జెనక్స్ విజన్ డిగ్రీ కాలేజీ.. స్పోర్ట్స్ మీట్ 2025

Поділитися
Вставка
  • Опубліковано 10 лют 2025
  • జెనక్స్ విజన్ డిగ్రీ కాలేజీ..
    స్పోర్ట్స్ మీట్ 2025
    ==================
    జెనక్స్ విజన్ డిగ్రీ కాలేజీలో "స్పోర్ట్స్ మీట్ 2025" సందడిగా కొనసాగుతోంది. ఈ పోటీల్లో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కోకో, కబడ్డీ, త్రోబాల్ పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జెనెక్స్ విజన్ అధినేత వెంగల్ రెడ్డి మాట్లాడుతూ జెనెక్స్ విజన్ ఎన్నో ఏళ్లుగా స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తోందని అన్నారు. విద్యార్థులకు చదువుతో పాటుగా.. క్రీడల్లోనూ ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. కాలేజీలో అటు విద్యార్థిని విద్యార్థులకు కాకుండా బోధించే అధ్యాపకులకు కూడా ఆటవిడుపు అవసరం అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నిర్విరామంగా స్పోర్ట్స్ మీట్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేశారు.► Download NDN Android App: goo.gl/Uvt9YB
    ► Like us on Facebook: goo.gl/va71DQ
    ► Subscribe to NDN HD Live: goo.gl/k6zj74
    ► Circle us on G+: goo.gl/OsCQgw
    ► Tweet NDN at : goo.gl/Xw1TQA

КОМЕНТАРІ •