Ys Jagan సంక్షేమం తో AP కే నష్టం ఎందుకో Konda Surekha మాటల్లో | Telugu OneIndia

Поділитися
Вставка
  • Опубліковано 8 лис 2023
  • Konda surekha about ap politics | తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వరంగల్ తూర్పు అభ్యర్థి కొండా సురేఖ ఇంటర్వ్యూ
    #kondasurekha
    #cmjagan
    #chandrababunaidu
    #telanganaelections2023
    #telanganaelections
    #warangal
    #congress
    #revanthreddy
    #andhrapradesh
    ~PR.38~ED.234~CA.43~
    Follow on Twitter: / oneindiatelugu
    Follow on Facebook: / oneindiatelugu
    Follow on Instagram: / oneindiatelugu

КОМЕНТАРІ • 989

  • @vsrao7144
    @vsrao7144 7 місяців тому +37

    Super

  • @28.8.21
    @28.8.21 7 місяців тому +38

    రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరన్న సామెతను మీ కొండ ఫ్యామిలినే నిదర్శనం!!😅

  • @user-nu6et3qs4x
    @user-nu6et3qs4x 7 місяців тому +14

    Jai.jagan

  • @rayisrinu7095
    @rayisrinu7095 7 місяців тому +20

    Welcome

  • @malla.ganganna
    @malla.ganganna 7 місяців тому +25

    అమ్మ సురేఖ మేడం మీ తెలంగాణ రాష్ట్ర చూసుకుంటే బావుంటది మేడం

    • @fernandisjude2870
      @fernandisjude2870 7 місяців тому

      AP lo welfare ki karchu chesindi 1.34 crores and Credit chesindi 10 lakhs crores ...8.66 crores ekkadiki poyayi. AP lo liquor shops lo NO Digital payments ...money ekkadiki potundi ...Liquor kuda jagan party distilaries nunche vastundi. Who are getting benefited thru that liquor policy. Sand contracts given to JPR company which is very close relative to Jagan. Jagan has got 8 Palaces in AP and Telangana and other parts of India.

  • @karthiktvr1989
    @karthiktvr1989 7 місяців тому +45

    Madam ts lo meru alochincharu ap goreelu matram namaru😢😢

  • @damodard2065
    @damodard2065 7 місяців тому +31

    సురేఖ అవకాశవాది

    • @RavitejaIITR
      @RavitejaIITR 6 місяців тому

      Nuvvo thelivileni pichodivi. Pyscho CM gadidhi cheeku poyyi

  • @lakshmipathy7436
    @lakshmipathy7436 7 місяців тому +25

    Well said amma

  • @rajasrir9400
    @rajasrir9400 7 місяців тому +58

    ముందు తెలంగానాగురించి చూసుకోవాలి
    తరువాత ఇతరులగురించి కరెక్టు కాదు

    • @fernandisjude2870
      @fernandisjude2870 7 місяців тому +1

      AP lo welfare ki karchu chesindi 1.34 crores and Credit chesindi 10 lakhs crores ...8.66 crores ekkadiki poyayi. AP lo liquor shops lo NO Digital payments ...money ekkadiki potundi ...Liquor kuda jagan party distilaries nunche vastundi. Who are getting benefited thru that liquor policy. Sand contracts given to JPR company which is very close relative to Jagan. Jagan has got 8 Palaces in AP and Telangana and other parts of India.

    • @anumasukiran8615
      @anumasukiran8615 7 місяців тому

      Ycp jalaga😂 batch dappu kottadam thappa emi radhu

    • @chenchureddy9093
      @chenchureddy9093 7 місяців тому

      Aboooo ekkdaa chuukoooo nuuuu ? Jagan is best cm 👌

  • @kiasovajulia
    @kiasovajulia 7 місяців тому +17

    Very well said Surekha madame . You have said perfectly

  • @ramanaramana2167
    @ramanaramana2167 7 місяців тому +12

    నమక ద్రోహి పార్టీలు మర్చినటు కాదు

  • @konavinod1383
    @konavinod1383 7 місяців тому +16

    Thanks konda Sureka garu nice Talking medam 👌🏻👌🏻👌🏻👍👍👍💐💐💐

  • @subramanyamkodamarty428
    @subramanyamkodamarty428 7 місяців тому +15

    Balanced statement with wisdom, appreciate your Frankliness.

