Big Question..? Big Debate on Ramoji Rao Bronze Statue in Amaravati | Chandrababu

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2024

КОМЕНТАРІ • 603

  • @sunnysai97
    @sunnysai97 4 місяці тому +35

    దుర్వినియోగం గురించి మీరె chepali😂😂😂😂

  • @AmilineniSathyanarayana
    @AmilineniSathyanarayana 4 місяці тому +60

    మీరు మీ సాక్షి టీవీ లో పత్రికలో ఇలా విషం కక్క బట్టే మిమ్మల్ని బొంద పెట్టారు..ఇప్పటికైనా మారండి..

    • @nagarampasulamogili3912
      @nagarampasulamogili3912 4 місяці тому

      రామోజీరావు ఒక నీచుడు దుర్మార్గుడు,వేల కుటుంబాలను మార్గదర్శి చిట్ ఫండ్ పేరు దోచుకొని రోడ్డు నా పడేసిన మానవత్వం లేని దుష్టుడు.

  • @srinivaskosuri3262
    @srinivaskosuri3262 4 місяці тому +29

    Ys రాజశేఖర రెడ్డి గారి గురించి రోజా మాట్లాడిన మాటలు ఒక సారి ప్రసారం చేయండి ఒకసారి

  • @giric7599
    @giric7599 4 місяці тому +8

    2029 వరకు ఏడవండి బాగా అదే మాకు కావాల్సింది
    2029 లో కూడా రారు లే 😂😂😂

  • @sreekanthclips4934
    @sreekanthclips4934 4 місяці тому +24

    హమ్మయ్య, సాక్షి వాడి ఏడుపు చూసేసాం. ఈరోజుకి ఇది చాలు.

  • @dineshnarikimelli
    @dineshnarikimelli 4 місяці тому +36

    క్రూరత్వం నిండిన అహంభావం

  • @sravyaalapati1878
    @sravyaalapati1878 4 місяці тому +8

    మరి వారు ఇచ్చిన 10కోట్ల రూపాయల విరళాన్ని ఏం అంటారు? Atleast compensate చేశారు కదా....ఇంకా govt కర్చుపెట్టింది అని అనటం భావ్యం కాదేమో

  • @Nationlover11
    @Nationlover11 4 місяці тому +80

    కాంస్య విగ్రహం , చంద్రబాబు సొంత ఖర్చు తో తన బెడ్ రూం లోనో బాత్ రూం లోకి పెట్టించుకొని రోజు చూసుకో మానండి..ప్రజల డబ్బు తో కాదు.

    • @anuradhapailla
      @anuradhapailla 4 місяці тому +2

      Excellent idea

    • @chjethendra
      @chjethendra 4 місяці тому +11

      అలాగే వైఎస్ రెడ్డి పేరు కూడా ఇడుపుల పాయ కి పెట్టుకోవచ్చు గా కడప కి ఎందుకు పెట్టారు??

    • @RameshBob
      @RameshBob 4 місяці тому +6

      How are you comparing a two timer CM with a narrow minded unethical business man you better read his son last letter on his father before dying

    • @anuradhapailla
      @anuradhapailla 4 місяці тому

      @@RameshBob well said

    • @swathireddyanumula8777
      @swathireddyanumula8777 4 місяці тому

      Well said 👏👏. We don't want to see his face.

  • @RajaSheikar
    @RajaSheikar 4 місяці тому +21

    😂😂😂😂 మీ బతుకు అంతే ఏడవటం

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 4 місяці тому +7

    400000 crores boom boom

  • @rameshbogula4457
    @rameshbogula4457 4 місяці тому +21

    Meku 11 itchi thaapu chesamu

    • @ramyasree2651
      @ramyasree2651 4 місяці тому +3

      2019-2024 lo -151-140=11
      Ilagay news chadavandi Eswar Garu
      YCP GET 2029 lo - 11-10 = 1

  • @princyceaser6408
    @princyceaser6408 4 місяці тому +50

    అంబేత్కర్ కంటె పెద్ద విగ్రహం పెడతాడేమో

    • @varrareddy6720
      @varrareddy6720 4 місяці тому +2

      Yes and AP holiday will be added

    • @prasadkoletikp8629
      @prasadkoletikp8629 4 місяці тому +1

      Peditey ne vachina nastam entira budmash

    • @mammidady1863
      @mammidady1863 4 місяці тому

      ఎర్రిపుక కులపిచ్చి లంజ కొడుకు కి విగ్రహం ఏంటి రా చిల్లర గాల్ల లెక్క ఉన్నావె అంబేద్కర్ గారి విగ్రహానికి లైట్లు off చేశాడు అటువంటి లుచ్చా గాల్ల కి సపోర్ట్ చేయడానికి వచ్చావ ఏంటి ​@@prasadkoletikp8629

    • @prasadarao44
      @prasadarao44 4 місяці тому

      Jagan pettina vigrahanni minchipotundani ni badha?

