కట్నం డబ్బుతో వరుడు పరార్‌.. వధువు చేసిన పనితో శుభం కార్డు -TV9

Поділитися
Вставка
  • Опубліковано 19 гру 2021
  • ►TV9 Website : tv9telugu.com/
    ►News Watch : bit.ly/3g9b8IG
    ►Ek Number News : bit.ly/37O44N4
    ►FYI With Swathi : bit.ly/2W0PtvB
    ►KNOW THIS : bit.ly/3APEpAj
    ►PODCAST : bit.ly/3g7muNw
    ►Right and Rights : bit.ly/3D1sVvs
    ►RRR : bit.ly/3siJeiu
    ► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
    ► Download Tv9 IOS App: goo.gl/abC1bS
    #TSNews #TV9News #TV9Digital
    Credit: #NewsUpdate | Jyothi/Producer |Anand/Editor | #TV9D

КОМЕНТАРІ • 472

  • @anchorSruthivizagpilla
    @anchorSruthivizagpilla 2 роки тому +714

    జీవితంలో ఒక్కసారి మనల్ని వద్దు అనుకున్న వ్యక్తిని మళ్లీ జీవితంలో కలవకూడదు.....

  • @naturelover9755
    @naturelover9755 2 роки тому +71

    🤦‍♀️నువ్వంటే ఇష్టమే ఉంటే వాడు ఎందుకు పారిపోతాడు? తప్పక వచ్చాడేమో..కానీ అలాంటి వాడిని చేసుకోవడం కరెక్ట్ కాదు. ఎప్పుడైనా మళ్ళీ నిన్ను ముంచేస్తాడు జాగ్రత్త బిడ్డ.

  • @manip1891
    @manip1891 11 місяців тому +40

    నమ్మద్దు తల్లి ఏదోరోజు పారిపోతాడు ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండు

  • @sarvani4814
    @sarvani4814 2 роки тому +546

    నాకెందుకో మళ్ళీ ఈ జంట త్వరలోనే వార్తల్లోకి వస్తారనిపిస్తుంది🙄🙄🙄 ఎందుకంటే అమ్మాయికి ఇష్టంలేకపోయిన తల్లిదండ్రుల గురించో ఇంట్లో ఆర్థికపరమైన కారణాల వల్లనో అమ్మాయిలకి పెళ్లి ఇష్టంలేకపోయిన adjust చేస్కొని పెళ్లి చేసుకుంటారు కానీ ఇక్కడ అబ్బాయికి అసలు పెళ్లి ఇష్టం లేదు అలాగే అతనిపై తాను కంప్లైంట్ ఇచ్చి మరీ పెళ్లి చేసుకుంది ఇది మనసులో పెట్టుకొని అబ్బాయితో సహ ఫ్యామిలీ మెంబెర్స్ అందరూ టార్చర్ చేస్తారు ఐనా పెళ్లికి ముందే ఇష్టం లేదు అని తెలిసినప్పుడు happy గా మంచే జరిగింది అని అమ్మ నాన్నలతో మాట్లాడి ఇంకా కొంతకాలం తర్వాత వేరే సంభందం చూసుకొని పెళ్లి చేస్కోవాల్సింది sister నాకెందుకో మీ నిర్ణయం తప్పు అనిపించింది ఎం చేసిన పెళ్లికి ముందే చేయగలం తీర చేసుకున్నాక ఏది వెనకకి రాదు పైగా తెలిసే చేసుకున్నావ్ కదా అప్పుడు తెలియలేదా చెప్తే వినలేవు అంటారు 😣😣😣😣any way happy married life కానీ ని భర్త ని నువ్వే మార్చుకోవాలి☹️☹️☹️

    • @lakshmivasavi8231
      @lakshmivasavi8231 2 роки тому +12

      Exactly oppinchi pelli chesukovadam anedi aa ammayike problem.

