4 లక్షల కోట్ల ఆస్తులుండి 10 వేల జీతం, హిందుజా కుటుంబానికి జైలు శిక్ష ||

Поділитися
Вставка
  • Опубліковано 28 вер 2024

КОМЕНТАРІ • 224

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 місяці тому +108

    మన దేశం లో అయితే శిక్ష కాదు కదా ఫైర్ నమోదు కూడా కాదు

  • @gopalreddydadi2965
    @gopalreddydadi2965 3 місяці тому +92

    మాకు వింటుంటే నే వారిమీద ఉమ్మి వేయాలని ఉంది అసలు మనుషులను డబ్బువున్న వారు (ఆంధరుకాదు)ఈంత నీచంగా వుంటారా అని ఆనుమానంమ్ వస్తుంది వారిని కఠినంగా శిక్షించాలని నేను కోరుకుంటున్నాను

    • @rayalchervuramudu6420
      @rayalchervuramudu6420 3 місяці тому +6

      Nivu uuyalante manadaggara ni chuttu chala unnaru usey

    • @jk.4
      @jk.4 3 місяці тому +10

      మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న NRI లు ఆంధ్రప్రదేశ్ నుంచి పిల్లల వంట చేయటానికి పనికి us తీసుకు వెళ్లి చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు అందులో డాక్టర్స్ పెద్ద పెద్ద ఉద్యోగస్తులు ఈ పని చేస్తున్నారు కోట్ల రూపాయలు జీతం తీసుకుంటారు కానీ పని వాళ్లకి ఇవ్వటానికి వీళ్ళకి మనసు రాదు ఎందుకనో అర్థం కాలేదు

    • @lifegamerpro4033
      @lifegamerpro4033 3 місяці тому +2

      ​@@jk.4true

    • @చిరంజీవిలింగిశెట్టి
      @చిరంజీవిలింగిశెట్టి 2 місяці тому

      We are blindly supporting got trapped in religion drug , ashamed At least no news in mainstream media

  • @easyviewclasses1694
    @easyviewclasses1694 3 місяці тому +24

    India లో కూడా ఇటువంటి వాళ్ళు ఎందరో ఉన్నారు

  • @HosannaJayamMinistries
    @HosannaJayamMinistries 3 місяці тому +20

    మన దేశంలోప్రయివేటు స్కూలు టీచర్ లు జీతాలు కూడా ఇంతే, వారి శ్రమను దొచుకుంటున్నారు.

  • @datlaperumallaraju1814
    @datlaperumallaraju1814 3 місяці тому +15

    చాయ్ వాలా మన ప్రధాని...
    గిరిజన కూలీ రాష్ట్ర పతి...
    సన్యాసులు ముఖ్యమంత్రులు...
    రామభక్తులు ప్రజాప్రతినిధులు...
    ఆకలి గురించి...
    పేదరికం గురించి...
    హక్కుల గురించి...
    పై వాళ్ళు మాట్లాడక పోవడం...
    పౌరహక్కులంటేనే పట్టించుకోకుండా
    రాజ్యాంగ మంటే లెక్కచేయకుండా.
    ఈ దేశంలో ఏ‌తరహా ప్రజలకు ‌...
    ఈనాటి మన ప్రతినిధులు..🤔

  • @lingampallinagarjun8
    @lingampallinagarjun8 3 місяці тому +110

    ఈ శిక్షా కచ్చితంగా అమలు కావాలి sir😢 great Switzerland rules of law

  • @AKIRAN-yt8fk
    @AKIRAN-yt8fk 3 місяці тому +13

    Great modern Switzerland 👏👏

  • @ganjikamalakar8843
    @ganjikamalakar8843 3 місяці тому +13

    Nice topic choosen. And should be advertised widely.

