నేను నిన్న(23-11-22) మటన్ దమ్ మరియు ఫ్రై బిర్యాని తిన్నాను. అస్సలు బాగోలేదు, ఒకప్పుడు రుచిగా ఉందేమో! కానీ ప్రస్తుతం అస్సలు బాగోలేదు. నేను మంచి భోజనం ప్రియుడ్ని అందులోనూ మటన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మటన్ రుచిగా లేదు మరియు బిర్యానీ చాలా బిరుసుగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే... రియాజ్ బిర్యాని సమయం మరియు డబ్బు రెండు వృధా!
కేవలం ఫుడ్ గూర్చి,వారి జీవిత గమనం గూర్చి చెప్పడమే కాదు, నిజాయితీ గా వ్యాపారము చేయడం వలన ఎంతగా ప్రజాభిమానం చూరగొనగలమో నీ ద్వారా తెలుసుకొని ఎంతో మంది ప్రభావితులౌతున్నారు, ఇంత మంది అభిమానం చూర గొన్న నీవు నిజంగా దన్యుడువి శ్రీకాంత్!ప్రపంచంలో వున్న ఫుడ్ లవర్స్ నీకు ఎల్లప్పుడూ ఋణ పడివుంటారు.👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
2007 I was studying in Nellore tat time I used to taste pot biriyani in Riyaz...still I remember the name Riyaz... Biriyani is very good in taste & reasonable price ...as a Tamil girl I love Nellore & Andhra foods♥️
@Aadhan Food & Travel... ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. టేస్ట్ చేసిన ప్రతీ దగ్గర టేస్ట్ బాగుంటే బాగుందని, లేదా పరవాలేదు అని చెప్పండి అన్నింటి దగ్గర సూపర్ అని చెప్పకండి
Bro.nellore nunchi ..8km... Kovure undhi akkada... Chaanu bai biryani.60. Year s Undhi test is best.... Okkasari.. Velli review cheyyandi Thursday... Or Sunday.. Only today.. Morning 6 to 9 only.... Go for review
ఒకసారి తిన్నవాళ్లు రెండోసారి రారు ఎందుకంటే... టేస్ట్ మాత్రం దరిద్రంగా వుంది నేను ఒకసారి మటన్ బిరియాని తిన్నాను అందులో మటన్ కొవ్వు పదార్ధం మరియు పుచ్చిపోయిన టమాటో వచ్చింది పైగా ధర ఎక్కువ మోతాదు తక్కువ
You only travel in Andhra, why don't you explore in telengana. You have lots of varieties here, Please come to Hyderabad, you have thousands of varieties
నీ వీడియో చూసి ఈ రోజు వెళ్లి తిన్నాను బ్రో.. రేటు ఎక్కువ క్వాంటిటీ తక్కువ, హడావుడి , తినడానికి లేదు..వీడియో లో చెప్పినంత బాగోలేదు..ఓనర్ money pay చేస్తుంటే చాలా చిరాగ్గా మట్లాడాడు...😮😢
Babai నేను ఒక 50 రకాల biriyani తిన్న. నాకు బాగా నచ్చింది హైదరాబాద్ మరియు గుంటూరు. మీ నెల్లూరు వారు టమోటా బాగా వేస్తారు... స్వీట్ యెక్కువ ఉంటుంది. మీది అఖ్ని అసలు పేరు
Actually Only Riyaz hardword just he is giving credit to others its fake his father. Only cook for small functions after Riyaz took over his name become famous good person
రియాజ్ బిర్యాని నిజంగా సూపర్ నేను 25 సంవత్సరములు గ తింటున్నాను మటన్ బరియాని సూపర్ ప్రక్క జిల్లా వాళ్ళు రియాజ్ బిర్యాని కోసమే వస్తారు సూపర్.... సూపర్
బ్రదర్ మీరు చెప్పినంత సినిమా లేదు అక్కడ please don't blame people..
He is a true legend..Seeing him from years...Almost 70% of Biryani centers Had learned from him.....Lovely and Safest Biryani
Naku emnna ttinali ante mi videos chusthanu first 😋😋😋
నేను నిన్న(23-11-22) మటన్ దమ్ మరియు ఫ్రై బిర్యాని తిన్నాను. అస్సలు బాగోలేదు, ఒకప్పుడు రుచిగా ఉందేమో! కానీ ప్రస్తుతం అస్సలు బాగోలేదు. నేను మంచి భోజనం ప్రియుడ్ని అందులోనూ మటన్ అంటే నాకు చాలా ఇష్టం. ఇక్కడ మటన్ రుచిగా లేదు మరియు బిర్యానీ చాలా బిరుసుగా ఉంది. ఒక ముక్కలో చెప్పాలంటే... రియాజ్ బిర్యాని సమయం మరియు డబ్బు రెండు వృధా!