    • @vasanthimanuru3729
      @vasanthimanuru3729 2 роки тому +15

      Same feeling naku anipinchindi

    • @kmxchannel3341
      @kmxchannel3341 2 роки тому +7

      Ame oka physco pilla maa oru pakkane untundi

    • @durgakadari9354
      @durgakadari9354 2 роки тому +2

      Baboi am chaputunaru e janam mararu babu ante enta cheppina mali modalu elantolani ela namutaro mancholaki pilla Niman 100 alochana chastaru matalevu ravadam ledu so congrats 👏 god bless you 👍 🙏

    • @madhangopal2742
      @madhangopal2742 2 роки тому

      Aite epudu am chedam antav mari

  • @gprabhu2173
    @gprabhu2173 Рік тому +30

    అమ్మా చెల్లే వీడు మొదట కట్నం డబ్బు తీసుకుని పారిపోయాడు తల్లి ఎలాంటి వాడు రేపు జీవితంలో నిన్నుమోసం చేస్తూనే ఉంటాడు చాలా ప్రమాదం నీ జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి any way happy married life raa 🙏🙏🙏🙏but very very careful Ra talli

  • @ksnaidu9403
    @ksnaidu9403 2 роки тому +179

    వీడు ఇప్పుడే వీడు బుద్ధులు ఎలా చూపిస్తే పెళ్లి అయింది కదా తర్వాత ఏమన్నా ఇబ్బంది పెడతాడేమో ఆలోచించుకో వలసింది 👌

  • @KSREDDY.
    @KSREDDY. 2 роки тому +22

    మొదటి సారి ఆమె టైమ్ బాగుంది కాబట్టి, వాడెలాంటివాడో తెలిసింది, 25లక్షలు కోసం ఆఊరి పెద్దలు, ఈఊరి పెద్దలు పూనుకొని, పోయిన దారిద్య్రాన్ని ఆ పిల్ల జీవితానికి అంటకట్టారు, దేవుడా ఈ పిల్ల జీవితాన్ని, ఏ సమస్యా రాకూండా కాపాడు సామీ

  • @saradhaghanta2239
    @saradhaghanta2239 2 роки тому +73

    మోసకారి అని తెలిసి,పెద్దల బలవంతం తో పెళ్ళి అనేది This is not correct ,its my opinion,ఏమైనా నీ జీవితం సంతోషంగా,అనందం గా ఉండాలని, మా దీవెనలు🙌🙌👍🤝💐💐

    • @naveenchinnu160
      @naveenchinnu160 2 роки тому

      Happy married Life

    • @saradhaghanta2239
      @saradhaghanta2239 2 роки тому +1

      మనం ఆమె కి మంచి జరగాలని కోరుకో వాలి అంతే

  • @nareshchowdary136
    @nareshchowdary136 2 роки тому +111

    ఇది ఎక్కడి న్యాయం భయ్య.........పెళ్లి చేసుకున్నాక వాడు మల్లీ పారిపోతే......లేదా అమ్మాయిని ఏమైనా చేస్తే......

    • @ksureshraju8682
      @ksureshraju8682 2 роки тому

      Vadu ika em cheyaledu.. Ika life long Anthega Anthega andam thappa...

  • @anucomputerembroiderydesig3662
    @anucomputerembroiderydesig3662 2 роки тому +158

    ఆ అబ్బాయికి పెళ్లి ఇష్టం లేనట్టు ఉంది అబ్బాయి తలదించుకుని డల్ గా ఉంటే అమ్మాయి మాత్రం చాలా హ్యాపీగా నిర్భయంగా ఉంది కానీ నాకు అనిపిస్తుంది పెళ్లి అయ్యాక అమ్మాయితో అబ్బాయి కాపురం చేస్తాడో లేదో అని🤔

  • @VijayVijay-eg5jp
    @VijayVijay-eg5jp 2 роки тому +92

    సినిమాలా ఉంది ఎంత చెప్పినా మీరు మారారు వినరు 💐💐 happy married life 💐💐

  • @malli-vn5yj
    @malli-vn5yj 2 роки тому +245

    Pelli ayyaka paripodani nammakam yemiti sister 😞😞

    • @sriv918
      @sriv918 2 роки тому +4

      Exactly ilanti vedavalu malli mosam chestaru

    • @Pallavi_deshetti
      @Pallavi_deshetti 2 роки тому +3

      May be emaina chesina chestharu ilantivallu

    • @mrbently907
      @mrbently907 2 роки тому

      pedda manushulu unnaru ga pattukosthar le

    • @devireddy1670
      @devireddy1670 2 роки тому +1

      @@mrbently907 🤣🤣

    • @ashwiniashu1750
      @ashwiniashu1750 2 роки тому +2

      Inka kallumokuthundi kallu viragottakunda

  • @nufkistruff9961
    @nufkistruff9961 2 роки тому +46

    25 లక్షలా... 🤯
    లాయర్ అయ్యుండికుడా ఇంకా కట్నం తీసుకుంటున్నాడా...?

