రాజకీయంగా ఏ స్థాయిలో ఉన్నా నాగొంతుతో మనువాదాన్ని కులాన్ని ప్రశ్నిస్తూనె ఉంటాను _ సాయిచంద్

Поділитися
Вставка
  • Опубліковано 21 січ 2025

КОМЕНТАРІ • 259

  • @Ram-dg9gq
    @Ram-dg9gq 2 роки тому +62

    చాలా గొప్పగా మాట్లాడుతావు అన్న, నీ పాటతో ఎవ్వరినైనా మార్చగలవు కానీ ఇంకా ఎందుకు TRS లో ఉంటున్నావు

  • @saiduluch5687
    @saiduluch5687 2 роки тому +82

    సాయిచంద్ అన్న గారు...మీరు ప్రవీణ్ కుమార్ సార్ గారి వెంట నడవండి ...అన్న గారు మీకు గౌరవంగా ఉంటది అన్న గారు 🙏💐

  • @rajj23
    @rajj23 Рік тому +12

    ఏమన్నా ఉందా పాట, మాట 👌👌. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీ లాంటి వారు. ఇంత చిన్న వయసులో ఇంత మంచి మనిషిని కోల్పోవడం బాధకారం 😢

  • @dasarithirumalesh9734
    @dasarithirumalesh9734 2 роки тому +13

    మీరు ఏ వైదిక పై ఉన్న కానీ మీ సిద్ధాంతం మాత్రం మారలేదు మీరు సూపర్ అన్న...

  • @srikanthgone3679
    @srikanthgone3679 2 роки тому +39

    సాయి చంద్, బైరి నరేష్ మరియు ఖాసీం గార్ల కు మా జై భీమ్ లు, మీ ప్రసంగాలు ఈ బహుజనులకు చాలా అవసరం - జై భీమ్ 🙏🙏🙏

  • @lingarajpidamarthi5603
    @lingarajpidamarthi5603 2 роки тому +26

    అన్నా మీరు అందరూ ప్రవీణ్ కుమార్ sir తో కలసి నడుస్తే బాగుంటది అన్నా విడి విడిగా ఎం సాధించలేని అందరం కలిసి వుంటెంటే మనకి అధికారం వస్తుంది.

  • @సామ్రాట్
    @సామ్రాట్ 2 роки тому +8

    Jai bsp jai mayavathi ji 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘 jai jai RSP jai jai bsp jai jai mayavathi ji 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @mana_karimnagar_realestate
    @mana_karimnagar_realestate 2 роки тому +12

    ప్రతి మనిషి మీ లాగ ఉంటే లక్షలాది మంది దళితులు దర్యంగ ఉంటారు thank you Sir

  • @gannaramramesh7855
    @gannaramramesh7855 2 роки тому +27

    సాయి చంద్ అన్న మీరు, నరేషన్న ఖాసీం సర్ ఇంకా కొందరు మహానుభావులు మాకు ఆదర్శము,

  • @Shakar-uh7ld
    @Shakar-uh7ld 2 роки тому +8

    జై బిమ్ అన్న rsp సర్ వెంట మన బహుజన బిడ్డ కోసం నడవాలి మనందరం ఒకరికొకరు తోడుగా నీడగా మారి బహుజన రాజాం తీసుకురావాలి

  • @gittaprathapprathap2724
    @gittaprathapprathap2724 2 роки тому +20

    సౌండ్ క్లారిటీ ఒక సారి సరి చెయ్యాలి.
    జై భీమ్ &జై భారత్, జై రాజ్యాంగం.

