Garam Sathi Fun With Kids |

Поділитися
Вставка
  • Опубліковано 29 лис 2024

КОМЕНТАРІ • 17

  • @mazharsultana6834
    @mazharsultana6834 3 роки тому +8

    ఎప్పుడూ ఇలాగే హ్యాపీగా నవ్విస్తూ ఉండు god bless you

    • @Mahesh-tw9uv
      @Mahesh-tw9uv 3 роки тому +2

      ua-cam.com/video/lgfI3-Qkok4/v-deo.html

  • @swarnakumari2983
    @swarnakumari2983 3 роки тому +1

    Super 😅😅😅😅😁😀😀😂😂😂😂😂anna

  • @sumanmsl.1535
    @sumanmsl.1535 3 роки тому +3

    Wonderful Comedy 👍😁😁

  • @mammadali6136
    @mammadali6136 3 роки тому +1

    Super sathi Anna No1

  • @jvsravanti4085
    @jvsravanti4085 3 роки тому +1

    Ummuneeti power 😂😂😂

  • @nirmalagundeboina7644
    @nirmalagundeboina7644 3 роки тому +1

    Sattanna niku savitri cmneshan bagutadi

  • @raghukanike7537
    @raghukanike7537 3 роки тому +2

    Not only entertainment but also know Telangana politics.
    ప్రశ్నిస్తే రోడ్డు పై Advocateని నరికే స్థాయికి చేరిన TRS పరిపాలన...
    NagarjunSagarహాలియా బహిరంగ సభలో నిరసన తెలిపిన ప్రజలను KCR కుక్కలు అన్నాడు. ఎంత అప్రజాస్వామికం..
    కేసీఆర్ KTR లని ప్రశ్నిద్దాం?
    తెలంగాణ రాష్ట్రం వచ్చాక కాపలా కుక్క లాగా ఉంటా... నాకు ఏ పదవి వద్దు..
    దళితుడే ముఖ్యమంత్రి...
    నా కుటుంబం నుంచి ఎవ్వరూ రాజకీయ పదవులు ఇవ్వను... అన్నాడు KCR
    1)నిరుద్యోగులకు చెప్పిన హామీ?
    2)ఉస్మానియా హాస్పిటల్ పునర్నిర్మాణం?
    3)IAS జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ k నాగేశ్వర్,సీనియర్ ఇంజినీర్లు కాళేశ్వరం ప్రాజెక్టు వలన తెలంగాణకి భారీ నష్టం జరుగుతుంది అని చెప్పారు. అయిన కమిషన్స్ కోసం ఈ ప్రాజెక్ట్ వల్ల కోటి ఎకరాలకు నీళ్లు ఇస్తామని కేసీఆర్ ప్రభుత్వం అబద్ధం?
    4)సకాలంలో రాని ఫీ రేయింబర్సుమెంట్, స్కాలర్షిప్ రాని విద్యార్థుల ఆర్థిక కష్టాలు,భాదలు
    5)కాంట్రాక్ట్ ఉద్యోగం పెర్మనెంట్?
    6)రైతులకు ఉచిత ఎరువులు?
    7) డబుల్ bedroom ఇల్లు కోసం ఎదురుచూపులు?
    8)6నెలల్లో ప్రతీ ఇంటికి భగీరత ఉచిత త్రాగు నీరు?
    9)hyd పాత బస్తీలో జరుగుతున్న అతిక్రమణలు, అక్రమ కట్టడాలు, నాలా కబ్జా
    10)RTC కార్మికులు, తెలంగాణ ఉద్యోగులకు PRC, అలెవెన్సు, ప్రమోషన్స్?
    11)కొత్త రేషన్ కార్డ్?
    12) ప్రైవేట్ టీచర్ ఆర్థిక కష్టాలు
    13)ప్రభుత్వ యూనివర్సిటీ లకు నిధులు మంజూరు చేయకుండా,ఖాళీలు భర్తీ చేయకుండా, కొత్తగా5 ప్రైవేట్ యూనివర్సిటీల ఏర్పాటు?
    14)తెలంగాణ గల్ఫ్ బాధితులకు
    15)NRI లకు ఇచ్చిన NRI పాలసీ అమలు?
    16)మల్లన్న సాగర్, మిడ్ మానేరు ప్రాజెక్ట్ బాధతుల నష్టపరిహారం, ఉద్యోగ కల్పన?
    17)సన్న వడ్లు మద్దత్తు ధర?
    18)రైతులకు రుణమాఫీ?
    19) 3000 రైతులు ఆత్మహత్య?
    20)నెరేళ్ళలో అక్రమ ఇసుక రవాణాను అడ్డుకున్న దళితులపై దాడి?
    21)TRS నాయకులు రసమయి, మహిపల్ రెడ్డి జర్నలిస్ట్ లను తిట్టిన భూతులు?
