ఏనుగు వస్తోంది !కారు కమలాన్ని తొక్కేస్తది !! | RS Praveen Kumar Exclusive Interview | Tolivelugu TV

Поділитися
Вставка
  • Опубліковано 12 жов 2022
  • ఏనుగు వస్తోంది !కారు కమలాన్ని తొక్కేస్తది !! | RSP Exclusive Interview | Tolivelugu TV
    For More Latest Updates Subscribe ► bit.ly/30gGFzX
    Latest breaking news and exclusive interviews from Telangana and Andhra Pradesh, only on Tolivelugu TV
    For more latest updates on the news :
    Download Tolivelugu.com Android App here ►► bit.ly/toliveluguapp
    ► To Visit Our Website : tolivelugu.com/
    ► Like us on Facebook: / toliveluguofficial
    ► Follow us on Twitter : / tolivelugu
    ► Follow us on Instagram : / toliveluguofficial
    #Telugunews #tolivelugutv #telangananews #telugulatestnews #tolivelugu

КОМЕНТАРІ • 553

  • @katterlalasmanna3035
    @katterlalasmanna3035 Рік тому +65

    థాంక్యూ రఘు అన్నగారు BSP ప్రచారాన్ని ఎవరు కవర్ చేయడం లేదు మీరు చేసినందుకు థాంక్స్..జై RSP జై BSP

  • @_RajuRathod
    @_RajuRathod Рік тому +94

    మారండి BC ఓటర్లు...... BJP నుండి ఒక రెడ్డి,
    TRS నుండి ఒక రెడ్డి, కాంగ్రెస్ నుండి ఒక రెడ్డి,
    కానీ
    BSP నుండి ఒక BC ....ఆలోచించండి.

    • @venkatjilla157
      @venkatjilla157 Рік тому +4

      బీఎస్పీ నుండి sc మాదిగ nu ఎందుకు నిలపేటడం లేదు

    • @sportschannel4540
      @sportschannel4540 Рік тому +4

      @@venkatjilla157 Proportional representation prakaaram BC lu yekkuva unnnaaru kaabatti

    • @HARI-fu1lj
      @HARI-fu1lj Рік тому +2

      Yes. బహుజనుల రాజ్యం రావలి... Chary anna ni support chedham✊✊✊

  • @kalyanpintu2447
    @kalyanpintu2447 Рік тому +84

    పల్లె పల్లె కి బీఎస్పీ ప్రగతి భవన్ కి Rsp ✊

    • @HARI-fu1lj
      @HARI-fu1lj Рік тому +2

      Yes.... RSP sir🐘🐘🐘 ni support chedham✊✊✊

  • @rishivarun6654
    @rishivarun6654 Рік тому +47

    మీ లాంటి విజన్ వున్నా విద్యావంతులు ముఖ్య్యమంత్రి కావాలి సార్

  • @kalyanpintu2447
    @kalyanpintu2447 Рік тому +87

    ఒక పోలీస్ ఆఫీసర్ ips కి రిటేన్మెట్ తీసుకొని ప్రజలకోసం వస్తున్నాడు మన ప్రవీణ్ కుమార్ సార్ దయచేసి తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలి BSP అంటే ఒక sc లకి మాత్రమే పరిమితం చేసారు ఇ అగ్రవర్ణ కులాలు కానీ కాన్షి రామ్ గారు SC BC మైనార్టీ సంక్షేమ కోసం పెట్టిన పార్టీ బీఎస్పీ పార్టీ ఇ విషయం అందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్న🙏✊జై భీమ్

    • @komatireddypradyumnareddy9137
      @komatireddypradyumnareddy9137 Рік тому +4

      ఒకప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో నల్లగొండ జడ్పిటిసి అభ్యర్థులు హేమాహేమీలు పోటీలో ఉన్నారు బీసీ అభ్యర్థి నామినేషన్ కామ్ గా కూర్చున్నాడు గుండెబోయిన బిక్షం జడ్పిటిసిగా పిలుపొందారు మునుగోడు లో కూడా ఇప్పుడు బహుజన అభ్యర్థి గెలవాలని కోరుకుంటున్నా

