Mana Payanam Inthenaa-Jariginadi Vinthenaa..? Part-55 | Marvin Videos | Rajini | Swagath | Rathnakar
Вставка
- Опубліковано 7 лют 2025
- For Any Brand Collaborations and Paid Promotions, other Inquiries reach us at
Email : contactmarvinyt@gmail.com
Subscribe to our UA-cam Channels :
MARVIN VLOGS CHANNEL LINK : / @marvinvideosvlogs
MARVIN PRODUCTION CHANNEL LINK: / @marvinvideosproduction
Cast : Rajini, Mounika, Swagath, Rathnakar, Rajeshwari, Shankar, Kavya, Vinay, Chintu, Sony, Srinu, Rajitha, Nagender, Kikku
Story : Swagath, Prashanth
Direction : Prashanth, Swagath
Editing : Vamshi
Camera : Vamshi, Prashanth
Production Team : Aravind, Ananth
Production : Marvin Videos
#marvinvideos
#marvinproduction
#marvinvlogs
#marvinrajini
#marvinMounikakurra
#marvinratnakar
#marvinswagath
#Marvinprashanth
#marvinranjith
#marvinaravind
#marvinshankar
#marvinkavya
#comedy
#funny
#emotionalvideos
Our Village : Desharajpally
Mandal : Kamalapur
District : Hanamkonda
State : Telangana
Pincode : 505102
Thank You For Your Love& Support
55 parts anni entha mandi continue ga chusaru
Nen chusina
@Ksrivardhan-vp6sg nen aithe video ragane pani appi mari chustha
Nenu kuda 1st nundi chusthunna
Nin work apesi chusta
Naa work apesi mari chusanu
Prathi sunday adey pani
55 episods మొత్తం చూసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు
NENU
Nenu
Nenu
Ninu motham chusanu
Nenu
1 to 55 episode full attendance 🤩
ఔనా
Same
Nenukuda
Same
చాలా happy గా అనిపించింది రత్నాకర్ అన్న ను చూసిన తరువాత...
Aa Anna Peru rathnakar karunakar kadhu
CG
Sunday appudu vastadi Marvin videos appudu vasthay ani wait chestu untam...me videos chusthunte ma entlo jarginatte dhaggara vallaki ayinattu kallaku kattinattu chala baga theesthunnaru... please e series aythe continue cheyandi team...vere series start chesina sare e series matram apakandi...chala fans unnaru me videos e series kosam...true natural acting all the team
చాలా న్యాచురల్ గా తీశారు రత్నకల్ పెద్దరికం బాగుంది చాలా జీవిత సత్యాలు చెప్పారు
బాగుంది ఎపిసోడ్ 👌👌 రత్నాకర్ అన్న క్షేమం గా ఇంటికి వచ్చాక మాకు మంచిగా ఉంది. అన్న రెస్ట్ తీసుకోండి ❤
😂😂 adi acting
Acting ayna nijamga pranam poinanta bhadaga anpinchindi diniki antala adict aypoyam
అన్ని ఎపిసోడ్స్ చూశాను. మంచి ముగింపు ఇచ్చారు. Weldon Marvin. 🎉🎉 Actors అందరూ ఒకరిని మించి మరొకరు పోటి పడి మరీ జీవించారు. మన తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టారు. అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ...కరుణాకర్ రావు. Kamalapur...🎉🎉
సిరీస్ ఆపకండి మాకు బోర్ కొడుతుంది కంటిన్యూ చేయండి. ఇది చేస్తూ కొత్తది కూడా చేయండి ఎప్పుడెప్పుడు ఆదివారం వస్తుంది అని చూస్తాం అలాంటిది సిరీస్ ఆపకండి చాలా అంటే చాలా బాగుంది 😮
సిరీస్ ఆపకండి చాలా బాగుంది కంటిన్యూ చెయ్యండి
Super super super series really 👌👌😍 from series 1 nundi continue ga chusthunnam total ma family antha 😊NXT series ksm w8ng all the best for your Marvin team 🤝 meeru nka manchi content videos theeyalani korukuntunnam.....All the best for your Upcoming videos 🤝👍
1 నుండి 55 ఎపిసోడ్ వరకు ప్రతి ఒక్క వీడియో ను మిస్ కాకుండా చూసాను
Rajakka acting superb asalu...💥💥
ఇంత చాలా అద్భుతంగా నడిచే సిరీస్ ఎందుకు ఆపుతున్నారు 😮
Nenu 1st epsd nundi chusthunna 👍
చాలా బాగుంది రత్నాకర్ అన్న తిరిగి మళ్లీ ఇంటికి వచ్చాడని చాలా ఆనందంగా ఉంది మరియు చింటూ సౌమ్య ల ఫ్యామిలీ గొడవల కారణంగా కలపడానికి వచ్చిన ఆ వ్యక్తి చాలా మంచిగా బాగా మాట్లాడు అలాంటి వ్యక్తి ఊరికి ఒక్కరు ఉన్న చాలా బాగుంటుంది👌👌
Anni eisodes chusamu chala emotional&happy feel ayyamu ...
