Ippudu e kalam lo e ammayi oka matamtante padatam ledhu..puttillaku cherukuntunnaru.. Thalli thandrulaku pillalu eppudu bharam kaadu.. Oorike bhartha thittadano atta mama lu visukuchendarano ani cheppi puttintiki cherukuntunnaru ika samsaralem chestharu.. E kalam ammaylaku patience ledhu.. Kuduru ledhu..financial independent ga unnaru kaani samsarajeevitham lo unna madhuryanni aasvadhinchalekha pothunnaru..time ledhu..office laku povadam e saripothundhi..inkekkadi time..
నిజ జీవితం లో ప్రతి ఆడపిల్లకి తండ్రే హీరో 🙏🙏🙏 పిల్లల్ని కనేవరకు మంచిగా చూసుకుని తర్వాత వేధించే వారు చాలామంది ఉన్నారు... పిల్లల భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోయే వారు లోలోపల జీవచ్చవం లా బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు 😭😭😭మార్పు మననుండే మొదలవ్వాలి.. గాడ్ బ్లెస్స్ యూ all🙏🙏🙏
మీ లాంటి తండ్రి అందరు ఆడపిల్లలకు ఉంటే ఎంత బాగుండేది.... ఎంత అనుభవిస్తున్న మొగుడి దగ్గరనే చావాలి... ఒక 10 రోజులు కూడా గొడవ అయిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అవమానం
ఇలాంటి తండ్రి కూతురికి మాత్రమేకాక ప్రతి కోడలికి మామరూపంలో ఉంటే ఆడపిల్లల్ని కనే ప్రతితల్లిదండ్రులకి పెద్ద భరోసాగా ఉంటుంది...జన్మనిచ్చిన తల్లిరుణంకూడ ఆ తండ్రికి తీర్చుకోవడానికి వీళ్ళుఉంటుంది సామి..
Meru father kadu sir, mi ammai drustilo godfather,oka nijamina devudu meru,mi ammayi ni narakam nunchi theesukochi malli oka kotta life ni icharu ,mi ammayi ki punarjanmanichaaru, nijamga meku hats off sir
Ma nanna kuda anthe same nannu pilchukoni vachesadu but naku edharu babu lu vunnaru,now i am preparing for government jobs,please all of u praye for me and my both sons
A real responsible , loving , and caring father . Nowadays no father is such daring , every father is requested to act like him . Namasthey sir for your loving care .
Very good decision...it shows fathers love towards daughter.....instead of suffering there...he has done the best...every parent should see the happiness of their daughter after marriage but not their tears...suffering leading to death
Manchi Pani chesaru nannagaru andaru nannalu yela dhairam cheyali. Sardi chepi malli attagarimtiki pampiste. Pranalake pramadam god bless you talli. Happy ga umdu. Nanna dagira... Thank you so much nannagaru🌹
మీరూ ఎంతో మంది తల్లితండ్రులకు ధైర్యాన్ని ఇచ్చారు... కసాయి అల్లుళ్ళ చేతిలో పెట్టి బ్రతుకైనా చావైన అక్కడే అని వదిలి వేస్తున్న తల్లి తండ్రులకు మేల్కొలపడానికి ఇది ఒక చక్కని కనువిప్పు...ఎవడో కట్నం తీసుకొని, బానిసలుగా, పిల్లల్ని కనే యంత్రంలా, పనిమనిషి లాగా చూస్తూ హింస్తుంటే ఎలా కూర్చుంటారు.? మీ లాంటి తండ్రులు అందరికి దొరకలని కోరుకుంటూ🙏🙏🙏🙏🙏
ఆ తండ్రి చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా చిన్న పని చెయ్యాలి, ఏమిటి అంటే వాళ్ళకి పెళ్లి టైం లో ఇచ్చిన ప్రతి పైసా వెనక్కి తీసుకోవాలి. అప్పుడే అలాంటి వాళ్లకి బుద్ధి, సిగ్గు వస్తుంది.