    • @HARI-fu1lj
      @HARI-fu1lj Рік тому +1

      Bsp party... Not only for sc st... Bc and ews వాళ్ళు mana vallee... Chary anna ni support chedham✊✊✊

    • @HARI-fu1lj
      @HARI-fu1lj Рік тому

      @@komatireddypradyumnareddy9137 yes

  • @_RajuRathod
    @_RajuRathod Рік тому +29

    జై తుల్జాభవాని....జై RSP.🐘🐘🐘🐘🐘🐘

  • @BOLLI_CHINNA5846
    @BOLLI_CHINNA5846 Рік тому +28

    Confused చేయడం గజ దొంగల పని convince చేయడం గజేంద్రుడు మన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు గజేంద్రుడు లాంటివాడు ✊జై భీమ్ 🐘జై బి.ఎస్.పి. జై తెలంగాణ 🇮🇳 జై భారత్

  • @anju.sanju.s4742
    @anju.sanju.s4742 Рік тому +80

    సూపర్ కానీ ప్రజలు అర్ధం చేసుకోరు సార్ ప్రజలకు కావలిసింది పిల్లల భవిష్యత్తు కాదు నైట్ కి నైంటి బిర్యానీలు కావాలి అంతే కానీ ప్రజలారా మారండి డబ్బులు తీసుకుంటే తీసుకోండి ఓటు మాత్రం మాయమాటలు చెప్పే వాళ్లకు కాకుండా నిజాయితీ వుండే వాళ్లకే ఓటు వెయ్యండి జై బీమ్

  • @madgulamahesh1365
    @madgulamahesh1365 Рік тому +113

    థాంక్స్ రఘు అన్న ఇంతక ముందు మిమ్మలిని తప్పుగా మాట్లాడిన సారీ RSP సార్ ను ఇంటర్వ్యూ చేసినందుకు థాంక్స్ 🙏

  • @user-xl4lo4fq2e
    @user-xl4lo4fq2e Рік тому +111

    తెలంగాణ కోసం ప్రాణాలు అర్పించిన శ్రీకాంత చారి ఆశయాలను నెరవేర్చడానికి మునుగుడు ఉపఎన్నికల్లో BSP బలపరిచిన అభ్యర్థిని ఆందోజు శంకరాచారి ని గెలిపించండి.మునుగోడు ప్రజలారా ఆలోచించండి.RRR కు తెర దించి మన BC అభ్యర్థిని గెలిపించండి.🙏🙏🙏 ✊💙🐘🐘

    • @HARI-fu1lj
      @HARI-fu1lj Рік тому +1

      బహుజనుల రాజ్యం.... రావలి... Chary Anna ni support chedham✊✊✊

  • @mallepoguprabhudasbsp8801
    @mallepoguprabhudasbsp8801 Рік тому +11

    జై భీమ్ రఘు అన్న మీ ఇంటర్వ్యూకి చాలా థ్యాంక్స్ ఆర్ ఎస్ పి గారితో రియాల్టీ గా మాట్లాడించారు

  • @brotherandsister7430
    @brotherandsister7430 Рік тому +4

    థాంక్యూ రఘు గారు. మీరైనా బహుజనవాదాన్ని మీడియాలో చూపిస్తున్నందుకు.

