КОМЕНТАРІ •

  • @kakatikings6373
    @kakatikings6373 Рік тому

    Praise the lord daddy 🙏🙏🙏

  • @jacobpremjacob2723
    @jacobpremjacob2723 Рік тому +1

    Praise the Lord Brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @thandaakshithagoud4474
    @thandaakshithagoud4474 Рік тому

    Praise the lord daddy 🙏

  • @PremKumar-ez6df
    @PremKumar-ez6df Рік тому

    అద్బుతం మంచి స్వరం బ్రదర్ చాలా మంచి సాహిత్యం గ్లోరీ...💐💐💐🙌🙌

  • @DurgaRao-vq4lj
    @DurgaRao-vq4lj Рік тому

    🙏⛪🙏

  • @sindhugolla4987
    @sindhugolla4987 11 місяців тому

    నాతోడుగా ఉన్నవాడవే..! నాచేయి పట్టి నడుపు వాడవే...! యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా... యేసయ్యా.... కృతజ్ఞత స్తుతులు నీకేనయ్యా... 2 ||నాతోడు||
    1. నా అనువారు నాకు దూరమైనా నా తల్లి తండ్రులే నాచేయి విడచినా. . ఏక్షణమైనా నన్ను మరువకుండ ఆ ఆ ఆ... 2 నీ ప్రేమతో నన్ను హత్తుకొంటివే...... 2 [నాతోడు ||
    2. నా పాదములు జారిన వేళ నీకృపతో నన్ను ఆదుకొంటివే......
    నీ ఎడమచేయి నా తలక్రింద ఉంచి.. ఆ..... ఆ.... ఆ 2 నీ కుడి చేతితో నన్ను హత్తు కొంటివే..... 2 ||నాతోడు||
    3. హృదయము పగిలి వేదనలోని కన్నీరు తుడిచే పరిస్థితిలో..... ఒడిలో చేర్చి ఓదార్చువాడా....ఆ.... ఆ.....ఆ.... 2 కన్నీరు తుడిచే నాకన్న తండ్రివే..... 2 ||నాతోడు ||

  • @DurgaRao-vq4lj
    @DurgaRao-vq4lj Рік тому

    Please prayer brother 🙏⛪🙏 Dubai lo