  • @onjekrishnarao6447
    @onjekrishnarao6447 2 роки тому +3

    కోరి కష్టాలు తెచ్చుకోవడమంటే ఇదేమరి

  • @adhityaram.916
    @adhityaram.916 2 роки тому +5

    చి చి. ఒక్కసారి వద్దు అన్న వాడిని సచ్చిన దగ్గరికి రానివ్వకుడదు. ఇది ఏంటో.

  • @SrideviBalabhadrapatruni
    @SrideviBalabhadrapatruni 2 роки тому +65

    ప్రేమతో జీవించండి. జీవితం విలువైనది. తన తప్పుని సరిదిద్దుకున్న మానిక్ మళ్ళీ తప్పు చేయడని ఆశిస్తున్నాం. భార్యని బాగా చూసుకోండి. ఇరువురికి పెళ్లి రోజు శుభాాకాంక్షలు

  • @asathish1209
    @asathish1209 2 роки тому +5

    వాడు మోసగాడు అని తెలిసాక కూడా మల్లి పెళ్లి చేసుకోవడం చాలా తప్పు

  • @malathikaramala6840
    @malathikaramala6840 2 роки тому +6

    వాడి ముఖము లో నవ్వు లేదు. నీ నవ్వు ని వాడిని జారనివ్వద్దు. జాగ్రత్త.

  • @venugopalraju1190
    @venugopalraju1190 Рік тому +9

    కట్నం డబ్బు తీసుకున్నాక ఓటు హక్కును రద్దు చేసెయ్యాలి.

  • @1234priyamani
    @1234priyamani 2 роки тому +34

    Nalugu tagilinchi dabbu eppinchukoni jail lo veyyaka, adedo ghanakaryam Lage feel aypotunnaru .... Karma ra Babu🤦

  • @vrr8176
    @vrr8176 2 роки тому +9

    మళ్లి pothaadu shure

  • @Liyanssh
    @Liyanssh 2 роки тому +5

    పిల్లాడు భయపడ్డాడేమో!

  • @siddarthff853
    @siddarthff853 11 місяців тому +1

    కట్నం డబ్బులు తీసుకుని పారిపోయినవాడు....
    తాళి కట్టించుకుంటే మాత్రం ఉంటాడా... అది బలవంతం గా...
    నీ నిర్ణయం కరెక్ట్ కాదు....
    Anyway Happy married life sister...

  • @santhoshsanthu1655
    @santhoshsanthu1655 2 роки тому +19

    Vanni chustaine kanipistandi dongala kurchunadu... Ado plan chestadu malli

  • @maruthiuppara7026
    @maruthiuppara7026 2 роки тому +5

    Cinema Inka pending undhi
    Vaadu advocate lawyer kabatti 🤣

  • @saiganeshdigital72
    @saiganeshdigital72 2 роки тому +14

    Anvasarnga vadini pelli chesukonav
    Vadu future lo malli paripodu ani nammakam enti?

  • @KiranKumar-to7ud
    @KiranKumar-to7ud 7 місяців тому +1

    అమ్మా అతను పారిపోలేదు న్యాయవాది కనుక ప్రజల్లో అన్యాయమ్ గురించి ఆలోచన అవగాహన ఎలా ఉన్నది అని చిన్న టెస్ట్ చేసాడా o తే

  • @sanachowdary4412
    @sanachowdary4412 2 роки тому +7

    Pelliki munde thana character telisindha kada sister ayina kuda thanane pellicheskunnaru ,be strong and be hpy. But guys ila inkevrina chesthe alochinchi decision theskondi money minded vallaki dooram ga undandi.