    22) MLA ముత్తిరెడ్డి, మల్లారెడ్డి ,ఎర్రబెల్లి దయాకరరావు లాంటి నాయకుల,కార్పొరేటర్ల భూ,చెరువుల కబ్జాలను,ఇసుక అక్రమ రవాణా?
    23)ఆదిలాబాద్లో భైన్సాలో నష్టపోయిన 50ఇండ్ల బాధితులకు సహాయం?
    24)అక్షరాస్యత, ప్రభుత్వ వైద్యంలో దేశంలో తెలంగాణ కింది నుండి2 స్థానం చేరడం?
    25)నిరుద్యోగ భృతి?
    26)SC ST లకు 3ఎకరాల భూమి హామీ?
    27)యాదాద్రి గుడి నిర్మాణంలో భూముల కుంభకోణం?
    28)సింగరేణి కార్మికులకు ఇచ్చిన హామీల?
    29)వరంగల్ లో టెక్స్ట్ టైల్ పార్క్? 30)కాళోజీ కళాక్షేత్రం నిర్మాణం?
    31)10000మందికి వరంగల్ I.T హబ్ లో ఉద్యోగాల హామీ?32)కొత్తAIRPORT ?33)కొత్త ఔటర్ రింగ్ రోడ్డు? గూర్చి
    34)LRS ?
    35)కొత్తగా తీసుకుని రాబోతున్న BRS?
    36)ప్రతీ మండలంలో 30పడకల హాస్పిటల్?
    37)ప్రతీ జిల్లాకు NIMS హాస్పిటల్?,నియోజకవర్గంలో కొత్త సూపర్ స్పెషలిటి హాస్పిటల్ హామీ?
    38)ప్రతీ మండలానికి residential కళాశాల హామీ?
    39)కౌలు రైతుల కష్టాల? పెండింగ్ లో గొల్ల కుర్మా సోదరులకు గొర్రెల పంపిణీ?
    40)మిషన్ భగీరత లో ఉద్యోగం తీసివేసిన వర్క్ ఇన్స్పెక్టర్?
    41)ఉద్యోగం తీసివేసిన ఫీల్డ్ అసిస్టెంట్?
    42)మల్లా రెడ్డి నకిలీ కాలేజ్?
    43)అద్దాల లాంటి రోడ్లు?,మూసి నది,ఉషేన్ సాగర్ శుద్ధి?
    44)హైద్రాబాద్ లో స్కై వే, ఆకాశ హార్మ్యాలు నిర్మాణం?
    45)తెలంగాణలో My Home,Megha సంస్థల టెండర్లు, కాంట్రాక్ట్ బిజినెస్ వివరాలు గూర్చి
    46)మిగులు బడ్జెట్లో ఉన్న ధనిక రాష్ట్రాన్ని, ఇప్పుడు ప్రతి తెలంగాణ వ్యక్తి పై ఉన్న ₹80,000 అప్పు?
    47)గిరిజన,ముస్లిం12% రెజర్వేషన్ అమలు?
    48)ఆరోగ్య శ్రీ బకాయిలు చెల్లింపు?
    49) అమర వీరుల కుటుంబం నుంచి ఎంత మందిని చట్ట సభలోకి పంపించారు? 50)గ్లోబరీనా ఇంటర్ ఫలితాల వల్ల స్టూడెంట్స్ ఆత్మహత్య?
    51)ధరణి website వల్ల జరిగిన ఇబ్బందులు?
    52)విత్తన ఉత్పత్తి కేంద్రాలు పెట్టి దేశానికి విత్తనాలు తెలంగాణ నుంచి ఎగుమతి?
    53)చాకలి రజకులకు చెప్పిన హామీలు?
    54)ప్రతి రైతు భూమికి soil టెస్ట్?
    55)ప్రతీ రైతు భూమి హద్దుల సర్వే?
    56)డల్లాస్ గా హైదరాబాద్ ? పాత బస్తి ని ఇస్తాంబుల్?
    57)3016/-నిరుద్యోగ భృతి?
    58)హెయిర్ కట్ షాప్స్ వాళ్లకు ఇచ్చిన హామీలు?
    59)మహిళ self హెల్ప్ సంఘానికి చెప్పిన హామీలు?
    60)TIMS హాస్పిటల్?
    61)మైనింగ్ యూనివర్సిటీ?
    62)హాఫీజ్ పేట,మియపూర్ భూముల కుంభకోణం?
    63)జర్నలిస్ట్ అందరికీ డబల్ బెడ్రూం, హెల్త్ కార్డ్స్?
    64)Divis Laboratory సంస్థ యొక్క మోసాలు?
    65)50% ఖాళీలతో హాస్పిటల్స్,సంస్థలు,శాఖలు,యూనివర్సిటీలు,కాలేజ్?
    66)యాదాద్రి అభివృద్ధి చూడనికే13సార్లు వెళ్ళాడు.కానీ కరోనా టైమ్ లో,Hyd,వరంగల్ లో వరదలు,ఇంకా రాష్ట్రంలో చాలా దుర్ఘటనల దగ్గరికి వెళ్ళడు?
    67)పక్క రాష్ట్రం రైతులకు ఫోన్ చేసి దిగుబడి,పెట్టుబడి ఎంత అని అడుగుతాడు కానీ మన రాష్ట్ర రైతుల కంది,పల్లి,శనగ పంట కొనుగోలు గూర్చి స్పందించడు?
    -అలాగే కేంద్రంలో BJPమోడీ కూడా వేస్ట్.

