacedonegod7243 15 днів тому +1

    Nuvvu ide vyakhyanam "Khur aan" leda "Pradhama Gradham" gurinchi matladaraa...

  • @parvathihindiindia2555
    @parvathihindiindia2555 14 днів тому

    Innaallaku ananth gaaru galam vippite...endukoo andariki intha badhaa

  • @vuppuvenkateswarluvenkates5289
    @vuppuvenkateswarluvenkates5289 15 днів тому +1

    అయ్యా, తమరికి దండం.
    వీటి పరిస్థితి ఏంటి, కొంచెం చూడండి, దీనిమీద ఒక వీడియో చేయండి.
    1. అన్ని భారతీయ భాషల్లో హిందు మత గ్రంథాలను వక్రీకరించిన ఎన్ని వందల/ వేల సినిమాలు ఉన్నాయి, నెంబర్ చాలు ?
    2. అలాగే, ఈ గ్రంథాలను వక్రీకరించిన డైలాగులు అన్ని భారతీయ భాషల్లోని సినిమాల్లో ఎన్ని కోట్లు ఉన్నాయి ?
    3. పై వివరాలు నెంబర్స్ లో ఇతర మతాలకు చెందినవి పెట్టండి. ఒక comparative statement లాగ పెడితే బాగుంటుంది.
    No use or need, on commenting on your wisdom.

    • @muralikavvampally9011
      @muralikavvampally9011 15 днів тому

      దొడ్డికి పోయి ముడ్డి కడుక్కొమ్మని నీకు చెప్పుతుంటే వాడెవడో కడుక్కోలేదు వాడికి చెప్పమంటారు .వాడు కడుక్కోడు అలాగే వుంటాడు.అలా అని నువ్వు వాసనతో అలాగే ఉంటావా😅😅😅😅

  • @AP-hp6dv
    @AP-hp6dv 15 днів тому +1

    నేను శూద్రుడినే

  • @30619
    @30619 7 днів тому

    2 వ భాగం) *కర్ణుడు వీర శూరుడా?*
    కర్ణుడు మహా వీరుడే. కానీ అంత శూరుడు,ఇంత శూరుడు, ,కవచ కుండలాలు ఉన్నాయి,అసలుఅజేయుడు అనడం , కేవలం ఈనాటి కర్ణుడి అభిమాన సంఘాల కల్పన మాట, ఇంకా చెప్పాలంటే,ఆ పాత్రను ధరించిన చలన చిత్ర రంగం లో ఎదురులేని కొంత మంది హీరోలకు నచ్ఛే మాట మాత్రమే. కానీ వాస్తవం వేరు. మహాభారతంలో కర్ణుడు ఎన్నిసార్లు, ఎవరెవరి చేతిలో ఓడిపోయాడు, అంటే లెక్క పెట్టుకోవాల్సిందే.
    చాలాసార్లు.
    (1) ద్రోణునికి గురుదక్షిణ కోసం ద్రుపదునితో చేసిన యుద్ధంలో,
    (2) ద్రౌపదీ స్వయంవరంలో బ్రాహ్మణ వేషంలో ఉన్న అర్జునుని చేతిలో,
    (3) పాండవులు అరణ్యవాసం చేస్తూ ఉండగా వాళ్ళను అవమానించడం కోసం చేసిన
    ఘోష యాత్రలో, అక్కడ చిత్రసేనుడు అనే గంధర్వుడు కర్ణుని చావగొట్టి పంపించాడు. తననే నమ్ముకొని, ఈ దుస్సాహసానికి ఒడిగట్టిన తన స్నేహితుడు దుర్యోధనుడిని సైతం గాలికి వదిలేసి పారి పోయిన స్నేహ శీలి.
    (4) విరాటుని ఉత్తర గోగ్రహణ యుద్ధంలో ఒక్కడుగా వచ్చిన అర్జునుని చేతిలో అందరితో పాటు ఓడిపోయాడు.
    (5) కురుక్షేత్రంలో 13వ రోజున అభిమన్యుని చేతిలో 4సార్లు,
    (6) 14వ రోజు యుద్ధం లో భీముని చేతిలో 5సార్లు, అర్జునుడి చేతిలో 3సార్లు ఓడి చావు తప్పి కన్ను లొట్ట పోయి బ్రతుకు జీవుడా అంటూ పలాయనం చిత్తగించాడు .
    7) అలాగే, సాత్యకి, ధృష్టద్యుమ్నుని చేతిలో 2సార్లు ఓడిపోయాడు
    (8) 17వ రోజు ధర్మరాజు చేతిలో ఒక సారి, భీముని చేతిలో 2 సార్లు ఓడిపోయాడు.
    (9) పాపాలన్నీ శాపాలుగా పరిణమించి, చివరిగా అర్జునుని చేతిలో మరణించాడు. తన తండ్రి చేతిలో చావ వలసిన వాడు అని ముద్ర వేసి కర్ణుడిని అభిమన్యుడు వదిలేశాడు కానీ,అభిమన్యుడి చేతిలోనే హతమవ్వ వలసిన వాడు కర్ణుడు. సంకుల సమరం లో ఎవరు ఎవరిని ఎన్నిసార్లు గెలిచారు అనేది ఇదమిద్ధం గా చెప్పడం కష్టం. అందువల్ల పైన చెప్పిన సంఖ్యలతో కొంత మంది విభేదించనూ వచ్చు . భారత వీరుడంటూ కర్ణుడు కావ్యాల్లో ప్రశంస కెక్కాడు కానీ, మూల భారతం చూస్తే, అసలు భారత వీరులు అర్జునాభిమన్యులే!!
    ఇదీ *కర్ణుని వీర శూరత్వం*
    మొత్తంగా కర్ణుని *దాన వీర శూర* గుణ వైభవం!!!!

