BJP Leader Madhavi Latha Oora Mass Warning To Ys Jagan Over His Tirumala Visit | Pawan Kalyan | TCB

Поділитися
Вставка
  • Опубліковано 14 лис 2024

КОМЕНТАРІ • 838

  • @RajakotaAnilKumar
    @RajakotaAnilKumar Місяць тому +38

    అక్క మన హాస్పిటల్ లో బిల్ ఎక్కువ వేసారు అక్క... కొంచెం తగ్గించమని చెప్పవా....

    • @ravikirannyathani8460
      @ravikirannyathani8460 Місяць тому +7

      ఆ ఒక్కటీ అడక్కు, సచ్చినట్టు ఎంత వేస్తే అంత కట్టి పో!
      అని అంటుంది బ్రో ఆమె.

    • @pavandreams9055
      @pavandreams9055 Місяць тому

      😅😅😅😅😅

  • @Kantharao-e4s
    @Kantharao-e4s Місяць тому +52

    నిజంగానే జోకర్ ల మాట్లాడుతున్నావ్ తల్లీ.నేను కూడా హిందునే కానీ నీ మొకం చూడబద్ది కట్ల

  • @marksweety1432
    @marksweety1432 Місяць тому +11

    హైదరాబాదులో ప్రజలు నిన్ను చీ కొట్టారు ఆయన సిగ్గు లేకుండా ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడుతున్నా డ్రామా నువ్వు చేస్తున్నావ్

  • @jkregunta80
    @jkregunta80 Місяць тому +76

    మీరూ TTD కి ఓక SC,ST,BC ,.... ఛైర్మన్ ని చేయగాల్రా.... అంటరానితనాన్ని మీరు ప్రారంభించారు....

    • @revanthn6921
      @revanthn6921 Місяць тому +6

      Reservations lekunda vallu undagalara ? Maku reservations vadhu ani cheppagalara ?

    • @umamaheshwari7236
      @umamaheshwari7236 Місяць тому

      Epudu jarigina Dani kante ghoralu jarige danikaaa tirumala lo😡

    • @lmighty1340
      @lmighty1340 Місяць тому

      Yendhuku cheyyali ra pukaaa

    • @Kantharao-e4s
      @Kantharao-e4s Місяць тому

      @@revanthn6921 అసలు రిజర్వేషన్ అనేది ఎందుకో తెలుసుకో భాయ్.లేకుండా మన కుర్చీలో వచ్చి కూర్చుంటారు. అప్పుడూ సచినట్టు వాళ్ల కాళ్ళు మొక్కలి

  • @padmavatireddy2442
    @padmavatireddy2442 Місяць тому +11

    నీ తొటీ నీ మొగుడు వచ్చాడా ఓ యమనే నోరు ఉంది కదా అని మాట్లాడకు నీ ఇష్టం వచ్చినట్లు

  • @Akshay7995-c2b
    @Akshay7995-c2b Місяць тому +103

    ముందు నువ్వు నీ మొగుడితో రా ఒక్కదానివే తిరగకుండా

  • @gbarnabas5314
    @gbarnabas5314 Місяць тому +120

    ఏమిటి ఈ భయానక వాతావరణం
    లడ్డు కల్తీ జరిగితే సిట్,CBI దర్యాప్తు
    చేయాలి కానీ
    ఇలా వరుస పౌరుష పదజాలం నష్ట ను కలిగిస్తుంది
    ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని
    ప్రజలు మత గొడవలు పెట్టుకుంటారు
    మేము గొప్ప అంటే, మేము గోప్పని
    అలా వద్దు
    అధికారం మీ చేతుల్లో ఉంది
    నిజాన్ని నిగ్గు తేల్చండి
    TTD ని ప్రక్షాళన చేయండి

    • @lakshmanbunny8002
      @lakshmanbunny8002 Місяць тому +2

      Elanty rechagottematlade wallanu mundu charyalu tesukondi

    • @vishureddy5027
      @vishureddy5027 Місяць тому +4

      E bjp matha rajakiyalaku Bali ayyedhi maname

    • @SouthIndian-1020
      @SouthIndian-1020 Місяць тому +3

      Entamma Politics Religion kalapavadha. Mari mee puvvu gallu chesedhi endhamma.

    • @Chaser-y6y
      @Chaser-y6y Місяць тому +1

      సరే సార్. మరి మీ ఇంట్లో ఎవరైనా ఏదైనా తప్పు చేస్తే, సరేలే కానీ అనుకుంటారా? కోపం బాధ రాదా? ప్రతి హిందువు చాలా ఈజీగా తీసుకొంటున్నాము. తప్పు చేయాలంటే భయపడాలి ఎదవలు

    • @rupadevi-fw8tv
      @rupadevi-fw8tv Місяць тому

      Hindu dharmanni naasanam cheyyadaniki jagan try chechadu 5 years chala nasanam chechadu... Yevvaru kottukoru jagan ni tharimikottali

