Dear sri Kiran Prabha Garu, NAMASKARALU. I am from Gudi vada. My name is Puvvula Bose babu. I worked in Gudi vada Municipality and retired. Since long I am watching your commentaries about Drama/Cinema artists and I was very much interested. Your best voice is also very very impressive. As I belongs to artists community, I respect you in this regard and convey my heartfelt congrats. With respects. P.Bosebabu.
Great dear Kiran garu about your investigation about great personalities we are very happy to listen and I can say we are feeling very very happy as we are totally disgusted to listen about today's politics and politicians please co tinnue sir Regards
కిరణ్ ప్రభ గారు నమస్కారం, నేను ఈ విషయం చెప్పినందుకు మరోలా భావించవద్దు .కథలోకి వెళ్లే ముందు ఉపమానాలు కొద్దిగ తగ్గించి మరింత వేగంగా కథను నడిపించవలసినదిగా కోరుతున్నాను.
కిరణ్ ప్రభ గారు మీకు చాలా చాలా దండ ప్రణామములు. ఎంతోమంది మహోన్నత శిఖరాలు అందుకున్న మహానటుల జీవితాల గురించి చక్కటి విశ్లేషణాత్మక వివరాలనుతెలియజేసి రాలిన ధ్రువ తారల జీవిత కథలను తెలియజేసి వారు ఎదుర్కొన్న ఆటుపోట్లను చెప్పి సినీ నటుల జీవిత కథలను తెలియజేసి వారి అనుభవాలను సగటు మనుషుల జీవితాలకు గుణపాఠాలు గా వుంటాయని నా భావన. పండ్రప్రగడ రాంచందర్ రావు Rmp వైద్యులు కొల్లాపూర్ Ngkl district.
Kiran Prabha's commentary outweighs the life stories of these celebrities. The way he narrates surpasses the details. We are thankful for your efforts in the explanations.
గిరిజ గారు 1996 లో చనిపోయారు నాకు బాగా గుర్తు వుంది ... ఆ సంవత్సరం NTR చనిపొయారు .. ఆ తరువాత గిరిజ గారు , ప్రభాకర రెడ్డి గారు , సూర్యకాంతం గారు అదే సంవత్సరం మనకు దూరం అయ్యారు ...కస్తూరి శివ రావు గారు , మరియు గిరిజ గారి జీవితాల గురించి వింటూ వుంటే నాకు బాధ కన్నా .. వారు అటువంటి దుర్భర స్తితిలో వున్నా పట్టించుకోని సాటి నటీ నటుల మీద కోపం వస్తొంది ... NTR మరియు ANR సినిమాలు తీసే వారు ఇద్దరూ నస్టపోయారు అయినా కనీసం మానవతా ద్రుక్పదం తో కూడా ఆదుకోకపోవడం దారుణం ... ఇటువంటి వారిని మనం హీరోలుగా అభిమానిస్తున్నాం ...
Yes.. కనీసం వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్స్ అయినా వెనక్కి ఇచ్చేసి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడేది. అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చేవి కావేమో. అప్పటి తో పోల్చుకుంటే ఇప్పటి తరం నటీనటులు కొంచెం సేవా కార్యక్రమాలని, ఆపద లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన చేస్తున్నారని అనిపిస్తుంది. ANR, నాగార్జున , వెంకటేష్, వీళ్ళు ఎప్పుడూ ఎవరికి సహాయం చేసిన దాఖలాలు లేవు. అంతటి carona time లో కూడా ఏమీ చేయలేడు. వీళ్ళు లెజెండ్స్?
మరి నిర్మాత గా సినిమా తీసిన శివరావు కి అంతటి అసహాయ స్థితిలో హీరో అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు ఆ చివరి క్షణాలలో రాలేదు.. కనీసం మానవతా దృక్పథంతో అయినా రావాలి కదా..
@@ghousemohiddin1331 సినిమా హీరోలు నిజజీవితంలో ఎలాంటి వారో తెలిసీ వాళ్ళ సినిమాలు చూస్తూ వారిని వందల కోట్ల రూపాయల వారసుల్ని చేస్తూ, ఫ్యాన్స్ అనే భ్రమలో బ్రతుకుతోన్న అమాయకులు ప్రజలు...
