పచ్చ కర్పూరం గురించి 100 లో 99 మందికి తెలియని రహస్యాలు | Rama Kishor Acharyulu About Pacha karpuram

Поділитися
Вставка
  • Опубліковано 9 лют 2025
  • పచ్చ కర్పూరం గురించి 100 లో 99 మందికి తెలియని రహస్యాలు | Rama Kishor Acharyulu About Pacha karpuram | iDream Subham

КОМЕНТАРІ • 266

  • @9441582396
    @9441582396 2 години тому

    చాలా మంచిగా చెప్పినారు, 🙏🙏

  • @prattiSrilakshmi
    @prattiSrilakshmi 6 днів тому +38

    స్వామి గారు మీరు వెంకటేశ్వర స్వామి వారి గురించి వివరిస్తుంటే మన మనసు పులకిస్తుంది. ప్రత్యక్షం గా చూస్తున్నట్లు భావన కలుగుతుంది

  • @durgakumari979
    @durgakumari979 6 днів тому +99

    పూజారిగారు ఎంత మర్యాదగా చక్కగా వివరిస్తున్నారు 🙏🙏🙏

    • @Bhaskar_Goud.
      @Bhaskar_Goud. 6 днів тому +10

      Ayya pujaari kaadu archakaswamy ani samboodinchhali

    • @adheshprasad7857
      @adheshprasad7857 5 днів тому +1

      Temple location share cheyandi..

    • @raghavansreenivas1775
      @raghavansreenivas1775 5 днів тому +1

      ​@@Bhaskar_Goud.
      Poojariki, archakaswamyki difference emiti sir?

  • @chandrashekar8883
    @chandrashekar8883 5 днів тому +19

    మాకు తెలియనివి చాలా బాగా వివరిస్తున్నారు మీకు ధన్యవాదాలు

  • @vishaladurbhakula582
    @vishaladurbhakula582 5 днів тому +49

    🙏పూజారి గారు.చాల ఆనందంగా ఉంది మీ సంభాషణ విని. మా అత్త గారు 5 నెలల మా బాబు కి స్నానం చేసేటప్పుడు నరసింహ స్వామి కి అభిషేకం చేసినట్లు అనుకుంటూ చేస్తుండేది.

    • @UShankar-w7s
      @UShankar-w7s 5 днів тому +1

      😊🙏👌👌👌👌👌

    • @anuradhapeddi5809
      @anuradhapeddi5809 4 дні тому

      Pujari garu ye vurandi me no pettarandi memu money pampa vacha

    • @TabjullaSatyamaiah
      @TabjullaSatyamaiah 4 дні тому

      Pachakarpuramupukuvesidengaladithemanchipillalupudatharupachakarpuramunipukulovesukonidengaladuanthasuddaapaddsmmaentlopachakarpuramuda ndigapettinanudaridramuekkuvaindietlalanjakodukulumatavinimosapoinanu

  • @DhanalaxmiBadappagari
    @DhanalaxmiBadappagari 4 години тому

    Baga cheparu guruvugaru

  • @rajanigudipudi99
    @rajanigudipudi99 5 днів тому +11

    చాలా చక్కగా వివరించారు 🙏🙏🙏🙏🙏

  • @mybommarillusuneethaskitch9329
    @mybommarillusuneethaskitch9329 4 дні тому +10

    చాలా బాగా విశ్లేసించి చెప్పారు స్వామి ధన్యవాదములు స్వామి మీరు స్వామికి చేసే ప్రసాదములు బాగా ఉంటాయి స్వామి ఎంత ఓర్పు భక్తి స్వామి మీ ఉచ్చరణ ఎంత బాగుంది స్వామి

  • @parimalakumari6181
    @parimalakumari6181 4 дні тому +5

    Poojari garu great 😊😊
    Excellent knowledge 😊😊

  • @padmavenkatesh6630
    @padmavenkatesh6630 4 дні тому +11

    🙏అయ్యగారు. నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము. 🙏🙏నేనేమి, గొప్ప పూజలు చెయ్యను మనస్పూర్తిగా మొక్కుతాను. మీరుచెప్పిన సప్త శనివారాల పూజ చేసాను అయ్యగారు, మా బాబుకోసం. ఉద్యోగం రావాలని. 6వ వారం ఇంటర్వూకి వెల్లాడు, 7వసెలక్ట అయ్యాడని మెసేజ్ వచ్చింది. 🙏🙏నా సంతోషానికి 😭😭😭నిజంగా స్వామి ఉన్నాడు. మీ మాటలు వింటుంటే ఎంతో సంతోషంగా ఉంది అయ్యగారు. 🙏 ఓం నమో వేంకటేశాయ🙏🙏🙏

  • @satyaputrevu3428
    @satyaputrevu3428 7 годин тому +1

    స్వామివారు చాలా బాగా భగవంతుని గురుంచి vivarincharu🙏🙏🙏

  • @potlurilakshmi5783
    @potlurilakshmi5783 3 дні тому +1

    మీరు మాట్లాడుతున్నంతసేపు అలా వింటూ ఉండిపోతాము ,చాలా మంచివిషయాలు తెలియజేశారు ధన్యవాదాలు.