  • @mysolutions98
    @mysolutions98 Місяць тому +48

    ఈమె వల్ల తోటి హిందువులూను తప్పూ బడుతున్నారు

  • @sibalk7348
    @sibalk7348 Місяць тому +21

    Eeme mokam chustu unte vomiting vacchestadi 😂

    • @pstudioz8835
      @pstudioz8835 Місяць тому +1

      Same feeling Aisha di Mee pe3ofet ni chuste

    • @pstudioz8835
      @pstudioz8835 Місяць тому

      Owaisi Naa kodaka ni chuste naaku uchha poyalsina feeling

    • @sibalk7348
      @sibalk7348 Місяць тому

      @@pstudioz8835 aisha ..di Mee amm@ aiuntsdi aa janmalo 😂😂😂 anduke neeku aappati feelings telisai 😂 papm

    • @sibalk7348
      @sibalk7348 Місяць тому

      @@pstudioz8835 owaisi ame ki chupinchadanta...ame otlo pettukkundi

  • @varunsandesh4166
    @varunsandesh4166 Місяць тому +160

    నేను హిందువులకు సపోర్ట్ చేస్తా కానీ ఈమె ఎక్స్ప్రెషన్ చూస్తే చాలా చిరాకు వస్తది

    • @JakirHussain-f2l
      @JakirHussain-f2l Місяць тому +1

      Curect

    • @PraveenKumar-gy3to
      @PraveenKumar-gy3to Місяць тому +10

      నీ మెసేజ్ చూసినా కూడా మాకు అలాగే ఉంది.

    • @padmakasireddy6126
      @padmakasireddy6126 Місяць тому +2

      Correct too extra

    • @vzuj
      @vzuj Місяць тому

      @@PraveenKumar-gy3tonoru muyra lucha

    • @jyothsnavaddiparti2253
      @jyothsnavaddiparti2253 Місяць тому +2

      Hindutvam nasanam avutuntey aavesam alagey vuntadi
      Mana Indians ki 800 yrs Islam vaala anichivetalo , 200 yrs British baanisatavam lo vundadam alavatu ayindi andukey Madhavi Lata aaavesam tappuga kanipistadi

  • @muralikrishna-bw4jd
    @muralikrishna-bw4jd Місяць тому +183

    ఇది ఎవర్తి జబర్థస్త్ వినోదిని లాగ వుంది

    • @sanaki777
      @sanaki777 Місяць тому +3

      😂😂

    • @d.harishreddy9377
      @d.harishreddy9377 Місяць тому +3

      Aakariki nee mind jabardast dhaggare aagipoyindhi chetha comment s aapu naayana

    • @rajashekarkar9435
      @rajashekarkar9435 Місяць тому +2

      😂

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po Місяць тому +2

      భలే గుర్తు పట్టారు అండి.
      💯👏👏👏👏👏

    • @RabiabegumShaik-rw3po
      @RabiabegumShaik-rw3po Місяць тому +1

      ఈమె మొగుడు ఈమెని వదిలేశాడా.
      ఈమె భాషా, వేషం ఏంటి ఇలా ఉన్నాయి?

  • @vishalmarupaka4225
    @vishalmarupaka4225 Місяць тому +2

    Tirupati వెళ్ళగానే భాష change చేసేసింది మహానటి🤦🤦🤦

  • @Sanathani790
    @Sanathani790 Місяць тому +4

    She is eagerly waiting for Hindu Muslim fights in Hyderabad

  • @devdeepak3178
    @devdeepak3178 Місяць тому +1

    Amma 🙏🙏🙏🙏🙏🙏🙏god bless u amma ...save hindu temples 🙏🙏🙏🙏🙏🙏

  • @vangapallivenkatarao8546
    @vangapallivenkatarao8546 Місяць тому +72

    ఇట్లాంటి వాళ్ళు ఉంటే చాలు మతకలహాలు లేపాలంటే

    • @vangapallivenkatarao8546
      @vangapallivenkatarao8546 Місяць тому

      దేశమే నాశనం అయిపోద్ది ఇలాంటి వాళ్ళు ఉంటే

    • @HoneyGroupsAdda
      @HoneyGroupsAdda Місяць тому

      @@vangapallivenkatarao8546 yes 💯

    • @kodalivasu2656
      @kodalivasu2656 Місяць тому

      Sir hindu dharmam melkontadi

    • @HoneyGroupsAdda
      @HoneyGroupsAdda Місяць тому

      No already hindhu darmam brathike undhi..kothaga melkonadamento

  • @rajushekar1801
    @rajushekar1801 Місяць тому +32

    అమ్మ మీకు నా విన్నపం మళ్ళీ ఎలక్షన్ పెట్టండి అది కూడా ఈవీఎం కాదు బ్యాలెట్ పేపర్ తో పెట్టండి అప్పుడు గెలవండి నిజాయితీ గా.అయినా నాకు ఒక్క డౌట్ అమ్మ జగన్ ఎలా వెళ్తే ఏంటీ మీ ఎందుకు భయపడటం అమ్మ ఫ్యామిలీ తో వెళ్లాలని రూల్ లేదు కదా.పోనీ రాజ్యాంగం లో రూల్ ఉందా అమ్మ చెప్పండి మీరు గవర్నమెంట్ లో ఉంది కూడా జగన్ చూసి భయపడుతున్నారు అంటే మాములుగా గా లేదు భయం దీని బట్టి కొన్ని రోజుల్లో ఆంధ్రప్రదేశ్ మొత్తం చేంజ్ అవుతుంది ప్రజలు జగన్ కావాలని మీకు మిరే చేసుకుంటున్నారు.అయినా తిరుపతి వెంకటేశ్వర్లు స్వామి దగ్గర రాజకీయం చేస్తే ఇంకా చావుని కొని తెచ్చుకొని నట్టే పక్క హా దేవుడు త్వరగా తీసుకోని వెళ్ళిపోతాడు.
    అది ఏదో సామెత ఉంటది అంట "ఎవరు తీసుకున్న గొయ్యాలో వల్లే పడతారు అంట "