  • @thoudurajutirumareddi7991
    @thoudurajutirumareddi7991 3 місяці тому +13

    డబ్బు మీద వ్యామోహం ఉండి ఎవ్వరికి పెట్టాలని గుణం లేకపోతే ఇలాగే ఉంటారు సార్ ఏం చేయగలం నేను ఇలాంటి వాళ్ళను చాలా మందిని చూశాను

  • @raajajagan
    @raajajagan 3 місяці тому +48

    Bjp rule lo ayithe vallaki siksha padedhi kaadhu , 1000 crores electoral bonds konte saripoyedhi kada !

  • @MH-pp3pg
    @MH-pp3pg 3 місяці тому +2

    మన వల్ల కానీ మనవాళ్ళ వల్ల కానీ సాదించలేకపోతే ఆ విషయాన్ని పొగడటం కానీ విమర్శించడం కానీ జరుగుతుంది.....😅

  • @alaadinarayana7851
    @alaadinarayana7851 2 місяці тому

    ఈ కేసు ను బయటకు తెచ్చిన వానికి నా హృదయ పూర్వక ధన్యవాదాలు.

  • @samudralagurunadh1086
    @samudralagurunadh1086 3 місяці тому +8

    Swiss is super sir

  • @prasadsam123
    @prasadsam123 3 місяці тому +1

    Mana desham lo private teachers, receptionists , ayamma la salaries chala thakkuva. Shrama dopindi vundhi. Kani dhenni evaru aputharu. No government stop this.we too have such kind of laws in our country.Great law in Switzerland.❤

  • @vrattaluri9045
    @vrattaluri9045 3 місяці тому +1

    Dignity of labour has no place in our society.

  • @NaveenKumarGuntur
    @NaveenKumarGuntur 3 місяці тому +3

    What about Devayani kobragde, an IFS officer was arrested in USA on the same grounds

  • @srinivasarao2331
    @srinivasarao2331 3 місяці тому +1

    A
    Ango laga meru mana real issues meda videos cheyandi sir
    Society ki Baga upakaristayi prof garu

  • @srinivaspapani1948
    @srinivaspapani1948 3 місяці тому +3

    Mr. Nageshwar analyst, can you please make a vlog on YRCP's new party offices ???

    • @KnowledgeRays-Mindmantra
      @KnowledgeRays-Mindmantra 3 місяці тому +1

      Good analyze same how many TDP offices grabbed what is the scene behind amaravathi land scam

    • @Sri-Charan
      @Sri-Charan 3 місяці тому

      Guys, pls be nutral, dont align to any political party. He can analyze both

  • @Thirupathi.kushanapalli
    @Thirupathi.kushanapalli 3 місяці тому +3

    Mana india lo monna Pune accident okkati chalu indian justice system Ela undo antaniki

  • @rameshbandi8088
    @rameshbandi8088 2 місяці тому

    మనదేశంలో మహానుభావులకు పూల దండలు వేయటమే తప్ప వారి మార్గంలో అనుసరించుట ఉండదు. విగ్రహాలు కట్టడమే తప్ప వారి గొప్ప ఆశయాన్ని ముందుకు నడిపించాలని ఉండదు పూలదండలు విగ్రహాలు కడితే చాలు ప్రజలు జేజేలు పలుకుతారు ఓట్ల గుద్దుతా రు. ఇలా మన దేశం ఎప్పటికీ అభివృద్ధి చెందే దేశంగానే మిగులుతుంది సార్

  • @Somireddypallisasi
    @Somireddypallisasi 2 місяці тому

    I appreciate swizerland

  • @n.sarika9070
    @n.sarika9070 3 місяці тому +1

    Hats.of.swiss

  • @klordwelsley7334
    @klordwelsley7334 3 місяці тому +1

    Sanathana dharmam laa undhi. Lord

  • @kmrao06
    @kmrao06 3 місяці тому

    Hail the country which has such powerful laws and law enforcing machinery. This is what we miss in India. As a result, the perpetrators of crime have no fear of punishment. Worse still, the very protectors of law are involved in the crime

  • @mohdasgharhussain8062
    @mohdasgharhussain8062 3 місяці тому

    very shame

  • @shamsheerkhan5815
    @shamsheerkhan5815 3 місяці тому

    Mana desham lo Porsche case vs Switzerland lo Hinduja.... difference is clear , mana desham lo system enta chettaga undo artham chesukodaniki.