    • @princyceaser6408
      @princyceaser6408 4 місяці тому

      @@prasadkoletikp8629 వాడి అయ్య, వీడి అయ్య సొమ్ముతో పెడితే నష్టం లేదురా భోసిడికే

  • @uppatikalvarikumarkalvarik1380
    @uppatikalvarikumarkalvarik1380 4 місяці тому +20

    మీరు అన్నది 100% కరెక్ట్. ఈశ్వర్ గారు..

  • @KVRRao_02
    @KVRRao_02 4 місяці тому +3

    Edhi emina very good job by anchor Eeswar well done.
    Ilane cheyali. Permanent ga A1 ni rajakeeyam ga samaadhi cheyali ilanti videos tho.

  • @SurajT-su5xe
    @SurajT-su5xe 4 місяці тому +6

    Mundu e journalist eswar ni sakshi nunchi teeseste ysrcp ki konchem negitivity taggutadi.

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 4 місяці тому +1

    రామోజీరావు గారి విగ్రహం పెట్టాలంటే హైదరాబాదు నడిబొడ్డులో పెట్టుకోండి లేదా ఢిల్లీలో పెట్టుకోండి మోడీ గారి పర్మిషన్ ఇస్తారు అక్కడైతే బాగా భజన్ చేసుకోవచ్చు

  • @kakaniravi8385
    @kakaniravi8385 4 місяці тому +28

    మహామేత నాయకుడికి ప్రతి ఊర్లో రోడ్లమీద విగ్రహాలు పెట్టారుగా

    • @chowdeswariperisetti6112
      @chowdeswariperisetti6112 4 місяці тому +1

      Feak.campienie.
      M.d.

    • @-bn9ko
      @-bn9ko 4 місяці тому

      సూట్ కేసు కంపెనీల సృష్టికర్త విగ్రహం కూడా పెట్టాలి​@@chowdeswariperisetti6112

  • @gcharanraju1216
    @gcharanraju1216 4 місяці тому +2

    జగన్ కు,,భారతి, సిమెంట్, సాక్ష్,పెపర్,ఇవన్నీ,యక్కడివి, రే,,ఈశ్వర్గ్,,గా

  • @vedakiranajjampudi3998
    @vedakiranajjampudi3998 4 місяці тому +13

    16months jail lo chippa kudu tinnodini cm chesi tarincharuga last 5years. Danitho compare chesthe idi chala minute thing

    • @TAPIVPR
      @TAPIVPR 4 місяці тому

      55 rojulu CBN gadu em tinnanu 🤔

    • @vcttelugu2338
      @vcttelugu2338 4 місяці тому

      West news

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 4 місяці тому +22

    కలి కాలం ఇదే దోపిడీ వాళ్ళ రాజయ్యమ్

    • @-bn9ko
      @-bn9ko 4 місяці тому +2

      I Pak కి కూడా ప్రజల సొమ్ము యిచ్చిన ఘనత మన జగనన్నది.. ఇంతకంటే దోపిడీ ఎక్కడుంది 5 yrs. 520 కోట్లు పార్టీ ప్రచారానికి ప్రభుత్వ డబ్బు...

  • @amarjun4229
    @amarjun4229 4 місяці тому +5

    విని ఎవరికైనా చూపించండి రా ఫస్ట్..... కుళ్ళిచచ్చి పోతున్నాడు .
    మీ ప్రభుత్వంలో మీరు ఏం చేస్తారు.
    1) రోజా చూస్తే విచ్చలవిడిగా తిరుమల దేవస్థానం టికెట్లు అమ్ముకుంది.
    2) ఒక జాబ్ నోటిఫికేషన్ తెచ్చారా .ఇచ్చేది పెండింగ్లో పెట్టేసిది.
    3) మీ జగన్ ప్రజల నాయకుడు అంటారు కదా సీఎం అయినాక ఒక రోజు అయినా ప్రజలో తిరిగాడ.
    3) ఎక్కడైనా పోతే చాలు చెట్లు అన్నింటిని కొట్టేసేది..
    4) అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు మూయించే చేసావ్. ( కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం ఉన్న ఇందిరా క్యాంటీన్ ని నడిపారు).
    5) ప్రజలకు డబ్బులు ఇస్తే సరిపోతదా.. నిత్యవసర సరుకులు, పెట్రోలు, అన్ని రేట్లు పక్క రాష్ట్రాలతో పోలిస్తే.
    6) 25 కి 25 ఎంపీలు ఇస్తే ప్రత్యేక హోదా తెప్పిస్తాను అన్నావ్ తెచ్చావా.. ఇప్పుడు వీళ్ళ పైన పడిఏడుస్తున్నావ్...
    ఇంకా చాలా ఉన్నాయి నీ గురించి చెప్తా ఉంటే ఐదు సంవత్సరాలు కూడా గడిచిపోతుంది అన్ని చేసావ్.... నేనేమీ ఏ పార్టీకి చెందిన వాడిని కాదు. అయితే పవన్ కళ్యాణ్ అభిమానినిఅయినప్పటికీ 2019లో పవన్ కళ్యాణ్ కి ఓటు వెయ్యలేదు .
    *నువ్వు గెలిచినప్పుడు చాలా సంతోషపడ్డాను తర్వాత నీ పాలన చూసి చాలా బాధపడ్డాను.
    * అయ్యా యాంకర్ ఈశ్వర్ గారు ఫస్ట్ మీదీ మీరు చూసుకోండి.
    *హుందాగా ఉండేట్లు చూసుకోండి.. ఎగస్ట్రాలు చేయకండి.. ఇవే మీ పార్టీని దెబ్బతీస్తుంది. ✍️✍️

