Bro. Arun funeral service and burial

Поділитися
Вставка
  • Опубліковано 5 січ 2025

КОМЕНТАРІ • 4

  • @Novel-Evangelism
    @Novel-Evangelism 23 дні тому +1

    నన్ను / మమ్మల్ని ప్రభువులో నడిపించి, ఆత్మీయంగా బలపరిచిన మీరు మా మధ్యలో లేరు...అనే నిజాన్ని మా హృదయాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.. 😭😭 తప్పకుండా మళ్ళీ కలుద్దాం!! అన్న .🫂_

  • @meemadhu
    @meemadhu 22 дні тому +1

    *తను ఇంటి దగ్గర నుండి ఆఫీస్ కి వెళ్లే అవకాశం ఉన్న,ఆర్థిక ఇబ్బందులు ఉన్న కేవలం పరిచర్య కోసం ఒక్కడే రూంలో రెంట్ కి ఉండేవాడు. తన time, talents, treasure పరిచర్య కోసం అంకితం చేసిన తమ్ముడు.*
    *ఎందుకు అక్కడే ఉంటున్నావు అని వాళ్ళ అమ్మ అడిగితే నీకు తెలియదులే అనే వాడు అంట.*
    *ఈ జీవితం శాశ్వతం కాదు అని పాటలు పాడుతు ప్రసంగాలికి పరిమితం చేసి.........శాశ్వత కాలం ఉండిపోవాలని ప్రణాళికలు వేసుకోవటంలో నిమగ్నం అయిపోతున్న నేటి క్రైస్తవ యువతకి కనువిప్పు కలిగించిన జీవితం.*
    *క్యాంపు కోఆర్డినేటర్ గా ఉండాలి అంటే ఇష్టపడని, అయిష్టంగా ఇష్టపడే మనలాంటి వ్యక్తులకు అరుణ్ సవాలు విసిరి వెళ్ళిపోయాడు. కర్నూల్ లో ఏ క్యాంపు జరిగిన unofficial కోఆర్డినేటర్ గా ఉండేవాడు. ఏ రోజు నేను చేయను, నాకు ఇవ్వద్దు అనే మాటలు తన నోటంటా వినలేదు.*
    *ఈ లోకంలో అందరు పుట్టి చచ్చిపోతారు. కొంతమంది మాత్రమే వారి జ్ఞాపకాలతో గుండెల్లో నిలిచిపోతారు.నిత్యం నీ జ్ఞాపకాలతో నిలిచిపో(యావు)మిత్రమా....... నీవు లేవు అని బుద్ది చెబుతున్న గుండె అంగీకరించటం లేదు ఎంతకాలం పడుతుందో అంగీకరించడానికి....నీ జ్ఞాపకాలలో నీ మధు అన్న..*

  • @varalakshmibaneti3010
    @varalakshmibaneti3010 23 дні тому

    Chala Chala Badakaram Sir

  • @varalakshmibaneti3010
    @varalakshmibaneti3010 23 дні тому

    Rip Sir