సూపర్ సార్ నేను టైల్రింగ్ చేస్తున్నా నాకూ కూడా మీలాగా రిపేరింగ్ చేయడం చాలా ఇష్టం సార్ ఎంత కష్టం అయినా నేను చేయగలను అని ట్రై చేస్తా చేసిన తరువాత చాలా హ్యాపీ గా feelavutha thank you so much సార్ 🎉🎉
Really great sir . ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నా ప్రోబ్లం ఇది. కొత్త చీర ఒకసారి వేసుకునేసరికే బ్లోజ్ ఇలాగే విడిపోతున్నాయి. రియల్లీ ఓపికగా చెప్పినందుకు చాలా అప్రిషియెట్ చేయాలి మిమ్మల్ని 👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉
అన్న నేను ఎంత కష్టపడి కుంటి ఇస్తాను కానీ భయం భయంగా వుంటుంది ఏలా వుంటుంది అని కానీ ఇంకా బాగా అభివృద్ధి చెయలి అని వుంది కానీ చాలా కష్టం గా వుంది అన్న మీరు ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్
Super ga cheparu Anaya nenu oka blouse kuttanu adi vepu malli sleve degara pigili poyindi adi yelanu reper cheseke avatlefu Anaya pigili poye cloth tho yela blouse kuttalo chepandi anaya
సూపర్ సార్ నేను టైల్రింగ్ చేస్తున్నా నాకూ కూడా మీలాగా రిపేరింగ్ చేయడం చాలా ఇష్టం సార్ ఎంత కష్టం అయినా నేను చేయగలను అని ట్రై చేస్తా చేసిన తరువాత చాలా హ్యాపీ గా feelavutha thank you so much సార్ 🎉🎉
Nenu కూడా
మీ ఊరు ఎక్కడండి
అన్న ప్యాంటు కి జేబులు వెయ్యటం వీడియో పెట్టారా ప్లీజ్
Sir chala Baga. Chepparu thanku vary much
Really great sir . ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఫేస్ చేస్తున్నా ప్రోబ్లం ఇది. కొత్త చీర ఒకసారి వేసుకునేసరికే బ్లోజ్ ఇలాగే విడిపోతున్నాయి. రియల్లీ ఓపికగా చెప్పినందుకు చాలా అప్రిషియెట్ చేయాలి మిమ్మల్ని 👏👏👏👏👏👏👏🎉🎉🎉🎉
Thankyou sir
Yes pigilina blouse ni ..ready chesi istey customer ki chana santhoshame mari TQ br.👌👌👌👌
మీ work chala baga undi chala మందికి హెల్ప్
Mee Alochana Chala exactly correct.All is good.
Chaalaa bhaaga chesarandi.
Meterialni marala upayoginchadam andariki raadandi😊
EVERY Tailoring vallu Me madiriga Alochiste baundunu Super andi
Thank you Annayya chaala munchi vishayam neyripinchaaru mee chaala manchi vaaru 🙏🙏
Super bro chala baga chesthunnaru mee videos anni chusthanu chala baga explain chestharu prathidhi
Maaku anubhavam takkuva, meeru manchi ideas tho chebutaaru ! Useful
చాలా బాగాచెప్పారు repair గురించిబ్లౌస్ value తెలుసుకునున్నారు thanks
Hi Andi. Me opika ku, 100 prasent super Andi meru
చాలా బాగా చేప్పారు సార్ మీరు మాట్లాడే విధానం మీరు మాకు ఇలా చేయండి అని చెప్పే మాట తీరు బాగుంది👌 సూపర్ సార్
Meeru 👌tailor garu. Chala chakkaga repairnu choopincharu.tq.
Thanks anna meeru cheppe prathi oka tip chala chala upayeogam ga unnai
Meru chalabhaga chepparu so nice work
సూపర్ అన్న బాగుంది
Chala baga chepparu Tq andi babu
Really great sir,, for your patience
Really great work💯👏Sir😇
చివరిలో మీరు చెప్పినా word's కూడా బాగున్నాయి☺️ చికాకు, వ్యాపారం టిప్స్🥳🥳🥳
చాలా హ్యాపీ గా వుంది అన్న.చాలా రోజుల నుండీ ఎలా అని బాధపడతాం.🙏
Manchi alochana basha garu 👌
Chala Manchin Pani chesthunaru sir
Superrr anna
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏thank you sir
చాలా బాగా చెప్పారు
Chala opikaga chepyaru great sir
సూపర్ అన్న మీరు
👏👏super sir
Tailors ఎవ్వరు రిపేర్ చేయట్లేదు
Very nice of you and hats off to your patience .👌👌👌
కట్ చేసే కుట్టు కోవడం కంటే కొంచం ప్లేస్ వదలి కుట్టుకుని కట్ చేయటం చైయవచ్చు కదా.
