Explainer : ట్యాక్స్ రిలీఫ్ పక్కా..? ఫిబ్రవరి 1న గుడ్ న్యూస్..! | Budget 2025 Expectations - TV9

Поділитися
Вставка
  • Опубліковано 6 лют 2025
  • చూస్తూ ఉండండి. ఈ సారి బడ్జెట్‌లో ఎవరూ ఊహించని ప్రకటన వచ్చేస్తుంది. గుండెలపైన భారమంతా దిగిపోతుంది. ఇక ప్రశాంతంగా ఊపిరి తీసుకోవచ్చు. మధ్యతరగతి వాళ్లు ఇకపై తమ బడ్డెట్‌ని బాగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇలా ఒకటి కాదు. ఎన్నో రకాల వార్తలు.. ప్రచారాలు. అఫ్‌కోర్స్ ఇలా ఆశపడడంలో, అంచనాలు పెట్టుకోవడంలో తప్పు లేదు. కానీ.. ఇది నిజంగా జరుగుతుందా..? నిర్మలా సీతారామన్ నిజంగానే అంత పెద్ద ఊరటనిస్తారా..? ప్రస్తుతానికి ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పలేం.
    ► TV9 News App : onelink.to/de8b7y
    ► Watch LIVE: goo.gl/w3aQde
    ► తాజా వార్తల కోసం : tv9telugu.com/
    ► Follow us on WhatsApp: whatsapp.com/c...
    ► Follow us on X : / tv9telugu
    ► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
    ► Like us on Facebook: / tv9telugu
    ► Follow us on Instagram: / tv9telugu
    ► Follow us on Threads: www.threads.ne...
    #explainer #taxrelief #budget2025 #fmnirmalasitharaman #Budget2025Expectations #tv9d
    Credits : #Rammanohar/ Producer #tv9d
    Uploaded By #madhuriyarra

КОМЕНТАРІ • 14

  • @jaimaheshbabu
    @jaimaheshbabu 7 днів тому +1

    Good news gooD central government 👏👏👏🔥

  • @ramanamettu8774
    @ramanamettu8774 9 днів тому +4

    Nothing will be happened, as usual no relief or meager relief to middle class

  • @ramp8815
    @ramp8815 9 днів тому +3

    Joke of the year 2025😂😂
    Asalu ami jaragadu valaki labama chusukuntaru chustu undadani

  • @manojkumar-yv5yz
    @manojkumar-yv5yz 7 днів тому

    Maaku nammakam ledhu Dora

  • @ss-ue5lg
    @ss-ue5lg 9 днів тому +2

    అవునా ఈ కొంచెం వున్న బట్టలు కూడా ఊడబీకి రోడ్డు మీద పడేస్తారేమో???హోటల్ లో అన్నం తిన్న టాక్స్ గిడెంది రా బాబు

  • @vittalreddy4010
    @vittalreddy4010 9 днів тому

    It's only stock market manipulation

  • @sekharreddyambavaram3625
    @sekharreddyambavaram3625 8 днів тому +2

    వున్న బట్టలు వుడ దీసుడే. అశ వద్దు

  • @mettarajulu9876
    @mettarajulu9876 6 днів тому

    it's a joke 🎉 BJP.

  • @hanmakonda9836
    @hanmakonda9836 8 днів тому

    ఈ బడ్జెట్ లో కూడా కొత్త డ్రాయర్ లేదు అన్నమాట ఇక బొక్కల డ్రాయరే దిక్కు...

  • @Karthik-yf6ui
    @Karthik-yf6ui 8 днів тому

    Every year before budget they say the same. But in reality no change.

  • @Raja-wj8zn
    @Raja-wj8zn 8 днів тому

    Popcorn 🍿 ni vadilipettani bjp tax relief ivvadam ante nammuthara 😂biggest joke after demonetization gst

  • @AvuluriSatyanrayanareddy
    @AvuluriSatyanrayanareddy 9 днів тому

    🪺🦓😂😢😭