Chikkepalli Chinna Narayana Reddy Exclusive Interview | మీ iDream Nagaraju

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 234

  • @vaikuntaraopappula186
    @vaikuntaraopappula186 2 роки тому +13

    తెలుగు దేశం పార్టీ. కాంగ్రెస్ పార్టీ రెండు క్షేమం గా రాజకీయం చేసుకుంటున్నాయి అలా గే ఈ పార్టీ ల ప్రతి నిధులు జె. సి దివాకర్ రెడ్డి. ప్రభాకర్ రెడ్డి. పేరం నాగిరెడ్డి వీరు వ్యవసాయం. వ్యాపారం. రాజకీయం. పదవులు హాయిగా అనుభవిస్తూ పావులు గా వీరిని సమీద లు చేస్తూ పై సాచిక ఆనందం పండుచున్నారు. నాయకులు ఆధిపత్యం కోసం బలిదానాలు ఇస్తున్నారు. వీళ్ళ ఆధిపత్య పోరాటం ఎవరు కోసం ఎందుకోసం ఎంత కాలం. అయినవాళ్ళ కి దూరం ఐ ఆస్థి పాస్తు లు బీడు వారి క్షణం క్షణం భయం భయం తో బ్రతికే ఈ జీవులకు ప్రశాంతి ఎప్పుడు. కుహనా రాజకీయ కుట్రలనాయకులు కుతంత్రాలు కి బలి అవుతున్న రత్నాలసీమ వాసు లారా నిజం తెలుసు కొని నికృష్ట రాజకీయ వలయం లో చిక్కుకు పో వద్దు నీచ సంస్కృతి ని విడ నాడండి నిజాయితీ గా బ్రతకడం నేర్చుకోండి అందరి యెడల సోదరసోదరీ బంధాలు ను పెన వే సుకోండి.

  • @gosalarameshbabu4930
    @gosalarameshbabu4930 3 роки тому +12

    నిజాయితీ గా చెప్పారు !

  • @VijayGupta-xr8pw
    @VijayGupta-xr8pw 3 роки тому +24

    ఇక్కడున్న అందరూ రాజకీయ నాయకులు
    రాక్షసులే

  • @venkataSai1159
    @venkataSai1159 3 роки тому +42

    ఇతను నిజంగానే మనస్తాపము (realised person) చేందిన వ్వక్తి, అంత నిజమే చేప్పినాడు అనిపిస్తుంది

  • @ratnakumarpenumala9764
    @ratnakumarpenumala9764 3 роки тому +114

    వాళ్ళు ఒక స్వాతంత్ర్య యోధులు, నువ్వు చరిత్రను ప్రపంచానికి పరిచయం చేస్తూ న్నావ్.... ఏమిరా నాగరాజు. యేమిరా ప్రపంచానికి మీ వల్ల ఉపయోగం

  • @gopalakrishna5426
    @gopalakrishna5426 3 роки тому +21

    ఇంటర్వ్యూ Location చూపిస్తూ ఊరు చూపిస్తున్న కొత్త trend బాగుది

  • @Venky_Royal
    @Venky_Royal 3 роки тому +26

    మా ఊరి(యాడికి) దగ్గరే, మా చిన్నప్పుడు చెప్పేవారు ఈ బ్లాస్ట్ గురించి.

  • @drshaiksadataliali7917
    @drshaiksadataliali7917 Рік тому

    THANKS LOT FOR RARE TO RAREST IMPORTANT AWARENESS CARDIAC INFORMATION.REQUEST FOR MORE AND MORE VEDIOS,PLEASE.

  • @nageshwararaomane8360
    @nageshwararaomane8360 9 місяців тому

    Specialist on faction politics . tone is clear . authority on subject .all the best nagaraju garu

  • @sudharsanreddy7838
    @sudharsanreddy7838 2 роки тому +2

    కరెక్ట్ గా చెప్తున్నారు

  • @kantipudivenkatarao2273
    @kantipudivenkatarao2273 3 роки тому +6

    చాలా విషయాలు తెలిశాయి గుడ్ వీడియో👌👌

  • @anandj9270
    @anandj9270 3 роки тому +20

    నాగరాజు ఇంటర్వ్యూ చేయడం కాదు వాళ్ళ పగలు ప్రతీకారలను వెతికి తీసి అందరిని కూర్చొ బెట్టి పరిష్కారం చూపించు అప్పుడు మీ ఇంటర్వ్యూ కు విలువ చేకూర్చి నట్లు అవుతుంది