    • @venkatraokocherlakota7823
      @venkatraokocherlakota7823 Місяць тому +1

      Asalu ballot and evm lu enduku. Direct ga jagan ni cm chesthe pole. Last 5 years lo ap chanka naaki poyindi. Inka meeku siggu sharamu ledu

    • @madhuk6934
      @madhuk6934 Місяць тому

      ​@@venkatraokocherlakota7823anthaku mundhu America range lo unnattu andhukandi.... Last 5 years lo elanti matha Kula godavalu jaragaledu.. epudu a chinna pilladini chusina modata Eve nerchukuntunnaru..

    • @sainathnuvvula7823
      @sainathnuvvula7823 Місяць тому

      Orey gorre ballet enti ra

  • @krishna990-
    @krishna990- Місяць тому +12

    JAGAN ni DEFAME chese GAME PLAN
    Diversion Politics

    • @KumaraKantirava-j7g
      @KumaraKantirava-j7g Місяць тому

      Be it Jagan or Modi .. should respect our temple culture .

  • @goginenisaraswathi
    @goginenisaraswathi Місяць тому +1

    Perfectly said madam 🙏🙏

  • @kottapallisreshkumar5000
    @kottapallisreshkumar5000 Місяць тому +97

    వెళ్లి పవన్ కళ్యాణ్ కి పూజలు చెయ్యండి

  • @m.hemanthyadav2893
    @m.hemanthyadav2893 Місяць тому +1

    చాలా బాగా చెప్పారండి

  • @gopalkrishna4357
    @gopalkrishna4357 Місяць тому +29

    Drama queen 😂...... always seeking attention 🤣..... political playing with sentiments of people...& With God .

    • @gopalkrishna4357
      @gopalkrishna4357 Місяць тому +2

      Politricks...😜 Beware Andhra people.

    • @tryphenasolomon4797
      @tryphenasolomon4797 Місяць тому

      Anduke kada seat poyindhi mamul over action candidate kaadhu yi manishi

    • @Play-Head
      @Play-Head Місяць тому

      nelagey same comment petanu bro.. from Telangana

  • @yadlamahesh7863
    @yadlamahesh7863 Місяць тому +32

    4 పార్టీలతో పొత్తు పెట్టుకోక పోతే ఆంధ్ర రాష్ట్రంలో మీకు ఒక్క సీటు కూడా రాలేదు అలాంటి మీరు మీ పార్టీ నాయకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డి కోసం మాట్లాడే అంత పెద్దవాళ్ళు అయిపోయారా....???
    రోజుకో కొత్త కుట్ర చేసే పార్టీ మీది అని గమనించగలరు...

    • @santhoshbs4542
      @santhoshbs4542 Місяць тому +2

      Ohohiho jagan ...😢
      Siddam 😂😂

  • @rajasekhar5346
    @rajasekhar5346 Місяць тому +3

    నువ్వు జగన్ కోసం వచ్చినవా తెలంగాణ నుంచి వచ్చినావు కరోనా టైంలో మియా హాస్పిటల్ లో అనేకమందిని చంపారంటగా

  • @Jasminpatan1234
    @Jasminpatan1234 Місяць тому +39

    ఆ మాట మిరే చెప్పాలి మరి ఎన్నికలు ముందు ప్రచారం లో మంత్రాలు చదవలేదా వేరే మతం ని కించ పరిచలేదా నీతులు మాట్లాడకండి medam అందరు ఒకటే

    • @ALL_ROUNDeR107
      @ALL_ROUNDeR107 Місяць тому

      Orey nuvvu hinduvu ayithe ee furniture donga reddy gaadu ni support cheyyavu asalu ee manishi kuda support cheyadu daridra reddy ni

    • @jyothsnavaddiparti2253
      @jyothsnavaddiparti2253 Місяць тому +1

      Mantralu Chadivitey tappu enti?
      Bible pattukuni tirigitey okay na?
      Jagan should visit Mecca with Bible

    • @srvlogsofficial4310
      @srvlogsofficial4310 Місяць тому

      ​@@jyothsnavaddiparti2253Mantralu chadavadam tappukaadhu,alage vere mathani thulanadadam thappe kaadha

  • @mknaresh-m1l
    @mknaresh-m1l Місяць тому +8

    Nuvu yavaru asalu, ni hospital lo scam gurunchi andaru matladuthunaru.. dani gurunchi matladu.. noru vundi kada ani bla bla bla ani matladaku.....

