పెళ్లిళ్లు పార్టీలు అంటే విపరీతంగా ఖర్చు చేసి వాళ్ళ డాంబికాలు చూపించుకోవడానికి అనేక రకాల పాట్లు పడతారు అదంతా కేవలం మాకు ఉన్నది అని చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఇలాంటి సంఘటనల్లో మానవత్వంతో మంచి మనసుతో ముందరికి వచ్చేవాళ్లు ఎంతమంది ఉన్నారు
Job purpose Mangalagiri lo memu one year vunnam Andi akkada Ma owner kuda chalaa ibbandi peetedi memu inka house Kaali chesi vijaywada ki shift ayyam.kaani miru chepthunte naaku 😢 vachhayi
అమ్మా మీరు బైట వారి సంగతి చెప్పారు. మాఅత్తగారు పోతే స్వంత కూతుళ్ళు కొడుకు, కోడలనైన మమ్ములను ఇంట్లో కి రానీయలేదు.దోడ్లో కూర్చోపెట్టారు.ఆమె మాదగ్గరవుండమన్నా కూతుళ్ళకు సేవ చేసింది
నాక భర్త చనిపోయారు పసుపులేటి రామారావు గారు జర్నలిస్ట్ మేడం.కొంతమంది మా వీధిలో నేను ఎదురువస్తే ఆగిపోయి తర్వాత వెళ్తారు.ఇంకా ఉంది ఇలాంటి జబ్బు మేడం.చాలా మనసు బాధ మేడం. లక్ష్మీ hyd.
Memu 4 years back oka apartment lo unamu... Hyd lo. Watchman mother passed way. Watchman vallo chala years nundi adhe apartment lo untunaru. Vala mother treatment kosam hyd vacharu. Oka flat avida, vala mother ni apartment ki teesukuni ravadhu ani chepindi after death. Naaku chala badha vesindi. Valu owners , memu renters.
Chala chala manchi vedio chesaru medam garu Meru cheputhuntene edupu vachindi Maku sontha house ledu manchi manasu lenappudu evvaru em cheyyaleru medam garu
మా అమ్మ గారు చనిపోతే అద్దె ఇంట్లో మా అమ్మ పార్థివ దేహాన్ని ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు మా అమ్మ గారి పార్థివ దేహాన్ని ఒక హాస్పిటల్ లో రోజంతా ఉంచి హాస్పిటల్ లో మిషన్ ద్వారా బాడీనీ కాల్చేశారు మరుసటి రోజు ఆ బూడిదను తీసుకుని రావాల్సి వచ్చింది సొంత ఇల్లు ఉన్నవారినీ వారు చనిపోతే వాళ్ళ ఇంట్లోనే గొయ్యి తీసి వాళ్ళను బొందపెడతారేమో ఈ హైదరాబాద్ లో ఇంటిఓనర్స్ చాలామంది చాలా చాలా దారుణంగా ఉన్నారు అద్దెకు ఉన్న వారు కనీసం చిన్న తులసి మొక్క కూడా పెంచుకోకూడదు అలా కాదనీ చిన్న తులసి మొక్క పెంచుకుంటే గొడవలు పెట్టుకొని ఇల్లు ఖాళీ చేయమని అంటూ ఉంటారు మేడం
Ma mamma chanipothe, house owner intiki talam vesaru milu avutundhi ani. Bayata tent vesi karyam mugincham. Intha goram ga vuntaru manishulu. Karma vuntundhi, kacchitanga,
You're absolutely right.. Please compliment issue to both police and human rights .. Sani grahnm will punish them differently whoever involved till the end of life.. Due to this issues I purchased flat to my aged parents in 2012 (instantly spent 30lak) to live happily away from such incidents..
వున్నారు నాకూ చాలా జరిగాయి ఇంటి ఓనర్స్ చాలచుసాను మారరు వీళ్ళు మృగాలు మనుషులు కాదు పైన పెద్ద జడ్జి వున్నారు అదీ మరచిపోతున్నారు మనము డబ్బు మిద్దెలు దేవుడు ఇస్తేనే వచ్చాయి అదిమరచి అహంకారం చూపుతున్నారు దేవుడు ఎవరినీ వదలరూ నవ్వుతూ చేసే్తే ఏడుస్తూ అనుభవించాలి తప్పదు అదీ చాలామందికి తెలియ్యడం లేదు
Own house govt job etc old talk nowadays people like to live near place of work. Life is not own house govt job gold silver money. It is only adjustments.
