బైండోవర్ కేసు అంటే ఏమిటి ? WHAT IS BIND OVER CASE & HOW TO COME OUT OF IT? | Praja Sankalpa Vedika

Поділитися
Вставка
  • Опубліковано 3 лис 2023
  • బైండోవర్ కేసు అంటే ఏమిటి ? WHAT IS BIND OVER CASE & HOW TO COME OUT OF IT? | Praja Sankalpa Vedika
    #Telugulegal
    #legal
    #legaladvice
    #advocate
    #telugu
    #Telugulegal
    #legalawareness
    #appolice
    #telugu
    #andhrapradesh
    #telangana

КОМЕНТАРІ • 28

  • @bheemeswararaop257
    @bheemeswararaop257 Місяць тому +3

    సార్ ఎన్ని చెప్పిన లాయర్లు బ్రతకడానికి తప్ప సామాన్య ప్రజల కు న్యాయం చెయ్యలేని న్యాయస్థానంలోని చట్టాలు

  • @NewsHive
    @NewsHive 8 місяців тому +3

    సూపర్ మంచి విషయాలు చెపుతున్నారు.

  • @user-rk4il1xh1e
    @user-rk4il1xh1e 7 місяців тому +1

    Excellent legal knowledge

  • @nageswararaokurra1500
    @nageswararaokurra1500 8 місяців тому +2

    సులభమైన భాషలో చాలా బాగా చెప్పారు ❤

  • @prathyushavallabhadasu298
    @prathyushavallabhadasu298 3 місяці тому

    Sir good explanation
    Try to extend your subject on other topics please

  • @chandrasekharreddytirumala8145
    @chandrasekharreddytirumala8145 7 місяців тому +1

    Good sir

  • @velugusrinivasulu9704
    @velugusrinivasulu9704 8 місяців тому +2

    Excellent speech about bindover case sir

    • @prakasamvoice
      @prakasamvoice  8 місяців тому

      Thank you sir for your valuable feedback

  • @kirankraanthi46915
    @kirankraanthi46915 3 місяці тому +1

    Land litigation lo...maa father ni mro office ki tiskelli sign cheyincharataa...మమ్మల్ని కూడా ఏవో పేపర్స్ మీద సైన్ చేయమన్నారు....1స్ట్ టైం స్టేషన్ కి వెళ్ళే సరికి...tenssion lo nen kuda sign chesa...aadar అడిగితే ఇవ్వలేదు...phone lo photo tiskunnaru...

  • @nindujarlavenkataanjaneyul8105
    @nindujarlavenkataanjaneyul8105 6 місяців тому

    Super sar

  • @masthanshaik6011
    @masthanshaik6011 8 місяців тому +1

    నామీద తప్పుడు బైండోవర్ బైండోవర్ కేసు బుక్ చేసినారు నేను a నేరము చేయలేదు a పార్టీలో తిరుగులేదు crpc పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు నేను ఎం చేయాలి

  • @jaijanasenajsp6489
    @jaijanasenajsp6489 5 місяців тому +1

    👍👌

  • @malothusandeep8931
    @malothusandeep8931 8 місяців тому

    సార్ నాకు కాల్ చేసి బైండోవర్ గురించి చిన్న ఇంక్వైరి అని కాల్ చేశారు. నాకు ఎలాంటి bad character లేదు అసలు నాకు ఎలాంటి సంబంధం లేదు. క్రిమినల్ కేసు లు కూడా లేదు. నేను అసలు ఎలక్షన్ లో కూడా తిరుగు తలేను. నాకు ఎందుకు పంపించారు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేయాలి

  • @subbunv2156
    @subbunv2156 5 днів тому

    Sir ipdu maa amma garu maa meeda false ellegation chesi valla kodukulu Aina maa meeda bindover pettaru..maa proves evidence ichina pattinchukoledu ipdela memu vallaki punishment ivvali police tho saha

  • @SyamNiddana-ck1gs
    @SyamNiddana-ck1gs 2 місяці тому

    Good nu sh

  • @MuddireddyHari
    @MuddireddyHari 7 місяців тому

    Sir natusara vikraenchanu kesainde kortu vellivachanu baindavar keasulu peduthunnaru baindava chesadi yanduku ca garu ani adigithe vupadikalpistamu antunnaru baindavair kesulu kona sagu thunnai sir pariskaram plees sir

  • @AshokKumar-iw5hi
    @AshokKumar-iw5hi 4 місяці тому

    Hi sir, Madhi Chittoor dt penumuru m, agriculture land vishayam lo godava jaridindhi ani ma opposite person ma complaint icharu so police varu mammalanu pilichi matladi ma family members pina bind over case pettaru matho signature tisukonnaru complaint china roju asalu maymu godava pada ledhu ayina na pina case pettaru

  • @masthanshaik6011
    @masthanshaik6011 7 місяців тому

    Ci గారికి చెబితే a పార్టీ మీద ఏపార్టీ eparty మీద ఆపార్టీ అంటుండు నాపై a case lu లేవు నేను ఏ తప్పూ చేయలేదు అంటే case తిపెస్త అన్నాడు

  • @sivakrishna4407
    @sivakrishna4407 Місяць тому

    Bindover case ki section 41a crpc notice isthaara sir

  • @user-bs8dc2wq6p
    @user-bs8dc2wq6p 7 місяців тому

    2024 elections Game changer

  • @lovelyshaikh4557
    @lovelyshaikh4557 4 місяці тому +1

    Muslim law widow women rights gurinchi cheppandi property husband poorvikula nunchi vachindi

    • @prakasamvoice
      @prakasamvoice  4 місяці тому

      తప్పకుండా సార్

  • @masthanshaik6011
    @masthanshaik6011 7 місяців тому

    సార్ నా మీద తప్పుడు బైండోవర్ కేసు నమోదు చేశారు నేను నేను గతంలో ఎటువంటి నేరాలు చేయలేదు నాకు పోలీసు వారు ఎటువంటి నోటీసు పంపలేదు నన్ను పోలీస్ స్టేషన్కు పిలిపించి అంతగా కొన్ని కాగితాల మీద సంతకాలు పెట్టించారు నేను ఏ నేరం చేశాను అంటే నువ్వు పార్టీలో చేరారు పార్టీ కండువా వేసుకున్నావు అని చెప్తున్నారు నాకు గతంలో ఎలాంటి కేసులు లేవు ఎలాంటి నేరం చేయలేదు గతంలో ఏ పార్టీలో తిరుగులేదు నాపై బైండోవర్ కేసు పెట్టారు నేను ఎట్లా క్యాన్సిల్ ఎలా చేపిచ్చుకో

  • @masthanshaik6011
    @masthanshaik6011 8 місяців тому

    Crpc110 వివరించండి

    • @adarisatyanarayana6902
      @adarisatyanarayana6902 4 місяці тому

      తరచూ నేరాలు చేసేవారిని సెక్షన్ 110 ప్రకారం పోలీస్ అరెస్ట్ చేయవచ్చు అనుమానం ఉంటే.

  • @billanarendrayadav4629
    @billanarendrayadav4629 4 місяці тому

    మీ మొబైల్ నెంబర్ చెప్పండి సార్