  • @daimondyouthppsl6194
    @daimondyouthppsl6194 Місяць тому +43

    వెళ్లి మోడీ ని అడుగు ఆరోజు జగన్, మోదీ తిరుమల కి వెళ్లారు గా... నీలాంటి వాళ్ళు ధర్మం గురించి చెబితే మేము వినాలి... ఇంతకీ

  • @kishoremaddila2070
    @kishoremaddila2070 Місяць тому +9

    Declaration is mandatory otherwise he is supposed to not enter in to Tirumala.

    • @varpithaa
      @varpithaa Місяць тому +1

      Even if he signs why the hell we should allow him after all alligations... he is doing politics... hindus are waste still how can we allow him😮

  • @Raju_chengelli6000
    @Raju_chengelli6000 Місяць тому +1

    Actors are very good actors
    They always change the words and party depending on the power of politicians 😊

  • @sheakmunnasaheb1242
    @sheakmunnasaheb1242 Місяць тому +1

    హిందూ ధర్మం కాపాడాలి అందరూ అడగండి

  • @VinodkumarBollamoni
    @VinodkumarBollamoni Місяць тому +116

    Correct గా చెప్పారు మేడమ్
    ఓం నమో వెంకటేశాయ నమః 🚩🚩🚩🙏🙏
    #జైబీజేపీ #జైజనసేన #జైటీడీపి 🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩🚩💐💐💐💐💐💐💐💐💐💐💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥💥🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అంత ఆ వెంకటేశ్వరా స్వామి చూసుకుంటాడు పాపులను శిక్ష వేస్తాడు

    • @SrilakshmiMocharla
      @SrilakshmiMocharla Місяць тому

      😂😂😂

    • @simmavijay
      @simmavijay Місяць тому +1

      @@VinodkumarBollamoni first ask her about virinchi hospital scams and cases

  • @P.SeshuSeshu
    @P.SeshuSeshu Місяць тому +1

    Excellent👍

  • @manepallisrenu3914
    @manepallisrenu3914 Місяць тому +183

    అందురు బయటకు వచ్చి గళం విప్పండి జై భారత్ మాతా కీ.

    • @VinodkumarBollamoni
      @VinodkumarBollamoni Місяць тому +4

      జైభారత్ 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏

    • @sridevikannali9987
      @sridevikannali9987 Місяць тому +3

      Deniki edhi oka peddha problem ma galam vippadaniki

    • @official_nikku_42
      @official_nikku_42 Місяць тому

      Already monna oka pedda muttaidu vachhi metlu kadigi poindi ippudu edi abba nv ento ippudu ap lo kuda oka clarity vachhuntundi e vedavalaki support chestunnav

    • @official_nikku_42
      @official_nikku_42 Місяць тому +13

      Kalthi ayyindi laddu kadu kutami lo unna all people mind 😢

    • @LakshmareddyJetty
      @LakshmareddyJetty Місяць тому

      Veellandharu hindhu musugulo unna maths picchi na koduku ku…

  • @meerashaik7190
    @meerashaik7190 Місяць тому +1

    సూపర్ ఛాలెంజ్

  • @RabiabegumShaik-rw3po
    @RabiabegumShaik-rw3po Місяць тому +2

    బాబోయ్...ఈమెని ఇంట్లో వాళ్ళూ, పిల్లలు, భర్తా ఎలా భరిస్తున్నారు?
    ఈ భాష ఏందీ, ఈ వేషం ఏందీ?
    ఈమె చుట్టూ ఉన్న వాళ్లు డబ్బులు తీసుకుని వస్తారు లా ఉంది.
    ఈ coments చూస్తే... వీళ్ళ ఇంట్లో వాళ్ళకి సిగ్గుగా లేదా?
    Horrible...

  • @dkiranreddyreddy4988
    @dkiranreddyreddy4988 Місяць тому +2

    మరి పవన్ కళ్యాణ్ సతి సమెతంగా ఎందుకు వెళ్ళలేదు అక్కడ అనవసరంగా ఇలాంటి వాళ్ళ వల్ల మత గొడవలు జరుగుతాయి ముందు వీరిని దేశం నుంచి బహిష్కరించాలి చంద్రబబు విజయవాడ లో 30 గుల్లు పగలకొట్టిస్తే తప్పులేదు తిరుపతి లో వేయమండపాల ని పగలకొట్టిస్తే తప్పు లేదు టీవీ లో వెంకటేశ్వర స్వామి కి భక్తి ఛానెల్ ఎందుకు అని చంద్రబాబు అంటే మాట్లాడరు ాఅయప్ప స్వాముల వళ్ళ మధ్యపననికి నష్టం వస్తుంది అంటే మాట్లాడరు నువ్వు నీ బ. ...

  • @CHANDDRANARAYAN
    @CHANDDRANARAYAN Місяць тому +1

    సూపర్ మేడం 🙏🚩🚩

  • @chandrakoduru533
    @chandrakoduru533 Місяць тому +1

    Super Amma. Jai Hind, Jai Bharath.