  • @b.ramsingh493
    @b.ramsingh493 Рік тому +19

    Bsp గెలుపు కావాలి అని మనవి

  • @magicvenkateshwarlu8350
    @magicvenkateshwarlu8350 Рік тому +6

    Jai Bheem Jai Bheem మహానుభావుడు, మహోన్నతుడు, త్యాగశీలి, అపర మేధావి,
    అంబేద్కర్ ఆశయ' "రథసారథి",
    పూలే వాదాన్ని పునికి పుచ్చుకున్న "వీరుడు",
    కాన్సిరాం వారసత్వనికి ''సైన్యాధిపతి,"
    భావితరాల బానిసత్వ సంఖ్యలను తెంచి తలరాతలను తిరగరాస్తు బంగారు బాటలు వేస్తున్న ''అపరబ్రహ్మ,'' అనతి కాలంలోనే నీలి జెండాను ఆకాశమంతటికి ఎత్తి ప్రత్యర్థుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న'' రారాజు వి'' ఎత్తినబహుజనులందరినీ ఒకే తాటిపైకి తీసుకొస్తున్న""" బాహుబలి """RSP"" ఎన్ని పదాలు వాడినా నీకు సరిపోవయ్యా✊✊✊✊✊✊
    మీ మాయలోడు
    మ్యాజిక్ వెంకటేశ్వర్లు

  • @Bsp372
    @Bsp372 Рік тому +29

    RS praveen kumar garu future CM

  • @_RajuRathod
    @_RajuRathod Рік тому +17

    జై RSP....🐘🐘🐘🐘🐘🐘🐘

  • @chinthinaresh1459
    @chinthinaresh1459 Рік тому +21

    జై భీమ్ సార్ 🙏🙏🙏

  • @asikasivaram4892
    @asikasivaram4892 Рік тому +23

    Yes exactly,,,, Jai BSP,,, Vote for Sankara chary garu 🐘🐘🐘🙏🙏🙏

  • @vinaykumar-ic3bk
    @vinaykumar-ic3bk Рік тому +13

    బహుజన రాజ్యం పొందాలంటే
    Bsp మరియు Dsp పార్టీలు కలిసి పోటీచేస్తే ఉత్తమ ఫలితాలు పొందవచ్చు 👍

  • @ravinderyadavskavali798
    @ravinderyadavskavali798 Рік тому +76

    సూపర్ సార్ మీరు చాలా గ్రేట్ కానీ ప్రజలకు అర్థం కావాలి నీ మంచితనం ఏంటో ప్రజలకు తెలవాలి

  • @rameshramavath331
    @rameshramavath331 Рік тому +47

    జై RSP జై రఘు అన్న 🤝🤝✊🏻️✊🏻️✊🏻️✊🏻️

  • @universalmedia3297
    @universalmedia3297 Рік тому +45

    ఢిల్లీ లో ఆప్ ఎలా గెలిచిందో
    మునుగోడ్ లో BSP గెలవబోతుంది.

  • @vanguriramudu8533
    @vanguriramudu8533 Рік тому +19

    జై భీమ్ సార్..... జై RSP

  • @ganjivenkatesh9573
    @ganjivenkatesh9573 Рік тому +7

    Excellent message Anna 💯💯💯💯💯💯

  • @razaknari
    @razaknari Рік тому +6

    Thanks Raghu Bhai For RSP Sir Interview

  • @ShyamKumar-jr7qq
    @ShyamKumar-jr7qq Рік тому +14

    Support RS Praveen Kumar sir

  • @HARI-fu1lj
    @HARI-fu1lj Рік тому +9

    Jai RSP sir🐘🐘🐘...
    బహుజనుల రాజ్యం రావలి...
    Chary Anna ni support chedham✊✊✊

  • @mudavathramesh6083
    @mudavathramesh6083 Рік тому +32

    Thanks Raghu Anna, to share RSP words towards the people. 🐘🐘🐘

    • @gorrejalapathi4907
      @gorrejalapathi4907 Рік тому

      Thanks Raghu Anna garu JAI bheem JAI BSP JAI RSP 🙏 VOTE FOR ELEPHANT 🐘 ✊️🐘🤝🐘👏🐘🙏🐘🐘

  • @RKNEWS6652
    @RKNEWS6652 Рік тому +9

    జై భీమ్ సార్ తొలి వెలుగు ఛానెల్ ప్రత్యేక ధన్యవాదములు

  • @naragoudb5702
    @naragoudb5702 Рік тому +11

    Super sir..I hope you will win..