  • @laxmidevi2909
    @laxmidevi2909 День тому

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు. మనసు చాలా భారంగా ఉండేది మీ విషయాలు విన్న తర్వాత చాలా తేలికైంది కొత్త విషయాలు నేర్చుకున్న. మీరు చెప్పిన విషయాలు తెలుసుకునే ఉన్నాను నేను వాటిని పాటించి మంచి ఫలితాలు సాధిస్తా గురువుగారు. ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏.

  • @BallaHemalatha
    @BallaHemalatha 5 днів тому +4

    Thankyou sir chala Baga chepparu

  • @RaviKumar-so4iq
    @RaviKumar-so4iq 4 дні тому +2

    Chaala baaga gurava garu chepparu

  • @eswardasari3606
    @eswardasari3606 3 дні тому +3

    గురువుగారు బాగా చెప్పారు బాగుందండి ఇది వినడం ఒ సుకృతం గురువుగారు మహాభాగ్యం గురువుగారు ఏ మహా మహాభాగ్యం గురువుగారు

  • @annapoornapasumarthy7854
    @annapoornapasumarthy7854 6 днів тому +33

    నమస్కారం గురువుగారు మీ మంచి మనసే మాకు శ్రీరామ రక్ష
    🙏

  • @satishmagatam1424
    @satishmagatam1424 4 дні тому +5

    గురువు గారికి ధన్యవాదాలు. నామ వివరణ చాలా బాగా చెప్పారు

  • @venkatalakshmibandi6389
    @venkatalakshmibandi6389 6 днів тому +4

    🙏🙏🙏🙏🙏🌹thank you poojari garu mee vivarna bagundi

  • @srinadhasarmahari1880
    @srinadhasarmahari1880 4 дні тому +20

    ఆచార్ల గారి వివరణ తో చాలా విషయాలు తెలుసుకున్నాం. ఏ ఊరు ఏ దేవాలయం వారి ఫోన్ no. ఇస్తే ఇటువంటి సేవ ఇస్తే చేయించుకునే భాగ్యం మరి కొందరికి కలుగుతుంది కదా అని ఆశ 👏👏👏💐

    • @lavanyab7951
      @lavanyab7951 3 дні тому

      Maa temple lo ee seva chestaru❤

  • @jayasree6999
    @jayasree6999 2 дні тому

    Chala Baga chypparu

  • @TanneruvijayalaxmiTanneru
    @TanneruvijayalaxmiTanneru 5 днів тому +6

    Chalabhaga cheparu pujarigaru

  • @umamaheswarikancharla4310
    @umamaheswarikancharla4310 4 дні тому +2

    Chala baga chepparu guruvugaru I like this

  • @saigoud8884
    @saigoud8884 2 дні тому

    Poojari garu chala chakkaga vivrincharu Dhanyawadamlu

  • @satishreddy6110
    @satishreddy6110 5 днів тому +5

    చాలా బాగా చెప్పారు స్వామి👏

  • @praveensahithi3972
    @praveensahithi3972 3 дні тому +6

    చాలామంది గుళ్లో పూజారులు ఒక డ్యూటీ లాగా చేస్తారు కానీ మీరు ఒక మనిషికి సేవ చేసినట్టుగా చాలా భక్తితో చేయడం ఇలా కొందరు మాత్రమే ఉంటారు పూజారులు లోలోపల భక్తితో చేస్తే గనుక ఆనందమే వేరు

  • @garuna5365
    @garuna5365 5 днів тому +2

    Thank you guruvugaru chakkati samacharam andhincharu👃👃👃

  • @vaishuvaishnavi9031
    @vaishuvaishnavi9031 2 дні тому

    పూజారి గారు వల్ల చాలా మంచి విషయాలు తెలుసుకున్నాము నిజముగా గురువు గారికి పాదాభివందనములు మీరు చెప్పిన శ్రీ రామ పట్టాభిషేక సర్గ చదివినతర్వత నాకు ఉద్యోగం వచ్చింది 🙏🏻

  • @MadhuSriramoju
    @MadhuSriramoju 4 дні тому +1

    Namaskaram Gurvugaru chala chakkaga vivarincharu guruvugaru..

