Ippatikinka Naa Vayasu Video Song - Pokiri Movie || Mahesh Babu || Ileana || Mani Sharma

Поділитися
Вставка
  • Опубліковано 4 чер 2013
  • Watch Ippatikinka Naa Vayasu Song from Pokiri Movie. Starring Mahesh Babu, Ileana, Ajay among others. Directed by Puri Jagannadh and produced by Puri Jagannadh. Music composed by Mani Sharma
    Click Here To Watch:
    Em Pillo Em Pillado Movie Video Songs - goo.gl/MnEE7j
    Billa Movie Video Songs - goo.gl/prIqnW
    Varudu Movie Video Songs - goo.gl/Hpax3V
    For More Videos:
    ►Subscribe to / idreammusic
    ►Like us on / idreamvideosongs
    Download iDreamMedia app and enjoy all of these videos through your mobiles/tablets:
    ►iPhone: tinyurl.com/lvu3wyx
    ►iPad: tinyurl.com/ls4tee8
    ►Android: tinyurl.com/m78hwyv

КОМЕНТАРІ • 5 тис.

  • @user-ix2kg9gx9o
    @user-ix2kg9gx9o 4 місяці тому +587

    2024లో చూస్తున్న వాళ్ళు ఎంత మంది

  • @broyalsrkbroyalsrk528
    @broyalsrkbroyalsrk528 3 роки тому +5366

    2021 lo chusina valuu

  • @NaveenKumar-uv8tf
    @NaveenKumar-uv8tf Рік тому +34

    ఐటమ్ సింగ్ పెట్టి ఇంత హీత్ కొత్తిన ఏకైక డైరెక్టర్ పురి ❤

  • @vasusontakki622
    @vasusontakki622 10 місяців тому +28

    I can't understand this song but i love song i am from Karnataka, belagavi
    ನನ್ಗೆ ತೆಲುಗು ಭಾಷೆ ಬರಲ್ಲಾ ಆದ್ರೆ ಈ ಹಾಡು ನಂಗೆ ತುಂಬಾ ಇಷ್ಟಾ ನನ್ನ ರಾಜ್ಯ ಕರ್ನಾಟಕ ಅಥವಾ ಕರುನಾಡು ನನ್ನ ಊರು ಬೆಳಗಾವಿ ಜಿಲ್ಲಾ

  • @srisuryasai3511
    @srisuryasai3511 2 роки тому +425

    అప్పట్లో ఈ సాంగ్ ఒక ఊపు ఊపేసింది 🔥🔥🔥
    మణిశర్మ సంగీతం 🔥🔥🔥
    ముమైత్ పెర్ఫార్మెన్స్ 🔥🔥🔥

    • @iM-jh8ik
      @iM-jh8ik 2 роки тому +5

      🔥🔥🔥

    • @naidum9982
      @naidum9982 Рік тому

      Hi

    • @mrsurya1082
      @mrsurya1082 Рік тому +4

      Anna padinivaru kudaa 👌🏻 kadhaa mari vari gurinchi cheppale meeru

    • @rajeshparamsetty5186
      @rajeshparamsetty5186 Рік тому

      😊😊

    • @nametaken1532
      @nametaken1532 10 місяців тому

      @@mrsurya1082 సుచిత్ర గారు పాడారు

  • @thehindu4018
    @thehindu4018 3 роки тому +779

    ఐటెం సాంగ్స్ కి టార్చ్ బేరర్ వంటిది ఈ సాంగ్.
    కుర్రకారుని ఒక ఊపు ఊపింది.
    దన్యవాదాలు మెలోడీ బ్రహ్మ మణిశర్మ గారు.