  • @rajvlogs9574
    @rajvlogs9574 2 роки тому +27

    అందుకే లవ్ చేసిన వాళ్ళకి ఇచ్చి చేస్తే బాగా చూసుకుంటారు ...ఇప్పుడైనా parents మారితే బాగుండు

  • @sravanthikola792
    @sravanthikola792 2 роки тому +5

    😀😀😀 ishtam unte endhuku paripothadu pichi sister

  • @Naperu_niku
    @Naperu_niku 2 роки тому +12

    25lakhs large sum of money 💰gave as dowry waste fellow ki

  • @alakshamani9874
    @alakshamani9874 2 роки тому +7

    It's totally wrong decision by her spoiled her life once again.

  • @krishnakumaripuppala9106
    @krishnakumaripuppala9106 2 роки тому +5

    Amma miru wrong step vesaru e Karanam valla oppukuni chesukuntu naro kani jagarta anyway mari happy ga undali ani korukuntunnam

  • @anithaatlurimore9320
    @anithaatlurimore9320 2 роки тому +84

    ఎడ్చినట్టు ఉంది, మళ్ళీ ఆ దొంగని ఎలా పెళ్లి చేసుకుంటుంది, ఈవిడ తెలివి కలది అనాలా, తెలివి తక్కువదా
    పెళ్లి అయ్యాక ఏమి చెయ్యడని ఎంటి నమ్మకం
    తనకు ఈమె అంటే ఇష్టం అంట, మళ్ళీ ఎలా చెప్తుందో చూడండి,
    ఈ కాలంలో అమ్మాయిలు ఎంత తెలివిగా ప్రవర్తిస్తున్నారు, అంత పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు.
    వామ్మో వాడి మొహంలో నవ్వే లేదు, వాళ్ళు ఎలా కలసి ఉంటారో

  • @sanjusanju1257
    @sanjusanju1257 2 роки тому +3

    God bless you

  • @rambabukummajella2114
    @rambabukummajella2114 2 роки тому +1

    ఇంకొంత కట్నం కావాలని రేపు మళ్ళీ వెళ్ళిపోకుండా చూసుకో...

  • @karrijyothivenkatvlogs832
    @karrijyothivenkatvlogs832 Рік тому

    ఎందుకో యెక్కడో తేడా గా ఉంది జాగర్త కొత్త పెళ్ళి కూతురు గారు

  • @palab2008
    @palab2008 2 роки тому +36

    Totally wrong decision. Why police dint file a case as dowry is crime.

    • @saibusd
      @saibusd 2 роки тому

      Then both parties will be criminals

  • @saicharan1667
    @saicharan1667 2 роки тому +18

    God blessings with you🙌🙌🙌🙌🙌

  • @singamammu4487
    @singamammu4487 2 роки тому +4

    Vadufrod ani telisi pelli cheskonnadi ippudu amounttho jump aythe emcheyagaldu tana dabbu teeskoni vaadini vodileyalsindi

  • @anjivarma6335
    @anjivarma6335 Рік тому

    సూపర్ talli నువ్వు ఇలాంటి మల్లిబాజారాక్కూడాడదు.......

  • @AnjanReddy-uu1qy
    @AnjanReddy-uu1qy 2 роки тому +1

    మీరు వాడు పారిపోయాడని పబ్లిసిటీ చేసారు కదా అందుకే తిరిగి వచ్చాడు... ..ఈ పబ్లిసిటీ తో మరోసారి ఎవరు వాడిని పెళ్ళి చేసుకోరని భయం తో వచ్చాడు... మళ్ళీ పారిపోడని గ్యారంటీ ఇస్తావా సోదరి ? చేసుకోకపోతే కట్నం డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని వచ్చాడు... మరో 50 లక్షలు ఇవ్వు ఈసారి ఏ Dubai కో ,singapur కో వెళ్ళి సెటిల్ అయిపోతాడు.... తస్మాత్ జాగ్రత్త....

  • @user-ml9ix4cu2c
    @user-ml9ix4cu2c 2 роки тому

    బహుశా ఈమె వేరొకరిని వివాహం చేసుకుంటే బాగుంటుది

  • @SudhaRani-tr5do
    @SudhaRani-tr5do 11 місяців тому +1

    Wish you Happy Married life both of you 💐🌹💐🌹

  • @nukalasathish9926
    @nukalasathish9926 2 роки тому +2

    అతని లో పెళ్లి కళ లేదు.