  • @milkyfunbox7159
    @milkyfunbox7159 3 роки тому +2

    😂😂😂😂

  • @mazharsultana6834
    @mazharsultana6834 3 роки тому

    👏🌹😆😂

  • @mahakalimahesh8684
    @mahakalimahesh8684 3 роки тому

    😁😁😁😁

  • @jagansomu9073
    @jagansomu9073 3 роки тому

    Aavida matladam tagginchi..satti ni mayladanista bauntadi

  • @NareshYadav-yd6yj
    @NareshYadav-yd6yj 3 роки тому

    Tvన్యూస్ ఛానల్,న్యూస్ పేపర్లు,social మీడియా నిజాలు చెప్పండి జనాలకు🙏
    #తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం బెల్లి లలిత,మరోజు వీరన్న,prof కేశవరావు జాదవ్, ఇంద్రా రెడ్డి,ముఖ కరుణాకర్,1969ఉద్యమకారులు, ప్రొఫెసర్ జయ శంకర్(1952నుంచి 2011వరకు), కానిస్టేబుల్ కృష్ణయ్య, దొడ్డి కొమురయ్య,గాదె ఇన్నయ్యా, తెలంగాణ కవులు కళాకారులు,ఉస్మానియా విద్యార్థుల,1200 మంది ఆత్మ బలిదానాలు,సకల జనుల సమ్మె.....కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే వచ్చింది అని వార్తలు చూపొద్దు.
    💐TRS నాయకులు ముత్తిరెడ్డి యాదగిరి, మల్లారెడ్డి, TRS MP MLA ,TRS కార్పొరేటర్ చేస్తున్న అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా, నాలా భూములపై,చెరువు శిఖం భూములపై అక్రమ కట్టడాలు చూపండి
    #రెండు సంవత్సరాల క్రితం KCRకుర్చీ వేసుకొని కూసోని SLBC ని పూర్తి చేస్తా.. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా అన్నాడు..కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు..
    #హైదరాబాద్ లో అక్రమ నాల కబ్జాలను కంట్రోల్ చేశారా?
    #SC ST సబ్ ప్లాన్ నిధుల దారి మల్లింపు జరుగుతోంది
    💐యాదాద్రి దేవాలయం కొత్తగా కట్టడం వల్ల భూమి, ఇల్లు, ప్లాట్ కోల్పోయిన బాధితుల కష్టాలు
    💐ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామాను సరిగా పనిచేస్త లేవు
    #ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ, పాలమూరు లాంటి చాలా ప్రభుత్వ స్కూల్, కాలేజ్, university లో చాలా పోస్టులు ఖాళీ. హాస్టల్ రూమ్ లు చాలా పాత గా ఉన్నాయి, వసతులు కొత్తగా ఏర్పాటు చేయాలి.
    💐విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు. దానివల్ల సొంతంగా డబ్బులు చెల్లిస్తున్నారు
    కేసీఆర్ సిద్దిపేట సభలో #సిద్దిపేట లేకపోతే కేసీఆర్ లేడు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ లేదు#అన్నారు
    💐కరోనా కష్ట కాలం నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ టీచర్ల కు ఎలాంటి సహాయం అందటం లేదు. వాళ్ళు ధర్నా చేస్తే, పోలీసులు లాఠీ లతో కొట్టి జైలు లో వేసారు.
    #2016 నుంచి రుణ మాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు
    💐కరోనా వచ్చినప్పటి నుంచి గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకాO.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు.
    #నిజమైన అర్హులైన వారికి డబల్ బెడ్ రూంలు రావడం లేదు కదా...
    💐కరోనా వచ్చి ప్రైవేట్ హాస్పిటల్స్ అడ్మిట్ అయ్యి, లక్షల రూపాయల దోపిడికి గురైన రోగుల కష్టాలు
    💐పెర్మనెంట్ కానీ తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల భాదలు
    #నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. శారీరకంగా,మానసికంగా వాళ్ళ భాదలు
    💐ఆదిలాబాద్ భైన్సా లో అల్లర్ల వల్ల డబ్బు,బైక్,బంగారం, లక్షల రూపాయల నష్టం జరిగిన 50కుటుంబాల భాదలు టీవీ లో చూపండి.
    #మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా వచ్చిందా?
    #ప్రతి నియోజిక వర్గంలో వెయ్యి పడకల ఆసుపత్రి?
    #గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు?
    #బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు?
    #కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు?
    #ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా?
    💐₹3016/-నిరుద్యోగ భృతి?
    💐కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తున్నాయా?
    #తెలంగాణ రాక ముందు, వచ్చాక cmకేసీఆర్ గారి, ktrగారి,కవిత గారి, సంతోష్ రావు, హరీష్ రావు గారి, TRS నాయకులు బాల్క సుమన్,మల్లా రెడ్డి,తలసణి శ్రీనివస్ యాదవ్ గార్ల ఆస్తులు ఎంత పెరిగాయి, ఎట్లా పెరిగాయి వార్తలు చూపండి
    #కొత్త రేషన్ కార్డ్ కష్టాలు?
    💐హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడులను,అక్రమాలను,కబ్జాలను గూర్చి, ట్రాఫిక్ రూల్స్ గూర్చి జనాలకు చూపండి
    #తెలంగాణ గల్ఫ్ బాధితుల భాదలు చూపండి
    💐kg to pg ఉచిత నిర్బంధ విద్య అమలు అవుతాలేదు. విద్య కేవలం వ్యాపారం గా మారింది.
    #రైతులు ధాన్యం అమ్మెటప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ తక్కువ ధరకు కొంటారు. ఈ విదంగా మోసపోయిన రైతుల భాదలు చూపండి
    #కౌలు రైతుల్ని కష్టాలు పట్టించుకోలేదు, రైతుబంధు సాయం భూస్వామీ మాత్రమే తీసుకుంటున్నాడు
    💐 సుమారు3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కుటుంబాల కన్నీటిని చూపండి
    #గౌరవ కేసీఆర్, KTR,హరీష్ రావు సిద్దిపేట గజ్వెల్, సిరిసిల్ల ను అభివృద్ధి చేశారు.పక్కన జిల్లాల బాధలు పట్టించుకోరా? చుట్టుపక్కల జిల్లాలో కొత్త హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, రోడ్లు, లాంటి వసతులు కల్పించడం లేదు.ఎందుకు?
    #ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న భూ అక్రమాలు?🙏ఈ మెసేజ్ copy & షేర్