  • @anandj9270
    @anandj9270 3 роки тому +12

    చిన్న నారాయణ రెడ్డి అన్న ను చంపినప్పుడు చూసిన వాళ్ళ మేనల్లుడుని కూడా ఇంటర్వ్యూ చేయండి

    • @vengalamthiru
      @vengalamthiru 3 роки тому

      ఈయన కూడా చని పోయాడా

    • @basheerladdu6454
      @basheerladdu6454 3 роки тому

      Hi

    • @jogireddymadavi8129
      @jogireddymadavi8129 3 роки тому +3

      Chanipoindi pedda Narayana Reddy valla menalludu kuda recent ga chanipoyaru

    • @AnilKumar-lb8zf
      @AnilKumar-lb8zf 2 роки тому

      @@jogireddymadavi8129 eyna unaara bro.faction cntnu avthondha inka

    • @adipurush559
      @adipurush559 8 місяців тому

      Chesi emi sadhistharu nayana...veella bathukule bandalu ,daaniki interview lu malli

  • @ramaswamykolagani777
    @ramaswamykolagani777 3 роки тому +4

    Anna mi interviews anni super thnq

  • @darlingnani6992
    @darlingnani6992 3 роки тому +27

    ఇతను వీడియోలొ చెప్పిన బుజ్జి అనే వ్యక్తి మా బాబాయ్, మా నాన్న వాల తమ్ముడు

    • @kovvadakalyaniakkaabhimani1108
      @kovvadakalyaniakkaabhimani1108 2 роки тому +5

      బుజ్జి కింగ్ ఆఫ్ ది లెజెండ్ ఆయన లేకపోతె ఇంటర్వ్యూ ఇ స్తున్న ఈయన ఉండేవారు కాదు చనిపోయి ఎక్కడ ఉన్నా కింగ్ కింగే 💪💪🌟🌟

    • @ashokcherukuri1815
      @ashokcherukuri1815 Рік тому

      మీది కూడా చిక్కెపల్ల బ్రదర్

    • @doncnut
      @doncnut Рік тому +1

      Puku gadu

    • @rameshkalapala350
      @rameshkalapala350 Рік тому

      @@doncnut hahahaa

    • @TeluguAp-u9r
      @TeluguAp-u9r Рік тому

      ​@@kovvadakalyaniakkaabhimani1108avnaa aithe modda cheeku athulu peeku

  • @venky706
    @venky706 3 роки тому +5

    Very honest interview

  • @dhanunjayadhora7549
    @dhanunjayadhora7549 3 роки тому +25

    పుల్లలు పెట్టే నాగరాజు నిన్ను పులి che పోయేటట్టు కొట్టాల

  • @krishnak2
    @krishnak2 3 роки тому +6

    He seems to be very honest

  • @baggirijagan679
    @baggirijagan679 3 роки тому +27

    ఈ వీడియో తో ప్రజలు కు ఏమి అవసరం ఉంది.. బాన్ డ్రీం నాగరాజు

  • @Pvsrpammi
    @Pvsrpammi 3 роки тому +23

    Be peace full reddys don't go for factions.
    Give better life for your children s.
    🙏🙏🙏🙏🙏🙏

  • @doranukala3660
    @doranukala3660 3 роки тому +27

    Nagaraj dude is naughty 😂always interesting to take old culture faction

  • @srinivasareddy8685
    @srinivasareddy8685 2 роки тому +14

    So the Real Villans are JC brothers who are responsible for all these factions in such a large scale....

  • @anandj9270
    @anandj9270 3 роки тому +13

    నారాయణ రెడ్డి గారు నమస్కారం మీరు పెద్ద మనసుతో అర్థం చేసుకోని రామకృష్ణ రెడ్డి గారి దగ్గర పోయి అతని చేయి పట్టుకుని నిట్టురికి తీసుకురండి ఎందుకంటే మీరు ఊరి లో ఉంటున్నారు ఆయన వేరే ఊరిలో బతుకుతున్నాడు అంటే ఆయన మీకు భయపడి బయట ఉంటున్నారు తీసుకురాండి

    • @CRajaramcom
      @CRajaramcom 3 роки тому

      ఇంకా ఏమీ ఫోతాడు ఆల్రెడీ రామకృష్ణరెడ్డి chnipoyadu

    • @bhargavi7260
      @bhargavi7260 3 роки тому

      @@CRajaramcom Evaru Chepparu chanipoyaru ani.