  • @ShivaniPasunoori
    @ShivaniPasunoori Місяць тому +1

    Super Sister 💐

  • @sudheerchekkilla9553
    @sudheerchekkilla9553 Місяць тому +1

    Correct 💯

  • @NaniLifestyle63
    @NaniLifestyle63 Місяць тому +19

    దమ్ముంటే మీకు చేతనైంది చేసుకొండి

  • @RaviKumar-kk6ob
    @RaviKumar-kk6ob Місяць тому +4

    నీకు సినిమా లు.లేక ఫేడ్ అవుట్ అయ్యి ఎదో ఒక పార్టీ లో చేరి ఎదో వగుతుంటుంది

  • @tejeshkumar9703
    @tejeshkumar9703 Місяць тому +1

    maa karmaki meeru ma praja prathinidhula....all dramas only. I used to have lot of respect on BJP leaders but now because of these dramas in politics, we lost hope/respect on BJP.

  • @naidudoddi9776
    @naidudoddi9776 Місяць тому +1

    Excellent talli pranamamulu

  • @PangiNaresh-u4x
    @PangiNaresh-u4x Місяць тому +1

    అధికారం ఉన్నదని విరవిగా కండి ఏదో ఒక రోజు నాకు ఒంట్లో పడాల్సిందే

  • @harshagameff1975
    @harshagameff1975 Місяць тому +2

    వంటి నిండా రోగాలు తో బెయిల్ మీద ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారూ మీరు సూపర్ సర్ ప్రజలు అంటున్నారు

  • @vijayalakshmiyekollu2271
    @vijayalakshmiyekollu2271 Місяць тому +10

    Super madam

  • @meruvaruandharu5364
    @meruvaruandharu5364 Місяць тому +5

    ఫైల్స్ ఉన్నవాళ్లు ఇలాగే మాట్లాడుతారు.

  • @vijayagunapati2517
    @vijayagunapati2517 Місяць тому +7

    అమ్మా!మీకు సత్యము తెలియదు. నిజమైన దేవుడు ఒక్కడే ఉన్నాడు. ఆయన సృష్టి కర్త. ఆయన యేసుక్రీస్తుప్రభువు. ఆయన నిరంతరం ఏక రీతిగా ఉన్నాడు. మీరు, ఆయనను ఎంత అపహసించినా, ఆయన మౌనంగా ఉన్నాడు అంటే, మీరు right చేస్తున్నారని కాదు. ఆయన time ప్రకారము ఈ సృష్టి యావత్తుకు, ఆయనను నమ్మని ప్రజలకు తీర్పు తీర్చే దినము ఒకటి ఉంచాడు. క్రైస్తవులకు కూడా తమ భక్తి జీవితాలను తీర్పు తీర్చుతాడు. ఆయనకు పక్షపాతం లేదు. మీరైనా, ఎవరైనా సరే, ప్రతి మనిషి తమ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి తల్లీ!మాటలకు, క్రియలకు అన్నిటిని గూర్చి ప్రతి మనిషి దేవునికి, తన లెక్క అప్పగించే రోజు ఉన్నది.కనుక అసలు మీ మతాలు ఏమి చెబుతున్నాయి? మనిషికి నైతిక శీలము ముఖ్యమా? లేదా? ముందు దీనిని గూర్చి సరియైన అవగాహన ఉండాలి కదా? క్రైస్తవ్యము, అన్ని మతాలలో ఒక మతం కాదు, అది పాపులైన ప్రతి మనిషి కొరకు దేవుడు ఏర్పరిచిన సజీవ సత్యమార్గము. అది ఒక్కటే పాపియైన మనిషికి రక్షణ కరమైన సత్యమార్గము. ఇప్పుడు చూడండి మీరు మతము ముసుకులో ఎంత క్రోధము తో, ద్వేషముతో దుషిస్తున్నారో? మతాలు ద్వేషాన్ని, అసూయాను, కక్షను హింసను, శరీరఉద్రిక్తలను రెచ్చగోడతాయి. మతము అహంకారపూరిత మైనది.మతము పై పై దురాశలను, దురాక్రమణలు చేస్తుంది. విబేధాలకు మూలం మతము. బాహ్యమైన మతాచారాలు, మనిషి హృదయము కడిగి పవిత్ర పరచవు. యేసుక్రీస్తుసత్యమార్గము, మన హృదయములోనుండి పనిచేస్తుంది. వ్యభిచారిని ఆ పాపం నుండి బయటకు తెచ్చి పాపక్షమా పణ నిచ్చి, హృదయశుద్ధి కలిగి, తిరిగి పూర్వపు రొచ్చులోకి పోకుండా పవిత్రముగా జీవించేలా చేస్తుంది. త్రాగు బోతులు తిరుగు బోతులు, నరహంతకులకు కూడా, క్రీస్తు మార్గము సజీవ మార్గమై, వారి హృదయస్థితిని బాగు చేస్తుంది. అంతే కానీ ఈ మతాలు దీక్షలు, యోగాలు అని ఒక వ్యక్తిని ఎంత కాలము, త్రాగు బోతుతనం ననుండి, మద మాత్సర్యముల బారిన పడకుండా ఆపుతుంది తల్లీ!మరీ అంత రెచ్చిపోకండి. ఇంద్రియ నిగ్రహము అంటే కేవలం చెప్పుకోవడానికేనా? పర దూషణ, పర నిందలు, పరుని ధాన్ని ఆశించి ఆక్రమించు కోవడం ఎంత కాలము తల్లీ,? ఈ మతాలు వీటిని వల్లె వేయడానికేనా? అవి మీకు వర్తించవా, అమ్మా? 🙏🙏.