  • @Potagalaraju
    @Potagalaraju Рік тому +3

    Miss you annaya 😭😭🙏🏽😭😭🙏🏽 🙏🏽🙏🏽😭😭

  • @ranjeethkalukuri1089
    @ranjeethkalukuri1089 Місяць тому

    జై భీమ్,అన్నన్న మ్మేరు ఇంకా 10 ఏళ్ళు బతికుంటే బాగుండు,ఎందుకంటె మన ధళితులకి అంబేద్కర్ గారి గురించి ఇంకా ఇంకా తెలుసుకోవాలి.మేలంటివాళ్ళు చెప్పాలి✊✊✊✊✊🙏🙏🙏🙏🙏

  • @akashmanda2098
    @akashmanda2098 2 роки тому +6

    Great song sai chand Anna

  • @sureshjillella2831
    @sureshjillella2831 2 роки тому +2

    జై Bheem జై జై Bheem/please save our great Constitution

  • @srajrajesh4148
    @srajrajesh4148 2 роки тому +9

    జై భీమ్ ✊️✊️✊️

  • @gangadharbopparam8908
    @gangadharbopparam8908 Рік тому +2

    అన్న ని సింహ గర్జన ను మిస్ అవుతున్నాం జోహార్ సాయి చంద్ అన్న ✊️

  • @saralapulluru5673
    @saralapulluru5673 Рік тому

    Ayya suuper speech. It's too inspirational.but we miss you.

  • @mrmallannateluguyoutubecha9145
    @mrmallannateluguyoutubecha9145 2 роки тому +12

    బైరి నరేష్ అన్న జై భీమ్🙏👍🇮🇳

  • @RamRam-jw1jm
    @RamRam-jw1jm 2 роки тому +123

    సాయి చంద్ గారు మీరు నిజమైన అంబేద్కరిస్ట్ అయితే గనక అర్జంట్ గా TRS కి రాజీనామా చేయండి. మీకు ఆ పదవి కావాడానికి కారణం RSP sir .మీ మీద ఉన్న అభిమానం పొగొట్టుకొకండి. భాహుజన రాజ్యాం లో అంత కంటే గొప్ప పదవులు వస్తాయ్.

  • @chapidibabaji1303
    @chapidibabaji1303 2 роки тому +67

    తెరాస పార్టీకి రాజీనామా చేసిన తరువాత అంబెడ్కర్ పాటలు పడండి అప్పుడు నీకు గౌరవం ఉంటుంది

  • @manatelanganapallepatalu5144
    @manatelanganapallepatalu5144 2 роки тому +3

    జై భీమ్
    జై బహుజన

  • @vidyas227
    @vidyas227 2 роки тому

    Super cepinav anna , Sai chand 🤚 ❤ u so much frm ingland, jai madiga jai jai madiga

  • @moharipjadidela1255
    @moharipjadidela1255 2 роки тому

    Jai Mulnivasi Jai Mulnivasi Jai Samvidhan saluting my Mulnivasi family💙💙💙💙💙💙💙💙💙💙💙💙💙

  • @balanarayanamandali5565
    @balanarayanamandali5565 2 роки тому +1

    Awesome speech saichand brother.jaibheem

  • @saikumar-lz8rn
    @saikumar-lz8rn Рік тому +2

    Miss you sai chendhu annaaa😢😢

  • @puliravi6535
    @puliravi6535 2 роки тому +2

    సాయి చంద్ 🤝🤝🤝🤝🤝👏👏👏

  • @edlababulusupperbabulu3717
    @edlababulusupperbabulu3717 2 роки тому +2

    జై భీమ్ జై జై భీమ్ ✊️✊️✊️✊️✊️

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 Рік тому

    Sai మీరు లేని కారణంగా చాలా మంది బాధ పడతున్నరు

  • @rambabu.mandula30
    @rambabu.mandula30 2 роки тому +36

    రాజ్యాంగం మార్చాలి అని ముఖ్యమంత్రి అంటే ఎందుకు స్పందించలేదు అన్న గారు... మీకు పదవి ఇచ్చారు అనినా సాయి చంద్ అన్న ఆలోచించు ఒక్కసారి 🙏🙏🙏🙏

  • @KiranKumar--
    @KiranKumar-- 2 роки тому +7

    20:30 sentence అందరూ...
    ఆలోచించ వలసిన విషయం అన్న..
    జై భీమ్..