Chaaaaaaaaala baghundhi ❤😂 but continue chesthe baghuntadhi
chala bhaga chesthunaru andharu me vido chusthe chala happy ga unthunaru
56 వ episode lo Rajini vaalla babu birthday, Mounika paapa చెవులు కుట్టించుట,చింటూ సౌమ్య లో పెళ్లిరోజు . లతో క్లైమాక్స్ కథ సుఖాంతం అంతేనా. కానీ అన్ని ఎపిసోడ్స్ superrrr
Soumya ki oka paapo baabo pudithe baguntadhi
MPTC garu చాలా బాగా మాట్లాడారు ఈ సిరీస్ ని కంటిన్యూ చేయండి లేకపోతే ఎవరు చూడరు ... ఒకటే అండి మీరు ఎన్ని సిరీస్ తీసిన ఈ సిరీస్ కి వచ్చిన గుర్తింపు ఇంక దేనికి రాదు ప్లీజ్ ఇదే సిరీస్ ని కంటిన్యూ చేయండి అది కోరుకుంటున్నాం అందరం 🙏🙏🙏
మేము సండే కదా అని ఊరికి వెళుతున్నాం ఊరికి వెళ్లేటప్పుడు మీ వీడియో చూశాక వెళ్లాను మా ఆయన తిట్టాడు లేట్ అవుతుంది రా లేట్ అవుతుంది రా అంటే నేను మీ వీడియో చూశాకనే వస్తాను అని అన్నాను 😅
😂😂😂
😂😂😂
Journey lo chudalsindi😂
Super super
కర్ణాకర్ అన్న క్షేమం గా ఇంటికి వచ్చినందుకు చాలా సంతోషం గా ఉంది చాలా బాగా చేసారు కర్ణాకర్ అన్న కీ ఎం అన్న అయితే కుటుంబం ఏ ఆగం అయ్యేది 😢
Maku eyi series kavali case pettutamu me meeda edhi close chestai nooo maku eyyi series a kavali please 🙏🙏🙏 don't stop this series please 🙏🙏🙏
Morning nunchi wheting chestunanu mi video kosam enka chudakundane cheputuna super super dupar hit ante enka matalu levu chepadaniki ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
Swagath is very good person
Andaru baga chesaru....series continue cheyandi
Super 1 nudi chusthunam super super super ❤❤❤
Thank you......for your valuable content which you have shown.❤😊 Till this now
Sunday vasthundi antte chiken mattan thinakunda undagalugutham kani E series lekunda undalem Ayyo E episode apakandi kothadi thiyandi kani E series apakandi super 👌 undi continue cheyandi please
మార్విన్ సభ్యులందరికీ దండలు, కుటుంబ విలువ ఎంతో మంచిగా వీడియో ల ద్వారా చూపించినందుకు, చిన్న విషయాలను పెద్దగా చేసుకోకుండా సామరస్య పూర్వకంగా, ఓపిక తో మాటలాడి పరిశీకరించు కోవడం చాలా ఉత్తమం,
సూపర్ ఎమోషన్సల్ వీడియో బాగుంది రత్నాకర్ యాక్టింగ్ సూపర్
Bagundi.....ratnakar anna meru chala baga cheparu.....family kosam baga cheparu
Happy ga undi Karnakar uncle ne chusi . Boss is back
Ratnakar karnakar kad
Please appoddu e series ane valu like evvandi😢
MPTC garu Chala busy Anukunta tondaraga tondara odagottindu panchayati😊
Mi episodes chala bagunna e chala National ga thisthunnaru 😊
సిరీస్ ఆదివారం ఎప్పుడు అవుతుందా ఎదురు చూస్తూ ఉంటాను
Congratulations andariki waiting for new series 🎉🎉
Maku e series eh continue avali nenu aithey week motham me video kosam eh chustanu sunday antey marvin video release avthadi ani 😊 but heart fully enjoyed your videos 🎉
ఈ సిరీస్ సీరియల్స్ కంటే బాగుంటున్నాయి అందు కే అందరూ ఇష్టపడుతున్నారు❤❤❤
Rajini akka pless series ni apakamdi plessssss akka😢😢 😢
మీరు ఈ సిరీస్ ని ఆపేస్తే సొంత ఫ్యామిలీని దూరం పెట్టిన అంత ఫీల్ అవుతున్నాం 😢
Series continue cheiande inko series kuda cheiande...
Please don't stop this series ❤
Super series total team good performance..especially story writer super.....all the best marvin team
Rajini akka matalu naku chala estam
సూపర్ ఓకే నెక్ట్స్ ఎపిసోడ్❤😂🎉
E episode chala baguntai stip cheyakandi chala reality ga testhunnaru continue cheyandi rathnakar babai vere series tesina ela untundi ledo edi chala bagundi evi continue cheyandi
Sunday roju breakfast ina cheyakunda untam kani me vedioes chudakunda undalem....
Series continue cheyali miru inko series kuda Cheyandi please 😮😮
Real story super
Superb videos nice and content taking of one ways I must watching to every Sunday..
