Monkey is a wild animal Never it can be adaptable in to a pet When it attains puberty consequences darunam ga vuntayi especially among pet monkeys avi entha prayathninchina kooda avi asalu mata vinavu.... More over it tries to bite.... Katti pettesthe pichi yekkuthayi vatiki.... They won't excrete out side... So they will play with feces .... Pillala Paina dhadi chesthayi.... Until it is baby it is okay.... Puberty vachaka... Evarini lekkacheyavu,even care taker ni kooda... They will go literally mad... Avi vati community lo vunte ne manchidi.... Now it lost its opportunity..... Don't encourage UA-cams who make videos with monkeys... Nijam ga manavathvam vunte evariki theliyakunda penchukuntaru... Growing wild animal is illegal... Thelisthe oppukoru.. Video chesi nenu monkey ni penchuthunnanani publicity chesukoru... Everything for money. Chala monkeys mother tho seperate chesthunnaru.... (Dheera,Bantu, Sweety, Maira, Anji, inka chala vunnayi... Anni okate age.... Search in UA-cam .... Telugu lo ne enni vunnayo.... Andaru cheppe okkate katha... Dani mother chanipoyindi.... Thalli nundi bidda ni veru chesi Lakhs lo earn chesthunnaru..... Monkeys no manushu lo poshinchadam ledhu... Monkeys manushulani poshisthunnayi.... Ila encourage chesthe... Chala monkey babies mothers nunchi veru cheyabadathayi......
Wow so nice ప్రవీణ్ గారు మీరు చాలా గ్రేట్ అండి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావండి. దానికి మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి అంతే. సాధారణంగా కుక్క, పిల్లి, ఆవు ప్రతి ఒక్కటి పెంపుడు జంతువులే కదండీ. కోతి లాగే ఇవి కూడా మొదట్లో డేంజర్ అనీమల్స్ కదా.వాటిని మన పూర్వీకులు మీలాగే చేరదీసి ట్రైనింగ్ ఇచి పెంచి పోషించారు కాబట్టే కదా అవి మనకు సన్నిహితంగా ఉన్నాయి. సో టిల్లుకి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వండి చాలు. చిన్నప్పటి నుంచి మనం ఎలా ట్రైనింగ్ ఇస్తే పెద్దయ్యాక కూడా అలానే ఉంటుంది. ఇప్పటి కంటే కూడా పెద్దయ్యాక ఇచ్చిన ట్రైనింగ్ వల్ల దిసిప్లేన్ గ ఉంటుంది.
మీరు ఫ్యూచర్ లో వదిలేస్తే దాని కి తినడం రాదు ఎలా పడుకువాలో తెలియదు ఇప్పుడు అన్ని అలవాటు చేసి తరవాత వదిలేస్తే సచ్చి పోతుంది బ్రో.. Plz వదలవద్దు అది ఎదో కారణం తో నీదగ్గర చేరింది.. పెద్దగా ఐతే కట్టి పెంచవచ్చు వెక్సిన్ వేసి జాగర్తగా పెంచు కోవచ్చు పెద్దగా ఐతే దాని కి అర్థం అవుతుంది వదలవద్దు బ్రో.. Plz 🙏🙏🙏 అంతకీ ఇబ్బంది ఐతే వన్య ప్రాణులు సంరక్షణ కేంద్రానికి ఇవ్వు... పెద్దగా ఐనా తరువాత మిగతా కోతులు చేరానివ్వవు అన్ని తెలిసిన మనుషులే మనుషులకు హాని చేస్తున్నారు. నీది చాలా మంచి మనస్సు బ్రో... ఆదేవుని ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలి అని... మంచి ఆరోగ్యం, నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకువాలి అని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
ఏమండీ డీల్‌లు ను ఎప్పటికి వదలకండీ చూస్తుంటే చాలా సంతోషంగా వుంది డిల్లుకి నీకు ఏనాటి అనుబంధం కచ్చితంగా వుంది నువ్వు ఎప్పటికీ వదలలేవు నాకు అ నమ్మకం వుంది నువ్వు ఎవరి మాటలు వినకుండా వుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా
