తిరుమల వెళ్లి 3సంవత్సరాలు అయ్యింది మళ్ళీ వెళ్లన ఫీల్ వచ్చింది చాలా థాంక్స్ సోదరా నేను తక్కువ లో తక్కువ ఒక వంద సార్లు అయినా తిని ఉంటాను శ్రీ వారి ప్రసాదం 🙏🙏🙏
నిజంగా సూపర్👌! (అక్కడ సేవ కి వెళ్ళినపుడు వారం పాటు ఆ భోజనమే తిన్నా👍 సేవలో భాగంగా లోపల కిచెన్లో కూడా హెల్ప్ చేశా👍 చాలా పెద్ద వంటగది! ఎంతో శుచి గా పెద్ద మిషన్ ల పై తయారు చేస్తూ ఉంటారు👌)
అద్భుతం 🙏🌼 అమృతం🌼🙏 మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్న దానంలో అన్న ప్రసాదం🙏🙏 శ్రీ కాంత్ అన్నా మీ జన్మ ధన్యం మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మన తిరుమల వెంకన్న స్వామి ఆశీస్సులు మీకు మాకు మన అందరికి ఉంటాయి
Srikanth nee simplicity and good behaviour and down to earth nature naaku baaga nachindhi.. nuvvu chaala baaga eduguthaavu.. edigina koddi odugu.. Namao venkatesaaya..
The best among all food reviews till now you did.Ippativaraku meeru chesina food reviews annitikante Quality,Devotionally and clean parangaa 1000 times good,best,better and ultimate. No words to say.Yes meeru cheppindhi absolutely correct amruthaanni,adbhuthaanni aaswaadhinchadam thappa manan cheppalem and review ivvadaaniki kooda evvaru sariporu.
Srikanth garu thank you so much for covering this. Ikkada NRIs ki Sri Vari amulyamyna Anna Dana kaaryakramam darshananiki meeku enno kruthagnyathalu 🙏🙏we really miss Lord Venkateswara s abode
నేనూ, 4 సార్లు ఆ స్వామిని దర్శించుకుకోవడం జరిగింది. కానీ ఆ అన్న ప్రసాదం ఒక్క సారి మాత్రమే దొరికింది... భగవంతుని ప్రసాదం అమృతం.. ఓం నమో వేంకటేశాయ నామో నమః
అన్నా, అక్కడ టిఫిన్ కూడా ఉంటుంది,చాలా బాగా ఉంటుంది,రోజు ఒక ఐటమ్ చొప్పున 4 రకాల టిఫిన్ పెడతారు, ఒక రోజు మాములు ఉప్మా,చట్నీ,సాంబార్,మరో రోజు రవ్వ ఉప్మా చట్నీ,సాంబార్,మరో రోజు సెమియా ఉప్మా,చట్నీ,సాంబార్,మరో రోజు పొంగల్ చట్నీ,సాంబార్ ,వేటికదే పోటీ సూపర్ టేస్ట్ godambi సూపర్,నేను శ్రీవారి సేవకు వెళ్ళినపుడు 8 రోజులు అక్కడే తిన్నాను
అమృతతుల్యమైన ఆ భోజనాన్ని చేసి మీరు ఆనందించి మాకూ చూపించిన మీకు కృతజ్ఞతలు. శ్రీ వేంకటేశ్వరుని కృపతో మీ ఛానల్ ఇంకా ఇంకా దిన దిన ప్రవర్ధమానమై ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ పెరగాలని కోరుకుంటున్నాను.
Nadhi Tirupati bro 50 times anna tirumalaki Vella pratisari akkada tinese vastam super food 😋😋😋 Govinda antha andham ga untaro antha tasty ga untundi🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
good you showed to somebody how to get many people are not getting this, being bahkt of venanna i was born there at ashwini hospital at that time my grand father use to distribute laddus with his hand i was present at 1985
అమృతం లాంటి భోజనం... ఎన్ని సార్లు తిన్నా మళ్ళీమళ్ళీ తినాలి అనిపించే భోజనం.. గోవింద గోవింద ❤️❤️
Really AMRUTHAM.
NOT BJOJANAM.
సాంబార్ అయితే అమృతమే అన్న 🙏💐🙏💐
నిజంగా నిజం.
Ha sssss
Avunu bro 🤤 sambar mathram super untadhi
Chesedi tamilnadu vallu chestharu sambar
@@8956deep అవును.