  • @durgabhavani3078
    @durgabhavani3078 2 роки тому +2

    Ilanti vaditho pelli endhukamma ?

  • @bashahussain6965
    @bashahussain6965 2 роки тому +3

    Konchem alochenchalsindhi sis

  • @gayatriprasanna6279
    @gayatriprasanna6279 2 роки тому +1

    🥰🥰💯 happy ga unddandi edharu 💐💐💐

  • @borellyjohnson299
    @borellyjohnson299 2 роки тому +3

    అబ్బాయికి ఇష్టంలేకపోయినా తెలిసో,తెలియకనో, ఒక అనర్థం జరిగింది.కాని ఇదిదైవ నిర్ణయం .ఇరువురు సంయమనం తో ఇది ఒక పీడకల అని బావించి బాద్యతగా, దైవభక్తితో క్రొత్త జీవితాన్ని ప్రారంబించండి.సంతోషంగా,ఆనందంగా,పిల్లాపాపలతో వర్దిల్లండి.

  • @lk2010
    @lk2010 2 роки тому +4

    Eppude ela vunnadu, tarvata enta varaku vuntadi. Meru alochiste bavundedi.

  • @meethoredfoxchannel7159
    @meethoredfoxchannel7159 2 роки тому +1

    Good wishes

  • @secular2605
    @secular2605 Рік тому +1

    కట్నం డబ్బు + పెళ్లి ఖర్చులు+ బంగారం అన్నీ కలిపి ఎంత అయిందో అంతకు 3 రేట్లు తిరిగి అమ్మాయి వాళ్ళకి ఇవ్వాలి అబ్బాయి అయితే.....అదే అమ్మాయి పారిపోయిన కూడా same .... అమ్మాయి ఫ్యామిలీ అబ్బాయి వాళ్ళకి ఇవ్వాలి.... అలా ఉంటే ఎవరు ఎక్కడకి పారిపోరు

  • @erukaliyadaiah8969
    @erukaliyadaiah8969 2 роки тому +2

    Happy married life sister 💐💐💐💐

  • @kondamaneesha4773
    @kondamaneesha4773 2 роки тому

    Life long happy ga untaraaa vallu

  • @alliswell4636
    @alliswell4636 2 роки тому +5

    Intha chesina vadu feature lo Ala Baga Chuskuntadu idhi 100 % Wrong. Vani Bokkalo vesi Nuvu Vere Pelli Cheskunte Bagundadi

  • @chsrinivas6470
    @chsrinivas6470 2 роки тому +28

    Finally... Married, happy married life both of you,
    Bava na sister ne ba chusuko... 💐💐👏👏

  • @ssaleemmohammedabdul4286
    @ssaleemmohammedabdul4286 2 роки тому

    Happy Married Life longgggggggggggggggggggggggggggggggg sister

  • @ameeruddinsyed8497
    @ameeruddinsyed8497 5 місяців тому

    0:58 దొంగ చూపులు చూస్తున్నాడు ... మళ్ళి తొందర్లోనే జంప్ అయ్యేలా ఉన్నాడు ...😁😁😄😄

  • @jovarma5644
    @jovarma5644 2 роки тому +1

    Vadni chustene telustundii.. Pelli istam ledu ani.. Ituvantivatiki hpy endings undavu.. Vado edavani mrg munde ardamaindi inka mrg cheskunava talli.. Jagarta amma

  • @grcreationss
    @grcreationss 11 місяців тому

    Fafam meru chala jagratha ga undali

  • @babusivaprasadgbsp8313
    @babusivaprasadgbsp8313 Рік тому +1

    వరుడు పెళ్లి తర్వాత పారి పోకుండా ఉండటానికి వధువు తల్లిదండ్రులు వరుడు తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు పోలీసులు ఏవిధమైన చర్యలు తీసుకుంటారు

  • @ramkumarpoola2262
    @ramkumarpoola2262 2 роки тому +5

    Miku confidance ledhu vadi midha vadu echado devudichado chance miss chesukunnaru any way all the best!!!