@@kattakoteswararao5122 నిజమే అనిపిస్తుంది... అరవై ఏళ్ళ వయసులో అరంగుళం మందం మేకప్, అరకిలో విగ్గు పెట్టుకున్న హీరోలు, ఇరవై ఏళ్ల హీరోయిన్లతో గంతులేస్తోంటే ఐమాక్స్ థియేటర్లలో ఆత్రంగా చూసే జనాన్ని ఇంతకంటే ఏమనగలం..
in my view the entire film industry should be ashmed of themselves and not caring about the renowned artists and are not helping them in their miseries.the film world is all about false prestige and will care when the artists in shiny day. for example sri sivarao and girija.
Thanks for such biographies.. These actors entertained us with their acting talents. I pay my respects to them. Yes yet times I wonder-what happened to them. I strongly recommend the younger generation and those who shall plan their lives should watch,read and hear such biographies. May the souls of these actors rest in peace. I also appreciate your efforts
గిరిజ గారు సినిమాలలో చాలా అందం గా ఉండేవారు .మా వెంకటగిరి లో పాత సినిమాలు రిలీజ్ అవ్తాయి నేను 5th class అప్పుడు మా పరెంత్స్ 1989 నుండి 1990 వరకు చూస్తూ ఉండేవాడిని
I think Girija garu passed away in 1995 or 1998. It was reported in "The Hindu" daily Hyderabad edition. I remember reading that news column. Very nice actress Girija garu. Very impressive narration Kiran Prabha Garu.
Kiran Prabha sir, please provide details about Hemalatha. She had a good voice and I remember she was last seen in "Balipeetham". After that, she disappeared. Also on spinster, comedian-actor Surabhi Balasarswathi. I remember she died in Gudur, at her brother's house.
k siva rao lost out everythng with his paramanadayya sishyulu.flop film but good music by s dakshina murthy.he had a big building in vijayawada which housed hias premier film distribution company.this also he lost out.in his final stages to meet both ends he was last seen selling bed sheets and other goods on railway platforms. this was what i read in those days.unfortunate.
నేను 4 ఏళ్ళు ఉన్నప్పుడు మద్రాస్ లోని మైలాపూర్ లో వున్న కాపాళీశ్వరస్వామి గుడి లో చూ సాను. దైవ దర్శనం కొసం మాతో నుంచున్నారు వరుసలో. మేము కె.రఘురామయ్యా గారి తో కలసి వుండే వారం. అలా వారి తో మఫ్యామిలీ పరిచయం. మీరు చెప్పిన వివరాల నుబట్టి బహుశా పరమనందయ్య శిష్యులు సినిమా ఆ సమయంలో అని అనిపిస్తుంది.
భలే తమ్ముడు సినిమాలో ఎన్టీఆర్ గారు విజయగిరిజ గారికి వాంప్ వేషం ఇచ్చారు .ఇంకా కొన్ని సినిమాలలో వేషాలు ఇచ్చారు ఇప్పించారు .భలేమాస్టారు పవిత్రహృదయాలు చిత్రాలలో నామమాత్రపు పారితోషికం తీసుకుని నటించారు. ఆలా ఎన్ఠీఆర్ పరోక్షంగా హెల్ప్ చేసేవాళ్లు . నటి ఛాయా దేవి కూడా వేషా లిచ్చి హెల్ప్ చేసేవారు. హిందీ చిత్రం ప్రొఫెసర్ మంచి సంగీతం తో చాలాబాగా తీశారు . రీమేక్ చిత్రాన్ని కూడా బాగా తియ్యలేకపోవడం దర్శకుడి అసమర్ధత ! అదే కథ తో హీరో సుమన్ తో తీసిన పెద్దింటి అల్లుడు హిట్ అయ్యిండి మరి ! గిరిజ కుమార్తె రోషన్ తో చేసిన వీడియో యూట్యూబ్ లో ఉంది .ఆమె "గిరిజ పేదరికం లో మరణించారు అన్నది అబద్ద్ధం!' ఆమె తనతో ఫ్లాట్ లో ఉండేవారు" అని కావాలంటే అడగండి అని ఆ ఫ్లాట్స్ లో ఉండే సినీ ప్రముఖుల పేర్లు చెప్పారు . మరి ఏది నమ్మాలో మాకు తెలియదు !
many artists who produced pictures on their own met with financial failure eg. Nagayya,Padmanabham Savithri barring ofcourse actors like NTR who are either prudent or have coercive effect on others. Gummadi did not produce any picture and came out successfully.
