Rahul Gandhi Phone Call To Sharmila, But Why | Red Tv
Вставка
- Опубліковано 26 кві 2024
- Rahul Gandhi Phone Call To Sharmila, But Why | Red Tv
Red Tv Telangana And AP Popular Shows Revolve Around: news, Politics, Economy, Sports, Entertainment, Panel Discussion with Eminent Personalities And Noteworthy Commentaries.
Subscribe To Our Channel To Get Latest News And Updates.
Follow us on Social Media:
Red Tv:https: bit.ly/3ZD6QhE
Red Tv Telugu : / @redtvtelugu6943
Bharadwaja Talks : / @bharadwajatalks3546
Sampradaya : / @firsttelugu7164
#rahulgandhi #Sharmila #RedTv
కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇంత తెలివి తక్కువగా వ్యవహరిస్తుందని ఊహించలేదు శ్రీమతి షర్మిల గారికి పిసిసి పదవి ఇచ్చినప్పుడే అర్థమయింది, కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏపీలో భూస్థాపితం అవుతుందని. 2024లో కాంగ్రెస్ పార్టీని ప్రజలు పట్టించుకోవడం లేదు. డ్యామేజ్ జరగవలసిన అంత జరిగిపోయింది. ప్రస్తుతం ఎన్ని ప్రయత్నాలు చేసినా అది వ్యర్ధం ప్రయోజనం.
షర్మిల గారు నిలకడలేకుండా, బై బై బాబు నినాదం తో రాణించి, మెట్టినింటి కెళ్ళి పార్టీ కుంపటి పెట్టి, తిరిగి AP కి చేరావు అంతవరకు బాగానే వున్నది. ఎప్పుడో జరిగిన హత్యను భుజానా వేసుకొని, 3 పార్టీ జెండాలను పక్కన పెట్టి, వైస్సార్ ఫ్యామిలీని దెబ్బ కొడుతున్నావు.
వైస్సార్ అభిమానిగా సుమతీ శతకం లోని ఓ నీతి బోధను గుర్తు చేస్తున్నా.
" కమలాములు నీట బాసిన
క్షమలా త్ముని రష్మీ సోకి కమలిన భంగిన్,
తమ తమ నెలవులు తప్పిన
తమ మిత్రులు శత్రువులు అవుట
తధ్యము సుమతీ! "
I was quite impressed with your caliber and acumen when you canvassed for Jagan. Now, your strengths appear to have turned out to be your weaknesses.
అన్నిటికి చెడ్డ రేవడి కాకుండా జాగ్రత్త పడతావని ఆశిస్తూ ,
మీ నాన్నగారి కంటే వయసులో పెద్దవాడిగా కోరుకుంటున్నాను.
Very very Good Analsis Sir
దాన్ని మెంటల్ హాస్పిటల్ లో వెయ్యండి urgent
Yes, exactly, ఈమె తో పాటు, ఇన్ని రోజులు నిద్ర పోయి, ఇప్పుడే జరిగినట్టు, గొడవ చేస్తున్న మరొక ఆమెని కూడా వేయండి.ok.na.
Anil anna plz Pray for Sharmila
💯 Right 👍👍👍👍👍 Sharmila West 😂😂😂😂😂😂😂
కమునిస్టుల కోణం చక్కగా వివరించారు.
షర్మిల PCC అధ్యక్షురాలిగా కాకుండా రాజశేఖరరెడ్డి బిడ్డగా చెప్పుకుంటుంది. కాంగ్రెస్స్ పార్టీ కోసం కాకుండా వివేక హత్య కోసం మాట్లాడుతుంది. కాంగ్రెస్స్ కోరిక, వైఖరి కోసం కాకుండా వివేక ఆఖరి కోరిక గురించి మాట్లాడుతుంది. ఆమె ఒక స్వార్థం తో నిండిన నియంత అయిన రాజకీయ నాయకురాలు.
తెలుగుదేశం కు సపోర్టు గా రేవంతరెడ్డి పంపించాడు.ఆవిడ అదే follow అవుతోంది😀
అసలు షర్మిల రాష్ట్రాన్ని గురించే మాట్లాడుతుంది కేంద్రమును గురించి మాట్లాడటం లేదు బిజెపిని మతోన్మాద లను ఆర్ఎస్ అరాచకాలను చెప్పటం లేదు కేవలం ఏదో సునీతకు సపోర్టు రాష్ట్రాన్ని అన్న ని గుర్తు చేయడం అన్న వదినను గబ్బు చేయడం
ఈ అంశం పై బాలాజీ గారు బాగా విశ్లేషించారు
Okka MLA kudaa gelavani, political kwoledge Leni sharmila nu congress party president ni cheyyadam avikam
సునీత కు అన్యాయం జరిగింది పైకి పొలిటికల్ mileage కోసం సునీత &కో అంటున్నారు కానీ వివేకానంద రెడ్డి చనిపోవటం సునీత &కో కు మనసులో సంతోషమే.ఎందుకంటే ఆయన బ్రతికి ఉంటే కనీసం 25% ఆస్తి ఆయన రెండో భార్య కు రాసేవాడు. రాజకీయ లబ్ది కోసం పైకి నటిస్తున్నారు లోపల మాత్రం వివేకానంద రెడ్డి చని పోవటం సునీత కు పండగే.