  • @malleshmalli1243
    @malleshmalli1243 Рік тому +5

    Tnq for supporting raghu anna

  • @raghurangers4767
    @raghurangers4767 Рік тому +25

    Jai RSP 🐘🐘

  • @ABCD-mh8le
    @ABCD-mh8le Рік тому +22

    Jai BSP Jai RSP 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @dathujadav400
    @dathujadav400 Рік тому +23

    జనాలు డబ్బు వైపే వున్నారు sir ప్రజలు మారాలి

    • @bramakrishna7635
      @bramakrishna7635 Рік тому +3

      అలానే వున్నారు అనుకోవడం మన మురుకత్వం ఇప్పటి వరకు ఇలా చెప్పే వారు లేక గొర్రెలకా వాళ్ల వెంబడి వెళ్లినం తప్పకుండా మార్పు వస్తుంది మారుతున్నారు కూడా

    • @rameshmaloth7480
      @rameshmaloth7480 Рік тому +2

      మొదట మనం మారాలి అవ్వాలి ,తర్వాత మన కుటుంబ సభ్యులు మారాలి చెయ్యాలి ,మార్పు సాధ్యమవుతుంది బ్రదర్ 🙏🏿🦣

  • @sailutebbu6659
    @sailutebbu6659 Рік тому +20

    జై భీమ్ జైజై ప్రవీణ్ కుమార్ సార్

  • @barigelanaresh9483
    @barigelanaresh9483 Рік тому +6

    Jai RSP SIR 🙏❤️

  • @sreenathdorayadavelly9699
    @sreenathdorayadavelly9699 Рік тому +39

    రఘు గారు మంచి ఫామ్ లో ఉన్నారు. All the best RSP sir

  • @veeramallaumarani2145
    @veeramallaumarani2145 Рік тому +4

    Jai BSP Jai RSP 💙✊🦣
    Thank you so much Raghu anna pracharanni cover chesthunnandhuku 🙏

  • @tharunmarapaka9191
    @tharunmarapaka9191 Рік тому +8

    JAI RSP ✊🔥🔥🔥

  • @mallaiahundati5708
    @mallaiahundati5708 Рік тому +50

    ప్రవీణ్ కుమార్ ఐపీఎస్ గారిని నమ్మకుంటే మనం మోసపోయినట్లే నిజాయితీ గల అధికారి 100% కరెక్ట్

  • @bsp-manthani4317
    @bsp-manthani4317 Рік тому +20

    Jai Bheem Jai bsp

  • @sm.beerellysm125
    @sm.beerellysm125 Рік тому +8

    Sir meeru gelavaali🙏💯

  • @vinodkumark7407
    @vinodkumark7407 Рік тому +20

    Jai bsp jai rsp

  • @rudraramshankar8263
    @rudraramshankar8263 Рік тому +5

    Jay Bheem jai RSP bsp

  • @nareshkondani3523
    @nareshkondani3523 Рік тому +14

    ఏనుగు వస్తుంది కారు,కమలం,హస్తం అన్నింటి పని ఐపోతది✊🐘

  • @shivadarling5555
    @shivadarling5555 Рік тому +4

    Thank you so much for your analysis sir

  • @bsp-manthani4317
    @bsp-manthani4317 Рік тому +7

    Jai RSP

  • @chandunanimagi5506
    @chandunanimagi5506 Рік тому +20

    ఇంత నిజాయితీ గల రాజకీయ నేత మనకోసం రావడం చాలా అదృష్టం మిత్రులారా దయచేసి మనం bsp ని గెలిపించి మన బతుకులు మార్చుకుందాం జై bsp 🐘🐘🐘