నేను కొండపై ఉన్న 4రోజులు అందులోనే తిన్నాను. అద్బుతం 🙏🙏
Eppudu anna
తిరుమల వెళ్లి 3సంవత్సరాలు అయ్యింది మళ్ళీ వెళ్లన ఫీల్ వచ్చింది చాలా థాంక్స్ సోదరా నేను తక్కువ లో తక్కువ ఒక వంద సార్లు అయినా తిని ఉంటాను శ్రీ వారి ప్రసాదం 🙏🙏🙏
Super sir...adrushtavanthulu..nenu srivari prasadam only 3 times thinnanu..ipati varku...
Very lucky brother.
నిజంగా సూపర్👌! (అక్కడ సేవ కి వెళ్ళినపుడు వారం పాటు ఆ భోజనమే తిన్నా👍 సేవలో భాగంగా లోపల కిచెన్లో కూడా హెల్ప్ చేశా👍 చాలా పెద్ద వంటగది! ఎంతో శుచి గా పెద్ద మిషన్ ల పై తయారు చేస్తూ ఉంటారు👌)
tirumala such a lovely and peaceful place
🙏Chandra khsethram🙏
ప్రపంచంలో ఉన్న అతి గొప్ప అన్న దానం చేసే పుణ్యక్షేత్రం. అందరూ సమానమే ఆకలి ముందు.
Super video bro..”Adbhuthanni Amruthanni food review Cheseantha Vadini kadhu”
Ha dialogue 👌👌
Srivari Kobbari Pacchadi... Sambar... Excellent... 🙏
అద్భుతం 🙏🌼
అమృతం🌼🙏
మాతృ శ్రీ తరిగొండ వెంగమాంబ నిత్య అన్న దానంలో అన్న ప్రసాదం🙏🙏
శ్రీ కాంత్ అన్నా మీ జన్మ ధన్యం
మీరు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి మన తిరుమల వెంకన్న స్వామి ఆశీస్సులు మీకు మాకు మన అందరికి ఉంటాయి
ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
Srikanth nee simplicity and good behaviour and down to earth nature naaku baaga nachindhi.. nuvvu chaala baaga eduguthaavu.. edigina koddi odugu.. Namao venkatesaaya..
No one covered yet like this..... Superup great job anna🥰😍
Super bro 💐💐. అన్నప్రసాదం భక్తులందరికీ ఎంతో పవిత్రమైనది. ఈ video తీసినందుకు ధన్యవాదాలు. నమో వేంకటేశాయ 🙏🙏🙏🙏🙏🙏🙏
Ome Namo Venkatesaya. అన్నం పరబ్రహ్మ స్వరూపం. మీ వీడియో బ్రహ్మాండం.
బ్రదర్ తిరుమల సూపర్, food సూపర్, ఓం నమో వెంకటేశాయ
Nee motham video's loo ee video the best avuthundii ....dam sure
There's is nothing to say, but just
Govinda Govinda 🙏🙏🙏🙏
ఏడు కొండల వాడ వేంకట రమణ గోవింద గోవింద 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
The best among all food reviews till now you did.Ippativaraku meeru chesina food reviews annitikante Quality,Devotionally and clean parangaa 1000 times good,best,better and ultimate. No words to say.Yes meeru cheppindhi absolutely correct amruthaanni,adbhuthaanni aaswaadhinchadam thappa manan cheppalem and review ivvadaaniki kooda evvaru sariporu.
దాదాపు 15 సంవత్సరాల క్రితం నాకు నేను, మా కుటుంబం మొత్తం శ్రీవారి భక్తులకు వడ్డించిన రోజులు గుర్తుకు వస్తుంది
🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌 వెంకన్న బాబు అన్న ప్రసాదం అంటే అమృతం పోసేరు దేవతలు చాలా బాగుంటుంది తెలుగింటి అత్తాకోడళ్ల రుచులు ఛానల్ నుంచి
Meeru Tirumala velli annadaanam chupinchatam chala anandanga undandi. Thank you Srikanth.
Srikanth garu thank you so much for covering this. Ikkada NRIs ki Sri Vari amulyamyna Anna Dana kaaryakramam darshananiki meeku enno kruthagnyathalu 🙏🙏we really miss Lord Venkateswara s abode
ఆఖరికి తిరుమల కొండ పైన వీడియో చేసారా శ్రీకాంత్ గారు. స్వామి నిన్ను ర🙏ప్పించికున్నారుకడకి👌👌 గోవిందా గోవిందా
Loved it man, no overaction , no hype genuine reviews om namo narayanaya
Tirumala devashtanam antene maha
Pavitram thanks srikanth e video chupencharu
Naku e bhagyam yeppudu kalipisthavu swamy
Namo venkateshaya🙏🚩
Felt like we just visited Tirumla...గోవింద గోవిందా🙏
పుణ్య క్షేత్రం.తిరుమల తిరుపతి అన్నదానం సూపర్.
