ఎస్.సి వర్గీకరణకు సై అందాం "మాల-మాదిగలమొకటవుదాం” | Vimalakka Song On SC Classification

Поділитися
Вставка
  • Опубліковано 30 січ 2025

КОМЕНТАРІ • 109

  • @moglielukapalli6328
    @moglielukapalli6328 12 днів тому +14

    పాట చాలా బాగుంది అక్క పాట సూపర్

  • @mahimahipal2000
    @mahimahipal2000 12 днів тому +10

    వర్గీకరణ జరిగితే నే సమస్య పరిష్కారం అవుతుంది....
    జై విమలక్క....

  • @pravalietikala9848
    @pravalietikala9848 12 днів тому +17

    ఈ పాట లో చాల meaning ఉంది 🙏🙏👌👏🔥 jai vimala akka

  • @raghuramavarapu1514
    @raghuramavarapu1514 12 днів тому +8

    విమలక్క చాలా మంచి పాట రచించి పాడారు..... పంచుకుంటే ప్రేమలు ఉంటాయి,... దోచుకుంటే కక్షలు పెరుగుతాయి... పంచుకొని, ప్రేమలో పంచుకొని ఒకటవుతుంది... భూములు మనకు తెచ్చుకుందాం... రాజ్యాధికారానికి వెళదాం.....

    • @manoharjadi1587
      @manoharjadi1587 12 днів тому

      మీకు కక్ష ఉంటే మాకు కక్ష ఉంటది

  • @guntukagangarajamgangarajamgun
    @guntukagangarajamgangarajamgun 6 днів тому

    పాట చాలా బగుంది విమలఅక్క మీకు వం ద నా లు

  • @VenkateshVenky-e9j
    @VenkateshVenky-e9j 12 днів тому +5

    ఈ పాటను స్వాగతిస్తున్నాను .కానీ మంద కృష్ణ గారు ప్రత్యక్షంగా మీడియా సమావేశంలోనే వ్యతిరేకించారు.పద్దతి ప్రకారం వర్గీకరణ జరగడం మంచిదే కాని మనువాదుల సంకలో జేరి మాలలను మనువాదులుగా,హంతకులుగా చిత్రీకరణ చేస్తూ భవిష్యత్తులో కలిసి మెలిసి ఉండాలని ఆశించడము గాలిలో దీపం పెట్టే ఆరకుండా ఉండాలని కోరుకున్నట్లవుతుందేమొనని నా భావన.

  • @ShakarAl-w3w
    @ShakarAl-w3w 12 днів тому +3

    పాట చాలా బాగుంది విమలక్క. మీకు వందనాలు

  • @AK_FARMS_19
    @AK_FARMS_19 12 днів тому +3

    అక్క సూపర్ సాంగ్ జై భీమ్ జై మాదిగ ❤❤❤❤

  • @ashokdamera1444
    @ashokdamera1444 11 днів тому +1

    అద్భుతమైనటువంటి పాట అక్క జై విమలక్క జై అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య

  • @mutyalaraghupathy287
    @mutyalaraghupathy287 12 днів тому +1

    అణగారిన కులాలలో సామాజిక న్యాయం కోరే అద్భుతమైన రాజ్యాంగ విలువలకు అద్దం పట్టే మిత్ర గారి కలం , విమలక్క గానం అందరికీ ఆదర్శం ...ఒక పాఠం నేర్పిన విధంగా ఉందీ నిజమైన నిఖార్సైన పాట.. చాలా బాగుంది...జై బహుజన జై జై బహుజన

  • @bmarkandeyulu8475
    @bmarkandeyulu8475 12 днів тому +10

    TQ 🙏🙏 vimalaka Garu SC ABCD గా విడిపోయి అందరం కలిసుంటం 🙏🙏🙏 జై మాదిగ జై జై మంద కృష్ణమాదిగ