  • @DegaRajesh-gf3bl
    @DegaRajesh-gf3bl Місяць тому +42

    Jay BJP Om 🚩💯

  • @venkatasairamkarumuri5728
    @venkatasairamkarumuri5728 Місяць тому +7

    Thats how u should ask, talk super madam...

  • @psvprasad7399
    @psvprasad7399 Місяць тому +7

    అసలు ఇది ఎవతి? నీకు AP కి ఏమి సంబంధం? ఈ మాట AP లో అను కోసి కారం పెడతారు

    • @deekshithasowdamini7546
      @deekshithasowdamini7546 Місяць тому

      ఏమి మర్యాద ఉంది ఆడవాళ్ళ మీద,హిందుత్వం మీద comment పెట్టిన

    • @kodalivasu2656
      @kodalivasu2656 Місяць тому

      Don't talk rubbish

  • @jayaraojoythi2877
    @jayaraojoythi2877 Місяць тому +1

    poyemundhu rechipothundhi , nuvvu mundhu church ki ra appudu Bharathi gurinchi mataladu .

  • @satyapanthamsrinivas
    @satyapanthamsrinivas Місяць тому

    We need this lady in our Telugu Film Industry

  • @ArjunArjun-uc9kw
    @ArjunArjun-uc9kw Місяць тому +1

    వచ్చింది అయ్యా,, ap ప్రజలకు సేవా చెయ్యడానికి,,, వెళ్లి మీ మోడీ గారికి చెప్పు,, ap లో చాలా నిరుద్యోగ సమస్య ఉంది.. వాటి గురించి మాట్లాడు

  • @alladisrinivasrao4630
    @alladisrinivasrao4630 Місяць тому +1

    మేడం అందుకమ్మ జగనన్న తో గొడవ జగన్ అంటే ఒక ప్రభంజనం జగన్ అంటే ఒక ధైర్యం జగన్ అంటే ఒక నమ్మకం ఊరికే ఆలా అనకూడదు అమ్మ కొంచం తెలుసు కొని మాట్లాడాలి

  • @pvnramesh8923
    @pvnramesh8923 Місяць тому

    100% 😊Correct madam

  • @rakeshp8834
    @rakeshp8834 Місяць тому +30

    Old city aipoindii ippudu tirupati meda padindi....

  • @G.K_______77777
    @G.K_______77777 Місяць тому +25

    కామెంట్లు పెట్టిన వెంటనే తీసేస్తున్నా వంటె కామెంట్లు తట్టుకోలేని వాడివి పోస్ట్ ఎందుకు పెట్టావ్ రా

  • @yasaggarireddy8780
    @yasaggarireddy8780 Місяць тому +9

    అసలు రాజకీయాన్ని భక్తిని కలిపింది e ముండా నే గా

    • @Kavitha-sv8ku
      @Kavitha-sv8ku Місяць тому +1

      ఎవరు ముండా ఆడవాళ్ళ నీ ఇలా ముండా అని మాట్లాడితే మర్యాద గా ఉండదు

  • @shreedevigandla3220
    @shreedevigandla3220 Місяць тому +5

    Excellent

  • @naniv451
    @naniv451 Місяць тому +5

    Prajalani pattinchukondi mundu...
    😂😂😂😂😂

  • @gangdharkathalapur7959
    @gangdharkathalapur7959 Місяць тому

    Yes 💯 Sir ji Super

  • @myfatherslove580
    @myfatherslove580 Місяць тому

    ఏదో ఒకరోజు సర్వశక్తి మంతుడైన జీవము కలిగిన యేసు క్రీస్తు దేవుని ఉగ్రత ఈలోకంలో ఉన్న అన్ని దేవతలపై కి దేవుళ్లపైకి రానుంది అప్పుడు ఆయన పాదము కింద ఇలాంటి ఆలయాలు అన్ని ట్రొక్కివెయ్యబడతాయి ............యేసు క్రీస్తు దేవుని గా కలిగిన ప్రజలు ధన్యులు వారు ఉగ్రత నుండి రక్షించ బడతారు

  • @NavadeepDuru
    @NavadeepDuru Місяць тому +53

    90తాగేవా ఏంటి..

    • @Jbl-r2o
      @Jbl-r2o Місяць тому +1

      😂😂😂😂

    • @Jbl-r2o
      @Jbl-r2o Місяць тому

      Pheda ganja master leady

    • @kiransandeep4681
      @kiransandeep4681 Місяць тому +1

      Ekkadanunchi vastara anna e evm batch vallu okkaroju kuda education, health,traffic,pollution developments gurinchi matladaru.365 days e veshalu thappa,oka 3 months future plan state ki country ki emi developments chestunaro cheppi.last 3 months lo emi promise chesaro elections mundu avi achieve ayintalu chepparenduku.