Yes, avida kuturu salima perutho Malayalam movies lo act chesaru chuste well settled lane unnaru avida UA-cam lo avida interviews kuda unnayi but I am not sure why she ignored her mother in her last days so sad to hear!
గిరిజ గారి జీవిత చరిత్ర చాలా దారుణ పతనం అండి ఒక మాట తన తల్లి తో 12 సం వల వయసు లో మంచి గా చదువుతున్న అప్పుడు చదువు వదిలి మద్రాస్ పోవటం తప్పు 10th class pass అయివుంటే ఆ రోజులలో చాలా విలువ మరియు లోకజ్ఞానం వచ్చేది. మరి అప్పుడు సన్మానం తరువాత అక్కినేని గారు ఏమి సహాయం చేయలేదా ముఖ్యం గా భర్తలు పాడు చేశారు అండి సావిత్రి గారి generation వాళ్ళని. జమున గారు ఒక్కరే arranged marriage కాబట్టి ఆ ఉచ్చు నుంచి బయటపడ్డారు
Very sad stories, indeed. I didn't even know that Girija garu isn't alive until i heard this . Kiranprabha garu, the way you narrated has more humanity than the way film industry collectively helped, at least recognized their own artist. In Aradhana movie, I liked Relangi - Girija combination better than anything, because they were shown more realistic than Savitri - ANR roles (that accident they showed where ANR lost his eyesight is laughable, for example). The thing about it was, in the recent movie mahanati - at the end I wish they showed a shraddhanjali to all these actors that met with the same fate as Savitri with movie production, would have shown producers' respect for the field.
Her daughter’s interview I saw on u tube she says she died in1998 n had good amt n house vid her n she Salima looked after her very nicely she told in d interview , don’t know what is d truth
Most of actors ended their lives like that only. Like Kannamba maharishi rajanala kanta rap. Padmanabham. Maharishi. E c may be due to misadventure to make movies that ultimately ruined theirvlives. And Co actors not helped them.
cine field is run with fuel of currency...one invest money and pay to artists,technicians ,everybody do their work according the amount? we buy the entertainment That'll...Don't use big words like art ...lottapeesu and trash,all respect and fame comes who is in success and earns more !!
Actors like Kasturi SivaRao, Chittur V.Nagayya, Kantarao and Rajababu all the Heroes Lost their wealth by making Films! So don't make Films! Continue as Actors like Gummadi, the senior Character Actor . you will be happy with the Money whatever you Earned.
శివరావు గారి గురించి, అలాగే గిరిజ గారి గురించి, వారి ఉత్తా న పతనాలను గురించి, మనసు ఆర్ద మైట్లు వివరించారు. మీటాక్స్ అన్నీ వింటున్నాను. అద్భుతం.
Dear sri Kiran Prabha Garu, NAMASKARALU. I am from Gudi vada. My name is Puvvula Bose babu. I worked in Gudi vada Municipality and retired. Since long I am watching your commentaries about Drama/Cinema artists and I was very much interested. Your best voice is also very very impressive. As I belongs to artists community, I respect you in this regard and convey my heartfelt congrats.
With respects. P.Bosebabu.
చాలా అద్భుతంగా చెప్పారండి. ముగింపు భావగర్భితంగా ఆద్రంగా ఉంది.
Thank you..!
Ramalingaswamy Gumma ss
Chala Baga chebutunnaru thank you sir. Sree hari.art director.
Great dear Kiran garu about your investigation about great personalities we are very happy to listen and I can say we are feeling very very happy as we are totally disgusted to listen about today's politics and politicians please co tinnue sir Regards
Talented actor. ❤ మీ talk shoe చాలా బాగుంటుంది. అన్ని వింటాను.
కిరణ్ ప్రభ గారు నమస్కారం,
నేను ఈ విషయం చెప్పినందుకు మరోలా భావించవద్దు
.కథలోకి వెళ్లే ముందు ఉపమానాలు కొద్దిగ తగ్గించి మరింత వేగంగా కథను నడిపించవలసినదిగా కోరుతున్నాను.
P1DS - DDAN etc
Hxxoy96fazzvxl5 21j9
Kandarpa Venugopala..
You are Wrong! KiranPrabha garu ..Please Continue as usual. Good Narration and Voice.