  • @venky7934
    @venky7934 Рік тому +23

    అప్పటికి ఇప్పటికి య్యెప్పటికి ఈ సాంగ్ క్రేజ్ మాత్రం అలానే ఉంటుంది 💥🔥

  • @aadhyaaaradhya21
    @aadhyaaaradhya21 Рік тому +75

    Still watched more than 30 times🎉magical beat with magical lyrics..and magical voice

  • @venkateswarlu0301
    @venkateswarlu0301 3 роки тому +1039

    ఐటమ్ సాంగ్స్ లో ఇదో మహా సముద్రం
    👍👍👍👍👍👍👍👍👍👍👍

  • @sathyasaiprassantpothina1610
    @sathyasaiprassantpothina1610 4 роки тому +733

    Intha slow beat tho kooda item song chesaru
    Manisharma

  • @princemahidhar9254
    @princemahidhar9254 Рік тому +16

    3:32 pogarekina simham lanti mogodu kavale 🔥🔥🔥 perfect lyrics for superstar Mahesh Babu

  • @harishatharishat6351
    @harishatharishat6351 Рік тому +30

    I am ಕನ್ನಡಿಗ i don't understand but ರಿದಮ್ outstanding performance 👌prince is always super ⭐ಸ್ಟಾರ್

  • @erfanrules
    @erfanrules 3 роки тому +862

    The risk we used to take to watch this song in home was intense.

  • @satyasairyali3595
    @satyasairyali3595 4 роки тому +595

    Appatlo devi sri lu thaman lu evaru leramma one and only *Manisharma* anthe ippudu kuda chance isthe ilantivi enoo istharu mani sharma

  • @manisureshsuresh8452
    @manisureshsuresh8452 20 днів тому +2

    అప్పట్లో ఎక్కడ చూసిన ఈ పాటే వినిపించేది కార్లలో ఎక్కువగా వినిపించేది❤❤

  • @DANGERRINGING
    @DANGERRINGING Місяць тому +2

    ఎప్పుడు ఎప్పుడు ఆ MB మాస్ Blockbuster హిట్ మూవీ అని Wait చేస్తున్నారు రోజులు. సరిగ్గా 18 సంవత్సరాల కింద పోకిరి 28/04/2006 Release. First 15 or 20 Days Average Talk. MB డైలాగ్స్, Fights, Mannerisms, Songs, ఇలియానా అందం పూరి Powerful Direction డైలాగ్ తో 75 సంవత్సరాల తెలుగు సినిమా రికార్డ్స్ ఒక్క మూవీ తో Boom ❤️❤️❤️❤️👌👌👌👌

  • @MSKvedios
    @MSKvedios 2 роки тому +1095

    పాట వచ్చి పదిహేను ఏళ్ళు అయితున్న craze ఏ మాత్రం తగ్గలే...💥

  • @anilkumar-nu3zx
    @anilkumar-nu3zx 3 роки тому +269

    No internet on social media no smart phone only Bluetooth & 2GB memory card chain phone appatlo ee song ki effect veru

  • @dileepdileeproy5681
    @dileepdileeproy5681 4 місяці тому +3

    2k24 lo kuda choostaru 2090 లో కూడా చూస్తారు ఈ పాట

  • @yeswanthkumar8632
    @yeswanthkumar8632 4 місяці тому +7

    మణి శర్మ బీటు మమైత్‌ఖాన్ ఊపు Awesome....

  • @leelagantaleelaganta7762
    @leelagantaleelaganta7762 4 роки тому +430

    2006 boxoffice blockbuster record's creat chesina movie manisharma music peaks 🎵🎵🎵

  • @sravanisravani5598
    @sravanisravani5598 Рік тому +513

    అందరూ DSP, తమన్ అంటారు గానీ మణిశర్మ is the legend of మ్యూజిక్ 😎😎😎😎🔥🔥

  • @satyarockzz1790
    @satyarockzz1790 9 місяців тому +42

    ఆ... అ.ఆ... నా మాటే వింటారా
    ఆ... అ.ఆ... నేనడిగిందిస్తారా
    ఆ... అ.ఆ... నా మాటే వింటారా
    ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
    ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
    నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
    ఈడు ఝుమ్మంది తోడెవ్వరే...
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
    ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
    పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
    డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలె
    బంగారమే కరిగించి ఇల్లంతా పరచాలె
    వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
    ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి
    టైటానిక్కు గిఫ్టివ్వాలి...
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
    జాసేజా నిన్ను చూస్తే సడన్‌గా దడ పుడతా ఉంది
    జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే
    పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలె
    చురకత్తిలో పదునంతా తనలో ఉండాలె
    ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
    ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి
    తలంటి నీవు రుద్దాలె నైటంతా కాళ్ళు పట్టాలె
    నిదురోతుంటే జోకొట్టాలె...
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం మురుగా ఈ వూరొచ్చాలే
    జాసేజా ఆగు తల్లే రంభలా ఫొసే కొట్టకులే
    జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
    ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