  • @lalithanandaprasadwuppalap367
    @lalithanandaprasadwuppalap367 14 днів тому

    Do not mix the caste issue with qualities and courageousness of karna since qualities and courageousness of arjuna and pandavas are superior
    than that of karna in view his misbehavior towards droupadi and his fleeing away from war when gandharas attacked kauravas.

  • @audfrknaveen2256
    @audfrknaveen2256 15 днів тому +1

    Baaga chepparu sir 🎉🎉🎉

  • @VattikuntaNageswaraRao
    @VattikuntaNageswaraRao 15 днів тому +4

    ఇలాంటి వేస్ట్ కాలనీ ఎందుకండీ ఇంటర్వ్యూకి పిలుస్తారు నిజంగా ఇందుకే పుట్టాడా అని డౌట్ గా ఉంది వయసులో పెద్దవారిలో ఉన్నారు గడ్డం బాగా పెంచారు హిందూతత్వం లేకపోవడం మీ మూర్ఖత్వం

    • @kasipurugu
      @kasipurugu 15 днів тому +1

      హిందూ తత్త్వం అంటే ?
      కృష్ణ గారు ఏకలవ్యుడిని హీరో గ చేసి ఒక సినిమా తీశారు.. ఎందుకు పుట్టాడో తెలియదు అంటారా?
      మీకు ఎలా అర్థం అయితే ఆలా నే అర్థం చేసుకోవాలా? మీకు ఎవరు నచ్చితే వాళ్ళే అందరికి నచ్చాలి.. అప్పుడే వాళ్ళు సవ్యం గ పుట్టినట్టు.. అంతేనా సర్?

  • @srinivastalari4204
    @srinivastalari4204 15 днів тому +2

    Super sir

  • @yatendranathramineni7376
    @yatendranathramineni7376 15 днів тому

    Dirmam antaa kulamkadhu Bardwajagaru, Darmam. antaa unna sambandam telipadhi,.Kurnudu Draupathi vastralu tolaginchamani Duryoodhanudiki chappadu kadha, adhi ami durmam,daanigurinchi. Chappandi sir.

  • @gonesudhakar9864
    @gonesudhakar9864 15 днів тому

    Well said sir

  • @s.t.chandrasekharbabu132
    @s.t.chandrasekharbabu132 15 днів тому

    Hindus are living happily

  • @pulicherimaheshkumar1269
    @pulicherimaheshkumar1269 11 днів тому

    అనంత శ్రీరామ్ గారు కర్ణుడిని హైలైట్ చేస్తూ సినిమాలు చేస్తున్నారు, ఇది హైందవ ధర్మానికి విరుద్ధం, ద్రౌపది వస్త్రపహరనాన్ని కర్ణుడు సమర్దించాడు అటువంటి వాడిని సినిమాలలో హీరో గా ఎలాచుపిస్తారు అని ధ్వజం ఎత్తారు. కర్ణుడు హిందువు కాడా?. రామారావు గారు దుర్యోధనుడిని, రావణాసురుడిని ఆఖరకు కిచకుడిని కుడా హీరోగా చూపిస్తూ సినిమాలు తీశారు. వారి విషయం లో రాని అభ్యంతరం కర్ణుడి విషయంలో ఎందుకు వచ్చింది వారు తెలపాలి. ఎందుకంటే దూర్యోధనుడు మరియు కిచకుడు క్షత్రియులు. రావణాసురుడు రావణబ్రహ్మ బ్రాహ్మడు కాబట్టి వారు స్త్రీల పట్ల ఎలా ప్రవర్తించినా అనంత శ్రీరామ్ గారికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ కర్ణుడు సూతపుత్రుడు కాబట్టి అగ్రకుల దురహంకారంతో ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా మనం భావించాలి. అభ్యుదయ వాదులందరు దీనిని ఖండించాలి.
    -పులిచేరి మహేష్ కుమార్.

