అన్ని ప్రయోగాలకి ఒకటే విరుగుడు యంత్ర సహితం తంత్రం

Поділитися
Вставка
  • Опубліковано 25 жов 2024

КОМЕНТАРІ • 57

  • @tantrikavidyalu
    @tantrikavidyalu  2 місяці тому +6

    యంత్రం కమ్యూనిటీ పోస్టులో వుటుంది చూడండి

    • @Jakkularakesh-g2t
      @Jakkularakesh-g2t 2 місяці тому

      జై గురు దేవ్ గురువు గారు మంత్రం రథాపూర్వంగా చెప్ప గలరా

    • @naidu2509-wy1yp
      @naidu2509-wy1yp Місяць тому

      🚩🙏గురువుగారు నా పేరు రామకోటేశ్వరరావు. నేను 10 సంవత్సరాల కిందట బాగా బతికిన వాళ్ళము.. కానీ ఏమో ఏమైందో కానీ మా ఆర్థిక పరిస్థితి క్షీణించింది ఆరోగ్య పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. వ్యాపార నష్టాలు చవిచూసి ఒక్కసారి డౌన్ ఫాలో అయ్యాను ఈ రోజున పూట గడవడం కూడా కష్టమవుతుంది.. అప్పుల బాధలతో నేను నా భార్య చనిపోదామని అనుకొని కూడా పిల్లల కోసం ఆలోచించాల్సి వస్తుంది. నేను నాకు ఉన్నంతలో నలుగురికి సేవ కార్యక్రమాలు చేస్తూ అన్నం పెట్టనే కానీ ఎవరిని మోసం చేయలేదు.. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి. నా సమస్యకు పరిష్కారం చూపించండి గురువుగారు..

  • @M.lakshmiM.lakshmi-e2h
    @M.lakshmiM.lakshmi-e2h 11 днів тому

    Thankyou guruji garu

  • @royalrathhan5503
    @royalrathhan5503 2 місяці тому +1

    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవా శరణం మమ
    గురువులకు పాదాభివందనాలు

  • @radheereddy
    @radheereddy 2 місяці тому +1

    ఓం గుం గురుభ్యో నమః👣🌿🌷🙏🏻
    శ్రీ చంద్ర శేఖర దత్త శరణం మమ👣🌿🌷🙏🏻

  • @raghavendrat5629
    @raghavendrat5629 2 місяці тому +2

    Guru garmi padabhi vandanalu🚩🙏🙏🙏

  • @RamTNKU9
    @RamTNKU9 2 місяці тому

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🔱
    శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖర్ దత్త శరణం మమ 🔱🙏

  • @alprasad4824
    @alprasad4824 2 місяці тому

    గురుదేవుల పాదపద్మములకు నమస్కారాలు

  • @KorutlaRajesh
    @KorutlaRajesh Місяць тому +1

    గురుగారికి పాదాభివందనములు 🌹🌹🌹🙏🙏గురుగారు శ్రీ షిరిడి సాయిబాబా మంత్రాసింది గురుంచి ఒక్క చక్కని మంత్రాని వీడియో ద్వారా తెలుపగలరు. శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరా దత్త గురుదేవ శరణం మామః 🌹🌹🙏🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  Місяць тому +1

      దత్త మంత్రం చేసుకో నాయన

  • @raghavendrat5629
    @raghavendrat5629 2 місяці тому

    Sri Sri Sri chandra shekara datta guru deva sharanam mama🙏🙏🙏

  • @gullanarasimhulu8899
    @gullanarasimhulu8899 2 місяці тому

    శుభోదయం స్వామి 🌹🌹🌹🙏🙏🙏

  • @sriramapavan6592
    @sriramapavan6592 2 місяці тому

    గురువు లు పెద్దలకు నమస్కారం

  • @jaimahesh871
    @jaimahesh871 2 місяці тому

    Jai guru deva

  • @MadhuPampu
    @MadhuPampu 2 місяці тому

    Sri చంద్రశేఖర గురుదత్త శరణం మమ

  • @kumarbangari5837
    @kumarbangari5837 2 місяці тому

    Om sri gurubyo namaha 🙏🙏🙏

  • @uskelashivaji2202
    @uskelashivaji2202 2 місяці тому

    గురు గరు మిమ్మల్ని ఎలా కలవలి
    మీ deggara ఉపదేషము తీసుకోవలని వుంది

  • @davidama3679
    @davidama3679 2 місяці тому

    🙏🙏🙏🙏🙏

  • @svbcchanalsrinivasulu2019
    @svbcchanalsrinivasulu2019 2 місяці тому +1

    Gurvu gari pada padmalaku pranamalu yantam ok roju kalachals leka 11days kalchala gruvu garu