  • @Akhilakota159
    @Akhilakota159 4 місяці тому +8

    పనిలో పని బాబు గారు సీఎం గా ఉన్నప్పుడే abn రాధాకృష్ణ విగ్రహాలు కూడా ప్రతిష్ఠిస్తే బాబు గారికి తృప్తిగా ఉంటుంది

  • @NewTeluguMovies-xx6fb
    @NewTeluguMovies-xx6fb 4 місяці тому +7

    ఈనాడు వల్ల ఎంత మంది బతుక్తున్నారో మీకు తెలియదా. 👌

  • @Vsagbsshjvdsedx
    @Vsagbsshjvdsedx 4 місяці тому +27

    ఈశ్వర్ ఆన్ ఫైర్😂😂

    • @-bn9ko
      @-bn9ko 4 місяці тому +3

      జీతం తీసుకుంటే నువ్వు కూడా అలానే చెప్తావు బ్రో...

  • @ramudu-ravan
    @ramudu-ravan 4 місяці тому +3

    Pettandi dj lu, kottandi band vizag lo pramana swikaram😂😂😂

  • @readywatertech2600
    @readywatertech2600 4 місяці тому +21

    All filmcity lands are kabza

  • @chinnisktalli4164
    @chinnisktalli4164 4 місяці тому +10

    రామోజీ రావు గారి గురించి మాట్లాడాలంటే ఒక అర్హత ఉండాలి అది నీకూ నీ మీడియా కి లేదూ తూ తూ తూ

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 4 місяці тому +1

    Chala baga chepparu sir👍

  • @rajuamar6502
    @rajuamar6502 4 місяці тому +1

    Ee ఛానెల్ ki unna విలువ ఎంటి. ...always negative...negetiv..!!! విమర్శలే విమర్శలు...ee prapancham lo ఈలాంటి ఛానెల్ ఉండదేమో.
    ఖర్మ

  • @mohan14311
    @mohan14311 4 місяці тому +11

    Mee chanell baned cheyyadame currect......

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      నిజాలు నిగ్గు తేల్చేందుకు ఈ ఛానల్ మీకు భయం వేస్తుందా

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 4 місяці тому +3

      ​@@rockyrockrj7035thokka emi kadhu broker channel idhi

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 4 місяці тому +7

    ఒరేయ్ ఎంత బద్ధ శత్రువులైనా ఒక వ్యక్తి చనిపోయిన తరువాత వాళ్లలో Vunna positive vishayalu gurinchea cheppukuntaru kaani meerentra Babu intha darunanga vunnaru 😮

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 4 місяці тому +17

    స్వార్థం వున్న మనుషులు నాకూ ఈ రోజు ఏమిటి లాభం అనే వాళ్ళు వుంటే ధోసుకోనే వాడు దొర

    • @clips5072
      @clips5072 4 місяці тому +4

      orey nuvvu nijanga paytm ra anie videolu ki same comment peti dhenguthunav

  • @N-ri1os
    @N-ri1os 4 місяці тому +4

    Prajala sommu kottesina YSr and Jagan ki enduku vigrahalu😂. CBI and ED cases unna vallu.

  • @Nani-Ambati
    @Nani-Ambati 4 місяці тому +2

    Sabha Cost - 1 Cr. His family today donated 10 Cr

  • @SatheeshnayuduChitti
    @SatheeshnayuduChitti 4 місяці тому +2

    ఈనాడు ఆంధ్రజ్యోతి బెస్ట్ పేపర్స్

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      పచ్చ మంద కు మంచి వే కానీ పేదవాని కి దుర్మార్గులు ఈ పేపర్ నడిపే వెధవలు

  • @bosureddy1779
    @bosureddy1779 4 місяці тому +6

    వెన్నుపోటు సృష్టికర్తలు ఇద్దరు మాత్రమే ఆ అవకాశాన్ని మరొకరికి దక్కకుండా జాగ్రత్త పడ్డారు!!!!!!!!!!!!!,,,,,,,,,,,,,,,,

  • @BHUMAPAVANREDDY
    @BHUMAPAVANREDDY 4 місяці тому +1

    ఫస్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం తీసేయండి రా స్వామి

  • @KrishnaBotta-wq6gv
    @KrishnaBotta-wq6gv 4 місяці тому +46

    డ్రామోజిగాడు😢 చచ్చిన వాడి పచ్చ పత్రిక ఉందిగా

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 4 місяці тому +1

      Jaggu gadu eppudu chasthado lucha gadu bazaar gadu vadi pellam harathi munda eppudu chastharo gojja gadu😢😢