  • @rajitharaj9592
    @rajitharaj9592 5 днів тому +2

    Good information panthulu gaaru

  • @purushothamvedantam8873
    @purushothamvedantam8873 23 години тому

    Anchor garu very well dressed. Others should learn from you. Good coverage. Do many more such videos.
    Brahma garu chala manchi vishayalu cheppinaru

  • @padmalathakarneddi8957
    @padmalathakarneddi8957 5 днів тому +2

    Guruvugaru chaala manchi vishayaalu cheppaaru

  • @lalithamazumdar2137
    @lalithamazumdar2137 4 дні тому +1

    చాలా బాగా చె ppafu

  • @PakkiSudharani
    @PakkiSudharani 18 годин тому

    🙏🙏🙏🙏🙏 Shree Man Narayan 🙏🙏🙏

  • @suneethareddy7191
    @suneethareddy7191 4 дні тому +2

    Guruvugaru srivari namam chala bagundi om namo venkatesha

  • @prasadmv7482
    @prasadmv7482 4 дні тому +4

    మీరు చెప్పిన వివరణ వింటుంటే రోమాంచితమై-ఆనంద భష్పాలు వస్తున్నాయి

  • @padmajaponnada9574
    @padmajaponnada9574 3 дні тому

    Poojari garu chala Baga chepparu.inka vinaali anipinchindi. TQ very much for sharing this informative video Sir

  • @gudidhakeerthana3088
    @gudidhakeerthana3088 5 днів тому +10

    చాలా బాగా చెప్పారు అయ్యగారు🙏🏻🙏🏻

  • @mallakamala4610
    @mallakamala4610 4 дні тому +1

    🙏🙏🙏🙏guruvu garu🙌🙌

  • @jakkanaanuradha3405
    @jakkanaanuradha3405 4 дні тому +2

    పూజారి గారు మీరు చెప్పిన చెప్తున్నంత సేపు వింటుంటే సంతోషం కలుగుతుంది

  • @SujathaLakshmi-y9f
    @SujathaLakshmi-y9f 5 днів тому +4

    Swami meeru cheputhunte kallaniillu vastunnai swami namaskaram

  • @devidesidi7898
    @devidesidi7898 6 днів тому +5

    Tq sir, wonderful message 🎉🎉

  • @LaxmiKumari-my3dh
    @LaxmiKumari-my3dh 4 дні тому +2

    గురుభ్యోనమః

  • @venkatasubbaiahpunamalli6862
    @venkatasubbaiahpunamalli6862 4 дні тому +1

    స్వామి వారు చాలా చక్కగా చెప్పారు 🙏🙏🙏🙏🚩🚩🚩🚩

  • @kalpanahandmadefashions2056
    @kalpanahandmadefashions2056 16 годин тому +1

    Vizag annaru but please Phone number yevarikina use avtundi kada madam

  • @Malleswrao
    @Malleswrao 5 днів тому

    Ayyagaaru chala chakkaga chepparu 🙏🙏🙏

  • @vani490
    @vani490 4 дні тому +1

    Namaskaram pantulugaru..
    Naku telisina vishayam. Swamy vari poorthi kanti chupu sadaran manshulu chudalemantaa..untay anta (bright) prakasha vantamga untayata.. andukay aa govindudiki..namm to sagam knnulu cover ayyotu pedutaranta..e visham meelagay oka guruvu garu chepparu..
    Gonda...Hari... Govinda... GokulaNanda... Govindaa...🙏🙏🌺🌺

  • @adheshprasad7857
    @adheshprasad7857 5 днів тому +4

    Anchor Garu introduction lo meeru yakkada, ye ooru, gudi vivaralu Chepandi, chala baguntundhi.

  • @sivasairealestates
    @sivasairealestates 4 дні тому +3

    ఓం నమో నారాయణాయ నమః, ఓం నమో గోవిందాయ నమః, ఓం నమో వాసుదేవాయ నమః🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralimohan9319
    @muralimohan9319 4 дні тому +5

    Om Namo Sri Veankateashaaya Namaha 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sheshusanniboina6469
    @sheshusanniboina6469 5 днів тому +5

    జై, శ్రీ, మన్నారాయణ, 🙏🙏🙏🙏🙏🙏🙏🙏.

