నమస్కారం సర్,,, మీరు Utube channel ద్వారా వైద్యవిద్య రంగంలో విద్యార్థులకు జూనియర్ డాక్టర్లకు సేవలందిస్తున్నందుకు చాలా సంతోషం,, మీరు వైద్యవిద్యలో NMC తప్పుడు విధానాలతో కూడిన NExT Exam పై కూడా వీడియోలు చేస్తు వైద్యవిద్యార్థులను చైతన్యపరిచే ప్రయత్నం చేయండి.. ప్రస్తుతం వైద్య ఆరోగ్య రంగంలో ఎక్కడ చూసిన NExT Exam గురించే చర్చించుకుంటున్నారు., అదేనండి MBBS చదివేప్పుడే NExT Exam పెట్టాలని NMC అధికారుల్లో కొంతమంది ఆలోచన,, అయితే ఆ ఆలోచన సమంజసం కాదని నా ఉద్దేశ్యం.. ఎందుకంటే ప్రస్తుతం *MBBS చదువు వైద్యవృత్తిలో బేసిక్ చదువు* మరో రకంగా చెప్పాలంటే *వైద్యంలో మంచి అనుభవంగల ఓ పెద్ద RMP/PMP తో సమానంగా ప్రజలు MBBS చదివిన డాక్టర్ ను చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో MBBS అర్హతతో చేసే వైద్యంకూడా మైనర్ కేసులే అంతే*,, ఏవైనా మెజర్ కేసులు ఉంటే స్పెషాలిటీ చదువులు చదివిన డాక్టర్లకు రిఫర్ చేయాల్సిందే కదా.. అలాంటప్పుడు MBBS చదివేప్పుడు NExT Exam పెట్టడంవల్ల సమాజానికి ఉపయోగం లేదు, కావున PG/DNB/MD/MS లాంటి బ్రాడ్ స్పెషాలిటీ కోర్సులు చదివేప్పుడు NExT Exam పెట్టాలి,, ఎందుకంటే MBBS కోర్సు చదివినప్పటికిని NMC నిబంధనల ప్రకారం MBBS అర్హతతో *అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి టీచింగ్ ఉద్యోగం ఇవ్వరు* PG/DNB/MD/MS బ్రాడ్ స్పెషాలిటీ చదువులు చదివేప్పుడు NExT Exam పెడితే బ్రాడ్ స్పెషాలిటీ వైద్యవృత్తిలో మరియు వైద్యవిద్య భోధనలో నైపుణ్యం గల *అసిస్టెంట్ ప్రొఫెసర్ Cum వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులను గుర్తించవచ్చు,, PG/DNB/MD/MS తో ఉండే NExT Exam Two in One* గా ఉపయోగపడుతుంది.. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం.. మీ అభిప్రాయం Utube వీడియోల ద్వారా తెలుపుతు వైద్యవిద్యార్థులను చైతన్యపరిచే ప్రయత్నం చేయండి..
Annaya Nanu Svu region bca category Annaya from andhrapradesh Naku 395 marks vachai Annaya Telanganalo non local kinda a category seat vastundha Annaya pls chepandi annaya
I m from Odisha. But i have been studying in Andhra Pradesh since last 9 years. I have central obc certificate some of our relatives who reside in andhra pradesh have BC-B category. Can i get that certificate or will I be considered as OC?
Anna plz plz plz do a vedio abt BDS anna 🙏🙏. R the both BDS nd MBBS equal. BDS ki future loo manchi job opportunities vuntaaya. Plz plz plz plz plz reply anybody
Bro andhra pradesh valaki telangana lo cutoff oka video petandi bro
Ap. Student ts lo unreserved. Category lo participate cheyavachaaa sir
Anna 2nd year nunchi yentha untundhi fees private A lo
Finally you made video which is important and useful
Hloo bro,anta baney vundi kani cutoff cheppa ldu
Cut off kuda chepandi anna
Gmc lo hostel fees chepu bro ts lo
Bds di kuda cheyandi
Allotment fees only 1st yr la untadi kada bro..
sir i got 450 in neet AP SVU region SC can i get govt mbbs sest
Did cat B registration started?
kakathiya medical college lo OC/BC vallaki 1st year lo 44500. E fee including hostel kuda na?
Good morning sir, 479 marks vacchaayi Non - local Telangana lo Neet medicine seat vastunda, if any suggestions please give me sir
Andhra Pradesh gurinchi cheyandi sir Fee details
Ee extra fees only first year kathala lekapothe all 5 years aa bro
Anna ap lo kudu fee related videos chai anna
B category ki Kuda cheyandi video
Anna private clg vallaki kuda scholarship vasthundha government nundi
Tnq for making this video annayya
Annaya Nanu mammalni daily adugutunanu Kani meeru matram Naku respond avvatledhu Annaya pls chepandi annaya
Bro okavela hostel anukunte...shld we pay hostel and mess fee along with this at a time??..plz reply bro
Hostel fee kuda chepthe bagundedhi
Bro I got 484 BCD catageory AP naku endhulo seat vastundhi government seat
Hostel fee including Mess??
493 , bc-a , au region . telangana non local lo govt college chance undha?
నమస్కారం సర్,,,
మీరు Utube channel ద్వారా వైద్యవిద్య రంగంలో విద్యార్థులకు జూనియర్ డాక్టర్లకు సేవలందిస్తున్నందుకు చాలా సంతోషం,,
మీరు వైద్యవిద్యలో NMC తప్పుడు విధానాలతో కూడిన NExT Exam పై కూడా వీడియోలు చేస్తు వైద్యవిద్యార్థులను చైతన్యపరిచే ప్రయత్నం చేయండి..