  • @venkatraosaminani
    @venkatraosaminani 4 місяці тому +11

    కొద్ది రోజులలో అమరావతి లో రామోజీ నే కాదు ఇంకా ఇద్దరి విగ్రహాలు కూడా పెట్టాలిసి వస్తది రామోజీ గాడు పరమ నీచుడు

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 4 місяці тому +1

      Endhuku veedi bandaram bayata pettinadhuka gojja jagan gadidhi😂😂

    • @prasadkoletikp8629
      @prasadkoletikp8629 4 місяці тому

      @@venkatraosaminani me ammadara ninnu emannadu ra mi annadu me babai da petteydi lofar na konde

  • @sridharraocanchi4071
    @sridharraocanchi4071 4 місяці тому +1

    10 points well explained. Hats off to the media

  • @ramyasree2651
    @ramyasree2651 4 місяці тому +1

    2019-2024 lo -151-140=11
    Ilagay news chadavandi Eswar Garu
    YCP GET 2029 lo - 11-10 = 1

  • @b.v.mreddy7311
    @b.v.mreddy7311 4 місяці тому +2

    True point

  • @automationchat9853
    @automationchat9853 4 місяці тому

    manchi debate point .. I like sakshi that's why

  • @bujjimanager
    @bujjimanager 4 місяці тому +4

    ఈశ్వర్ మార్గదర్శిలో డబ్బులు దాచుకొని చాలా సంతోషంగా మేము అభివృద్ధి చెందేము. ఎదవ కథలు చెప్పకు

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      పచ్చ కుల కుక్కల కు బాగానే ఇచ్చారు కదా

  • @malagajjipradeep23
    @malagajjipradeep23 4 місяці тому

    మీరు 10 పాయింట్లు చెప్పారు కాబట్టి , మీకు జనం 11సీట్లు ఇచ్చారు నీకు సిగ్గులేదు రా జర్నలిస్టు మామ 😊😅

  • @laxmanbandari5341
    @laxmanbandari5341 4 місяці тому +5

    సాక్షి యాజమాన్యానికి నాదో విన్నపం... కొన్ని పత్రికలు మీడియా సంస్థలు అబద్దాలను నిజాలుగా ప్రచురిస్తున్నాయి. ప్రసారం చేస్తున్నాయి. అవి ప్రజల్లోకి బలంగా వెళుతున్నాయి. ఈ విషయంలో మిమ్మల్ని మీరు సంస్కరించుకోవాలి... నిజాలు పాఠకుల మెదడులో నిక్షిప్తం అయ్యేలా వార్తలు రాయాలి, ప్రసారం చేయాలి. ఇందుకోసం పోటి పత్రికలు పరిశీలన చేయండి. గంటల నిడివి ఉన్న వీడియోలు, పేజీలకొద్ది వార్తలు అవసరం లేదు. సంక్షిప్తంగా, సులువుగా అర్థమయ్యేలా ఉండాలి

    • @-bn9ko
      @-bn9ko 4 місяці тому +3

      ఇకనైనా సాక్షి అబద్ధాలు మాని నిజాలు రాయాలి, అందువల్లే పార్టీ కి విలువ పడిపోయింది

    • @ramudu-ravan
      @ramudu-ravan 4 місяці тому

      Apdhhala gurinchi sakshi vallake cheppali mari...patrika rangam lo olkati kuda nijam rayaleni paper and channel okka sakshi ne...lenivi vunnattu vunnavi lenattu...bext example ycp government lo 230000 teacher postlu ichadu anta...😂😂😂 And 2014 DSC vi kuda jagan barthi chesadu anta...

    • @PK_14days
      @PK_14days 4 місяці тому

      హోటల్స్ లో పొట్లాలు కట్టడానికి వాడుతున్నారు ఎక్కువగా

  • @chjethendra
    @chjethendra 4 місяці тому +19

    మీ బ్లూ రెడ్డి ఛానల్ లో బ్లూ రెడ్డి లు అంతా ఏడుస్తూ వుండండి, బొత్స వైఎస్ఆర్ గురుంచి ఏమన్నాడు? వాడ్ని బ్లూ రెడ్డి న తండ్రి సమానుడు అన్నాడు దాని గురుంచి చెప్పండి బ్లూ రెడ్డి, వివేకం చిన్నాన గొప్పవాడు అని 2019 ఎలెక్షన్ లో అంటే 2020 లో ఎలా చెప్పారు, షర్మిల, విజయమ్మ ని అడిగితే చెప్తారు బ్లూ రెడ్డి గొప్పతనం గురుంచి. మేము చెప్పగలం

    • @RameshBob
      @RameshBob 4 місяці тому

      Paccha janam NTR gurunchi before becoming CM support and the hatred and misinformation spread against the same NTR when he denied for allotting 2000 acres for RFC with dirty cartoons on him