  • @nani_arya_3
    @nani_arya_3 3 місяці тому

    2019 10000 driver salary naku 24/7 😢😢😢😢😢now kuwait 45000🎉🎉 india lo worarst na kodukulu🎉🎉🎉

  • @Bharat_Ya
    @Bharat_Ya 3 місяці тому +1

    హిందూజా వాళ్లు ఏ కులం లో పుట్టిన మహానుభావులు అది కూడా చెప్పండి బాబు....
    ఆ కులం వాళ్లని ఒక అంచనా వేయటానికి ఉపయోగపడుతుంది అందరికి....
    ఎలాగో అందరికీ అన్ని కులాలకు రిజర్వేషన్లు కూడా వచ్చాయి కాబట్టి ఏ కులం ఎలాంటి వాలో తెలుస్తుంది....

    • @Ashupedia
      @Ashupedia 3 місяці тому +1

      verry pika kulam endukura. oka oka state lo kulala character different ga untundi anthe kaadu mana state lo unna kulamlu pakka state lo kuda undavu. for example reddy kulam karnataka, telugu state lo kakunda inka ekkadina unnadaara... y ur linking with cast. waste vedava.

  • @prayagr3373
    @prayagr3373 3 місяці тому +1

    What about Salman Khan Deer hunting case...?

  • @usersridhar
    @usersridhar 3 місяці тому +1

    Pedalandiriki 1 Acre 1 year 1000 rs lease evvandi

  • @vrajesh3616
    @vrajesh3616 2 місяці тому

    Papam India anukunnaru...adhi Switzerland great nation...this is human rights protection...India lo ithe no rights

  • @VijayRaghava-ck3iq
    @VijayRaghava-ck3iq 3 місяці тому

    Maba desham lo shiksha pakkana pedithey ... ADANI lanti valaki projects istharu

  • @mnprimeproperties9753
    @mnprimeproperties9753 3 місяці тому

    Nenu okka painter ni hire chesthe 1200 ki 2400 isthanu, in will make good money so I don’t mind payment them what is fair for their handwork

  • @cacvsuryam3820
    @cacvsuryam3820 3 місяці тому

    అసలు శిక్షలు వేయడం కాదు. రివర్స్ శిక్షలు వేయాలి. అంటే ఈ నాలుగేళ్లు, పని వాళ్ళని హిందూజా ఫ్యామిలీ ప్లేసులో కూర్చోపెట్టి, వీళ్ళని పని వాళ్ళ ప్లేసులో పెట్టాలి. ఈ శిక్ష సంగతి సరే. అసలైన శిక్ష ఏమిటంటే, నన్ను అడిగితే, పని చేసిన కాలానికి రెండింతల శాలరీ ఇప్పించి, ఇండియాకి తిరిగి పంపించేస్తే బాగుండేది.

  • @sandavenkatesh4884
    @sandavenkatesh4884 3 місяці тому

    ఇక్కడ శిక్షలు అమలు చేస్తే మీరే గగ్గోలు పెడతారు కదా సార్

  • @chintakindisayanna903
    @chintakindisayanna903 3 місяці тому

    Jai sriram

  • @padhu_333
    @padhu_333 3 місяці тому +1

    ఈ అంశం మీద వీడియో చేయడం అభినందించదగ్గ విషయం మన దేశం ఎప్పుడు మారుతుందో మనుషులను మనుషులుగా చూసే విధంగా

  • @varaprasadreddy15
    @varaprasadreddy15 3 місяці тому

    హిందూజా యింతకక్కుర్తిగాడు, జగన్ క్విడ్ప్రోకోకేసులో వున్నాడు, యిలాంటి హిందూజా ఓనరు యీక్విడ్ప్రోకోకేసులో వున్నవాడు అనడంలో సందేహంలేదు.

