రాహుల్ గాంధీకి 1 Kg జిలేబీ ఆర్డర్ చేసిన BJP, ఎందుకు? || BJP orders 1 kg of Jalebi for Rahul Gandhi

Поділитися
Вставка
  • Опубліковано 8 жов 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #MLCNageshwar
    #rahulgandhi #haryanaelection2024
    #jalebi #jalebirecipe #congress
    రాహుల్ గాంధీకి 1 Kg జిలేబీ ఆర్డర్ చేసిన BJP, ఎందుకు? || BJP orders 1 kg of Jalebi for Rahul Gandhi, ||
    BJP orders 1 kg of jalebi for Rahul Gandhi in Delhi. Payment was cash on delivery
    The Haryana BJP placed an online order for 1 kg of jalebi for Rahul Gandhi in Delhi. The order was payment on delivery.
    As the BJP scored a hat-trick in Haryana, it did not forget to take time out of its celebrations to poke fun at the Congress. And this time, it was a sweet, sweet jibe. Literally.
    The BJP placed an order for 1 kilogram of jalebi, which cost around Rs 609 including taxes, from Bikanervala store located in Delhi’s Connaught Place. The address of the recipient was 24, Akbar Road -- the Congress headquarters in the national capital. In the recipient name, the Haryana BJP had cheekily written "Jalebi for Rahul Gandhi".
    The reason as to why jalebi - a coiled sweet batter fried and soaked in syrup - was chosen was not random.
    On counting day on October 8, as poll results began to trickle in and the BJP looked set to retain Haryana for third straight term, jalebi started trending on social media.
    www.indiatoday...

КОМЕНТАРІ • 139

  • @sidduarikera4249
    @sidduarikera4249 4 години тому +74

    మన ప్రొఫెసర్ గారికి కూడా ఒక కిలో జిలేబి అందయని రహస్య సమాచారం😅😅.

    • @ganjamramakrishna
      @ganjamramakrishna 4 години тому +4

      సూపర్ బ్రో

    • @pradhyumnareddy9890
      @pradhyumnareddy9890 4 години тому +7

      సార్ కి తీపి కూడా చేదు లా ఉంటుంది ఫాఫం

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 години тому +3

      😂😂😂wah

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 години тому +4

      🤣🤣🤣 .

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 4 години тому

      Oho , neeku Baga thelusu . BJP kada ! Expert!​@@pradhyumnareddy9890

  • @Decodemind
    @Decodemind 3 години тому +16

    ప‌నిలో ప‌ని ఈ ప్రొఫెస‌ర్ గారికి 1లీట‌ర్ బర్నాల్ ఆర్డ‌ర్ చెయ్యాల్సింది😂

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 4 години тому +23

    ఈరోజు నుండి రాహుల్ గాంధీ పేరు జిలేబి గాంధీ

  • @sankuashhok
    @sankuashhok 4 години тому +21

    నాగన్న ఈ జిలేబి ఫ్యాక్టరీ ఏంది. మీ రాహుల్ కు ఇంకో ఫ్యాక్టరీ కనిపించలేదా.ఇదే మాట బీజేపీ లీడర్స్ అని ఉంటే నీ ఎగురుడు మాములుగా ఉండక పోవును.

  • @jayaramaiahpayili9764
    @jayaramaiahpayili9764 3 години тому +7

    నాగేశ్వరరావు గారికి నమస్తే
    మీరు ఉన్నత విజ్జానవంతులు అనుటలో అనుమానం లేదు.
    మీరు మీ స్థాయి లో కాకుండ అతి సూక్ష్మ విషయాలు చర్చిస్తుంటే
    ఆదాయం కోసం అనుకుంటున్నారు.
    Exp. రిలయన్స్ లాఃటి కార్పోరేట్ సంస్థలు కూరగాయలు ఆకుకూరలు అమ్మినట్గు
    కోకో కోలా లాంటి సంస్తలు
    ఛిన్నపాటి వ్యాపారస్తులు పొట్టను కొట్టి ఎందరో మరణానికి కారణం అయినట్ప

  • @supportnrc-caa5625
    @supportnrc-caa5625 4 години тому +19

    ప్రొఫెసర్ గారికి కూడా కేజీ జిలేబి పంపించాలి బీజేపీ పార్టీ వాళ్ళు 🤣🤣🤣🤣.

  • @rajgoud1783
    @rajgoud1783 4 години тому +3

    ఒక 1)2 కేజీ మీకు పంపాల్సింది సార్ బాగుంటుంది మెరుకూడ తీసుకుంటే కానీ నా డౌటు ఏంటంటే అది కూడా కాషాయ రంగు ఉంటుంది ఎరుపు రంగు ఉండదు ..... ఎట్లా మరి

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 5 годин тому +47

    వాడిని మోయడమే మీ పని ఇంకెన్ని రోజులు సార్ 😂😂😂

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 години тому +2

      🤣🤣🤣 .

