నాకిస్తారు అనుకుంటే..మీకిచ్చారు..!Raghu Rama Raju Satirical Comments On Spekar Post | Cloud Media
Вставка
- Опубліковано 28 вер 2024
- Watch :నాకిస్తారు అనుకుంటే..మీకిచ్చారు..!Raghu Rama Raju Satirical Comments On Spekar Post | Cloud Media
Welcome to Cloud Media, your go-to destination for captivating interviews, exclusive conversations, and up-to-the-minute news updates. As a prominent UA-cam channel, we are dedicated to bringing you a diverse range of content featuring celebrities, famous personalities, politicians, and a primary focus on political discussions.
At Cloud Media, we understand the importance of staying informed and engaged in the world of politics. Our team of dedicated journalists and interviewers work tirelessly to bring you thought-provoking discussions, insightful analyses, and in-depth interviews with influential individuals from various fields. From renowned actors and musicians to prominent politicians and public figures, we aim to provide you with unparalleled access to their unique perspectives and experiences.
Our channel acts as a platform for intellectual discourse, where we delve into critical issues, explore different viewpoints, and facilitate conversations that shed light on the complexities of our modern society. We strive to present balanced and well-researched content, ensuring that viewers are presented with a comprehensive understanding of the political landscape.
In addition to our engaging interviews, we keep you updated with the latest news developments from around the globe. We understand the significance of timely information, and we curate and deliver daily news updates to help you stay informed and empowered. Whether it's breaking news or in-depth analysis of current events, our aim is to provide you with accurate and reliable news coverage.
At Cloud Media, we believe that knowledge is power, and we are committed to fostering an informed and engaged community. We encourage open dialogue and invite you to join the conversation by leaving your comments, sharing your thoughts, and suggesting topics for future discussions. Your participation and feedback are invaluable to us as we continue to grow and evolve.
So, if you're passionate about politics, interested in hearing from influential figures, and eager to stay up-to-date with the latest news, subscribe to Cloud Media today. Join us on this exciting journey as we explore the intersection of politics, culture, and society, and strive to make a meaningful impact in the world of digital media.
--- Following Tags And Hashtags Are Search Engine Purpose Only --
తమకు తగిన పదవి ఇస్తారు లేండి రాజుగారూ. ఇప్పుడే కదా TDP లోకి వచ్చింది. ఆగండి. సీనియర్స్ ఉన్నారు.
మీరు అసెంబ్లీలోనే ఉండాలి సార్.
చంద్రబాబు గారు మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోరు మంచి పదవి ఇస్తారు.
మీరు అసెంబ్లీలో ఉండి మంచి తెలుగు భాషతో మీ అమూల్యమైన సలహాలు ప్రభుత్వానికి ఇచ్చి రామరాజ్యంలా పరిపాలించి మంచి పేరు తెచ్చుకుంటారని ఆశిస్తున్నాను.
RRR ki my heaty congratulations sir
❤బహుశా మీకు నిదానంగా నాకిస్తారేమో..wait చెయ్యండి
Jagan sihamam eppudu mogadu sontha party petti single gs vachadu
Orey erri pushpan వాడి తండ్రి వాడికి 30 ఏళ్ల కాంగ్రెస్ లె జ సి ఇచ్చాడు. అదే సమయం లో కాంగ్రెస్ వోట్ బ్యాంక్ అంత వాడికి షిఫ్ట్ అయ్యింది .ఆంధ్ర లో కాంగ్రెస్ బలంగా లేదు గనుక కాంగ్రెస్ వాదులు అందరు కూడా అందులో కలిశారు .అంతే వాడు పీకింది ఏమి లేదు
RRR గారు జగన్ని నేల నాకించాడు
అది చాలు అతని టాలెంట్ తెలియడానికి
@@ranjithkumar-tl6njఅవునా RRR, రోజా, కొడాలి నాని పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి అందరూ కారణజన్ములు ఒక్కొక్కరు పెద్ద పతిత లు😂😂
Nice ayyanna putrudu garu congratulations. Frankly speaking politician from last four decades of Telugu desam party and Nice recognition for Narsipatnam Assembly segment from Uttarandhra and as state leader elected as a Assembly speaker. All the best Ayyanna Adhykshyaa
5 ఇయర్స్ మీవే...ఆడుకోండి ఆదుకోండి...