  • @venkataramana3811
    @venkataramana3811 5 днів тому +4

    Namasthe Swamy .Many important points about Lord Sri Venkateswara Swamy.

  • @RajeshwariPasyavula
    @RajeshwariPasyavula 4 дні тому +2

    Swamy meerut pachikarpuram gurinci chepinanduku. Danyavadamulu viseaniki thanks.

  • @kalpanahandmadefashions2056
    @kalpanahandmadefashions2056 16 годин тому +1

    Temply yekkada please yevarikina teliste chepandi

  • @suryalathapratha2622
    @suryalathapratha2622 5 днів тому

    Chala chakkaga chepparu pujarigaru super 👌👌🙏🙏

  • @guruprasad777
    @guruprasad777 6 днів тому +5

    Anchor good job.

  • @dhanalaxmikylas2938
    @dhanalaxmikylas2938 5 днів тому +3

    Pujari garu dhanam ga Shankallu thesukova cha any problem 's r no please explain in next video thanks

  • @meghana5027
    @meghana5027 5 днів тому +1

    Swamy meru chepuna matalu vinte badhalani pothayi 🙏🙏

  • @AvvariUsharani
    @AvvariUsharani 4 дні тому +1

    🙏🙏🙏🙏🙏🙏🙏 Om Sri Sai Venkatesaya Namaha

  • @NakkaSwapna-r5z
    @NakkaSwapna-r5z 4 дні тому +1

    Namaskarm swamy meeru Swami gurinchi chepthe vintunnam mi kadiki ravalani undi pacchakarpuram seva memu chesukovalanundi

  • @LOLKOTAYADAGIRIGOUDLOLKOTAYADA
    @LOLKOTAYADAGIRIGOUDLOLKOTAYADA 6 днів тому +10

    జైశ్రీరామ్ జై శ్రీమన్నారాయణ నేను కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి భక్తుడిని

  • @rupavathiyengutala4090
    @rupavathiyengutala4090 4 дні тому

    Namaskaram Guruvugaru

  • @rammohanrao7207
    @rammohanrao7207 23 години тому +1

    స్వామీ.... ఈ దేవస్థానం ఎక్కడ ఉంది ?

  • @lakshmipvss6446
    @lakshmipvss6446 5 днів тому +3

    Pujari garu chala baga chepparu.

  • @rambabuchollangirambabu7260
    @rambabuchollangirambabu7260 5 днів тому +3

    నిజమే నండి ధనుర్మాసం లో ప్రతీ రోజూ శేషమాల నేను మాఇంటికి తీసుకెళ్ళేందుకు నేనుచూసి నేను అనుభూతి పొందానండి. మనతలలోని మాలే వాడిపోతాది (అంటే మన లో అఘ్ని ఉంది అంటాం 🙏ఏసీ ఉండి కూడా స్వామి మాల వాడి పోతే నేనూ ఆచారిగారూ కూడా స్వామి గారు ఉన్నారు అని అనుకున్నాము🙏)🙏జై శ్రీరామ్ జై భారత్ 🙏🇮🇳🙏

  • @gangaratnammacharla5404
    @gangaratnammacharla5404 5 днів тому +5

    ఏ ఊరు టెంపుల్ స్వామి

  • @durgabhavanibai3929
    @durgabhavanibai3929 2 дні тому

    Memu kuda ee seva cheyalante ela chesukovali ela contact avvali swami gariki

  • @nandakishorenaidu2109
    @nandakishorenaidu2109 3 дні тому +1

    Ekkada temple idhi?

  • @vasanthavemuri5298
    @vasanthavemuri5298 3 дні тому +1

    Chala baga chepparu swamy meeru eccada devalayam lo pujari ga vunnaru swamy

  • @ramanandgoudg3401
    @ramanandgoudg3401 14 годин тому

    Swami garu meeku namaskaram maakukuuda swamivaaripachakarpuramm naamamu maakikaavali swami maadhi Gadwal swami aaswamivaari Krupa unte maaEentiki vasthundhi swami om namo venkateshya

  • @govardhanamgovindu9833
    @govardhanamgovindu9833 6 днів тому +2

    Thanks guruvgaru

  • @SrinivasuluVankadari
    @SrinivasuluVankadari 4 дні тому +1

    ఐ డ్రీమ్ team పూజారి గారికి కృతజ్ఞతలు

  • @bramheswaramprasadrao9009
    @bramheswaramprasadrao9009 2 дні тому

    Om Namo venkatesaya Gudi ekkada vuntadi swamy

  • @kalpanahandmadefashions2056
    @kalpanahandmadefashions2056 17 годин тому +1

    Swami garu number pettandi madam

  • @thotalakshmi6361
    @thotalakshmi6361 6 днів тому +6

    Swamy adress cheppandi ee seva ala cheyichukovali telapagalaru,chala baga cheptunnaru swamy