ప్రస్తుతం వైద్య ఆరోగ్య రంగంలో ఎక్కడ చూసిన NExT Exam గురించే చర్చించుకుంటున్నారు., అదేనండి MBBS చదివేప్పుడే NExT Exam పెట్టాలని NMC అధికారుల్లో కొంతమంది ఆలోచన,,
అయితే ఆ ఆలోచన సమంజసం కాదని నా ఉద్దేశ్యం..
ఎందుకంటే ప్రస్తుతం *MBBS చదువు వైద్యవృత్తిలో బేసిక్ చదువు* మరో రకంగా చెప్పాలంటే *వైద్యంలో మంచి అనుభవంగల ఓ పెద్ద RMP/PMP తో సమానంగా ప్రజలు MBBS చదివిన డాక్టర్ ను చూస్తున్నారు. ప్రస్తుత పరిస్థితిలో MBBS అర్హతతో చేసే వైద్యంకూడా మైనర్ కేసులే అంతే*,, ఏవైనా మెజర్ కేసులు ఉంటే స్పెషాలిటీ చదువులు చదివిన డాక్టర్లకు రిఫర్ చేయాల్సిందే కదా..
అలాంటప్పుడు MBBS చదివేప్పుడు NExT Exam పెట్టడంవల్ల సమాజానికి ఉపయోగం లేదు,
కావున
PG/DNB/MD/MS లాంటి బ్రాడ్ స్పెషాలిటీ కోర్సులు చదివేప్పుడు NExT Exam పెట్టాలి,,
ఎందుకంటే
MBBS కోర్సు చదివినప్పటికిని NMC నిబంధనల ప్రకారం MBBS అర్హతతో *అసిస్టెంట్ ప్రొఫెసర్ స్థాయి టీచింగ్ ఉద్యోగం ఇవ్వరు* PG/DNB/MD/MS బ్రాడ్ స్పెషాలిటీ చదువులు చదివేప్పుడు NExT Exam పెడితే బ్రాడ్ స్పెషాలిటీ వైద్యవృత్తిలో మరియు వైద్యవిద్య భోధనలో నైపుణ్యం గల *అసిస్టెంట్ ప్రొఫెసర్ Cum వివిధ విభాగాల్లో నిపుణులైన వైద్యులను గుర్తించవచ్చు,, PG/DNB/MD/MS తో ఉండే NExT Exam Two in One* గా ఉపయోగపడుతుంది..
ఇది నా వ్యక్తిగత అభిప్రాయం..
మీ అభిప్రాయం Utube వీడియోల ద్వారా తెలుపుతు వైద్యవిద్యార్థులను చైతన్యపరిచే ప్రయత్నం చేయండి..
Ok andi
Non local vallaku resident certificate kachithamga pattala
Bro ayush fees kuda cheppochu kadha
Nri(guntur) free seat fee antha vundavachu sir?
Sir please say I am from Ap my marks 374 1 am sc reservation can I get government mmbs free seat in in Telangana
Good morning sir
Ma papa date of birth November 2008 Neet 2025 exam ku elgible avutada sir please reply sir
December of year of neet ki 17years undali
Ts merit list eppudu bro
Nice
Bro ayush cheppadi
Every year fee pay cheyyala annayya private lo
I scored 238 Pwd bcd ts ,govt mbbs seat vostadha anna
Anna bds fee kuda cheyandii plis
How many marks u got?
Anna 472 marks vachhai st cat kamineneni hyd vastada
Ap fee structure kuda pettandi brother
Bro naaku 323 marks vachayi sc vastadha pls reply evvu
Annaya Nanu Svu region bca category Annaya from andhrapradesh Naku 395 marks vachai Annaya Telanganalo non local kinda a category seat vastundha Annaya pls chepandi annaya
AP cheppandi
Sir 363 bcb a cat lo seat vache chance undhaa ts lo
I m from Odisha. But i have been studying in Andhra Pradesh since last 9 years. I have central obc certificate some of our relatives who reside in andhra pradesh have BC-B category. Can i get that certificate or will I be considered as OC?
Take the certificate from AP as you are local to that region. Use your relatives as reference purpose only
2nd year kuda same fee untadha bro just tution fee untadha
Same
@@swachitatumuluri7204 every year 1.5l untadha bro
Edhi per annum fee na lekpothe 5.5yrs ka
425 markes ki TS lo BCD girls seat vasttunda ?
Radhu
Atleast 440 ravali
Anna 421 bcb mbbs seat Telangana lo ostunda
Private A cat lo fee every year 1.25 lakh pay cheyali ah sir
Same doubt bro neku telisthey cheppu
AP Qualified list eppudu release avutundi
Anna plz plz plz do a vedio abt BDS anna 🙏🙏. R the both BDS nd MBBS equal. BDS ki future loo manchi job opportunities vuntaaya. Plz plz plz plz plz reply anybody
Yes
Hii sir
Ap kuda cehyandi sir
Tution fee+extra fee every year pay cheyaalaa.
Yes
No only one time
Hi
Anna I am from ap. Am I eligible for getting a cat seat in Telangana ??
yess
General ki caste certificate avasarama anna
No
Registration fee 1000 rupees kadha bro
Ts st cat 452 female KMC vastada sir
No raadhu
@@vamshikrishna3268bro oc EWS ki entha RMC cut off ee year vundocchu?
@@gamingbros9605 RMC antey?
@@vamshikrishna3268 rangaraya medical college
Govt college hostel fees untundha bro
Untundi
Hostel
Mess
Clg fees untayi
404 sc cat ge govt+a lo seat vachey chance unda