Anna meeru high cost to low cost combinations chala useful ga chepparu bagundi..... all The best alage Inka Mari konni combinations cheppagalaru putalu ravadaniki and kayulu set kavadaniki...
Hai brother..baveria vericillium. (Bt. thuringiensis)gurinchi చెప్పండి use vuntundha..vadavachuna ledha.సమయం vunte veeti gurinchi clear గా ఒక video చేయండి brother..చాలా మంది farmars confusan lo vunnaru..plz rpl me brother
ma polam lo first 30 chetlu ku vachindhi 1 month kritham ipppudu 200 chetluki undhi line lo first slr 525 next tychi next oberon neem oil kotta next movento od + admire kodadamnukutunna nenu mandulu kotta batte virus slow ga undankuntunna okasari kottina mandu inko sari nenu kottanu change variety name is synzenta 2043
ప్రతి సారి ఆ మందు కొట్టు ఈ మందుకొట్టు అని చెబుతారు కానీ.ఈ టైం లో యూరియా వెయ్యదని.జింక్ బోరాన్ మెగ్నీషియం సూక్ష్మ పోషకాలు.వేప నూనె బావిరియా వర్తిసెళ్ళం ఉపయోగాలు గురించి చెప్పండి.
అన్న నమస్తే నేను మూడురోజులైంది మొవెంటో ఓడి జంప్ కొట్టిన తర్వాత ఏంమందు కొట్టాలో నల్లి నల్లతామర తెల్లదొమ ఉన్నది విటికి పైన తెలిపిన మందు పని చెస్తుందా అన్న
Hi అన్న గారు.. నేను మొదటి సారి మిర్చి వేయడం జరిగింది....పంట వేసి 20రోజులు అవుతుంది. వేసిన మొక్క వేసినట్లే ఉంది... ఏమి స్ప్రై చెయ్యాలి... ఏమి క్రింద మందుగా వేయాలి.. Plz చెప్పండి బ్రదర్
చాలా విలువైన సమాచారం ఇచ్చారు బ్రదర్ మీరు.. thank u
Tnkq so much
c s Reddy pulakunta
15:49
Endurere excellent marvless and thank you for your valuable information
U r geving us a good n genuine information tan Q u so much sir.
Welcome sir
అన్నా నేను ఫస్ట్ టైం తోట వేశాను. మీ సలహా తో నేను ఇప్పటి వరకు సక్సెస్ లోనే ఉన్నాను. Thank u so much
Good and tnkq so much
Video Chala Bhavan Nanna tanks
👌👌👌మంచి ఇవ్వరంగ చెపుతున్నారు అన్న సూపర్
ధన్యవాదాలు
Nenu momento od nenu sprey chesanu bro manchi result vachindhi bro
Growth ravalante am spray cheyali chili lo better one cheppandi
చాలా మంచి మందులు చెపుతున్నా
వు అన్నా థాంక్యూ
welcome brother
Video nachindhi super bro
Valuable information bro keep it up 🎉
బ్రదర్ మిర్చి లో స్టార్టింగ్ నుండి చివరి వరకు స్ప్రేయింగ్ షెడ్యూల్ అండ్ కెమికల్స్ చెప్పండి బ్రదర్.. వెయిట్ చేస్తున్నాం న్యూ కమర్స్ కి
Excellent, marvless and thank you your valuable information
Tnkq so much
Anna nenu movento od+hanabi spery chesthe baguntadda.
Anna meeru high cost to low cost combinations chala useful ga chepparu bagundi..... all The best alage Inka Mari konni combinations cheppagalaru putalu ravadaniki and kayulu set kavadaniki...
ok bro
Bro ma thotalo mokkalu endi potunnai a mandu vadali cheppandi bro
Mudutha, nalla nalli ,buditha thegulu which pesticide use cheyalli
Thank you for valuable informetion sir.
Sir.
Movento and Jampu . vadavacha sir.
vadavachu
Anna super thank you so much love u annna I am big fan of you .....
😀❤️❤️❤️
Ok useful information .. thank u anna
I like ur vidieos
Endure,SLR 525,engege,ee mudu spray cheyaccha bro
Which spray i can use for kindha mudatha and Pina mudatha pls help me
Move to+ endurur kalipi kottochha bro puthalo puruguki
Movento vodi Kante top Mandu chepu bro upper leaf ki
Anna mirapathotala kaye ni purugu tinnutunadi danaki em spray cheyali anna
Anna poothalo blackthrips & red thrips & thelladhoma vunnadhi yedhispray cheyyali
Movento od, endurer and jump vadavachha
Yerra nalliki endora jump combination spry cheyocha
అన్న exponus కొట్టిన తరువాత రిజల్ట్స్ ఎన్ని రోజులకు కనిపిస్తుంది మాములు త్రిప్స్ మీద plz replay బ్రదర్
మినిమం మూడు రోజుల నుండి
Endurer cost per acre entha bro?