  • @Hindhu833
    @Hindhu833 14 днів тому

    Dharmaniki honi kaligetapudu konchem adharmam cheyochu duryodhanudu swarthaparudu durmargudu chinnappatinundi athani pakshana cherina vallantha dharmaparulyna adharmule nindu sabhalo oka streeni 😊ghoranga avamanichtam dharmama? Karnude protsahinchadu arjanudu apudu sthrrelanu vruddulanu avamaninchaledu kouravulu adharmaparulu vari vypu yuddham chesina vallantha adharmanni protsahinchinavare karnudiki konni gopa gunalundochu kani 16 ella balunni samuhikanda champatam aa natiyudda niyamalaki viruddhameduryodhanudu chesina durmargapu panu lannitlo karnudiki bhagamundi paapam chesinanduku siksha paduthundi punyam chesinanduku karnuniki punyaphalam kooda dakkindi eena du andaru rajyamganni istha munna lekunna gouravinchalsinde ade idhamga aa nati manu dharmamno kooda voppukovalslnde

  • @EsalaSrikala
    @EsalaSrikala 15 днів тому

    Good message

  • @sirishakayala4959
    @sirishakayala4959 16 днів тому +17

    ఎందుకు సగం సగం నాలెడ్జ్ ఉన్న వారితో ఇంటర్వ్యూస్ చేస్తారు.రావణుడు,కర్ణుడు గొప్పవరైతే రాముడు ,పాండవులు విలనులు అయ్యారా..కలికాలం లో దుర్మార్గులకు విలువ ఇస్తున్నారు.ఎంత గొప్ప దాన కర్ణుడు అయిన బుద్ధి తప్పి దుర్యోధనుడికి సపోర్ట్ చేసి తప్పు చేస్తున్న స్నేహితుడిని మండలించలేదు.ఇక్కడ కేరక్టర్ చెప్పారు .

    • @chanamoluvenkatamaheswarar6986
      @chanamoluvenkatamaheswarar6986 16 днів тому

      Nuvvu ivvu interview.....mee BJP valla Kosam... itanni half knowledge anukunna full knowledge vedhavavu ithani interview chustunnav....... atani experience mundu nuvvu enta? Nii batuku enta?. Matam mattu lo munigite peddaa chinnaa teda teliyadule. Adi nii tappu kadu.... tayaru chese vedhavaladi ee tappu

    • @ramakrishnarouthu6634
      @ramakrishnarouthu6634 15 днів тому

      Our antagonists are not antagonists and protagonists are not protagonists. We never try to understand mythology impartially . As long as we attribute divinity to these stories we will continue to believe every act of our protagonists right.

    • @sadashivan89
      @sadashivan89 15 днів тому +3

      మీకు పూర్తి జ్ఞానం వుంటే ఇంటర్వ్యూ ఇవ్వండి! అంతే గాని ఇంటర్వూ ఇచ్చిన వారి కి సగం సగం జ్ఞానమే వుంది అని చెప్పటానికి మీకు వున్న జ్ఞానం ఏమిటి!? సార్ బయట పెట్టండి... ఇంటర్వ్యూ లు ఇవ్వండి....

    • @sadashivan89
      @sadashivan89 15 днів тому +3

      చాలా బాగా చెప్పారు భరద్వాజ్ గారు ❤❤💐💐🤚🤚

    • @swamidas8658
      @swamidas8658 15 днів тому +3

      Judam lo Droupadi garini pettinodu herona andi, just think positively. Ok na.