Really Madam! Money is most imp.Later on Manishi pothe ilanti paddatulu paatinchevaare ekkuva. Maanavatvam ledu .Y could have specified the caste also madam.Chaala badhakaram.
Memu rent ki hyd lo untunamu ma owner mammalni chala torture pedtunaru valla behaviour tho ela ante edauna manchi food prepare cheskunna,manchi clothes veskunna pillala birthday celebration chesina etc illu vacate chedam ante tolets thakkuva and almost owners ilane unaru beeramguda lo....memu educated eh kada konchem kuda value undadu ishtam vachinatu matalu chi malli morning lechi poojalu chestaru endukk
అసలు ప్రపంచంలో వాడేదో శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోయేటట్టు, ఒక మనిషి చనిపోగానే 100 రూల్స్ పెడతారు చూశారా అదే పరమ చెత్త. అసలు రేపటి గురించి ఎవరికీ గ్యారెంటీ ఉండదు, ఎవడు ఎక్కడ ఎలా పోతాడో చెప్పలేము. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోవాల్సిందే. ఒక పుట్టుకను గాని మరణాన్ని గాని గౌరవంగా చూడలేని వాడు అంతకంతా అనుభవిస్తాడు.
Thats why wise people are converting to Christianity.......Great ONE WAY, ONE TRUTH AND THE LIFE is Lord JESUS CHRIST. No caste, no sex, no religion, no creed, no color in the way of believing Lord Jesus Christ..... So if anybody discriminated in the so called religion just have faith in the only God-= Jesus Christ. God lead all into Truth.
అవును. వాళ్ళు నిస్వార్థ పరులు. నా లైఫ్ లో 99 /100 మంది క్రైస్తవులు గుడ్ అండ్ ఎక్సలెంట్, and they are help full. వేదాలు చదివి నీతులు, ధర్మం చేపు తారు కాని పాటించ రు చేసే పనులు, మనసు అంతా కుళ్లె!
Madam , it’s very sad to know about this information…. But then this is not uncommon madam ..I have heard many instances like this earlier…. But maybe people were not in wet clothes when they were forbidden from entering the house … Yes I agree that people should have humanity in them … for sure .. in addition people too should keep in mind that life is unpredictable n uncertain and have at least a vague POA in case something unexpected happens… Society is BAD …. We have to equip ourselves.. I don’t mean to say that everyone should have an own house… certainly not …. I know the difficulty only too well …. But some preparedness is desirable.🙏 May the gentle man’s soul rest in peace…🙏
Amma Madam garu evvanee mana bramins,sindhanthulu ee mudha nammakaltho Sarvanasanam chesaru malli Valle society ki cheppali ee injection visham veragali ante appati varaku yemi cheyyanlemu. Jai shree Ram
నిజమే... కల్యాణ మండపాలు లాగా ఇలాంటి అవసరలుకు... ఉచిత వసతి... ఏర్పాటు చేయను ప్రయత్నం చేయండి... ఇతరూల సహకారం తో నెల్లూరు లో తిప్పరాజు సుబ్బయ్య సత్రం అని గాంధి బొమ్మ దగ్గర... పట్టణం నడి మధ్య వుంది.... కాని బ్రాహ్మణ వారికి మాత్రం..