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar 12 днів тому +1

      అరె బాబు ఎవరు కలిసి ఉందాం అంటున్నాం భాయ్
      మాలలు శాశ్వత వర్గీకరణ కోరికుంటున్నారు అంతే కానీ మాలలు వర్గీకరణ అడ్డుకుంటున్నారు అని భ్రమ నుండి బయటకు రావాలి
      ఔరా మీ మంద గాడు అనవసరంగా మాలలు బయటకు రండి రెచ్చగొడితే ఎవడ్రా ఊరుకునేది
      ఔరా అంబేద్కర్ అంబేద్కర్ ఏకవచనం తో అంటాడు ఔరా మొన్న మాదిగ టీచర్ పైన ఎందుకు మాట్లాడలేదు ఇంకా సిగ్గు లేకుండా జై మంద కృష్ణ అంటావా ఏమైనా బుర్ర ఉందా నీకు నీ తాట తీస్తాం బిడ్డ మాలలు పైన ఏడిస్తే

  • @shortsmilechannel6962
    @shortsmilechannel6962 12 днів тому +9

    పాటనే వ్యతిరేకించిన మహా నాయకుడు మంద మిరేట్ల పడుతారు అని అంధరి ముందు మీరేమో పాటనే రిలీజ్ చేసిరి

  • @basadanagaraju1964
    @basadanagaraju1964 11 днів тому +1

    Super vimala akka jai bheem ✊

  • @juvvakanarsimlu9857
    @juvvakanarsimlu9857 10 днів тому

    జై భీమ్ అక్క

  • @kranthiranadeep1871
    @kranthiranadeep1871 12 днів тому

    ఉమ్మడిగా కలిసి పంచుకుందాం సూపర్

  • @kotachandrashekar2725
    @kotachandrashekar2725 11 днів тому

    జై భీమ్ అన్నయ్య మనమందరం ఏకం కావాలి అన్నయ్య పాట పాడిన కామ్రేడ్ విమలక్క కు శతకోటి దండాలు జై భీమ్ సోదరా

  • @SRTV477
    @SRTV477 11 днів тому +1

    విమలక్క కు ధన్యావాదాలు...🙏🙏🙏🙏

  • @badesab8362
    @badesab8362 11 днів тому

    అక్క సూపర్ పాట ఇంతవరకు ఇటువంటి పాట ఎప్పుడు రాలేదు

  • @ragulakrishna6976
    @ragulakrishna6976 11 днів тому

    జై భీమ్ జై మాల 🔥🔥
    సూపర్ అక్క 👌

  • @gadugumahender5208
    @gadugumahender5208 11 днів тому

    సాంగ్ చాలా బాగుంది. సామాజిక న్యాయాన్ని సమిష్టి కృషిని. ఐక్యతను చాటే విధంగా ఉంది

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 11 днів тому

    థాంక్స్ అక్క పాట బాగుంది వర్గీకరణ జరగాలి
    కింద స్థాయి కులాల చరిత్ర తెలుసుకొని రాజ్యాధికారం వైపు నడవాలి వేల సంవత్సరాల నుండి బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం రాజ్యాధికారానికి దూరంగా ఉంది అందుకే రాజ్యాధికారమే లక్ష్యంగా పదిహేను వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపడుతున్న డాక్టర్ విశారదన్ మహారాజు గారికి జై భీమ్ లు బీసీ ఎస్సీ ఎస్టీల నాయకత్వం వర్ధిల్లాలి

  • @manoharjadi1587
    @manoharjadi1587 12 днів тому +4

    మిరే మమ్ముల్ని దూరం చేశారు మాదిగలకు మేమూ దగ్గరా కావడం కష్టం

  • @srinivasaraogaddiparthi6770
    @srinivasaraogaddiparthi6770 12 днів тому +5

    సై సై sc వర్గికరణ కు, కల్సి ఉమ్మడి గా రాజ్యాధికారం సాధిద్దాం

  • @bahujanarajyadhikaramenaal4641
    @bahujanarajyadhikaramenaal4641 10 днів тому +1