  • @balanarayanamandali5565
    @balanarayanamandali5565 2 роки тому

    Antaranivadayyadendu ambedkar song is new song good.jaibheem Naresh brother and saichandu brother.

  • @dhanush70143
    @dhanush70143 2 роки тому +2

    Jai Bheem ❤️

  • @chennaiahkasturi3542
    @chennaiahkasturi3542 2 роки тому +2

    Jai Bheem

  • @spartacussenior8544
    @spartacussenior8544 Рік тому

    We miss u brother ... meeru lerane nijàm jeerninchukolekunnam..

  • @gaddamlaxmaiah7782
    @gaddamlaxmaiah7782 2 роки тому +1

    జై భీమ్ 👍🤝

  • @prasadKodamancchili
    @prasadKodamancchili 3 місяці тому

    Ji MKM💐👍

  • @shagababu9416
    @shagababu9416 2 роки тому +7

    Fantastic speeche ever seen 👏🏻💙

  • @bachalaswamy4506
    @bachalaswamy4506 2 роки тому +2

    Jai Bheem!✊️👍

  • @ombimfat
    @ombimfat 2 роки тому +6

    King of Telangana Rsp🙏🏻

  • @revellimahesh
    @revellimahesh 2 роки тому

    జై భీమ్

  • @pillarajendar6474
    @pillarajendar6474 2 роки тому +1

    Jai bheeem superbb anna

  • @umahesh7089
    @umahesh7089 2 роки тому +1

    Superb speech

  • @rajeshbhujangala436
    @rajeshbhujangala436 Рік тому

    జై భీమ్,,✊✊✊✊

  • @metharisudhakar574
    @metharisudhakar574 2 роки тому +2

    Well come to soon anna BSP RSP .

  • @nagursk6442
    @nagursk6442 2 роки тому

    JAI....JAI....💯💫👌🙏👍🤝💪🐅🐯🕉☦☪️✝️

  • @jagadeeshamuru6505
    @jagadeeshamuru6505 2 роки тому

    జై భీం

  • @doppalapudivenkatesh5525
    @doppalapudivenkatesh5525 Рік тому

    సాయి అన్న నరేష్ అన్న ఖాసిం సార్ కి జై భీములు అన్నా నాకొడుకు పేరు శ్రీహన్ మౌర్య...అని పేరు పెట్టాను ఇప్పుడు నీ వీడియో చూసినా మీ కొడుకు పేరు కుడ మౌర్య అని విన్నాకా నాకు చాల చాల సంతోషముగా వుంది....

  • @suryakanth9416
    @suryakanth9416 2 роки тому +1

    Jai Bheem jai Rsp👍

  • @RATNAKARRATHNAJII
    @RATNAKARRATHNAJII 2 роки тому +7

    బ్రోకర్ సాయి చందు.

  • @bhukyaseetharam8661
    @bhukyaseetharam8661 Рік тому

    సాయి చంద్ రియల్ స్టార్

  • @gurajalagopal3233
    @gurajalagopal3233 2 роки тому +1

    JaiBhim

  • @bunnymsrinathm2608
    @bunnymsrinathm2608 2 роки тому +2

    #JAIBHEEM #JAIBSP #JAIRSP 🐘🐘🐘🐘🐘🐘

  • @gyarapraveenkumar2465
    @gyarapraveenkumar2465 2 роки тому +2

    👏👏👏👌👍

  • @katkuriprashanth2613
    @katkuriprashanth2613 Рік тому

    Miss you brother 😭🙏😭🙏🙏🙏

  • @devakrupa426
    @devakrupa426 2 роки тому +1

    👌👌👌👍👍💪💪🙏🙏

  • @gurajalagopal3233
    @gurajalagopal3233 2 роки тому +1

    జైమదిగ

  • @nareshmaccha75
    @nareshmaccha75 2 роки тому +2

    Super anna

  • @ramdaslavudya9457
    @ramdaslavudya9457 Рік тому +1

    సాయి చంద్... అన్న ఎక్కడ వున్నవే?... మీ కోరకు ambhedhker వాదులు. ఎదురు చూస్తూ నారు... ఈ గొప్ప మనిషి ఎక్కడ వున్నారు? అడ్రస్ చెప్పండి... తన రాజకీయం పార్టీ కన్నా... వేదిక ఏదైనా అంబేద్కర్ ఆలోచన వివరించడమే... సాయి బ్రదర్ ఆలోచన... ✊✊✊🙏🏻🙏🏻