Maaku 2Houses and 2Shops unnayi oka dantlo memu vunde vallamu inko House ni Rent ki ichamu Rent ki ichina intlo Oka Old Lady and oka Aunty Heart attack tho chanipoyaru meme Paint dabbulu meme pettukunnamu vallu simple ga jump kottaru vere intiki and maa Thatha, Nannamma vundetappudu maa intiki enthomandhi bandhuvulu maa intiki vachevaaru kaani maa thatha chanipoyaka koncham thaggaru maa nannamma chanipoyinappudu intlo 100's of members unnaru kaani Savanni moyadaniki 4members raledu nenu appudu 8th Class appati nunchi naaku Relatives ante ishtam ledu memu baaga bathikinappudu maa intiki chanamandhi vachevallu memu Financially koncham down ayinappudu maaku evari support raledu 😢 naa mind lo adhi eppatiki untundhi artificial Premalu ippudu andharu choopinchetivi anni Hello Hai bye 👋 evari limits lo vallu untunnaru malli memu kalavatledu anadam ante vallaki jeevithakalam namaste 🙏 lu pettukuntu maaku yedho oka help cheyyandi ani adigipichukovalani vallu anukuntaru present last 8years nunchi nenu Rent ki ivvadam manesamu Rent ki isthe time ki Money ivvaru tippinchukuntaru andhuke memu kaliga unchesamu maha ayithe 7k or 8k vasthayi emo daani kosam maa parents Rent ivvandi ani valla daggara ki velladam naaku ishtam ledu money important kaani money a saswatham kadhu
Humans kanna other animals are best.the cruel animals on the earth are humans. Very very dangerous animals.these cruel animals are damageing the nature which provide life
చదువుకున్న మూర్ఖులు చాలా మంది ఉన్నారు ఈ సమాజంలో
90%
మానవత్వం ఉండాలి. మీరు చెప్పే విషయాలు కరెక్ట్ మేడం.
Tq andi 🙏
Vaalla intlo chaniporu lendi, bhoomi meedha alage untaru@@peoplestv2215
పెళ్లిళ్లు పార్టీలు అంటే విపరీతంగా ఖర్చు చేసి వాళ్ళ డాంబికాలు చూపించుకోవడానికి అనేక రకాల పాట్లు పడతారు అదంతా కేవలం మాకు ఉన్నది అని చెప్పుకోవడానికి మాత్రమే కానీ ఇలాంటి సంఘటనల్లో మానవత్వంతో మంచి మనసుతో ముందరికి వచ్చేవాళ్లు ఎంతమంది ఉన్నారు
ఆమ్మ, అందరూ ఇల్లుగలవాళ్ళు ఒకేలా ఉండరు.
వాళ్ళు చేసింది చాల తప్పు.
మీరు చెప్పినట్టు పైన దేవుడు వాళ్ళకి శిక్ష తప్పక వేస్తాడు.
మీరు చెప్పుతుంటే కన్నీళ్లు వస్తున్నాయి అండి🙏🙏🙏🙏🙏
🙏
100% కరెక్ట్ గా చెప్పారు మేడం.
Tq andi
Job purpose Mangalagiri lo memu one year vunnam Andi akkada Ma owner kuda chalaa ibbandi peetedi memu inka house Kaali chesi vijaywada ki shift ayyam.kaani miru chepthunte naaku 😢 vachhayi
ఔను సొంత ఇల్లు ఉందని పొగరు
అమ్మా మీరు బైట వారి సంగతి చెప్పారు. మాఅత్తగారు పోతే స్వంత కూతుళ్ళు కొడుకు, కోడలనైన మమ్ములను ఇంట్లో కి రానీయలేదు.దోడ్లో కూర్చోపెట్టారు.ఆమె మాదగ్గరవుండమన్నా కూతుళ్ళకు సేవ చేసింది
Reality correct ga chepparu.🙏
చాలా బాధాకరం అమ్మ.
మానవత్వం లేని ఏ కులమైనా మతమైనా వ్యర్ధం.
Avunu andi
నాక భర్త చనిపోయారు పసుపులేటి రామారావు గారు జర్నలిస్ట్ మేడం.కొంతమంది మా వీధిలో నేను ఎదురువస్తే ఆగిపోయి తర్వాత వెళ్తారు.ఇంకా ఉంది ఇలాంటి జబ్బు మేడం.చాలా మనసు బాధ మేడం. లక్ష్మీ hyd.
🤧
ఔనండీ...చదువుకున్న మూర్ఖులు సమాజంలో చాలామందే ఉన్నారు...
Very bad culture 😢
Enthamandhi widows ni avamaaninchakodadu Ani cheptunaa budhi raavatledu
అసలు మీరు వాల్తో అలానే చేయండి 😢sorry sister
తల్లి గారు మంచి సందేశం 🙏🙏🙏🙏
🙏
మత ఛాందస భావనలు కావాలని పెంచి పోషిస్తున్న ఈ రోజుల్లో సమాజం మేల్కొనకపోతే ఇంకా ఘోరమైన సంఘటనలు భవిష్యత్ కాలంలో చూడాల్సి ఉంటుంది.