    • @temper-9999
      @temper-9999 4 місяці тому

      Bro ycp lo undi రెడ్లు kaadu, jagan laga Reddy kakapoyina, Reddy ani cheppuku tirige batch, maa relatives chalamandi ఉన్నారు రెడ్లు, jagan laga, vaadiki support chese chillara behaviour evariki ledu

  • @tummalasambaiah5821
    @tummalasambaiah5821 4 місяці тому +1

    Whatever...see the employment opportunities he created..so many families got benifitted..have some respect for departed soul

  • @ramaKrishna-kc5pi
    @ramaKrishna-kc5pi 4 місяці тому +1

    Solu kaburulu vadu. Maa konasema loo ramoji tupanuvachi nasanamu aita 25bildings safety cosamu katencharu

  • @ramanagoud7860
    @ramanagoud7860 3 місяці тому +1

    laksha kotlu thinna mee Mahaa Metha ke statues kadithe.....50 years nunchi Telugu valla kosam nilabadina vaadiki oka statue anagaane edupu modalapettesaaru...

  • @HR_TV9
    @HR_TV9 4 місяці тому +12

    రామోజీరావు ఏం చేశారు తెలుగు జాతికి ఏం సేవలు చేశారు ఈనాడు పేపర్ ఫ్రీ గా ఇచ్చారా ఈనాడులో ప్రకటన ఫ్రీగా వేసారా ఎందుకు ఇవ్వాలి అంటే ఏమి
    ప్రియా పచ్చళ్ళు ఫ్రీగా ఇచ్చారా రామోజీ ఫిలిం సిటీ లోకి ఏమైనా ఫ్రీగా.. ఎంట్రీ ఉందా... మార్గదర్శి చిట్స్ లో ఒక నెల బోనస్ ఇచ్చారా.....ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజల సొమ్ముతో వ్యాపారం చేసి బాగా సంపాదించుకున్నాడు గాని ప్రజలకు ఏమి ఫ్రీగా ఇవ్వలేదు ఎందుకు ఈయనకి విగ్రహాలు రోడ్డు మార్గాలు పేర్లు...ఏదైనా మన కలం మన కులం అయితే సరిపోతుంది... రాష్ట్ర ప్రజలారా తెలుగుదేశం కి సహాయపడ్డారు ఏమోగానీ తెలుగు ప్రజలకి ఏమి చేయలేదు ఉచితంగా ఏమి చేయలేదు తెలుగు ప్రజలే బుద్ధి చెప్పాలి మునుముందు రోజుల్లో....
    తెలుగు ప్రజల కోసం పాటుపడే ప్రతి వ్యాపారికి ఈ రకంగా రాష్ట్ర ప్రభుత్వం సంతాప సభలు అర్పిస్తూ బాగుంటుంది

    • @mrcommonman616
      @mrcommonman616 4 місяці тому +2

      YSR sontham oka rupayi ina ichada evarikina mari vigrahalu enduku ?edava sollu kaburlu chepaku brother he gave employment to many people he has a trust doing social service he has school giving education

    • @HR_TV9
      @HR_TV9 4 місяці тому +1

      @@mrcommonman616 రాజశేఖర్ రెడ్డి గురించి వెళ్లి పులివెందులకు వెళ్లి అడిగితే తెలుస్తుంది రూపాయికి వైద్యం చేశారు ఎంతమందికి ఫ్రీగా వైద్యం కూడా చేశారు ఎంతమందికి ఫ్రీగా స్కూల్లో ఎప్పటికీ 25 వేలమంది మంది ఉచితంగా విద్య నేర్చుకుంటున్నారు రా బాబు
      ఇప్పటికే స్కూల్లో పులివెందుల ఉంది

    • @HR_TV9
      @HR_TV9 4 місяці тому

      @@mrcommonman616 రాజశేఖర్ రెడ్డి ప్రజలతో ఎన్నుకోబడిన ముఖ్యమంత్రి. సీఎం ప్రభుత్వ విగ్రహాలు పెట్టలేదు వైఎస్ఆర్సిపి పెట్టుకుంది

    • @mrcommonman616
      @mrcommonman616 4 місяці тому +1

      @@HR_TV9 orey Babu ayana payment seat ra Nayana Karnataka chadivindi lo antha scene ledu ayana mbbs chadivina time lo rupayi kuda ekkuva .ayana free ga ee school chadivisthinaru chepu ramoji ramadevi public school lo chana mandilo free ga chadivisthunaru trust undi koonni lakshala Mandi ayana meda bathukutunaru direct indirect ga ysr laga janam dabbulu dochi cbi case lo irrukoledu mines dochukoledu oka samanya janam kuda complaint ivvale aa okka undavalli bondavalli dramalu tapa .poyi ramoji gurinchi filmcity vena kala unna ibrahimpatnam lo adugu cheptharu

    • @laxmanbandari5341
      @laxmanbandari5341 4 місяці тому

      మీరు చెప్పింది అక్షరాల నిజం.