తండ్రి అంటే అలా ఉండాలి. కంటేనే తండ్రికాడు, కూతురి కళ్ళల్లో కన్నీళ్లు రాకుండాచూసుకునేవాడే..అసలైన తండ్రి!". 🙏
Alane undali father ante
👍🙏
super
❤
Yes
అత్తారింట్లో కష్టపడ్తూ బ్రతికే కన్నా, ఇది 100% గ్రేట్, నాన్నకు హ్యాట్సాఫ్ 👍😊😊
ఆ తండ్రి చేసిన పని అమోఘం అద్భుతం ఎందరికో ఆదర్శం ధన్యవాదాలు
ఇలాంటి తండ్రి ప్రతి అమ్మాయి కి ఉంటే చాలా బాగా ఉంటుంది దేవుడు ఉన్నారు
ఆ దేవుడు. తండ్రి ఐతే. ఇలా ఉంటుంది జీవితం సూపర్ నాన్న.god.blessyou
ప్రతీ కన్నవాళ్ళకు కనువిప్పు కలిగించే విషయం కాకపోతే వాళ్ళను కఠినంగా శిక్షించేలా చెయ్యాల్సింది గ్రేట్ ఫాదర్ 🙏🙏
2nd wife vachi punishment AME estadi
ఇలాంటి తండ్రి అందరికీ ఉండాలి ❤❤
Very nice 👍 ఈ దేశం మొత్తం గరివించేల చేసారు. ప్రేమ్ గుప్త గారు చాలా thank...❤
తండ్రి అంటే ఇలా నే వుండాలి మీరు ఎంతో అదృష్టవంతులు
దేవుడికి రూపం ఉంటే ఈ తండ్రిలా ఉంటాడేమో 🙏మీరు ఎందరో తండ్రులకు ఆదర్శం🙏
అలాంటి తండ్రి ప్రతి ఆడ పిల్లకి ఉండాలి,👍👌👋🫶😍🌹💐🎁🎂🎉🥰.
S
Great 👍 father
గ్రేట్ ఫాదర్🎉🎉❤❤🎉🎉
Yes
neeku vidakulu kavali
కుమార్తెను నిజంగా ప్రేమించాడు ఆ తండ్రి.
Wow.. Great father 🌹🌹🌹🌹ఇలాంటి తండ్రి నాకు కూడా ఉంటే బాగుండేది 🙏🙏
సూపర్ తల్లి తండ్రి కి ఏపుడు బిడ్డ లు సంతషం కన్న నేనే ఎమి లేదు
తండ్రి గారు మీరు మీ ఆలోచన సూపర్👌 🙏🙏🙏🙏🙏🙏
అలాంటి తండ్రి ప్రతి కూతురికి ఉండాలి
తండ్రి అంటే మీలా ఉండాలి.
కూతురిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు.
యు ఆర్ వెరీ గ్రేట్ ఫాధర్.
థాంక్స్.
గాడ్ బ్లెస్ యూ.
Superb,she is very lucky to have such a father ❤❤😊
ఇలా అర్దం చేసుకున్న తండ్రి ఉంటే ఆడపిల్లకి ప్రతిరోజూ పండగే 👍
మీరు చాలా బాగా అలోచించి మంచి నిర్ణయం తీసుకున్నారు పెళ్ళి ఐపోయింది.కదా అని ఎవరు ఏమి అనుకుంటారో అని సమాజానికి బయపడి జీవితం నాసినం చేసుకో కూడదు .
🙏🙏🙏🐆🙏🙏🙏🙏🙏👌👌👌👌👌🙏👌🙏👌
Ippudu e kalam lo e ammayi oka matamtante padatam ledhu..puttillaku cherukuntunnaru..
Thalli thandrulaku pillalu eppudu bharam kaadu..