    మొత్తం రిజర్వేషన్ వల్లే అనుభవిచారు ఇన్ని రోజులు అని ఇప్పుడు అర్ధం అవుతుంది, ఒకవేళ వాల్లు నిజాయితీగా గా ఉంటె వర్గీకరణ కు అడ్డు పడేవారు కాదు ఎవరీ వాటా వాళ్లకు వస్తది కానీ మాలలు మాత్రం వద్దు మొత్తం make కావాలని ఏడుస్తున్నారు, ఒక్క కుక్క మొన్న మొరుగుతుంది మాదిగలు డప్పులు కొట్టుకుంటూ ఉన్నారు మేము మాలలం బాగా చదువుకున్నo అందుకే మాకు జాబ్స్ ఉన్నాయి మాకు రిజర్వేషన్ use అయింది అంటున్నాడు వాడు ఒక్క మేధావి అంట వాడి బతుకుల ఉచ్చ

  • @VenkateshVenky-e9j
    @VenkateshVenky-e9j 12 днів тому

    ఆతరం ఆలోచన విధానాలకు ఈతరం ఆలోచనా విదానాలకు చాలా వ్యత్యాసం ఉంది.మాట తూటా కన్నా ప్రమాదమైంది దానిని జాగ్రత్తగా వాడకపోతే జరిగేనష్టం మన ఊహకుకూడా అందదు.

  • @anumulanagaraju3356
    @anumulanagaraju3356 12 днів тому +1

    Jaimadega jaimadakrishna 🎉🎉🎉🎉

  • @donupalaganesh3024
    @donupalaganesh3024 12 днів тому +2

    Jai Madiga 🎉🎉🎉🎉🎉

  • @bommakantisuresh957
    @bommakantisuresh957 12 днів тому

    Bagundi vimalakka

  • @sanjuramancha6272
    @sanjuramancha6272 12 днів тому

    Super chala baga chepparu
    Madigalu okkati కానికి ఉన్నారు

  • @sankarj966
    @sankarj966 12 днів тому +5

    Manda krishna garu unnantha varaku mala madigalu okkatavvaru

  • @GangadherJohnRathnapuram
    @GangadherJohnRathnapuram 12 днів тому

    నమస్కారం వందనాలు కలిసి ఉంటే కలదు సుఖమునే సామెత ఉంది పాట పాడు అందని ఐక్యమత్యం చేసే అదే నా కోరిక జై విమలక్క జై విమలక్క

  • @vinodantonypal707
    @vinodantonypal707 11 днів тому +1

    SC/ST రిజర్వేషన్లులాలో వర్గీకరణ చెయ్యడం వల్ల... ( SC - A B C D )
    SC/ST లో అన్నీ కులాలకు సమాన హక్కులుగా "విద్య ఉపాధి రాజకీయ " అవకాశలు అంధుతై....
    డాక్టర్ బి. ఆర్. అంబేద్కర్ గారు కలలు కన్నా విధంగా రిజర్వేషన్లు ఫలాలు అంధరికి ధక్కుతాయ్..
    జై భీమ్
    జై జై మాదిగ

  • @AshokAshok-q6j
    @AshokAshok-q6j 11 днів тому

    అక్క మా తెలంగాణ పేదల పక్ష పాతి విమలక్క నీ దండాలు

  • @dreamBoychandankumar3995
    @dreamBoychandankumar3995 10 днів тому +1

    అక్క రాజ్యాంగ బద్దంగా వర్గీకరణ చేస్తే మాలలు ఎందుకు వ్యతిరేకిస్తారు ఒక ఉద్యమ నాయక మీరు.
    మీకు తెలియదా మోడీ కోర్టు సుప్రీం అని 😂😂😅

  • @pandusiddharth2258
    @pandusiddharth2258 6 днів тому

    ఈ పాటనే కదా... మంద కృష్ణన్న వ్యతిరేకించింది..

