పవన్‌కు అమరావతి రైతుల అపూర్వ స్వాగతం | Amaravati Farmers Hearty Welcoming To Pawan Kalyan
Вставка
- Опубліковано 17 чер 2024
- అమరావతిలో అడుగుపెట్టిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు... రాజధాని రైతులు ఘన స్వాగతం పలికారు. సీడ్ యాక్సెస్ రోడ్డు నుంచి సచివాలయానికి చేరుకునేదాకా... పూలవర్షం కురిపిస్తూ, పూలమాలలు వేస్తూ, జయజయధ్వానాలు చేస్తూ... సాదరంగా ఆహ్వానించారు. అమరావతికి అండగా ఉన్నారంటూ దారిపొడవునా నీరాజనాలు పలికారు. సచివాలయంలో సీఎం చంద్రబాబును కలిసిన పవన్.... వివిధ అంశాలపై చర్చించారు. మంత్రిగా పవన్ రేపు బాధ్యతలు స్వీకరించనున్నారు.
----------------------------------------------------------------------------------------------------------------------------
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
----------------------------------------------------------------------------------------------------------------------------
☛ Follow ETV Andhra Pradesh WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: f66tr.app.goo.gl/apps
-----------------------------------------------------------------------------------------------------------------------------
For Latest Updates on ETV Channels !!!
☛ Follow Our WhatsApp Channel : whatsapp.com/channel/0029Va7r...
☛ Visit our Official Website: www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : goo.gl/9Waw1K
☛ Subscribe to our UA-cam Channel : bit.ly/JGOsxY
☛ Like us : / etvandhrapradesh
☛ Follow us : / etvandhraprades
☛ Follow us : / etvandhrapradesh
☛ Etv Win Website : www.etvwin.com/
-----------------------------------------------------------------------------------------------------------------------------
మహానేత శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అభినందనలు
Pawan Kalyan garu true political leader janasena Ap lo Baga strong ayyindi
💥🔥💥Mass Entry💥🔥💥
ప్రజల మనిషి శ్రీ పవన్ కళ్యాణ్ గారి కి శుభాకాంక్షలు ❤️❤️❤️
జై జనసేన
జై పవన్ కళ్యాణ్ గారు ❤️❤️❤️
Trend follow avvanu…set chesthanu….
Came true in reality ❤️😍🙏🥛
❤🎉 Jai siya Ram ❤ Jai hind ❤ Jai bharat ❤ Jai Sanatana Dharma ❤ Jai Narendra Modiji ❤ Jai C B N ❤ Jai Pavan Kalyanji ❤ Jai Jai N D A ❤
Godbless u Pavan jee
ప్రభుత్వ పథకాలపై ఒక భారత రాజముద్ర మూడు సింహాల బొమ్మ తప్ప ఏ విధమైన నాయకుడు ఫోటోలు గాని పార్టీ గుర్తులు లేదా ఎంబ్లెమ్స్ చిహ్నాలు గాని ఉండడానికి వీల్లేదు. అలా ఎవరైనా వారి ఫోటోలు గాని వాళ్ళు పార్టీ తాలూకు చిహ్నాలు రంగులు గాని ఉపయోగిస్తే ఆ పథకానికి సంబంధించిన ఖర్చు ఎంత అయితే దానికి మూడు నుంచి పది రెట్లు వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి ఖజానాకు జమ చేసేలా చట్టం తీసుకురావాలి. ఆ పథకానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి రకరకాల పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు. ఆ డబ్బులను సొంత ప్రయోజనాల కోసం మరియు సొంత ప్రచారం కోసం వినియోగించడం మాత్రం చాలా దారుణం. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క నాయకుడు లేదా పార్టీని మోయడానికి సిద్ధపడరాదు. ఆ పార్టీ లేదా నాయకుడు మనం వేసే ఓటుతో గెలిచి జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు మనకు సేవకులు మాత్రమే వాళ్లు గెలిచే వరకు మాత్రమే ఆ పార్టీ సింబల్స్ లేదా వాళ్ళ ప్రచారం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం వాళ్లు ప్రజా సేవకులు మాత్రమే ఈ విషయంలో ఎక్కడా కూడా ప్రజలు వారికి వారి పార్టీ ప్రచారాలకు సహకరించరాదు ఇది మనం అర్థం చేసుకున్న రోజే ప్రజాస్వామ్యం నిలిచి ఉంటుంది మన భారతదేశం బాగుపడుతుంది ప్రజలంతా ఆలోచించగలరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ప్రజలకి వివరించడం జరిగింది. ప్రజలంతా గమనించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలంతా ఈ ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి ఎక్కడా కూడా స్వప్రయోజనాలకు సంబంధించి ఏ విధమైన అడ్వర్టైన్మెంట్స్ చేసినా ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచిన ప్రజలంతా ప్రశ్నించాలి.
