|| కాడి మోయుట - YOKE Bearing || Prakash Gantela Latest Message - Oct, 2019 || CYF Hola ||

Поділитися
Вставка
  • Опубліковано 13 гру 2024

КОМЕНТАРІ • 209

  • @saidulubogari5066
    @saidulubogari5066 3 роки тому +13

    Glory to God
    Great points
    1.obey to God
    2. Submission and Learning
    3. Don't be too busy in Ministry
    Be Like Mary - Don't be Martha
    4.Give time to God ( Learning at Feet of Christ )
    5.learning an Attitude
    6.God wants Pure Heart
    7. Faithful to God

  • @jesussolovedtheworldadb8142
    @jesussolovedtheworldadb8142 5 років тому +39

    Tq sir e msg నాకోసమే దేవుడు మాట్లాడారు దేవుని పని చేయాలని ఎంతో ఆశ ఉంది కానీ ఆయనే ఇష్టపడినపుడు తన కాడి నాపై పెడతారని అర్థమైంది,, అంతవరకు యేసయ్య waiting room Lo wait chestanu , tq vandanalu Anna

  • @madhusudhan3321
    @madhusudhan3321 4 місяці тому

    Praise the LORD. Sir🙏👌🤝💐❤️

  • @PradeepPrasalu600
    @PradeepPrasalu600 3 роки тому +2

    ఆదునిక ఆత్మీయ మిషనరీ👆✔️🙏

  • @pradeepcbcs
    @pradeepcbcs 3 роки тому +3

    విలాపవాక్యములు 3:16-37
    16.రాళ్లచేత నా పండ్లు ఊడగొట్టెను బుగ్గిలో నన్ను పొర్లించెను.
    17.నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
    18.నాకు బలము ఉడిగెను అనుకొంటిని యెహోవాయందు నాకిక ఆశలు లేవనుకొంటిని.
    19.నా శ్రమను నా దురవస్థను నేను త్రాగిన మాచి పత్రిని చేదును జ్ఞాపకము చేసికొనుము.
    20.ఎడతెగక నా ఆత్మ వాటిని జ్ఞాపకము చేసికొని నాలో క్రుంగియున్నది అది నీకింకను జ్ఞాపకమున్నది గదా.
    21.నేను దీని జ్ఞాపకము చేసికొనగా నాకు ఆశ పుట్టుచున్నది.
    22.యెహోవా కృపగలవాడు ఆయన వాత్సల్యత యెడతెగక నిలుచునది గనుక మనము నిర్మూలము కాకున్నవారము.
    23.అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టు చున్నది నీవు ఎంతైన నమ్మదగినవాడవు.
    24.యెహోవా నా భాగమని నేననుకొనుచున్నాను ఆయనయందు నేను నమ్మిక యుంచుకొనుచున్నాను.
    25.తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.
    26.నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.
    27.యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.
    28.అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.
    29.నిరీక్షణాధారము కలుగునేమో యని అతడు బూడిదెలో మూతి పెట్టుకొనవలెను.
    30.అతడు తన్ను కొట్టువానితట్టు తన చెంపను త్రిప్ప వలెను. అతడు నిందతో నింపబడవలెను
    31.ప్రభువు సర్వకాలము విడనాడడు.
    32.ఆయన బాధపెట్టినను తన కృపాసమృద్ధినిబట్టి జాలి పడును.
    33.హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారము నైనను బాధనైనను కలుగజేయడు.
    34.దేశమునందు చెరపట్టబడినవారినందరిని కాళ్లక్రింద త్రొక్కుటయు
    35.మహోన్నతుని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు
    36.ఒకనితో వ్యాజ్యెమాడి వానిని పాడుచేయుటయు ప్రభువు మెచ్చుకార్యములు కావు.
    37.ప్రభువు సెలవులేనిది మాట యిచ్చి నెరవేర్చగలవాడెవడు?

  • @pradeepcbcs
    @pradeepcbcs 3 роки тому +4

    కాడి మోయుట అంటే
    1. క్రమశిక్షణ
    2. విశ్వాసం
    3.విధేయత
    4.సమర్పించు కోవడం

  • @injetisuvarnarao5389
    @injetisuvarnarao5389 22 дні тому

    The reality in the modern services of the GOD thanq

  • @visionaryprem
    @visionaryprem 4 роки тому +6

    I thank God for raising you who is boldly speaking the truth without Compromising. It is the heart cry of God...