  • @Shafeeqahmed-i2z
    @Shafeeqahmed-i2z 15 днів тому

    Nice analasis

  • @OnlyTruthFromTheHeart
    @OnlyTruthFromTheHeart 15 днів тому +1

    *ఈ అనంత శ్రీరామ్...*
    *ముందురోజే జంతు చర్మంతో చేసిన జాకెట్ ధరించి ప్రీ రిలీజ్ ఫంక్షన్ కువచ్చి అనవసరపు అతితో ఊదర గొట్టాడు!*
    *మరుచటి రోజు సనాతన ధర్మ పరిరక్షణ సభలో కాషాయపు రంగువస్త్రాలు ధరించి ధర్మ సూక్తుల తూఠాలు పేల్చాడు!*
    *అతిశయ డప్పుల మోతలకు అంతేలేదు!*
    *చెప్పేనీతులకు చేసే పనులకు పొంతనే లేదు!*
    *రాత్రికి రాత్రే ఈ జ్ఞానికి జ్ఞానోదయం కలిగిందా?!*
    *లేకా కపట నాటక కుటిల తత్వం బయట పడిందా!?*
    *మరి దానవీర శూరకర్ణ అనే సినిమాకు దర్శకత్వం వహించి నటించి మెప్పించిన!*
    *కాషాయ వస్త్రధారి స్వర్గీయ ఎన్టీఆర్ గారిది అవగాహనా రాహిత్యమా?*
    *లేక...నాలుగు డబుల్ మీనింగ్ పాటలు రాసి కాసులు వెనకేసుకొని కూతలు కూస్తున్న ఈ కుహానా మేధావిదా?*
    *స్టేజిపై సనాతన ధర్మాన్ని హైజాక్ చేసే ఒక ఆధిపత్య వర్ణంతో నిండింది!*
    *స్టేజిక్రింద తరతరాల అణచివేతకు గురవుతున్న పీడిత వర్ణంతో నిండిపోయింది!*
    *అసమానత్వమే సనాతనం అసలు సమస్య కాదా?*
    *ఆధిపత్య ధోరనే అసలు సమస్యకు మూలం కాదా?*
    *ఆధిపత్యానికి అణచివేతపడే బాధ తెలుస్తుందా?*
    *ఆధిపత్య వర్ణం సనాతనాన్ని సంస్కరిస్తుందా?*
    *సనాతన సమాజంలో శుద్ధమైన ఆత్మ విమర్శ జరిగేదెన్నడో!*
    *ఆత్మవిమర్శ ఫలితంగా సమూలమార్పు జరిగేదెన్నడో!*
    *స్వచ్ఛ మైన స్వతంత్రంతో భారతీయ ఆత్మకు విముక్తి ఎప్పుడో!*

  • @bathulavaameeapparao4122
    @bathulavaameeapparao4122 15 днів тому

    విశ్వనాథ వారు అన్నది -- ఆమెది వైర భక్తి అని

  • @sripathijasminerani271
    @sripathijasminerani271 7 днів тому

    Ryan’s communist .We support Anantha Sri ram

  • @arunkumar-ee1ud
    @arunkumar-ee1ud 16 днів тому +1

    Excellent సర్

  • @yadlababu7372
    @yadlababu7372 15 днів тому +1

    Excellent speech sir. really KARNA is a HERO. without KRISHNA, PANDAVAS cheating, were PANDAVAS eligible to WIN?

  • @shiva-sk8nq
    @shiva-sk8nq 15 днів тому +1

    చాలా బాగా మాట్లాడారు సార్

  • @nagarajryakala5424
    @nagarajryakala5424 15 днів тому

    అనంత శ్రీరామ్ great ❤❤

  • @maheshgopishety.
    @maheshgopishety. 16 днів тому +2

    Dharmam ante kulam antunnaru
    Enti miru dharmam ante andariki sambandinchindi pratimanishiki sambandinchindi kulaniki mudipedutgarenti

  • @RameshM-de1gd
    @RameshM-de1gd 14 днів тому

    *Karna facing Caste discrimination once again in Kaliyuga*
    The main objection is his speech is his objection to the movies made with lead role of Karna.
    Ananth Shriram forgot that actors especially NTR not only made movies with Karna in lead role, but also Rama, Krishna, Ravana etc in lead roles.
    They portray the symbolic qualities of the puranic characters in the respective movies say Ram, Rava, Karna etc.
    Does Ananth Shriram mean that all movies should be made only on Krishna, Arjun, Ram etc only ?
    No movies on Karna to be made ?
    Why should he show such aversion for movies with Karna in lead role ?
    How is it that movies with Karna as lead role against Hinduism ?
    Ananth Shriram also trivialized Karna. How far is it correct on the part of Pandavas to discriminate Karna on caste ? Ananth Shriram did not question this aspect.
    Is not greatness on the part of Duryodana to offer half his rajya to Karna to face the humiliation ?
    In puranas every character symbolizes certain traints. We take the good and leave the bad.
    Is it not show of Caste discrimination against Karna once again in Kaliyuga after the one in Dwaparayuga ?
    By show of such aversion against one of the top characters of Maha Bharath, the Karna, Ananth Shriram is finding anti Hindu characters from Hinduism and Hindu puranas only, strange.
    What was Purandareswari, daughter of NTR doing on the stage when Anantha Shriram made such a speech (she was there on the stage) ?
    Karna not only donated whatever he had, but also his kavachakundalalu (with which nobody would have killed him) to none other than protege of Arjuna knowningly that it would endanger his life.
    Such a great Daana Karna was trivialized by Anantha Shriram as though Karna was a Christian or Muslim.