  • @Bangaram123.
    @Bangaram123. 12 днів тому

    Chala bagundi akka song

  • @satyamusn5666
    @satyamusn5666 12 днів тому

    Jai Vimalakka

  • @VSMedia9
    @VSMedia9 12 днів тому +4

    Idi Krishna anna ku nachhadu ee song vaddu vimalakka

    • @Purshewar-Gangadhar
      @Purshewar-Gangadhar 12 днів тому

      నచ్చకుంటే దొబ్బెయ్ అంతే పోనీ ఇక ఎం అన్ఎం

  • @priyankagopari9442
    @priyankagopari9442 11 днів тому

    మిత్ర అన్న రచనలో చాల తేడా వచ్చింది

  • @JillapelliLatha-d9v
    @JillapelliLatha-d9v 12 днів тому

    Super song

  • @shyampotharla5954
    @shyampotharla5954 12 днів тому

    Super Akka

  • @aoutarajashekarupdatenews8543
    @aoutarajashekarupdatenews8543 12 днів тому +2

    ఒకటి అవుదాం... సమస్య పరిష్కారానికి చర్చలు జరగాలి..
    అనవసరరాదంతో వద్దు.. కలిసి ఉండడమే ముద్దు

  • @RajeshRajesh-v9w
    @RajeshRajesh-v9w 12 днів тому +4

    మాల మాదిగలు ఒక్కటి అవ్వద్దు అనే మనువాదం అందగాడు కొంతమంది మనువాద బీసీ నా కొడుకులను మున్నూరు కాపు కుక్కలను పిలిపించి కొట్లాట పెడుతున్నాడు గమనించండి అక్క ఇది ఏ మనువాద బీసీ నా కొడుకులు మాదిగల పై దాడులు చేశారో ఈరోజు ఆ మనువాద కుక్కలే వచ్చి మన మధ్యలో అగ్గి రాజేష్ చేస్తున్నారు ఆ సంగతి అమాయకమైన నా మాదిగ సోదరులకు అర్థం అవడం లేదు

  • @ashokbaja-v4k
    @ashokbaja-v4k 12 днів тому +5

    నై నై నై

  • @ambijeevan4412
    @ambijeevan4412 12 днів тому +1

    పాట బాగుంది ..కానీ మాలల మీద మీ మాటలే బాగుగా లేవు... అక్కా.,

  • @sadhuraju9992
    @sadhuraju9992 12 днів тому

    Jai bhim jai mala jai bharat jai mulnivasi and vimalakka.

  • @SikanthManne
    @SikanthManne 12 днів тому

    జై మాదిగ

  • @durgaprasad2193
    @durgaprasad2193 12 днів тому +2

    అక్క ఇక్కడ కాదు దేశం మొత్తం మీద చెయ్యాలి ఒక్క తెలంగాణ లో ఆంధ్ర లో కాదు పార్లమెంట్ లో పెట్టి చెయ్యాలి దానికి మేము ఎప్పుడు సపోర్ట్ చేస్తాము. కాని రాష్ట్రం లో అది సాధ్యం కాదు

    • @prabhathadarsini
      @prabhathadarsini 11 днів тому

      దేశంలో అత్యున్నతమైన సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణను రాష్ట్రాలు చేసుకునే అధికారం ఇచ్చిందండి. ఎస్సీ వర్గీకరణ రాష్ట్రాలు పరిధిలో ఉన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అంటే దేశం మొత్తం ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది.

  • @kunapuliramesh
    @kunapuliramesh 12 днів тому +2

    పాట బావుంది.కానీ 2004 లోకూడా కోర్టు తీర్పు ఇచ్చింది.కానీ దానికి కట్టు బడి లేరు.ఇప్పుడు చంద్ర బాబు అది కారం లోని కి వస్తేనే మందా క్రిష్ణ అన్న బయటికి వచ్చి. వర్గీకరణ చెయ్యాలి అంటాడు. కలుపుకు పోయే సాంగ్ అంటూ విడిపోదాం . సై అంటున్నారు.ఏమిటి ది .అంటే మీరు కావాలి అనుకున్నది సాధించాలి.కానీ మాలలని వెనక్కి తగ్గండి అంటున్నారు కదా.