  • @chanduvippatoori2099
    @chanduvippatoori2099 7 місяців тому +6

    Super akka

  • @vandavasuvenkaat8697
    @vandavasuvenkaat8697 7 місяців тому +8

    Super madam
    Maaa gorayluku ardamkavtamla
    ...

  • @sharifshaik5635
    @sharifshaik5635 7 місяців тому +3

    Good answer

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 7 місяців тому +11

    Amma Maa ap prajalu gorrelu Anni free gaa kavaali

    • @Democracy12345
      @Democracy12345 7 місяців тому

      నిజమేరా బాబు!అందుకే గొర్రెల నాయకుడు బాబు ఫ్రీ సిలిండర్ లు బస్సుల్లో ఫ్రీ, ఇంట్లో పిల్లలందరికీ అమ్మఓడి, ఆడవాల్లకి ఫ్రీ గా డబ్బులు మరి వీటినేమంటారు రా బాబు!

  • @arya.sadgurumurthyas.murth4316
    @arya.sadgurumurthyas.murth4316 7 місяців тому +3

    🚴🤵‍♀️🚴 ఏమిటో కొండా సురేఖ గారు... కాస్త సూర్ఫణఖ గా మారిపోయారు. చంబాసురుడు చెల్లెలు గా వకాల్త పుచ్చుకున్నారా... ఏమిటీ ? 🙋☑️

  • @skhajavaliskhajavali3641
    @skhajavaliskhajavali3641 7 місяців тому +13

    Jai jaganna Jai ysrcp

  • @yelumalalakshmanarao1022
    @yelumalalakshmanarao1022 7 місяців тому +12

    అమ్మా, సురేఖమ్మ మీ తెలంగాలో రాజకీయం చోసుకోయ్యింది. జగన్ గారి కి
    అన్న అంత దమ్ము లేదు.
    మీరు రోజుకో పార్టీ మారుతారు.
    జై జగన్ జై వైస్సార్

  • @PhrP-qu6wc
    @PhrP-qu6wc 7 місяців тому +49

    అసూయతో మాట్లాడినట్లుగా వుంది.

    • @fernandisjude2870
      @fernandisjude2870 7 місяців тому +1

      AP lo welfare ki karchu chesindi 1.34 crores and Credit chesindi 10 lakhs crores ...8.66 crores ekkadiki poyayi. AP lo liquor shops lo NO Digital payments ...money ekkadiki potundi ...Liquor kuda jagan party distilaries nunche vastundi. Who are getting benefited thru that liquor policy. Sand contracts given to JPR company which is very close relative to Jagan. Jagan has got 8 Palaces in AP and Telangana and other parts of India.

    • @anumasukiran8615
      @anumasukiran8615 7 місяців тому +1

      Ycp jalaga batch ekkada padithey akkada

    • @hellowakeup6848
      @hellowakeup6848 7 місяців тому

      Daggaraki kuda jagan raaniyadam ledhu, veellaki eppudu oka god father kaavali 😂😂😂 vaalla peru cheppukuni dhochu kovadaniki 😂😂🎉🎉

  • @venkatrpyla3586
    @venkatrpyla3586 7 місяців тому +9

    అమ్మా, సురేఖమ్మా! ఎంత అన్యాయమమ్మా!! .మీ స్వార్ధాల కోసం.. ఇటలాంటి మాటలా???