  • @AdmiringDodoBird-fh9kz
    @AdmiringDodoBird-fh9kz 2 місяці тому

    Prayogamnivarananarasima

  • @JaiGurudev-cd1um
    @JaiGurudev-cd1um 2 місяці тому +2

    నమస్కారం గురువు గారు 🙏🙏
    ఈ ప్రయోగం వేరే వాళ్ళకోసం చేయాలంటే ఏ విదంగా చేయాలి , సంకల్పం లో వారి పేరు చెప్పుకోవాలా లేక వారి చేతులమీదుగా ఆ యంత్రాన్ని కాల్చి వెయ్యాల ఎలానో తెలియ చేయ గలరని మనవి.

  • @AdoniNagaraju-o4g
    @AdoniNagaraju-o4g 2 місяці тому +1

    Guruvugaru namaskaram yanthram midha unna aksharalu artham kavadam ledu mariyu siddhi chesukovadaniki ye roju ye time modhalu pettali mariyu abhimanthrinchedhi ye roju time kalchetappudu time endhukante entilo pillalu unnaru

  • @hanumanthrayappavvenkyvenu8923
    @hanumanthrayappavvenkyvenu8923 2 місяці тому

    Guruvugarikipadabhivondanulu.swameephonenopettandi

  • @EerugadhindlaAshok
    @EerugadhindlaAshok 2 місяці тому +1

    స్వామి విద్యార్థులు బాగా రాణించాలి అంటే ఏమిచేయాలి స్వామి ఎందుకంటే నిను ఎంత కష్టపడి చదివిన తగిన ఫలితం రావట్లేదు స్వామి నాకు త్వరలో exam వుంది free seat రావాలి ఎందుకంటే మా అమ్మవలు పెదావలు డబ్బులు లేవు స్వామి నిను మా అమ్మ వలకు భారంగా వుండకూడదు. అలాగే ఏకాగ్రత మరియు ఇంద్రియ నిగ్రహం విద్యార్థికి అవసరం కదా స్వామి దాని గురించి కూడా చెప్పండి🙏🙏🙏

  • @AdmiringDodoBird-fh9kz
    @AdmiringDodoBird-fh9kz 2 місяці тому

    Chesaro.narasimayantram.mantram.
    Grandchildren.gurugaru

  • @ganek8743
    @ganek8743 2 місяці тому +1

    ఆత్మనమస్కారం 🙏 అయ్యా ఈ యంత్రం లో వ్రాసి ఉన్నది 'రం వర య వం ప్రత్యర్థి ప్రయోగం దిగు దిగు ఈశ్వర ఆజ్ఞ హుం ఫట్'
    ఇందులో 'య వం' లేదా 'మ వరి' రెండు అక్షరాలు తెలియజేయండి అయ్యా 🙏

    • @tantrikavidyalu
      @tantrikavidyalu  2 місяці тому +1

      అక్కడ ఏమి వుందో అదే చేసుకో

  • @Vasusri428
    @Vasusri428 2 місяці тому

    Guruji business yantram Pooja vidaanam cheppandi swamy

  • @VenkateshVenkatesh-hg7ch
    @VenkateshVenkatesh-hg7ch 2 місяці тому

    Om sri gurubyo namah 💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 sri sri sri chandrashekara datta gurudevasharanam mama 💐💐💐💐🙏🙏💐💐💐🙏🙏🙏💐💐🙏🙏💐💐💐🙏🙏🙏💐💐 guruvugaari paadhalaki vandhanaalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏🙏🙏💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @yasasrigurijepalli-tv4sn
    @yasasrigurijepalli-tv4sn Місяць тому