    • @bhargavi7260
      @bhargavi7260 3 роки тому +1

      Ledhandi first bayapadina Mata vastvam Kani Ayana ippudu bayamtho vere urilo Udantamledu. Bayapadataniki aa Urilo elanti shatruvulu leru.Andaru happy GA unnaru .Bathakataniki Ani a incident jarigina taruvatha a village vadili ravalasi vanchindhi taruvatha Ayana koilkunkla lone settle ayyaru.

    • @anandj9270
      @anandj9270 3 роки тому

      @@bhargavi7260 ok నండి సంతోషం అందరినీ పోగొట్టుకోని ఒకడే ఉన్నడనే బాధ

  • @powerboysumanth9998
    @powerboysumanth9998 3 роки тому +8

    Real story

  • @chitikelachiranjeevi9634
    @chitikelachiranjeevi9634 Рік тому

    Nice interview

  • @yadagirisucharita
    @yadagirisucharita 2 роки тому +5

    Nagaraj garu , మందు పాత్ర కాదు మందు పాతర , తెలుసుకోండి మిత్రమా !

  • @TRUTH_2024
    @TRUTH_2024 3 роки тому +13

    Don’t sensationalize and instigate violence. They are comprised and living happily . Mr. Nagaraj if you don’t have any news, do something else for your livelyhood

    • @gangacrx95
      @gangacrx95 Рік тому

      I agree with you. He should not dig now . There are many things which are unknown, no need to know now. opposite person might have different view on same incident's, it may simply re-trigger them which not needed now.
      But sad part is Even though we are so much powerful , still Anantapur district struggling for drinking water.

  • @ganeshs7419
    @ganeshs7419 3 роки тому +2

    Good person

  • @jaganreddy1776
    @jaganreddy1776 2 роки тому +1

    Super mama....

  • @obulareddy6643
    @obulareddy6643 11 місяців тому

    Sir Rajareddy JC గుండ్లకుంట శివారెడ్డి పరిటాల రవి దేవగిడి కొమ్మద్ది కమలాపురం ఎలా ఒకటెంటీ మస్తు ఫ్యాక్షన్

  • @BKAnand-dh1nc
    @BKAnand-dh1nc Рік тому

    Super internet

  • @7hillsssmedia76
    @7hillsssmedia76 3 роки тому +4

    ఫ్యాక్షన్ లో చచ్చిన సిగ్గు రాలేదు అటు జెసి వాళ్ళు రామకృష్ణారెడ్డి ని, ఇటు పేరం నాగిరెడ్డి అవసరం అయిపోయాక ఇప్పుడు ఎవరు చూసుకోరు. అందుకే ప్రత్యర్థి ఒక్కడు మిగిలాడు కాబట్టి ఊరు విడిచి వేరే ఊరిలో ఉన్నాడు. ఇలాంటి మూర్ఖులు నాయకులకు కావలసింది. సబ్జెక్ట్ తెలిసిన వారిని దరికి రానివ్వరు
    .

  • @sesitejavardhanroyalnimmak16
    @sesitejavardhanroyalnimmak16 2 роки тому

    Kolimigundla mandal lo HANUMANTUGUNDAM RAMIREDDY AND NIMMAKAYALA RANGAYYA MEDHA VIDEO CHEYANDI NAGARAJU GARU

  • @vinodbattula
    @vinodbattula 3 роки тому +24

    Patha pagalu yendhuku gurthu chestharu sir .... leave them .... they are leading their life peacefully

    • @srinivasdesai1
      @srinivasdesai1 2 роки тому

      This is the thing hats off bro for ur comment. But u also know y they are bringing all these things now😂🤣 The Thing Is Media want Those Days Again Then They Will earn🤑🤑💸💵😉

  • @bppratapreddy330
    @bppratapreddy330 7 місяців тому

    నాగరాజు గారి పైన విమర్శలు చెసెవారికీ చిన్న మనవి ఇందులోని వ్యక్తుల గుణగణాలు కంటె జరిగిన దారుణ ఘటనలు మరోకసారి జరగకూడదని అలోచన ఇది