  • @maddoorilingam8255
    @maddoorilingam8255 2 роки тому +2

    Jai Bheem Anna ✊✊

  • @gouragallabheemsaikittu8502
    @gouragallabheemsaikittu8502 2 роки тому

    జైభీమ్ అన్న సూపర్

  • @singeranilkumarainapur
    @singeranilkumarainapur 2 роки тому +3

    👌👌👌🤝🤝🤝✊✊✊✊

  • @chapidibabaji1303
    @chapidibabaji1303 2 роки тому +103

    తెరాస పార్టీకి రాజీనామా చేసిన తరువాత అంబెడ్కర్ గురించి మాట్లాడు పాటలు పడుకో అప్పుడు నీకు గౌరవం ఉంటుంది

    • @ప్రభంజనం-ల2గ
      @ప్రభంజనం-ల2గ 2 роки тому +4

      Yes it's correct

    • @srinivasgoudmanthapuri2719
      @srinivasgoudmanthapuri2719 2 роки тому +1

      Yes

    • @CHANDRASEKHAR-et3zw
      @CHANDRASEKHAR-et3zw 2 роки тому +3

      వద్దు brother... RSP SIR లేరు.. అధికారం లో... ఇప్పుడు.. మన వాళ్ళు అధికార పార్టీలో ఉండాలి..

    • @SksamadSksamad-lv6ol
      @SksamadSksamad-lv6ol 2 роки тому

      👏👏👏👏👏👏👏👏💪💪💪💪💪💪

    • @rishthjalla3364
      @rishthjalla3364 2 роки тому

      Carecte manollu very party lallo undaddu kani Reddy's and velamal very party lo undachhu kada

  • @devakarpulyala8307
    @devakarpulyala8307 2 роки тому +9

    Jai BSP🐘🐘🐘

  • @RAVIKUMAR-hg8jt
    @RAVIKUMAR-hg8jt 2 роки тому

    Exalent

  • @davusudhakar
    @davusudhakar 2 роки тому +25

    జై మాదిగ ❤️

    • @dhanush70143
      @dhanush70143 2 роки тому +6

      Malla Madhiga endhi Bro Aa.. video chusi kuda Neelo Em Change raledha🤦...

    • @dbr9923
      @dbr9923 2 роки тому +2

      @@dhanush70143 కరెక్ట్ గా చెప్పావ్ బ్రో

  • @knagaraju5163
    @knagaraju5163 Рік тому

    ✊✊✊✊💪💪💪💪💪

  • @shekarnarapakafire7686
    @shekarnarapakafire7686 2 роки тому

    Super Anna 🙏🙏🙏🙏

  • @buranikishan6428
    @buranikishan6428 2 роки тому +2

    Manam ambedhkar varasulam

  • @సామ్రాట్
    @సామ్రాట్ 2 роки тому +1

    Bsp zindabad mayavathi ji zindabad 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘 jai bsp jai RSP jai mayavathi ji 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @devakarpulyala8307
    @devakarpulyala8307 2 роки тому +6

    Jai Rsp🔥

  • @Mangopappa3636Sirikonda.
    @Mangopappa3636Sirikonda. 2 роки тому +1

    జై rsp జై జై Bsp🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @kvijay6023
    @kvijay6023 2 роки тому +1

    సాయి చంద్ అన్నగారు జై భీమ్..