  • @sureshjujare6616
    @sureshjujare6616 15 днів тому

    Dear sir , dharma and cast are not same , please notice.

  • @gonnabattulakanakaraju9348
    @gonnabattulakanakaraju9348 15 днів тому +1

    Pasupathasram vadilithe karndu yekkada vuntadu.

  • @tylermoore4429
    @tylermoore4429 16 днів тому +1

    0:17 - Karnuduni suryudu la chupinchatam lo tappenti? Karna is the son of the sun god Surya and Kunti, so it's not anti-Puranic, is it?

  • @krishnajaga8417
    @krishnajaga8417 16 днів тому

    Baga chepparu sir🙏

  • @nagarajapadmalaya5064
    @nagarajapadmalaya5064 14 днів тому

    ಭಾರದ್ವಾಜ್ ಗಾರಿಕಿ ವಂದನಾಲು

  • @srinivasaraopurijala1339
    @srinivasaraopurijala1339 16 днів тому +1

    Ananta sriram is not brahmin

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 14 днів тому

    Jai mahatms phule

  • @Chkeshwar
    @Chkeshwar 15 днів тому +1

    Anno kulaalanu thokkutham, naara therstham, ani hyndavonnatham,brahmanotham anaga kulaala lalo sc lanu thokkide eeedharmam laxana ma

  • @Rupeshshrenkam-o6nesh
    @Rupeshshrenkam-o6nesh 13 днів тому

    వాడి గోయ్య్ వాడే థౌకొన్నాడు

  • @maheeb
    @maheeb 15 днів тому

    Karnudu adharmam vypu unnadani mathrame ananth sreeram annaru. Me overaction tho caste ni aapadisthunnaru

  • @thiboucal9999
    @thiboucal9999 15 днів тому

    Bharadwaj garu leftist may be crypto christian so he spews venom like this

  • @sangarshana8357
    @sangarshana8357 13 днів тому

    బాపన విషం కక్కుతున్నారు

  • @AnilChinta-j4x
    @AnilChinta-j4x 15 днів тому

    Era bharadwaj karnnudu Ela goppavadu ayyadu? Tana Anna bharya ani telisikuda Oka stree Cheerani lagamanna neechudu karnudu. Nuvvu Kuda ala lagamantava

  • @rajinia2337
    @rajinia2337 12 днів тому

    Iyana thappu nu thappu ani cheppadaniki bhaypadutunnadu. chepte malli evvaru mike ivvaru ani. Chinnavadaina Anant Sriram gariki unna dhairyam iyanaku ledu.. bharadwaja ane preuku arhatha ledu . piriki vadu iayana

  • @sirrabharath8839
    @sirrabharath8839 16 днів тому +1

    యూ r ఎక్స్ల్లెంట్

  • @krishnaprasadk7726
    @krishnaprasadk7726 16 днів тому +1

    Midi midi gnanamto yegiri yegiri padutunnadu. M 1:58 edia vellanu janala meeda ruddakunda unte manchidi.

  • @bharathvarshaindia5309
    @bharathvarshaindia5309 7 днів тому

    Don't expose your idiocy.

  • @ramulubaswagalla167
    @ramulubaswagalla167 15 днів тому

    E Anant sriram ane vadu 4 songs rayagane goppodu anukunte Ela e haindava dharmam lo unna vivaksha evvaru matladaru kani chetta matalu cheppi prajalanu murkulanu chestunnaru jai bheem

  • @Shafeeqahmed-i2z
    @Shafeeqahmed-i2z 15 днів тому

    Half knowledge vunnollu karnudi gati tappite parashuramudu vijay dhansh yendukichadu mundu bharatam gurinchi totally telsukondi veelaite chadavandi meeku arhata vunte idi ananta support chese vallaki

  • @ishaiaikismailishaikismailSahe
    @ishaiaikismailishaikismailSahe 15 днів тому

    Hindulu koleche surya bhagvanude kumarudu karnudu ante surydu cheddavada karnudu lekapothe bharathame ledu