  • @devendermamidala7034
    @devendermamidala7034 3 роки тому

    Warangal district village Nallabelly great person merugu sabaiah interview pilluvandi sir

  • @sivagavvala4365
    @sivagavvala4365 3 роки тому +14

    మళ్లీ ఫ్యాక్షన్ పెట్టడానికి వెళ్ళావా నాగరాజు
    ఏమి పనిలేదా నీకు

  • @vennapusaamarnathareddy8553
    @vennapusaamarnathareddy8553 3 роки тому +2

    BGM సూపర్

  • @kadavakalluprasad6152
    @kadavakalluprasad6152 3 роки тому +10

    మళ్లీ పాత గాయాన్ని జ్ఞాపకం తెప్పిస్తున్నా డు ఈ నాగరాజు చాలా భయంకరంగా ఫస్ట్ చూపించాడు

  • @shaikshakirbasha5468
    @shaikshakirbasha5468 3 роки тому +4

    Iam support faction.

  • @ajayreddy8125
    @ajayreddy8125 3 роки тому +2

    👌

  • @Gkcumar
    @Gkcumar 3 роки тому +2

    My favorite NAGARAJU

  • @umapotharlanka7512
    @umapotharlanka7512 3 роки тому +10

    Ni paeru Naga Raju kadu NARADA RAJU

  • @secaccnt9931
    @secaccnt9931 3 роки тому +4

    58:17

  • @narendramakula5228
    @narendramakula5228 2 роки тому +1

    Fb lo short video chusi
    UA-cam lo search chesina vallu oka like veskondi

  • @devikaranam5734
    @devikaranam5734 3 роки тому +2

    Vizag madhurawada lo house land house yappudu estharu cheppandi plz

    • @rsudhir8037
      @rsudhir8037 3 роки тому

      Artham kaledu meeru antunadi..

  • @Rockstar72103
    @Rockstar72103 3 роки тому +7

    RGV look into this matter😂😂😂😂

  • @lawprof1612
    @lawprof1612 3 роки тому +21

    What the hell are you going to achieve by digging 1995 factions.

    • @purushotham64
      @purushotham64 3 роки тому

      The worst journalist in AP

    • @mahabubbashas6809
      @mahabubbashas6809 3 роки тому

      For TRP rating purpose...

    • @sriunnam
      @sriunnam 2 роки тому

      Bokka raa. Ivi thelsukovalsina avasaram undhi. Narcos Ani cheppi TV series lu theesthey choodatla janam

  • @srinivasreddy-ct2ru
    @srinivasreddy-ct2ru 3 роки тому +2

    🙏🙏

  • @sekharreddy3236
    @sekharreddy3236 3 роки тому

    The guest looks too cool.

  • @srivenkateshwarasunil7730
    @srivenkateshwarasunil7730 3 роки тому +4

    Nagaraj Anna poor people life story ni documentary theyandi

  • @Farid12661
    @Farid12661 3 місяці тому

    Royalseema faction❤❤❤💪

  • @pavankumargudipudi8984
    @pavankumargudipudi8984 3 роки тому +2

    08:51

  • @prasanthkammara2221
    @prasanthkammara2221 3 роки тому +5

    Ma area ki baga vacharu sir welcome to faction gada

    • @SR-yk6ov
      @SR-yk6ov 3 роки тому +1

      He is from your district so he knows every corner

  • @agriculturelandsale5332
    @agriculturelandsale5332 3 роки тому +12

    అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా జీవితం గడుపుతున్న వారిని మళ్ళీ ఎందుకు గేలకడం

    • @sandheep3877
      @sandheep3877 3 роки тому +2

      వాళ్లు బతికేదీ వీటిమీదే కదా

  • @TELUGURAJ
    @TELUGURAJ 3 роки тому +5

    అయ్యా ఎందుకు ఇంత మందిని పోగోట్టుకున్నారు . బేధాభిప్రాయాలు వల్లే కదా . ఒక్క సారి మాట్లాడుకుంటూ పోయేది