    • @plnupdates3411
      @plnupdates3411 7 місяців тому +4

      Ame nijame matladindi meeke artam kavatam ledhu 😂😂

  • @sudhakararaoalapati2612
    @sudhakararaoalapati2612 7 місяців тому +27

    Well Said surekha madam garu🙏

  • @sujathag8296
    @sujathag8296 7 місяців тому +23

    సురేఖ గారు చంద్ర బాబు నాయుడు గారు అప్పు చెయ్య లేదా? ఆయన చేసిన అప్పులు మీ సొంత డబ్బుతో తీర్చరా?? రోజుకో పార్టీ మారే మీరు శ్రీరంగ నీతులు చెబుతున్నారు.... తప్పు చెయ్యక పోతే స్టే లు ఎందుకు తెచ్చుకుంటారు?? తప్పు చేయనప్పుడు ప్రూఫ్ చెయ్యాలి మేడం గారు... వీళ్ళు అందరి వడ్డీ వ్యాపారాలు పోయాయని ఏడుపు.... జగన్ గారు ముఖ్యమంత్రి గా ఉండాలి.... విద్యా, వైద్య విధానం చాలా బాగుంది.....

    • @pamularavi9595
      @pamularavi9595 7 місяців тому +2

      Super

    • @johnraj9384
      @johnraj9384 7 місяців тому

      Ippudu ee Congress vaallu ichey Schemes anni eemi own money istunda entii

    • @ankammaraomakkena9577
      @ankammaraomakkena9577 7 місяців тому

      Ap ki Enni it companys vachai etha madiki jobs vachai ycp ki vote vesi miru emina bagunara

    • @johnraj9384
      @johnraj9384 7 місяців тому

      @@ankammaraomakkena9577 it companies vastheney development anna wrong idea lo endhuku unnaru brother....

    • @johnraj9384
      @johnraj9384 7 місяців тому

      @@ankammaraomakkena9577 it lo jobs ippudu govt lo raledhu.... Poina govt lo enni vachayo cheppochu ga mari

  • @thekingsman7668
    @thekingsman7668 7 місяців тому +9

    Ysr yenni projects kattinchaadu five years lo cbn meeda fake propaganda chesaaru cbn garu kattinchaaru projects

  • @lakshumuyashod6683
    @lakshumuyashod6683 7 місяців тому +9

    మహానటి మాట్లాడుతుంది ప్రతి రాష్ట్రం అప్పు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఎందుకు ప్రకటించింది మీకు మీ పార్టీకి బుద్ధి లేక మీరు మీ పార్టీ తెలంగాణను అప్పులపాలు చేయాలని ప్రకటించారు

  • @TheJovial1970
    @TheJovial1970 7 місяців тому +27

    కొండా సురేఖ గారు చెప్పిన ఈ మాటలు రాజకీయ ప్రేరేపితం అని అనిపించేలా ఉన్నాయి. లేదా ఆమెకు జగన్మోహన్రెడ్డి మీద ఉన్న కోపంతోనే ఈ మాటలు చెప్పినట్లు ఉన్నాయి. అలా కాకుండా మనసులో మాట ఉన్నది ఉన్నట్లు చెప్పే అవకాశం మన రాజకీయ నాయకులకు లేదనే నేను నమ్ముతున్నాను.

    • @fernandisjude2870
      @fernandisjude2870 7 місяців тому

      AP lo welfare ki karchu chesindi 1.34 crores and Credit chesindi 10 lakhs crores ...8.66 crores ekkadiki poyayi. AP lo liquor shops lo NO Digital payments ...money ekkadiki potundi ...Liquor kuda jagan party distilaries nunche vastundi. Who are getting benefited thru that liquor policy. Sand contracts given to JPR company which is very close relative to Jagan.

    • @adithyabl2010
      @adithyabl2010 5 місяців тому

      పేటీయం కుక్క బిస్కెట్లు కి అలవాటు పడితే నీలానే ఆలోచిస్తారు

  • @narayanareddy8735
    @narayanareddy8735 7 місяців тому +11

    అందుకే ఒకటి విరిగింది

  • @nagulsharef3643
    @nagulsharef3643 7 місяців тому +4

    ఓ అక్క ముందు నువు గెలువు

  • @gorremuchuchejarlaiah9168
    @gorremuchuchejarlaiah9168 7 місяців тому +1

    సురేఖ akka గుడ్ స్పీచ్

  • @abdulkalam6
    @abdulkalam6 7 місяців тому +12

    YS Jagan has wasted such an golden opportunity to etch his own legacy in the development of AP. He instead indulged into cheap and grudge politics. He is bound to lose this upcoming election. Its almost impossible for yarcp to survive if they lose this election.