    • @ajayvarimadla2505
      @ajayvarimadla2505 4 години тому +8

      Meru modi gani ela mosthunaru

    • @Thirupathi.kushanapalli
      @Thirupathi.kushanapalli 4 години тому +6

      Andhabhakth lu BJP ni mostunnaru kada

    • @jawaharparepally8247
      @jawaharparepally8247 4 години тому +1

      ​@@ajayvarimadla2505
      Modi Bharathiyudu , anddhuke mosthunnaru ,
      Pappu itali vadu , SECYULARISAM musughu vesukunna kuhana vadhi .

    • @user-bl8wj5cn9n
      @user-bl8wj5cn9n 4 години тому +3

      ​@ajayvarimadla2505 modi is pooved as SUPER CM and now as PM

  • @paavanavenkatesh
    @paavanavenkatesh 3 години тому +4

    దేశంలో ఆర్మీ రైల్వే తరువాత దేశంలో అతి పెద్ద మూడవ భూస్వామి యెనిమిది లక్షల ఎకరాలు పైగా భూమి ఏదైనా నాది అంటే అయిపోతుంది..దీని గురించి కదనం చేయండి..

    • @mohan-tv3wu
      @mohan-tv3wu 3 години тому +3

      Veedu against hindu vedu

  • @uppalaiahsvivekananda1302
    @uppalaiahsvivekananda1302 5 годин тому +29

    ప్రజలు డైసైడయ్యరు ఖాన్ గ్రెస్ ముస్లిం పార్టీ అని

    • @MrDAITAPRASAD
      @MrDAITAPRASAD 4 години тому

      దానిలో సందేహం ఏమీ లేదు గా…… ఖాన్ గ్రెస్ కి ముస్లిములే …. రుచి.

    • @RaghavaK-c9q
      @RaghavaK-c9q 4 години тому +1

      So BJP didn't succeed in J& K

  • @Sai-msdian
    @Sai-msdian 44 хвилини тому +1

    Godi ki beef parcel 😂😂😂

  • @gundetiramesh5303
    @gundetiramesh5303 4 години тому +2

    విష నాగు ఇది నువ్వు ఇంట్రెస్ట్ చెప్పాలా, థూ

  • @kondaiahyamsani2634
    @kondaiahyamsani2634 5 годин тому +12

    మీకు చాలా తెలుసు.

  • @SKruthss-js3lk
    @SKruthss-js3lk 4 години тому +5

    So called neutral analyst🥹🙏

  • @MrDAITAPRASAD
    @MrDAITAPRASAD 4 години тому +2

    దయచేసి భారతదేశం గురించి చెడుగా మాట్లాడే గాండి గారిని ఎందుకు మీరు ఉపేక్షిస్తున్నారు?

  • @Miss.Hoshiyar-t5k
    @Miss.Hoshiyar-t5k 5 годин тому +9

    Tappemundi Sir. BJP Haryanalo win ayindi. BJP best campaigner evaru ante takkuna gurtochhe peru Rahul Gandhi. kabatti tanaki Jilebi pampincharu. Rahul daggara Foreign currency ekkuvundikabatti dabbulu atane ichhukuntadani veellu cash on delivery order pettaru. Clear 🤣🤣🤣🤣🤣🤣

  • @umashankerarikalaumashanke5149
    @umashankerarikalaumashanke5149 4 години тому +4

    Modi vijayam Hariyana Vijayam

  • @venkateswarreddyetikala7314
    @venkateswarreddyetikala7314 4 години тому +4

    Hariyana lo Bjp party victary kotaka Mee face Amudam Thaginatlu unadhi. Or Epudu alage untundha. Jai Sri Ram

  • @venuvanamsa707
    @venuvanamsa707 4 години тому +1

    మిరు మొత్తానికి మీ ముసుగు తీసారు

  • @RameshEtikeni
    @RameshEtikeni 3 години тому +1

    నీకు నేను కూడా ఒక kg జిలేబీ ఇవ్వాలి సారు

  • @SayannaBotla-qr3mq
    @SayannaBotla-qr3mq 4 години тому +2

    Good.modi.ji

  • @raj...physicaltips3707
    @raj...physicaltips3707 4 години тому +11

    రాహుల్ ఫిరోజ్...కి జిలేబి కంపెనీ ఎక్కడైనా ఉంటుందా....
    ఆ చిన్న లజిక్ ఎలా మరిచారు