  • @srinivasaraod1864
    @srinivasaraod1864 3 місяці тому

    Karma nu yevaru TAPPINCHUKOLERU

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 місяці тому

    Ratantata nu choosi nerchukovali e so called business empires nadipe vallu

  • @durgaprasadlingam4765
    @durgaprasadlingam4765 3 місяці тому

    అవును మారి అక్కడ జనాభా 140 కోట్లు కదా.

  • @RajuRaju-i5w7n
    @RajuRaju-i5w7n 3 місяці тому

    India lo kuda shiksha lu vunnai peddavariki

  • @raghavvavenkatachaluvadi8831
    @raghavvavenkatachaluvadi8831 3 місяці тому

    కక్కుర్తి

  • @pavanm5510
    @pavanm5510 3 місяці тому

    Hinduja kukkalni etlanti daridrulu i jail lo pettali.....vadiki entha dabbu unte enti.....vadiki udigam cheyyala..... Leave is birth right of employees.........

  • @srinathm6628
    @srinathm6628 3 місяці тому +1

    5 సం రాలు చాలా తక్కువ, 20 సం రాలు వేయాలి

  • @NutulapatiRamaChandraRaoRamaCh
    @NutulapatiRamaChandraRaoRamaCh 3 місяці тому

    శిక్ష వరకేనా...బాధితులకు ఏమన్నా ఇప్పించిందా కోర్టు.

  • @kamunisrinivas3466
    @kamunisrinivas3466 3 місяці тому

    Kevalam vaartha ne yidi. Vaallanu yem peekaleru

  • @pagoluprasad1887
    @pagoluprasad1887 3 місяці тому

    AP గురించి నీకెందుకు

  • @srinu.muskula9296
    @srinu.muskula9296 3 місяці тому

    sir మీరు వేరే దేశం గురించి మాట్లాడుతున్నావ్ మరి మాదేశంలో ఉన్నారు

  • @jadasrinivasulu6045
    @jadasrinivasulu6045 3 місяці тому

    Manushulenaa vaallu....

  • @madhavpatro1673
    @madhavpatro1673 3 місяці тому

    Dabbu ekkuva ఉందని ..పనికి తగ్గ జీతమే ఇస్తారు. ఎక్కువ ఎందుకు ఇయ్యలి....నాకేశ్వర... ..
    ఏ పనికి ఆ జీతం.. నీకెంత ఇస్తున్నారు. .చైనా వారు... ప్రపంచ కు ఎరుకు ఉన్నారని కోట్లలో ఇస్తున్నారా ఎంటి...అందుకే భారత్ పై ఈ ఏడుపు

  • @Ajaykumarr89
    @Ajaykumarr89 3 місяці тому

    Sanatana dharma 😂😂😂

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 3 місяці тому +89

    మేరా భారత్ మహాన్ అని సంకలు గుద్దు కోవటం కాదు.
    ఆదేశం ను చూసి సిగ్గు మనం సిగ్గు పడాలి.❤❤❤❤

    • @durgaprasadlingam4765
      @durgaprasadlingam4765 3 місяці тому

      మీరు సిగ్గు padutintey చూడాలాని ఉంది ఒక వీడియో పంపించండి plz

    • @RajuRaju-zh9mv
      @RajuRaju-zh9mv 3 місяці тому +5

      ​@@durgaprasadlingam4765waste fellow

  • @naaTVnaaVOICE
    @naaTVnaaVOICE 3 місяці тому +47

    ఇప్పుడు అసలు సాధ్యం కాదు ఇండియ లో కూడా ఎందుకంటె ఇండియ అంతా కార్పొరేట్ మీదా నడుస్తుంది

  • @SreedharBabu-vl7tn
    @SreedharBabu-vl7tn 3 місяці тому +41

    సరైన శిక్ష విధించారు,ఇది డబ్బు మదం తో కళ్ళు నెత్తికెక్కిన వారికి కనువిప్పు😢 చాలా బాగా చెప్పారు సారు

  • @rufus6711
    @rufus6711 3 місяці тому +33

    Hats off to the Switzerland judiciary and especially to NGO's.