Aveda కేవలం పార్టీ కోసం కాకుండా తనుకోసం పార్టీ నీ అడ్డం పెట్టుకొని సొంత భావాలు తనకు ఎదుటి వారిని భదానం చేయడం కోసం చిల్లర వేషాలు నోటి దురుసు
Good analysis
వస్తావాలు కాంగ్రెస్ కు ఇస్తాం ఉండడు..అందుకేకదా..ఏడాదికి ఒక ముఖ్యమంత్రి మారిపోతారు..షర్మిల కరక్ట్.గా చెపిందే..🎉🎉🎉🎉
Good anylisis sis
Congress munipoindi Sharmila valla
Has Rahul and Sonia don't have this much knowledge of his good analysis. A self destruction strategy of them in choosing Sharmila. .................
బాలాజీ ని నమ్మకూడదు
షర్మిల పర్సనల్ ఎజెండా అమలు చేస్తుంది బాబు డైరెక్షన్ లో ప్యాకేజీకి ఆశపడి
My Analysis is “opposition parties are not telling what they will do for people, they are just abusing Jagan. Def ruling party will take the next government
సార్ సౌండ్ క్లారిటీ గా లేదు సార్...
Yes sharmila valla Ap Congress Munigipoyindi .....
Jai congrees
Sharmila ni Toliginchadi
సొంతలభం కోసం పార్టీలో చేరింది....అందరికీ తెలుసు....రాహూల్ లాగే ఈవిడ వేస్ట్ మొఖం
Super analysis.balajigaru.
Idi party gelupu kosam kakunda jagan padavi ivvaledani vyakti gatha kaksha tho matladuthundi..yekkado telangana lo party petti C.M.avuthanu andi kaani A.P.lo c.m.avuthanani cheppatam ledhu.ante YSRCP votes cheelchi TDP ni gelipinchalani sarmila thapatrayam
In appointing Sharmila as the State congress president reveals congress leaders senseless ness and useless ness............
Yesterday i commented that she will be dismissed as PCC after elections.
Yes yes
To entrust a mere emotional woman with no ethics the leadership of Congress in AP reveals the unwise nature of so called Gandhis both mother and son. They both are emotionally against Jagan and may be they wanted to create headache to him. The result a permanent damage to Congress in the South and more specially in AP. May be it is Chamba strategy to totally destroy Congress...............
Jagan బయటకు దొబ్బి సరిపోయింది లేకపోతే వైసీపీ నీ కూడా అల్లరి పట్టిచేది
Damu garu super analysis, sharmila made as congress president by central high command expecting some vote share improvement. But sharmila being immature, proudish behaviour put entire ap elections on viveka issue, which is nothing to do with voters. congress should attack on kootami and CBN, actor pavan. At least she should have gain some reputation by doing so. congress nothing to do with viveka issue, and people not prepared to take it election issue. Sharmila chapter closes in politics, family relations, people in general. no sympathy at all, people of cuddapah least bothered.
Jagan nundi Rahul Gandhi ki pH velluntundi.
Mandalinchadam nuvvu chusava
Not a reliable news for any comment and not any such a detailed analysis.
In Jagan's case, the Congress party is repeatedly making mistakes .
Under hand: RaJag connivance. WHY YES YES? Secret Agenda Fulfilled
Eyana vinnada eyana pedda star kada cheppi untada shremila lekunte congress ledu
Shermila barrelakka same to same 😂😂😅
Stop cong and communist analysis cong divided samikya Andhra closing doors in Parliament . Cong govt might have put Hyderabad as combined capital for two divided states.
Congress agendaa vamapakshalu chusthunnaayi. Gaa. Sharmilaku yenduku srama.
Congrees ni Enti godavali ki addam pedutundi
Foolish congress
Adavare pattanam vache allakallolamagunu ane bramham garu chaphe unnaru
Congresski Nastam jarigi pothundi please
Congres ki Sharmila weste
Sonth Visyalu sustundi
sachipoyina congress nu inka champesthumdi sharmila
Paanch nyaay Loni vishayalanu prachaaram cheyaali
She should be removed s PCC president or suspend from the party since she is helping KUTAMI
Korivene thache koppulo pattukunatlu Congress. Sanka naki podhe. Valla family vevadham rajakiyamga chupi cm kavalana thapana Congress lo 1 nayakudu lada. Very waste
This Paytm dog heard it from her wash room. He passed o. It to his master to get more 🐕 biscuits.