Manchi ...ideas tho panichestu..istu..tailaring lo doosu keluthunnaru...All the best br.👌
మంచి ఉపాయం బాగుంది..👌👌
Same situation face chesanu annaya tq
Meena alochinche vallu evaluation leru only money maghrame Kavali aa money ki thaggattu evaru stitching cheyadam Ledu thanks anna
సూపర్ అన్నయ్య హ్యాపీ
అన్నయ్య 👌
TQ soooooo much good thought good idea nice video
Ee rojullo repair work ante asalu carecheyyatam ledu meela evaru alochistunnaru sir. Dhaya vadamulu
రిపేరంటే నాకు చాలా ఇష్టం. మంచి జాకెట్ట్లు పక్కన పెట్టలేము. మంచి వుపయోగకరమైన విధానం తెలిపినందుకు చాలా సంతోషం బాబూ. నేను కూడా టైలరింగ్ చేస్తాను.
Ekda Andi meru undadii
Super sir me lanti vaalu uriki okrina vundali
Very useful video
Super anna 👌🏻👌🏻👌🏻👌🏻🤝🤝🤝🤝
Super brother, very useful tip andi
చాలా చాలా బాగా చెప్పారు
Hi annya thankyou
Hi Anna Nadi 32 size Naku boat neck & princecut blouse cutting & stitching pettandi anna please
Supersir nabluse kudapadieindi edichu nenuchacthanu
Great andi.kottavi kuttadaniki istam chupitaru repair cheyamante visukkuntaru
Nice tip bro super super
Super👌👌👌 thammudu
Super anna miku chala opika undi blouse kuttulu vippi malli sitting cheyadam anedi chala kastam
Nice bro..Mela andaru undaru..unte chala name vastndhi
Good idea 👍👍 bro
Super idea annaya
👌అన్నయ్య
Excellent bro
Very nice
బాగుంది అలాగే జాకేట్ విడి పోతే ఎలా కుట్టాలో చేప్పడీ
Super mentally sir meedi
Anna👌chesav
Super 👌
Super Super
Meru super andi👍
Hi Anna
Blouse cutting and stitching full video pettandi anna
Mee idea bhagundi annaya
Gud. Help andi
Blouse embridary design bagundhi okasari motham design chupinchara
Nice tip anna
Thank You 😊 superb 👏
చాలా మంచిగా చేశారు అండి
Thank you 😊 useful vedeo👍
Me ru Manchinga alochistaru t q
Nice❤❤
Very good job
Anna medhi manchi alochana vidanam .melaga alochisthe andariki melu jaruguthundi
అన్న నేను ఎంత కష్టపడి కుంటి ఇస్తాను కానీ భయం భయంగా వుంటుంది ఏలా వుంటుంది అని కానీ ఇంకా బాగా అభివృద్ధి చెయలి అని వుంది కానీ చాలా కష్టం గా వుంది అన్న మీరు ఏదైనా సలహా ఇవ్వండి ప్లీజ్
Very very thanks annaya
Supar bro
Very nice bro
Very nice chaala chakkagaa chesaaru👌🏻👌🏻
Shop ekkada brother
Good
Namaz hijab sticting cutting video chaindi annaya
Hands chinnaga chesukovaali ani cheppadaaniki yinta sodi avasarama Sir miku time waste maku time waste tq very much
Super sir, thank you sir. Blouse ki saree pin pette chota 'L' shape lo chinigitee elaa cheyyaloo cheppandi.
Shoulder daggara pikilina blouse kuda chupinchandi Anna
Side open blouse cutting and stitching video cheiyandi
Correct anna
Tq anna
Super super sir
Hi👌
Super sir handes kakunada bujalu pigilitay Ami chayali chupinchandi
👌👏
Sir na దగ్గర పట్టు చీరలు పీకిలింది ala cheyalo విడియో పెట్టండి
Me opilakaku joharlu manchialochanachasthunnaru
Super ga cheparu Anaya nenu oka blouse kuttanu adi vepu malli sleve degara pigili poyindi adi yelanu reper cheseke avatlefu Anaya pigili poye cloth tho yela blouse kuttalo chepandi anaya
👌👌 sir
Sir very nice idea sir. U have more patience sir.
But if blouse damages in the sides below the arm.
Then give me solution sir.
Bujam daggara pigilite ela ripare cheyyi cheppadu annayya plese
Amen 🙏
Chala bagunde kani body blouse bujala daggara pote em cheyali please chupinchandi