Memu 4 years back oka apartment lo unamu... Hyd lo. Watchman mother passed way. Watchman vallo chala years nundi adhe apartment lo untunaru. Vala mother treatment kosam hyd vacharu. Oka flat avida, vala mother ni apartment ki teesukuni ravadhu ani chepindi after death. Naaku chala badha vesindi. Valu owners , memu renters.
చాలా మంచి విషయం చెప్పారు madem
Tq andi
Super Madam
I am the owner of the house in hyderabad I didn't Do like this.
I am also Human being.
Chalacha. Manchi vishayam chapparu amma
Tq andi 🙏
చాలా మంచి విషయాలు, చాలా ఆవేదనతో చెప్పారు. మనుషులకు ఇళ్ళు, ఆస్తులు ఉండటం వేరు. సౌజన్యం వేరు.
ఎంత ప్రభుత్వ police లేక revenue వారు కలగజేసుకున్నా సదరు owner
కి కనీస ఇంగితం ఉండాలి. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి
👏🏿👏🏿👏🏿👍
సొంత ఇల్లు లేకపోతే చాలా కష్టం అండి
చాలా బాగా చెప్పారండి..😢🙏🙏
Tq andi
Nenu vesina muggu bagaledani paina floor nuchi backet tho nillu posi adigite muggu rakspothe nerchuko ani illu kaali cheyinchindi oka mahatalli
Eppdu chalamandhi ownars .elage unnaru.ahamkaram dabbu undhani pogaru.manavathwam leni manushulu. Vallu eppudu ekkadey shila vesukoni untamu anukuntaru.
Maanava viluvalu maricharu.
అమ్మ,,కాస్ట్ పేరుతో రెంట్ కి ఇవ్వని చాలా మంది ఉన్నారు.
ఇంకా ఈ కులం వాలకైతేనే రెంట్ కి ఇస్తామని tolet board pette వాళ్లున్న దరిద్రపు సమాజంలో ఉన్నాము😢😢😢
🤧
వెజిటరిన్స్ ఓన్లీ అనేదే కదా నీ బాధ.
పిల్ల కాకి కి ఏమి తెలుసు వుండెలు దెబ్బ.
Good message
Chala chala manchi vedio chesaru medam garu
Meru cheputhuntene edupu vachindi
Maku sontha house ledu manchi manasu lenappudu evvaru em cheyyaleru medam garu
Tq andi 🙏
Good message sister 🎉🎉
Tq andi 🍫
You missed the word "Sathi Sahagamanam" madam..,
Naamaskaaram Andi chaala baaga vivarinchaaru teesaaru petaaru 😮 manchi gaa una munchaysthaaru maamulgaa vuna munchaysthaaru
nijam andi vasthavaniki dhaggaraga brathakali
Guntooru mangalagiri daggars chakakani lo tatagari asramamonda medam
పూర్వం రోజుల్లో పక్క వాళ్ళు వంటలు వొండి ఇచ్చేవారు ఇప్పుడు అవేం లేవు 😢
Avunu andi
Avunu amma meeru cheppedhi 💯 correct amma ...neelaga alochinchevallu chaala thakkuvamandhi ee samajam lo🙏
Meelaga thalli porapatuna ala vachhinadhi amma
Tq andi 🙏
100% correct
Madam ఇది అన్ని చోట్ల ఉన్నది ఏదో ప్రళయం జరుగుతాది అనుకుంటారు. గరికి పాటి. .చాగంటి. మాటలకు ఉపన్యాసాలు కు మారిన వాడు ఒక్కడు లేడు.. లేడు
Really too bad. 😢 Owner bahusha ....intiki marala painting cheyinchali emo ani. Leda future lo tenants raru ani ....emaina bhaya padi unda vachhu.