  • @ramanaramana3911
    @ramanaramana3911 7 місяців тому +3

    Soopr amma

  • @malli824
    @malli824 7 місяців тому +19

    జగన్ కు మీకు నచ్చ పోతె పోని మెడమ్,,,, రాజదాని లో బూములను మెత్తము వాళ్ల వె,,, బాబు ను కలువు కాని జగన్ గారి పాలన మంచిగా వుంది

    • @raghusm0984
      @raghusm0984 7 місяців тому +4

      సిగ్గు లేదుర నీకు.....

    • @rkkk2976
      @rkkk2976 7 місяців тому

      Madda gudisi pooo erripukaa thu me bhatukulu

  • @NazimamunishaSk-jf9rc
    @NazimamunishaSk-jf9rc 7 місяців тому +2

    Akka super

  • @jannenagendra6369
    @jannenagendra6369 7 місяців тому +3

    JAI TDP.JAI CBN SIR

  • @vandavasuvenkaat8697
    @vandavasuvenkaat8697 7 місяців тому +10

    Madam maku Ap ki 2024 freedom

  • @ramakrishnam3418
    @ramakrishnam3418 7 місяців тому +1

    Good

  • @ksrinivas3300
    @ksrinivas3300 7 місяців тому +4

    Too good 👍

  • @srinivasarigela6699
    @srinivasarigela6699 7 місяців тому +14

    వచ్చే government అయిన అప్పులు చెయ్య వలసిందే,లేక పోతే డబ్బులు చెట్లకు కాయవు కదా,లేకపోతే ఏవరైన సొంతంగా ఖర్చు పడతారా ?

  • @vidyasagarmyneedu2778
    @vidyasagarmyneedu2778 7 місяців тому +7

    Surekha gaaru meeru super

  • @ajaydasari3612
    @ajaydasari3612 7 місяців тому +77

    Good comments on CBN . Definitely CBN will be the next CM of Andhra Pradesh

    • @yerragudigiriharreddy2857
      @yerragudigiriharreddy2857 7 місяців тому +4

      Telangana cm avutadantaga cbn asale jasateeya party kada Telangana 119 chotla poti chestunnaru antaga ap lo prajalu appudo marchipoyaru enka Hyderabad lo setilar ga setil kavalsinde ap ki vachina cbn setilar gane chustunnaru prajalu

    • @madhumandli
      @madhumandli 7 місяців тому

      🤣🤣🤣

    • @kumarmallarapu2495
      @kumarmallarapu2495 6 місяців тому +1

      ​@@yerragudigiriharreddy2857 జలగై reddy pm anataga hmm taaku

  • @nallasanjeevareddy1153
    @nallasanjeevareddy1153 7 місяців тому +1

    Super 💯

  • @pradeepbondapalli7108
    @pradeepbondapalli7108 5 місяців тому +1

    Good maa

  • @kumarshanigarapu3947
    @kumarshanigarapu3947 7 місяців тому +4

    good

  • @madibakavenkatesh4543
    @madibakavenkatesh4543 7 місяців тому +4

    🇸🇱💯🦁

  • @user-jm3ry2fh9q
    @user-jm3ry2fh9q 7 місяців тому +1

    VERI GOOD VISLESHANA AKKA

  • @rajukumar-qw7bu
    @rajukumar-qw7bu 7 місяців тому +2

    Experience tho chepparu mam

  • @badahariprasadreddy78
    @badahariprasadreddy78 7 місяців тому +24

    జనాలకు 3 లక్షలు ఇల్లు కట్టించాడు లే అక్క.చంద్రబాబు,దయాకర్ రావు మిమ్మల్ని లేకుండా చేయాలని చూస్తే జగన్ అన్న వాళ్ళ నాన్న కదా అక్క మిమల్ని బ్రతికించింది.

