నటి రోహిణి గారు పుట్టిన ఇల్లు,ఊరు | Actress Rohini Home Tour | Raja Telugu Vihari

Поділитися
Вставка
  • Опубліковано 11 вер 2024

КОМЕНТАРІ • 38

  • @ramtulasi2177
    @ramtulasi2177 Місяць тому +3

    అన్నిటికి మించి రోహిణి గారు మంచి సంఘ సేవిక. మంచి హృదయమున్న తల్లి.

  • @Mariyanna-c2k
    @Mariyanna-c2k 27 днів тому +1

    రోహిణి గారి డబ్బింగ్ బాగుంటుంది

  • @reddysham7556
    @reddysham7556 14 днів тому +1

    Bro how u finding these topical addresses adventure

  • @anisetti9426
    @anisetti9426 Місяць тому +1

    బ్రో.. జయప్రద గురించి తెలియజేయండి...

    • @rajateluguvihari
      @rajateluguvihari  Місяць тому

      మన ఛానల్ లో వీడియో ఇది చూడండి బ్రదర్...👇👇
      ua-cam.com/video/S_RhuO2AAXw/v-deo.html

  • @bharat9news
    @bharat9news Місяць тому +11

    రోహిణి గారు బాలాజీ గారి చెల్లా 🤔

  • @prasadaraopasalapudi32
    @prasadaraopasalapudi32 Місяць тому +2

    యాంకర్ గారు, రోహిన్ని, బాలాజీ గారు వారి అమ్మమ్మ, తాతయ్య గారి ఊరు మండపేట మండలం ఇప్పనపాడు గ్రామం, వారి ఇద్దరి విద్యాభ్యాసం 1 to 5 వరకు ఇప్పణపాడు, 6 నుండి తాపేశ్వరం హై స్కూల్ నందు, వారి తాత గారి పేరు దూది అప్పారావు గారు, వారు వస్త్ర వ్యాపారం చేసేవారు. యాంకర్ గారు కరెక్ట్ సమాచారం అభిమానులకు ఇట్చుటలేదే మో అనుకుంటా? సరిచేసుకొండీ,

    • @RaveeKumaar
      @RaveeKumaar Місяць тому

      Incorrect information Rohini Gavara caste

  • @pruchannel2
    @pruchannel2 Місяць тому +2

    ఊరు చాలా బాగుంది.... ఎక్కడ ఈ ఊరు? అనకాపల్లి?

    • @rajateluguvihari
      @rajateluguvihari  Місяць тому

      @@pruchannel2 విశాఖపట్నం జిల్లా

    • @pruchannel2
      @pruchannel2 Місяць тому

      @@rajateluguvihari ho thank you

  • @RajeshRaj-xl1oz
    @RajeshRaj-xl1oz Місяць тому +2

    Balaji gaari acting appotlo movies lo chalabhaguntai

  • @surisettysrinivasrao2890
    @surisettysrinivasrao2890 Місяць тому +4

    వాళ్ళ తాత గారి పేరు తెలుకుల వెంకయ్య గారు

  • @althafshaik9494
    @althafshaik9494 Місяць тому

    BALAJI DI ..NELLORE KADA

    • @rajateluguvihari
      @rajateluguvihari  Місяць тому

      కాదు బ్రదర్....అనకాపల్లి

  • @vadivelunarayanagopalakris4207
    @vadivelunarayanagopalakris4207 Місяць тому +3

    Rohini Balaji AKKA, not chelli

  • @mahendranathpatnaik2412
    @mahendranathpatnaik2412 Місяць тому +1

    Anakapalli loni Molleti Ramu naidu gaari pillalu ...Rohini and Balaji.valla mother Daily Paalu ammevaaru.

  • @aigatv3672
    @aigatv3672 Місяць тому +1

    అనకాపల్లి కాదు తూర్పు గోదావరి జిల్లాలోని తాపేశ్వరం