  • @thomasreddy574
    @thomasreddy574 Рік тому

    Thank you brother 🙏🙏🙏

  • @mailarimallikarjuna1548
    @mailarimallikarjuna1548 Рік тому

    Praise the Lord Sir వందనాలు 🙏🙏🙏

  • @Tejokumar-xp3ub
    @Tejokumar-xp3ub 4 роки тому

    వండర్ పూల్ మెసేజ్ ఇచ్చారు కాడి మోయుటకైన వుండవలసిన లక్షణాలు చక్కగా వివరించారు ధన్యవాదాలు అన్న గారు

  • @kiranragula9502
    @kiranragula9502 Рік тому

    నా సేవ జీవితం లో నా గైడ్ నా ఫేవరేట్ నా ❤ సార్ మీరు......... 🙏 ఇ నాటి పౌలు సార్ మీరు 👌🏼🙏🙏

  • @Koteswararaododda3579
    @Koteswararaododda3579 11 місяців тому

    Anna, Your Words are very Genuine. Glory to GOD.

  • @Paulraju.U
    @Paulraju.U Рік тому +1

    Amen... I love you Jesus.....

  • @Anil_7852
    @Anil_7852 5 років тому +9

    Really amazing message Ana
    I'm Anil from Canada , While I'm alone in this far country , I found my self to put at the feet of Lord Jesus Christ. "Better to bear Lord's Yoke in they youth "
    Your message reminded me 'How beautiful it is if we start learning from the feet of our Creator'.

    • @pg_7080
      @pg_7080 5 років тому +2

      Praise be to God Anil. May the Lord strengthen you in His grace.

    • @jesussolovedtheworldadb8142
      @jesussolovedtheworldadb8142 4 роки тому

      @@pg_7080 Anna e madya me massages ravatledu enduku , please massages uploade cheaindi Anna 🙌🙌

  • @maheshnani5151
    @maheshnani5151 5 років тому

    ప్రొఫెసర్ గారు చాల మంచి సమాచారం ఇచ్చారు .దేవుడు మిమ్మును ఇంకా ఎక్కువగా సేవలో వాడుకోవాలని కోరుకుంటున్నాను.

  • @keziaraniyarakaraju7227
    @keziaraniyarakaraju7227 4 роки тому +2

    Thank u uncle for this message

  • @muginarayanaswamy6138
    @muginarayanaswamy6138 2 роки тому +1

    God bless you sir..

  • @prabhakar-christagapevoice3244
    @prabhakar-christagapevoice3244 3 роки тому +1

    Thank you so much 🥰🥰🥰🥰🥰🥰🥰🥰 pastor garu

  • @srinurao9187
    @srinurao9187 4 роки тому +1

    కాడిమోయుట అనేది చాలా బాగా వివరించారు సార్

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod3877 Рік тому

    Vandhaanalu brothergaru🙏🙏🙏

  • @saidulubogari5066
    @saidulubogari5066 3 роки тому +3

    1.Not Comfortable Ministry
    2.Not Your choice of Ministry
    3.Not a Commercial Idea
    4.Not competitors
    5. No Shortcuts in Ministry

  • @jojidhoma2842
    @jojidhoma2842 Рік тому

    wonderful message brother

  • @suvatsalamiduturi5794
    @suvatsalamiduturi5794 Рік тому

    Excellent msg. We need to change to Christ's image. Praise the Lord.

  • @singanrao7781
    @singanrao7781 5 років тому +8

    Thank you sir.... wonderful message by god's Messenger

  • @shinuOffical
    @shinuOffical Рік тому

    Praise the lord sir. Extraordinary explanation sir.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому

    మత్తయి 11: 29
    నేను సాత్వికుడను దీనమనస్సు గలవాడను గనుక మీమీద నా కాడి ఎత్తికొని నాయొద్ద నేర్చుకొనుడి; అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును.

  • @noelanilg2973
    @noelanilg2973 5 років тому +17

    అద్భుతమైన సందేశం, anna. Just amazing 🙏.
    All glory to God.