    • @saibaba638
      @saibaba638 7 місяців тому

      Chandra babu mimalani lekunda chedham anukunte jagan vala nana save chesadu nee mokam thu bathuku

  • @mantrinagabhushanarao1582
    @mantrinagabhushanarao1582 7 місяців тому +4

    2019 లో 100 కోట్లు బడ్జెట్ తో అప్పజెప్పారు...

    • @raviteja-ys9jd
      @raviteja-ys9jd 7 місяців тому +1

      2014 lo 1,30000 kotla apputho cbn ki government icharu

    • @srinivasa8218
      @srinivasa8218 7 місяців тому +1

      2014లో 16000కోట్ల లోటు బడ్జెట్ తో చంద్రబాబు ప్రజలకు పన్నులు,చార్జీలపెంపు లేకుండా పాలించాడు..ఇది ఆంధ్రాలో చదువుకున్న ఏ వ్యక్తి ని అడిగినా చెబుతాడు..

  • @MDSATTAR-mu7xs
    @MDSATTAR-mu7xs 6 місяців тому

    Congratulation konda Surekha akka jaicongrese jaire a three-day garujaicbngaru

  • @gvramaraju4546
    @gvramaraju4546 7 місяців тому

    Yea very true konda surekha garu cheppindi

  • @santhoshperumal8587
    @santhoshperumal8587 7 місяців тому +6

    Baga cheparu

  • @baburaoarllagada9125
    @baburaoarllagada9125 7 місяців тому +3

    సరే తల్లి ఈసారి చంద్రబాబు బాబు గారికి మేము ఓటు వేసి సీఎం ను చేస్తాము.m l a లందరు జీతలు తీసుకోకుండా సేవచేసి అప్పు తీర్చండి.

    • @fernandisjude2870
      @fernandisjude2870 7 місяців тому

      AP lo welfare ki karchu chesindi 1.34 crores and Credit chesindi 10 lakhs crores ...8.66 crores ekkadiki poyayi. AP lo liquor shops lo NO Digital payments ...money ekkadiki potundi ...Liquor kuda jagan party distilaries nunche vastundi. Who are getting benefited thru that liquor policy. Sand contracts given to JPR company which is very close relative to Jagan. Jagan has got 8 Palaces in AP and Telangana and other parts of India.

  • @rafeesyed9150
    @rafeesyed9150 5 місяців тому +1

    Correct mam

  • @kanakalasatyanarayan4037
    @kanakalasatyanarayan4037 7 місяців тому

    Yes you're exactly correct madam ,, correct ga matladaru Konda surekha garu ,,ee pichivallaku theliyadam ledhu

  • @girim534
    @girim534 7 місяців тому +8

    👌👌👌👏👏👌

  • @maheshkoduri5432
    @maheshkoduri5432 7 місяців тому +1

    Thanks madeam

  • @n.nagaiahokn.nagaiah9413
    @n.nagaiahokn.nagaiah9413 7 місяців тому +1

    Baga chapparu sister

  • @anumolumallikarjunrao9165
    @anumolumallikarjunrao9165 7 місяців тому +14

    అమ్మ సురేఖమ్మ మీ కాంగ్రెస్ గెలిస్తే మీ సొంత డబ్బులు ఇస్తారా అమ్మ గారు

  • @narayanareddy8735
    @narayanareddy8735 7 місяців тому +3

    ముందు అక్క నెగ్గాలి కదా

  • @saiteja1344
    @saiteja1344 7 місяців тому +1

    Exactly true words

  • @butchayyaraja7044
    @butchayyaraja7044 7 місяців тому +71

    ధన్యవాదములు సురేఖ గారూ,
    మీలాంటి వారు ఆంధ్రప్రదేశ్ కి ఎన్నికలు కి వచ్చి సీబీన్, జనసేన వాళ్ళకి మద్దతు ఇవ్వండమ్మా