  • @veeraboinanagaraju8831
    @veeraboinanagaraju8831 12 днів тому

    🙏🙏👌👌👌👌

  • @mothkupallyganesh5678
    @mothkupallyganesh5678 12 днів тому

    Jai madhiga

  • @mahivalavoju1413
    @mahivalavoju1413 11 днів тому

    ఒకటవ్వాలి కానీ వర్గీకరణ జరగాలి అంటే ఎలా అక్క ఇలా చేస్తే రజ్యాదికారం సాధ్యపడదు కనీసం ఏ ఒక్క ఆశయం నెరవేరదు

  • @SivaRam-y7p
    @SivaRam-y7p 11 днів тому

    💯 nijame madam

  • @kondaiahvadde220
    @kondaiahvadde220 12 днів тому

    Meeru eami uddarinchaaru

  • @battheiah
    @battheiah 11 днів тому

    Vimalamma your one hand knife, another hand blessings how is it solve.

  • @maratimanideep72
    @maratimanideep72 12 днів тому

    ప్రెస్ క్లబ్ లో పాడిన పాట బాగుంది ఈ పాట మొత్తం చేంజ్ చేస్తారు 😂😂😂😂

  • @9minds456
    @9minds456 12 днів тому +2

    సూపర్ అక్క లాభము నష్టము చూస్తానికి చేసింది వ్యాపారం కాదు పంచుకుని తినడానికి మాంసం కుప్పలు కాదు మనువాదులు లాభనష్టాల పంచాయితీ పెట్టి రిజర్వేషన్లు ఎత్తివేయడానికి చేసిన పెద్ద కుట్ర

  • @goutamreddy7978
    @goutamreddy7978 12 днів тому

    Vimalakka gaaru meerante chala respect naaku. Manuwaadulu pshyco Dobbi tinnaru ani maalani enni matalannaru. Inka kalisi elaa untaaru. Mee okka song to mala maadiga friends ipotara. Anta ipoyaka ippudu ee patalu enduku 😂😂

  • @arvindkrishna.....m7688
    @arvindkrishna.....m7688 11 днів тому

    బుడ బుకలది అంటుంటే విన్నాను, కానీ విమల మాదిగని చూస్తుంటే ఇలా ఉంటుందేమో అనిపిస్తుంది, ఇది దీని మొకం 😡😡😡