  • @parshuramjaligama2321
    @parshuramjaligama2321 3 роки тому

    😄😄😄

  • @harishdharmani854
    @harishdharmani854 3 роки тому

    Tvన్యూస్ ఛానల్,న్యూస్ పేపర్లు,social మీడియా నిజాలు చెప్పండి జనాలకు🙏
    #తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కారణం బెల్లి లలిత,మరోజు వీరన్న,prof కేశవరావు జాదవ్, ఇంద్రా రెడ్డి,ముఖ కరుణాకర్,1969ఉద్యమకారులు, ప్రొఫెసర్ జయ శంకర్(1952నుంచి 2011వరకు), కానిస్టేబుల్ కృష్ణయ్య, దొడ్డి కొమురయ్య,గాదె ఇన్నయ్యా, తెలంగాణ కవులు కళాకారులు,ఉస్మానియా విద్యార్థుల,1200 మంది ఆత్మ బలిదానాలు,సకల జనుల సమ్మె.....కేవలం కేసీఆర్ వల్ల మాత్రమే వచ్చింది అని వార్తలు చూపొద్దు.
    💐TRS నాయకులు ముత్తిరెడ్డి యాదగిరి, మల్లారెడ్డి, TRS MP MLA ,TRS కార్పొరేటర్ చేస్తున్న అక్రమ ఇసుక దందా,మైనింగ్,భూ కబ్జా, నాలా భూములపై,చెరువు శిఖం భూములపై అక్రమ కట్టడాలు చూపండి
    #రెండు సంవత్సరాల క్రితం KCRకుర్చీ వేసుకొని కూసోని SLBC ని పూర్తి చేస్తా.. ఎవడు అడ్డం వస్తాడో నేను చూస్తా అన్నాడు..కానీ ఇప్పటికీ పూర్తి కాలేదు..
    #హైదరాబాద్ లో అక్రమ నాల కబ్జాలను కంట్రోల్ చేశారా?
    #SC ST సబ్ ప్లాన్ నిధుల దారి మల్లింపు జరుగుతోంది
    #కల్వకుర్తి, కాళేశ్వరం,కర్వేన లాంటి అనేక ప్రాజెక్టుల కాలువలకు,బ్రిడ్జి,గోడలకి,డ్యామ్ నిర్మాణం లో నాణ్యత లేదు.. దాని వల్ల బొక్కలు పడుతున్నాయి.. Repair లు చేస్తున్నారు
    💐యాదాద్రి దేవాలయం కొత్తగా కట్టడం వల్ల భూమి, ఇల్లు, ప్లాట్ కోల్పోయిన బాధితుల కష్టాలు
    💐ఉస్మానియా హాస్పిటల్ లో జులై2020 లో వర్షపునీరు, డ్రైనేజి నీళ్లు వచ్చాయి కదా.. మరి ఇప్పటికైనా హాస్పిటల్ పునర్నిర్మాణం చేయలేదు. స్కానింగ్, మెషినరీ, సామాను సరిగా పనిచేస్త లేవు
    #ఉస్మానియా యూనివర్సిటీ,కాకతీయ, పాలమూరు లాంటి చాలా ప్రభుత్వ స్కూల్, కాలేజ్, university లో చాలా పోస్టులు ఖాళీ. హాస్టల్ రూమ్ లు చాలా పాత గా ఉన్నాయి, వసతులు కొత్తగా ఏర్పాటు చేయాలి.
    💐విద్యార్థుల స్కాలర్షిప్ లు, ఫీ రేయింబర్సుమెంట్ టైమ్ కి రావడంలేదు. దానివల్ల సొంతంగా డబ్బులు చెల్లిస్తున్నారు
    💐కరోనా కష్ట కాలం నుంచి ఇప్పటివరకు ప్రైవేట్ టీచర్ల కు ఎలాంటి సహాయం అందటం లేదు. వాళ్ళు ధర్నా చేస్తే, పోలీసులు లాఠీ లతో కొట్టి జైలు లో వేసారు
    #2016 నుంచి రుణ మాఫీ కోసం రైతులు ఎదురుచూస్తున్నారు
    💐కరోనా వచ్చినప్పటి నుంచి గాంధీ హాస్పిటల్ లో ఇప్పటివరకు ఇంకాO.P సరిగా చూడడం లేదు, ఆపరేషన్స్ చేయడం లేదు
    💐పెర్మనెంట్ కానీ తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగుల భాదలు