Ala anukunte manam eppatiki bagupaadam
ఆంధ్రకు వెటకారం .... కారం తో వస్తది ❤
Rocking RRR✌✌✌✌✌
Jai rrr jai democracy
Rajugaru super
Beatiful gaaatladinaaru
Mokam speerkhar raaka madupoindhi
congratulations 🎉🎉🎉 Mr.Raguram Raju 👑🗡️🕉️
Ivanni sarele kani ippudu delhi velli neekunna VVIP contacts, friends, ministers ki partylu vindhulu ivvu velli
Raju gaaridhi chinnadhi jaarindhi
Meeru ika sabha lo enjoy chasukondi meeku adigina varu evaru vundaru
Nv yenni partys tirigav ra viggu
Nialanti valaki evvaru 😂
CBN Garu❤ 🔥
where he told as per thumbnails digital beggars!!!!
Chala goppavadivani valla sankalp naku😊
Heading evadra pettindi chi chi
పనికి మాలిన ప్రయాసలతో సమయం హృదాచేసిన వారి జీతంలో నుండి డబ్బు కట్ చేసి ప్రత్యక్ష ప్రసారానికి అయ్యే ఖర్చు కి ఉపయోగించాలి
మీరు 2019-2024 assble చూసారా
assble లో పోలవరం గురించి yami chapuru అసలు chasara బ్రో
rrr నీ వైఎస్ఆర్ బెస్ట్ friend
and జగన్ నీ support గా vanuru rrr నీ 3డ్రీ ఇచ్చారు జగన్ person తెలుసా
RRR gariki MP istey bagundu
ఇక్కడైనా మలి విడత లో అయినా మంత్రిని చేస్తే బాగుండు.
Veedi ki jagan punyama ani MP seat ichadu. Veedu rehipoyadu. Ipudu ? Tea lu andivvali emo.
Nakistharu anukunnara? ippudu naaakisthunnau gadaa naakkovadame
జై జగన్
Mundhu manchi speakers patanndi vulger launge vakthi iyvvadam tappu manchalkki iyvaddi
Ninnu nijamgaane naakinchaaru
బీజేపీ ఈవీఎం తో బలుపు మాటలు
Are title nikemaina nakicharu
Sagatu manushulu Mee vipe unnaru.
ప్రతిపక్షం లేని సభ ఆడది లేని ఇల్లు రెండు ఒకటే
Face 😅
Munustry istaru
ఇంతకుముందు ....వైసీపీ వాళ్ళు పిత్తారు అని గొడవపడేవాళ్ళు.... ఇప్పుడు వాళ్లే పిత్తుకుని. వాళ్లకు వాళ్లే గొడవ పడతారు
Meeru rase baner itemki content ki emaina sambhandham undaaa?? don't waste our valuable time😡😡
Kammollaki eppudu rajula meeda soft corner undadu, adhi ante.
Speaker anedhi 3 times MLA ayi vundali o sari referr chey caste medha padaku
chaduvuko anedi anduke..
Bokkem kadhu....veediki YCP nachaka party jump ayyadu...konthakalam ina loyalty chupinchakunda Ela ichestharu padhavulu
Ministry istaremo ee sari cabinet reshuffle lo..konchem wait cheddam
Balayogi ki experience lekunda loksabha speaker avvalada
Enthakana emi matladutharu miku miru pogudukoka thapadu
వాడు ఒక స్పీకర్ ఇది ఒక సభ ఇలాంటి దరిద్రం స్పీకర్లు చూడాలా ఏపీ పట్టిన దరిద్ర దయచేసి టిడిపి ఎంతోమంది మంచి వాళ్ళు ఉన్నారు ఈ ఈ వర్కర్ లాంగ్వేజ్ మాట్లాడే వ్యక్తి చిక్కడ ఎన్ని స్పీకర్ పెట్టిన తర్వాత మళ్ళీ వెళ్ళిపోవట మినీ స్పీకర్ పెట్టినాక కింద కామెర్లు చూడండి ఎంత దరిద్రంగా ఉన్నాయో మంచి స్నేహితుల స్పీకర్ కడితే పార్టీ మంచిగా డెవలప్మెంట్ అవుతుంది లేకపోతే మీ కర్మ ఎవరు ఏం చేస్తారు అవుతుంది పోతుంది
నీకు వాడికి తేడా లేదు ఇద్దరు పనికిమానోళ్లే.... ఈ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్నారు దౌర్బాగ్యం
Iddharu oka laanti vaaray kadha, ippudu okaridhi okaru naakukondi.