  • @vijayapathivada9714
    @vijayapathivada9714 4 місяці тому +19

    అంటే ఒక వ్యక్తి మీబొక్కలు బయట పెడితే వాడు చచ్చిపోయిన సరే వాడిని వదలరన్నమాట😮

    • @chandramohandv1223
      @chandramohandv1223 4 місяці тому

      ప్రజల బొక్కలు పీక్కొని tinnadut, దరిద్రుడు

    • @SrinuChalumuri-o9z
      @SrinuChalumuri-o9z 4 місяці тому

      Eenadu Boku prajarajyam pellalu vadilesina Pavala vata Ani rasaruga. Idena inadu

  • @saik2671
    @saik2671 4 місяці тому +1

    Boycott Sakshi…11 now seems a big number

  • @Soldier527
    @Soldier527 4 місяці тому +8

    Nuvu evdavu ra angikarinchataniki

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому +1

      మన దేశ పౌరుడు కూడా హక్కు ఉంటుంది

  • @chinaraokottana2913
    @chinaraokottana2913 4 місяці тому

    You are correct easwargaru.

  • @balu_samarla
    @balu_samarla 4 місяці тому

    మీరు మాత్రం ఈ కామెడీ తగ్గించద్దు రోజు మీ వల్ల హ్యాపీ గా నవ్వుకుంటున్నాం 😂😂😂

  • @srikanthinampudi4346
    @srikanthinampudi4346 4 місяці тому +1

    అయ్యా మీరు ఏప్పుడు అబద్దాలు మాత్రమే చేబుతారు

  • @nirmalanimmy5543
    @nirmalanimmy5543 4 місяці тому +7

    Salaha ichinodi intlo pettukondi maha nayakulu NTR gari vigraham pettandi oppukuntam ramoji vigraham pettadaniki evvaduchadu miiku

  • @krishnareddy2803
    @krishnareddy2803 4 місяці тому +4

    వాళ్ళకు ఆయన దేవుడు... మనకెందుకు చింత?
    ఈ దేశంలో ఇదంతా మామూలే.
    రాజశేఖర్ రెడ్డిగారి మరణానంతరం కొన్ని వేల ఆయన రకరకాల విగ్రహాలు ఏ మూల చూసిన జనం, రాజకీయులు నెలకొల్పలేదా?
    మరి ఆయన ఎంతోమందికి దేవుడయ్యాడు. మరికొంతమందికి ఆయననే దయ్యమంటూ రెచ్చిపోయి ఉన్మాదంతో చేయని అకృత్యమంటూ లేకుండా వికృత చేష్టలతో ధ్వంసం చేశారు, చేస్తున్నారు.
    ఇదంతా ఏమిటి?
    కర్ర వున్నవాడిదే బర్రె అన్న సామెతగా నడుస్తోంది రాజ్యం.
    కొంతమంది సహనం కొంతమందికి చేతకానితనంగా కనపడుతుంది.
    మితిమీరిన స్వాతంత్రం తెచ్చిపెట్టిన తంటానే ఇదంతా.

    • @umapriscilla6243
      @umapriscilla6243 4 місяці тому

      రాజశేఖర్ garu ap ముఖ్యమంత్రి, ap కి మంచి చేసారు, రామోజీ ap కి ఏమి చెయ్యలేదు, అబద్దాలతో, మోసలతో ఆస్తి సంపాదించుకున్నాడు, వాడి ఫిల్మ్ సిటీ తెలంగాణ లో, పన్నులు తెలంగాణాలో, ap లో వాడికి విగ్రహాలు పెట్టడం, ap డబ్బు తో జల సాలు చెయ్యడం తప్పు, cbn, సినిమా డబ్బు రామోజీ కి ఖర్చు పెట్టొచ్చు ❤🙏

  • @Rama_varma5282
    @Rama_varma5282 4 місяці тому

    💙🇸🇱🙏,,,, చంద్రబాబు. కాషాయ విగ్రహం పెడితే చాలా బాగుంటుంది. మన బాబు గారు. సంపద సృష్టిస్తాడు. ఒకే మాట మీద నిలబడతాడు. ఇలాంటి వాళ్ళకి కాషాయ విగ్రహాలు. పెట్టండి. 🙏🇸🇱💙

  • @kravill8108
    @kravill8108 4 місяці тому +1

    Jagan Anna okkade goppodu..public yerri pukulu anthe ga

  • @phanikumar9107
    @phanikumar9107 4 місяці тому

    10 పాయింట్లు కి బదులు 11 పాయింట్లు పెట్టండి ఈశ్వర్ గారూ.. మీ పార్టీ కి గుర్తు గా ఉంటుంది 😂😂😂

  • @SureshSuresh-i7w
    @SureshSuresh-i7w 4 місяці тому +4

    Y S Rajasaker Reddy & JaganReddy Donglu

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      E V M దొంగలు బొల్లి బాబు పప్పూ పావలా & కో అంతా