    • @lavanyab7951
      @lavanyab7951 3 дні тому

      Mm oori gudi lo ee seva chestaru

  • @chakrapanivaishnavi9424
    @chakrapanivaishnavi9424 17 годин тому

    Ekkada andi gudi

  • @pasaladeepasudha8696
    @pasaladeepasudha8696 4 дні тому

    Ee temple yekkada vundo cheppara , alaage guruvu garu chaala chakkaga vivaristunaru , guruvu garu address chepputara

  • @jayavanideeti1239
    @jayavanideeti1239 4 дні тому

    Jai sriram

  • @ShivaramReddy-r8z
    @ShivaramReddy-r8z 4 дні тому

    Ayyagaru pachakarpuram alankar enta avutadi seva ku contact number, good explanation

  • @indrania9082
    @indrania9082 4 дні тому

    Memu kuda e sevaku ela approach avvali Guruji pls cheppandi

  • @madhaviraj5560
    @madhaviraj5560 6 днів тому +1

    Super explanation swamiji..🙏

  • @bharathilakkireddy9307
    @bharathilakkireddy9307 2 дні тому

    Swami pacha karpuram sevaku yentha amont swami pl chepagalaru memu chyalani undhi swami pl chepagalaru pl pl

  • @suchitravardhiparthi2200
    @suchitravardhiparthi2200 4 дні тому

    Namaskaram . Ee temple yekkado vivaralu cheppandi. Pachha karpuram seva yela cheyinchalo cheppandi. Vivaralu chepite cheyinchukovadaniki prayatbam chestam.

  • @Deepa-789
    @Deepa-789 4 дні тому

    Chala baga cheppaaru andi memu seva chepinchukovali ante ela cheppandi swami temple address cheppandi swami🙏🙏

  • @KotaiahaChowdary
    @KotaiahaChowdary 4 дні тому

    Om namo venkatesaya ......om namo Narayanaya 🎉🎉🎉🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @ballakireeti4150
    @ballakireeti4150 6 днів тому +4

    ఓం నమో నారాయణాయ

  • @suneethareddy7191
    @suneethareddy7191 4 дні тому

    Guruvugaru mee temple ekkada undi

  • @RaviKumar-vs4kh
    @RaviKumar-vs4kh 4 дні тому

    Super

  • @UShankar-w7s
    @UShankar-w7s 5 днів тому

    అయ్యో రామ ☺🙏🙏🙏👌👌👌👌

  • @lebakavenkatasubbareddy5428
    @lebakavenkatasubbareddy5428 3 дні тому

    💐 మీరు నిజంగా దైవాంశ సంభూతులే నీ మాటలు వింటుంటే భగవంతుని దగ్గర కూర్చొని ఆయన చెప్పినది వింటున్నట్లుగా ఉంది 💐🙏💐

  • @KANCHIPRASAD-q1s
    @KANCHIPRASAD-q1s 4 дні тому +3

    Om namo venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda ❤

  • @atozrelations5482
    @atozrelations5482 4 дні тому

    Annaiah naku chaala kashtalu unnai mee dhaggaraki vochi mee swa hastalato pooja cheyinchukovali ani anukuntunnanu mee dhevalayam.address cheppandi swamiii mee kaaku pattukuntaanu

  • @gowriprasanna8756
    @gowriprasanna8756 5 днів тому +1

    ఓం నమోవెంకటేశాయ

  • @navithamekala9624
    @navithamekala9624 День тому

    Om namo Venkatesaya Govinda Govinda Govinda Govinda Govinda Govinda 🙏

  • @LalithaGullapudi
    @LalithaGullapudi 2 дні тому

    🙏🎉

  • @gnsmurthi4951
    @gnsmurthi4951 4 дні тому

    ఓం నమో నారాయణాయ 💐🌺🌹
    🙏🙏🙏

  • @uumabuddha2308
    @uumabuddha2308 6 днів тому +6

    Temple name
    Mariyu memu karpuravrsava cheyinchukovalli ante evarini approchu avalli

  • @pcdolai
    @pcdolai 4 дні тому

    Swami mi adrass cheppandi swami

  • @reshman852
    @reshman852 3 дні тому

    Location cheppandi

  • @deepthid111
    @deepthid111 5 днів тому

    Yea temple details and archakulu vaari details Chepthe baundedi