  • @saigoudbabboori
    @saigoudbabboori Рік тому

    Saikirangoud

  • @kpolaiah7635
    @kpolaiah7635 Рік тому

    సాహస వీరుడా ! ఓ సాయిచందు..!
    ఓ బహుజన బాటసారి..!
    ఓ అంబేద్కర్ అభిమాని..!
    ఓ పాలమూరు పులిబిడ్డా..!
    చీకట్లో వెలిగే ఓ చిరుదీపమా..!
    జలజల దూకే ఓ జలపాతమా..!
    గలగల పారే ఓ గంగా ప్రవాహమా..!
    భగభగ మండే ఓ అగ్నిపర్వతమా..!
    అణగారిన ప్రజల ఓ ఆశాకిరణమా..!
    ఓ విప్లవ వీరుడా..!
    ఓ ఉద్యమ సూర్యుడా..!
    నీ "అకాలమరణవార్త"
    కోట్లాదిమంది అభిమానుల
    గుండెల్లో పేలిన"అణుబాంబు" ..!
    ఓ గాన గంధర్వా..!
    ఓ అమర గాయకుడా..!
    నీ పాటతో చైతన్యం పుట్టాలని...
    నీవు చట్టసభల్లో అడుగు పెట్టాలని...
    కమ్మని కలలు కంటూ కన్నుమూశావా..?
    ఓ సాయిచందు..!
    ఓ సాహస వీరుడా !
    పుట్టాలయ్యా..! పుట్టాలి..!
    నీవు మళ్ళీ మళ్ళీ పుట్టాలి..!
    ఎగిరే తారాజువ్వవై..!
    రగిలే నిప్పురవ్వవై...!
    రణభేరి మ్రోగిస్తూ రణసూర్యుడవై..!
    రావాలయ్యా..! రావాలి..!
    దివినుండి భువికి నీవు దిగి రావాలి..!
    కావాలయ్యా..! కావాలి..!
    "నిప్పులు చెరిగే నీ పాట" మాకు కావాలి..!
    రచన: పోలయ్య కవి కూకట్లపల్లి
    అత్తాపూర్ హైదరాబాద్...9110784502

  • @naveenmankala6776
    @naveenmankala6776 2 роки тому +1

    Saichand anna Good anna

  • @kirancherukupalli117
    @kirancherukupalli117 2 роки тому +13

    అందరూ ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తో చేతులు కలపండి.. సొంతంగా రాజ్యాధికారం సాధించొచ్చు.. విడిగా ఉంటే బలహీనం అవుతాం.. ✊✊✊🐘🐘🐘

  • @narsimluambigari1026
    @narsimluambigari1026 2 роки тому +3

    Jai bheem jai RSP 💪💪💪✊✊✊🐘🐘🐘🐘🐘🐘

  • @NagaRaju-dq8mc
    @NagaRaju-dq8mc 2 роки тому

    Jai Bhim Khasim Sir, Biri Naresh Anna, Sai Chand Anna...

  • @bhaskergargulla6885
    @bhaskergargulla6885 2 роки тому +4

    సాయి చందు గారు బహుజన బిడ్డ అయినప్పటికీ బహుజన వాదం కోసం గల మెత్తగాయకుడైన దొర గారి దగ్గర బాంచనంటుండు కాబట్టి నిజాలు మాట్లాడకపోవచ్చు