    • @nanisathya7522
      @nanisathya7522 Місяць тому

      ​@@kiransandeep46815ruppes patyam padenge 🐕 ycp

    • @harishvemulapalli2577
      @harishvemulapalli2577 Місяць тому

      Bro ivanni kadu dammunte jagan gadini pellam tho kalisi ramani cheppandi anna

  • @mohammadmustafa6580
    @mohammadmustafa6580 Місяць тому +1

    మీ ఉద్దేశాలు ఏమేం ఉన్నాయో మొత్తం బయటికి వస్తున్నాయి అలాగా చూస్తూ ఉండండి జనాలు తెలుగు ప్రజలారా హిందువులారా దీని యాసాలు

  • @naagarjunadasari6537
    @naagarjunadasari6537 Місяць тому +2

    Osey Boku , Patthithula Matladaku ,Nuvvu Old City lo Hindu Ani Matham Cheppi Oltu Adiginappudu Matham Gurthuku Raaledaaa

  • @kuwaitq7842
    @kuwaitq7842 Місяць тому +2

    ఎక్కడనుండి ఎక్కడికి వెళ్ళింది ఈ గొడవ.. లడ్డు విషయం సిబిఐ ఎంక్వైరీ చేస్తే సరిపోయేది.... ఇంత దూషణ అవసరమా... ఈ మాధవి నటి కి ఆంధ్రలో ఏం పని....

  • @kbobby777
    @kbobby777 Місяць тому

    Jabbardast vinodini garu namaskarm

  • @yashaswani2458
    @yashaswani2458 Місяць тому +35

    అమ్మ నీలాంటి తల్లులు రోడ్డు మీదకు రావాలి మా ఆంధ్రప్రదేశ్ కి దరిద్రం పట్టింది క్రైస్తవం ఎలుతుంది

    • @undurthiabhishek9171
      @undurthiabhishek9171 Місяць тому

      క్రైస్తవులు ఉంటే నీకు బాధ ఇంటి

    • @AnithavanithaAnithavanitha
      @AnithavanithaAnithavanitha Місяць тому

      Miru m chesthunru mi pakkana aa mathamolki velithe chusthu Ela urukuttunru

  • @AshwiniNakkala-e1s
    @AshwiniNakkala-e1s Місяць тому +3

    Super❤❤❤❤❤

  • @mdhaq7019
    @mdhaq7019 Місяць тому +1

    Atleast now she knows politics is different from religion.Do not mix them

  • @haribabu6506
    @haribabu6506 Місяць тому

    Perfect replies

  • @nagireddyaparna3777
    @nagireddyaparna3777 Місяць тому

    అబ్బో., దిగి వచ్చింది రా నాయనో దేవతా!!.,
    అమ్మా ఇక సిన్న ప్రశ్న.,
    రామాయణములో చివరాఖరికి సీత దేవుని తీసుకొని పోకుండానే శ్రీరాముడు ఒంటరిగానే సరయూలో కలిస్తాడే.,
    పరమునకు పోయే వాడే అమ్మవారిని కూడా వెంట పెట్టుకొని పోలేదు.,
    భూలోక పరమునకు (తిరుమల) వెళ్ళుటకు మాత్రం భార్య వెంట ఉండాలా తప్పక ??.,
    మానవుడు పెట్టుకున్న డూస్ ఆర్ దొంట్స్ మాత్రము మహా బాగా చెప్తారు అమ్మా తల్లి !!.,
    మీకు మీరే సాటి పొండి.,
    జగన్ గారు cm గా ఉన్నప్పుడే అడగక పోయావా ??.,
    ఇప్పుడు వచ్చావేటి మా ??.,
    అన్నట్టు పాపమునకు ప్రాయశ్చిత్తము దేవుని కృప వలన దొరికేది సుమా !!.,

  • @kuppampandukuppampandu9775
    @kuppampandukuppampandu9775 Місяць тому

    కులాలతో మతాలతో రాజకీయాలు చేయటం తప్ప ప్రజలకి ఇచ్చిన మాట ఏమైనా ఈ కూటమి ప్రభుత్వానికి గుర్తుందా😏

  • @dlvsiddamareddy4104
    @dlvsiddamareddy4104 Місяць тому +3

    Lost her full Respect . Thuu .

  • @PVenkatanarayanaReddy-lr1fb
    @PVenkatanarayanaReddy-lr1fb Місяць тому +1

    Jai Samayakya Andhra

  • @swamyswamy2928
    @swamyswamy2928 Місяць тому

    గ్రేట్ మేడం

  • @rajaanthati6243
    @rajaanthati6243 Місяць тому

    జై మాధవి లత గారు

  • @Chaser-y6y
    @Chaser-y6y Місяць тому

    పక్కనపెట్టండహే. 💯 నిజం

  • @thimappathimappa2009
    @thimappathimappa2009 Місяць тому +3

    Super super super super super akka 👌👌👌👌

  • @aravindkotikalapudi8474
    @aravindkotikalapudi8474 Місяць тому +8

    jai janasena❤

  • @venkatvema1280
    @venkatvema1280 Місяць тому

    Akka super excellent 👌👌👌👌👍👍👍❤

  • @rameshrami995
    @rameshrami995 Місяць тому +48

    Super ,,,,,jagan big waste in world 🌎😊

  • @sadiqmohammad-jn9mr
    @sadiqmohammad-jn9mr Місяць тому +3

    The culprits who made mistakes should be punished. Respecting every religion is crucial, and using this for political gain is completely unacceptable.
    E medam Hyderabad lo masjid ki Banam guricheste adi guri tappi yekado durinde
    Respect every religion prajalu ani chustunaru

  • @swarnapampina5422
    @swarnapampina5422 Місяць тому

    Super akka

  • @anupamareddy8959
    @anupamareddy8959 Місяць тому

    అమ్మ నటనలో నిన్ను మించిన వారు ఉన్నారా?