చాలా వివరంగా చెప్పుతున్నవు అన్న
tnkq so much
అన్న, నేను movento ఎనర్జీ లో fosmite కలిపి స్ప్రే చేశాను.
Anna Ni videos super from Guntur
Nativo lo movento od mix cheyavachha
మా మామిడి తోటలో తెల్లాపుతా, పచ్చిపుతా, పండు పూత తో ఉంది ఐతే కోడి పెను ఉంది ప్రూట్ సెట్టింగ్ కి ఇబంది లేకుండా కోడి పెను నివారణకు చెప్పండి
సోలమన్ bayer స్ప్రే చెయ్యండి
46 mirapa Nadi bro mudata ekkuva kanpistondhi. Medicine cheppu Anna. Alage veeru kullu vastondhi folio gold syngenta kampani drip nuchi vadalcha
Anna mirapalo dripe gurundhi okka video cheyyenna
Very nice anna maadi NUZIVEED
మీ వీడియోస్ ని అన్నిటినీ ఫాలో అవుతున్నాము అన్నా గుంటూరులో ఎక్కడ దొరుకుతుంది అన్న ఈ మందులు దయచేసి అడ్రస్ ఇవ్వగలరు
మీరిచ్చే సలహాలకు ధన్యవాదాలు అన్న
Hai brother..baveria vericillium. (Bt. thuringiensis)gurinchi చెప్పండి use vuntundha..vadavachuna ledha.సమయం vunte veeti gurinchi clear గా ఒక video చేయండి brother..చాలా మంది farmars confusan lo vunnaru..plz rpl me brother
Confirm ga
Thanks Anna baga cheputhunaru
welcome bro
Thanks anna, valuable information istunaru.
Block trips ku
Colfas+keefun rythulu ekkuvaga vadutunnaru vadavacha anna
Akkuvu ga use cheyyakudadu...
So help full anaa
Movento od and endurer tho patu biovita sprey cheyocha bro
చేసుకోవచ్చు
Bro,Kaya kullu ki manchi mandhu cheppandi
Sir nenu 03-04-2023 dimle nursery start chesanu, yemi jagrathalu theesukovali
ma polam lo first 30 chetlu ku vachindhi 1 month kritham ipppudu 200 chetluki undhi line lo first slr 525 next tychi next oberon neem oil kotta next movento od + admire kodadamnukutunna nenu mandulu kotta batte virus slow ga undankuntunna okasari kottina mandu inko sari nenu kottanu change variety name is synzenta 2043
Leonis + induree kotachaa anna
Bro nenu slr525+ endurer lo custodia+ planthomysin kalapocha?
Or and movento od+jump and cropmax kalipi kottocha?
Super Anna
Cropmax 1gun ki yenni mls andi
Exlent explained thammi
tnkq bro
అన్న బయో మందులు వల్ల నష్టాలు ఏమిటి, లాభాలు ఏమిటి చాలా మంది బయో మందులు గ్రోత్ కోసం వాడుతున్నారు దీనిపై ఒక వీడియో చేయండి🙏
Yes
ప్రతి సారి ఆ మందు కొట్టు ఈ మందుకొట్టు అని చెబుతారు కానీ.ఈ టైం లో యూరియా వెయ్యదని.జింక్ బోరాన్ మెగ్నీషియం సూక్ష్మ పోషకాలు.వేప నూనె బావిరియా వర్తిసెళ్ళం ఉపయోగాలు గురించి చెప్పండి.
కమల్ అన్న,డెలిగేట్, క్రాప్ మ్యాక్స్, ఒక మూతలో అది కొంచెం ఇది కొంచెం పోశాను మందు మందు విరిగింది ఎలా
Thammudu veru veru bakitlo kalupukoni bindhalo posukovali appudu virugadhu
movento od + bayer admire gemini virus and bobbara ni aputaya
అన్నాల్లో కెమికల్ ఏముంది చెప్పు ఎన్ని రకాల కెమికల్స్ ఉంటాయో చెప్పన్నా ప్లీజ్ ప్రతి వీడియోలో
ok
Ma lanti raithulaki me avasaram chala undi anaa
tnkq anna
Bro 75days ayyendhi pegeces spray cheayacha... 🤔
Good message bro thanku
tnkq bro
Super Anna garu
Good information Anna
Thank you so much anna🤝🤝👌
Thankyou Kamal sir
Pai mudatha and kinda mudatha undi bro, 90 days crop, em spray cheyali cheppandi ?