  • @yadallaprasadbabu3456
    @yadallaprasadbabu3456 4 години тому +2

    మీ పీ దిన బుద్ధి ఫోన్ ఇచ్చుకో లేదు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇప్పటి ప్రధానమంత్రి అని సంబోధించి నావు ప్రధానమంత్రి గారు లాస్ట్ పది సంవత్సరాల్లో ఏ కార్టూన్ మీదైనా ఎవరినైనా అరెస్టు చేశారా కొంచెం అన్న బుద్ధి ఉంది మాట్లాడండి

  • @Prasad-q5x
    @Prasad-q5x Годину тому

    మొత్తం మీద మీ జిలేబి కధ చాలా రిఫ్రెషింగ్ గా ఉంది.
    ** అప్పటి ప్రధానులకి కార్టూన్ చూసే కాళీ ఉండేది. ఇప్పుడు అలా లేదు. అయితే కార్టూన్లు వేస్తే జైల్లో పెట్టడం ఉండదు....

  • @vff7757
    @vff7757 4 години тому +5

    అయ్యా దగ్గర్లో మన కప్ప గొంతు గాడిద ఇల్లు ఉంటే ఎవరైనా కేజీ జిలేబిలు పంపండయ్యా... నేను డబ్బులు కట్టుకుంటాను

  • @anjalis624
    @anjalis624 4 години тому +2

    Baggaa chepparu shebash nag sir

  • @amruthkumaryadav
    @amruthkumaryadav 2 години тому

    నేను మీకు జిలేబి సమోసా పంపుతాను అడ్రస్ పెట్టరా cod కాదులే

  • @user-bl8wj5cn9n
    @user-bl8wj5cn9n 4 години тому +8

    జిలేబీ గాడికి జిలేబీ పంపింది.అందులో తప్పేముంది? కిలో పప్పు ఐనా పంపలేదని ఈ ఉప్పు గాని బాధ😂😂

  • @navayuvaraithu4879
    @navayuvaraithu4879 4 години тому +3

    Ayyo papaam

  • @shivakrishnakurakula9423
    @shivakrishnakurakula9423 4 години тому +2

    Ayyo Haryana vasulu jalebi factory lu miss ayyaru

  • @jafaafano
    @jafaafano 4 години тому +1

    నా చిన్నపుడు నివుస్ పేపర్ లొ వచ్చే రాజకియ్య కార్టూన్ లు ఇప్పుడు గనుక వేస్తే ఇప్పటి రాజకియ్యా నాయకులు ఎం ఐపొతారొ😂😂😂

  • @phanin87
    @phanin87 3 години тому

    I have read a column by Shekhar Guptha of the print the reason congress lost is because of left leaning in a aspiration state like Haryana
    They should have at-least promised 2 Gurugrams/ AI park / semiconductor parks

  • @ChellaPradeepreddy
    @ChellaPradeepreddy 5 годин тому +12

    జై బిజెపి 🙏

  • @jagadamramesh7147
    @jagadamramesh7147 5 годин тому +9

    యోగేందర్ యాదవ్ ఒక ఆందోళన జీవి వాడు ఖాంగ్రెస్ ఏజెంట్

  • @sriaditya369
    @sriaditya369 3 години тому

    Annaya marchepoyadu.... Emergency time lo indira navvukunda...

  • @CheemaBhanu
    @CheemaBhanu 4 години тому +1

    Sir Jilebi taste adrinida😂

  • @bhanumurthij4906
    @bhanumurthij4906 4 години тому

    In northern states, Jalebi and Poha are morning breakfast items.

  • @Vinayak79953
    @Vinayak79953 3 години тому +1

    బిజెపికి గెలిచిన బలుపు అప్పుడే మదం నెత్తికి ఎక్కింది

  • @bknaresh1106
    @bknaresh1106 4 години тому

    ఈ సారి కోడి తాత మి మిర్చి బండి పెట్టింద్దం అందరం కలిసి🤣🤣

  • @srinivasuppalapati6929
    @srinivasuppalapati6929 3 години тому

    ప్రొఫెసర్ మీకు అర్థం కాలేదు జిలేబి నిలవవుండదు. వులవచారు 30 డేస్ నిలవవుంటాయి BJP వాళ్ళ వంగ్యం మీకు అర్థం కాలేదు

  • @darbeverygreatdicisionprem7043
    @darbeverygreatdicisionprem7043 5 годин тому +3

    Jelabhi baba🎉🎉🎉

  • @pradeepganda4305
    @pradeepganda4305 3 години тому

    Dont play with Sanatan Culture.....
    Hindus beaware of the Opposition tactics of dividing us in the name of caste division of SC ST OC BC.....
    HINDUS STAY UNITED....