You are blindly supporting Jagan
Not at all logical
This is not for Sakshi paper or Jagan pramotion
Your logic is very bad
👎
Inka emundi damu Congress sankanakinchindi Inka emi migilindi ippatiki sharmila nu suspend cheyyapote Congress poyinatte.
Sharmila waste
Fack news
India Vedika Pravalika nu Prachara Lo pettava Lenu.
ఇది వైసీపీ ఫేక్ వీడియో అయ్యి వుండొచ్చు. దాము బాలాజీ వైసీపీ paytm బ్యాచ్. రెడ్ యూట్యూబ్ ఛానల్ వైసీపీ paytm బ్యాచ్
If so, I think you belong to ITDP
If any word in favour of Jagan, that person is dubbed as paytm batch. As Journalist he gives his analysis.
Sharmila waste candidate
Cheta behavior sharmila
Morusipalliki sarmila valla i.con sarvanasanam
noru muyyara edhava
Veedu vinnadu
వీడు వైసీపీ paid ఆర్టిస్ట్ redtv వైసీపీ బాక
Leave congress party , proceed further babai case Sunitha n poratam
Balaji sir's views are ultimate!, all the best sir for future shows.
Ycp payTM damu sir❤❤❤
ఇన్నాళ్లు బీజేపీ అవినాష్ రెడ్డి నీ కాపాడితే, ఇప్పుడు కాంగ్రెస్ కపడుతుందా. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే. జగన్ రెడ్డి ఇద్దరినీ మెయింటెయిన్ చేస్తున్నాడు పాపపు సొమ్ము ఉంది కదా
You are y c P agent
ఈ సమయం లో రాహుల్ అంటించుకోటం తప్పుడు నిర్ణయం.శూన్యం నుంచి ఎంతో కొంత జనచైతన్యం షర్మిల తన ఎత్తుగడలతో కాంగ్రేస్ చైతన్యం సృష్టించింది.ఇది నిర్వివాదం.P.v.narasimha rao యడ కృతజ్ఢత చూపలేని కాంగ్రేస్ స్వార్థం తో షర్మిల విషయం లో కూడా ఇవే తప్పటడుగులు వేస్తుంది.
Pichhidi
a
Latest సర్వ్ ప్రకారం కాంగ్రెస్ ఓటింగ్ 5.6% కి పెరిగింది. ఎలక్షన్ టైమ్ కి ఇది 10% కి పెరుగుతుంది. ఆ మేరకు వైస్సార్సీపీ ఓటింగ్ % తగ్గిపోయి, వైస్సార్సీపీ కేవలం 36 సీట్లకే పరిమితం అవుతుంది. ఈ రాష్ట్ర నరరూప రాక్షసుణ్ణి అంతమోందించటం లో షర్మిల కీలక పాత్ర పోషిస్తుంది. జై షర్మిల. Save ఆంధ్రప్రదేశ్ 🙏
మీరు ప్రియాంక గాంధీ ఫోటో పెట్టుకొని బీజేపీ అలయన్స్ గెలవాలని రాయడము మీ ఏజండా ఏమిటి మోడీని పీఎం చేయడానికి సహకరిస్తారా?
Yevvaru sahakarinchina Rinehart poyina bharatha desa hindhus etc bjp ni gelipinchi 2047 varaku P. M nu chesthune untaru, ipudu kondaru muslimus kuda thodaiyyaru. Jai bharath, jai sree ram.
కాదు. జగన్ ని ఆంధ్రప్రదేశ్ లో ఓడించడమే మా లక్ష్యం.
Sodhi
Fake news
అంతా ఫేక్ న్యూస్
" In AP Politics , I.N.C / Congress Party May be Get Vote Shared , But Should Not Get Seats ?....
ఈ దాముగాడు పక్కా వైసీపీ పెటియం కు... ప్రపంచంలో ఏ మూల ఏమి అంతా వీడికే తెలుసన్నట్టు మాట్లాడుతాడు. వైసీపీ బ్యాచ్ ఎన్ని పోరంబోకు వేషాలు వేసిన ఎన్ని అన్యాయాలు చేసిన ఎన్ని దారుణాలు చేసిన ఈ దాముగాడికి అన్ని న్యాయంగానే కనిపిస్తాయి. ఫ్రెండ్స్ వీడి ఇంటర్వ్యూ లు అన్ని వైసీపీ కీ అనుకూలంగా ఉంటాయి కనుక వీడిమాటలు ఏవికూడా నమ్మవద్దు.
A.p.c.c.presidentsharmilareddygAruswanthaanna.a.p.y.s.jaganmohanreddygarinevimarchinchadamepradanaajendagapettukunipeddathappucheshavuthalliidicorectkaduarthamchesukodi.jaijajagan