  • @karresammaiah6631
    @karresammaiah6631 11 днів тому

    Reservation and classification
    1.రిజర్వేషన్ (SC, ST &OBC) వేల వృత్తులను వారి ఆర్ధిక, సాంఘీక & మానసిక అభివృద్ధికి ఐక్యం చేసింది.
    2. పది సంవత్సరాల పునః సమీక్ష లో ఇంకా వెనుక బడినవారికి అవకాశం కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేసుకోవచ్చు.
    3. వృత్తులు ఆర్ధిక కంగా బలపడుతున్న క్రమంలో లో పెట్టు బడి దారులు పరిశ్రమలు పెట్టడానికి BC( ABCD ) వర్గీకరణ అమలు చేసారు.
    4. LPG( Liberlization, Privatization and Globalization ) అమలులో public sector private sector మారిపోయింది. రిజర్వేషన్ అమలుకు అవకాశం లేకుండా పోయింది
    5. మైనారిటీ రిజర్వేషన్ BC -E చిన్న తరహా వ్యాపారం నుండి దూరం చేసింది. ఈ వ్యాపార రంగాన్ని మార్వాడీ( మారు & భేరం ), కోమటి ( కొనడం & అమ్మడం )సామాజిక వర్గానికి అవకాశం కల్పించింది.
    6. EWS రిజర్వేషన్ ( OC classification ), అభివృద్ధి చెందిన OC లు పెట్టుబడులు & పట్టణాలకు పరిమితం అయితే OC లలో వెనుక బడినవారు గ్రామాల్లో భూమి ఆధారంగా జీవనం సాగిస్తున్నారు.ఈ రిజర్వేషన్ భూమినుండి ఆ వర్గాన్ని దూరం చేస్తున్నది.
    7. Economic support స్కీంలో direct finance కాకుండ Bank linkage పెట్టారు. దీనితో develop అయిన వారికి Bank ప్రాధాన్యత ఇస్తున్నది.
    8. EODB (EASE OF DOING BUSINESS ) Less Labour, Less Investment and More Income. దీని ద్వారా ఉపాధి అవకాశలు చాలా తగ్గిపోయాయి.
    8. ఇప్పుడు నడుస్తున్న SC classification ( క్రిమి లేయర్ ) కూడ గ్రామాల్లో భూ ఆధార జీవనం గడుపుతున్న వారిని దూరం చేస్తుంది.
    9. రిజర్వేషన్ పేద వారిని అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే. వర్గీకరణ కార్పొరేట్ వ్యవస్థకు ఉత్పత్తి వనరుల ఆధిపథ్యనాకి వీలు కల్పిస్తుంది.
    10.దీనికోసం దోపిడీ వర్గం classification ను అమలులోకి తీసుకువస్తున్నది.
    11. రిజర్వేషన్ పేద వారికీ ( అన్ని కేటగిరీ ) వర్తించే విధంగా చట్టం చేయాలి.
    12.Divide and Rule policy ఐన classification ను వ్యతిరేకం చేయాల్సిన అవసరం ఉంది.

  • @manoharjadi1587
    @manoharjadi1587 12 днів тому +1

    అంబేద్కర్ సరే కానీ జగజీవనరామ్ ఎవరు

  • @manoharjadi1587
    @manoharjadi1587 12 днів тому +1

    వర్గీకరణ జరగాలి ABCD తో కదూ 1నుండి 59 వరకు మాలలు 59 అయితే మాదిగలు 58 ఉండాలి ఇవి రెండు అభివృద్ధి చెందిన కులాలు

  • @barigelasriraj2364
    @barigelasriraj2364 2 дні тому

    Sc sub caste anni unitiga untene mana hakkulakosam poradochu..manam manamu kotladithe other castki chulakana...so benefits to all

  • @DurgeshBollepalli
    @DurgeshBollepalli 12 днів тому +28

    డబుల్ గేమ్ ఎందుకు ఆడుతున్నారు? అక్కా 😂😂😂ABCD జరిగితే నేనే ముందు మేధావులతో సభవెట్టి సపోర్ట్ చేసిన అని,జరగకుంటే సాంగ్ రిలీజ్ చేసిన అని అక్కడొక కాలు ఇక్కడొక కాలు పెట్టి సేఫ్ గేమ్ ఆడుతున్న అని అనుకుంటున్నారా....మీరు మాలలను ఎంత డిఫెమ్ చేశారో మీరు మరిచి పోవచ్చు గాక మాలలు చరిత్రలో మరువరు.

    • @srinivasaraogaddiparthi6770
      @srinivasaraogaddiparthi6770 12 днів тому +10

      విమలక్క డబుల్ గేమ్ అడటంలేదు తన పాటలో చక్కగా చెప్పింది వింటే మాలలు సమాజం మెచ్చు కుటుంది లేదంటే ఏకాకిగా మిగులుతారు, చాలా అంశాలు తెలుసుకోవాలి

    • @ashabaskarp1784
      @ashabaskarp1784 12 днів тому +6

      బ్రదర్. డబల్ గేమ్ ఆడలేదు సామాజిక స్పృహ ఉన్న యే ఒక్కరైనా సామజికం గా న్యాయ అన్యాయలు గుర్తించి మాట్లాడుతారు. మనకు ఇవ్వని అర్ధం కావు