Oorike bhartha thittadano atta mama lu visukuchendarano ani cheppi puttintiki cherukuntunnaru ika samsaralem chestharu..
E kalam ammaylaku patience ledhu..
Kuduru ledhu..financial independent ga unnaru kaani samsarajeevitham lo unna madhuryanni aasvadhinchalekha pothunnaru..time ledhu..office laku povadam e saripothundhi..inkekkadi time..
ఇలాంటి తండ్రి ప్రతి ఆడపిల్ల కీ కావాలి.❤❤🎉🎉
Samajamlo perents lo ilanti marpu ravali. Kuthurini champukunnaka బాధపడేదానికంటే piluchukuni veladam..ఒక pranam kapadinattu. Super father
అలాంటి thandri pra తి ఆడపిల్లకి ఉండాలి🎉❤❤🎉
పెళ్లి కాక ముందు ఎవరైనా వేదిస్తే ఊరుకోని తల్లి తండ్రులు, పెళ్లి ఐన తరువాత బిడ్డలను పట్టించుకోరు. ఇలాంటి తండ్రిని చూసి దేశం లో తం డ్రులు మెల్కొనాలి.
U r mistaken dear, andharu parents alaa undaru. Kondharu matrame.
Yes
Amma thalli...e kalam lo oka kuturu oka koduke kantunnaru,aasthi ammayiki kooda isthunnaru..kaani e kalam lo aada pillalu samsarale cheyadam ledhu..insignificant vishayam kooda peddadiga chesukoni puttintiki pothunnaru...divorce antunnaru...
Naa kodalu naaku seethamma la unte nenu ameku kallaku dandam pedthanu..
Naa kodukki n pillalaki vandi vaarchi petti daggera untu nityam prema tho paraspara gouravam tho unde seethamma lanti kodalu ki kaallaku dandam pettina punyame..
Ammammalu thathayyalu entha sardukupoyi samsaralu chesukunevaaru..dabbu n vidakulu ane maate undedhi kaadu...
ఇలాంటి తండ్రి వుంటే ఆడపిల్లలు వరకట్న వేధింపులకు మరణాలు వుండవు.
చాలా మంచిపని చేశారు.
🎉
ఒక మంచి తండ్రి అతను చార గ్రేట్ అయన
సూపర్ తండ్రి నిర్ణయం.ఇలా అభాగ్యులయిన ఆడబిడ్డలు ముండమోపి వెదవలను పెండ్లి చేసుకొని అత్త ఆడబిడ్డల ఆరళ్ళకు నలిగి జీవత్సవంలా బతుకుతున్నారు...
Na situation ade 😢😢
@@SreedeviChayas-vv2en😮😮
Great Father
నిజ జీవితం లో ప్రతి ఆడపిల్లకి తండ్రే హీరో 🙏🙏🙏
పిల్లల్ని కనేవరకు మంచిగా చూసుకుని తర్వాత వేధించే వారు చాలామంది ఉన్నారు... పిల్లల భవిష్యత్తు ని దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోయే వారు లోలోపల జీవచ్చవం లా బ్రతికేవారు ఎంతో మంది ఉన్నారు 😭😭😭మార్పు మననుండే మొదలవ్వాలి.. గాడ్ బ్లెస్స్ యూ all🙏🙏🙏
ఇలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకి ఉండాలి
పెళ్ళి పేరుతో ఆస్తులు వారి నోట్టో పోసి ,కూతుర్ని దరిద్రం లా వదిలించుకుంటున్న తల్లిదండ్రుల ముందు ,కూతుర్ని ప్రేమించే ఈ తల్లిదండ్రులు కనువిప్పు
👌
చాలా మంచి నాన్న ప్రతి ఆడపిల్లకి ఇలాంటి తండ్రి కావాలి
నాన్న అంటే అలా ఉండాలి అలాంటి నాన్న అందరికీ ఉండాలి అందరి ఆడపిల్లలకి ఉండాలి ఎలాంటి సూపర్ అండి మీరు మీలాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకి ఉండాలని కోరుకుంటారు
Maa nanna ante
Unconditional love❤ between father and daughter❤🎉 no word's
మీ లాంటి తండ్రి అందరు ఆడపిల్లలకు ఉంటే ఎంత బాగుండేది....