  • @dileepkumarvijay7
    @dileepkumarvijay7 3 місяці тому +17

    పెద్ద పెద్ద కార్పొరేట్ లు భారత దేశం లో తపించుకున్నారు వేరే దేశం కి కూడా తపించుకోవచ్చు అనుకున్నారు. ఇలాంటి వాలను అసలు వదల కూడదు.అక్కడ ఉన్న ఆస్తులు అన్నీ వేలం వేసి ఆకాడి ప్రజలకు పంచ

  • @nayinisailu7244
    @nayinisailu7244 3 місяці тому +15

    లేబర్ కు సహాయపడే కఠినమైన చట్టాలను అమలు చేసే దేశామైనా మనుషలైనా కామ్మ్యూనిస్టులే

  • @srikanthrejeti
    @srikanthrejeti 3 місяці тому +15

    ఇది కచ్చితంగా తప్పే కానీ మన దేశం లో ఇంత కన్నా దారుణలు చేస్తున్న కార్పొరేట్ల నీ మన దేశం లో గొప్ప వాల్లగ, విలువైన వాల్లగా చూస్తున్నాం

  • @krishnay3682
    @krishnay3682 3 місяці тому +15

    చాలా మంచి పని చేశారు court వారు... వెదవలు కి శిక్ష పాడాలిసిందే....

  • @Praveenmanikanta32
    @Praveenmanikanta32 3 місяці тому +10

    Dignity of labour is something which our country needs to learn 🇮🇳

  • @HosannaJayamMinistries
    @HosannaJayamMinistries 3 місяці тому +5

    ధనాపేక్ష సమస్త కీడులకు మూలం

  • @bandlatarakarao187
    @bandlatarakarao187 3 місяці тому +3

    మనదేశంలో కూడా చట్టాలు వున్నాయ్ కానీ....... అమలు జరగవు

  • @rajinikanthchendi468
    @rajinikanthchendi468 3 місяці тому +5

    లక్షల కోట్లు ఉన్న స్వార్ధo, అందుకే అలా జరిగింది

  • @raajajagan
    @raajajagan 3 місяці тому +17

    Will modi tweet on justice system and for victims harassed by Hinduja family ?

    • @de_Wukong
      @de_Wukong 3 місяці тому +2

      Harass ah 😂😂😂

    • @sudheerch3382
      @sudheerch3382 3 місяці тому +2

      Modi required electoral bonds money...so, Modi will support hinduja family only 😂

  • @shashavalishaik2004
    @shashavalishaik2004 3 місяці тому +8

    10%శాతం ఆస్తి ఉండదు porcha car ప్రమాదం లో ఎం జరిగిందో చూశాం.

  • @shivadarling5555
    @shivadarling5555 3 місяці тому +11

    Thank you so much for your analysis sir 🙏🙏

  • @janakisuvvi4511
    @janakisuvvi4511 3 місяці тому +8

    Great country.

  • @maharajbvk8836
    @maharajbvk8836 3 місяці тому +11

    I am very happy

  • @alochana5389
    @alochana5389 3 місяці тому +6

    మంచి తీర్పు

  • @Kirankumar.k5
    @Kirankumar.k5 3 місяці тому +10

    "నిర్దయుల నుంచి దయ ను నేర్చుకుంటాను"అని మదర్ థెరిస్సా అంటారు. అదే నిజం ఐతే సమాజం హిందూజాల నుండి చాలా నేర్చుకోవాలి🇮🇳

    • @mach61
      @mach61 3 місяці тому

      Anna mee daggara nunchi chala nerchukovali

    • @Kirankumar.k5
      @Kirankumar.k5 3 місяці тому

      @@mach61 🤣

  • @ravindrababu-mc8of
    @ravindrababu-mc8of 3 місяці тому +5

    Indian judiciary and highcourts ,Supreme courts should feel shame by seeing thair impartiality and commitment towards thair constitution.