    • @yvinod2180
      @yvinod2180 3 роки тому +1

      సీమ లో మాట్లాడారు నరకడమే

  • @shyamsundarareddy8516
    @shyamsundarareddy8516 3 роки тому +14

    Buddileni reddlu. Kamma vaallani choosi telivi techukondi

  • @ArchanaMaheshwarapu
    @ArchanaMaheshwarapu 9 місяців тому

    కాంగ్రెస్స్ టీడిపి ఆడిన రాజకీయ ఆటలో ఈ రెండూ కుటుంబాలు బలి ఐయయి . ఇది నిజం
    అందుకే బైరెడ్డి చెపుతారు రెచ్చగొట్టే వాడు బాగానే ఉంటాడూ రెచ్చి పోయి నా వాడే అగమవుతాడు అనీ

  • @thereddy1609
    @thereddy1609 3 роки тому

    Nagaraju garu, your are making factionists as Heros, which is not correct. They didn't sacrificed their lives for the country or society.They acted for their selfishness. There are so many great people who sacrificed their lives for the country and society. Please interview such great people. In this generation nobody is thinking about factionism. Everyone is looking for good education and good career.

  • @obulreddygangireddy6665
    @obulreddygangireddy6665 2 роки тому

    వాళ్ళు రాజీపడి ప్రశాంతంగా బతుకు తుంటే ఎప్పుడో ఇరవై ఆరేళ్ళ క్రితం జరిగిన విషయాన్ని ఇపుడు చెప్పడం ఏమిటి నాగరాజు గారు.

  • @SR-yk6ov
    @SR-yk6ov 3 роки тому +1

    If show these story in films you people appreciate hero and director. Why you people not able to digest intw?

  • @attitudeizmine
    @attitudeizmine 2 роки тому

    Kopam lo Entha moorqanga aaloo chisthaaru anukune lopala tama nijaayati, straight talk toh surprise chesthaaru.
    Rayalaseema lo factions aina valla antha valla maata veella maata vini kopam lo chesinaaru kani chedu manushulu kaaru.
    Vella manasu bangaram, nijam tapa abaddham cheppadam radu.

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 роки тому +5

    Nagaraju gadu prathirayalaseema fraction village tuchcheyandi interview cheye

  • @pavanreddy1783
    @pavanreddy1783 3 роки тому +1

    Super

  • @LakshmiDevi-wl3vy
    @LakshmiDevi-wl3vy Рік тому

    Maadi native nittur

  • @obulareddy6643
    @obulareddy6643 11 місяців тому

    Sir మీరు వైఎస్ఆర్ Dt రండి మా ఫ్యాక్షన్ గురించి మీ you tub lo వేయండి

  • @nagendrababu3700
    @nagendrababu3700 3 роки тому +1

    Education mida ... Problems mida cheyandi videos... Ilantivi kaadu

  • @tatireddyvishnu8522
    @tatireddyvishnu8522 3 роки тому +16

    Rey nagaraju nuv oka wast fellow

  • @ameer7441
    @ameer7441 3 роки тому +4

    This is my village 😃😃😃

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 3 роки тому +2

    Puli meda swary fratuctioan anagarikam

  • @neerajanabhareddykallurik5274
    @neerajanabhareddykallurik5274 2 роки тому

    Revenue interview Nagraj

  • @secaccnt9931
    @secaccnt9931 3 роки тому

    skip from 5:02 to 7:58

  • @naniranga5178
    @naniranga5178 Рік тому

    Anna patha godavalu enduku gurthu chestharu vallaki. Anni marchipoi happy unnaru

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 3 роки тому +9

    Opsite person ni Kuda inter view cheyandi sir

  • @info2harish
    @info2harish Рік тому

    Veellantha vooriki pattina peeda, veellalaantollu vundabatteh manam ippatikee akkadeh vunnaamu, kaaranaalu enni vunnaa progress sunna

  • @bballuresha3219
    @bballuresha3219 3 роки тому +1

    Obula reddy gurinchi chandi sir

  • @raghuramilipilla3521
    @raghuramilipilla3521 2 роки тому

    😊

  • @raghureddy3010
    @raghureddy3010 3 роки тому +4

    Jai Jagan sir jai pedda Reddy anna

  • @reddybargav1972
    @reddybargav1972 3 роки тому

    Skip 8:00

  • @rameshreddyveluri3686
    @rameshreddyveluri3686 3 роки тому

    🦁🦁🦁🦁🦁

  • @ksayedhussain5389
    @ksayedhussain5389 Рік тому +1

    Legdu. Sar

  • @kishorekumardas5662
    @kishorekumardas5662 3 роки тому

    A person ke chepu Nagaraju ,still education in bombs are coastal region belts

  • @Oxygen143
    @Oxygen143 3 роки тому +1

    Brother plz interview humanity improvement interviews ,why all these un parliamentary stories why are u making famous