ఎంత అనుభవిస్తున్న మొగుడి దగ్గరనే చావాలి...
ఒక 10 రోజులు కూడా గొడవ అయిన అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అవమానం
అలాంటి తండ్రి ఉండటం బట్టి ఎంతో సంతోషిస్తున్నాము ❤❤❤
ఇలాంటి తండ్రి కూతురికి మాత్రమేకాక ప్రతి కోడలికి మామరూపంలో ఉంటే ఆడపిల్లల్ని కనే ప్రతితల్లిదండ్రులకి పెద్ద భరోసాగా ఉంటుంది...జన్మనిచ్చిన తల్లిరుణంకూడ ఆ తండ్రికి తీర్చుకోవడానికి వీళ్ళుఉంటుంది సామి..
Yes
నిజమైన తండ్రి
బాధ్యత గం తండ్రి
సూపర్ 👌 నిజమైన మంచి తండ్రి అనిపించుకున్నాడు 😊
Really great father.. In any situation father won't leave a daughter. Father is a first hero of every daughter.
Superb father
hats off Prem Gupta Garu, you are pioneer to so many families.
Meru father kadu sir, mi ammai drustilo godfather,oka nijamina devudu meru,mi ammayi ni narakam nunchi theesukochi malli oka kotta life ni icharu ,mi ammayi ki punarjanmanichaaru, nijamga meku hats off sir
Ma nanna kuda anthe same nannu pilchukoni vachesadu but naku edharu babu lu vunnaru,now i am preparing for government jobs,please all of u praye for me and my both sons
Ilanti thandri unte chalu prathi adapilla ki entho daryam ga untundi 😍😍
గొప్ప తండ్రికి నా హృదయపూర్వక అభినందనలు
Great father. Salute to him.🫡👍
Yes itlaanti thandrulu leka enthamandhi aadapillalu edusthu samsaaraalu eedusthunnaro.Hats of to the father and daughter❤
Great father. Saviour of her life...❤❤❤❤
Great Father.I wish every Father to be wise and bold like this man.
Every man should become like this father and show love to their daughters.
ఈ లాంటి తండ్రి ప్రతి ఆడపిల్లకు ఉండాలి👍🙏.
Unconditional...., father's loveeeeee🎉🎉🎉🎉
Real father great father father ante elage undali ammaye manchi manasuku thappakunda manchi Bartha labisthadu Jai maa
Great 👍👍 father world lone no1
తండ్రి అంటే ఇలాగే ఉండాలి మన అమ్మాయ్ మనకు బారం కాదు
Great sir! U have done excellently... Accept my congratulations! Take care! U proved that u r an excellent father
Good father God bless u alwaysss
Great father salute him
Great father. He took good decision
Good father,pelli chesi pampesam,vaalla chavu vaallu chadtharu Ani vadilesthunna ee rojulo ithanu real father
Great father. She is very lucky
మీకు నా పాదాభి వందనాలు సర్ గ్రేట్ సర్
Great father 💐😍
A real responsible , loving , and caring father . Nowadays no father is such daring , every father is requested to act like him . Namasthey sir for your loving care .