  • @akinapellibhagya5449
    @akinapellibhagya5449 4 роки тому +2

    Anna chala manchi message cheparu thondara patu padakunta god kosam wait cheyalani e message na life ki saripothundi god bless you Anna 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @richardanthony4948
    @richardanthony4948 5 років тому +1

    Thank God for this truth brother yoke bearing is for every believer, every believer who is been saved by the grace of God should bear the yoke and obey the word of God we have become more of Leastners and less of reading the word of God this is way Satan is deceiving belivers

  • @parasaravikumar9829
    @parasaravikumar9829 4 роки тому +2

    What a wonderful message sir
    Praise the lord

  • @jesuslovesvinod3877
    @jesuslovesvinod3877 Рік тому

    Praise the lord hallelujah hallelujah hallelujah amen amen amen

  • @giridhark9889
    @giridhark9889 2 роки тому +4

    ఎన్ని వజ్రాలు పోసి కొన్నా ఇలాంటి సందేశం మనకు దొరుకుతుందా..!!? Praise the Lord Brother..!! 😊🙏💐❤🙌
    ( Only one information correction- Brother Bhakth Singh studied Agricultural Engineering not Mechanical Engineering. Ofcourse AE may have something to do with farming implements too). 🙏💐❤🙌

  • @prakash7u
    @prakash7u 5 років тому +4

    Church as a community message tarvata this one is awesome

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому

    లూకా 10: 39
    ఆమెకు మరియ అను సహోదరియుండెను. ఈమె యేసు పాదములయొద్ద కూర్చుండి ఆయన బోధవినుచుండెను.

  • @RameshAnjali580
    @RameshAnjali580 Рік тому

    praise the lord 🙏🙏 anna

  • @Vijaya-v6c
    @Vijaya-v6c 5 років тому

    యస్ ప్రభువు పాదాల దగ్గర నేర్చకోవడము. అనే మాట నన్ను బలపరచింది.thank u sir

  • @bujjibabuande7109
    @bujjibabuande7109 2 роки тому

    Thank you JESUS AMEN Praise the Lord BROTHER 🙏

  • @venkateswararaopuvvula1723
    @venkateswararaopuvvula1723 5 років тому +5

    Praise the Lord sir...Excellent message
    Thank you so much.

  • @jeldipushparaju5032
    @jeldipushparaju5032 Рік тому

    Good message brother 🙏

  • @sandhyaranimanthri2947
    @sandhyaranimanthri2947 3 роки тому

    I’m praying for you Annayya .May God bless you abundantly forever

  • @thelivinggodministries1535
    @thelivinggodministries1535 3 роки тому

    Praise the Lord brother Prakash G garu, God bless you abundantly

  • @reenapriya6909
    @reenapriya6909 4 роки тому

    థాంక్స్ అన్న దేవుడు మీ ద్వారా నన్ను dairyaparichadu

  • @swarnalatha2969
    @swarnalatha2969 Рік тому

    Wonderful message brother 🙏TQ.... 🙏

  • @rajithapapithota8229
    @rajithapapithota8229 4 роки тому +1

    Thank you sir wonderful message

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому

    విలాపవాక్యములు 3: 27
    యౌవనకాలమున కాడి మోయుట నరునికి మేలు.

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому

    విలాపవాక్యములు 3: 28
    అతనిమీద దానిని మోపినవాడు యెహోవాయే. గనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండ వలెను.

  • @shiny889
    @shiny889 4 роки тому

    Praise the lord brother మీ వాక్యం చాలా స్పష్టంగా ఉంది really its for me

  • @truthofgod1612
    @truthofgod1612 2 роки тому

    Thanks anna

  • @keerthinadhkoyyada2285
    @keerthinadhkoyyada2285 5 років тому +4

    Praise the lord Anna,May God use you powerful way in the lord Jesus Christ,Thanks for teaching me what is true Ministry and how to do Ministry and make the God’s well on earth.

  • @nissibeera1816
    @nissibeera1816 3 роки тому

    Thank you sir. Praise God🙏🙏🙏🙏 really I'm blessing in my spiritual life. That's giving your God's word.