Correct
కేవలం ఫుడ్ గూర్చి,వారి జీవిత గమనం గూర్చి చెప్పడమే కాదు, నిజాయితీ గా వ్యాపారము చేయడం వలన ఎంతగా ప్రజాభిమానం చూరగొనగలమో నీ ద్వారా తెలుసుకొని ఎంతో మంది ప్రభావితులౌతున్నారు, ఇంత మంది అభిమానం చూర గొన్న నీవు నిజంగా దన్యుడువి శ్రీకాంత్!ప్రపంచంలో వున్న ఫుడ్ లవర్స్ నీకు ఎల్లప్పుడూ ఋణ పడివుంటారు.👌👌👌👌👌👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
వీడియో బాగుంది బ్రో.అప్పుడప్పుడు వెజిటేరియన్ మీల్స్ వీడియోస్ కూడా పెట్టండి... బ్రో
He kept lots of veg videos also
@Srinivas really bro he kept lots of veg videos please check onces
2007 I was studying in Nellore tat time I used to taste pot biriyani in Riyaz...still I remember the name Riyaz... Biriyani is very good in taste & reasonable price ...as a Tamil girl I love Nellore & Andhra foods♥️
Yes one the best mutton biryani riyaz Bhai biryani and even try Nellore famous ghee karam dosa near trunk road in Radha Madhav lane
Nellore lovers like here...😎
I have lot of experience with riyaz birayani 😍👍
Maa Nellore Riyaz 👍
Avunu nlr riyaz garu
Riyaz gari manchi mansaku sathakoti namaskararalu naaku kooda Riyaz gari biryani ruchi choodalani vundi
@Aadhan Food & Travel...
ఉన్నది ఉన్నట్టు చెప్పాలి. టేస్ట్ చేసిన ప్రతీ దగ్గర టేస్ట్ బాగుంటే బాగుందని, లేదా పరవాలేదు అని చెప్పండి అన్నింటి దగ్గర సూపర్ అని చెప్పకండి
Nellore sir adhi. Ap lo the best food district. Number one food district
మాది నెల్లూరు కాబట్టే చెప్తున్నా
@@MK-dk7hw
మేమూ గుంటూరు సోదరా. నెల్లూరు వచినపుడు మేము రుచి cheyadagga హోటల్స్ cheppandi
బిర్యానీ నాటుకోడి కర్రీ సూపర్... Bteh చేసేటప్పుడు వీక్లీ once తినేవాడిని....
East or west riyaz pot biryani is the best ❤️
Price,
So yammy riyaz biryani naku kuda biryani favarate very yammy Srikanth bro nice videos 😋😋👌👌
Biryani become source of food delivery industry.
Its Pulao,not Biryani thats what he said.He is very sensible👍
Nvu taste chesi..appudu cheppu
బుజ్జిగాడి బిర్యానీ సూపర్ టేస్ట్ Do video there also
Nenu first lo UA-cam lo video chusi antha promotion vuntundi soodi anukunna but velli tinnaka telisindi Adhbuthahaa... 😋
Radha theatre sandulo ghee karam dosa video chey bro
7th generation riyaz gaaru 🙏🙏🙏🙏🙏🙏🙏
Where is it
e video super srikanth garu 👌👌👌
Riyaz opp chinna shop untadhi akada kuda biryani super ga untadhi basha bhai biryani ❤️
My hometown Nellore ❤❤❤❤
Superrrrrr 😋
Maa nlr riyaz biryani 💓💓💓💓🎉🎉🎉🎉😘😘
Nice background music 🎶🎼
Super bro ,the way you explain the content is extraordinary
Nellore lo ekkadaunnadi
9.40 sec street byte Ravi anna photo back side❤️🥰
Can we get delivery to mumbai
Nenu try chess but taste is average genuine review eevara munda
Everyone likes his confidence
Hai bro VIJAYAWADA lo Nani punugulu ani కొత్త వంతెన దగ్గర వుంటుంది బ్రో అక్కడ bread Bujji super ga వుంటుంది బ్రో really superb okasri try చేయండి
Super Food Bro 🥩🥩🥩
Riyaz matan biriyani super bro neenu chalasallu tinnanu bro
Bro.nellore nunchi ..8km... Kovure undhi akkada... Chaanu bai biryani.60. Year s Undhi test is best.... Okkasari.. Velli review cheyyandi Thursday... Or Sunday.. Only today.. Morning 6 to 9 only.... Go for review
Great 👍 👌 👍
Anna nellore lo ekkada address chepara kocham
Anna biryani bagunda bagunda
Vrc center lo badham kheer taste cheyandi anna...