  • @sankarpullela9085
    @sankarpullela9085 4 години тому +6

    Jai bjp Jai modiji👃👃👃👃👃

  • @shanmukhaddepalli7975
    @shanmukhaddepalli7975 4 години тому +1

    Waaah nehru navvukune varu jail lo pettaledanta.. elli history chadavandi enni movies ban chesaro entha mandini arrest chesaro

  • @truthwithsense8592
    @truthwithsense8592 4 години тому +1

    Himacalpradesh telengana karnataka lo eni factory luu peti entamandiki job echaru ni bhoda analysis

  • @shivakrishnakurakula9423
    @shivakrishnakurakula9423 4 години тому +5

    88th loss for jananayaka RAGA 🔥

  • @joshuakollabathula1432
    @joshuakollabathula1432 Годину тому

    Jai cong Jai Rahul gandhi

  • @sravanbade5836
    @sravanbade5836 4 години тому +2

    Nee edupe bjp edugudala 😂😂😂

  • @sayedghouseazam7004
    @sayedghouseazam7004 4 години тому +1

    ఎందుకు జమ్మూలో ఓడిపోయినందుకా

    • @rk7706
      @rk7706 4 години тому

      Jamm BJP gelichindi mi half gallu unna kashmir daggara congress anduke we hate congress meeku antha estam ante vadu maa vadu kaadu ane kada

  • @Rajender418
    @Rajender418 5 годин тому +2

    Em chepparu....????? Guruvu garu.

  • @adityasrinivast
    @adityasrinivast 2 години тому

    Ulava chaaru 3 months vuntadi, jilabi 3 days kuda vundadu😊

  • @sameerr0143
    @sameerr0143 4 години тому +1

    this is a great for indian polity.
    rajakiyam kuda vollu daggara pettukini cheyali ani rahul gandhi ki ardham avvali. ee election chempa pettu tho congress chef ayana party ekkada state lo power lo undo, akkada pani chesi vote lu adigithe manchidi.

  • @elisha6920
    @elisha6920 3 години тому

    Thumb impression system dwara voting emplement cheyyaali.prajalu tiragabadaali.modjki tothu samstha election commission

  • @etherepicgaming
    @etherepicgaming 2 години тому

    బీజేపీ డ్రామాలు నడువవ్ ఒక్క

  • @vijayreddy4369
    @vijayreddy4369 2 години тому

    Sudo medhavi gariki namaskaeam

  • @arjunb5966
    @arjunb5966 2 години тому

    Half truth is more dangerous professor it started with pawan Khera (congress) who told he will send jalebi to modi when congress is leading and congress twitter handle did same but when bjp won and send to Rahul Gandhi you portray in your ideology.
    Pseudo secular and communist are more dangerous than terrorist.

  • @satyanarayanaravula9917
    @satyanarayanaravula9917 5 годин тому +6

    Adani BJP ki party ఫండ్ పంపనట్టు ఉన్నాడు.

  • @etherepicgaming
    @etherepicgaming 2 години тому

    BJP madham baaga perigindhi

  • @elisha6920
    @elisha6920 3 години тому +2

    EVM PM Modi

  • @pullamraju4855
    @pullamraju4855 3 години тому +1

    Pappu is great asset to BJP!? 🤣 His cooked up dialogus are 👍propogenda!?

  • @Rkr-y9s
    @Rkr-y9s 5 годин тому +8

    రెచ్చగొట్టే చర్యలకు పాల్పడుతుంది బిజెపి

  • @VenVen.g
    @VenVen.g Годину тому

    Sir 11

  • @ramagoud5510
    @ramagoud5510 2 години тому

    Miku kuda order cheyya li miru congress faver kada

  • @akshayKumar-xw1cy
    @akshayKumar-xw1cy 4 години тому

    🤣🤣

  • @vinaybhimesh234
    @vinaybhimesh234 Годину тому

    China nv lagata roy

  • @ramkrishnareddy4671
    @ramkrishnareddy4671 3 години тому +1

    ఈవీఎం లతో గెలిసిన పొగరు

    • @khemanth1625
      @khemanth1625 3 години тому +1

      Anthe gaa anthe gaa mana khan gress win ayithe correct lekunte EVM tempering antam anthe memu

    • @saikumarsms7924
      @saikumarsms7924 2 години тому

      అవును...కర్ణాటక ,హిమాచల్ ,తెలంగాణ , ఇప్పుడు కాశ్మీర్...... ఇవాన్ని అలాగే చేశారు కదా

  • @kanishmalothra1012
    @kanishmalothra1012 Годину тому

    Am from Maharashtra..i say first pappu say alu factory jelebi factory next Vada pav factory in Maharashtra 😂 pappu

  • @Nike11-vc5ys
    @Nike11-vc5ys 4 години тому

    Bjp oka cheap party .. konni months lo modi kee a tea stall congress vallu gift istharu..