Evariki Rani alochana niku vachindi Anna good
Ttd lo cheyalani niku anipinchidi chuduu super
Om namo venkatesaya...🙏...chala baguntundi❤️❤️food
కలియుగ స్వర్గం తిరుమల... అక్కడ ఈ అన్న ప్రసాదం అమృతం అనే చెప్పవచ్చు అన్న... 🙏గోవింద గోవిందా🙏
గుడ్ ఈవెనింగ్ శ్రీకాంత్ గారు.
టీటీడీ నిత్య అన్నదానం వీడియో లో
దేవుడి ప్రసాదాన్ని మీరు కళ్ళకి అద్దు కోకుండా తిన్నారు.
నేనూ, 4 సార్లు ఆ స్వామిని దర్శించుకుకోవడం జరిగింది. కానీ ఆ అన్న ప్రసాదం ఒక్క సారి మాత్రమే దొరికింది... భగవంతుని ప్రసాదం అమృతం.. ఓం నమో వేంకటేశాయ నామో నమః
అన్నా, అక్కడ టిఫిన్ కూడా ఉంటుంది,చాలా బాగా ఉంటుంది,రోజు ఒక ఐటమ్ చొప్పున 4 రకాల టిఫిన్ పెడతారు, ఒక రోజు మాములు ఉప్మా,చట్నీ,సాంబార్,మరో రోజు రవ్వ ఉప్మా చట్నీ,సాంబార్,మరో రోజు సెమియా ఉప్మా,చట్నీ,సాంబార్,మరో రోజు పొంగల్ చట్నీ,సాంబార్ ,వేటికదే పోటీ సూపర్ టేస్ట్ godambi సూపర్,నేను శ్రీవారి సేవకు వెళ్ళినపుడు 8 రోజులు అక్కడే తిన్నాను
Good information bro, nenu next time vellinappuduu kachitanga try chestha.
Till nw, this typ food vlog didn't shootd any food vloger . u did a good attempt really appreciated 👍 👏
Dhanyavadamulu Aadhan Channel 🙏🙏 Tirumala swamy vaari prasadam 🙂👌👌
Om namo sri lakshmi venkateshaya namaha govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda govinda 🌺💐🌼🌻🌹🌸🌷🍌🪔👌🥥🥭🙏🏻
అన్నం పరబ్రహ్మ స్వరూపం 🙏🙏 నమో వేంకటేశాయ .
కొబ్బరి చట్నీ రుచి అక్కడమత్రమే తినగలం.
1st time seeing Anna prasadam video 🙏.. namoo venkatesaya namaha 🙏
Great video shown in a great way🙏🏻🙏🏻
World's biggest " Annadanam center" . OM NAMO VENKATESAYA. GOVINDA GOVINDA GOVINDA
I love తిరుమల గోవిందా
అన్నం ,సాంబార్,కొబ్బరి,
చట్నీ పెరుగు ప్రసాద0
అమృతం
అదృష్టం ఊంటే మాత్రం
అక్కడి అన్నము దొరుకుతుంది
ఓం నమో వెంకటేశాయ...
గోవిందా గోవిందా🙏🏻తిరుమల😍స్వామి🤗
Tq soooooo much bro🤝🏻 wonderful video👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👍🏻😷
Swami prasadam😋
ఇలాంటి అవకాశాన్ని పొందిన ధన్యులు మీరు శ్రీకాంత్ గారు
There is really some kind of power kn tirumala you forget all worries when you enter best place in the world
Om namo venketesa 😍
Correct swamy.
ఆ దేవ దేవుని ప్రసాదం తినే అదృష్టం రావటం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం ఓం నమో వేంకటేశాయ
Very polite way of presentation
Super brother nuvvu Annam weast cheyaladu. Annam para Brahma swarupam. Om namo venkatesha
First time on youtube only from your channel
Chala manchi video chesharu Srikanth garu
అమృతతుల్యమైన ఆ భోజనాన్ని చేసి మీరు ఆనందించి మాకూ చూపించిన మీకు కృతజ్ఞతలు. శ్రీ వేంకటేశ్వరుని కృపతో మీ ఛానల్ ఇంకా ఇంకా దిన దిన ప్రవర్ధమానమై ఇంకా ఇంకా సబ్స్క్రైబర్స్ పెరిగి వ్యూస్ పెరగాలని కోరుకుంటున్నాను.