  • @sreeeee408
    @sreeeee408 Місяць тому

    అంతకు ముందు బాబుగారు 15 సార్లు నెయ్యిని వెనక్కి పంపినప్పుడు నీ బాబు ఎందుకు చెప్పలేదు. నివికూడా చెత్త రాజకీయాలే

  • @sukanyatalari4400
    @sukanyatalari4400 Місяць тому

    Jai super speech akka

  • @satyanarayanapotturu5888
    @satyanarayanapotturu5888 Місяць тому

    She spoken perfectly

  • @makkaappalanaidu
    @makkaappalanaidu Місяць тому

    సూపర్ మాత

  • @YagarlaAshokKumar
    @YagarlaAshokKumar Місяць тому +5

    ఈవిడ చచ్చాక ఏం తీసుకుపోతది,, అంత కొవ్వెంటి, చించుకుంటుది,, ఇండియా అంత హిందువులదేనన్ ,, ఇన్ని డ్రామాలు ఏంటి..

    • @AnithavanithaAnithavanitha
      @AnithavanithaAnithavanitha Місяць тому

      E matham ayna m chesdi ledu andhru povlsina vallme ni mathanii nv kattukopthva velletapdu mathala gurchi matldou avryna

  • @chinnaarasada6319
    @chinnaarasada6319 Місяць тому +23

    చూస్తే.. అడ.. లేక తేడా.. లా ఉంటుంది.... లేడీ లా. ఐతే కనిపించదు.. కొజ్జా లా ఉంటుంది

    • @tharala6306
      @tharala6306 Місяць тому +1

      బలుపు బాగా ఉంది బ్రో

    • @jalaneelasrinivas9320
      @jalaneelasrinivas9320 Місяць тому

      Nv converted lnja koduku kda

    • @PraveenKumar-up8tf
      @PraveenKumar-up8tf Місяць тому +2

      మీలాంటి ఆడంగి ఆడింగో గోళ్ళకి ఆళ్ళే కరెక్ట్

    • @yamarajendraprasad-sp5xp
      @yamarajendraprasad-sp5xp Місяць тому +4

      @@chinnaarasada6319 యద్భావం తద్భవతి మనం ఎలా ఉంటామో ఎదుటి వాళ్ళు అలాగే కనిపిస్తారు 🤣🤣🤣

    • @chinnaarasada6319
      @chinnaarasada6319 Місяць тому +3

      @@yamarajendraprasad-sp5xp అయ్యా.. మీకోసం మీరే రాసుకున్నారు.. 😂😂😂😂పొరపాటున అది నాకు మెసేజ్ చేసేసారు 😂😂😂😂

  • @ikrishmedia
    @ikrishmedia Місяць тому

    ఈవిడ మానసిక పరిస్థితి సరిగాలేదు.
    దయచేసి బయటకు వదలకండి.

  • @PushpaByreddi
    @PushpaByreddi Місяць тому

    Noru mosukoni voddmma chalu gani

  • @singaiahgali2444
    @singaiahgali2444 Місяць тому

    జగన్ రెడ్డి వాని అయ్య YSR ఇరువురూ క్రిస్టియన్లు అయి ఉండి కూడా CM లుగా తిరుమల సంప్రదాయం అయిన రిజిస్టర్ లో డిక్లరేషన్ ఇవ్వకనే దొమ్మీగా ఆలయ ప్రవేశం చేసి వెంకటేశ్వర స్వామికి హిదూ సమాజానికి ద్రోహం చేసిన నేరస్తు లైతిరి. నేరంకు శిక్ష అనివార్యం కదా?

  • @shanalex2542
    @shanalex2542 Місяць тому

    ఆకులు కట్టుకునే అడివి దున్నపోతా!భార్య అయినా సరే ఆమెకొక నమ్మకం ఉన్నప్పుడు దానిని అతనైనా గౌరవించాలి, నువ్వైనా గౌరవించాలి!
    అదే మగతనం!
    నువ్వు ఆకుల మధ్య లోంచి మొత్తం చూపించేస్తున్నావ్! చూడలేక చస్తున్నాం!

  • @chandrashekark9708
    @chandrashekark9708 Місяць тому

    Jai Jagan, Jai Prakash Raj both are true indians❤❤❤❤❤❤

  • @SayedSajid-k5s
    @SayedSajid-k5s Місяць тому +5

    Marchi poyava medam old city Hyderabad votami 😇😇😇😇

  • @kishorebiry9576
    @kishorebiry9576 Місяць тому

    Powerful words madam

  • @veerababukarri2376
    @veerababukarri2376 Місяць тому

    అమ్మ గజ్జలు కనకమహాలక్ష్మి వచ్చిందండి వయ్యారి