Seen many after adopting dogs and taking much care when I'll showing to pets doctor and heart broken cry and sick when no more.pets love are very appreciable and also seen cry for adopted cats cows etc
Hi nenu kuda oka kothipillani penchukunna, but present na maruthi gaadu naatho ledhu, kaani vaadi jnapakaalu naatho unnai, e video choosaka na maruthigaade gurthu vacchadu, puttinapatti nunchi pedhavaadai varaku maathone unnadu, tq inko maruthiki support chesthunnav
Daivam maanusha roopena manishi roopamlo unna devudu bro meeru. Animals mana manashulla kaadu vaati luv pure ga untadi so Danni yeppatiki vadulu kokandi bro🙏🏼
మీరు ఎలా training ఇస్తే అలానే ఉంటుంది. అది మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు. దాని ప్రపంచం అంతా మీరే. Keep it up. Good job
Monkey is a wild animal
Never it can be adaptable in to a pet
When it attains puberty consequences darunam ga vuntayi especially among pet monkeys avi entha prayathninchina kooda avi asalu mata vinavu.... More over it tries to bite.... Katti pettesthe pichi yekkuthayi vatiki.... They won't excrete out side... So they will play with feces .... Pillala Paina dhadi chesthayi.... Until it is baby it is okay.... Puberty vachaka... Evarini lekkacheyavu,even care taker ni kooda... They will go literally mad...
Avi vati community lo vunte ne manchidi.... Now it lost its opportunity.....
Don't encourage UA-cams who make videos with monkeys... Nijam ga manavathvam vunte evariki theliyakunda penchukuntaru... Growing wild animal is illegal... Thelisthe oppukoru.. Video chesi nenu monkey ni penchuthunnanani publicity chesukoru... Everything for money.
Chala monkeys mother tho seperate chesthunnaru.... (Dheera,Bantu, Sweety, Maira, Anji, inka chala vunnayi... Anni okate age.... Search in UA-cam .... Telugu lo ne enni vunnayo.... Andaru cheppe okkate katha... Dani mother chanipoyindi....
Thalli nundi bidda ni veru chesi Lakhs lo earn chesthunnaru..... Monkeys no manushu lo poshinchadam ledhu... Monkeys manushulani poshisthunnayi.... Ila encourage chesthe... Chala monkey babies mothers nunchi veru cheyabadathayi......
Wow so nice
ప్రవీణ్ గారు మీరు చాలా గ్రేట్ అండి. భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రావండి. దానికి మంచిగా ట్రైనింగ్ ఇవ్వాలి అంతే. సాధారణంగా కుక్క, పిల్లి, ఆవు ప్రతి ఒక్కటి పెంపుడు జంతువులే కదండీ. కోతి లాగే ఇవి కూడా మొదట్లో డేంజర్ అనీమల్స్ కదా.వాటిని మన పూర్వీకులు మీలాగే చేరదీసి ట్రైనింగ్ ఇచి పెంచి పోషించారు కాబట్టే కదా అవి మనకు సన్నిహితంగా ఉన్నాయి. సో టిల్లుకి కూడా మంచి ట్రైనింగ్ ఇవ్వండి చాలు. చిన్నప్పటి నుంచి మనం ఎలా ట్రైనింగ్ ఇస్తే పెద్దయ్యాక కూడా అలానే ఉంటుంది. ఇప్పటి కంటే కూడా పెద్దయ్యాక ఇచ్చిన ట్రైనింగ్ వల్ల దిసిప్లేన్ గ ఉంటుంది.
