జామతో ఇలా లక్షలు సంపాదించా | Gauva Farming | Padma Reddy || 99481 11931

Поділитися
Вставка
  • Опубліковано 7 лис 2024
  • #Raitunestham #Soapberriesfarming
    నల్గొండ జిల్లా చందంపేట మండలంలోని పోలేపల్లి గ్రామానికి చెందిన లోకసాని పద్మారెడ్డి... బహుళ పంటలలో భాగంగా కుంకుడు ,బత్తాయి పంటలను పండిస్తూ వాటి తో పాటు
    గత మూడు ఏళ్లుగా తమకు వున్న పొలం లో కొంత బాగం లో తైవాన్ పింక్ జామ పంటను సేంద్రీయ పద్దతిలో సాగు చేస్తునారు. సేంద్రీయ వ్యవసాయం లో భాగం గా జీవామృతం ,కషాయాలు,మిశ్రమలను ఉపయోగించి జామ పంటలో అధిక దిగుబడులు పొందుతున్నారు. తన పంటను తన పొలంలోనే కేజి 80 రూపాయలకు వినియోగదారులకు అందిస్తున్నారు . పంట మార్కెటింగ్ తదితర అంశాలపై మరింత సమాచారం కోసం పద్మారెడ్డి గారిని 99481 11931 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు
    --------------------------------------
    ☛ Subscribe for latest Videos - bit.ly/3izlthm​...
    ☛ For latest updates on Agriculture -www.rythunestha....
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rytunestham​​​​​​
    -------------------------------------

КОМЕНТАРІ • 19

  • @arunat708
    @arunat708 11 місяців тому

    Excellent explanation

  • @yedullaanjireddy1305
    @yedullaanjireddy1305 Рік тому +1

    Good information to farmers. Congratulations Padmareddy Anna

  • @sreenijaa518
    @sreenijaa518 Рік тому

    Chala chal gret. బాగునది.👌👌👌💯🕉🔱🕉

  • @Ranjith_Aeku
    @Ranjith_Aeku Рік тому

    Good info...but how do they have these many acres of Lands?.

  • @krishnad9936
    @krishnad9936 Рік тому +1

    Raithudevobhava....namasthe Anna

  • @gangadharchengal7146
    @gangadharchengal7146 Рік тому +1

    కలుపు నివారణ ఎలా చేస్తారు.

  • @ahrvl8814
    @ahrvl8814 Рік тому

    Meru Challa great 👍 uncle

  • @narayanreddy8744
    @narayanreddy8744 Рік тому

    ఎకరాకు ఎన్ని మొక్కలు నాటారు sir

  • @PanemSambasivareddy-vo6qk
    @PanemSambasivareddy-vo6qk 2 місяці тому

    జామ అంటు మొక్కలు దొరుకుతాయా

  • @anishkap4659
    @anishkap4659 Рік тому

    Video pettinappudu time pass kadhu kada phone nu easthe baghuntundhi

  • @saraswathipenneru2373
    @saraswathipenneru2373 Рік тому

    Amazing

  • @sudheernai13579
    @sudheernai13579 Рік тому

    143 like, I Love You. Means Farmer.

  • @dayakarnetha782
    @dayakarnetha782 Рік тому +1

    ఇవి ఎవరు తినడం లేదు దయచేసి ఎవరు వేయకండి. వేసినవారు బాధపడకండి సార్

  • @rahimyaddanapudi8263
    @rahimyaddanapudi8263 Рік тому +2

    ఫోన్ చేస్తే బిజీ వస్తుంది..పనికి రాని నంబర్ ఇవ్వడం ఎందుకు

  • @subbareddyt8374
    @subbareddyt8374 Рік тому +1

    పద్శారెడ్డిగారూ శభాష్ మీ ఫోన్ నెం .pls

    • @arunat708
      @arunat708 11 місяців тому

      It is there in description

  • @patanmoddhinvalli
    @patanmoddhinvalli Рік тому

    😅

  • @KRISHNA143ist
    @KRISHNA143ist Рік тому

    Jama mokkalu ivvagalara...? Organic farming cheyadaniki kavali. Hyderabad. .... Contact no. .?