Seniors vunnaru, anddkanay niku evvalaydura
నాకిస్తే ఎంగిలి అవుతుంది అని. రాజుగారికి ఎంగిలి పెట్టకూడదని మీకు ఇవ్వలేదు రాజుగారు
ఇక వాకౌట్లు,పోడియం వైపు దూసుకు పోవుట ఉండదా??😅😅
Amma Mogudu 😂chyppada😂bhuthulu vunda vu
రాజుగారికి ఎమ్మెల్యే పదవి తక్కువ గా ఉంది,ఎంపీ అయితే బాగుండును
Cm cheste inka baagundedi 😅😅😅
Mari YCP ni select cheskunnaru...konthakalam ina TDP ki loyalty chupisthe mari next avtaru....direct party loki ragane icheyaru
వెన్ను పోటు
Kaavalane ala 3 party lu dhroham chesai.RRR yedugu thundadam vallaku istam ledu
RRR antene kutamiki bayam anduke lowest ( mla) ga ticket icharu
నాకిస్తారు అనుకొంటే నాకించేశారు.. 😂
😂😂😂
మీకిస్తే నాకిస్తారని 😂 బాబుగారి కి తెలియదా
😂😂😂 abba what rhyiming
😂😂😂😂😂
Rrr ప్రమాదకరం
Ayyanna patrudu garu party lo chala senior. Ayane arhudu🎉🎉
కూర్చున్న కొమ్మని నరికే రకం. పామును పక్కలో పెట్టుకున్నట్లు.
EVM govt lo Boothula speaker and Boothula MLA in assembly Super EVM Batch
ఇప్పుడు ఎన్నోసార్లు ఎమ్మెల్యే కింద చేసి తెలుగుదేశం పార్టీలో నికరంగా ఉన్నవాళ్లు.... తెలుగుదేశం పార్టీ నుంచి జగన్ గారు పార్టీలోకి వెళ్లారు అక్కడ మీరు వాళ్ళ చేసేది నచ్చక తిరగబడే టప్పటికి మీరు ఇంకా వచ్చారు మళ్లీ మీ పార్టీలో మీరు జాయిన్ అయ్యారు వాళ్లు అలా వెళ్లలేదు వెళ్ళలేదు.. పదవి అనేది నికరంగా ఉండే వాళ్ళకి వస్తది
Second phase లో RRR అండ్ బొబ్బిలి రాజా AND కొండ్రు మురళి అండ్ కిమిడి...వీరికి మినిస్టర్ ఇవ్వకపోతే... మేము టీడిపి నుండీ షర్మిల పాదయాత్ర కి వెళ్ళిపోతాను.. మీ ఇష్టం...
ఢిల్లీ లో చెట్టు కింద సల్లగా pressmeet లు పెట్టుకునే మా రాజు గారిని దేxxకోచ్చి ... విజయవాడ ఉక్కపోతలో పడేసారు కదా రా...🙏
Sir,
Raghuram Raju garu,
Ayyanna Patrudu అని నామకరణం చేసింది వారి తల్లిదండ్రులు కాదు. అతనికి ఆ నామకరణము చెందిన కామ sastra రచయిత wasayana Maharusi.ఈయన
ఆయన గారి భూతుడు=( పుత్రుడు) ఈ వాస్తవం,the great A.P. కౌరవసభలో
తెలుసు కుంటారు. 😂😂😂కృpa,hyd.