Sir meeru cheppe vedhanam Chala inspiring ga undi.....
నాకు చాల ఇష్టమైన హాస్యనటుడు.,అద్భుతమైన నటన
What a great narration... Sir, your voice is amazing...
Well said Sir I have seen many pictures of Girija garu. But her end is very pathetic. Vyakhyanam Good Sir.
కిరణ్ ప్రభ గారు మీకు చాలా చాలా దండ ప్రణామములు. ఎంతోమంది మహోన్నత శిఖరాలు అందుకున్న మహానటుల జీవితాల గురించి చక్కటి విశ్లేషణాత్మక వివరాలనుతెలియజేసి రాలిన ధ్రువ తారల జీవిత కథలను తెలియజేసి వారు ఎదుర్కొన్న ఆటుపోట్లను చెప్పి సినీ నటుల జీవిత కథలను తెలియజేసి వారి అనుభవాలను సగటు మనుషుల జీవితాలకు గుణపాఠాలు గా వుంటాయని నా భావన.
పండ్రప్రగడ రాంచందర్ రావు
Rmp వైద్యులు కొల్లాపూర్
Ngkl district.
Kiran Prabha's commentary outweighs the life stories of these celebrities. The way he narrates surpasses the details. We are thankful for your efforts in the explanations.
గిరిజ గారు 1996 లో చనిపోయారు నాకు బాగా గుర్తు వుంది ... ఆ సంవత్సరం NTR చనిపొయారు .. ఆ తరువాత గిరిజ గారు , ప్రభాకర రెడ్డి గారు , సూర్యకాంతం గారు అదే సంవత్సరం మనకు దూరం అయ్యారు ...కస్తూరి శివ రావు గారు , మరియు గిరిజ గారి జీవితాల గురించి వింటూ వుంటే నాకు బాధ కన్నా .. వారు అటువంటి దుర్భర స్తితిలో వున్నా పట్టించుకోని సాటి నటీ నటుల మీద కోపం వస్తొంది ... NTR మరియు ANR సినిమాలు తీసే వారు ఇద్దరూ నస్టపోయారు అయినా కనీసం మానవతా ద్రుక్పదం తో కూడా ఆదుకోకపోవడం దారుణం ... ఇటువంటి వారిని మనం హీరోలుగా అభిమానిస్తున్నాం ...
Nijam chepparu
Yes.. కనీసం వాళ్ళు తీసుకున్న రెమ్యునరేషన్స్ అయినా వెనక్కి ఇచ్చేసి ఉంటే వాళ్ళకి ఎంతో కొంత ఉపయోగపడేది. అలాంటి ఆలోచనలు కూడా వాళ్ళకి వచ్చేవి కావేమో. అప్పటి తో పోల్చుకుంటే ఇప్పటి తరం నటీనటులు కొంచెం సేవా కార్యక్రమాలని, ఆపద లో ఉన్నవారిని ఆదుకోవాలనే ఆలోచన చేస్తున్నారని
అనిపిస్తుంది. ANR, నాగార్జున , వెంకటేష్, వీళ్ళు ఎప్పుడూ ఎవరికి సహాయం చేసిన దాఖలాలు లేవు. అంతటి carona time లో కూడా ఏమీ చేయలేడు. వీళ్ళు లెజెండ్స్?
Great comment sir you are absolutely right!
@@Animenggn You are right bro great comment !
chaalaa karret gaa chepparu1
Kiran Prabha' commentary is very nice and clear ( from Andhrapradesh)
మరి నిర్మాత గా సినిమా తీసిన శివరావు కి అంతటి అసహాయ స్థితిలో హీరో అక్కినేని నాగేశ్వరరావు ఎందుకు ఆ చివరి క్షణాలలో రాలేదు.. కనీసం మానవతా దృక్పథంతో అయినా రావాలి కదా..
CHAALA BAGA CHEPPAVU NAREN GAARU
@@ghousemohiddin1331 సినిమా హీరోలు నిజజీవితంలో ఎలాంటి వారో తెలిసీ వాళ్ళ సినిమాలు చూస్తూ వారిని వందల కోట్ల రూపాయల వారసుల్ని చేస్తూ, ఫ్యాన్స్ అనే భ్రమలో బ్రతుకుతోన్న అమాయకులు ప్రజలు...
