పర్యాటకుల్ని కనువిందు చేస్తున్న ఉప్పచెట్ల అందాలు | Uppa Trees Attracting Tourist | Alluri Dist

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • ప్రకృతి ఒడిలో రంగుల ప్రపంచం చూడాలంటే రెండు కన్నులు సరిపోవు. కనుచూపు మేర పచ్చదనం మధ్యలో హరివిల్లును తలపించే ఉప్పచెట్ల సొగబులు పర్యాటకుల్ని కట్టిపడేస్తున్నాయి. ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఉప్పచెట్లను మీరు ఎప్పుడైనా..చూశారా...అబ్బురపరిచే రమణీయ దృశ్యాలు.. అక్కడి విశేషాలను మనమూ తెలుసుకుందాం.
    ----------------------------------------------------------------------------------------------------------------------------
    #latestnewstelugutoday
    #etvandhrapradeshlive
    #latestnewsupdate
    ETV Andhra Pradesh has been at the forefront of Producing reliable and important news stories which happens around the globe to its viewers.
    WATCH ETV ANDHRA PRADESH LIVE HERE: tinyurl.com/yc...
    For More Latest Political and News Updates :
    SUBSCRIBE ► ETV Andhra Pradesh : shorturl.at/11HOc
    #etvandhrapradeshlive #etvandhrapradeshnews #BreakingNews #TrendingNews #LiveUpdates #LatestNews #ViralNews
    ETV Andhra Pradesh Live is a 24/7 Telugu news television channel in Andhra Pradesh and is a part of ETV Network dedicated to the Latest Political News, Live Reports, Exclusive Interviews, Breaking News, Sports News, Weather Updates, Entertainment, Business, and Current Affairs.
    ► Watch LIVE: bit.ly/49fdNLu
    ► తాజా వార్తల కోసం : www.ap.etv.co.in
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / etvandhraprades
    ► Follow us on Instagram : / etvandhrapradesh
    ► Subscribe to ETV Andhra Pradesh : bit.ly/4g2Mgiv
    ► Like us on Facebook: / etvandhrapradesh
    ► Follow us on Threads: www.threads.ne...
    ► ETV Andhra Pradesh News App : f66tr.app.goo....
    ►ETV Win Website : www.etvwin.com/
    #etvandhrapradesh #etvandhrapradeshlive #etvandhrapradeshnews #livenews #latestnews #etvandhrapradeshlive #TeluguNews #latestnews #latestnewstoday #latestnewsupdate #latestnewstelugutoday #latestnewstelugu

КОМЕНТАРІ • 25

  • @VijayKumar-vy8uo
    @VijayKumar-vy8uo День тому +2

    మొదటిసారి చూస్తున్న ఇలాంటి చెట్లను.

  • @bjsprajubakuri
    @bjsprajubakuri 5 днів тому +16

    గిరిజనులు ఎంతో పవిత్రంగా భావించే ఈ ప్రాంతంలో పర్యటించే పర్యాటకులు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి.

  • @VanthalaRamesh-jr4hw
    @VanthalaRamesh-jr4hw 5 днів тому +1

    సూపర్

  • @Vayuputhrafilms1243
    @Vayuputhrafilms1243 2 дні тому +1

    Idi vippa chetle vippanune ginjaladwara vasthundi

  • @sankararaoyelisetti8416
    @sankararaoyelisetti8416 4 дні тому

    Wonderful 🎉😅😅

  • @harivarma527
    @harivarma527 19 годин тому

    Uppa kadhu vippa chettulu

  • @vijaydevarakonda4155
    @vijaydevarakonda4155 5 днів тому

    Awesome 👌

  • @rehasarina
    @rehasarina 5 днів тому

    Yes

  • @nanipatcha
    @nanipatcha 4 дні тому +3

    IPPA CHETTU .. KADHA.

    • @ananthram05
      @ananthram05 4 дні тому

      No.. Uppa ఉప్ప చెట్లు

  • @sivadandem6721
    @sivadandem6721 5 днів тому +2

    ఈటీవీ ఎన్నో సహజ సౌందర్యాలు వెలికి తీసింది.. ఇటీవల instagram video వల్ల మళ్లీ బయటకు.. ప్లాస్టిక్, మద్యం వల్ల ఈ ప్రాంతాలు పాడు చేయకండి..

  • @sabasha2134
    @sabasha2134 4 дні тому

    Planted by Chandra Babu Naidu

  • @111saibaba
    @111saibaba День тому

    ఇవి విప్ప చెట్లు అని పిలవ బడే వి ఇవే కదా . ఇప్ప నునే గిరిజనులు తీస్తారు .

  • @sreeramkrishnaiahchalla3620
    @sreeramkrishnaiahchalla3620 5 днів тому +14

    2029 ఎన్నికల తర్వాత జగన్ అన్న వచ్చి చెట్లన్నీ కొట్టేస్తములే ఎదురుచూడండి🎉

    • @arunakumari9792
      @arunakumari9792 День тому

      2019నుండి 2024వరకు కొట్టించలేదు కదా జగనకు పడి ఏడుస్తే నీ మనసుకు శాంతి ఇక్కడ జగనకు పడి ఏడవాల్సిన అవసరం ఏముంది

  • @murthya2884
    @murthya2884 4 дні тому

    Place yekkada

  • @gundanaveenkumar8267
    @gundanaveenkumar8267 12 годин тому

    వాటిని విప్ప లేదా ఇప్ప చెట్లు అంటారు. ఉప్ప చెట్లు కాదు

  • @hanumamylife6510
    @hanumamylife6510 День тому

    విప్ప చెట్లకు వచ్చిన పాట్లా ఉప్పు చెట్లు🤦🏾

  • @sreedevi1258
    @sreedevi1258 3 дні тому

    Eppa poolu, hindi lo movva antaru

  • @bharatpatnala5214
    @bharatpatnala5214 5 днів тому

    Ap tourism paderu Araku tourism py focus cheyyandi

  • @vallabhaneniravindrababu7085
    @vallabhaneniravindrababu7085 4 дні тому

    Superb 👌