    • @Shantharam747
      @Shantharam747 12 днів тому +1

      Super great akka

    • @manognamani6075
      @manognamani6075 12 днів тому +2

      డబుల్ గేమ్ ఆడడం లేదు అనే వారు, మరి వర్గీకరణ కోసం ఎందుకు పోరాడుతుంది

    • @arvindkrishna.....m7688
      @arvindkrishna.....m7688 11 днів тому

      ఒకటి కాదు, అనే కదా బొక్కడా దాన, మీరు, మమల్ని దొషులు గా చూపిస్తూ, వర్గీకరణ అడుగుతుంది, మళ్ళీ ఒకటాయేదేంది, ప్రాణం పోయిన ఇంక, ఎప్పటికి మాలలు వేరే దండోరా వేరే 😡😡😡

  • @singarapueswararao282
    @singarapueswararao282 11 днів тому

    ఈ సాంగ్ అర్థం తమ్ముడైన మాదిగ వీడు అల్లరి ఇబ్బంది పడుతున్న.... మాల అనేఅన్నయ్య... హరిచంద్ర లాంటివాడు... కలిసి పంచుకుందాం గాని రాజ్యాంగపరంగా వద్దు ఎస్సీల అనబడే పెద్ద రకంగా రాజ్యాంగం చేసుకొని పంచుకుందాం... వర్గీకరణ వద్దు కలిసికట్టుగా పోరాడుదాం.. మాదిగ తమ్ముడికి ముఖ్యమంత్రి మాదిగ తమ్ముడికి ప్రధానమంత్రి. చేస్తాను... అన్నా మాల అండగా ఉంటాడు...

  • @rameshaaku
    @rameshaaku 12 днів тому +1

    ఎంధుకు అక్క ఏమి తెలియకుండా మాదిగల పక్ష పతిగా పాడుతున్నావు...నికు ఏమి తెలుసు అక్క వర్గీకరణ గురించి... ఏ మాత్రం బుద్ధి వున్న మాల మాదిగ లా ఉపకులల జనాభా ప్రకారం వర్గీకరించండి. బలసిన కుక్కల మాట విని మాల లను ద్రోహుల లెక్క చూడకు

  • @VenkateshVenky-e9j
    @VenkateshVenky-e9j 12 днів тому

    ఒకవైపు పార్లమెంటు సాక్షిగా అంబేద్కర్ ను అవమానిస్తుంటే,మరోవైపు పచ్చని అడవులలో అలజడులు రేగుతుంటే,మత్తులో యువత చిత్తైపోతుంటే, పాఠశాలలలో కళాశాలలలో ఆత్మహత్య లు చేసుకుంటుంటే,కలుషిత ఆహారంతో పిల్లలు ఆగమైతుంటే ఛీ............

  • @vchannelrcp9295
    @vchannelrcp9295 11 днів тому

    ఈ పాట అర్ధం ఏంటి అంటే విడి పోతారా కలిసి ఉంటారా మిరే తెలుసుకోండి అని చేపక చేపినారు

  • @dswt13
    @dswt13 7 днів тому

    Akka correct chepinaru modi inka manda krishna sc lani parliment lo kakunta ..supreme court dwara vochi ..mothum sc lanu vedatesi rajyadarikum nundi durum

