అందుకే రవిచంద్ర బిజెపిలో చేరాడు | Appasani Rajesh on YCP Ravi Chandra Reddy Joins BJP | Amit Shah
Вставка
- Опубліковано 11 лют 2025
- అందుకే రవిచంద్ర బిజెపిలో చేరాడు: Appasani Rajesh analyzes Amit Shah's inquiry into YS Jagan Mohan Reddy's palace in Visakhapatnam with Nara Lokesh. He also discusses YCP leader Ravi Chandra Reddy potentially joining the BJP after watching the Sakshi ad. Watch the full analysis of this latest news.
#appasanirajesh #amitshah #naralokesh #ysjagan #ravichandrareddy #bjp #ysrcp #tdp #apnews #andhrapradesh #politicalanalysis #aadhantelugu
We at Aadhan cover trending news of Political Parties of India like TDP, YSRCP, Janasena, BRS, BJP, Congress and along with entertainment pieces like Short Films, Telugu Music Videos, Political Interviews, Public Reviews, Celebrity Interviews and more. Stay tuned for your daily dose of entertainment!
Download India's most trusted News App - "Aadhan: Breaking & Short News" to get the fastest news. Aadhan News App
Android App: bit.ly/3bbr2mF
iOs App: apple.co/3J9hTHY
For Advertisement Enquiries: +91 6302580232
Mail Id: marketing@aadhan.in
మీ ప్రాంతం లో ప్రపంచానికి పరిచయం కానీ కొత్త రుచులు ఉన్నాయా
మీ ఏరియాలో మట్టిలో మాణిక్యాల్లాంటి కళాకారులూ ఉన్నారా
మీ ఊరిలో రహస్యంగా మిగిలిపోయిన ఆధాత్మిక ప్రదేశాలు ఉన్నాయా
అయితే మాకు చెప్పండి మేం ప్రపంచానికి పరిచయం చేస్తాం
వార్త మీది ప్రసారం మాది మా వాట్సాప్ నెంబర్ +916302580232
ఎవ్వరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించాలి కదా❤❤
ధర్మాన్ని ఆచరించండి ఆ ధర్మమే కాపాడుతుంది❤❤
సార్ ఇదే రవిచంద్ర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు రిజైన్ చేసి వచ్చే మాట్లాడితే అటువంటి మాటలు నమ్ముతారండి నేను రాంగ్ మాట్లాడితే నన్ను క్షమించండి
ఏది ఎప్పుడు మాట్లాడితే వాళ్లకు నష్టమా లేక లాభమా అని లెక్క వేసుకొనే రాజకీయ నాయకులు ఇలా మాట్లాడతారు.
అప్పుడే వస్తే వాళ్లకు నష్టం కదా? ఎవరినో ఎవరో ఎవరిచేతో తిట్టిస్తే రవిచంద్రా రెడ్దికి అప్పుడు వచ్చిన నష్టము ఏముంది!
మరి అమిత్ షా అమాయకుడు, ఏమీ తెలియని హోమ్ శాఖా మంత్రి. రాష్ట్ర మంత్రులు చెబితే కాని తెలుసుకోని షా. 😝😂🤦♂️🤷♂️
అతను జగన్ covert గా bjp లో join అయినట్లు గా తెలుస్తోంది ...
అతని మాటలు నమ్మడానికి వీలు లేదు
A
Shaw is protecting Jagan for 10 years from CBI , ED cases
అయిదు సంవత్సరాలు నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో వూరట మాటలు.
అంతకు తప్పఏమి లేదు..ఏమి చేయలేరు చేయరు..
Last 5 years లో తెలియ లేదా జగన్ కి ఎన్ని palaces వున్నవి అతని ఆస్తులు వివరాలు . వెదవ నాటకాలు మోడీ షా లు
..
త్వరలో జగన్ లండన్ వర్జీనియా ఐలాండ్ రాజు అవుతాడు.ఇక్కడ జగన్ ప్యాలెస్ లు ఎవరి --- పరమవుతాయో ఊహించుకోండి? దేశ హోం మంత్రికి జగన్ ఆస్తుల విలువలు, ఎన్ని ప్యాలస్ లు ఉన్నాయో తెలియవా? ఆహా ఏమి జోక్ వేసారండి.
Well said
అమితషా కు తెలిసినా నిర్ణయం తీసుకోగలరా. తీసుకోరు వారి అవినాభావసంబంధం అలాంటిది
Correct
వీడు బ్లీచింగ్ స్కాం నుండి తప్పించుకోవడానికి బీజేపీ లో చేరేడు
Thoda parichaam Thombaiyellu oorike vaduluthundaa
👌🤝👍
ఎందుకు సారీ ఈ ముచ్చట్లు మొత్తం కేంద్ర ప్రభుత్వాన్ని చెప్పే చేశానని ఆయన ఐదు సంవత్సరాలు జగన్ గారు చెప్పారు హోమ్ మినిస్టర్ గారికి అంత ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడే జగన్ గారు ప్రత్యేక చాపలు వేసుకుని మొత్తం ప్యాలస్ లన్ని తిప్పి చూపించేవారు కదా వాటి డిజైన్లు అవి తెలుసుకుని ఉండవచ్చు ఇప్పుడు ఈ పులిహార అవసరమా
1.ఒక మనిషి ఎన్ని పేలస్లు కట్టాడన్నది కాదు క్వశ్చన్. కాని వాటిని కట్టడానికి డబ్బు ఎలా వచ్చింది అనేది పాయింట్.