  • @JK0412
    @JK0412 7 місяців тому +10

    Jai Konda Jai

  • @kasiviswanadhamkalivarapu126
    @kasiviswanadhamkalivarapu126 7 місяців тому +2

    With out schemes cbn has taken debt of 2.65 lakh crs ....where as jagan has taken a debt 2.50 cr debt. No difference in AP debts with schemes or with out schemes. I strongly differ your analysis.
    Where cbn kept his debt money ?
    Is it in the hands of politicians?
    Let public think it over

  • @kommanapallymallesh3948
    @kommanapallymallesh3948 7 місяців тому +7

    Jai Konda,

  • @santhaborra3393
    @santhaborra3393 7 місяців тому +25

    Super 👌 surekha madam

  • @thumatiprasuna8113
    @thumatiprasuna8113 7 місяців тому

    Well said

  • @karunakardabbu3469
    @karunakardabbu3469 5 місяців тому

    Ammmmo next cm konda surekha

  • @apparaokurakula556
    @apparaokurakula556 7 місяців тому +2

    నిజమా అమ్మమ్మ

  • @nayak.b1739
    @nayak.b1739 7 місяців тому +28

    Good analisis K Surekha gaaru Unnadi unnattugaa chepparu thanks. Kaani maa AP prajalu ardham chesukonte santhosam leekunte mana kharma anukovaali.

  • @harikrishnavalikala3685
    @harikrishnavalikala3685 7 місяців тому

    Good version madam

  • @narasaiahrudrarapu6475
    @narasaiahrudrarapu6475 7 місяців тому

    Medam. Nice

  • @malladihemakumarmalladisat8116
    @malladihemakumarmalladisat8116 7 місяців тому +5

    Good speech Amma 🎉🎉🎉

  • @chalapatiraolukalapu9449
    @chalapatiraolukalapu9449 7 місяців тому +6

    కొండా సురేఖకు బుర్రదొబ్బింది తెలంగాణాలో సంకణాకవే

  • @ushakiranphotographyhnk5252
    @ushakiranphotographyhnk5252 7 місяців тому

    Nice medam

  • @lakshminarayana4259
    @lakshminarayana4259 7 місяців тому

    Sooper speech Amma🎉🎉

  • @jaisriram1635
    @jaisriram1635 7 місяців тому +15

    Jai CBN garu

  • @sreeramprasad5287
    @sreeramprasad5287 7 місяців тому +1

    You are correct

  • @neelamramesh5474
    @neelamramesh5474 7 місяців тому

    కొండా సురేఖ గారూ మీరంటే అభిమానం ఒకప్పుడు . కానీ ఇప్పుడు మీరు చెబుతున్న ..జగన్ అప్పు తెచ్చి ఇస్తున్నాడు అంటున్నారు .నిజమే జగన్ సి .ఎం గా పీఠం ఎక్కినప్పుడు ఖజానాలో కేవలం వంద కోట్లు మాత్రమె ఉన్నాయి . బాబు అప్పటికే రెండు లక్షల డెబ్బై కోట్లు అప్పు పెట్టి వెళ్ళాడు .ఆ స్థితిలో ఉన్న ఆర్ధిక స్థితి నుండి ఇప్పటికే 2 లక్షల 40 వేల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాడు జగన్ . కరోనా తో కష్ట కాలంలో రెండేళ్ళు పోగా ఈ రెండున్నర ఏళ్ళు అందరికీ న్యాయం చేశాడు జగన్ .ఆలోచించండి .