  • @yashikamahesh2358
    @yashikamahesh2358 Рік тому +36

    Still in 2022
    Always on 🔥

  • @natureandclouds
    @natureandclouds 4 роки тому +147

    SSMB+Mani Sharma deadly combo 🔥🔥

    • @stksam7405
      @stksam7405 3 роки тому +2

      This is fire back combinatision

  • @mahesheraveni
    @mahesheraveni 4 роки тому +210

    ఇక్కడ మణిశర్మ music 🎶🎵🔊🎶🎵🔊💯💗💞and mumaith dance 🧜🧜

  • @Samsungs-xp6tf
    @Samsungs-xp6tf 4 місяці тому +42

    2024 lo chusina vallu oka like vesukondi friends

  • @rishig2509
    @rishig2509 3 роки тому +112

    మణిశర్మ music like చేసేవారు ఒక్క like

  • @svenkateswarareddychagamre6183
    @svenkateswarareddychagamre6183 4 роки тому +1230

    13 years ayina ee song poti ledhu...hatsoff manisharma sir......

    • @amanipallepati833
      @amanipallepati833 3 роки тому +4

      Chala unnai

    • @mallikarjunakgd7596
      @mallikarjunakgd7596 3 роки тому +4

      👄💋💋💋💋💋💋💋💋💋💋💘💘🌹🌹🌹🌹🌹🌹🌹💘💘

    • @mallikarjunakgd7596
      @mallikarjunakgd7596 3 роки тому +1

      💋💋💋💋💋💋💋💐💐💐💐💐💐💐👌👌👌👌🌹🌹🌹🌹

    • @hc07
      @hc07 3 роки тому +4

      14 years bro

    • @hc07
      @hc07 3 роки тому +1

      14 bro

  • @user-nh3pe2nd4x
    @user-nh3pe2nd4x 4 місяці тому +8

    2024 attendance please 😂😂😂

  • @sandeepeligeti6513
    @sandeepeligeti6513 10 місяців тому +4

    Elanti song evaru vala kadu kottadam only manishrama tona ayitadi 🔥🔥❤️‍🔥❤️‍🔥

  • @cricketfan9508
    @cricketfan9508 3 роки тому +1128

    This song has a seperate fan base 😎😎😎😎😎..
    And this song shaked tollywood
    Appatlo you tube ledhu kani, ledhante na sami ranga,
    Views 1 Billion views cross avutundhi..

  • @arbms1132
    @arbms1132 Рік тому +73

    ఐటమ్ సాంగ్స్ లో ఈ పాటను మించిన పాట ఇప్పటివరకు రాలేదు ఇకపై కూడా రాబోదు....
    ఆ మ్యూజిక్, సింగింగ్ & లిరిక్స్ 🔥

  • @user-lt2le1sf1z
    @user-lt2le1sf1z 27 днів тому +1

    2024 lo chusina valuu

  • @user-tl9yz2xh4r
    @user-tl9yz2xh4r 5 місяців тому +7

    Female singer voice lo edho mathundhi superb ❤

  • @tigersanju6050
    @tigersanju6050 4 роки тому +531

    Song vintu comments chaduvutunnara. Like kottandi

  • @anandmarryjisoo
    @anandmarryjisoo 4 роки тому +465

    Mahesh Babu - Like
    Thalapathy Vijay - Like

  • @ksuuresh3203
    @ksuuresh3203 Рік тому +17

    2023 lo chusina valu like

  • @hemanthanantha9354
    @hemanthanantha9354 3 роки тому +488

    I like 2 things in this...
    1) Lyrics 💯💯
    2) Mani Sharma beat 💯🔥

  • @prathyushapilli771
    @prathyushapilli771 2 роки тому +193

    No one can't beat this song ever💯 tollywood shaking song💥 🤙mumaith steps Mahesh looks 🔥 record breaking song & my fav song ❤️🔥🔥🔥🔥🔥🔥