    • @satyavvduddu7105
      @satyavvduddu7105 3 роки тому

      Because all those who did tgese things are in parlament and assembly… so they r very much parlamentary

  • @firstfirst7407
    @firstfirst7407 3 роки тому

    N raju meru etunanty interview yevariki labham state lo yentomandi putfoot meda annamu leka alladutunnaru vallagurinchi channel prasaram cheyendy dinivalla yevariki labham nagaraju

  • @babureddysln6796
    @babureddysln6796 3 роки тому

    Nagaraj sir okappudu naradhudu ani appatlo cheppukonay valam eppudu e kaliugam lo naradhudu meru

  • @nagendrababu3700
    @nagendrababu3700 3 роки тому +1

    Drive chestu video pettavu.. first ni mida case pettali

  • @kulaviews1197
    @kulaviews1197 3 роки тому

    🙏

  • @BigB-wx2ro
    @BigB-wx2ro 3 роки тому +2

    These guys are really really dangerous 😲

  • @lokeshchinatatareddy1069
    @lokeshchinatatareddy1069 3 роки тому +2

    These parts are creating factions for their votes

  • @chagantiramireddy6521
    @chagantiramireddy6521 2 роки тому

    C Narayana Reddy family mottam chanipovadam pratyardi mottaniki telise jarigindi 100% aayana chala telivi ga maatadi mimmalni nammincharu

  • @subbu288atG.M
    @subbu288atG.M Рік тому

    Cinema lu theyyadam theplemundhi veelagurinchi.. jarigindhi kaabatte thesaaru…

  • @pgourichinnaobulesu2076
    @pgourichinnaobulesu2076 3 роки тому

    పిల్లనూ ఇచ్చి.సంపుకుంటారు.రెడ్డి. గారు

  • @sandrasbalraj3526
    @sandrasbalraj3526 2 роки тому +1

    ప్రతి ఊర్లో ఉన్న గొడవలే

  • @rajitsme
    @rajitsme 3 роки тому +1

    Kathalo Villan lu leru...balamunnodidhe Rajyam...

  • @ramch2480
    @ramch2480 3 роки тому +2

    Mottaniki miru miru champukoni aa parotalaganni hero ni chesaru

    • @TeluguVoiceS
      @TeluguVoiceS 2 роки тому

      Rey lanjakodaka ravanna gurinchi nikem telusu raa lafoot edava ekkado tadipatri lo jarigina incident ravanna ni hero ela chesthayi raa edava ravanna faction valla hero kaledhu enthomandini adhukunanduku hero ayyadu congress party enthomandi adavari thalalu thenchindi

  • @raghureddy8921
    @raghureddy8921 3 роки тому

    Reddy is always kings

  • @KS-wt7rj
    @KS-wt7rj 3 роки тому +1

    Mr chinna vasudeva Reddy don't encourage this type of videos

    • @KS-wt7rj
      @KS-wt7rj 3 роки тому

      Useless fellows

  • @chandumallipeddy8808
    @chandumallipeddy8808 3 роки тому +1

    Nuvvu ippdu interview cheyyava Nagaraju !!

  • @nyusa78
    @nyusa78 3 роки тому +11

    కంది గిoజంత కాపు( కాపు, రెడ్డి కమ్మ) కులం ఉంటే చాలు ఆ వూరు నాశనం కావటానికి ...

    • @m.mreddy3592
      @m.mreddy3592 3 роки тому +1

      Em mee ammani dhenginaaraa...?? LanjakodakA

    • @nyusa78
      @nyusa78 3 роки тому +2

      @@m.mreddy3592 పోరా భోగం కపోడా. నీ అయ్య ఎవడో తెలుసా నీకు...

    • @naveenbandi8161
      @naveenbandi8161 Рік тому +1

      Antha ledu namukuna vala kosam pranalu estham kudarakunte pranalu tistam

  • @shivashankarguntakal5930
    @shivashankarguntakal5930 3 роки тому +1

    Adoni ex MLA Meenakshi Naidu garini inter view cheyandi sir please