  • @girinaidu5543
    @girinaidu5543 7 місяців тому +18

    బాగా చెప్పారు. ప్రాజెక్ట్స్ grunchi chepparu. Cbn ఆరోజు సాఫ్ట్ వేర్ గురుంచి ఆలోచించకపోతే ఇప్పుడు హైదరాబాద్ ఇలావుంది కాదు ఇన్నికరువు కాటకాలు వచ్చిన ఎన్నో కుటుంబాలు బాగుపడుతున్నాయి. పెద్దప్రాజెక్టులు కట్టె బడ్జెట్ అప్పుడు అంతగా లే దు . Cbn తరువతా badjet బాగా పెరిగింది.

  • @vishnuvardhan-ih7cy
    @vishnuvardhan-ih7cy 7 місяців тому +3

    Worst cm in AP

  • @bandarusekar4984
    @bandarusekar4984 7 місяців тому +1

    Supar surakha ama

  • @KrishnaKrishna-xi4wr
    @KrishnaKrishna-xi4wr 7 місяців тому +1

    Great konda from jksm mudiraj snr ntr vrbmni tg

  • @subbarajuvuyyuri6867
    @subbarajuvuyyuri6867 7 місяців тому +6

    Correct 💯 percent

  • @madhukancherla7585
    @madhukancherla7585 7 місяців тому +3

    అమరావతి రాజదాని పూర్తి అయిపోయేది...సిగ్గు లేదు...తప్పు చేస్తే ఎవడైనా ఒకటే

    • @thekingsman7668
      @thekingsman7668 7 місяців тому +2

      Yem thappu chesaaru cbn

    • @kishorenadella1028
      @kishorenadella1028 7 місяців тому

      Sare jagan gadu kadtha annadu ga Amaravati ne Mari enduku kattaledhu

    • @mohanraok7917
      @mohanraok7917 7 місяців тому

      You mean త్వరలో నే తండ్రికి పట్టిన గతి తనయుడికి కూడా పడుతుందనే గా?

    • @madhukancherla7585
      @madhukancherla7585 7 місяців тому +1

      @@mohanraok7917 same babu ki పట్టిన గతి లోకేష్

  • @asudhakarreddy5519
    @asudhakarreddy5519 7 місяців тому

    Shabash madam Garu

  • @yourchoice2984
    @yourchoice2984 7 місяців тому

    మీ మనసు exalent అక్క పక్క state భాగుందాలి anne మీ మనసు ఎక్సలెంట్ అక్క

  • @imdutey7145
    @imdutey7145 7 місяців тому +10

    ఆంధ్రప్రదేశ్ నీ సర్వనాశనం చేసాడు అమ్మ ఈసారి చంద్రబాబు గారి గవర్నమెంట్ రాకపోతే ప్రజలు వేరే రాష్టాలకు పారిపోతారు

    • @brahmak9215
      @brahmak9215 7 місяців тому

      India lo ne no.1 state

    • @imdutey7145
      @imdutey7145 7 місяців тому

      ఏ స్టేట్ అన్నా no. 1 .తెలుగు రాష్టాలు రెండు సర్వనాశనం చేసారు అనుభవం లేని వాణ్ణి సీఎం చేస్తే ఇలానే ఉంటది ఇద్దరు పనికిరానివాళ్ళే

  • @rambabuvemsani227
    @rambabuvemsani227 7 місяців тому +5

    AMMA.
    ALL THE BEST

  • @chandrasekharsampadarao7542
    @chandrasekharsampadarao7542 7 місяців тому +2

    అమ్మ కొండమ్మచంద్రబాబు నాయుడు కూడా ఇంతకంటే డబల్‌ పథకాలు ప్రకటించాడుకొండమ్మ

  • @manikumarswamy8514
    @manikumarswamy8514 7 місяців тому

    👌👌👌👌👌 chela manchiga cheparu

  • @devakumarsevanth699
    @devakumarsevanth699 7 місяців тому +11

    అమ్మా మీరు TS గురించే ఆలోచిస్తే బాగుంటుంది

  • @tulugurambabu5095
    @tulugurambabu5095 7 місяців тому

    Super ga chepperu madam

  • @eswarjai
    @eswarjai 7 місяців тому

    🙏

  • @yacobramachandrapodi5635
    @yacobramachandrapodi5635 7 місяців тому +7

    Meeru jagan gari gurinchi matladakunda untey baguntundi medam
    Mee state gurinchi chusukondi