    Meru yantram pooja chesi isthara

  • @manojkumarrapalli2034
    @manojkumarrapalli2034 2 місяці тому

    Property sale avataniki chepandi guruji

  • @naidu2509-wy1yp
    @naidu2509-wy1yp Місяць тому

    🚩🙏గురువుగారు నా పేరు రామకోటేశ్వరరావు. నేను 10 సంవత్సరాల కిందట బాగా బతికిన వాళ్ళము.. కానీ ఏమో ఏమైందో కానీ మా ఆర్థిక పరిస్థితి క్షీణించింది ఆరోగ్య పరిస్థితి మరి ఘోరంగా తయారైంది. వ్యాపార నష్టాలు చవిచూసి ఒక్కసారి డౌన్ ఫాలో అయ్యాను ఈ రోజున పూట గడవడం కూడా కష్టమవుతుంది.. అప్పుల బాధలతో నేను నా భార్య చనిపోదామని అనుకొని కూడా పిల్లల కోసం ఆలోచించాల్సి వస్తుంది. నేను నాకు ఉన్నంతలో నలుగురికి సేవ కార్యక్రమాలు చేస్తూ అన్నం పెట్టనే కానీ ఎవరిని మోసం చేయలేదు.. నాకే ఎందుకు ఇలా జరుగుతుంది స్వామి. నా సమస్యకు పరిష్కారం చూపించండి గురువుగారు..

    • @arjarlasrinivas1334
      @arjarlasrinivas1334 29 днів тому +1

      బయ్యా ,, కొన్ని చిన్న చిన్న క్రియలు చేసుకుంటూ రావాలి,, మాది ఇదే పరిస్థితి, నీకంటె గోరంగ బాధలు పడ్డాము,, మాకు ఇప్పటికి,, 200 ఏకరాలు ,, భూమిలు ఉంటాయి కానీ 1 రూపాయి కూడా రాదు ,, అమ్ముడం అంటే అవ్వలేదు,, 99% అయ్యిపోయింది మళ్ళీ తప్పి పోయింది ఇలానే జరుగు తున్నాయి,, చాల గురువులు వీడియో చూశాను కొన్ని క్రియలు చేసాను,, ఇప్పుడు కొంచెం కొంచెం గట్టు ఎక్కే, అవకాశం కనబడుతోంది

    • @naidu2509-wy1yp
      @naidu2509-wy1yp 29 днів тому

      @@arjarlasrinivas1334 మీరు చెప్పినది వాస్తవమే నేను కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను.. కానీ నేను అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే అవ్వాల్సిన వ్యక్తిని.కానీ నా జీవితాన్ని సర్వనాశనం చేశారు.. ఈరోజు కూడా నేను ఒక పూజ చేసుకోవాలన్న కూడా నా వల్ల కావడం లేదు.. ఎక్కడైనా మంచి గురువుకి చూపిద్దామంటే నిజాయితీగా ఉన్న గురువుగారు అందుబాటులో ఉండడు.. సమాజంలో మోసం చేయటానికి వచ్చే ఫేక్ గురువులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తారు..ప్రజల దగ్గర అదిని ఇదని చాలా డబ్బులు తీసుకుంటారు.. ఈ సమాజంలో ఏ గురువుని నమ్మాలో కూడా అర్థం కావడం లేదు.. వాళ్ళు చెప్పే క్రియలు వీడియోలు ద్వారా మనకి ఫలితం తక్కువగా ఉంటుంది.. కానీ నేను ఎంతమంది గురువు దగ్గరికి వెళ్లాను నా మీద ప్రయోగం చేసారు. అని చెప్పారు కానీ సమస్యకు పరిష్కారం మాత్రం దొరకలేదు.. ఒకప్పుడు ఎందరికో అన్నం పెట్టిన చెయ్యి నాది.కానీ ఈ రోజున నా పిల్లలకు అన్నం పెట్టలేని పరిస్థితిలో ఉన్నాను.. ఏమి చేయాలో నాకే అర్థం కావడం లేదు

    • @naidu2509-wy1yp
      @naidu2509-wy1yp 28 днів тому

      @@arjarlasrinivas1334 అవును మీరు చెప్పిన మాట వాస్తవమే నేను కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి.. కానీ నేను అతి చిన్న వయసులోనే ఎమ్మెల్యే కావాల్సిన వ్యక్తిని నా మీద ప్రయోగం జరగడం వల్ల నేను అంచలంచెలుగా దిగజారిపోయాను. నేను ఇలాంటివి నమ్మను.. నేను తెలుసుకునే సరికి నా జీవితం చేజారిపోయింది. నా చేత్తో ఎంతోమందికి అన్నదానం చేశాను కానీ ఈరోజు మా పిల్లలకి అన్నం పెడతానికి నా వల్ల కావడం లేదు అలా చేశారు నా మీద ప్రయోగం.. కానీ సమాజంలో మంచి నిజాయితీగల గురువు ఉన్నాడు అంటే అందుబాటులో ఉండడు.. మిగతా గురువులు నీకు అది ఉంది ఇది ఉందని చెప్పి ప్రజల దగ్గర వేలకి వేలు డబ్బులు తీసుకోవడానికి ఉంటారు ఫేక్ గురువులు.. ఈ సమాజంలో నిజాయితీగా బ్రతకడం చాలా కష్టం.. 😭😭