  • @Giriism79
    @Giriism79 10 днів тому

    No caste and No religion.
    -Giriism-

  • @thalariswamyteja8858
    @thalariswamyteja8858 12 днів тому +1

    దూడను పాలు తాగమంటావు, బర్రెను తన్నమంటావు. నీ తీరు గూడా గట్లనే ఉంది అక్కా. మీరంటే ఇంతకు ముందు ఒక మంచి అభిప్రాయం ఉండేది. కాని మీరు మొన్న మందక్రుష్ణ వర్గీకరణ సంఘీభావ మేధావుల సభలో మాలలకు వ్యతిరేకంగా మాట్లాడితివి, మాలలను తూర్పార వట్టి దోచుకున్నరు, దొబ్బితిన్నరు అని అంటిరి. ఇప్పుడేమో ఒక్కటవుదాం మాల -మాదిగలు అని పాడుతున్నారు. సమాజంలో ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలియచేయాల్సిన మీరే ఇలా చేయడం సరైన పద్ధతి కాదు. మాల మాదగలు మీకు రెండు కళ్ల లాంటి వాళ్ళు. అలా కాదు కేవలం మాదిగలు మాత్రమే కావాలి, ఒకే కన్నుతో చూస్తాను అంటే ఎలా అక్కా.

  • @ravishravikumar
    @ravishravikumar 11 днів тому

    విమలక్క మీలాంటీవారు ఏ వర్గానికి సపోర్ట్ ఇవ్వకూడదు ఇరు వర్గాలను కూర్చోపెట్టి మాట్లాడాలి... ఆ మాత్రం ఇంగితజ్ఞానం లేదా... నిన్ను నిన్నటి వరకు మాలలం ఎంతో గౌరవించుకున్నం... సడెన్గా ఇలా చేయకూడదు... నా ఉద్దేశం నువ్వు మాలలకు కూడా సపోర్ట్ చేయకూడదు... ముందు ఇరువర్గాలతో మాట్లాడాలికదా...

  • @satishkarjaibheem5278
    @satishkarjaibheem5278 12 днів тому +1

    రెండు నాలుకల పాట.
    నీకు ఎందుకు రెండు కులాల పంచాయతీ, నీ బీసీలు మమ్ముల్ని అరే తొరేయై అంటు అంటరానితాన్ని పాటిస్తారు. మనువాద కమ్యూనిస్టులార

  • @PHOTOGRPHYNEWS
    @PHOTOGRPHYNEWS 12 днів тому

    sai sai sai akka

  • @battheiah
    @battheiah 11 днів тому

    Jaggajeevanrao anty baba shaheb by congress.

  • @vigneshhaindava4907
    @vigneshhaindava4907 12 днів тому

    Manda krishna Malalanu Andarni Kalipi Manuvadulu dochukunnaaru Ani Vidham Kakkutunnadu prashnimchali Vimalakka Kani NUV kuda Vallakey Support istunnavu Malalaku Baba saheb Ambedkar Support okkati chalu inkevaru Avasaram Ledu

  • @subbug1263
    @subbug1263 12 днів тому +1

    Aita.novargikara

  • @jeyshailutechintelangana2658
    @jeyshailutechintelangana2658 12 днів тому

    Mala madigalu okkati kavaddu 👍 madiga vallu manuvadula banisalu.mandakrishna pedda banisa

  • @manoharjadi1587
    @manoharjadi1587 12 днів тому

    నా బిడ్డ భాషలో no no no

  • @anandaraoxerox5651
    @anandaraoxerox5651 11 днів тому

    No no no

  • @hyderbadcity5520
    @hyderbadcity5520 12 днів тому

    140cr, population, inka resevation kavala, ciggu, ciggu

  • @my99giri
    @my99giri 11 днів тому

    Do not degrade yourself by supporting a sub caste

  • @AgamreddyindPurma
    @AgamreddyindPurma 12 днів тому

    Maalalu madigalanu edaganivcaru. 30 years nundi ide tantu. No point in singing this song. Madigalu porataniki maalale addu. Poru baata first. Adi vijayam ayyi vargikarana ayyaka chuddamu.

  • @BodampattiRavikumar
    @BodampattiRavikumar 12 днів тому

    No

  • @rajeshm4349
    @rajeshm4349 12 днів тому +1

    Super Akka

  • @kiranbuddha2310
    @kiranbuddha2310 12 днів тому

    Super akka