  • @hazarmurali5022
    @hazarmurali5022 Рік тому +7

    Jai rsp sir💪💪

  • @vk7752
    @vk7752 Рік тому +6

    Jai BSP jai RSP,🐘🐘🐘

  • @sportschannel4540
    @sportschannel4540 Рік тому +20

    Jai BSP, Jai RSP 💥💥🙌🥳🐘🐘🐘

  • @mohammedfarooq4222
    @mohammedfarooq4222 Рік тому +6

    Supar sir

  • @NaveenKumar-sm2xz
    @NaveenKumar-sm2xz Рік тому +19

    Wish you a good and miracle success WIN# for your hard work sir, jai bhim jai RSP

  • @chaitanyabitla5995
    @chaitanyabitla5995 Рік тому +1

    తెలంగాణలో ఖచ్చితంగా రబోయేది బహుజన రాజ్యమే..
    జై భీమ్...

  • @johnnyduppelli8827
    @johnnyduppelli8827 Рік тому +6

    Jai beem ✊✊ Jai rsp..

  • @gudemvijay9977
    @gudemvijay9977 Рік тому +19

    జై భీమ్ జై పూలే జై BSP 🐘

  • @ShivaKumar-gz4mo
    @ShivaKumar-gz4mo Рік тому +8

    jai RSP jai bsp..

  • @boyaparthikirankumar3268
    @boyaparthikirankumar3268 Рік тому +2

    kompally విలేజ్ తరుపున జై భీమ్ లు sir

  • @shivagallabhagavathi4308
    @shivagallabhagavathi4308 Рік тому +5

    Thank Raghu anna super journalist

  • @lagishettianjaneyululan6983
    @lagishettianjaneyululan6983 Рік тому +4

    Hat's off to
    Sir
    Bsp

  • @narasimhangunreddynarasimh717
    @narasimhangunreddynarasimh717 Рік тому +2

    Jai rsp sir
    Thappakunda success manade avuthadi sir
    Next cm in Telangana state rsp sir 👍👍🙏🙏

  • @madhuharan3262
    @madhuharan3262 Рік тому +7

    Jai bhim Jai RSP Jai BSP 🐘

  • @rajbabudamarupula7475
    @rajbabudamarupula7475 Рік тому +2

    Superb sir

  • @battuprasad3559
    @battuprasad3559 Рік тому +10

    Jai bheem jai BSP jai RSP jai DSP jai bheem jai BSP jai RSP jai DSP jai bheem jai BSP jai RSP 💪🙏💯💯💯

  • @dhanumjayjampana238
    @dhanumjayjampana238 Рік тому +8

    Super hero RSP Anna

  • @devakarpulyala8307
    @devakarpulyala8307 Рік тому +6

    Jai Rsp

  • @rajuerra2908
    @rajuerra2908 Рік тому +19

    Jai bheem jai bsp

  • @vamshishanigarapu5020
    @vamshishanigarapu5020 Рік тому +6

    Jai BSP Jai RSP

  • @shekaranna376
    @shekaranna376 Рік тому +10

    Jai.bhim.rsp.bsp

  • @pudharisuresh3819
    @pudharisuresh3819 Рік тому +5

    Jai Bheem Jai Bsp 🐘🐘🐘🐘✊✊🙏🙏💐💐

  • @jashuvadanialmanchala9061
    @jashuvadanialmanchala9061 Рік тому +15

    Jai BHEEM jai BSP jai RSP 🐘🐘🐘✊✊✊👍👍👍

  • @krameshmaharajkrameshmahar2286

    జై భీమ్ sir TQ రఘు అన్న for interview next pakka rs Praveen Kumar sir

  • @naveensunkapaka3367
    @naveensunkapaka3367 Рік тому +8

    Sir Jai bheem.jai RSP.jai elephant 🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘🐘

  • @flashnews8059
    @flashnews8059 Рік тому +35

    మనం పప్పు చారులం కాదు - పాలకులం అని నిరూపిద్దాం✊🏻... జై బహుజన✊🏻, జై పూలే ✊🏻, జై భీమ్✊🏻..