  • @shankarraosuchikonda8805
    @shankarraosuchikonda8805 4 місяці тому +5

    Super comdey రా ఈశ్వర్ నీ డిబేట్స్ lot of comedy raa super buffons నీ తీసికొస్తువు రా స్టూడియోకి

  • @SatheeshnayuduChitti
    @SatheeshnayuduChitti 4 місяці тому +8

    ఔను, మీరు కూడా అంతేగా

  • @sreenivasuluannapureddy6260
    @sreenivasuluannapureddy6260 4 місяці тому +2

    Gold idol at amaravathi with diamond eyes is minimum requirement for AP. Ramoji is nothing but Andahra. Because of Ramoji AP getting min 5 lak crores income per year.

  • @pavanporal802
    @pavanporal802 4 місяці тому +2

    Please show old videos from Jagan how he spoke in assembly to the tdp 5 seats about opposition.n

  • @durgapampana1642
    @durgapampana1642 4 місяці тому +1

    Inka siggu rala sakshi ki inka radhu 😣

  • @N-ri1os
    @N-ri1os 4 місяці тому +4

    YSR kante ramoji chala better. YSR em chesadu govt sommu free ga panchadu antakuminchi em cheyaledu. Ramoji garu entha mandiki employment ichado. Sampada srustinchadu. Great leader Ramoji garu

  • @nagarjungv4052
    @nagarjungv4052 4 місяці тому +6

    Meeru inkaa ilaaane matladuthunte…Janam poorithga asayinchikuntaru mimmalni…have some shame and report which makes sense..waste fellows…

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому +1

      రామోజీ గురించి చాలా మంది మహిళలు అత్యంత హీనం గా చెప్పేవారు

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 4 місяці тому

      ​​@@rockyrockrj7035avunu jaggu gadi pellam kuda anta ga character less anta ga🧐🤯

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      @@kavyagovindgovind2828 నువ్వూ అదే కోవకు చెందిన దానివే కదా మరి నీకు చాల మంది ఉన్నారట అని చెప్పారు

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 4 місяці тому +1

      @@rockyrockrj7035 mundhu nenu amena vada thelusukoni comment cheyyi and nee anna gadi pellam character ithe adhe ani chala anukuntunnaru naku ala adavalani anadhuku badha undhi siggu lekunda oka 85yrs anthanu chanipothe adavalatho అసహ్యంగా ani nuvvu ilaga comment pettedhi andharu nela ycheapi kukkala character tho untaranukuntiva

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому

      @@kavyagovindgovind2828 ఓ ఒ కొజ్జా వా

  • @lokeycreationsvlogs
    @lokeycreationsvlogs 4 місяці тому

    Mee 🌹akka ni adugu 2 chits vesindhi, manchi jarijindho ledho😂😂

  • @somarajb6445
    @somarajb6445 4 місяці тому +3

    Are meeru mararu ra 11 kaastha 1 ki vachenthavaraku 😂😂

  • @nagarider5052
    @nagarider5052 4 місяці тому

    తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లో సునామి కాలనీలు కట్టించాడు, మార్గదర్శి వలన ఎవ్వడికి నష్టం జరగలేదు ఒక్క సాక్షి కి తప్ప

  • @CPKCSRarelive
    @CPKCSRarelive 4 місяці тому +10

    Dramoji is the wife of Bolloji, Bolloji’s second wife is PackaJi😅😅😅😂😂😂

  • @SS5PK
    @SS5PK 4 місяці тому

    నాకు తెలిసి ఆంధ్రలో చంద్రబాబు నాయుడు గారు రామోజీరావు గారికి వేయి అడుగుల విగ్రహం పెట్టిస్తారు రామోజీరావు జయంతికి హాలిడే వర్ధంతికి హాలిడే ప్రకటిస్తారు

  • @balu_samarla
    @balu_samarla 4 місяці тому

    వైస్సార్ విగ్రహాలు పెట్టగా లేనిదీ వేరేవారిది విగ్రహం పెడితే తప్పేముంది లే

  • @ramchandravaddadhi9910
    @ramchandravaddadhi9910 4 місяці тому

    కొమ్మినేని మాటల్లో చిన్న మార్పు వస్తుంది

  • @justhuman3782
    @justhuman3782 4 місяці тому +3

    NEXT ABN ( RK ) KI

  • @msrilakshmimaringa645
    @msrilakshmimaringa645 4 місяці тому

    రావణాసురుడు రామోజీ నిజం దేవుడు చెప్పాడు.

  • @src-kc9gj
    @src-kc9gj 4 місяці тому

    Jai Jai Ys reddy congress party 🇸🇱🇸🇱🇸🇱🇸🇱

  • @mandalatirupatinaidu4451
    @mandalatirupatinaidu4451 4 місяці тому

    విరాళాలు ఇస్తే సొంత డబ్బులు పెట్టుకోవాలి ప్రజాధనం కాదు

  • @automationchat9853
    @automationchat9853 4 місяці тому

    Sakshi newspaper oka is a great newspaper

  • @neenaeunice4302
    @neenaeunice4302 4 місяці тому

    Vr from Vizianagaram, V vote for ysr party, what ur say is right, so please try to take out this problem.