  • @ImranImran12345
    @ImranImran12345 10 місяців тому +5

    Industry hit movie, always Mahesh Babu sir fans

  • @hlo_nature
    @hlo_nature 5 місяців тому +9

    2023 lo chusina vallu oka like veskondi😊

  • @kurmasailu5812
    @kurmasailu5812 4 роки тому +900

    2020 lo kuda boor kottatledu

  • @polaraj1245
    @polaraj1245 5 років тому +536

    Ippatikinka Song Lyrics Pokiri Movie (2006)
    ఆ...అ...ఆ... నా మాటే వింటారా
    ఆ...అ...ఆ... నే నడిగిందిస్తారా
    ఆ...అ...ఆ... నా మాటే వింటారా
    ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
    ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
    నా కెవ్వరూ నచ్చట్లే నా ఒంటిలో కుంపట్లే
    ఈడు జుమ్మంది తోడెవ్వరే...
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం మురగా ఈ ఊరొచ్చాలే
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం నేరుగా ఈ ఊరొచ్చాలే
    ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే
    పడకింటిలో ప్లాటినం పరుపే వెయ్యాలే
    డాలర్సుతో డైలీ నాకు పూజలు చెయ్యాలే
    బంగారమే కరిగించీ ఇల్లంతా పరచాలే
    వజ్రాలతో ఒళ్ళంతా నింపేసి పోవాలి
    ఆ చందమామ తేవాలి ఆ వైటు హౌసు కావాలి
    టైటానిక్కు గిఫ్టివ్వాలి...
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం నేరగా ఈ ఊరొచ్చాలే
    జాసేజా నిన్ను చూస్తే సడన్ గా దడ పుడతా ఉంది
    జాసేజా ఇంతకాలం ఇలాంటి ఆశలు విన్లేదే
    పొగరెక్కిన సింహంలాంటి మగోడు కావాలే
    చురకత్తిలో పదునంతా తనలో ఉండాలే
    ఆ చూపుతో మంటలకే చెమటలు పట్టాలే
    ఆరడుగుల అందంతో కుదిపేసి చంపాలి
    తలంటి నీవు రుద్దాలె నైటంత కాళ్ళు పట్టాలి
    నిదురోతుంటే జోకొట్టాలే...
    జాసేజా అతడి కోసం వెతుకుతూ రైలెక్కేశాలే
    జాసేజా ఒకడి కోసం నేరగా ఈ ఊరొచ్చాలే
    జాసేజా ఆగు తల్లే రంభలా ఫోజే కొట్టకులే
    జాసేజా ఎవ్వడైనా అసలు నీ వంకే చూడరులే
    ఇప్పటికింకా నా వయస్సు నిండా పదహారే
    చీటికి మాటికి చెయ్యేస్తూ చుట్టూ కుర్రాళ్ళే

  • @raviprasad3480
    @raviprasad3480 4 місяці тому +4

    Apptloo CD motham naligipoyeadee Mahesh Babu ♥️❤️😍

  • @Naanu7725
    @Naanu7725 5 місяців тому +3

    Everyone was shocked about the music director and lyrics,
    How they forgot Singer em voice raa Babu 🥵🥵🥵🥵🥵💥💥💥💥

  • @user-ox1vu1ns9d
    @user-ox1vu1ns9d 2 роки тому +13

    Marupuraani chithram & Paata !! Jai SSMB 🔥 Mana MB fans like kottandi bhayya

  • @n.s.kirankumarkumar9290
    @n.s.kirankumarkumar9290 3 роки тому +98

    PRINCE MAHESH BABU NI """"SUPERSTAR""" MAHESH BABU CHESINA MOVIE

  • @sudheerbonthu76
    @sudheerbonthu76 3 місяці тому +4

    2024 night chilli avuthunava vallu like raa babu

  • @shivakumarkumar5605
    @shivakumarkumar5605 Рік тому +5

    2023 lo kuda chushevallu 👍

  • @methods5873
    @methods5873 2 роки тому +298

    This song never gets old, (((((((((ROCKING))))))))))

  • @rajeshkuppasta7092
    @rajeshkuppasta7092 3 роки тому +79

    I am from Karnataka, I m big fan of Jr' NTR kani Pokiri movie entha sari choosyanu nake teliyadu.. Mahesh anna carrier lo e movie Top 1 untundi💯