గత ప్రభుత్వం వైసిపి, వైసిపి పేరుతో జగన్ పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు అదంతా లెక్క కట్టి వారు దుర్వినియోగపరిచిన ప్రజాధనాన్ని రెండు నుంచి పది రెట్లు వారి దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసి ప్రజా సమస్యలు తీర్చడానికి ఉపయోగించగలరు.🙏
🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🌹.
Every Success story is also a story of great Failures.
It is suit for Power 🌟.
Power 🌟 now calls as Pawan Sir - Deputy Chief Minister of Andra Pradesh.
🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎊🎊🎊🎊🎊🎊🎊🎊🎊
Jai Powerstar Pawankalyan 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥 jai janasena ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
Jai pk sir..from Telangana
Ye Naakakudiki andulonu first time e gouravam dakkindhi ...chaalu ma kallu neellaatho ma gundelu prematho nindipoyai 🙏
Salute anna... 🙏🙏🙏🫵🤝💐💐😭
#JaiBharat
#JaiModiJi
#JaiPavanKalyan
ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి వారధులు
Jai Pawan Kalyan 🎉🎉🎉🎉🎉❤❤❤❤
సూపర్ పవన్ కాళ్నగారు
Andariki subhaa kaankshalu🙏👍✊🇨🇮🌺
Jai Janasena ✊
Annaya i m so happy to see you atthis moment
Jai janasena
❤
🙏🏻
Jai Amaravati
Super super super super super ❤❤❤❤
Gabbarsingh On Duty... avinithiparulaku Dabidi Dibide ❤
I see pspk very strong and confident on leadership.. moreover his responsibilities increase to go on right path for sake of people and personally feel definitely made some changes of AP state and state of development 🎉❤
జై చంద్రన్న. జై పవన్. జై బీజేపీ. జై హింద్ 🕉️🕉️🕉️
సూపర్
Jai deputy cm your MANHOHARR
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉Jai jana sena 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Congratulation mega power star.........❤❤❤❤
Jai sriram jai jana sena jai pavan sir d.c.m jai Hindu 🕉 🕉 🕉 🕉 🕉
Jai powerstar
Jiy amaravthie
అమరావతి లో నిజమైన రైతులు ఎంత మంది, బినామీలు ఎంత మంది, ఆధార్ కార్డులు ప్రకారం నిజాయితీ గా పాలించండి
Lands ichhina vaallani avamanisthuney vunnaru..andhukey 11 ichharu
Pawan Kalyan💫❤️
సీఎం బాబు కన్నా pspk నే సీఎం అన్నట్లు ఈ క్రెజ్ ఏంటి
Jai pk Anna 💐💐 💐
❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
Jai Pawan Kalyan jai janasena
The great leader in India ❤pspk
Good ledar super
seim
ANVVS ❤🎉
👏
Naa santhosam మాటల్లో చెప్పలేనిది