  • @mohanderangula1164
    @mohanderangula1164 4 місяці тому +1

    YSR statues mathram veedhikokati pettala?

  • @durgaprataapa7042
    @durgaprataapa7042 4 місяці тому

    YOUR ATR HUNDRED PERCENT CORRECT SIR

  • @kvchaitanyareddy4247
    @kvchaitanyareddy4247 4 місяці тому

    ఇంకెందుకు ఒసామా బిన్ లాడెన్ కి కూడా ఒక విగ్రహం పెడితే సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది

  • @yuvakrishnadevarala4588
    @yuvakrishnadevarala4588 4 місяці тому +4

    ఈశ్వర్ కొంచం నీళ్ళు తాగు ఆయాసం వస్తుంది

    • @456_32
      @456_32 4 місяці тому

      Nuvvu koncham ucha taagu ne face daridram ga undhi 😂

  • @NewTeluguMovies-xx6fb
    @NewTeluguMovies-xx6fb 4 місяці тому +2

    ఇందుకే రా మీకు 11 ఇచ్చింది

    • @SrinuChalumuri-o9z
      @SrinuChalumuri-o9z 4 місяці тому

      EVM la tempering CM.. Super six yekkada. Abaddala CM

    • @kavyagovindgovind2828
      @kavyagovindgovind2828 4 місяці тому

      ​​@@SrinuChalumuri-o9z6093 isthadule 2019 evm cm gojja gadu poyaduga😢

  • @srimannarayanavangala8221
    @srimannarayanavangala8221 4 місяці тому

    బట్టలు లేకుండా ఎన్టీర్ పై కార్టూన్లు వేసినందుకు కమ్మ రాజధానిలో కమ్మవాలందరు కలసి కమ్మగా వివస్త్రం తో రామోజీ రావు విగ్రహం పెట్టాలి😅😅😅😂 అమరావతిలో పెట్టాలి

  • @PK_14days
    @PK_14days 4 місяці тому

    వైసీపీకి 11 రావడానికి కేవలం ఈ ఈశ్వర్ గాడి బుల్లిటెన్ వల్లే. వీడిని తీసేయండి జగన్ గారు

  • @MrShanmukha
    @MrShanmukha 4 місяці тому

    Vedu rhyming inka thaggaledu😂😂😂😂
    Ramoji ma Village lo 50 houses kattadu
    Fake ప్రచారాలు కావాలి అంటే సాక్షి చూడాలి......😂😂😂😂

  • @vamshichintala
    @vamshichintala 4 місяці тому +11

    Yela putav ra nuvvu assalu eashawar ga

    • @rockyrockrj7035
      @rockyrockrj7035 4 місяці тому +3

      నువ్వు ఎలా పుట్టవ్వొ అలాగే రా బెవర్స్ గా

    • @Seshunaidu1995
      @Seshunaidu1995 4 місяці тому

      Rey420 ga Inka buddhi raledhu raa ycipi kii​@@rockyrockrj7035

    • @TAPIVPR
      @TAPIVPR 4 місяці тому

      Velli mee venkata krishna, Murthy gadini adugu

    • @Nandimandalam_Balaji_Raju
      @Nandimandalam_Balaji_Raju 4 місяці тому +2

      @@rockyrockrj7035Neeku abba ledu ra munda … neeku tekedu emo Ela eavdiki puttav ani … name pettu mundu ….

  • @blnaidubonangi5999
    @blnaidubonangi5999 4 місяці тому

    యన్ టి ఆర్ గారికి ఎక్కువ ద్రోహం చేసింది ఈ నీచుడే

  • @harikrishna-ot7fm
    @harikrishna-ot7fm 4 місяці тому +4

    Jagan sir politics start cheyali

  • @ravigundra2475
    @ravigundra2475 4 місяці тому +3

    Ap gurunchi matladavaddu caste felling ekkuva avutundi

  • @srinivasarangarao1385
    @srinivasarangarao1385 4 місяці тому

    ఈ చర్చ చూడాలి అంటే రాబందులు ఉండాలి,అవి సిగ్గుతో తలదించుకుని మౌనం వహించేవి.

  • @ponnabharath7977
    @ponnabharath7977 4 місяці тому +4

    Re eswar nuv marav ra .....thu

  • @kravill8108
    @kravill8108 4 місяці тому

    Very good Meeru ilage continue cheyyandi..nuvvu itle aruchuko..

  • @venkatvallabhaneni9121
    @venkatvallabhaneni9121 4 місяці тому

    Boom boom babai Kodi

  • @janardanadev3845
    @janardanadev3845 4 місяці тому

    మహామేతకు కాంస్య విగ్రహాలు ఎందుకు?