Sir grasia + oberon spray cheyavachuna
Movento od+endurer+admire kottavachaa Anna
Exponus+Movemento rendu spray cheyochha...
Good information,thanks
Anna purugu and putha katha ki best spraying cheppandi
Anna endurur lo unna forum la maiden మందులో ఉంది తీసుకున్న అన్న
మిరప నాటి 10days ఐతుంది,మొదటి నుండి ఏ మందులు వాడాలి బ్రో quality crop తీయాలంటే
ఎర్ర నల్లికి endurer కు బదులుగా వేరేది చెప్పండి బ్రదర్... ఎందుకంటే అది మా ఏరియాలో దొరకట్లేదు
Meeku quality kuda vasthundhi endurer..nenu pampistha naku call cheyyandi Mee area lo ledu ante
Bro Biostad company vari Maiden same adi spry cheyandiii
Hi bro
Nalli undi
Movinto od + jump + vayego sprey cheyacha
cheyyavachu
Thank you
Sprey chesanu result bagundi
Very good brother
Anna endurer gromor shops lo dorakadam ledu ala konli cheppandi ..online lo koncha..
మీరు సూపర్ అబ్బా
tnkq
Yerra nalli lekapoyina endurer spray cheyavacha
Good video bro,thank you 👍
Thank you
Police lo agrominimax kalapavacha
Slr lo frofenopas kadu bro defothin 25farifyaksan5bro
very good explanation
80days అవుతుంది స్ప్రే చై వచ్చా nutrients కలపావచ్చా
అన్న నమస్తే నేను మూడురోజులైంది మొవెంటో ఓడి జంప్ కొట్టిన తర్వాత ఏంమందు కొట్టాలో నల్లి నల్లతామర తెల్లదొమ ఉన్నది విటికి పైన తెలిపిన మందు పని చెస్తుందా అన్న
first meeru sivanto prime 250 ml /acra kotti 3 days ki basf EXPONUS spray cheyyandi
Hi అన్న గారు.. నేను మొదటి సారి మిర్చి వేయడం జరిగింది....పంట వేసి 20రోజులు అవుతుంది. వేసిన మొక్క వేసినట్లే ఉంది... ఏమి స్ప్రై చెయ్యాలి... ఏమి క్రింద మందుగా వేయాలి.. Plz చెప్పండి బ్రదర్
Genius and nakshatra
Drona(synergy)& supriya
Anna Movento od+Enduser+Marshal spray cheyochaa?
Endurer ma eriyalo dorakadam ledu vere mandu cheppu anna
movento od endurer 70 rojula pantaku vadavacha
Polaniki aa time lo spray cheste bagumtumdhi anna morning time lonaa evening time lonaa
Evening
డెలిగేట్ లో కి ఏమి కలుపుకోవాలి చెప్పండి
Slr 525 lo profonofos kadu pyriproxifen n diafenthiuron undiddi
Sevinto prem & tracer kotavach
Hi anna
మిరపలో పూత బాగా రాలుతుంది బుడ్డలు బాగా కనిపిస్తున్నాయి గ్రోథింగ్ ఆగిందన్న Delegate కొట్టాలని ఉన్నాను.. అన్న మీరు ఏం స్ప్రే చేయమంటారు.. అన్న
Call cheyyandi
Anna evi ekkada dorkuthai Anna reply me
Flowering stage lo movento od vadocha bro
no
Hi bro memu Guntur (dist) prathipadu nundi ,maaku enderer maaku dhorakadhu, meenundi theesukone alochana ,maaku Ela pamputha aru,dhaaniki memu emi cheyyali, maaku mandhu lu kaavaali bro, reply evvagalaru
na number ki call cheyyandi
అన్న చెట్టు సువలాగా పోతుంది ఏమి కొట్టాలి
genius and nakshatra
Movento od 1 acaraaki antha spray cheayaali
Shinwa + endurer vadavachha?
Thank you anna
Anna jump admire ki erra nalli tella doma podaa reply me plz
We are eagerly waiting next vedio