Jai jai jai jai jai sri ram jai jai జనసేన ⛳⛳⛳⛳⛳⛳⛳
💐💐💐💐💐
జై జ న సే న జై కూ ట మి
Jai Janasena
Jai TDP
Pawan Kalyan garu 👌
Congratulations Anna
Maa devudu pawan anna ❤u anna
✊✊✊💐💐💐👍👊🦁👌🏻💞
Jai janasen
❤❤❤
All the best anna
Jaipavan
Jai Ho janasena 🙏🙏
👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻👍🏻
Jai Janasena Jai Pawan Anna ❤❤
Anna nadhi Telangana nuvu kuda ekhada vundlli anna ❤❤
❤❤❤❤❤
❤❤❤❤❤❤❤
🙏🙏🙏🌹🌹🙏🙏🙏
♥️🙌🙌🙏
Jaijanasena
😊😊
JAI JANASENA
JAI PAWAN KALYAN
❤❤❤❤🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤🎉🎉🎉🎉🎉
తాడేపల్లిలో ఎన్ని టీవీ లు పగిలాయో 😊
Jai janasena 🔥✡️
పవన్ కళ్యాణ్ గారు గారు గారు గారు పవన్ కళ్యాణ్ గారు అని పిలవకపోతే మీది బోకు చానెల్ అని అందరికి షేరు చేసి చూపిస్తాం
674 వ లైక్
🙌⛪👌🌹🌹🌺🌺💐💐👍👍
ikkade eela vundi antey... mari pitapuram okasari anna velthey..... 🫡🫡 ycp valla voohake vadilesthunnam.. 😂😂😂😂
Hustunte kallallo andala bashpalu vastunnai anna
🧡🤍💚🫡🙏💐
Idhi MLA ,MP and ministers matladey lakshanam.... We are happy lifting up of the prestige of AP.... Media lo dignity maintain chesthunna Eetv ki 🔥🙏
అన్నా పసుపు రంగు పూస్తున్నారే నీకు...!
inthaku mundu unna cm gariki yenadaina prajalu ela chesara ..memu janalaki mbaga melu chesamu maku jana balam undi ani cheppukuney meeku yenadaina ela chesara ....
Jai janasena 🙏
Mundhu emana upayoga pade panlu cheyamanu chudam
Abba andhraki rajadhani ane padham vintuntey entho happy ga undhi ...
JAGAN LOL WITH 3 CAPITALS
మీ ఆలోచనావిధానమే చాలా తప్పు
ఇలా ఆలోచించే జగన్ కి ఓటేశారు
అమరావతి సృష్టికర్త బాబు కదా
మీరు పవన్ నిలబెట్టాడంటున్నారు
ఏ రకంగా?
పవన్ ఎవరి రాజధాని అని పుస్తకం కూడా వేశాడు
పవన్‌ని అభిమానించండి
కాని రాజధాన్ని పవన్ నిలబెట్టలేదు
బాబుగారు పకడ్బందీగా చేసిన చట్టాల వలన దాన్ని జగన్ కదిలించలేకపోయాడు
పవన్ చేసిందేమీ లేదు
YCP batch e videos chudakandi ra thatukoleru
eeyana ki enduku, vellu athi chesthunnaru
Vaallaki aayana viluva telesu anduku
దాన్ని అభిమానం అంటారు నీది అసూయ అంటారు ఓకేనా పేటియమ్ 😂😅
Endukura edustharu ycheep dogs...
E roju ayana lekunte inko 5 years AP jalaga gaadu ammi vesevaadu nv kudaa addukoni tine vaadivi
Abhimaan ante idi adi alage untundi mari. Paradalu kattukoni tiragaledu ga
💐💐💐💐💐💐💐💐💐💐👑👑👑👑👑👑👑👑👑👑👑👑
Ippudu paytms deeni flower hack antaremo
Jai janasena
❤❤❤
Jai janasena
Jai janasena
Jai janasena