మా అమ్మ గారు చనిపోతే అద్దె ఇంట్లో మా అమ్మ పార్థివ దేహాన్ని ఒక్క నిమిషం కూడా ఉండనివ్వలేదు మా అమ్మ గారి పార్థివ దేహాన్ని ఒక హాస్పిటల్ లో రోజంతా ఉంచి హాస్పిటల్ లో మిషన్ ద్వారా బాడీనీ కాల్చేశారు మరుసటి రోజు ఆ బూడిదను తీసుకుని రావాల్సి వచ్చింది
సొంత ఇల్లు ఉన్నవారినీ వారు చనిపోతే వాళ్ళ ఇంట్లోనే గొయ్యి తీసి వాళ్ళను బొందపెడతారేమో
ఈ హైదరాబాద్ లో ఇంటిఓనర్స్ చాలామంది చాలా చాలా దారుణంగా ఉన్నారు
అద్దెకు ఉన్న వారు కనీసం చిన్న తులసి మొక్క కూడా పెంచుకోకూడదు అలా కాదనీ చిన్న తులసి మొక్క పెంచుకుంటే గొడవలు పెట్టుకొని ఇల్లు ఖాళీ చేయమని అంటూ ఉంటారు మేడం
Avunu andi
Ma mamma chanipothe, house owner intiki talam vesaru milu avutundhi ani. Bayata tent vesi karyam mugincham. Intha goram ga vuntaru manishulu. Karma vuntundhi, kacchitanga,
You're absolutely right.. Please compliment issue to both police and human rights .. Sani grahnm will punish them differently whoever involved till the end of life.. Due to this issues I purchased flat to my aged parents in 2012 (instantly spent 30lak) to live happily away from such incidents..
వున్నారు నాకూ చాలా జరిగాయి ఇంటి ఓనర్స్ చాలచుసాను మారరు వీళ్ళు మృగాలు మనుషులు కాదు పైన పెద్ద జడ్జి వున్నారు అదీ మరచిపోతున్నారు మనము డబ్బు మిద్దెలు దేవుడు ఇస్తేనే వచ్చాయి అదిమరచి అహంకారం చూపుతున్నారు దేవుడు ఎవరినీ వదలరూ నవ్వుతూ చేసే్తే ఏడుస్తూ అనుభవించాలి తప్పదు అదీ చాలామందికి తెలియ్యడం లేదు
Marali
Namaste madam
🙏
Abbayiki own home lekuntae ammayini kudaa ivvadamu ledu insult chestunnaru .
Own house govt job etc old talk nowadays people like to live near place of work. Life is not own house govt job gold silver money. It is only adjustments.
Na manasulo vunna bhavaalu mi nota vintunanu madam.🙏🙏🙏🙏
Tq andi
Really Madam! Money is most imp.Later on Manishi pothe ilanti paddatulu paatinchevaare ekkuva.
Maanavatvam ledu .Y could have specified the caste also madam.Chaala badhakaram.
Namasthey anti karona time lo ma house owner nannu house vundadanik oppukoledhu appudu nenu padenabadha
Chinnappudu nundi naa sisternenu kalasi brethekem naa husband chanipoyaru vallaintiki raniyyaru chalabhadaanipistunndhi
🤧
🙏🙏🙏
You should have intervened and complain to police, if there is any rental agreement
Maa vaaru poinappudu koodaa bady road meede vuncharu nannu maa babai ni sooryaasthamayM lopu intlonunchi velllamannaaru elage satram lo vunnamu
😪
It's shame to house owners for not allowing tanents into home.
Madam namaste... Nenu epude vinaanu... Meeru baga andariki budhi vachela chepparu... Samaajam lo marpu korutu chepaaru.. Swanta illuu leni valaani enkaa iluu konaleda ani ado rakanga matlaadutaru... Valaaku unaa samasyala valu house konaleka povachu.. House lenanta matraana valu manushulu karaa.. Meeru e vishayamu andariki telipinanduku tq madam rpy pl.
🙏
Memu rent ki hyd lo untunamu ma owner mammalni chala torture pedtunaru valla behaviour tho ela ante edauna manchi food prepare cheskunna,manchi clothes veskunna pillala birthday celebration chesina etc illu vacate chedam ante tolets thakkuva and almost owners ilane unaru beeramguda lo....memu educated eh kada konchem kuda value undadu ishtam vachinatu matalu chi malli morning lechi poojalu chestaru endukk
😡
మూర్కులు మా 😢
అది చట్ట రిత్యా నేరం కదా? Body నీ రానువ్వకపోవటం, వెంటనే వెళ్ళిపొమ్మని అడగటం?