@@naren.k2382 ప్రజలు అమాయకులు కాదు మూర్ఖులు ,,,,,అన్ని తెలిసి....
@@kattakoteswararao5122 నిజమే అనిపిస్తుంది... అరవై ఏళ్ళ వయసులో అరంగుళం మందం మేకప్, అరకిలో విగ్గు పెట్టుకున్న హీరోలు, ఇరవై ఏళ్ల హీరోయిన్లతో గంతులేస్తోంటే ఐమాక్స్ థియేటర్లలో ఆత్రంగా చూసే జనాన్ని ఇంతకంటే ఏమనగలం..
@@naren.k2382❤
Kiran prabha garu ! Namaste 🙏
☑️ from Andhrapradesh
Me narration Chala bagundi last words kannellu teppinchai ani episodes chala bagundi Kiran garu
Your voice and narration is excellent
Alanati rojullo hanimuthaylu relangi girija garu kiran praba garu chala teliyani vishayalu antha baga chapparandi meeku padabi vandanam
in my view the entire film industry should be ashmed of themselves and not caring about the renowned artists
and are not helping them in their miseries.the film world is all about false prestige and will care when the artists
in shiny day. for example sri sivarao and girija.
Thanks for starting & ending comments.Nice.
Long live KiranPrabha Talkshow. Wonderful narration and good information.
Thank you..!
Kiran Prabha Excellent narration. Kiran Prabha your tone is very good.
ERMurth
Thanks for such biographies.. These actors entertained us with their acting talents. I pay my respects to them. Yes yet times I wonder-what happened to them. I strongly recommend the younger generation and those who shall plan their lives should watch,read and hear such biographies. May the souls of these actors rest in peace. I also appreciate your efforts
Thank you for the appreciations..
@@KoumudiKiranprabhawell said ( from Andhrapradesh)
గిరిజ గారు సినిమాలలో చాలా అందం గా ఉండేవారు .మా వెంకటగిరి లో పాత సినిమాలు రిలీజ్ అవ్తాయి నేను 5th class అప్పుడు మా పరెంత్స్ 1989 నుండి 1990 వరకు చూస్తూ ఉండేవాడిని
Sir i request u display ur photo
Kiran garu keep up the good work
How all these in formation getting with so many affots, hats off for your work. How we will get all your works pl inform.
నమస్కారం అండి కిరణ్ ప్రభ గారికి పాత స్వర్ణలత పిఠాపురం గారితో గిరిజ గారికి స్వర్ణలత ఎన్నో పాటలు పాడారు
super ch ala bagunnai storis
Thank you..
Me program Excellent me voice super
కిరణ్ ప్రభ గారికి
Thanks Kiran Prabha Garu
I think Girija garu passed away in 1995 or 1998. It was reported in "The Hindu" daily Hyderabad edition. I remember reading that news column. Very nice actress Girija garu. Very impressive narration Kiran Prabha Garu.
మీరు చెప్పే విధానం బాగుంది ఉపన్యాసం ఎక్కువగా ఉన్నది కాస్త తగ్గించండి
please provide information about senior comedian actor valluri balakrishna ,anjigadu in patala bhiravi movie
Chala bagundi
Superb super super sir
Paatha తెలుగు సినిమా లో తల్లి వేషాలు వేసి famous అయిన Hema latha గారి గురించి చెప్పండి please.
⁰
good video sir
Konni konni videos clips chupisthe inka baguntundi sir ok super
As usual...super!👏👏👏👏👏👏👏
Thank you so much 😀
sir,dhanyavadamulu. katana professional vellaru . natinchi dabbulu sampayinchukunte aid limit.nirmatalu ever vunnaru valla pain vallanuchesukonivvali anedi Ana abhiprayamu. Edo emayi burbaramayina jeevitanni anubhavincharu.hrudayamu tarukku potundi. jeevitavisesalu prambam ekkado anedi chala vivaranga teliyachesaru. dhanyavadamulu.
VERY nice.
old very sweet sweet memory
Sir, old female singer jikki gari gurinchi program cheyyagalaru
Very good concluding remarks
she died in 1995 .
