గోవాకి ఏమీ కాలేదు! గోవా అంటే ఏదో ఊహించుకుని వెళ్లే తెలుగోళ్ళకి జేబుకి చిల్లు పడుతుంది. గోవా లోకల్స్ గతంలో చాలా కపుల్స్ ని ఇబ్బంది పెట్టారు! కాకపోతే అవేమీ హైలైట్ అవ్వలేదు. డిసెంబర్ 31న గోవా లోకల్స్ తెలుగు యువకుడిని కొట్టి చంపేశారు. ఇది కూడా ఉత్తరాదిలో హైలైట్ అవ్వలేదు. కేవలం తెలుగు వాళ్లకి మాత్రమే తెలిసింది. బుద్దుంటే గోవా కి వెళ్ళద్దు. అంతగా బీచ్ చూడాలి అని ఉంటె వైజాగ్ వెళ్ళండి.
గోవాకి ఏమీ కాలేదు! గోవా అంటే ఏదో ఊహించుకుని వెళ్లే తెలుగోళ్ళకి జేబుకి చిల్లు పడుతుంది.
గోవా లోకల్స్ గతంలో చాలా కపుల్స్ ని ఇబ్బంది పెట్టారు! కాకపోతే అవేమీ హైలైట్ అవ్వలేదు. డిసెంబర్ 31న గోవా లోకల్స్ తెలుగు యువకుడిని కొట్టి చంపేశారు.
ఇది కూడా ఉత్తరాదిలో హైలైట్ అవ్వలేదు. కేవలం తెలుగు వాళ్లకి మాత్రమే తెలిసింది.
బుద్దుంటే గోవా కి వెళ్ళద్దు. అంతగా బీచ్ చూడాలి అని ఉంటె వైజాగ్ వెళ్ళండి.
Boycott GOA.