మనుష్యులు ఈ విధంగా ప్రవర్తించడానికి ముఖ్య కారణం ఏమిటి? కారకులు ఎవరు? సమాజమా, మతాచారాలా, ఇంకేమైనన?
మతాచారాలు మాత్రమే. కాగ వారి ఉపయోగార్థం మత రాజకీయ పార్టీల నాయకులు ఈ మధ్యకాలంలో వీటిని మరీ పెంచి పోషిస్తున్నారు. వీరికి మానవత్వంతో పనిలేదు.
Ayyindhi yedho ayyindhi yikaninchi jagartha kittuni yemi anakandi vusuru rama banamu
అసలు ప్రపంచంలో వాడేదో శాశ్వతంగా ఈ భూమి మీద ఉండి పోయేటట్టు, ఒక మనిషి చనిపోగానే 100 రూల్స్ పెడతారు చూశారా అదే పరమ చెత్త. అసలు రేపటి గురించి ఎవరికీ గ్యారెంటీ ఉండదు, ఎవడు ఎక్కడ ఎలా పోతాడో చెప్పలేము. పుట్టిన ప్రతి మనిషి చచ్చిపోవాల్సిందే. ఒక పుట్టుకను గాని మరణాన్ని గాని గౌరవంగా చూడలేని వాడు అంతకంతా అనుభవిస్తాడు.
I will face this problem.
🤧
So called santhana dharmam
Thats why wise people are converting to Christianity.......Great ONE WAY, ONE TRUTH AND THE LIFE is Lord JESUS CHRIST. No caste, no sex, no religion, no creed, no color in the way of believing Lord Jesus Christ..... So if anybody discriminated in the so called religion just have faith in the only God-= Jesus Christ. God lead all into Truth.
అవును. వాళ్ళు నిస్వార్థ పరులు.
నా లైఫ్ లో 99 /100 మంది క్రైస్తవులు గుడ్ అండ్ ఎక్సలెంట్, and they are help full.
వేదాలు చదివి నీతులు, ధర్మం చేపు తారు కాని పాటించ రు
చేసే పనులు, మనసు అంతా కుళ్లె!
Very useful eye open to all persons maa😢😢😢😢🎉
🙏
Aa house owners intlo yeppudu yevaru poledaa vallu puttukatho koteeswarulaa ilanti anubhavam vallaki kuda yeduraite appudu paristiti alochinchali dabbu illu vunte saripotunda poyinappudu kuda teesukupitaraa
100parsent carect madam
Tq andi
Think in terms of the owner , home loan going on and if news comes out that post death procedures were done no one new will come to rent
What a dumb logic.
There is something called humanity and morality.
Manavathvam leni vallu
❤❤❤❤❤❤
మేడం. మా ఊరిలో కూడా చనిపోయిన వారి శవాలను ఇంట్లొ తీసుకోరాకూడదని.ఇంటి ఓనర్స్ ఇలాగే చేసారు.
Same Ma mother ki jarigindi
😪
😢
Kotha chatam ravali chanipoyena variki ala jarigithy case peyteylaga undalli rent oka roju late ayena opukoru ..ye own house vallu
Andaru cheppevalle. Jarigindi cheppadam kuda goppaga feel avutharu..
Very sad
Madam , it’s very sad to know about this information…. But then this is not uncommon madam ..I have heard many instances like this earlier…. But maybe people were not in wet clothes when they were forbidden from entering the house …
Yes I agree that people should have humanity in them … for sure .. in addition people too should keep in mind that life is unpredictable n uncertain and have at least a vague POA in case something unexpected happens…
Society is BAD …. We have to equip ourselves..
I don’t mean to say that everyone should have an own house… certainly not …. I know the difficulty only too well …. But some preparedness is desirable.🙏
May the gentle man’s soul rest in peace…🙏
Amma Madam garu evvanee mana bramins,sindhanthulu ee mudha nammakaltho Sarvanasanam chesaru malli Valle society ki cheppali ee injection visham veragali ante appati varaku yemi cheyyanlemu.
Jai shree Ram
mudhanammakalu
Ma husband chanipote sonta brother kuda lopaliki telesu.