లతా మంగేష్కర్ గురించి టాక్ షో చేసుంటే లింక్ పెట్టగలరు సార్
Not yet andi
@@KoumudiKiranprabha ఓకే సార్
Sir kindly arrange to post about Balakrishna (Anji) comedian. His life is not known
పాత హీరోల నా కొత్త హీరోలు గురించి బాగా ఇంట్రెస్ట్ గా కొత్త హీరోయిన్ కూడా చెప్పండి
Guna Sundari Katha --- adoption of the story of King Lear by Shakespeare
Kiran Prabha sir, please provide details about Hemalatha. She had a good voice and I remember she was last seen in "Balipeetham". After that, she disappeared. Also on spinster, comedian-actor Surabhi Balasarswathi. I remember she died in Gudur, at her brother's house.
సర్ ఇలా పాయతరం నటుల గురించి ఇంకా ఇంకా విశేషాలు చెప్పండి ప్లీస్
Why were many celebrities failed in their real life, particularly south Indian movie stars past, present and future? ( from Andhrapradesh)
చాలా బాధ గా ఉన్నది గిరిజ గారి జీవిత చరిత్ర
k siva rao lost out everythng with his paramanadayya sishyulu.flop film but good music by s dakshina murthy.he had a big building in vijayawada which housed hias premier film distribution company.this also he lost out.in his final stages to meet both ends he was last seen selling bed sheets and other goods on railway platforms. this was what i read in those days.unfortunate.
Rallabhandi Murthy Good info Murthy Garu..
Rallabhandi Murthy thank you sir
Rallabhandi Murthy n
నేను 4 ఏళ్ళు ఉన్నప్పుడు మద్రాస్ లోని మైలాపూర్ లో వున్న కాపాళీశ్వరస్వామి గుడి లో చూ సాను. దైవ దర్శనం కొసం మాతో నుంచున్నారు వరుసలో. మేము కె.రఘురామయ్యా గారి తో కలసి వుండే వారం. అలా వారి తో మఫ్యామిలీ పరిచయం. మీరు చెప్పిన వివరాల నుబట్టి బహుశా పరమనందయ్య శిష్యులు సినిమా ఆ సమయంలో అని అనిపిస్తుంది.
@@lingiahnagabasava6911 black
plz vanisri gari gurinchi cheppandi sir
PARAMANANDHAYA SISYULA KADHA CINEMA GURUNCHI CHEPPANDI
భలే తమ్ముడు సినిమాలో ఎన్టీఆర్ గారు విజయగిరిజ గారికి వాంప్ వేషం ఇచ్చారు .ఇంకా కొన్ని సినిమాలలో వేషాలు ఇచ్చారు ఇప్పించారు .భలేమాస్టారు పవిత్రహృదయాలు చిత్రాలలో నామమాత్రపు పారితోషికం తీసుకుని నటించారు. ఆలా ఎన్ఠీఆర్ పరోక్షంగా హెల్ప్ చేసేవాళ్లు . నటి ఛాయా దేవి కూడా వేషా లిచ్చి హెల్ప్ చేసేవారు. హిందీ చిత్రం ప్రొఫెసర్ మంచి సంగీతం తో చాలాబాగా తీశారు . రీమేక్ చిత్రాన్ని కూడా బాగా తియ్యలేకపోవడం దర్శకుడి అసమర్ధత ! అదే కథ తో హీరో సుమన్ తో తీసిన పెద్దింటి అల్లుడు హిట్ అయ్యిండి మరి !
గిరిజ కుమార్తె రోషన్ తో చేసిన వీడియో యూట్యూబ్ లో ఉంది .ఆమె "గిరిజ పేదరికం లో మరణించారు అన్నది అబద్ద్ధం!' ఆమె తనతో ఫ్లాట్ లో ఉండేవారు" అని కావాలంటే అడగండి అని ఆ ఫ్లాట్స్ లో ఉండే సినీ ప్రముఖుల పేర్లు చెప్పారు . మరి ఏది నమ్మాలో మాకు తెలియదు !
many artists who produced pictures on their own met with financial failure eg. Nagayya,Padmanabham Savithri barring ofcourse actors like NTR who are either prudent or have coercive effect on others. Gummadi did not produce any picture and came out successfully.
Yes, avida kuturu salima perutho Malayalam movies lo act chesaru chuste well settled lane unnaru avida UA-cam lo avida interviews kuda unnayi but I am not sure why she ignored her mother in her last days so sad to hear!
Dear kiran sir,
Is there any relationship between kasthuri raja (father of hero DANUSH)and kasthuri sivarao garu...