  • @akashmanda2098
    @akashmanda2098 2 роки тому +1

    Sai chand your great 👍

  • @dhanalaxmi7354
    @dhanalaxmi7354 Рік тому

    Mis you anna

  • @Rajitha0604
    @Rajitha0604 10 місяців тому

    We miss you 😢sir

  • @ErpuiaSrinivas-by5ic
    @ErpuiaSrinivas-by5ic Рік тому

    💐😭😭🙏🙏🙏

  • @KiranKumar--
    @KiranKumar-- 2 роки тому

    👏👏👏👏👏

  • @lsrinulsrinu3528
    @lsrinulsrinu3528 2 роки тому +2

    Super anna Jai bheem

  • @bhaskarmunigeti7396
    @bhaskarmunigeti7396 2 роки тому +2

    జై... భీమ్ 🤝🙏🏻💐

  • @researching2308
    @researching2308 2 роки тому +31

    జై భీమ్...
    మనువాద రాజకీయ నాయకుల బూట్లు నాకే వాళ్ళు అంబేడ్కర్ వారసులు కాదుకదా.... ఆ మహావీరుని పేరు పలికేందుకు కూడా అర్హతలేదు.
    ముందు మీ వేషాలు కట్టిపెట్టి BSP కే SC, ST లు ఓటేయాలని మీరెక్కే స్టేజీలమీద చెప్పండి కాస్తైనా మీపైన మాకు మంచి అభిప్రాయం కలుగుతుంది.

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal 2 роки тому +5

    సాయి చంద్ అన్న మీరు రియల్ లీడర్

  • @rokatiramulu2764
    @rokatiramulu2764 2 роки тому

    Dr RS Pravinkumar IPS ADD DGP Sir గారితో కలిసి రాండి బీఎస్పీ పార్టీలో చేరండి దయచేసి

  • @tanetisomasekhar1828
    @tanetisomasekhar1828 2 роки тому

    Jai krishna madiga jai dalith jai bahujanas

  • @bhavanibheemraobipal
    @bhavanibheemraobipal Рік тому

    సాయి చందు అన్న 😭😭

  • @Welcomemyworld3
    @Welcomemyworld3 2 роки тому +4

    Jai bheem jai bsp

  • @johnnybhaiJo
    @johnnybhaiJo Рік тому

    Miss you anna💐 😭😭😭

  • @shyam9609
    @shyam9609 2 роки тому +2

    Naresh anna mi speech kuda yotub lo upload cheandi

    • @banm419
      @banm419 2 роки тому

      అవును ... Uplord చేయ్యండి అన్న

  • @pradeeppradeep6059
    @pradeeppradeep6059 2 роки тому +7

    Jai bheem jai rsp

  • @battuprasad3559
    @battuprasad3559 2 роки тому +6

    Jai bheem jai madhiga💪💪💪🙏🙏🙏

    • @dhanush70143
      @dhanush70143 2 роки тому

      Malla Madhiga endhi Bro Aa.. video chusi kuda Neelo Em Change raledha🤦

  • @SudheerKumar-cl2ht
    @SudheerKumar-cl2ht 2 роки тому +6

    Bairi Naresh Anna sai chand lanti Dalarulanu nammodhhu

    • @yadavallisuresh3176
      @yadavallisuresh3176 2 роки тому

      Sai chandu gari ni annav ok bairi naresh gari ni endhuku annalsi vochindo

    • @talarisailu2007
      @talarisailu2007 2 роки тому

      Ninnu hindu mathanni nammanu ra bosidinakodaka

  • @maheshthuniki7115
    @maheshthuniki7115 Рік тому

    Mis you anna 😭😭😭

  • @esadan7664
    @esadan7664 2 роки тому +5

    Anna milaanti singers @ IAS LU IPS LU PROFFESOR LU INKA Talent Parsons BAHUJAN SAMAJ PARTY ki support cheyyali
    Agravarnala partylaku ammudupovaddu Annagaaru nithulu chepputhunnaru Agravarnala partylaku Ammudupothunnaru Agravarnala partylu
    papam SC.ST BC.MINARITY LU.Agravarna pedhalu .
    Sankshema pathakalatho janalanu 75 years nundi mosam chesthunnaru
    Chestharu Anthe anthe
    BSP CENTRAL LO ADHIKARAM LO KI RAVALI APPUDU MATHRAME DHESAM LO ANDHARIKI NYAYAM JARUGUTJUNDHI JAI BHEEM RSP BSP ZINDABAD.JAI PRAVEEN KUMAR SIR JAI BHEEM RSP BSP CM