🤧
Antarani vallu avtara antunnaru. Plz chek chesukodi. Bhoomimida jeevm, nirjeem matrame unnai
నిజమే... కల్యాణ మండపాలు లాగా ఇలాంటి అవసరలుకు... ఉచిత వసతి... ఏర్పాటు చేయను ప్రయత్నం చేయండి... ఇతరూల సహకారం తో నెల్లూరు లో తిప్పరాజు సుబ్బయ్య సత్రం అని గాంధి బొమ్మ దగ్గర... పట్టణం నడి మధ్య వుంది.... కాని బ్రాహ్మణ వారికి మాత్రం..
Very good.
Nijame వున్నారు
Maaku 2Houses and 2Shops unnayi oka dantlo memu vunde vallamu inko House ni Rent ki ichamu Rent ki ichina intlo Oka Old Lady and oka Aunty Heart attack tho chanipoyaru meme Paint dabbulu meme pettukunnamu vallu simple ga jump kottaru vere intiki and maa Thatha, Nannamma vundetappudu maa intiki enthomandhi bandhuvulu maa intiki vachevaaru kaani maa thatha chanipoyaka koncham thaggaru maa nannamma chanipoyinappudu intlo 100's of members unnaru kaani Savanni moyadaniki 4members raledu nenu appudu 8th Class appati nunchi naaku Relatives ante ishtam ledu memu baaga bathikinappudu maa intiki chanamandhi vachevallu memu Financially koncham down ayinappudu maaku evari support raledu 😢 naa mind lo adhi eppatiki untundhi artificial Premalu ippudu andharu choopinchetivi anni Hello Hai bye 👋 evari limits lo vallu untunnaru malli memu kalavatledu anadam ante vallaki jeevithakalam namaste 🙏 lu pettukuntu maaku yedho oka help cheyyandi ani adigipichukovalani vallu anukuntaru present last 8years nunchi nenu Rent ki ivvadam manesamu Rent ki isthe time ki Money ivvaru tippinchukuntaru andhuke memu kaliga unchesamu maha ayithe 7k or 8k vasthayi emo daani kosam maa parents Rent ivvandi ani valla daggara ki velladam naaku ishtam ledu money important kaani money a saswatham kadhu
mi positive thinking ki salute andi prathi letter correct ga chepparu andi. i hope your problems will be mitigated in the future
Evvaru kalakalam undaru bhumi meeda
Istamochhinattu constructions chesaaru .people konalani ee trick chestunnaru.
Humanity first, customs next.
Vala intlo okarini veseste saripoddi
😅
Bad situations in soceity
Narakali ilanti vedhavalni,vadu chavada permanent ga untada
👏🏿👏🏿👏🏿👍
Yede 100persent correct ande Kane yenta mande vuntunaru chepande eve ane matladu kodaneke
Andharu LDH test, Coronary artery test every year cheinchkondi heart kosam.
Ilanti vallu narakaniki potaru
Yenno bhwdhala bhadhabhandheela samaahaarame ee jeevitham vaddinchina visthari yevariki kaadhu kondharu cheppukuntaaru kondharu cheppukone anthe
వితంతువు ante chulakana... సమాజ o lo
ఉంటారు ఆ😢
Humans kanna other animals are best.the cruel animals on the earth are humans. Very very dangerous animals.these cruel animals are damageing the nature which provide life
Enni aina upavasalu chesina maishini gowravi chakunda, taunt chesthu, vala ni insult chesthye inko padhi janmalu ethi upavasam chesina papam podhu. Pujalaki falitham ravalantye balupu matalu manali. Rental agreement untye owner kuda hakku ledhu. Vere desalalo vala matham prekaram funeral house lanti place lo pedatharu inti dhegarii thesurakunda. Non veg thintundaga patinpu lenidhi vere vatiki evevo patipantaru
Inti onaruni chepputho kotte vadini nenu unte😢
🙏
India lo anthe madam, mararu inka, temples ki, theertha yatralaki bayata thirugutharu,humanity undadhu,Lakshmi devi kuda ilanti vedhava la daggara untundhi 😢😢😢😢😢😢😢😢
ముద నామకం ఉన్నన్ంత వర్కు ఈలాంటీ వీ తపవావ్ ,🤷
Very bad Madam 😢😢
😪
Aalayam dagara petanisthaara poni