గ్రేట్ సార్ మీరు...... మీలాంటి వాళ్ళు ఉండబట్టే లోకం ఇంకా ఇలా ఉంది.... గ్రేట్ గ్రేట్ సార్🙏🙏🙏🙏🙏
No words bro…u touched our hearts…hats off to u
మీరు ఫ్యూచర్ లో వదిలేస్తే దాని కి తినడం రాదు ఎలా పడుకువాలో తెలియదు ఇప్పుడు అన్ని అలవాటు చేసి తరవాత వదిలేస్తే సచ్చి పోతుంది బ్రో.. Plz వదలవద్దు
అది ఎదో కారణం తో నీదగ్గర చేరింది.. పెద్దగా ఐతే కట్టి పెంచవచ్చు వెక్సిన్ వేసి జాగర్తగా పెంచు కోవచ్చు పెద్దగా ఐతే దాని కి అర్థం అవుతుంది వదలవద్దు బ్రో.. Plz 🙏🙏🙏 అంతకీ ఇబ్బంది ఐతే వన్య ప్రాణులు సంరక్షణ కేంద్రానికి ఇవ్వు... పెద్దగా ఐనా తరువాత మిగతా కోతులు చేరానివ్వవు
అన్ని తెలిసిన మనుషులే మనుషులకు హాని చేస్తున్నారు. నీది చాలా మంచి మనస్సు బ్రో... ఆదేవుని ఆశీస్సులు ఎప్పుడు నీకు ఉండాలి అని... మంచి ఆరోగ్యం, నువ్వు అనుకున్న లక్ష్యం చేరుకువాలి అని మన్సుపూర్తిగా కోరుకుంటున్నాను.
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Correct
Correct i like cat ...pets
Correct
మీరు చాలా గ్రేట్ బ్రదర్ మీ మంచి మనసుకు 🙏
Beautiful lives for both the REAL MAN and the LITTLE MAN! 😍😍🥰
సూపర్ అన్న నిజంగా హీరో నువు అన్న love so much anna 🙏🙏🙏🙏🙏
No words bro for you..hats off 🙏😊..aa Anjaneya swamy ni life lo ki vacharu..you are really a luckiest person and brave like Hanuman ❤️😀🙏
ఏమండీ డీల్‌లు ను ఎప్పటికి వదలకండీ చూస్తుంటే చాలా సంతోషంగా వుంది డిల్లుకి నీకు ఏనాటి అనుబంధం కచ్చితంగా వుంది నువ్వు ఎప్పటికీ వదలలేవు నాకు అ నమ్మకం వుంది నువ్వు ఎవరి మాటలు వినకుండా వుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నా
Dogs ni evarina penchutharu 🐒🐵 ni penchuthunnav ante meru super bro
Super Praveen.... heart'touch chesavu
మీరు చాలా గ్రేట్ అండి
Mi alochona asala chala great brother...God bless you Brother
E abhai 💕💕💕💕 supar asalu love u so much wife ni inka antha bhaga chudukuntado
U r sooo kind heart .
God bless you tillu bro....meru chala great anna...😍😍
god bless you brother
U did a great job anna..👏👏
మీ మంచితనంకి మాటలు లేవు అన్నయ్య.టిల్లు కీ మీకు ఏదో జన్మల సంబంధం ఉంది. అందుకే మిమ్మల్ని వదలడం లేధు మీరు కూడా వదలకండి అన్నయ్య
👌Praveen garu tilluni appatiki vadalaku
తమ్ముడు నువ్వు చాలా సూపర్ చాలా బాగా పెంచు మీ ఫోన్ నెంబర్ ఉంటే ఫోన్ నెంబర్ పెట్టగలరు ఇందులో చాలా గ్రేట్
👍 phone number pls
*మీరు చాలా గ్రేట్ సార్*
Antha prema vaddu anna malli adi lekapothe chachhipoye antha pain vasthadi ...💖💖
Seen many after adopting dogs and taking much care when I'll showing to pets doctor and heart broken cry and sick when no more.pets love are very appreciable and also seen cry for adopted cats cows etc
Annaiah super god bless you
Chinnappati nundi mana dhaggare unte friendly behaviour vasthundhi.. Evvarini ibbandhi pettadhu
Good & Great person
Praveen mee humanity ki hats off
Praveen God bless you.