No
That's the Fathers Love. Father is Father. Mother is Mother. Fathers Love is Unconditional
అలాంటి తండ్రి ప్రతి అమ్మాయికి వుండాలి అని కోరుకుంటున్నాను హాడ్సప్ డాడీ
Very good decision...it shows fathers love towards daughter.....instead of suffering there...he has done the best...every parent should see the happiness of their daughter after marriage but not their tears...suffering leading to death
Manchi Pani chesaru nannagaru andaru nannalu yela dhairam cheyali. Sardi chepi malli attagarimtiki pampiste. Pranalake pramadam god bless you talli. Happy ga umdu. Nanna dagira... Thank you so much nannagaru🌹
Great father sir miru chala manchi pani chesaru
తండ్రి అంటే ఇలాగే ఉండాలి🙏🙏
అత్త వారి ఇంటికి మంచి గుణపాఠం చెప్పారు sir
Great father good decision
You are great sir. You are the inspiration for all the parents
grate father, we appreciate his daughter for telling her problem in time.
అభినందనీయమైన నిర్ణయం 🙏🌺🙏
All the best ma , eesari manchi family nd husband ravali
I hope every house have such father 😢😢😢😢😢😢 very lucky daughter ❤❤❤❤
World 🌎 greatest 💪 father ❤️
నిజంగా ఇది వింటుంటే నా కళ్ళలో కన్నీళ్లు వచ్చాయ్ ఒక తండ్రిగా అతను గ్రేట్ సెల్యూట్ బ్రదర్
Super Dad and Daughter 🎉🎉
Really great 👍 great father
మీరూ ఎంతో మంది తల్లితండ్రులకు ధైర్యాన్ని ఇచ్చారు... కసాయి అల్లుళ్ళ చేతిలో పెట్టి బ్రతుకైనా చావైన అక్కడే అని వదిలి వేస్తున్న తల్లి తండ్రులకు మేల్కొలపడానికి ఇది ఒక చక్కని కనువిప్పు...ఎవడో కట్నం తీసుకొని, బానిసలుగా, పిల్లల్ని కనే యంత్రంలా, పనిమనిషి లాగా చూస్తూ హింస్తుంటే ఎలా కూర్చుంటారు.? మీ లాంటి తండ్రులు అందరికి దొరకలని కోరుకుంటూ🙏🙏🙏🙏🙏
ఆ తండ్రి చాలా మంచి పని చేశారు. ఇంకా కూడా చిన్న పని చెయ్యాలి, ఏమిటి అంటే వాళ్ళకి పెళ్లి టైం లో ఇచ్చిన ప్రతి పైసా వెనక్కి తీసుకోవాలి. అప్పుడే అలాంటి వాళ్లకి బుద్ధి, సిగ్గు వస్తుంది.
Double
Hats off 🎉 to such a GREAT FATHER
మంచి పని చేసాడు ఆ తండ్రి. భార్యా ను ఎలా చూసుకోవాలో తెలియని మూర్ఖుడు.ఇక అత్త పచ్చి క్రూరురాలు . వాళ్ళది మనిషి జన్మకాదు
Yes
Me lanti manna andhariki uvndaru meeru nijanga Hero
Wonderful father. She is blessed
సూపర్ నాన్న గ్రేట్.... 🎉
Super....Elaanti Father Andariki Vundaali....HatsOff Sir....
మీరు ఎంతో మంది తండ్రులకు ఆదర్శం
తండ్రి అంటే మీ లాగ ఉండాలి
tq sara
Super congratulations to pream Gupta lanti father andhari undali brother ardham ayyindha friends
Super నాన్న ఆలా ఉండాలి తండ్రి అంటే
Great fatherrrr
Enthoo mandi father ki meeru inspiration, great father 🙏🏻🙏🏻🙏🏻👏🏻👏🏻👏🏻💐💐💐
Superb Father🙏🙏
అలాంటి మృగాళ్ళ మధ్య వున్నా వాళ్ళు బ్రతకనివ్వరు, ప్రాణం ముఖ్యం కదా, అలాగే మనస్సాంతి గూడా ముఖ్యమే గదా 👌👌👌
Super
Hands Up Sir 🙏🙏👏👏👏👏👏
You Are A Greatest Father To Your Daughter 👌
Lucky girl....great father....❤
తండ్రి కాదు, దేవుడు 🙏