    • @pramod6.1
      @pramod6.1 2 роки тому

      Mahesh Anna vi anni top movies he

    • @kalyan7607
      @kalyan7607 2 роки тому +6

      @Jp get your facts right 🤦 ..... This is the original

    • @subbareddynani7183
      @subbareddynani7183 2 роки тому +2

      @Jp guddalo thanthe gaddala egurutav dengei ikkadi nunchi

    • @imnoone8532
      @imnoone8532 Рік тому

      @Jp lmao 😂Tamil movie got remaked

  • @rajeshnaidu3684
    @rajeshnaidu3684 8 місяців тому +4

    2023 lo chusevalllu unnara

  • @manjubadiger5798
    @manjubadiger5798 11 місяців тому +6

    King of Telugu music manisharma ❤❤❤❤

  • @satyanarayanaprince2031
    @satyanarayanaprince2031 4 роки тому +45

    Tollywood industry lo no 1 item song

  • @nareshmudhiraj5391
    @nareshmudhiraj5391 4 роки тому +559

    E song nachinavallu oka like vasukonde 2021....?⬇️👍

  • @shaiksadiq5493
    @shaiksadiq5493 5 місяців тому +13

    2024 lo chusthunna vallu like cheyandi

  • @gousiyask8716
    @gousiyask8716 10 місяців тому +4

    2023 lo kuda e song vintunna

  • @prasadprasadprasad5480
    @prasadprasadprasad5480 13 днів тому +2

    I love it's Mahesh Babu ❤

  • @bharathkumar1773
    @bharathkumar1773 4 роки тому +1118

    I’m from Mangalore don’t understand Telugu. Yet I’m addicted to the beats of this song since 2008. South Movies Rock🤘🏼

    • @gokavarapusatyadeepak8386
      @gokavarapusatyadeepak8386 4 роки тому +13

      Tq bro

    • @Rover650
      @Rover650 3 роки тому +23

      Me too but I understand 😂

    • @rakeshsuramsetti7477
      @rakeshsuramsetti7477 3 роки тому +15

      He is superstar maheshbabu big stat of tollywood and india has more fans then his he is universal star in tollywood higest fan base there.release his movie treat like god palabishekam his cotouts like festival.im pawankalyan fan

    • @alamurushaikshavalli1080
      @alamurushaikshavalli1080 3 роки тому +7

      That is OUR South INDIAN Stamina in Culture &Arts!! 👍✨

    • @maheshjesus7414
      @maheshjesus7414 3 роки тому +5

      2006 Bro realise from movie industry record Jai SSMB

  • @vishnuvardhanreddy79
    @vishnuvardhanreddy79 4 роки тому +507

    పెళ్లికి ముందు ప్రతి ఒకడు ఈ పాట విని హీరో ఫీల్ అవుతాడు పెళ్లి తరువాత జీరో అవుతాడు

  • @manjunathchalwa9859
    @manjunathchalwa9859 Рік тому +37

    2022 December still listening 🎧😍

  • @krishnateja50
    @krishnateja50 Місяць тому +7

    Who is still watching this in 2024!

  • @bathuladurgaprasad8658
    @bathuladurgaprasad8658 3 роки тому +399

    Kids, believe me when I say this was THE most A-rated song of the time!!
    Ipudu internet, Bollywood punyama ani teliyatledu kani, appatlo TV lo vaste "cha, edava paata!" ani channel change cheesetapudu iche expression kamal hassan kuda ivvaledu.
    Naakaite mabbu vidipoidi theatre lo... already violence, boothulu dani paina ee song... Na chuttu family audience, pin drop silence kani front rows lo mass whistles.
    A rating ki artham telisindi aa roju...

  • @lnpinfo7492
    @lnpinfo7492 4 роки тому +41

    at 3:01 - 3:05 abbo aa expressions and steps supero super
    no one can match and do that.that is possible for only this lady.
    at this moment coreography also adhurs.

  • @SaiKumar-gc5ib
    @SaiKumar-gc5ib 4 місяці тому +6

    Instagram reel chusi vachhina vaalu like kottandi.
    Shame on you guys😂😂😂

  • @bsmdmusicals
    @bsmdmusicals 6 років тому +2167

    Appattlo industry ni Shake chesindi ee song...