  • @JesuschristInspirationalVideos

    God is good all the times🥰👌👌

  • @rajusn4109
    @rajusn4109 5 років тому +5

    నేటి తరానికి సరిపోయే సందేశము.
    సేవలో ఓపిక ఎంతో ఆవసరము అని అర్థము అయ్యింది.

  • @naveenmanne4839
    @naveenmanne4839 5 років тому +1

    I am started baering yoke from 2 years.
    I am strengthening with your messages

  • @karunguntagunta671
    @karunguntagunta671 Рік тому

    విలాపవాక్యములు 3: 25
    తన్ను ఆశ్రయించువారియెడల యెహోవా దయా ళుడు తన్ను వెదకువారియెడల ఆయన దయచూపువాడు.

  • @kumarsari5707
    @kumarsari5707 4 роки тому

    Exllent Message pastor గారు god bless you

  • @rajusuvarna1393
    @rajusuvarna1393 3 роки тому

    Praise the lord Pastor garu

  • @komaravallijyothi9602
    @komaravallijyothi9602 4 роки тому

    Paster Prakash Garu you are unique

  • @johnpaulpaul7345
    @johnpaulpaul7345 5 років тому +1

    Praise God thank you brother God bless you in Jesus name

  • @sailajamurthy6163
    @sailajamurthy6163 Рік тому

    Tq anna 👌👌👌

  • @seetaramkwellnesscoach6413
    @seetaramkwellnesscoach6413 2 роки тому

    Praise The Lord Brother Garu

  • @paster.gideon3397
    @paster.gideon3397 5 років тому

    Thank you Jesus
    Verry verry verry power full massage
    Thank you prakash garru

  • @Hepsiniha1787
    @Hepsiniha1787 Рік тому +1

    Praise the lord anna🙏

  • @EstheR4Ugod
    @EstheR4Ugod 3 роки тому

    Praise the lord pastor garu..🙏..thank you so much

  • @nirmalakondani2076
    @nirmalakondani2076 3 роки тому

    Thank you anna for wonderful message. You are Great gift from God to Christian world and you are an Indian Paul Washer

  • @sankararaotadangi1861
    @sankararaotadangi1861 3 роки тому

    Praise the lord anna kadi ela moyalo nerchukovadaniki devudu meedwara natho matladutunnarani ardhamaindi

  • @santhikumar4450
    @santhikumar4450 3 роки тому

    very blessed message. thank you brother

  • @srinivasaraorao1043
    @srinivasaraorao1043 5 років тому +1

    Brother i understand and feel how much burnt you bare to deliver this holy leading.....may God use you in mighty way...keep plowing the arid lands accordingly the will of holy spirit...

  • @sujathawilson9543
    @sujathawilson9543 Рік тому

    God is good always... wonderful message brothe.

  • @ephraimm4972
    @ephraimm4972 5 років тому +2

    Wonderful message anna... An eye opener..... All glory and honor and praises to our God

  • @mariadas5502
    @mariadas5502 3 роки тому

    Thank you my dear brother wonderful massage i very much blessed from this massage. Mariadas from Bangladesh

  • @Ganeshkumar-ju9wr
    @Ganeshkumar-ju9wr 3 роки тому

    God bless you brother 🙏🙏 wonderful message Amen 🙏🙏

  • @josephp1614
    @josephp1614 5 років тому +5

    Thanks brother good message , oka church ki vellanu almost 5 yrs chivariki darunamaina mosam tho vedinchi pampincharu. Family cell group perutho vallu Ma intlo almost emi matladutunnamo ave Matalu repeat chestu ave udaharanalu chepthu manasikamga kungipoyela chesanu, Vere church ki velthe akkadiki kuda wrong feedback pampinchi akkadiki kuda vellanivvakunda chala bada pettaru. Tirigi adigithe pichekkindi niku antu mudra vese prayatnam chesaru.
    Ilanti tappudu panulu cheyyakunda, hecharinche milanti vallu balanga panicheyyalsina avasaram undi brother. Pls continue same way.