  • @rameshmaloth7480
    @rameshmaloth7480 Рік тому +6

    Jai BSP ,Jai RSP🙏🏿🦣

  • @madhu3280
    @madhu3280 Рік тому +2

    Jai RSP 💙💯✊🏻

  • @NaveenKumar-sm2xz
    @NaveenKumar-sm2xz Рік тому +5

    Jai bhim jai RSP

  • @peoplestalk963
    @peoplestalk963 Рік тому +1

    గెలుపు BSP పార్టీ దే 🐘🐘🐘🐘
    RSP నిజాయతీ గలా నాయకుడు .
    ఇలాంటి వాళ్ళు గెలవాలి .

  • @harmikaharmika3146
    @harmikaharmika3146 Рік тому +7

    Jai bsp

  • @enugurtiram4003
    @enugurtiram4003 Рік тому +22

    పప్పు చారులుగా ఉంటారో,పాలకులుగా ఉంటారో

  • @anandtudumuanandtudumu8089
    @anandtudumuanandtudumu8089 Рік тому +6

    Plz saport for BSP 🐘🐘🐘

  • @gorrejalapathi4907
    @gorrejalapathi4907 Рік тому +1

    Thanks Raghu Anna garu JAI BSP JAI RSP 🙏 VOTE FOR ELEPHANT 🐘 🐘🙏🐘👏🐘✊️✊️🐘🐘🐘

  • @vanumuramakrishna5700
    @vanumuramakrishna5700 Рік тому +13

    B.c అభ్యర్థి ni గెలిపించండి.జై rsp

  • @madugularaju6176
    @madugularaju6176 Рік тому +12

    Jai bhim Jai BSP

  • @venkateswararaop2997
    @venkateswararaop2997 Рік тому +15

    RSPRveen is real leader. But the people have to understand his ideology. And win his party supported candidate in manugodu by elections

  • @pundalik.janagam.musicacad9817

    Jaibhim 🙏 sir 👍👍👍

  • @kkm1m56
    @kkm1m56 Рік тому +6

    Jai bsp jai RSP 🐘

  • @Ramcreation09
    @Ramcreation09 Рік тому +2

    Rsp🐘💙

  • @devakarpulyala8307
    @devakarpulyala8307 Рік тому +6

    Jai BSP

  • @pravi3339
    @pravi3339 Рік тому +2

    Jai bsp rs Praveen Kumar sir ✊✊✊ jai bsp Raghu anna good social services chestunavu anna

  • @vijaykmr4759
    @vijaykmr4759 Рік тому +1

    Praveen sir the great

  • @boyidinageswararao6082
    @boyidinageswararao6082 Рік тому +10

    Jai.bheem.jai.bheem.jai.r.s.p

  • @madhukarguntuku1615
    @madhukarguntuku1615 Рік тому

    జై భీమ్ ✊✊✊
    జై బిఎస్ పి జై ఆర్ ఎస్ పి
    ఏనుగుకు ఓటు వేయండి 🐘🐘🐘🐘

  • @jwonneshjsj
    @jwonneshjsj Рік тому +5

    Jai bheem rsp

  • @devendraram9876
    @devendraram9876 Рік тому +3

    बहुत सराहनीय कार्य 🥰

  • @rajkumarmunjagalla7320
    @rajkumarmunjagalla7320 Рік тому +7

    J ai bheem jai rsp

  • @mytrichannel2808
    @mytrichannel2808 Рік тому +6

    Jai bheem jai rsp

  • @rameshrao9523
    @rameshrao9523 Рік тому +3

    సార్ మీరు చెప్పింది 100 శాతం నిజం కాని మీరు చెప్పే sc st bc వారు తమ ఓటు ప్తె సలకు అమ్ముడు పొత్తున్నది

  • @dhanduraj-forpeople7133
    @dhanduraj-forpeople7133 Рік тому +1

    రాబోయే రోజుల్లో బహుజన రాజ్యం తప్పక వస్తుంది.jai RSP jai BSP

  • @ravikeshapagu7333
    @ravikeshapagu7333 Рік тому +8

    Jaii bheem