2. ధనవంతుడైనంతమాత్రాన పేదలపై పక్షపాతం చూపించకూడదు అని ఏ రూలూ లేదు. కాని ఆ పేదల పేరిట డబ్బు కొట్టేశాడేమో చూడాలి.
3. రవిచంద్రా రెడ్డి గారి లాంటి హార్డ్ కోర్ జగన్ భక్తుడు YCP వదిలేయడం ప్రపంచంలో ఎనిమిదవ వింత.
4. ఫైనల్ గా అమిత్ షా గారు ఇవన్నీ ఆరా తీసి కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యపోయి ఎప్పటి లాగే విమానం ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోతారు. తన పనులలో మునిగిపోతారు. అంతకు మించి ఏమీ జరుగుతుంది అనే ఆశ ఏమీ లేదు
ekkada KOOTAMI vallu arrest chestaro ani munde ERRI POO party lo cheri daakkovatam
ఏమిటి మీరు చెప్పేది మేము వినేది ఎన్ని పాలస్ లు ఉన్నది హోమ్ మినిస్టర్ కు తెలియదా అవన్నీ వీరు చెప్పాలి కూటమి గవర్నమెంట్. H M కు P M కు రిషికొండ పాలస్ ఎందుకు చూపలేదు
మా జగనన్న లండన్ లో ఆస్తులు చూస్తే అమిత్ షా షాక్ కి గురి అవుతాడు హార్ట్ అటాక్ కి కూడా గురి అవుతాడు. 2029ఎన్నికలు అవగానే మా అన్న లండన్ జంప్ ఇంక రాడు. వర్జిన్ అయిలాండ్ కే మాన్ అయిలాండ్ లో 8 లక్షల కోట్లు వున్నాయి మరి.
I think Criminal Jagan may settle in London in future
IT'S TRUE
😭😠😂😛🤓🤣😭😠😂😛🤓🤣
Amit sha ji in jagah pocket
For covert operation
Namaste Appasani garu
Amithsha knows everything about Jaghan 😂
BIG TV ఛానల్ లో ఇంటర్వ్యూ ఇచ్చినాడు. బీజేపీ తప్ప వేరే దిక్కులేదు. బీజేపీ కి దిక్కులేదు
Aadhan Telugu ❤🎉🎉🎉
Kishore Kumar Garu ❤🎉🎉🎉🎉
Rajesh Garu ❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉
❤❤❤❤❤❤❤❤❤
మీ పచ్చ భజన బృందం కి దిమ్మ తిరిగే షాకిస్తారు జనసేన బిజెపి కొంచెం ఓపిక పట్టండి😂😂😂
సార్ రవిచంద్ర రెడ్డి గారు స్విఫ్ట్ వదిలేసి వచ్చారా స్క్రిప్ట్ అమలు చేయడానికి వచ్చారా
covert operation kosam
ఆయనకి లండన్ లో కూడా పెద్ద పెద్ద మాల్స్ వున్నాయి అంటున్నారు.
అయన అడగటం , వీళ్ళు చెప్పటం , మళ్ళీ అయన ఆశ్చర్యం చెందటం. చూడటానికి విడ్డూరంగా లేదా?. కేంద్రం హోమ్ మంత్రి అమిత్ షాకి దేశంలో వున్న అందరి నాయకుల జాతకాలు ఫింగర్ టిప్స్ మీద ఉంటాయి. ఇక జగన్ కి ఎన్ని ఆస్తులు, ఎన్ని పాలస్ లో ఉన్నాయో తెలియదా ?
Modi support vunnantha varaku Jagan Mohan Reddy ki no problem
👏💐👏💐👏💐👏💐
2021 అసెంబ్లీ లో తీర్మానం చేస్తే దాని ప్రభావం తో 2025 లో ప్యాకేజీ ఇచ్చారా? చెప్పటానికి సిగ్గుండాలి.మరి అదే కుమార స్వామి చెప్పారు ఆంధ్ర సీఎం ఎన్నో సార్లు ఆయనకి కాల్ చేశారు అని.అసెంబ్లీ లో తీర్మానానికే ప్యాకేజీ ఇస్తే చంద్రబాబు అన్ని సార్లు ఎందుకు కాల్ చెయ్యాల్సి వచ్చింది?