🕉️ EDUKONDALA VADA VENKATA RAMANA HARI GOVINDA GOVINDA GOVINDA 🙏🙇🌹♥️🚩
ఆ భోజనం దేవుని ప్రసాదం.తినడం మన పూర్వజన్మ లో మనం చేసుకొన్న పుణ్యమే
గోవిందా గోవింద 🙏
Srikanth..... May god Lord Venketeswara bless you with helath and wealth
Thirumala food always superb nd best tasty 😋
Anna, 1st & 2nd carona tarvata yippudu chustunna..tirumala Tirupati Anna,,ye video chusaka Chala happy GA feel avvanu..anna.thank you..
భోజన కాలే గోవింద నామస్మరణ గోవిందా గోవిందా 🚩🙏🙏🙏🚩
Today we visited tirumala
And free meals are super
Free darshanam unda bro ippudu
are they allowing 10 yrs below kid ? & 65 yrs above
Perugu konchem veyinchukovalsindi...bro....extremely happy..mere tinte memu tinnatu vundi andi
Nadhi Tirupati bro 50 times anna tirumalaki Vella pratisari akkada tinese vastam super food 😋😋😋 Govinda antha andham ga untaro antha tasty ga untundi🌷🌷🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Luck y bhaktudavu in the worlď
nenu vellena prathi sare akde thendhe total family ....just loved itt
Thanks to adhan to visit tarigonda vengamamba at tirumala once again remember sweet memories
Thank you Srikanth for this video. Really enjoyed seeing you having the meal..
NICE, Modest way to share your experience... 🙏🙏🙏
Bro make a note of it this video will hit 1 million views very fast that's power of a Lord venkateswara swamy.
Govindha Govindha. ...
Traditional food with excellent taste in TTD
వెంకన్న అన్న ప్రసాదం అమృతం తో సమానం ఓం నమో వెంకటేశయా
Chala rojulu taruvata oka manchi video chustunna UA-cam lo
Really tasty food ..,after watching this video...I became subscriber for Ur channel
హాయ్ బ్రో మాది తిరుపతి గాని తిరుపతి తిరుమల గురించి బాగా చెప్పారు బ్రో
JAI HO MERE BALAJI...SHAT SHAT PRANAM AAPKO.😊😊
Super anna
Manchi video upload chesav
The best bhojanam in the world 🙏. Om namo venkateshya 🙏
Om namo Venkatesaya 🙏🙏🙏🙏🙏🙏🙏
Annadhatha sukhibhava
Mostly beautiful Thirumala 👌👌👌
Annaprasadam super
10 years back ippati kanna superga undedi,,🙏🙏
Ippudu jalaganna SheM
❣️Om namo Venkateshayaa❣️we love sambar Annamu😍
Tirumala is beautiful and peace place 👌👌👌
Very good video,at divotional place,god's prasadam
Om namo venkatesaya 🙏 super video anna
Aa Deva devudi maha prasadam mundu amrutham kuda digadidupe..Super video anna...
You are speaking good Telugu
ఎంతా డబ్బులు ఇచ్చిన దొరికిని భోజనం తిరుమలలో దొరుకుతుంది మన భారతీయలు చాలా పుణ్యం చేసుకున్నము అనిపిస్తుంది 🙏🙏🙏
Really
Extraordinary.. Your presentation..
Wow super anna, om namo venkatesaya
Adhbhutham
Amurtham
Amogham
Intha kante em chepalem ❤️ video chusaka ipdu tirumala velli tinalani undi 😀
Unique ideas bro nivi .avaru inta varaku chesinattu leru
We want to visit Tirumala Swami
Waiting for His Call
When it happens
It needs His KindNess to SEE in the Ananda Nilayam
Adhrushtam undali , Aa PRASADHAM dorakataniki, thinataniki 🙏🙏🙏
हरे कृष्ण हरे कृष्ण कृष्ण कृष्ण हरे हरे ।
हरे राम हरे राम राम राम हरे हरे । Gaur Nitai ♥️
Manasu chala prasantanga untundi anna tirumala ki vellithe🙏
ఇంకో విషయం... అద్భుతమైన భోజనం ట్రిప్పుకి 5000 మందికి 30 ని కానీస్తారు..very systematic way of serving
good you showed to somebody how to get many people are not getting this, being bahkt of venanna i was born there at ashwini hospital at that time my grand father use to distribute laddus with his hand i was present at 1985
Sri vari kanna kottiswarudu avaru unnarana🙏🙏🙏
Thank you very much, meetho patu machetha thinipincharu.
U have choosen an Excellent video bro ❤️❤️
Na jeevithamlo naku adaina baga nachinavi unnaya ante adi tirupati ❤❤❤❤❤❤❤❤
I love Thirupathi sri venkateswara swaami ma akka marrige akkade ayyindhi 🙏🙏🙏
2018 oct lo maa family sreevari sevaku vellinappudu akkade bhonchesamu yearly 4 times velathanu akkade thintanu chala baguntundi