    #కేవలం కేసీఆర్ కుల,బంధు, కుటుంబ సభ్యులకు చట్ట సభల్లో ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు?....అన్ని కులాల ప్రజలకు చట్టసభల్లో సమానంగా అవకాశం ఇవ్వాలి కదా....
    #నెరేళ్ళ లో ఇసుక అక్రమ రవాణాను కొంతమంది దళితులు అడ్డుకుంటే, పోలీసులు వారిని చిత్ర హింసలు పెట్టారు. వాళ్లపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. వాళ్లపై రౌడీ షీట్ ఓపెన్ చేశారు. శారీరకంగా,మానసికంగా వాళ్ళ భాదలు
    💐ఆదిలాబాద్ భైన్సా లో అల్లర్ల వల్ల డబ్బు,బైక్,బంగారం, లక్షల రూపాయల నష్టం జరిగిన 50కుటుంబాల భాదలు టీవీ లో చూపండి.
    #మల్లన్న సాగర్,మిడ్ మానేరు వల్ల భూమిని కోల్పోయిన రైతులకు నష్ట పరిహారం సరిగ్గా వచ్చిందా?
    #ప్రతి నియోజిక వర్గంలో వెయ్యి పడకల ఆసుపత్రి?
    #గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు?
    #బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు?
    #కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు?
    #ప్రతి ఇంటింటికి ఫ్రీ నల్లా త్రాగు నీళ్లు అందుతున్నాయా?
    💐₹3016/-నిరుద్యోగ భృతి?
    💐కాళేశ్వరం ప్రోజెక్టు నుంచి ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తున్నాయా?
    #తెలంగాణ రాక ముందు, వచ్చాక cmకేసీఆర్ గారి, ktrగారి,కవిత గారి, సంతోష్ రావు, హరీష్ రావు గారి, TRS నాయకులు బాల్క సుమన్,మల్లా రెడ్డి,తలసణి శ్రీనివస్ యాదవ్ గార్ల ఆస్తులు ఎంత పెరిగాయి, ఎట్లా పెరిగాయి వార్తలు చూపండి
    #కొత్త రేషన్ కార్డ్ కష్టాలు?
    💐హైడెరుబాద్ లో పాత బస్తీలో MIM పార్టీ దాడులను,అక్రమాలను,కబ్జాలను గూర్చి, ట్రాఫిక్ రూల్స్ గూర్చి జనాలకు చూపండి
    #తెలంగాణ గల్ఫ్ బాధితుల భాదలు చూపండి
    💐 విద్య కేవలం వ్యాపారం గా మారింది.
    #రైతులు ధాన్యం అమ్మెటప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో trs బ్రోకర్లు, కమిషన్ ఏజెంట్స్ తక్కువ ధరకు కొంటారు. ఈ విదంగా మోసపోయిన రైతుల భాదలు చూపండి
    #కౌలు రైతుల్ని కష్టాలు పట్టించుకోలేదు, రైతుబంధు సాయం భూస్వామీ మాత్రమే తీసుకుంటున్నాడు
    💐 సుమారు3600 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ కుటుంబాల కన్నీటిని చూపండి
    #గౌరవ కేసీఆర్, KTR,హరీష్ రావు సిద్దిపేట గజ్వెల్, సిరిసిల్ల ను అభివృద్ధి చేశారు.పక్కన జిల్లాల ప్రజల బాధలు పట్టించుకోరా? చుట్టుపక్కల జిల్లాలో కొత్త హాస్పిటల్స్, మెడికల్ కాలేజ్, రోడ్లు, లాంటి వసతులు కల్పించడం లేదు.ఎందుకు?
    #ఫార్మా సిటీ పేరుతో జరుగుతున్న భూ అక్రమాలు?🙏ఈ మెసేజ్ copy &షేర్