  • @Naniworld316
    @Naniworld316 2 місяці тому

    యంత్రం మీద నేమ్స్ సరిగ్గ కనిపించడంలేదు

  • @Naniworld316
    @Naniworld316 2 місяці тому

    evaraki vallu chesukoleni situation vuntta manam ela cheyyali endukantta mantra japam nenu chestha vallaku ela teyyadam

  • @oletilakshmi4777
    @oletilakshmi4777 Місяць тому

    Guru garu e marthm okka roju loo 16000 saralu cheyala leka 11 roju lu cheyala ardham avaledhu guru garu...

  • @Haripriya-pg1mf
    @Haripriya-pg1mf 2 місяці тому

    Swami na mora alakinchara plzz premibchina vyaktito mrge jarigela adyna tantram cheppandi swami,bhrya bhartale vidipotunna e rojullo nenu eshtapadina abbie ni mege chesukoni happy ga batakli anukovdam thappa pyga ekkda chusina edi chesthm ani mosam chestunnru meru thappa naku dikku ledu adokti tantram cheppndi Swami🙏🙏🙏🙏🙏

  • @kln6966
    @kln6966 2 місяці тому

    E prayogam bandanam kuda tisivestunda

  • @AtramRamcharan
    @AtramRamcharan 2 місяці тому +1

    Guruvu garu.manam vere valaku chesthe ha samasya manaku antukuntundha.alage valaku prayogam chesina vyakthi thirigi manaku prayogam chesthademo Anedhi na sandheham alantapudu ala guruvu garu

  • @saiteja-gv8df
    @saiteja-gv8df 2 місяці тому +1

    Guru garu telegram link open avatle

  • @raghavendrat5629
    @raghavendrat5629 2 місяці тому

    Guru garu meeru chepa mantralu cheyavacha, meeru venkateshwara swamy deesha chetavani undi swamy mee agna kavali swamy🙏🙏

  • @BabuVBabu-yr8ms
    @BabuVBabu-yr8ms 2 місяці тому

    గరువు గారు మీరు మంత్ర దీక్ష ఇస్తారా

  • @Funfuny_AI-News
    @Funfuny_AI-News 2 місяці тому

    గురువు గారు నేను చాలా రోజుల నుంచి మంత్ర సాధన చేయలని అనుకుంటాను కానీ నాకు గురువులు దొరకడం లేదు దయతలిచి నాకు మంత్రోపదేషం చేస్తారా.
    నా పేరు.సుధాకర్ నా జన్మ నక్షత్రములు తేలియదు నా పేరు యేక్క భీజక్షర మంత్రుములు చూచి ఉపదేశించాగలరు కృతజ్ఞతలతో మీ...
    మీ నం.

  • @pittagudu5936
    @pittagudu5936 2 місяці тому

    గురువు గారు ఈ క్రియ వేరే వాళ్లకు చేస్తే 16000 మంత్రం సిద్ది పొంది 111సార్లు మంత్రం అభిమంత్రించి హా రాగి రేకును ప్రయోగ బాధ వున్న వెక్తితో కల్పించాల గురువు గారు

  • @raajanK.raajan
    @raajanK.raajan Місяць тому

    16000 malala anta 16000×108 na

  • @BabuVBabu-yr8ms
    @BabuVBabu-yr8ms 2 місяці тому

    Guruji phone number cheppandi

  • @pittagudu5936
    @pittagudu5936 2 місяці тому

    గురువు గారు యంత్రం లోని మొదటి బీజాక్షరాలు అర్థం అవ్వడం లేదు కొంచం రాసి పెట్టండి గురువు గారు

  • @mormpudisankar1747
    @mormpudisankar1747 2 місяці тому

    శ్రీ శ్రీ చంద్రశేఖర దత్త గురుదేవ శరణం మమ కాల్చిన తర్వాత యంత్రాలు ఏం చేయాలో చెప్పలేదు గురువుగారు

  • @jaygurudhatha-lp2gt
    @jaygurudhatha-lp2gt 2 місяці тому

    🙏🙏🙏🙏🙏