అతను పెట్టుకోలేదు నువ్ పెట్టుకున్నావు అర్థమైందా రాజు గా.....?
పెద్ద తేడాఏం లేదులే చరిత్రలో నిలిచిపోతారు
రాజు గారు మా నరసాపురం ప్రజలకు చేసిన ఎనలేని సేవలు....ఇంకా ఇంకా ఆయని ఎన్నో చేయాలి అని..ఆశ....
ఎవడయితేఏమి బూతులుమాట్లాడడానికి
2019 to 2024 period lo veedu chesina prajasevali ide chaala ekkuva
TTD chairman esthe bagundu
రేపు వీడు చంద్రబాబుకు కూడ చూపిస్తడు
Mi andariki infront crocodile festival..prajalu tarimi tarimi kodataru...Raju....
Jai rrr ttd chairman conform 🎉🎉🎉
Raju gaarini Pakistan pm ni cheyalataa...
ఏంటది, నాకించేశారుగా ఎంపి నుండి ఎమ్మెల్యే గా...కొందరికి అలా తక్కువ స్థాయి లోనే వుండాలి అని అనుకుంటారు రాజు గారి లాగా...
He's praising or criticizing the Speaker???
Mimmalni Chandra Babu Naidu garu nammaru Raju garu
వీడు వాడు స్పీకర్ పదవికనర్హులు
Speaker.ne.cader.ki.takkuva.pm.aithe.inka.baguntadi.ne.voice.vintene.chiraku
Niku ye pdhavi ichina waste
విగ్గు గా నీకు టికెట్ ఇవ్వటమే ఎక్కువ
మీకు జగనే కరెక్ట్ అండి టిడిపి అసలు కరెక్ట్ కాదు. సొంత వాళ్లని ఇలా విమర్శిస్తూ వ్యంగంగా మాట్లాడితే ఎలా. మీకు స్పీకర్ పదవి ఎందుకు ఇవ్వలేదు అనుకున్నాను చంద్రబాబు గారికి అంత కరెక్ట్ గా తెలుసు కాబట్టి ఇవ్వలేదు
Poraa, jagan antaa chi chi
Jai rrr jai aayanna tdp gelupulo ycp ne aaderenchena goppa poratayoodulu jai democracy
Good speech
Ninnu baga naa kin charu
Mandutunnattu undi
2024 ఆంధ్రప్రదేశ్ నుంచి కనీసం 3 రాజులు mla లు గా Andrapradesh అసెంబ్లీ లో వుండాలి ఇదే ఈ రాజ మహాశయా రాజ శాసనం 👑🗡️🕉️
Neeku mla ekkuva
Oka kogga nivc
మీకు నాకించారు
PATRA face expressions enti alaa unnai
Jagan garu raru
Ninnu CBN garu motham nakistharu 😅
అయితే బాగానే నాకించారన్నమాట నారావారు😅
Jai raghu rama
Jai rrr
Sodinayalaraju
సార్... అయ్యన్న గారు మీరు Hartley congratulations sir 🎉🎉🎉 & RRR గారికి wellcome to AP assembly కి సార్....🎉🎉🎉🎉
Raju garu ippude nidura lechaaru tq sir
Nakey chinthakayani.. Mari...
🤔చూడలేక చస్తున్నాం రా బాబు
Congratulations
Fake caption
రాజుగారికి హోమ్ మినిస్టర్ వాళ్ళని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ఎప్పటికైనా
Rip to you erripuk
EVM gollmal
Time waste cheyyaduranayana
Congratulations RRR Sir ✌️✌️
ప్రతి పక్ష పాత్ర పోషించడానికి నువ్వు ఉన్నావ్ కద విగ్గు.... ఛంబ గాడికి ముందు ముందు తెలుస్తుంది లే
RRR is back with Bang
Buthula Panchayat
Meeru illa chesthe jagan ki simpathy perigidhi
టైటిల్ లో చెప్పినట్టుగా అనలేదు గా ఎక్కడ