    • @nanduk1234
      @nanduk1234 7 місяців тому +1

      Avuna

    • @Bhagyamma-to8pm
      @Bhagyamma-to8pm 7 місяців тому

      Ami yenduku...nijamega chepputhunnaru... yengili methukulu yerukone vedhava

  • @gnm4558
    @gnm4558 7 місяців тому +6

    అమ్మా సురేఖ గారూ చంద్రబాబు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అయితే వరసగా రెండవ సారి ఎందుకు గెలవలేక పోయాడు బొత్తిగా 23 సీట్స్ ప్రజలు ఎందుకు ఇచ్చారు. రాష్ట్రం 2. ముక్కలు కాంగ్రెస్ చేస్తుంది అని తెలిసి పడిపోయే కాంగ్రెస్ కి అప్పటి కిరణ్ కుమార్ గవర్నమెంట్ కి విప్ జారీ చేసి మరీ తన ఎమ్మెల్యే లతో మద్దతు ఎందుకు ఇచ్చాడు. ఆ రోజు కిరణ్కుమార్ గవర్నమెంట్ పడిపోయి వుంటే అసెంబ్లీ లో రాష్ట్రం విడిపోవడానికి తీర్మానం చేసి వుండే వారు కాదు. రాష్ట్రం విడిపోయేది కాదు. చంద్రబాబు చేసిన పెద్ద తప్పు వలనే రాష్ట్రం రెండు ముక్కలు అయ్యింది. మీ తెలంగాణ కాంగ్రెస్ వాళ్ళు చెట్టుకొకరు.పుట్టకొకరు అయ్యారు. ఈ రోజు తెలంగాణలో టీడీపీ ఓట్ల కోసం ఈ పొగడ్తలు ..మీరు వెళ్లి చంద్రబాబుని కలిసినా అసలు మీరు ఎవరో కూడా గుర్తు పట్టే స్థితిలో ఆయనలేడు జ్ఞాపక శక్తి తగ్గింది మళ్లీ ఆయనే సీఎం అయితే పరిపాలన ఆయన చెయ్యడు. లోకేష్ జ్యోక్యం వలనే కదా ఆయన కేసుల్లో ఇరుక్కుంది. తప్పు చేసి దొరికిన వాళ్ళని కూడా వదిలి వెయ్యమని మీ సలహా అయితే అక్కడ కెసిఆర్ ని మీరు మీ కాంగ్రెస్ వాళ్ళు అవినీతి మీద ప్రశ్నించటం కూడా తప్పే కదా

    • @srinisri6681
      @srinisri6681 7 місяців тому

      CBN tappu cheste
      Jagan enni tappulu chesadu
      Asalu vaadu manishigaa brathakatam anavasaram

    • @veereshd5097
      @veereshd5097 7 місяців тому

      Okkasari ayina Jagananna appu techi panchakunda chesthey choodali ani undhi
      Atleast once

    • @gnm4558
      @gnm4558 7 місяців тому

      @@srinisri6681 జగన్ గవర్నమెంట్ మీద అసలు యే నిర్ణయం కూడా తీసుకోకుండా వేల కేసులు టీడీపీ వారు వేశారు పరిపాలన కోర్టుల ద్వారా చేయించాలి అని చూసారు.

  • @prasadsirtuitions2664
    @prasadsirtuitions2664 7 місяців тому

    Good desicion madam

  • @pamularavi9595
    @pamularavi9595 7 місяців тому +2

    అమ్మ సురేఖ miru ante maku chala garuvam unadi ma ap Gurunchi miku yanduku ముందు మీరు mla ga geluv

  • @kotthakotanagesh7899
    @kotthakotanagesh7899 7 місяців тому +5

    Thank you madam

  • @kopurisundarrao9409
    @kopurisundarrao9409 7 місяців тому

    Good madam