  • @nareshvantala
    @nareshvantala 3 місяці тому +5

    The Great Switzerland

  • @narendraprasadchaparla
    @narendraprasadchaparla 3 місяці тому +8

    Hats off to Swiss constitution

    • @ashokthirunam3837
      @ashokthirunam3837 2 місяці тому

      Constitution India lo kuda balanga undi. But adi amalu ayye prakriyalo vyatyasam undi.

  • @urajkumar2727
    @urajkumar2727 3 місяці тому +3

    మేర భారత్ మహాన్, నా దేశం లో ఎటువంటి చెత్తపనులు చేసిన స్వేచ్ఛగా చేసుకోవచ్చు, స్వేచ్ఛగా బ్రతికేయవచ్చు, నా దేశం లో రాజకీయం క్రింద చట్టాలు నడుస్తున్నాయి ఇదే మన దేశానికీగొప్ప దరిద్రం.

  • @raajajagan
    @raajajagan 3 місяці тому +34

    BJP hatao India justice system bachao !

    • @ramesh3796
      @ramesh3796 3 місяці тому

      Totally Agree..
      BJP supports only Filthy Business Men.

    • @SriRam-dt1qd
      @SriRam-dt1qd 3 місяці тому +2

      ఈ కామెంట్ అవసరమా?

    • @SGR2
      @SGR2 3 місяці тому

      Chepputho kottalira bokadaga ninnu erru pulka court lu BJP adhinam lo vunte neelanti vdhavani muddi pagagotti noru muyinche varu

    • @ramesh3796
      @ramesh3796 3 місяці тому

      @@SriRam-dt1qd Avasaramee Bhayya... Bharat Mata ki Jai .

  • @hafsabags
    @hafsabags 3 місяці тому +1

    మంచి తీర్పు మనిషికి మనిషిగా చూసే సమాజంలో మనిషికి స్వేచ్చ స్వాతంత్ర్యం ఉంటుంది న్యాయానికి ధర్మాన్ని కి కట్టుబడే దేశాలు తప్పకుండా అభివృద్ధి చెందుతాయి

  • @karthik99
    @karthik99 3 місяці тому +4

    Ah jail lo valanu kuda basement lo paduko nivali

  • @thoudurajutirumareddi7991
    @thoudurajutirumareddi7991 3 місяці тому +4

    డబ్బు మీద వ్యామోహం

  • @NaveenKumarGuntur
    @NaveenKumarGuntur 3 місяці тому +4

    whether we like or not this is our basic hindu culture because our indian culture will never accept equality

  • @hbbabu4791
    @hbbabu4791 3 місяці тому +27

    దీన్నే బ్రాహ్మణత్వం అంటారు. కొన్ని అగ్రకులాల వాళ్లు ....దేశం లో 70% ఆస్తుల్ని పోగేస్కుని ఉన్నారు. దీనికి బీజేపీ సపోర్ట్ ఉంది.

    • @shivadasarad
      @shivadasarad 3 місяці тому +4

      ఏం లత్కూర్ మాట్లు రా ...
      కులం కు మంచి చెడు వుంటద ....

    • @SreedharBabu-vl7tn
      @SreedharBabu-vl7tn 3 місяці тому +4

      ఇక్కడ బ్రహ్మణత్వం ఇక్కడి నుంచి వచ్చింది ఏదో మాట్లాడటం తప్ప

    • @ram47845
      @ram47845 3 місяці тому

      Nuvvu matledanni sadissm... Kulatatvam antaru.... Howley ga

    • @pavanbanda9992
      @pavanbanda9992 3 місяці тому

      Sodi aapu

    • @sudheerch3382
      @sudheerch3382 3 місяці тому +2

      💯 correct

  • @saradajaya6372
    @saradajaya6372 3 місяці тому +4

    Very true sir 🙏

  • @rakeshyalla3290
    @rakeshyalla3290 3 місяці тому +1

    వీళ్ళ కంటే అరబ్ కంట్రీ వల్లే చాలా బెటర్ అనుకుంటా....😮 పిల్లికి బిక్షం పెట్టరు అనుకుంటా వీళ్ళు

  • @swamyayyappa
    @swamyayyappa 3 місяці тому +1

    Sir...saudi lo,Dubai lo,Abi bhadhi lo, quatar lo mana india manager vallu , thakkuva salary ki thisukuni veltharu....vellu medhaa kooda ok commission vesthe india bhaguntumdhi.adhoooo pedha job mafia,sir...