~Whole team hard working thanks ✨🙏
సూపర్ బాగుంది
ముగిస్తున్న అని సింపుల్ గా చెప్పకు అన్న కొన్నిటికి మించి నా జీవితం కనిపిస్తుంది కంటిన్యూ చెయ్యండి plz
Appawaddu anna 100 cheyandi please🎉🎉🎉🎉🎉🎉
ఎంపీటీసీ గారి పెద్దరికం బాగుంది..
Maa daddy 2 sec lo chanipoyadu akka Aug 20 na I miss you daddy 💕❤️
Soumya ni people intha hate chesthunarante
Thana character ki sowmya nyayam chesindhi... 👏🏻👏🏻👏🏻👏🏻
A good decision by chintu👏
Me sires ni part 1 nundi 55 varaku edhi miss avvakunda chusanu Anni chala sadharananga mana intlo unnate jariginadhi chepparu chala bagunnayi kani ee sires ayipothundhante chala bhadha karanga undhi 😢😢
సౌమ్య క్యారెక్టర్ బాలేదు
Super message 👌👌👏👏🙏🙏
Inka continue cheyandi pls don't stop
Hi nenu 1 to 55 episodes chusanu chala bagunay ani
బెస్ట్ సీన్స్ బెస్ట్ యాక్షన్ బెస్ట్ ఎమోషన్
55 episodes anni chusham chala bagundhi prathi video super
Maku eee series ehh kavali lekunte memu chudamu mi video please don't stop please
Chala bagundhi👌👌👌👌👌👌👌👌👌👌👌👌
ఆపేస్తే మి ఛానల్ లో ఏ వీడియోస్ చూడరు ఎందుకంటే ఇ సీరీస్ నెక్స్ట్ ఏమవుతుంది అని చూసేవాళ్లు ఎక్కువ కాబట్టి చింటు కి సౌమ్యకి వీళ్ళకి కూడా పిల్లలు పుట్టే దాకా తీయండి
55 ఎపిసోడ్స్ మొత్తం చూసా సూపర్ నైస్ మెసేజ్
మీ వీడియోస్ చాలా బాగుంటాయి
రజిని అక్క వాళ్ళ కొడుకు ఫస్ట్ బర్త్ డే ఫంక్షన్ వరకు ఉండి క్లోజ్ చేస్తే బాగుంటుంది బర్త్డే ఫంక్షన్ లో టోటల్ అందరూ కలిసి క్లోజ్ చేయండి మార్విన్ టీం అందరూ ఒకటే ఫ్రేమ్ లో కనిపిస్తారు చూడడానికి చాలా బాగుంటుంది......
ఈ రోజుల్లో అత్త కోడల్లు దూరంగా ఉంటే ఒకరికొకరు విలువ.55 episode super 😀all team...
Me real lifelo jarigindi mem pakkanundi chusthunnatte undi chaala bhagunnay me series episode 1nundi okkati miss kakunda chusthunna Sunday miss kakunda chusthunna timepass kakunte malla malli chusthunna chaala bhagundi e content ilane continue cheyandi pillalaki pellillu ayyedaka
Waiting for next Sunday
Chaala Baga chesaru ...... super ma entlo ma mardhal kuda same Sowmya lage undhi ... Sowmya kalisipoyindhi ma mardhal Inka kalavaledhu...anthe😢
Sowmya is not correct
That is totally story amma
Manchiga chepyaru nice 👍
Yes Sowmya mistake
Sowmya vaddu e video lo
Sowmya mistake ledu
Sooper rajini akka
Super Super akka ❤❤❤🎉🎉🎉
ఇది అయిపోయింది అంటే బాధనిపిస్తుంది అన్న మళ్లీ మంచి స్టోరీ తో రండి
Super... నిజంగా ఇలాంటి మంచి కంటెంట్ లు తీసుకొని ఇంకా మంచిగా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నా
No e video ne please continue cheyandi bagundhi vedeo s e episode s continue cheyandi serial ga. ❤❤❤
Full waiting ❤🎉
Super akka Rajjni👌🏼👌🏼👌🏼💯💯👍👍💯💖💖💖👏👏
Sirees Apakandi kothadhi ante malli chudalem dhinne continue cheyyandi
Fantastic
Bring positive vibes
Hope people find values and imbibe in real life❤❤❤❤❤
Super ga vundhi
Bagundi ee series adjust ment is most important in every family 👍
Vellaki roju oka panchayati😛☺️
Super 🎉 video 📸
Chala bagundi
Rathnakar garu you are the natural artist and yours dialogues are spontaneous
Yes super episode ❤
Sister ee series ey teyandii continue chayandiii
Sowmya is not correct😮
I love this series please continue😊
రత్నాకర్ Sir యాక్టింగ్ super
Mise u nana and mama pedda dikkulekapothe practicaga nakutelusu ratnakar kaka nuvvu nijanga hirovu swagath carectar nadhe manchi stori hatap meetim andhari vandhanalu
Good message to all now a days. Really great.
Super super super🙏🙏🙏🙏🙏🙏🙏🙏