Worst ipoindhi Kumar garu badham kheer
Super bro ❤️🙏
God bless all child🙏 🙏❤❤❤
శ్రీ కాంత్ గారు మీరు తిన్నావా టీ కి బిల్ కడతారా లేక పోతే అభిమానం కొలది వాళ్ళు ఫుడ్ ఫ్రీ గా ఇస్తారా
Tq aadaan food and travel
Cost cheppandi bro
Genuine ga review cheppu bro...rating ivvu for every dish. Then ur videos will be more intresring
Enthaku rate enntha cheppare
Nellore akkada ina super ga unnutundi food
Super super undhi
Super👌👌👌👌👌👌
Please visit Nellore Ruchulu restaurant in Chittoor.
next video I'm waiting for ravulapalem
Food aasvadistu tinedi
Street byte ravi garu n srikanth gaaru
Mashallaha pappa super birtani
Mention rates as well
Wow very yummy
Nice video bro
You only explore biryani, come to telengana, Town by town you have lots of varieties, explore it
Sure andi
రియాజ్ బిర్యానీ 👨🍳👌👍
Nv ala oorinchaku bro...asalke Gujarat lo unna 😅
E hotel ni street byte valu inka baga explore chesaru
ఒకసారి తిన్నవాళ్లు రెండోసారి రారు ఎందుకంటే...
టేస్ట్ మాత్రం దరిద్రంగా వుంది నేను ఒకసారి మటన్ బిరియాని తిన్నాను అందులో మటన్ కొవ్వు పదార్ధం మరియు పుచ్చిపోయిన టమాటో వచ్చింది పైగా ధర ఎక్కువ మోతాదు తక్కువ
Jackpot kottav ayithe...adhedho cinemalo brahmanandam ku unnantha daridramlo unnattu unnav...
Riayaz gariki 🙏🙏
Mogal biryani video chai bro
proces chupinchandi biryanidhi
Qvntity chala thaku amount aku
Nellore fans
మీరు చెప్పినంత..ఏమి వుండదు అక్కడ..
Nellore food super bro. మిగత all district report బాగుండదు. Nellore real taste
Bro videos 10mn lopu chey bro manchi views vastay
Antha ledamma madi nellore
Mashaallah
Ela చేస్తారో చూపిస్తే బాగుంటది ఇలా వీడియో చేస్తే ఏమి లాభం బొంగు కూడా ఉపయోగం లేదు
Riyaz briyani 👌👌
You have not shown the preparation, infact we are aware of Riaz Biryani.
True Nellore people love reshma biriyani than this
Hotel riyaz worker reshma
Bro... I want that biriyani... Location pettu bro plzz
Please find in the description brother
Telangana lo ekkada AP biryanis dorakavu
Explore Hyderabad bawarchi biryani bro
You only travel in Andhra, why don't you explore in telengana.
You have lots of varieties here,
Please come to Hyderabad, you have thousands of varieties
Please share some. Barring hyderabad
You pay for them or jaganna scheme
Pot Biryani Entha 2 Member's Ki Saripothada Bro
@Avenger'bLAcK
Yes
Not interested. You lost one viewer by promoting the 'Muslim' card on food. Calling it 'Muslim Biriyani' ??? Communal channel.
Massbiryani
నీ వీడియో చూసి ఈ రోజు వెళ్లి తిన్నాను బ్రో.. రేటు ఎక్కువ క్వాంటిటీ తక్కువ, హడావుడి , తినడానికి లేదు..వీడియో లో చెప్పినంత బాగోలేదు..ఓనర్ money pay చేస్తుంటే చాలా చిరాగ్గా మట్లాడాడు...😮😢
👍
Iam also
Babai నేను ఒక 50 రకాల biriyani తిన్న. నాకు బాగా నచ్చింది హైదరాబాద్ మరియు గుంటూరు. మీ నెల్లూరు వారు టమోటా బాగా వేస్తారు... స్వీట్ యెక్కువ ఉంటుంది. మీది అఖ్ని అసలు పేరు
మీరు మారారు తు వాడు ఉమ్మి బిర్యానీ చేస్తాడు అది తినే నీవు బాగుంది అంటావు తూ
😋😋😋😋😋😋😋😋😋😋
Worst biriyanis in nellore previously they use to maintain presently worst biriyanis
Hyderabad lo branch pettandi riyaz bhai
Riyaz kadu bayya it's too old, go for reshma biriyani at vedayapalem that's super
Flower flower biryani leedhu
Ippudanta pakka commercial aipoindi akadaaa quantity kooda takkuva serve chestunnaru taste kooda average
Actually Only Riyaz hardword just he is giving credit to others its fake his father. Only cook for small functions after Riyaz took over his name become famous good person
Fake review echi janalunu mosam cheyadu bro, worst biryanu
Appudu vuna antha taste ledu bro ippudu aythe
Appudu unnantha aakali kooda manushulaku ippudu ledhu...try when ur fully hungry
@@kvsr37 oka month back try chesa bro full hungry thone naki liver fry nachindi but mutton biryani anta anipiyalle bayata taste lekane vundi