Hi nenu kuda oka kothipillani penchukunna, but present na maruthi gaadu naatho ledhu, kaani vaadi jnapakaalu naatho unnai, e video choosaka na maruthigaade gurthu vacchadu, puttinapatti nunchi pedhavaadai varaku maathone unnadu, tq inko maruthiki support chesthunnav
Super sir 👍👍👍👍🙏
Great bro......you have lot of patience....
Super bro.. God bless you
chala గ్రేట్ మీరు
మీరు చాలా గ్రేట్
చాలాసూపర్.నేనుఒకఅపుడుపేంసేవడీనిఇంటీదగరవదిలితేనేనుఎకడునఎతుకుండునదగరకువచేదీ🐒💐💐🙏🤝
Very nice bro ..great humanity
God given right person to Tillu.
Meeru super Anna
Nijamga miru chala great bro bale undhi monkey cutega thanaki always thoduga undandi bro love you bro god bless you
Hai praveen tammudu god bless you nenu laxmi akka ni kakinada good human being raa nuvvu naaku telusu so nice 👍👍👍
Mi manchi manasuki namasthe anna❤️❤️👍👍🙏🙏🙏
Wow supr Praveen garu
Great praveen garu
Super meru
Meru dani chena pellaga chusukuntunaru so god job
Super brother
GOOD HUMAN ACT.GREAT.
Mee opika ki Dhanyavadam v good
మంచి మనసు ఉన్నా వాల్లే ఇలా చేయ గలరు
Soo cute 😘😘
Kind heart broo nidi all the best
Tillu ki manchi life ivvu bro dnt leave him any case
Super bro 🙏🙏
😍❤️❤️❤️ soooo cute
Good job 👌
Nanna super meeru
Super ❤️
Animals are more loving. I am.keeping one male cow and female and sons cats etc in my csr shed space. Its my own house.
Miru chala great sir
ఎప్పటికి వదలకండి 🙏🙏🙏
Wow, UA-cam is getting better at recommending videos.
Daivam maanusha roopena manishi roopamlo unna devudu bro meeru. Animals mana manashulla kaadu vaati luv pure ga untadi so Danni yeppatiki vadulu kokandi bro🙏🏼
Bagundi bro mee videos super
Kothini penchukovadam great yenti yankarammaa.... vaadu yedho ghanakaryam chedinattu
Niv devudu...
Super abba great meeru.
Bagundi bri mee videos
Em problem undadhu meeru happy ga penchukovachu avi cheppinattu vintayi
GoodSuperPraveenGaru
Good habit. But use chain, if u r going outside
Praveen gaaru meeku chala opika undandi sontha pillalni kuda Ela chudaru
Super brother
God bless you thammudu
Thammudu.meeru.🙏🙏
Great Meeru chalaa🥺
God bless you tillu
Super
Hat's off bro 👍
Nice bro very good heart
Superb sir
Tq tammu
👌
Good job son
Naku monkey ante eshtam..bro
Your great bro ..
Antha manchi Heart bro needhi...
Bro really great love you god bless you
Superr bro
Wo so good person
meru great👏
Mattaniki monkey dyara you tube family members ki dagaravaru 🙏🏻nice
Super amma🙏🙏🙏🙏❤️❤️❤️
Anchor Garu me pillalu meku baram avatara.
Penchukovadam tappemi ledu bayya life long penchukondi English vallu anni rakala animalsunu penchukuntarukada mekunna sympathy ki 👍👍🙏🙏🙏
Aa kothi poina janma lo miku dhaniki edho relationship undee untadhi 🙏🏿
Great u
అంతేగా అంతేగా..మీ రు కూడా ఇలాంటి ఇంటర్వ్యూ నేవ్వర్ before ....
Praveen garu me UA-cam channel name cheppandi
Tq u brother tillu apudu vadhalakandi
Naku chala estam bro
Anna niku chala oppika undhi.
Miru great sir
Bro nuvu super 👌👌👌
Om namascivaya