గిరిజ నాన గురించి చెప్పా లేదు
ఆమె 2 సినిమాలు తీయటం చాలా తప్పు నిర్మాత గా చేయటం తప్పు
గిరిజ గారు తమిళ్ సినిమా " మనోహర" లో శివాజీ ganesan గారికి జోడి గా నటించారు
సినిమా నిర్మాణం వీళ్ళ జీవితాలని విషాదమయం చేసింది
Cine nati natullo chala mandi sontha cinemalu teesi nastapoyeru
గిరిజ గారి జీవిత చరిత్ర చాలా దారుణ పతనం అండి ఒక మాట తన తల్లి తో 12 సం వల వయసు లో మంచి గా చదువుతున్న అప్పుడు చదువు వదిలి మద్రాస్ పోవటం తప్పు 10th class pass అయివుంటే ఆ రోజులలో చాలా విలువ మరియు లోకజ్ఞానం వచ్చేది.
మరి అప్పుడు సన్మానం తరువాత అక్కినేని గారు ఏమి సహాయం చేయలేదా
ముఖ్యం గా భర్తలు పాడు చేశారు అండి సావిత్రి గారి generation వాళ్ళని.
జమున గారు ఒక్కరే arranged marriage కాబట్టి ఆ ఉచ్చు నుంచి బయటపడ్డారు
Old actress hemalatha gari gurinchi cheppandi
Very sad stories, indeed. I didn't even know that Girija garu isn't alive until i heard this . Kiranprabha garu, the way you narrated has more humanity than the way film industry collectively helped, at least recognized their own artist. In Aradhana movie, I liked Relangi - Girija combination better than anything, because they were shown more realistic than Savitri - ANR roles (that accident they showed where ANR lost his eyesight is laughable, for example).
The thing about it was, in the recent movie mahanati - at the end I wish they showed a shraddhanjali to all these actors that met with the same fate as Savitri with movie production, would have shown producers' respect for the field.
గిరిజ గారు పుట్టారు గుడివాడ లో పెరిగారు అన్నారు అప్పుడు తండ్రి ఫలానా అని చెప్పలేదు మీరు మరిచితిరి
AYYO PAAPAM GIRIJA GAARU
Her daughter’s interview I saw on u tube she says she died in1998 n had good amt n house vid her n she Salima looked after her very nicely she told in d interview , don’t know what is d truth
గిరిజ గారి తండ్రి గారి గురుంచి చెప్పలేదు
Most of actors ended their lives like that only. Like Kannamba maharishi rajanala kanta rap. Padmanabham. Maharishi. E c may be due to misadventure to make movies that ultimately ruined theirvlives. And Co actors not helped them.
గిరిజకు అమ్మ వునారు
please talkshow on surabhi balaswaraswathi
Fortunately I saw Gunasundari Lata. He was a great actor.
cine field is run with fuel of currency...one invest money and pay to artists,technicians ,everybody do their work according the amount? we buy the entertainment That'll...Don't use big words like art ...lottapeesu and trash,all respect and fame comes who is in success and earns more !!
పరమానందయ్య శిష్యుల కథ కాదు... పరమానందయ్య శిష్యులు
WHAT FATE HAS DONE TO HER
Actors like Kasturi SivaRao, Chittur V.Nagayya, Kantarao and Rajababu all the Heroes Lost their wealth by making Films! So don't make Films! Continue as Actors like Gummadi, the senior Character Actor . you will be happy with the Money whatever you Earned.
పద్మనాభం గారు ఇంకో ఉదాహరణ. Sobhan బాబు ఎప్పుడు cinemalu నిర్మించేందుకు ఇష్టం లేదని అని డబ్బులు జాగ్రత్తగా ఉంచారు.
Girija garu ntr chnipoyena oka varam ante 8 rojulataruvata chanipoyaru, eenadu paper lo chinnaga chupincharu.
Inkonni saarlu kaadu,,chaalasaarlu jeevitham gunapaatalu nerputhuu untundi
వీలకు నానలువుండరా
Andhuchethane virra vegakudadu
A
Cinimaa teecey nasttam vastey
Cinimalu evvaka povadam entey
Patha vallu chalaa varaku elagey
Chanipovadam badaaa karam
Cinimalu teecey chanipovadam entey
☑️ from Andhrapradesh