  • @angelsweety1231
    @angelsweety1231 2 роки тому +4

    Vadu kapuram cheyadu

  • @basavadurga2451
    @basavadurga2451 2 роки тому +3

    Aa abai manasulo yevarunnaro telusukovalasindhi.

  • @indumadhavi4092
    @indumadhavi4092 11 місяців тому

    Okka sari paripoenavadu malli paripoda nammi malli pelli chesukunnav🙏🙏🙏🙏🙏🙏

  • @padmaprasanna8576
    @padmaprasanna8576 Рік тому +1

    Money, Gold tesukuni chitalkottakunda marriage enti
    It's not correct

  • @RaviTeja-zz2bx
    @RaviTeja-zz2bx 2 роки тому +22

    Pelli koduku face lo edupu kanipisthundi

  • @sujathayadav3283
    @sujathayadav3283 11 місяців тому

    దేవుడు రెండో సారి నీకు అవకాశం ఇస్తే కాళ్ళతో తినేసి బురదలో పోయి పడ్డ దానాన్ని నిన్నే చూస్తున్నా.

  • @saikumarroyyala7985
    @saikumarroyyala7985 11 місяців тому +1

    What's wrong, a sis did same thing, she left him 😮 and married grandly second person, if she didn't like him, she'll leave him again😊 and marry another guy. Actually, their parents and family itself isn't good, I got it then, they simply support whatever she does, she already sold their half acre worth 50 lakhs. They just had 2 acres, what happened to her, she simply puts them on road and she lives luxurious life with her hubby 😢 and kids junnu,bannu
    Ultimately, she selects pity good men😢, they suffer a lot...,,
    Indian laws are against men😢 be careful men.
    Be wise, in choosing your partner, both men and women.Try to be batchular like me, it helps in reducing population😂
    Be good, with kindness and compassion 😊
    Hope for a green 🌿 and corrupt 🍀 free India and world 🌍 with peace and freedom😊

  • @madhukumar7803
    @madhukumar7803 2 роки тому +7

    Vadine nve vadileste bagundu malli m chestadoo

  • @rajinigangu211
    @rajinigangu211 2 роки тому +1

    O god save🙏

  • @harithahumnabad1251
    @harithahumnabad1251 2 роки тому +2

    Pelli cesukoni tappu chesavu athani place lo vere abaini chesukuneduntivi

  • @rahulrao1427
    @rahulrao1427 2 роки тому

    Happy married life god bless you

  • @revathierumalla3397
    @revathierumalla3397 2 роки тому +1

    Karma vadiki inkevvaru pillanivvakunda cheyyalsindhi poi nuvve chesukunnava any ways happy marriage life akka

  • @saraswathilinganaboina7983
    @saraswathilinganaboina7983 2 роки тому +4

    God fix her to your wife brother...be happy..wish u a happy wedding

    • @chinnab3544
      @chinnab3544 11 місяців тому

      God can do do anything Saraswathi garu😊

  • @VenkatMalladi-xu7vs
    @VenkatMalladi-xu7vs 11 місяців тому

    Super good ❤

  • @kommaboyinanageswararao9883
    @kommaboyinanageswararao9883 2 роки тому

    Wish you best of luck

  • @lakshmisiddireddy5976
    @lakshmisiddireddy5976 2 роки тому

    Super sister

  • @muthyalamuggulu2087
    @muthyalamuggulu2087 11 місяців тому

    Baava super vunnadu

  • @BujjiReddy-hb9ep
    @BujjiReddy-hb9ep 11 місяців тому

    ఇక vadni pelli cheskuni em santhosham untadi 😮

  • @rajithakolipaka3494
    @rajithakolipaka3494 2 роки тому +1

    Mogavallani epudu valla style chusi kadu manasuni chusi love cheyali

  • @yennasandhya897
    @yennasandhya897 Рік тому

    అమ్మ నువ్వంటే ఇష్టం కాదు అక్కడ నువ్వంటే ఇష్టం ఉంటే పెళ్లికి ముందే డబ్బుతో పరార్ అయ్యేవాడు కాదు కదా.