  • @Rahmankhan-ff8qh
    @Rahmankhan-ff8qh 6 років тому +404

    Trend setting movie... This movie made me fan of MB... SPRSTR

  • @vaibhav_24
    @vaibhav_24 4 місяці тому +6

    Papam anyam punyam telini 16 vayasulo enni kashtalu padindhira thanu 😭😭 cheetiki maatiki cheyyesthu chuttu kurrallu anta, entha ibbandhi padindho 💔 papam ra 😭

    • @Venky-trolls
      @Venky-trolls 4 місяці тому

      😂😂😂😂 Instagram

  • @ss-gc3zv
    @ss-gc3zv 4 місяці тому +2

    Who is enjoying this song still in 2024 attention please✋

  • @mondrushowry9130
    @mondrushowry9130 3 роки тому +125

    Full credit goes to Mani Sharma mawa.... Em beats raa Babu... Mind Bengutundi🤯🤯🤯

  • @bobbymarshall3441
    @bobbymarshall3441 2 роки тому +823

    15 years of industry hit 😎💖

    • @saiharshithguduri7093
      @saiharshithguduri7093 2 роки тому +15

      @@user-lb9dm2mk2y raaaaaaaaaaaaaaa lanja kodaka tamil raaaaaaaaaaaaaaa copy telugu raaaaaaaaaaaaaaa original

    • @sravansai6889
      @sravansai6889 2 роки тому +24

      @@user-lb9dm2mk2y rey babu Telugu 2006 original. Tamil 2007 copy. And also okkadu 2003,ghilli copy 2004

    • @gopi2427
      @gopi2427 2 роки тому +6

      @@sravansai6889 copy rethura remake

    • @megha8783
      @megha8783 2 роки тому +4

      @@saiharshithguduri7093 val alane edustar ikaa

    • @megha8783
      @megha8783 2 роки тому +4

      @@sravansai6889 yea copy movies telidu valak! Ochi vagutunar

  • @venugopalpydi7239
    @venugopalpydi7239 5 місяців тому +6

    Who are here after kurchi madathapetti song 😂😂😂😂😂

  • @venkatchary145
    @venkatchary145 4 місяці тому +2

    2024 lo kuda chusthunam memu mari meri 😂

  • @mahipalreddy9627
    @mahipalreddy9627 3 роки тому +40

    2021 lock down లో చూసిన వాళ్ళు

  • @dibyanshuratandwivedinitkk91
    @dibyanshuratandwivedinitkk91 2 роки тому +111

    I am from north india and i dont know telugu still i get addicted with this song beat...very nice song.
    soo much love and respect toward telugu from varanasi...

    • @sanjithreddy85
      @sanjithreddy85 10 місяців тому

      It’s about a 16 yo getting molested..

  • @sk.kondalusk.kondalu1754
    @sk.kondalusk.kondalu1754 6 місяців тому +3

    2023 lo chusina vallu enthamandi

  • @user-nf3pp8xj9c
    @user-nf3pp8xj9c 6 місяців тому +1

    I am watching in 2023
    😊

  • @balab8513
    @balab8513 3 роки тому +72

    Alitho Saradaga chusi vochina vallalo I am the one of the person but still this song I still remember on those days we have cassettes players in cars... we are traveling from hyd to rajuhmundry ..... only one cassette in car , uncounted times we played only pokiri songs .... every time we enjoyed like a first time hearing the songs .... olden days with golden memories Thanks Puri Nd Mani Sharma Garu.

  • @sunnypspk7499
    @sunnypspk7499 3 роки тому +35

    Mani Sharma Music❤️❤️ ,Puri Direction and Mumaith Khan Dance Inkaaa Item Song Kaadu Kadaa Ea Song Ayyinaaa Industry Hit eaaa
    Jai Mani Sharma ,Jai Puri Jaganadh, Jai Mumaith Khan 👌👌👌👌👌👌

  • @venkatsane
    @venkatsane 3 місяці тому +1

    2024 Anyone for this masterpiece?

  • @murtytech
    @murtytech 10 днів тому +1

    2030 lo chusthunna vaallu yentha mandhi

  • @Nani.g.2
    @Nani.g.2 4 роки тому +473

    Headset pettukoni full volume pettukoni vuntadhi song itlanti song mali intha varaku raledhu.. song ante idhi #pokiri

  • @flykid3427
    @flykid3427 3 роки тому +50

    2:40 to 2:54 , swag ka baap ha MB.