  • @sekhargullipilli2462
    @sekhargullipilli2462 3 місяці тому +5

    Great Hats up

  • @naraboyinayelleswara5303
    @naraboyinayelleswara5303 3 місяці тому +4

    Judiciary system how independently working in foreign countries we cannot expect in our country even in dream

  • @ravikiran8984
    @ravikiran8984 3 місяці тому +2

    మంచి అంశం మీద విశ్లేషణ చేశారు.

  • @zeelanbashabaig
    @zeelanbashabaig 3 місяці тому +2

    Strong labour association are need of rhe day. Or else business men with help of government will suck blood of laborers. Example in UP no payment for overtime work.

  • @rangaswamy3783
    @rangaswamy3783 3 місяці тому +4

    Super❤❤❤❤🎉🎉🎉

  • @premkumar-rw9jg
    @premkumar-rw9jg Місяць тому

    ప్రపంచంలో కొన్ని చోట్ల అయిన బలహీనులకు కూడా న్యాయం జరుజుతుంది అని నిరూపించిన ఆ న్యాయమూర్తికి కృతఙ్ఞతలు

  • @chandrabhushan2961
    @chandrabhushan2961 3 місяці тому +2

    పాపం పండింది...

  • @MaibalisahebShaik
    @MaibalisahebShaik 3 місяці тому +3

    Pro Garu 4000 pention apudu sir

    • @tprasadtt9143
      @tprasadtt9143 3 місяці тому

      ఎంత కాలం మీకు ఉచితాలు
      థూ.....
      రాష్ట్రం ఇంకా అప్పులపాలు కావాలా?

    • @pathanbabjan7099
      @pathanbabjan7099 3 місяці тому

      ఒరేయ్ సాహేబు అక్కడ సెప్పుతున్న టాపిక్ ఏంది నువ్వు అడుతుండేది ఏంది 4000 లకి ఆయనకు సంబంధం ఏంటిది నీకు మైండ్ పనిచేస్తుందా లేదా

  • @stalinjesus2675
    @stalinjesus2675 2 місяці тому

    మన దేశంలో అయితే అలాంటి దుర్మార్గులకు పూల మాలలు వేసి సన్మానం చేసి ఉండేవారే వారు చేసిన ఘనకకార్యానికి.

  • @rameshbandi8088
    @rameshbandi8088 2 місяці тому

    దేశం లో ప్రతి గ్రామాన్ని శుభ్రం చేసే వారికి కూడా 9500 జీతం. పని వెట్టి చాకిరియే సార్

  • @durgadesu5691
    @durgadesu5691 3 місяці тому +1

    Even Gujarat kingpins do this type of menace....Modi sir should notice this...not only stock market, some humanity should be shown.

  • @rameshbandi8088
    @rameshbandi8088 2 місяці тому

    ఆదేశం యొక్క నిజాయితీ కి చేతు లేత్తి మొక్కుతాను సార్

  • @SaiSankarKonathala
    @SaiSankarKonathala 3 місяці тому

    Foreigner antha investment chestha india lo, murder chesina no problem for them.

  • @aravindperuka1989
    @aravindperuka1989 3 місяці тому

    I sold my Ashok Leyland shares, ilanti company lo share holder ga undadam waste

  • @Mr.indian..........
    @Mr.indian.......... 2 місяці тому

    Hindus gurinchi unddi kada India news chanel lo E news Raledu

  • @purnak4885
    @purnak4885 3 місяці тому

    Mana Bala Krishna intlo murder chesina hero laga tirugu tunnaru