  • @navinavnitha8449
    @navinavnitha8449 11 місяців тому

    God bless you ma

  • @prasannalakshmi1871
    @prasannalakshmi1871 2 роки тому

    All the best sister

  • @rampulluri5555
    @rampulluri5555 2 роки тому +1

    God

  • @vickyammuofficial9453
    @vickyammuofficial9453 2 роки тому

    Okasari vadhilesina vyakti malli vadhileyadu ani chepalem. Adhena alochinchi cheyandi. Pelli iepoyaka avaru ami cheyaleru. Any way happy married life. Good bless you. Take care.

  • @ramyash2761
    @ramyash2761 Рік тому

    Samsaram Hela Cheypistharu😂😂🤣 He don't like marriage I think........🤦🏻‍♂️🤦🏻‍♂️

  • @danitha7357
    @danitha7357 2 роки тому

    Good sister

  • @nvidya797
    @nvidya797 2 роки тому

    Ishtam ayitha anduku paripoyaddu sindhu garu

  • @gundavenimanojgoud447
    @gundavenimanojgoud447 2 роки тому

    Nuvvu hero vi ra babu 🤣🙏

  • @charanradha9921
    @charanradha9921 11 місяців тому

    Careful thalli 😊

  • @AnandaSimha
    @AnandaSimha 11 місяців тому +1

    కట్నం రూపంలో ఉచితంగా 25 లక్షలు, బంగారం వచ్చేసరికి ఆనందంతో అన్నీ మర్చిపోయి ఉంటాడు. అందుకే " కట్నం ఇస్తే కఠిన చర్యలు " అనే చట్టం తీసుకురావాలి 😊😂 కట్నం ఇవ్వాలని కొంతమంది.. ఎక్కువ కట్నం తీసుకోవాలని కొంతమంది.. అడ్డగోలుగా సంపాదిస్తున్నారు. 😢

    • @himajabobba3023
      @himajabobba3023 11 місяців тому

      Sampadhichatam anodhu theeskunna katnam ki karchu chupinchaali. Oka veela kids ki or wife ki gold konatam or property kote adhi thappu kadhu.. ammai parents kuda cheppataniki untundhi mem echina money tho ne edhi konnaru. Ani ala kakunda jalsa koo vala family members karchula koo or old loans theeskovatam ko use chesthe adhi thappu. Ayna katnam ane bhadhulu asthi hakku anochu

    • @AnandaSimha
      @AnandaSimha 11 місяців тому +1

      @@himajabobba3023 నా దృష్టిలో కట్నం అనేది ఇచ్చినా.. తీసుకున్నా.. తప్పే. మంచిగా చదువుకొని ఉద్యోగం తెచ్చుకోవాలి. బుద్ధిగా ఉండి ఈ రోజుల్లో ఏ పని చేసుకున్న హాయిగా బతకవచ్చు. అమ్మాయి తల్లిదండ్రులు అన్ని డబ్బులు సంపాదించి కట్నంగా ఇవ్వగలుగుతుంటే... మనం ఎందుకు సంపాదించలేము?? అని ఆలోచించాలి.
      మీరు అన్నట్లు ఆస్తి అనేది తల్లిదండ్రులు స్వతహాగా... ఇష్ట పూర్తిగా ఇవ్వాలి.🙂

  • @vigneshv7859
    @vigneshv7859 11 місяців тому

    That guy is an Advocate ..how can he take dowry ??

  • @Harshasai255
    @Harshasai255 2 роки тому

    Machi vallaaki avaru evaru pillani elaanti valaki estharu

  • @yaani12345
    @yaani12345 2 роки тому +1

    Aa abbaiki pelli istam ledani face choostuntene telisipotundi. Malli ela nammav sister atanni.

  • @lavanyalavi7331
    @lavanyalavi7331 2 роки тому

    👍👍👍

  • @cherukuripadma5968
    @cherukuripadma5968 Рік тому

    God bless you jeevitham lo dabbu okate mukyam kadu porapatu diddukoni viluvala tho kudina jeevithanni sajinchandi

  • @galirambabu2274
    @galirambabu2274 2 роки тому

    Be careful

  • @mahathisravani3084
    @mahathisravani3084 11 місяців тому

    Its better to take ur money and file a complaint

  • @srinuvtelkapally9674
    @srinuvtelkapally9674 2 роки тому

    మళ్లీ వెళ్లి పోడానువ్వుకొంచంజగ్రతగాఉండు