  • @powerstarfanikkadarowdy992
    @powerstarfanikkadarowdy992 5 місяців тому +2

    2023 lo e song chustunna vallu oka like ala vesukondi ❤❤❤rowdys

  • @Saniya38-zs6wo
    @Saniya38-zs6wo 4 місяці тому +2

    2024 lo chusthuna vallu ❤️

  • @blackpunterrryt1294
    @blackpunterrryt1294 2 роки тому +77

    Basically i am fan from karnataka. I have learned telugu language by only watching telugu movies.
    , నేను తెలుగు మూవీస్ చూసె చూసి తెలుగు నేర్చుకున్నాను ‌.

  • @kondaraju5490
    @kondaraju5490 2 роки тому +478

    2022 లో చుసిన వాళ్లు లైక్ 👍 చేయండి

  • @mogalali226
    @mogalali226 3 місяці тому +1

    E song 2024, like vesukondii 😌😘

  • @gopalanputerigopalanputeri6580

    I'm Tami tongue guy.even in this Tamil pokkiri version Vijay dance on his 🔥.but Im even understand Telugu but Mahesh Babu just awesome in its own way and stylish 😎.he most charming look actor in current list of heroes Tollywood

  • @adusumillisatyanarayana755
    @adusumillisatyanarayana755 4 роки тому +90

    Who was leasing in 2020
    Like 😊😙

  • @aminkhatik6168
    @aminkhatik6168 3 роки тому +158

    My child hood is awesome yar coz I seen Mahesh Babu On his career Peak No body Can Act like him 🤐

    • @akk70
      @akk70 2 роки тому +1

      joke,flop in 20s

    • @rathishankar0489
      @rathishankar0489 Рік тому +2

      @@akk70 but hit in tamil....

    • @shakkthikannan270
      @shakkthikannan270 Рік тому

      @@akk70 wtf

    • @katv3411
      @katv3411 Рік тому +1

      Yes in his peak career his acting was incredible 🔥 he is an wonderful actor

  • @Breakedheart
    @Breakedheart 11 місяців тому +2

    Iyala 2023 . 6 . 25 . time 1 pm chusina vallu like eskondi

  • @mothilalkethavath141
    @mothilalkethavath141 7 місяців тому +6

    2023 listing any one ❤

  • @Thalapathimani.
    @Thalapathimani. 2 роки тому +56

    One handsome hero
    One beautiful hero
    One stylish hero
    One and only super star Mahesh Babu

  • @kumarshyam3485
    @kumarshyam3485 3 роки тому +140

    E Song lo manisharma gari magic undhi andhuke industry hit ayindhi 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙄

  • @ravindharnalagati4274
    @ravindharnalagati4274 5 місяців тому +2

    2023 December lo Mali gurthutechukuna valu

  • @FRk7483
    @FRk7483 5 місяців тому +3

    2023 me kon kon sun raha hai 😊

  • @harimalineni5507
    @harimalineni5507 2 роки тому +201

    No one can match mãhêsh babu's charishma in this songgg .....he nailed it 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥

    • @yuvasri268
      @yuvasri268 2 роки тому +23

      Lol😂.... Always Thalapathy "vijay"🔥🔥 only suitable for this song😉❤️

    • @RajeshDora7
      @RajeshDora7 2 роки тому +35

      @@yuvasri268 yes Vijay was 🃏 to remake mb movie 😂😂😂

    • @abhishygummadi7647
      @abhishygummadi7647 2 роки тому +2

      @@yuvasri268 sambar na modda ga

    • @yuvasri268
      @yuvasri268 2 роки тому +6

      @@abhishygummadi7647 ennathu sambar ah...😬

    • @rakeshs4719
      @rakeshs4719 2 роки тому +10

      @@yuvasri268 tamil version will have more of hero in frame and vj attitude throughout the song is magnetic,but this is the original you cannot degrade original by seeing a remake

  • @andabatlaprakash2836
    @andabatlaprakash2836 3 роки тому +116

    2021 lo chusina vallu like hear 👍