Show. Vijaya sai is meeting amit regularly😊
amithshaw chala dudduga untsduga anduke visateddy tharasu amithni kalusthunnadu
2019 లో జగన్ gelichinappudu అమిత్ షా కి తెలీదా చెవిలో పువ్వు పెట్టటానికి కాకపోతే
జగన్ ఇండియా కి రాడని సెంట్రల్ గవర్నమెంట్ కి ఇంటెలిజెంట్ రిపోర్ట్ ఉందేమో
They may grab some of those palaces
రాజేష్ గారితో మాట్లాడాలనుకుంటున్నాను. నం. చూపించగలరు
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరిస్తే అందులో మేజర్ షేర్లు జగన్ గారు కొనేందుకు 2021 నుంచి తెర వెనుక ప్రయత్నాలు చేశారని అప్పట్లో రూమర్లు వచ్చాయి... నిప్పు లేని పొగేనా అది?
Aa maatram intelligence reports Amit Shah intavaraku levu anukovadam avivekam kadaa
Why should amit sha enquire here about jagan's palaces? He can get this information from his own investigative agencies like CBI, Ed and vigilance in more details. MoSha doesn't know about their benefactor?
YOU ARE RIGHT
antha erri poolu kadaa ikkada aa GUJJU ERRI POO telii choopihtunnadu - GUJJU gaadaa majakaa naa
Idupulu paaya lands palace marchipoyaaru Chennai palace and kolcutta palace marchipoyaru.
Justicelu Nagarjuna reddy, Lakshmanreddy, Narasimhareddy, etc antha Jagan kosam A P ni muncharu .
Delhi variki teliyanivi unte avi telusukoni vaatini kaapadatam kosam auraa
మీరు అడక్కు తినే గుంపు కదా! మీ మట్టి బుర్ర పల్లెటూరి అమ్మలక్కల మాటలు చాలా గొప్పగా వున్నాయండి.
ఎన్నికల హామీలను గురించి మాట్లాడండి మేతావులారా!
కిషోర్ గారు:
వాళ్లు అంతకు ముందు మాట్లాడిన, చర్యల వీడియోస్ ని వేసి ప్రజలు అందరికి వీడియో మీరు చేయండి స్వయముగా
Appadani garu BJP gatham lo yemichesindi prajalu marchipoledu yedemaina guddiga nammakudadu, sir meelantivallu nisitha pariseelana cheyyalu
Amit sha ki Anni telusu, just kidding lokesh
Inka konthamandhi judicial persons Rayalaseema loo Jagan tharapuna,allarulu reputhuntaru. Veelantha puttuka,Thone vrudhulu.
Ivanni intakumundu BJP ki teliyadaa ayana ippatiki bail meeda yelaa tirugutunnaru
Manavaadiu edina Government dabbu to chetaadu kaani sonta dabbu to cheyyadu.
Prajalu Gorrelani nammika edyna vintarane dhyryam
Papam ippatidaka Amit Shah ki eevishayalemi teledanta, manam nammeyaali, what a drama
Jagan lanti pedda avineethi thimingalam athani arachakalaku Modi and Shaw lu kooda bhadyule. A P loo last 5 years loo jarigina vidwamsaniki Modi and Shaw lu kooda bhadyule !
What was the necessity for Kumaraswamy to mention about the 2021 AP Assembly Resolution.This type of videos without mentioning fixing responsibility for commited irregularities would be irritating and will have a negative effect
Sir;: Central Govt. (11) Reddy gaadi venuka undabatte vaadiki (11) years nundi
bail meeda undagaluguthunnaadu. Jagan gaanni evvaru touch vheyyaleru.
Adi Eenadu magatanam great
Vadiki aadthulu lemni desam adyna vunda? Vadu prapancham lone athydhika rich la vunnadu anduke vanni evaru em pikalekunnaru
Manavaadu Andhra io Illalu kendram lo priuraalu filim plop.
desamlone Atlanta arachaka palana andinchi A1 ga gurtimpu pondina vari gurinchi home mantriki teliyaka powdam nammasakyam ga ledu
Mari vadu tana asuddanni thinamante tinivuntaranukunta kada Sir
No speech only heading other wise boring
Jagan palesulu tdp abvrdhi haamilichna tdp gurinchi maatldaru deniki
Motham ycp(coverts) tdp bjp nanasenalo ddoripothunnaru papam mari aapartis mosapothayemo partylu neragallanu panchkuntunnara? Neragalle partylanu panchukontunnara? Antha maya
Mi.malni chustunte maku kuda navvu Vastondi.Dondu Donde
Sollu analysis Amit Shaw does not know about jagan palace information until lokesh mentioned to Amit Shaw now
What are you talking now
Don’t you have shame on this like mentioning now
Shaw and Modi la ki teliyada? Janam VP anukuntunnara?
AmiSha super acting, inni rojulu vaallastepson syco Jaggu chesina daridrapu panulu theleedha, then he is failure as HM. Atleast now act in larger public interest by jailing the demon Juglaq
మీ cbn గాడు నీ సీఎం అతి పెద్ద సంపన్నుడు రా కప్పసాని రాజేష్ గా