మధూదయంలో మంచి ముహూర్తం మాధవీ లతకు పెండ్లి II Madhudayamlo II Devulapalli II Nedunoori II

Поділитися
Вставка
  • Опубліковано 27 гру 2024

КОМЕНТАРІ • 9

  • @bhamidipatisbssrinivas6484
    @bhamidipatisbssrinivas6484 4 дні тому

    ఈ పాట మా చిన్నప్పుడు మా అక్క గారు చక్కగా చక్కగా పాడేవారు ఈ పాట నా చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేస్తుంది నీకు ధన్యవాదాలు

  • @srishiva5590
    @srishiva5590 9 днів тому

    అన్న🙏🙏ఇలాటి,పాటలు,నాకు, తెయచెసు నందుకు 🙏🙏👌👌👌

  • @SreedeviYerrisani
    @SreedeviYerrisani 11 днів тому +1

    నమస్కారం అండి..
    నాకు చాలా ఇష్టమైన పాట..
    ప్రకృతి ప్రేమికుడు..దేవులపల్లి గారి సాహిత్యం అంటే నాకు ప్రాణం..
    కృతజ్ఞతలు మీకు 🙏🙏

  • @subrahmanyamvelamuri2000
    @subrahmanyamvelamuri2000 11 днів тому

    Thank-you sir 🙏

  • @GullapalliRajyalakshmi-kp5rc
    @GullapalliRajyalakshmi-kp5rc 11 днів тому +1

    Thank you sir.

  • @gabbify
    @gabbify 9 днів тому

    Oh veturi garu ee patani Pallavi ga vadaru in swayamvaram, koma koma ki sannai.

  • @bhanumoorthy6818
    @bhanumoorthy6818 9 днів тому

    నే దు నూ రి వారి నోట అద్భుతం అయిన లలిత గీతం కూడా Classical

  • @jayamjayatubharatam5879
    @jayamjayatubharatam5879 10 днів тому

    మా చిన్నప్పుడు మా సంగీతం టీచర్ నేర్పారు. దీని సాహిత్యం సరిగా గుర్తులేదు. ఇది పోస్ట్ చేసినందుకు ధన్యవాదాలండీ.

  • @gabbify
    @gabbify 9 днів тому

    Atuvanti Kavita Sampada ippudu lopinchindi, british rule lone telugu baga florish ayindi, ippudu evarau arts lo cheratledu