    • @pg_7080
      @pg_7080 5 років тому +4

      Very sad. నేటి క్రైస్తవం కక్షలు కార్పణ్యాలు, కుళ్ళు కుతంత్రాలు, అసూయ ద్వేషాలతో నిండిపోయింది. కానీ దేవుడు మిమ్మల్ని విడిచి పెట్టడు. సదా మీకు తోడుగా ఉంటాడు. ఆయన తన వద్దకు వచ్చు వారిని ఎంత మాత్రమూ త్రోసివేయడు. మీరు దేవుడ్ని వదిలిపెట్టకుండా ఆయనకు ఇష్టులుగా జీవించండి. అందుకు ఆయన కృప మీకు తోడుగా ఉండును గాక!

    • @robertprabhakar5288
      @robertprabhakar5288 5 років тому

      Dear Brother Prakash garu, I've been blessed by this Word you shared on bearing the yoke. Praise God for the boldness the Lord has given you to be His Mouthpiece in Andhra and Telangana. Praise God Br Prakash. May God continue to richly anoint you and preserve your first love for Him and keep you in humility 😊🙏

  • @prakash7u
    @prakash7u 5 років тому +3

    What a classic message anna..... goose bumps anna

  • @RameshBabu-vf8yv
    @RameshBabu-vf8yv 3 роки тому

    excellent sir ramesh babu

  • @sundarmds5145
    @sundarmds5145 5 років тому

    Tq u బ్రదర్ గారు

  • @ruthevangilinpatibandla1224
    @ruthevangilinpatibandla1224 4 роки тому

    Praise Lord Pastor Garu 🙏🙏🙏🙏🙏

  • @ShivaKumar-ng5pw
    @ShivaKumar-ng5pw 5 років тому +1

    Excellent 👌 sir praise the Lord

  • @praveenrock7276
    @praveenrock7276 3 роки тому +1

    Super msg anna🙏

  • @sundararuhaan7257
    @sundararuhaan7257 3 роки тому

    Praise the lord 🙌🙏 Amen!

  • @jvlphysics917
    @jvlphysics917 Рік тому

    We need more messages from you sir.. Praise the Lord🙏

  • @bro.ebenezer9760
    @bro.ebenezer9760 5 років тому

    truth message.praise the lord sir

  • @vdianitharaj
    @vdianitharaj 3 роки тому

    Very touching message

  • @shalemraj2006
    @shalemraj2006 4 роки тому +1

    Excellent message anna

  • @victorpauleduri7491
    @victorpauleduri7491 5 років тому +1

    Correct ga chepparu

  • @anugupraveen
    @anugupraveen 4 роки тому

    Thank u so much brother for msg
    It's a clear picture of what is true ministry

  • @ramakrishna49590
    @ramakrishna49590 5 років тому

    I am encouraged by this messages annaiah

  • @shalemraj2006
    @shalemraj2006 4 роки тому

    Extraordinary message Anna praise God

  • @vasanthakumarikollati9053
    @vasanthakumarikollati9053 5 років тому

    Praise the lord sir glory to god

  • @revabhishekbabunakkana7541
    @revabhishekbabunakkana7541 5 років тому +1

    Good message Anna thank you.glorytoGod.

  • @Myselfkk
    @Myselfkk 5 років тому +1

    Tq for message brother.🙏🙏🙏

  • @ravinderrao6465
    @ravinderrao6465 4 роки тому

    God bless you and your ministry and your family Anna 🙏🙏🙏👍

  • @kingofsolomon.s.santhosh4304
    @kingofsolomon.s.santhosh4304 5 років тому +1

    super massage

  • @rameshkotlapudi7507
    @rameshkotlapudi7507 3 роки тому

    Praise the Lord brother

  • @pas.samuelgasya9807
    @pas.samuelgasya9807 4 роки тому

    Excelent message sir
    In these days peoples need
    This message. Tnq brother

  • @karunyas3801
    @karunyas3801 4 роки тому

    Praise the lord brother nice message sir

  • @abrahampulipaka158
    @abrahampulipaka158 4 роки тому

    Very Very true Anna

  • @menedivijaykumar2472
    @menedivijaykumar2472 4 роки тому

    Supar messege sir

  • @kumarsari5707
    @kumarsari5707 5 років тому

    God must be blessed you Brother Wonderful talent God gave to you Sir.

  • @aptetpsychology
    @aptetpsychology 5 років тому +1

    Thank you brother